ఊరు బడి పిలుస్తోంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ఉపకారం చేసే ఊరు బడి పిలుస్తోంది , నేడు సమస్యల సుడిగుండం లో చిక్కి శిధిలం అవుతన్న సర్కార్ బడిని బ్రతికించుకొవాలి ప్రభుత్వాలు వివిధ రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నా , పూర్వ విద్యార్థులే కన్న బిడ్డలు అయి అమ్మ లాంటి బడి ని ఆదరించాలి అంతరించి పోతున్న మానవతా విలువలు అడుగంటి పోతున్న మానవ సంబంధాలు మళ్లీ సర్కారు బడుల పునర్జీవం తో పునీతం కావాలి
    PRESENTED BY : KASTURI FOUNDATION
    SINGER AND LYRICS : RAMBABU YASARAPU
    MUSIC DIRECTOR : INDRAJIT
    VIDEO EDITING : RAMESH CHARY

ความคิดเห็น • 777

  • @sathishp4463
    @sathishp4463 3 ปีที่แล้ว +160

    Dislike కొట్టినోడు పక్క ప్రైవేట్ బడిలో చదివినోడైవుంటాడు 👍
    ప్రభుత్వ బడి పిల్లలు ..
    ప్రతిభా కలిగిన మొనగాళ్ళు ✊

  • @MAHIBHAI3421
    @MAHIBHAI3421 3 ปีที่แล้ว +44

    అక్కడక్కడా మీ లాంటి వారు 🎉 ఉన్నందుకే సర్కార్ బడులు బతుకుతున్న వి

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 3 ปีที่แล้ว +102

    మళ్లీ నాకు నా చిన్న తనాన్ని గుర్తు చేసినందుకు పాట పాడిన రాంబాబు అన్నకి... కస్తూరి ఫౌండేషన్ వారికి నా శతకోటి వందనాలు....🙏🙏🙏

  • @tejavathrajesh2723
    @tejavathrajesh2723 3 ปีที่แล้ว +122

    చిన్ననాటి నా సర్కార్ బడి బాల్యం గుర్తుకు వచ్చింది..... 🙏🙏🙏🙏

  • @rkpavani9229
    @rkpavani9229 4 ปีที่แล้ว +181

    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలు అభివృద్ధి చేస్తున్న మా కొప్పోల్ ముద్దుబిడ్డ కస్తూరి శ్రీ చరణ్ అన్నా గారికి కృతజ్ఞతలు💐💐🙏🏻🙏🏻🙏🏻🚩

  • @rajukavitha9482
    @rajukavitha9482 3 ปีที่แล้ว +30

    ఈ సాంగ్ వింటుంటే నా చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి రాంబాబు అన్న

  • @sridhardurgamsridhar7689
    @sridhardurgamsridhar7689 3 ปีที่แล้ว +22

    కొప్పోలు ముద్దు బిడ్డ చరణ్ నాన్నకి ధన్యవాదాలు మీరు ఇలాంటి మంచి పనులు చేస్తూ మన సర్కారీ బడులని కాపాడాలని కోరుకుంటూ నీ అభిమాని థాంక్స్ రాంబాబు అన్న గారు ఇంత మంచి పాట పడినందుకు

    • @VijayaVijju-in3pf
      @VijayaVijju-in3pf 3 ปีที่แล้ว

      Gurrampode Mandal koppole or kethepally mandal koppole

  • @sudhakarpabu3111
    @sudhakarpabu3111 3 ปีที่แล้ว +80

    రాంబాబు అన్న నీ వాయిస్ సూపర్ సాంగ్స్ ఏక్షలేంటీ anna జై జై జై భీమ్

  • @rajenderrudraboina3141
    @rajenderrudraboina3141 3 ปีที่แล้ว +30

    తెలంగాణ రాష్టంలో ప్రభుత్వ పాఠశాల లను అభివృద్ధి చేస్తున్న కస్తూరి పౌండేషన్ చరణ్ అన్న గారికి ధన్యవాదములు పాటకు ప్రాణం పోసి పాడిన రాంబాబుకు సలాం

  • @Maheshtutorial123
    @Maheshtutorial123 2 ปีที่แล้ว +3

    నీ పాటతో మళ్ళీ చిన్ననాటి బడి జ్ఞాపకాలను గుర్తు చేసినవ్ రాంబాబు అన్న👍👍

  • @sirusavadalaxman1062
    @sirusavadalaxman1062 4 ปีที่แล้ว +33

    జై కస్తూరి పౌండేషన్ జై జై చరణ్ అన్న ✊️💐💐💐

  • @kishorearyaveer2902
    @kishorearyaveer2902 3 ปีที่แล้ว +7

    అన్న ఏమి పాడినవే అద్భుతం,అమోఘం,అద్వితీయం,
    నీకు దేవుడు ఇచ్చిన గొప్పవరం
    నీ అద్భుతస్వరం నిన్నుకన్న తల్లిదండ్రులు పుణ్యమూర్తులు. ఈ పాటపాడి మా చిన్ననాటి జ్ఞాన నిలయాన్ని మా విద్యాలయం గుర్తులను,మిత్రులను గుర్తు చేసినందుకు నీకు నా హృదయ పూర్వక వందనాలు..అభినందనలు తెలియజేస్తూ...
    God bless you... మంచి భవిష్యత్తు ఉంది అన్న తెలుగు ఇండస్ట్రీలో తెలుగువారి గుండెల్లో ప్రత్యేకస్థానం సాదించుకోవాలి..
    ఈ పాటని ఒక 50 సార్లు విన్న అయిన తనివి తీరడం లేదు...గుర్తు వస్తూనే ఉంది.
    పాటమ్మతోనే కూడా 100 సార్లు విన్న.
    ఆచార్య కిషోర్ శాస్త్రి,
    రాష్ట్ర అధ్యక్షులు,
    పతంజలి యువభారత్,
    ఆంధ్రప్రదేశ్.9000009056.

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 ปีที่แล้ว +10

    ఇంత మంచి పాటను దిస్ లైక్ కొట్టిన వారిని ఏమనలో అర్థం కావడం లేదు

  • @venkatnathi8817
    @venkatnathi8817 3 ปีที่แล้ว +3

    శ్రీ చరణ్ గారి అమూల్యమైన సేవ దృక్పధానికి కృతజ్ఞతలు

  • @camaralovervenu4307
    @camaralovervenu4307 2 ปีที่แล้ว +2

    ఎవరెవరు అయితే unlike చేస్తున్నారో వాళ్ళ తోలు తియ్యాలి బడి గురించి ఇంత మంచి పాట ఎప్పుడు వినలేదు సాంగ్ 👌👌👌👌

  • @raghusunke5165
    @raghusunke5165 2 ปีที่แล้ว +5

    రాంబాబు అన్న పాటలకు సలాం🔥🔥🙏🙏🙏

  • @abhilashyadav617
    @abhilashyadav617 3 ปีที่แล้ว +71

    నేను చాలా లేటుగా చూశా కానీ 👌👌👌❤️❤️🤗🤗🤗🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lyricist.singer9071
    @lyricist.singer9071 3 ปีที่แล้ว +31

    కస్తూరి ఫౌండేషన్ మరింత ఉన్నత శిఖరాలను ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    అలాగే
    మా రాంబాబు అన్న కలం....కదిలితే ఎక్కడ ఆగదు
    Superb అన్న👍👍👍👍

  • @Manohar_6268
    @Manohar_6268 3 ปีที่แล้ว +2

    సూపర్ పాట బడి గురించి ఎంత చక్కగా పడినావ్ అన్న మరిచిపోయే వాళ్లందరికీ బడి అంటే ఏమిటో చెప్పినవ్ ఈ పాట ద్వారా థాంక్యూ

  • @sureshusikela1765
    @sureshusikela1765 3 ปีที่แล้ว +11

    చాలా అద్భుతంగా పాడినవ్ అన్న ..🙏🙏

  • @satyaprasad4203
    @satyaprasad4203 3 ปีที่แล้ว +10

    Best Singer in my lifetime

  • @sapavathsarmannaik3604
    @sapavathsarmannaik3604 3 ปีที่แล้ว +1

    మనుషులలో ఉన్న దేవుడు నువ్వు అన్న,ప్రభుత్వ పాటశాల లో చదువుకున్నా ప్రతిఒక్క విద్యార్థికి ని సహాయం అంది ఉంటది.నాతో సహా

  • @Satyam.gajjala6
    @Satyam.gajjala6 3 ปีที่แล้ว +1

    రాంబాబు యాసారపు..అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు... ఎంతో చక్కని పాటను మీ తియ్యని గొంతులో ఆలపించి ఊరి బడి విలువను కళ్ళకు కట్టి నట్టు చూపించినందుకు మీకు వేవేల దండాలు.. అలాగే ఇంకా మరెన్నో అద్భుతాలు మీ కలం నుండి గళం నుండి రావాలని ఆశించే మీ అభిమానులం...Wish You All The very Best... అన్న 🙏🙏🙏

  • @karunakarpothem7069
    @karunakarpothem7069 3 ปีที่แล้ว +80

    నల్లగొండ జిల్లాలో వజ్రాలు ఉన్నాయి మనిషి రూపంలో

    • @nagyadav4751
      @nagyadav4751 2 ปีที่แล้ว +1

      Proud to be a nalgonda

  • @venkatmende2023
    @venkatmende2023 4 ปีที่แล้ว +14

    You born for the poor students
    You are real hero. Real leader all the best may god bless you charan

  • @BalaKrishna-vh2dx
    @BalaKrishna-vh2dx 4 ปีที่แล้ว +12

    Great Person Mr. Kasturi Charan Sir.. Great Heart.. ♥️♥️♥️🙏🙏🙏💐💐💐🌹🌹.. Helping for poor students..

  • @Rameshyadav-wc4uy
    @Rameshyadav-wc4uy 3 ปีที่แล้ว +2

    నిజంగా అద్భుతమైన పాట సర్ రాంబాబు అన్న మస్తు పాడినవ్ అన్న

  • @nadigotisrinivas9562
    @nadigotisrinivas9562 3 ปีที่แล้ว +12

    మా ఊరు బడి బ్రాహ్మణ వెల్లంల ఫోటో పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదములు అందరికి పేరు పేరున....చరణ్ సార్ మా స్కూల్ కు నోటుబుక్స్ పెన్స్ ఎగ్జామ్స్ ప్యాడ్స్ బ్యాగ్స్ ఎన్నో సేవలు అందిచారు అందుకు చరణ్ సార్ కు మా పాఠశాల కు చరణ్ సార్ వచ్చేలా కృషి చేసిన శ్రీనివాస్ సార్ గారికి పాట పాడిన రాంబాబు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు....

  • @aroorisrishailamprajapathi3886
    @aroorisrishailamprajapathi3886 4 ปีที่แล้ว +83

    సూపర్ కస్తూరి పండేషన్ చెర్మెన్ శ్రీ చరణ్ అన్న🤝🙏💐

  • @dharavathmounika4214
    @dharavathmounika4214 3 ปีที่แล้ว +10

    It's great moment I want get my childhood days I never forget my lovable day in my life still my last breath

  • @govindajogi4319
    @govindajogi4319 25 วันที่ผ่านมา

    సూపర్. చాలా బాగా పాడారు అన్నా ఆ lyrics ఐతే అద్భుతంగా రాశారు. వింటుంటే నాకు కళ్లు చెమర్చాయి ..👌👌👌💐💐

  • @nandueergala7917
    @nandueergala7917 3 ปีที่แล้ว +4

    Wonderful song Anna 👌👌🙏🙏🙏🙏

  • @madhumitta6012
    @madhumitta6012 3 ปีที่แล้ว +1

    రాంబాబు అన్న మీరు రాసిన పాటలు మాటలో వర్ణించలేకపోతున్న చాలా బాగుంది మా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చింది సూపర్

  • @mmahesh5803
    @mmahesh5803 ปีที่แล้ว

    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు.

  • @saiduludabbu3473
    @saiduludabbu3473 3 ปีที่แล้ว +3

    కస్తూరి ఫౌండేషన్ చర్మన్ శ్రీ చరణ్ అన్న సమాజ సేవకు ధన్యవాదాలు అన్న మీరు సూపర్. రాంబాబు అన్న గొంతు మరియు పాట సూపర్.

  • @kundarapusridhar183
    @kundarapusridhar183 3 ปีที่แล้ว +3

    Kasturi foundation variki 🙌🙌🙌

  • @akhilrajpspkdiehardfan3912
    @akhilrajpspkdiehardfan3912 3 ปีที่แล้ว +5

    Wow superb lovely memorable song keep it up sir, i never forget my school days sweet memories, thank you for upload this song SIR
    Jai hind

  • @surenderreddy7240
    @surenderreddy7240 3 ปีที่แล้ว +2

    Anna meru elanti patali Inka eno padalani me abhimani 🙏🙏🙏🙏🙏🙏

  • @ithamraju1430
    @ithamraju1430 3 ปีที่แล้ว +4

    Inspirational...words..great singer anna

  • @ganeshpesari5447
    @ganeshpesari5447 3 ปีที่แล้ว +1

    మా ఊరి బడి స్ఫూర్తిగా చేస్తున్నది మా ఊరు బడి గుర్తుకువస్తుంది అన్న ఈ సాంగ్ వింటే నేను మళ్ళీ మళ్ళీ వింటున్న

  • @chitraramudumcp8488
    @chitraramudumcp8488 2 ปีที่แล้ว +2

    Super song rambabu anna🙏🙏🙏🙏❤️❤️👍👍

  • @kurumurthyparrotbeeklongti7909
    @kurumurthyparrotbeeklongti7909 3 ปีที่แล้ว

    ప్రభుత్వ పాఠశాలల పై మానవత్వం తో సేవలు చేస్తున్న కస్తూరి ఫౌండేషన్ అన్న గారికి పాదాభివందనం , ని పుణ్యం ఊరికే పోదు పేదవారి పిల్లలకు చేస్తున్న సేవలు ని కుటుంబం పై ఆ భగవంతుడు ఏల్లా వేళలా చూపిస్తుంటాడు💐💐,

  • @saraswathithota3751
    @saraswathithota3751 4 ปีที่แล้ว +8

    Ua curiosity doesn't go vain sir... Proud to be one of ur students🙏.... Hope ur special way shows brightest way to everyone those who r in need of ur help

  • @kidsarea8264
    @kidsarea8264 3 ปีที่แล้ว +1

    రాంబాబు అన్న బడి గురించి బహు గొప్పగా చెప్పారు .....చేతి గీతలే తల రాతలు మార్చుతాయని నీ గొంతుకే సాక్ష్యం అయ్యింది .అన్న

  • @shobhashivarla5001
    @shobhashivarla5001 3 ปีที่แล้ว +12

    అన్న నీకు వదనం అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chlingaiah594
    @chlingaiah594 3 ปีที่แล้ว +2

    Super Rambabu anna

  • @mounikagummidelli2887
    @mounikagummidelli2887 2 ปีที่แล้ว

    అన్న ఈ గొంతు ని కన్న తల్లికి కోటి 🙏🙏🙏🙏అన్న నీకు ఎన్ని కామెంట్స్ పెట్టిన తక్కువే అన్న ....అన్న నా మనుసు బలేనపుడు నీ గొంతు వినలనిపిస్తది అన్న🙏🙏🙏🙏😍😍😍అన్న 💯 yrs healthy ga undi నా లాంటి వాళ్లకు నీ గొంతు పాట ను వినిపించాలని ఆ దేవుడి నీ కోరుకుంటున్న🙏🙏🙏🙏

  • @swapnanalla552
    @swapnanalla552 4 ปีที่แล้ว +26

    కరోనా వల్ల స్కూల్ ను పిల్లలను చాలా మిస్ ఐతున్నం

  • @swapnanalla552
    @swapnanalla552 4 ปีที่แล้ว +4

    Nice song bro 💐💐

  • @shivasmart967
    @shivasmart967 8 หลายเดือนก่อน +1

    hats off to kasturba foundation ✊

  • @mounivallapudasu9422
    @mounivallapudasu9422 2 หลายเดือนก่อน

    Kasture Charan sir gaaruki maa paadabi vandanam govt schools ni bratikonchinanduku

  • @lingaiahmedaboina
    @lingaiahmedaboina 3 ปีที่แล้ว +19

    శభాష్ కస్తూరి ఫౌండేషన్

  • @rammurthygoudbcsangam4749
    @rammurthygoudbcsangam4749 3 ปีที่แล้ว

    తను పుట్టిన భూమికి ,తను చదువుకున్న సర్కారు బడులకు ఎదో చేయాలని తపన ఆవేదన అన్నకు
    అన్న ఆలోచనలు అద్భుతమైన ఆలోచనలు ,అన్న లాంటి వాళ్ళు చట్టసభల్లోకి వెళితే తప్పకుండా విద్యార్థుల యువకుల భవిష్యత్ మారుతాయి

  • @pallapuprabhu636
    @pallapuprabhu636 3 ปีที่แล้ว

    Varevva!!!!
    Ekkada poyirra anna.
    Oh veeruda!
    Deera veera!!!

  • @garlapatiashok301
    @garlapatiashok301 2 ปีที่แล้ว

    meeru chala baga rastunnaru songs chala Pedha words unnay meeru padina songs lo

  • @vipulasreechinthooji3038
    @vipulasreechinthooji3038 3 ปีที่แล้ว

    Anna nvu super chala baga cheppavu ...badi viluva guruvu viluva balyam viluva chala baga cheppavu anna

  • @rameshrupani3022
    @rameshrupani3022 3 ปีที่แล้ว

    Superb song, excellent quality song, ఈ పాట వింటూ ఉంటే చిన్న నాటి స్వీట్ memories గుర్తు చేశారు. రాంబాబు గారి గొంతు కూడా సూపర్బ్

  • @vinayjilla5672
    @vinayjilla5672 3 ปีที่แล้ว +2

    అన్న నువ్వు ఇలాంటి ఎన్నో పాటలు పాడి ఎదగాలి ♥️

  • @thirupathialeti885
    @thirupathialeti885 3 ปีที่แล้ว +1

    ఆదర్శ ప్రాయునికి అనంత కోటి దండాలు🙏🙏🙏

  • @kodapurikruparani2416
    @kodapurikruparani2416 2 ปีที่แล้ว +1

    Super anayya me song

  • @queenindhutechchannel9223
    @queenindhutechchannel9223 2 ปีที่แล้ว

    అన్న గారు మీరు పడే ప్రతి పాట సూపర్ 🙏🙏అన్న ఇలాంటి పాటలు మరి ఎన్నో పట్టడాలి మీరు పడే ప్రతి పాట ఒక్క ఇన్సప్రెషన్ గా ఉన్నాయ్ 🙏🙏🙏🙏అన్న

  • @120mamathabeemaraboina3
    @120mamathabeemaraboina3 2 ปีที่แล้ว

    Really proud of you anna
    Mattila manikyam nuvvu

  • @udarirakesh4806
    @udarirakesh4806 3 ปีที่แล้ว +1

    Super anna rambabu anna 👌👌👌

  • @radharachakatla8210
    @radharachakatla8210 3 ปีที่แล้ว +1

    అద్భుతమైన పాట అంతే అద్భుతమైన గొంతు...🙏🙏🙏

  • @mounivallapudasu9422
    @mounivallapudasu9422 2 หลายเดือนก่อน

    E song tho na child hood days gurutukuvastunnai e song writerki singar rambaabu ann as ki thanks.govt system ni kaapadali lekunte future ledu

  • @ashokkatlakunta
    @ashokkatlakunta 3 ปีที่แล้ว +2

    rambabu anna nuvvu ee state lo excellent singer anna

  • @ramativishnu7213
    @ramativishnu7213 3 ปีที่แล้ว +3

    Nice song anna..
    kalamu pattukoni kadilinchinna ratha nodato geeta ga marenna...
    ee line most meaning...
    almost song is most meaning full

  • @ankillavenkateshkavithaank3781
    @ankillavenkateshkavithaank3781 3 ปีที่แล้ว +1

    పాట వింటుంటే చిన్ననాటి అల్లరి పనులు గుర్తుకొస్తున్నాయి

  • @santhoshbadanakanti4933
    @santhoshbadanakanti4933 3 ปีที่แล้ว +2

    అన్న ఈ పాట పాడిన మీకు పాదాభివందనం

  • @relleshwari6360
    @relleshwari6360 3 ปีที่แล้ว +3

    Exllent.. Lyrics. Miss my school days.

  • @pesarisrikanth9795
    @pesarisrikanth9795 2 หลายเดือนก่อน

    సర్కార్ బడి చాలా గొప్పది అన్న ❤

  • @ranganeela8423
    @ranganeela8423 3 ปีที่แล้ว +1

    ముందుగా కొప్పోలు ముద్దు బిడ్డ కస్తూరి చరణ్ అన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు .....మీరు ఇలాగే సహాయం చేస్తూ విద్యార్థులకు చేయుతను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @panumatisathish7742
    @panumatisathish7742 3 ปีที่แล้ว

    రాంబాబు అన్న గారు మీ పాట సూపర్ మాకు ఇంతమంచి పాటను అందించిన మీకూ మీ టీం సబ్యులకు ధన్యవాదాలు

  • @ameerchotu1672
    @ameerchotu1672 3 ปีที่แล้ว +2

    అన్న super సాంగ్ అన్న, గౌర్నమెంట్ స్కూళ్లను పట్టించుకోవట్లేదు, అన్న మీ పాట తో ప్రతి ఒక్కరూ తమ స్కూళ్లను గుర్తుకు తెచ్చుకొని కొంతవరకు అయినా సహాయం చేసి గౌర్నమెంట్ స్కూళ్లను కాపాడాలని కోరుకుంటున్నాను, మీ అమిర్ chotu, mbnr 💐💐💞💞👋👋🙏🙏

  • @rajitharajitha6628
    @rajitharajitha6628 2 ปีที่แล้ว

    Super song anna I never for got this song excellent asalu 👌👌

  • @lovelyboymadhu6159
    @lovelyboymadhu6159 3 ปีที่แล้ว +2

    Sri charan sir....Thank you sir for giving this beautiful song to our Government school..🙏🙏🙏🙏💐💐💐🌹🌹🙏

  • @malligariraju1303
    @malligariraju1303 2 ปีที่แล้ว

    Anna ni prathi pata vintanu anna ni pata vinte romaalu nikka bodustaie anna ni gonthulo maya undi anna super anna

  • @luckyprakashchanal8677
    @luckyprakashchanal8677 3 ปีที่แล้ว +1

    నైస్ సార్ నాకు కూడా పాటలు పడడం అంటే ఇష్టం ..
    సొంతంగా పాటలు పడాలని ఉంది .
    కానీ మా ఆర్ధిక పరిస్థితి కారణంగా పడలేక పోతున్నాము ..
    నేను M.A తెలుగు చేశాను .
    కానీ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాము సార్ ..

  • @anilkumarjammu2450
    @anilkumarjammu2450 3 ปีที่แล้ว +1

    Super swearoo

  • @rameshbabu3800
    @rameshbabu3800 3 ปีที่แล้ว

    చాలా బాగుంది పాట తెలుగు తల్లి మాతృభూమి జై

  • @m.venkateshvenki5149
    @m.venkateshvenki5149 2 ปีที่แล้ว

    Rambabu Anna supper

  • @premmacharla384
    @premmacharla384 3 ปีที่แล้ว +1

    Wonderful song Anna...naa badi rojulu gurthukochai Bro.....

  • @srimanjannu1067
    @srimanjannu1067 2 ปีที่แล้ว

    Super super anna👌👌👌👌👌👌👌👌👌

  • @kadarinarsimha7213
    @kadarinarsimha7213 3 ปีที่แล้ว

    తమ్ముడు రాంబాబు సూపర్

  • @manojyalam4884
    @manojyalam4884 3 ปีที่แล้ว

    మీ కృషికి , మంచి మనసుకు వందనాలు అన్నగారు🙏💐💐

  • @kondalgoud193
    @kondalgoud193 3 ปีที่แล้ว +76

    ఈ పదాలు ఎలా సెట్ చేస్తున్నావు అన్నా సూపర్ మీరు ,👌👌

  • @rajaraje3953
    @rajaraje3953 3 ปีที่แล้ว +1

    Extraordinary 👍👌 each word make my memories back. keep Rocking. Jai BHEEM

  • @pullagurishivaiah1987
    @pullagurishivaiah1987 2 ปีที่แล้ว

    Hi anna good song
    Veru nice song
    This song is childhud day remmber
    So tq bro

  • @Multimedia8
    @Multimedia8 3 ปีที่แล้ว +1

    Super rambabu anna...nv padina anni patalu awesome.🙏🙏🙏

  • @rakeshkanna6291
    @rakeshkanna6291 3 ปีที่แล้ว +2

    Super song anna thnx for kasturi foundation chairman sir, anna ni song keka asal awesome words which are inspiring to all of us thnx bro

  • @kuntapallynaresh5267
    @kuntapallynaresh5267 3 ปีที่แล้ว

    రాంబాబు అన్న ఏ సాంగ్ పడిన సూపర్ డూపర్ హిట్ అవుతుంది.👌👌👌

  • @parvathiyata2420
    @parvathiyata2420 2 ปีที่แล้ว

    Nenu school lo chaduvukuntunnapudu ma school lo zee foundation vallu every year dress and notebooks echevallu thank you zee foundation

  • @bavikadiprashanth3300
    @bavikadiprashanth3300 3 ปีที่แล้ว

    ఈ పాట వినిపించి పాఠశాల బాల్యం గుర్తుకు చేసావు అన్న ✍🏻✍🏻🙏🏻🙏🏻💐💐బ్యూటిఫుల్ సాంగ్

  • @shivashankerthatoji2645
    @shivashankerthatoji2645 2 ปีที่แล้ว

    Super rambabu anna

  • @ramphotography1890
    @ramphotography1890 3 ปีที่แล้ว +1

    Miku em chepina thakkuwe sir melanti vallu unte enka abivrudi chendhuthadi sir nalgonda 💐💐👌👌👏👏

  • @prajwalshivaphotography8284
    @prajwalshivaphotography8284 2 ปีที่แล้ว

    Niku Movies chance pakka vastadi rambabu anna

  • @chsrinidhi9933
    @chsrinidhi9933 3 ปีที่แล้ว +1

    Super song ram Babu swearo garu Inka manchi songs chaduvu villuvanu teliyajeyalani korukuntuna💐💐

  • @dileepkumarnalla8694
    @dileepkumarnalla8694 2 ปีที่แล้ว

    Prathi aksharaalanu spashtanga ravadam super bro

  • @stivanpanchamistivan5710
    @stivanpanchamistivan5710 2 ปีที่แล้ว

    మన దళితుల గురుంచి ఎంత గొప్పగా చెప్పావో అన్న ని పాటకి తిరిగే లేదన్న

  • @nemmadisatheesh4478
    @nemmadisatheesh4478 2 ปีที่แล้ว

    నీయబ్బ సృష్టి కాదు రా ఇది ఒక విశ్వం, నీ టోన్ బావుంది ని ఫ్యాన్