Adigindhi Aksharala Nela Full Song 2021|| Patammatho Rambabu || DRK Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ค. 2021
  • Heart touching song about schools, our memories of school days and the present day challenges we are facing. It is meant to encourage the youth during the depressive times of Corona virus.
    Lyrics & Singer: Patammathone Rambabu
    Music: Mekala Bharat
    Producers: Kasturi Foundation
    Technical Advisor: Ramesh Chevula
    Editing & DOP: Premgi
    #Patammathone Rambabu,#BadiSong,#schoolsong,#educationsong,#telugu latest,#telangana,#andhra,#motivational song,#Corona,#corona telugu song,#Rambabu,#Latest telugu song,#super hit telugu song,#aksharala nela,#adigindhi aksharala nela,#kasturi foundation,#drk studios,#telugu paata,#manchi paata,#pata, #latesttelugu, #PatammathoneRambabu,#Badi Song,#school song,#education song,#telugu latest,#telangana,#andhra,#motivational song,#Corona,#corona telugu song,#Rambabu,#Latest telugu song,#super hit telugu song,#aksharala nela,#adigindhi aksharala nela,#kasturi foundation,#drk studios,#telugu paata,#manchi paata,#pata, #melodious, #melody, #beautifultelugu, #smoothsong, #nela, #kasturifoundation, #rambabu, #yasarapu

ความคิดเห็น • 425

  • @kparamesh7408
    @kparamesh7408 2 ปีที่แล้ว +352

    కీరవాణి దేవిశ్రీప్రసాద్ దమ్ముంటే ఇలాంటి పాటలు పడమను సమాజం గురించి

  • @koteshwarmuthyala4631
    @koteshwarmuthyala4631 2 ปีที่แล้ว +13

    ఇంత మంచి పాట కి views రావడం లేదు చాలా బాధాకరం

  • @venkatesh97008
    @venkatesh97008 2 ปีที่แล้ว +27

    రాంబాబు నీ కలం నుండి జారే ప్రతి అక్షరం గుండెను హత్తు కుంటుంది... సెల్యూట్ బ్రో నీకు..జై భీమ్

  • @user-gx1dn5pz4t
    @user-gx1dn5pz4t 2 ปีที่แล้ว +1

    ఉన్న స్థానము నుండి ఉన్నత స్థానము కి తీసుకోని వెళ్ళిది చదవు

  • @hanumeshrajolli8170
    @hanumeshrajolli8170 21 วันที่ผ่านมา +1

    చదువుకి ఉన్న సత్తా ఏంటో తెలియాలంటే ఒక్కసారి ఈ పాట వినండి.... మీరు సూపర్ అన్న మీలాంటి కళాకారుడు మాలాంటి యువతకి ఎంతో అవసరమన్న... ఇలాంటి ఇంకెన్నో పాటలు రాయాలని వాటిని మీ గొంతుతో వినాలని ఆశ పడుతూ... మీ అభిమాని...

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd 2 ปีที่แล้ว +117

    అన్న ఈ పాటతో...పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి...... Love you అన్న ❤❤ సూపర్.... సూపర్....సూపర్. నీ పాటలు అన్ని కేక...👌👌👌👌👌

  • @anujraganvelpula2552
    @anujraganvelpula2552 2 ปีที่แล้ว +29

    అన్న పాట ప్రాణం పెట్టీ పాడారు..వింటుంటే మ ప్రాణాలు పోతున్నాయి.. ఎదో దారం తో గుండెలకి కట్టి లాగుతున్నట్టు ఉంది.. చిన్న నాటి బడి.. బడి లో దేవుళ్ళు ను గుర్తు చేశారు..జై భీమ్

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 ปีที่แล้ว +9

    బడి లేకుంటే భవిష్యత్తు అంధకారం 🙏🙏🙏🙏

  • @chandujkmr9174
    @chandujkmr9174 2 ปีที่แล้ว +61

    >> తెలుగు అక్షరాల తియ్య దనం దాగున్న ..ప్రతి పాటకి వేల వేల వందనాలు...అన్నా...మీరు ఇలాగే పాడుతూ ఉండాలి...👌👍👍

  • @IdenaaModhatiPremalekha
    @IdenaaModhatiPremalekha 2 ปีที่แล้ว +74

    చాలా అద్భుతమైన పాట అన్నా. ఈ పాటకు మీరు ప్రాణం పోశారు.

  • @chantidavid3809
    @chantidavid3809 2 ปีที่แล้ว +27

    నేటి యువత కు రోల్ మోడల్ అన్న నీవు నీలటి పట్టు ధల ప్రతి ఒక్కరికీ ఉండాలన్న జై భీమ్ 🙏✍️✍️

  • @ismartayaan8645
    @ismartayaan8645 2 ปีที่แล้ว +147

    ప్రవీణ్ కుమార్ సర్ రజకీయ ప్రవేశం మీద ఒక పాట రాసి పాడు అన్నా...

  • @yashasmadasu8910
    @yashasmadasu8910 2 ปีที่แล้ว +34

    జై భీమ్ అన్న

  • @pawanist_praveen
    @pawanist_praveen 2 ปีที่แล้ว +3

    ఆంగ్ల పదాలు వాడకుండా పాట రాయడం అంత తేలిక కాదు ? ఎంతో అక్షరజ్ఞానం ఉండాలి !

  • @rachuriramesh9333
    @rachuriramesh9333 2 ปีที่แล้ว +24

    పాట వింటుంటే ఎదో ఒక తెలియని ఫీలింగ్ అన్న.. నా బడి గుర్తుకువస్తుంది

  • @madakaravi6700
    @madakaravi6700 2 ปีที่แล้ว +19

    చాలా మంచి పాట,,

  • @maarights9987
    @maarights9987 2 ปีที่แล้ว +16

    నా TSWREIS గుర్తు చేసినవ్ BRO.

  • @SureshSuresh-nn5iw
    @SureshSuresh-nn5iw 2 ปีที่แล้ว +10

    Rambabu anna real hero 💐🤝🤝👌

  • @gaddamyadaiah5256
    @gaddamyadaiah5256 2 ปีที่แล้ว +15

    అన్న మీ పాటలు అన్ని విన్న చాలా బాగున్నవి.. ✊✊✊✊✊✊✊✊

  • @venkannanathi4666
    @venkannanathi4666 2 ปีที่แล้ว +9

    అన్న పాట చాలా బాగుంది. ప్రారంభంలో వచ్చిన పాఠశాల నేను చదువుకున్న జడ్.పి.హెచ్.ఎస్ పలివేల నాకు ఎంతో ఆనందంగా ఉంది.