తైవాన్ జామ సాగుతో సిరులు పండిస్తున్న ఖమ్మం రైతు || Success Story of Taiwan Guava || Karshaka Mitra
ฝัง
- เผยแพร่เมื่อ 8 พ.ย. 2020
- 5Lakhs income/acre. Excellent Results in High-density Taiwan Guava Farming
Success Story of Taiwan Guava Farming by Nagachandrudu, Khammam District
Taiwan guava is becoming popular every year among the guava farmers. The reason is a regular fruiting character with two harvest seasons every year.
Another most important character of Taiwan guava is the sweetness of the fruit. The high ascorbic acid content in the fruits makes this guava fruit internally acclaimed and most sought after fruit in the international market fetching premium price for quality fruits. Each fruit weighs around 250 -1000 grams. Foreign buyers prefer this size to a bigger size. The fruit looks light green in color at maturity.
The Taiwan guava tree reaches the height of 2.5 to 3.0 Meters on average with a canopy size of 2.0 to 2.5 Meter diameter
High-density System is very popular in Taiwan Guava Cultivation. Plants density High-density system is around 600 to 2000.
Mr. B. Nagachandrudu farmer from Khammam District is started cultivating Taiwan Guava in 2019. He got excellent results in the first year. for two-acre of Taiwan guava, He got 6 Lakhs income and He was earned the total investment through Intercrops.
At present, the Crop stage is 2nd year. He is expecting a Guava yield of more than 500 quintals per 2 acres. Presently he is selling fruits Rs. 24/kg and expecting income near about 10 Laks / 2 acres. Let us know about his Taiwan Guava farming
తైవాన్ జామ సాగులో విజయభేరి మోగిస్తున్న ఖమ్మం జిల్లా రైతు
రైతుల క్షేత్రాల్లో తైవాన్ జామ సాగు సిరులు పండిస్తోంది. మృదు మధురమైన రుచితో, నిల్వ గుణం ఎక్కువ వుండే తైవాన్ జామకు, వినియోగదారులనుండి అత్యధిక ఆదరణ లభించటంతో 2014 వ సంవత్సరం నుండి తెలుగు రాష్ట్రాల్లో ఈ రకం జామ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. జామ ఉత్పత్తి ఎక్కువైనప్పుడు తరచూ ధరల్లో గణనీయమైన మార్పు కనిపిస్తున్నా....ఏడాదిలో సరాసరి రేటు ఆశాజనకంగా వుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల రైతు నాగచంద్రుడు గత ఏడాది జనవరిలో మొదటిసారిగా తైవాన్ జామను 2 ఎకరాల్లో సాగుచేసారు. ఎకరాకు 900 మొక్కల చొప్పున నాటారు. నాటిన మొదటి సంవత్సరమే
2 ఎకరాలకు 300 క్వింటాళ్ల దిగుబడి రావటం, కిలోకు సరాసరిన 20 రూపాయల ధర లభించటంతో 3 లక్షల ఆదాయం గడించారు. దీనికితోడు అంతరపంటలతో మరో 3 లక్షల ఆదాయం తీసారు. ఈ ఏడాది 2 ఎకరాలకు 500 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుందని రైతు చెబుతున్నారు. ప్రస్థుతం కిలో జామ పండ్లను 24 రూపాయల చొప్పున తోటవద్దే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది 2 ఎకరాలకు 10 లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #taiwanguavafarming #taiwanguavasuccessstory
Facebook : mtouch. maganti.v... - บันเทิง
తైవాన్ జామ క్వాలిటీ అద్వానంగా ఉంది. కాయలను బల్క్ గా కొనే వ్యాపారులు మావద్ద లేరు.
Okasari thinnavallu malli thinaru.tasteless
Allahabad safeda taste bagunde kane Weight taiwan pink antha radu..
9000042344
Very good information brother.
Bagundi
👍very good
మొక్కలు ఏ దశలో ఉన్నప్పుడు ఏ ఏ డ్రిప్ ఎరువులు మొక్కలకి అందించాలి చెప్పండి
Genuine farmer. Good farming.
Very good news
Miii kastama Uttaga podu sir you will get better results by your knowledge
Super
🌹👌🌹
Abbadam cheppakandi 1st capulo chettuki 15kgla kayalu chettu aapadu chettu padipotundi menu gatha 8years ga jamatotalo Pani chestunnanu
Don't choose Taiwan jama, It is very sensitive fruit , purugulu easy ga fruit ni damage cheshayi. Every year you will get 1 lack loss
Meru farming chesara
E variety intlo penchukova daniki baguntunda ?
ఇది పురుగుల పండు
Sir rates levu crop chala akkuvaga undi 10rps kg povatledu
Prajalani mabya pettodhu
EMI thivan jama tinte kadupu noppi, purugulu, ekkuva sweet
కరెక్ట్ గా చెప్పారు బ్రో..కడుపునొప్పితోనే ఈ పోస్ట్ పెట్టా.. ఒక గంటముందే ..ఈ thiwan జామ తిన్న
Marketing akkada cheyadam
How to marking sir
Anna ekkada sale chestharu anna
Vellu cheppayanni buthulay...nammi mosapokandi..
చౌడు భూమిలో సాగు చేయొచ్చా ఈ జామను ?
Q1
Memu 4 acres natinam 2 months lo kothaki vasthadhi 1st kotha
Anna please give me your number please
Bro maa oorlu 50 acres undi dabbulu entha occhi undachu
@@sivareddy_citrusplants vallake theliyali
Bro balk lo kone vallu untara
@@chandukola24 ha untaru ma urlo 1500 acres lo vesaru pañta
Kone vallu mandi pettinaru ma urlo
నరుకుడే నరకుడు, జనం చెవుల్లో క్యాబేజి
10 lakhs for 2 acres 🙃
నమ్మకండి you tube చూసి
ఇలాంటి వీడియో లవల్ల రైతులకు నష్టమే కాని లాబం లేదు సోదరా అద్భుతమైన పంట అని అమోఘమని ప్రపంచంలో ఇక ఈ పంటనే రైతులకు ప్రత్యామ్నాయం అనే విదంగా చెపుతున్నారు .ఇది మన రైతు సమాజానికి మంచిది కాదు
Avunu brother
Totally bogus
Yekkadaa thisukunnaru plants maku kavali
Ravulapalem
Mokkalu kavalisinavaru 9391338652
Tiwan is not good. Try vnr variety
One acre one lakh ki istam one year ki teesukuntava
Yes ekkada
కోతులు ఎక్కువ మకు any ఐడియా
Solar fensing
idantha bogaus 10 lakhs immpossible
Thivan jama mokkalu akkada dhorukuthi mariyu mokkakku antha vunttundhi & contact number provide cheyagalaru.
Mandalapalli villege dammapet mandal badradri kottagudem 9398926470
Memu 24ki konnam
విత్తనాలు పంపిస్తారా
24 ah nenu adhe badrachalam vallaki 20 ki icha
9000042344
Brother me number ivvandi..metho matladali
9398666672
రైతు నాంబర్ పంపండి
కొనేవడేవడు
9000042344
9000042344
5 లక్షల ఆదాయం సరే పెట్టుబడి ఎంత
Hybrid fake... Full loss
Anna number ivvu
Ma degara dorukutae 8374983851 Taiwan pink
Nomber pampu sar Hyderabad
former mobile Number pettu bro
ఫోన్ నంబరు వీడియోలో వుంది. గమనించగలరు
ఫోన్ నంబర్ పెట్టండి రైతు ది
9000042344
9000042344
Taiwan jamaican waste sir , it will damage our kidneys
WORST FRUIT NO TASTE ONLY LOOKS. ONCE PURCHASED WILL NOT BUY NEXT.