UDUKUDUKU ROTTELU FULL SONG | LATEST DJ SONG |JOGULA VENKATESH | SINGER LAVANYA | FOLK SONGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • UDUKUDUKU ROTTELU FULL SONG LATEST DJ SONG |JOGULA VENKATESH | SINGER LAVANYA ‪@jogulavenkateshofficial6828‬
    JOGULA VENKATESH | SINGER LAVANYA
    LYIRICS Jogula Venkatesh
    Muisc Gl Namdev
    Singer Lavanya
    Dop Harish patel
    Casting Janulyiri
    Choreographer Shekar vairus
    Producer Jogula Akshara
    SPECIAL THANKS : DONAKANTI SUNIL , BHARATH S GROUP , Sampath Reddy
    #folksong #udukudukurottelu #latestjogulavenkateshsongs#jogulavenkatesh#singerlavanya#latestdjsongs#janulyrilatestfolksongs
    #jogulavenkateshsongs#jogulavenkateshdjsongs#janulyri#shekarvirus##janufolksongs

ความคิดเห็น • 964

  • @illaraju8762
    @illaraju8762 7 วันที่ผ่านมา +4

    Super 👍🌹

  • @rgpt...myvideos1284
    @rgpt...myvideos1284 หลายเดือนก่อน +2344

    ఓవర్ డాన్స్ అనుకునే వాళ్ళు లైక్ వెయ్యండి 🙏🏻

    • @chocyak8936
      @chocyak8936 หลายเดือนก่อน +86

      Deeniki Correct set ayindi

    • @user-pq4zb1jn7q
      @user-pq4zb1jn7q หลายเดือนก่อน +38

      Okkadani ani ala dance veyalanta 😂

    • @akhilkumar-pb4gj
      @akhilkumar-pb4gj หลายเดือนก่อน

      Pikaniki chusnava mari

    • @sripallyrajendharsripallyr6516
      @sripallyrajendharsripallyr6516 หลายเดือนก่อน +36

      పాపం ఎం చేస్తది ఓవర్ ఆక్షేన్ కు పోయి మొగుణ్ణే వదిలేసుకుంది తప్పదుగా బయ్యా

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 หลายเดือนก่อน

      @@sripallyrajendharsripallyr6516 డ్యాన్స్ ను ఆమె వ్యక్తిగత జీవితాన్ని అంటున్నావు అంటే నిన్ను దేనితో కొట్టాలి రా బోస్ డీకే

  • @sureshellandhula6666
    @sureshellandhula6666 หลายเดือนก่อน +605

    మంచి పాటను ఈ ఓవర్ యాక్షన్ లేడీ మొత్తం చెడకొట్టింది

    • @kishorpinakana5562
      @kishorpinakana5562 หลายเดือนก่อน +13

      Correct

    • @chanducreations8645
      @chanducreations8645 หลายเดือนก่อน +8

      Prathi dance lo over denguthundhi😅

    • @durgamswamy9498
      @durgamswamy9498 หลายเดือนก่อน +7

      Correct bro

    • @PenchalaiahBairupogu
      @PenchalaiahBairupogu 26 วันที่ผ่านมา +11

      Mokam pagilipodhi aa ammai ayina baaga vesindhi miru adhi kuda veyaleru mallu aa ammai ni antunnaru siggu ledha ala anadaniki chiiiii

    • @jashujaswanth329
      @jashujaswanth329 23 วันที่ผ่านมา +1

      Super bro​@@PenchalaiahBairupogu

  • @razendar225
    @razendar225 29 วันที่ผ่านมา +36

    *చిల్లర డాన్స్ చాలా బాగా చేసింది*

  • @shivakrishnachennoor149
    @shivakrishnachennoor149 หลายเดือนก่อน +146

    దీని కన్నా పాత మిన్న కొత్త ఒక రోత లా ఉంది తూ పాట మిద ఉన్న ఇష్టం అంత పోయేలా ఉంది

  • @sureshsingam8768
    @sureshsingam8768 หลายเดือนก่อน +42

    ఓవర్ యాక్షన్

  • @Maheshspiritualvideos
    @Maheshspiritualvideos หลายเดือนก่อน +117

    E song ki dance set kaledhu edhi emoshon song yes annavallu oka like vesukondi

  • @Skpsathishkumr-qm3cf
    @Skpsathishkumr-qm3cf หลายเดือนก่อน +14

    భలే ఉంది అమ్మ సాంగ్ సూపర్ డాన్స్ సూపర్ సాంగ్ సూపర్ లిరిక్స్❤❤❤❤❤

  • @kotharavi202
    @kotharavi202 หลายเดือนก่อน +400

    ఈ పాట దద్దరిల్లిపోయింది జాను ఓవర్ యాక్షన్ చూస్తే పాట మీద విరక్తి పుడుతుంది

    • @VEERAPOGUHanumantharao
      @VEERAPOGUHanumantharao หลายเดือนก่อน +6

      Sale

    • @PitlaSukumar-v6f
      @PitlaSukumar-v6f 28 วันที่ผ่านมา +3

      Expretions ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు

    • @mahesh_abhimanyu
      @mahesh_abhimanyu 18 วันที่ผ่านมา

      😂

    • @madhu441
      @madhu441 18 วันที่ผ่านมา +2

      Jannu antene over action ame reels ragane scroll chestha aa over face action chiraku vasthadi . Nake anukana nalanti Vallu indaru vunara tq friends🎉

    • @rajannarajarapu6091
      @rajannarajarapu6091 18 วันที่ผ่านมา

      😊😊​@@VEERAPOGUHanumantharao

  • @hiiii8674
    @hiiii8674 25 วันที่ผ่านมา +88

    ఒక్కదాన్ని ఉండలేను సాంగ్ కి నీ డాన్స్ 😢సెట్ కాలేదు నువ్వు బాధ పడుతున్నట్లేదు సంతోషంగా డాన్స్ చేస్తున్నావు

  • @vislavathPadma-ik8qd
    @vislavathPadma-ik8qd 19 วันที่ผ่านมา +93

    సాంగ్ చూస్తూ కామెంట్ చదివేవాళ్ళు ఎంత మంది

    • @user-bw4tv6ng2r
      @user-bw4tv6ng2r 15 วันที่ผ่านมา +1

      BI,😅70)😊). Bbh😊😊 0) oo, 9

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 14 วันที่ผ่านมา +1

      Vulgar Dance

    • @navinseelam6004
      @navinseelam6004 8 วันที่ผ่านมา

      😂

    • @M.navadeeep
      @M.navadeeep 5 วันที่ผ่านมา

      Varest. Fallo 😂

  • @జస్వంత్యాదవ్
    @జస్వంత్యాదవ్ หลายเดือนก่อน +145

    ఓవరాక్షన్ డాన్స్

  • @SMalleshyadavSMalleshyadav
    @SMalleshyadavSMalleshyadav หลายเดือนก่อน +213

    డాన్స్ అంటే డాన్స్ అలా చేయాలి కానీ జాను బాగా ఓవరాక్షన్ డాన్స్ చేస్తుంది ఇంత మంచి సాంగ్కు జాను సెట్ కాలేదు

  • @ravibingi9805
    @ravibingi9805 หลายเดือนก่อน +20

    ఈపాట చాలా బాగుంది

  • @Badepallychandana
    @Badepallychandana 2 วันที่ผ่านมา +1

    Super song

  • @AdmiringBoaSnake-ho6ev
    @AdmiringBoaSnake-ho6ev 12 วันที่ผ่านมา +88

    Folk song అంటే నే తెలంగాణ తరవాతే ఎవ్వడైనా yes అన్నవల్లు like చెయ్యండి

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 28 วันที่ผ่านมา +396

    వాస్తవంగా పాటకు ఉన్న అర్ధానికి జానులీరి చేసిన డ్యాన్స్ కు ఎలాంటి పొంతన లేదు అబ్బా నిజం అనుకునే వాళ్ళు ఓ లైక్ వేసుకోండి 😊😊

  • @etikalashyamala1796
    @etikalashyamala1796 หลายเดือนก่อน +59

    Akka ni dance talent tho nv dhee...varaku vellav nv yentha kashtapadite velli untav nike telusu nii dance thop akka asalu ea paniki ranivalaku em telusu akka ..pani pata leka miku addamaina commets peduthunaru....valaki akka chellelu unte ...valani kuda alaney eavaraina ante appudu telusthundii...u dont worry akka kukkalu alaney arustie pattinchukovaduu...all the best akka🎉🎉🎉❤❤❤

  • @maheshpilli5357
    @maheshpilli5357 หลายเดือนก่อน +15

    సూపర్ వా ..వా....

  • @SRINUSRINU-nl5um
    @SRINUSRINU-nl5um 5 วันที่ผ่านมา +3

    Super dance akka 👌😍❤️💃

  • @srinivasgummula6930
    @srinivasgummula6930 หลายเดือนก่อน +9

    Super DJ Mix 🎧👨‍🎤🎶

  • @tatirajkumar7670
    @tatirajkumar7670 หลายเดือนก่อน +57

    మంచి పాట ,పాడు చేయడం అంటే ఇదే మరి.

  • @anandanand-dd4ip
    @anandanand-dd4ip 5 วันที่ผ่านมา

    Super dancer janu ❤

  • @user-ms3pk9yq8u
    @user-ms3pk9yq8u หลายเดือนก่อน +29

    Song ki dance ki polike ledhu
    Bartha duramaithe barya enjoy chesinattu undi

  • @yugiyadav
    @yugiyadav 27 วันที่ผ่านมา +5

    Super janu I love always ❤❤❤

  • @sachinkamble1579
    @sachinkamble1579 14 ชั่วโมงที่ผ่านมา

    Mind-blowing ❤❤ expression queen ❤❤

  • @udaygoud7440
    @udaygoud7440 วันที่ผ่านมา

    Supar

  • @Socialmediatelangana
    @Socialmediatelangana 27 วันที่ผ่านมา +16

    జను డ్యాన్స్ ఎవరు వక్కపెట్టేలేరు తెలంగాణ బెస్ట్ ఫోక్ డ్యాన్సర్❤

  • @SureshSuresh-fx4tb
    @SureshSuresh-fx4tb หลายเดือนก่อน +52

    జాను గారు మీ డాన్స్ సూపర్ ఆల్ ధా బెస్ట్

  • @raghuraghav9698
    @raghuraghav9698 2 วันที่ผ่านมา

    Mind blowing excellent

  • @user-vu9mv7ko6r
    @user-vu9mv7ko6r หลายเดือนก่อน +5

    Nagaduga is buewtyfull dancer👌👌😎⭐

  • @adesudhakar1405
    @adesudhakar1405 หลายเดือนก่อน +53

    Original is best ❤❤ this is😂😂

  • @SumaSuma-xj4bc
    @SumaSuma-xj4bc หลายเดือนก่อน +19

    Super janu akka❤

  • @Siri...387
    @Siri...387 4 วันที่ผ่านมา +1

    ❤❤❤🥰🥰My favourite song🥰🥰 ❤❤❤

  • @asb8039
    @asb8039 หลายเดือนก่อน +12

    డాన్స్ పాట రెండు బాగున్నాయి

  • @girivaneevanee6450
    @girivaneevanee6450 หลายเดือนก่อน +113

    కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేస్తారు డాన్సర్ ఇందులో వాళ్ళ తప్పేం లేదు డాన్స్ ఎలా చేయమంటే అలా చేయాల్సి వస్తది సాంగ్ పైన

  • @manishabotla9850
    @manishabotla9850 หลายเดือนก่อน +4

    Superrrr akka....❤❤❤❤❤❤❤❤

  • @vemuramesh4131
    @vemuramesh4131 5 วันที่ผ่านมา +7

    Dance master ni తన్నాలి , మంచి డాన్సర్ పోరువుతీసిండు

  • @MarupakaDevendar
    @MarupakaDevendar หลายเดือนก่อน +163

    ఒకటె రకము డ్యాన్స్ తో saputhunavu😂😂😂

    • @Supriya1294
      @Supriya1294 หลายเดือนก่อน +16

      Miku budhi radha avvu thana own steps kadhu cherographar cheepinnattu chestharu miku badha endhuku ayyina

    • @user-co8vw6cd4g
      @user-co8vw6cd4g หลายเดือนก่อน +8

      కొరియోగ్రాఫర్ ఎవరో చూడు ముందు. ఎగతాళి చేయడానికి ముందుంటారు నీలాంటి వాళ్ళు.

    • @KOTASMUSICTV567
      @KOTASMUSICTV567 หลายเดือนก่อน +1

      😅😅😅😅

    • @prashanthmatte2282
      @prashanthmatte2282 หลายเดือนก่อน +3

      Choreographer ఆమె అయిన ఇంకా ఎవరు అయిన అదే రకం డ్యాన్స్ మార్పు అసలు ఉండదు ఇప్పుడు ఏంది..మా అక్క అసలే ఎన్ని బాధలు పడి వచ్చిందో తెలుసా ఆటు మొగుడు లేడు.ఎన్ని ఎన్ని బాధలు పడ్డది అనుకున్నావ్ మా అక్క మా సొంతక్క మా అమ్మకు పుట్టిన అక్క మా పక్కింటి అక్క మా అమ్మ నన్ను సాధే తల్లి😅

    • @Amzad-e9k01
      @Amzad-e9k01 หลายเดือนก่อน

      ​@@Supriya1294 nik m nothandi

  • @user-cg4fn5eg2u
    @user-cg4fn5eg2u หลายเดือนก่อน +35

    డాన్స్ కోసం ఎంత మంది చూస్తున్నారో like cheyyandi

  • @psanthosh1035
    @psanthosh1035 หลายเดือนก่อน +18

    ఈ పాటలో కొంచెం ఓవరేక్షన్ లేదని అనిపిస్తోంది

  • @chkishan2982
    @chkishan2982 หลายเดือนก่อน +4

    Super Janu akka

  • @user-bu5fw8dt8f
    @user-bu5fw8dt8f หลายเดือนก่อน +4

    Super❤❤❤❤

  • @gousepeera1772
    @gousepeera1772 หลายเดือนก่อน +468

    జానూ ఓవర్ యాక్షన్ అనే వాళ్ళు లైక్ కొట్టండి

    • @GainiSailu-j7l
      @GainiSailu-j7l หลายเดือนก่อน +12

      Hi

    • @chirushravs6160
      @chirushravs6160 29 วันที่ผ่านมา +24

      ఓవర్ యాక్షన్ ఎదో ఒకటి పొట్ట కూటి కోసం వాళ్ళు ఎదో కష్ట పడుతున్నారు.. ఓవర్ ఎక్సపోసింగ్ చేయడం లేదు కదా 👌👌

    • @rupavathipalavalasa7857
      @rupavathipalavalasa7857 28 วันที่ผ่านมา +4

      Chiii apustava miku akka Chelli lera anti

    • @lakshmanshaker776
      @lakshmanshaker776 27 วันที่ผ่านมา

      ​z

    • @padmalolam560
      @padmalolam560 24 วันที่ผ่านมา

      87 yt 5thhjq​@@lakshmanshaker776

  • @Ammuappa2710
    @Ammuappa2710 วันที่ผ่านมา +1

    ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    అందమైనదాన్ని ఇంట్లో నేనుండంగా పక్కదారి నువ్వు తొక్కకే నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    మన ఆస్తిపాస్తులన్నీ దానింట్ల పెడుతుంటే మన ఇల్లు సిన్నగవుతున్నదే నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    పదిమందిచూస్తుండ్రు పదిమాటలంటుండ్రు పరువంతావోతుంది రావోయి రాజా
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    రాత్రంతా దానింట్ల పగలంతా దానింట్ల ఎప్పుడూ దానింట్ల వుంటివే నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    మాఇంట్ల సుకంగా నీఇంట్ల కష్టాలు దుఃఖంతో నేనెల్లదీస్తున్నా నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    ఒక్కదాన్ని ఉండలేను అరుగుమీద పండలేను సక్కంగా మనఇల్లు దొక్కోయి నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    నన్నిడిసి నువ్వుంటే నేబతకలేకున్నా నేను సచ్చిపోతాను సెలవియ్యే నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    ఈ జన్మ నాకద్దు ఈ బాధ నాకద్దు నీకంటూ నేనుండా పోతున్నా నాద
    ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ
    ఒక్కదాన్నైపుట్టా ఒక్కదాన్నైసత్తా దానితోనే నువ్వు బతుకోయీ నాద
    పోతున్న పోతున్న ఎల్లిపోతున్నా
    ఒక్కదాన్నైపుట్టా ఒక్కదాన్నైసత్తా దానితోనే నువ్వు బతుకోయీ నాద
    పోతున్న పోతున్న ఎల్లిపోతున్నా…

  • @-Devil-is-back
    @-Devil-is-back 28 วันที่ผ่านมา

    Full energetic dance 🎉

  • @nareshkumaryadav3278
    @nareshkumaryadav3278 หลายเดือนก่อน +61

    Sad song ni dj la song pettam yentra pichchi kakapothe

  • @PraveenKumarBhoom
    @PraveenKumarBhoom หลายเดือนก่อน +75

    ఇది దీని ఓవరక్షన్ ఇది 😃

  • @KothaBavani
    @KothaBavani 4 วันที่ผ่านมา +2

    ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🤗🤗🤗🤗🤗

  • @bejjur806
    @bejjur806 11 วันที่ผ่านมา +1

    Super 🎵🎵🎵 song Akka

  • @maheshgoud7901
    @maheshgoud7901 17 วันที่ผ่านมา +12

    ఒక పాట వచ్చి దానిలో ఉన్న గొప్పతనం, ఆడవాళ్ళు కొందరు ఇపుడున్న కాలం లో పడుతున్న బాధను చూపించారు... ఇపుడు ఈ మేడం గారు ఉన్న పాటను కంపు చేసారు.....రీమిక్స్, మిక్సింగ్ అన్నింటికీ పనికి రావు, కొన్నింటికి మాత్రమే...ఈ పాటకి సెట్ కాలేదు

  • @Dimple_banjara
    @Dimple_banjara หลายเดือนก่อน +31

    Jannu fans like cheyadhi❤🎉

  • @sadhanasiddumaha1857
    @sadhanasiddumaha1857 27 วันที่ผ่านมา +1

    Spr dance ❤❤

  • @user-cq7fz1rn8z
    @user-cq7fz1rn8z 4 วันที่ผ่านมา

    Super dancer

  • @SiriShirisha-hk2ni
    @SiriShirisha-hk2ni หลายเดือนก่อน +3

    Super dance akka 👌👌👌

  • @msr773
    @msr773 หลายเดือนก่อน +11

    ఇంతకీ ఈపాట ద్వారా నువ్వు భాధపడుతున్నావా సంతోషపడుతున్నావా అర్ధం కాలేదు

    • @PRINCEOFTHAGARAM
      @PRINCEOFTHAGARAM 29 วันที่ผ่านมา +2

      Thana dance lone ardam avat Leda ...entha happyga unnadho...😂😅

    • @blalitha5453
      @blalitha5453 29 วันที่ผ่านมา

      Mteigaygifppqghrjhhjdabfhs vashith

  • @sairamenterprises7568
    @sairamenterprises7568 9 วันที่ผ่านมา

    Super dance bro

  • @KrishnaBhukya-e1f
    @KrishnaBhukya-e1f 5 วันที่ผ่านมา

    ❤❤❤ohhhhhh

  • @user-rl8ng2uv9u
    @user-rl8ng2uv9u หลายเดือนก่อน +73

    Akka nv avaru m comment petiina pattinchukoku ni attitude alaa ne undani akka roju roju ni performance chusi maku chala jalsi vasthundi akka nv thammudu ku baga chuskovali akka dheee kosam nenu chala wait chestha akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-xx5ev6vk7i
    @user-xx5ev6vk7i 26 วันที่ผ่านมา +3

    ఇప్పటికి మీరూ రియల్ గా ఒకరే ఉండేది 😢😢😢😢

  • @Maylipillianishanish-cw1fs
    @Maylipillianishanish-cw1fs 5 วันที่ผ่านมา

    Super dance ❤❤❤❤

  • @gsatyanarayana4553
    @gsatyanarayana4553 4 วันที่ผ่านมา

    Super akka 😊

  • @alakuntlanareshmn6051
    @alakuntlanareshmn6051 หลายเดือนก่อน +934

    సాంగ్స్ సూపర్ గా ఉంది కానీ జాను లహరి డాన్స్ మాత్రం నాకు నచ్చలేదు ఎందుకంటే ఆమె ఓవరాక్షన్ ఎక్కువ ఉంటది ఆమె బదులు ఇంకా వేరే వాళ్ళని పెట్టిన బాగుండేది

    • @Supriya1294
      @Supriya1294 หลายเดือนก่อน

      Nv mani ivvadam ledhu gaa thanaki musukuni chudu

    • @user-bp5lu6ui6q
      @user-bp5lu6ui6q หลายเดือนก่อน +84

      Adhi over kadh grace full oka ammayi adhi kuda thanaki oka babu oka ammayiki enni problems untavi mi akka no Chellino Chesthey ilaney antava broo

    • @prashanthmatte2282
      @prashanthmatte2282 หลายเดือนก่อน +16

      ​​@@user-bp5lu6ui6q antey ippudu aame me akka antav...badhalu unnai ani aameke chances ivvala..edho mogudu ledu Ane sentiment tho lesindi lekunte evadu dekutadu..

    • @VillageBoyRajuDM
      @VillageBoyRajuDM หลายเดือนก่อน

      ​@@user-bp5lu6ui6qproblems unte intlo undamani cheppu

    • @MalleshManje
      @MalleshManje หลายเดือนก่อน +17

      Nv cheyi ayithe

  • @AkshayaGanipally
    @AkshayaGanipally หลายเดือนก่อน +13

    Adhi jaanu akka talent 🎉 minimum vuntadhi thaggedhe ledhu akka 😊 like cheyandi ❤

  • @venkateshm8390
    @venkateshm8390 9 วันที่ผ่านมา

    Song super o super

  • @sheshikumar5344
    @sheshikumar5344 หลายเดือนก่อน +11

    జానూ గారు మీ డాన్స్ సూపర్

  • @karnakukunoorpally1552
    @karnakukunoorpally1552 หลายเดือนก่อน +10

    Jannu akka super dancer 👍

  • @prashantpuppala3892
    @prashantpuppala3892 5 วันที่ผ่านมา

    Dance spr

  • @SonuPriya-cc2ty
    @SonuPriya-cc2ty หลายเดือนก่อน +8

    Vedio chudaka mundhe like chesina vallu unnara avar ina ❤️❤️

  • @Premalatha.Dasari
    @Premalatha.Dasari หลายเดือนก่อน +8

    Super jaanu akka

  • @SaiduluNandhipati
    @SaiduluNandhipati 2 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @KavadiRamana-sf1rp
    @KavadiRamana-sf1rp 10 วันที่ผ่านมา +1

    సూపర్ expression

  • @DANCER_BHAVISH_OFFICIAL
    @DANCER_BHAVISH_OFFICIAL หลายเดือนก่อน +3

    Super 💃 dance💕💕

  • @maddaveniprashanth3773
    @maddaveniprashanth3773 หลายเดือนก่อน +3

    Janulyri rock the dance 🔥

  • @RamaganiNaresh
    @RamaganiNaresh 2 ชั่วโมงที่ผ่านมา

    Superjaanu❤️❤🌹

  • @PRAVEENKUMAR-pt1no
    @PRAVEENKUMAR-pt1no หลายเดือนก่อน +18

    Original సాంగ్ బాగుంది.. D J పొయింది డాన్స్ కూడా సెట్ కాలేదు

  • @RamaaRamaaa-c4x
    @RamaaRamaaa-c4x หลายเดือนก่อน +4

    Full energy dance

  • @FFGAMING-fb6ht
    @FFGAMING-fb6ht 9 วันที่ผ่านมา

    Mass dance❤

  • @SanapalliSubbaReddy
    @SanapalliSubbaReddy 19 วันที่ผ่านมา +1

    Super

  • @Baskula_vamshi_official
    @Baskula_vamshi_official หลายเดือนก่อน +8

    Super super DJ song version...❤🎉🥳🥳

  • @user-tb5vs6hg2f
    @user-tb5vs6hg2f หลายเดือนก่อน +12

    Super janamma iam big fan of you super dance ❤❤

  • @Decorationboys123
    @Decorationboys123 หลายเดือนก่อน +43

    సాంగ్ సూపర్.... ఈ పోరంబోకు దాన్ని పెట్టకుండా ఉంటే బాగుండు

    • @nraveena
      @nraveena หลายเดือนก่อน +1

      Poramboku yenty broh meerah poramboku thana kosam neekem thelsani neeku eshtam unnatlu matladthunnav

  • @ChintuDarling2154
    @ChintuDarling2154 หลายเดือนก่อน +7

    Super super 👌👌🔥 Dj Version.....

  • @NallaPramodKumar-c4l
    @NallaPramodKumar-c4l 11 วันที่ผ่านมา

    Super dancer janu gaaru.....meeru unte song ke voopu vasthundhi

  • @psr5248
    @psr5248 27 วันที่ผ่านมา +1

    సూపర్ జాను

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 12 วันที่ผ่านมา +2

    ఇప్పుడే చూసినవాళ్లు లైక్ చేయండి ఫ్రెండ్

  • @Shivabeatsofficial
    @Shivabeatsofficial หลายเดือนก่อน +10

    JAANU FANS LIKE HERE ❤

  • @harisama1438
    @harisama1438 หลายเดือนก่อน +5

    Janu janu❤

  • @AnilyadavPoliticalvoice1
    @AnilyadavPoliticalvoice1 หลายเดือนก่อน +2

    SUPER dance

  • @akunamonisuresh2118
    @akunamonisuresh2118 หลายเดือนก่อน +3

    D lo dhumu lepunavuu jaanu
    Army fans 🎉

  • @maheshkatapogu6664
    @maheshkatapogu6664 หลายเดือนก่อน +3

    Supur 👌👌👌👌👌

  • @user-sp9px9dn6o
    @user-sp9px9dn6o 19 วันที่ผ่านมา +1

    SUPER DANCE JANUSUPER.

  • @namasaninarsaiah5799
    @namasaninarsaiah5799 หลายเดือนก่อน +1

    Janu ne dance super super 🎉🎉🎉🎉❤❤😊

  • @LadeKumaraswamy
    @LadeKumaraswamy หลายเดือนก่อน +3

    Super medam

  • @directsellingbusiness8924
    @directsellingbusiness8924 หลายเดือนก่อน +5

    1:31 సెకండ్లు నుంచి మ్యూజిక్ బెస్ అయితే వేరే లెవెల్ లో కొట్టారు GL NAMDEV , డ్యాన్స్ పరంగా చూస్తే ఒక 2 స్టెప్పులు ప్రతి సాంగ్ లో మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు, వీలైతే ఇంకా కొంచెం వేరే డ్యాన్స్ స్టెప్ లూ చూపించండి❤❤ జాను ఓవర్ యాక్షన్ ఎక్కువగా అయింది, కొంచెం తగ్గించాలి మరి🎉

    • @anjibmk8448
      @anjibmk8448 11 วันที่ผ่านมา

      No chaduvu sallNgunda. Pillani chusi matadu pilaga

  • @ashuuappu4566
    @ashuuappu4566 25 วันที่ผ่านมา +2

    Oka songni anno vidhaluga chupinchochu eppudu e song ni dance form lo chupinchadam kuda oka art Danilo tappu em ledu agree ayye vallu oka like cheyandi

  • @kavithanallarapu2484
    @kavithanallarapu2484 26 วันที่ผ่านมา +1

    Super👌💕💕

  • @vrfolksongstv716
    @vrfolksongstv716 หลายเดือนก่อน +4

    జానులురి ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టుండ్రి..

  • @shaboddinbhai1011
    @shaboddinbhai1011 หลายเดือนก่อน +3

    ఒక్కదాని ఉండలేను అరుగు మీద పండ్డ లెను నువ్వు సక్కగా ఉంటే వాడు ఇంకో దాని దగ్గరకు ఎందుకు పోతాడు

  • @y.vijaykumar9972
    @y.vijaykumar9972 หลายเดือนก่อน +1

    Jaanu Supar