Palle Pallelu Kadilinayo Bahujan Dandulo | R.S.Praveen Kumar Special Song | Singer Rambabu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • పల్లే పల్లేలు కదలాలిరో...| R.S.Praveen Kumar Special Song | Singer Rambabu, | Neel Telangana
    #neeltelangana #rspraveenkumar #bsp #sirpur
    బహుజనుల గొంతుక నీల్ తెలంగాణ
    బహుజనుల సమస్యలపై గళం విప్పడానికి ప్రజల్లోకి మరింత చేరువలో మన నీల్ తెలంగాణ ఛానల్. బహుజన సంస్కృతి, కెరీర్ గైడెన్స్, ఫ్లాష్ న్యూస్, లైవ్ ప్రసారం మరియు బహుజనులకు రాజకీయ చైతన్యం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నది మన నీల్ తెలంగాణ ఛానల్.
    కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్ స్క్రయిబ్ చేసుకోవాలి. అలాగే మన కుటుంబ సభ్యులకు,మన ఫ్రెండ్స్ కు,బహుజన బంధువులకు తెలియజేయండి.
    జై భీమ్ ! జై బహుజన !!

ความคิดเห็น • 722

  • @peeranakinagarani4402
    @peeranakinagarani4402 9 หลายเดือนก่อน +62

    చదువు విలువ తెలిసిన ప్రతి ఒక్క విద్యార్ధి ప్రవీణ్ కుమార్ సర్ ని గెలిపిస్తారు✊✊✊

  • @duptaluckylaxman1017
    @duptaluckylaxman1017 9 หลายเดือนก่อน +132

    రాంబాబు అన్న మా సిర్పూర్ గడ్డ ప్రజల కోసం మరి R.S ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఈ మంచి పాట ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు 🙏

  • @prasad687
    @prasad687 9 หลายเดือนก่อน +284

    ఈసారి నా ఓటు ఒక గొప్ప పార్టీకి వేసే అవకాశం దొరికింది✊💙జై RSP జై భీమ్💙✊

    • @anandkumarg6987
      @anandkumarg6987 9 หลายเดือนก่อน +10

      Super....word brother

    • @prasad687
      @prasad687 9 หลายเดือนก่อน +9

      ​@@anandkumarg6987Tq జై భీమ్ జై BSP జై RSP💙✊

    • @gouthurethirupathi4533
      @gouthurethirupathi4533 9 หลายเดือนก่อน +4

      Super bro

    • @gouthurethirupathi4533
      @gouthurethirupathi4533 9 หลายเดือนก่อน +4

      Super bro

    • @user-ss5gb3cs2h
      @user-ss5gb3cs2h 9 หลายเดือนก่อน +4

      Your thing super anna

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 9 หลายเดือนก่อน +198

    తెలంగాణలో ప్రతి పల్లెను ఉర్రుతలూగించే పాట
    రాబోయే రాజ్యం బహుజన రాజ్యం
    కాబోయే సీఎం డా,, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్
    జై భీమ్ జై బిఎస్పీ✊👑💙💙🐘🐘🐘🐘💪

    • @priyyuprerana9302
      @priyyuprerana9302 9 หลายเดือนก่อน +3

      eppudu ayyethe kastam praveen sir cm avvadam ndhuku ante chandhuvukunnavalaku thappa migithavallaku praveen sir theliyadhu, malli caste feeling.. next ayyethe cheppalem. ...

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz 9 หลายเดือนก่อน +4

      ఈ సారి కచ్చితంగా గెలిపించుకోవాలి.... Jai RSP next CM 💙

    • @putta3434
      @putta3434 9 หลายเดือนก่อน +1

      Anna kodad lo kuda Mee gurinchi theliacheyali party gurinchi chalamandhiki awearness ledhu

    • @konkanimanojkumar1288
      @konkanimanojkumar1288 9 หลายเดือนก่อน +2

      Qt❤🤙

  • @vishnumathangi5126
    @vishnumathangi5126 9 หลายเดือนก่อน +86

    నిరుపేదల ఆయుధం ప్రవీణ్ కుమార్ సర్ జై rsp జై bsp✊✊

  • @AlwaysAadhyaAadvik
    @AlwaysAadhyaAadvik 9 หลายเดือนก่อน +142

    అద్భుతంగా ఉంది పాట...
    thankyou రాంబాబు అన్న..
    పాట వింటుంటే...రోమాలు నిలబడుతున్నయ్...
    పొలిమేర ..కేక పెట్టలే...
    జై భీమ్..✊✊✊
    జై RSP ✊✊

  • @ravipalasi007
    @ravipalasi007 9 หลายเดือนก่อน +62

    ప్రవీణ్ సార్ గెలిపించి అసెంబ్లీ లో మన గొంతు గా బడుగు బలహీన వర్గాల వారి కొరకు పోరాడాలి

  • @Pavanthandra
    @Pavanthandra 9 หลายเดือนก่อน +31

    *పొలిమేర పొలికేక వెట్టలిరో బీఎస్పీ జెండా ఏనుగు గుర్తుతో సిర్పూర్ సింఘాలు కదలాలిరో గెలిపించగా మన ప్రవీణ్ సార్ తో*🏳️💪🐘🐘🐘

  • @ravirajupa8088
    @ravirajupa8088 9 หลายเดือนก่อน +27

    గుర్తు ఉంచుకోండి మన గుర్తు 🦣🦣🦣 రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారి ఒక IPS ఆఫీసర్ని మనకి ముఖ్యమంత్రి ని చేసుకునే అవకాశం వచ్చింది ఇది మన పిల్లల భవిష్యత్ జై rsp జై భీమ్ జై 🦣🦣🦣🦣

  • @suddaladevender1384
    @suddaladevender1384 9 หลายเดือนก่อน +58

    ఆల్ ది బెస్ట్ Bsp RSP, మంచి పాట ధన్యవాదాలు రాంబాబు బ్రదర్

  • @businessmentorship..5055
    @businessmentorship..5055 9 หลายเดือนก่อน +19

    డబ్బు కన్నా చదువు గొప్పది....... జై RSP❤🙏....
    Please vote for BSP. Give him one chance to enhance our lives.. 💥🙏

  • @cherupallishyam5386
    @cherupallishyam5386 9 หลายเดือนก่อน +57

    జై ప్రవీణ్ సార్ బహుజన జండా 100% రావాలి.. గెలవాలి రాబోయేది బహుజన జండానే.... థాంక్యూ రాంబాబు అన్నా.. 🙏🏻

  • @Aadhya2208
    @Aadhya2208 9 หลายเดือนก่อน +43

    ప్రవీణ్ కుమార్ సర్ మీ నియోజకవర్గం నుండి బరిలో నిలిస్తే బాగుండు అని ఎంత మంది అనుకున్నారు.
    మాకు ఆ అదృష్టం దక్కలేదు అని బాధ కలుగుతుంది నాకు.
    వేములవాడ నియోజకవర్గం మాది.
    జై RSP✊✊✊
    జై BSP🐘🐘💙💙💙

    • @arunbattu1901
      @arunbattu1901 9 หลายเดือนก่อน +2

      Mana goli mohan annani gelipinchadi ...

    • @Aadhya2208
      @Aadhya2208 9 หลายเดือนก่อน +1

      @@arunbattu1901
      తప్పకుండా బ్రదర్
      జై భీమ్✊✊
      జై RSP💙💙
      జై BSP🐘🐘🐘🐘💙💙💙

  • @Mr_innocent_1509
    @Mr_innocent_1509 9 หลายเดือนก่อน +8

    ప్రశ్నించే గొంతుకు మరొక పెరు ప్రవీణ్ కుమార్ సార్ 🔥❤️✨️🐘

  • @chandump2998
    @chandump2998 9 หลายเดือนก่อน +15

    RSP sir నీ గెలిపించాలని సిర్పూర్ ప్రజలకు వేడుకుంటున్నాను🙏 From jayashankar bhupalpally student✊️. Jai bheem jai rsp sir. ఏనుగు గుర్తుకు ఓటు వేద్దాము, praveen sir గెలిపించుకుందాం.
    Rambabu anna చాలా అద్భుతమైన సాహిత్యం అందించినందుకు కృతజ్ఞతలు, Music/song🎧🔥

  • @సామ్రాట్
    @సామ్రాట్ 7 หลายเดือนก่อน +1

    దేశంలో ఎన్నో రాజకీయ జెండాలు ఉన్నాయి కానీ బహుజన సమాజ్ పార్టీ నేతల ఎత్తుకున్న వాడే నిజమైన నాయకుడు ప్రజల ఏజెండాలు మోసేటటువంటి నాయకుడు
    JAI RSP sir
    జయ జయహో మాయావతి జి
    జై బహుజన తెలంగాణా 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @businessmentorship..5055
    @businessmentorship..5055 9 หลายเดือนก่อน +5

    ఒక నిజమైన నాయకుడు ఇంకో నాయకుడుని creat చేయాలి......
    అది మీలో చూసా సార్.... ❤️
    జై BSP

  • @sardaar12
    @sardaar12 9 หลายเดือนก่อน +362

    సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఎ మాత్రం నితి నిజాయతీ మానవత్వం ఉంటే తప్పకుండా ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని ఆశిస్తున్న మీ సర్దార్

    • @ramavathravi7345
      @ramavathravi7345 9 หลายเดือนก่อน +12

      💯 true ❤

    • @kishangajjela2667
      @kishangajjela2667 9 หลายเดือนก่อน

      ​@@ramavathravi7345😊

    • @kishangajjela2667
      @kishangajjela2667 9 หลายเดือนก่อน

      ​@@ramavathravi7345😊😊

    • @user-iv9po5st8w
      @user-iv9po5st8w 9 หลายเดือนก่อน

      నీ అమాయకత్వం కాకపోతే వాళ్లు గెలిపిస్తారు కోట్ల ఆదాయం వదులుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ ఓడించారు అందుకని నా జన్మలో ఓటు ఎవరికి వెయ్యొద్దు అని నిర్ణయించుకున్న

    • @Ramchedraiah
      @Ramchedraiah 9 หลายเดือนก่อน

      ​@@ramavathravi7345😊

  • @karimnagari
    @karimnagari 9 หลายเดือนก่อน +140

    119 నియోజకవర్గాల్లో 119 కొత్త ఎమ్మెల్యేలను గెలిపిద్దాం చరిత్ర సృష్టిద్దాం. వారసత్వానికి, ఒకసారి గెలిచిన వారికి మరల అవకాశం ఇవ్వకండి

  • @Gadwalvlogsfor.u
    @Gadwalvlogsfor.u 9 หลายเดือนก่อน +19

    రాంబాబు అన్న మళ్ళీ నీ స్టయిల్ లో ప్రవీణ్ సార్ పై ఎంత ప్రేమ ఉందో చూపించావు సూపర్ హిట్ సాంగ్ పాడావు అన్న❤❤❤జై భీమ్ జై RSP

  • @chinthakuntavenkateshwarlu4473
    @chinthakuntavenkateshwarlu4473 9 หลายเดือนก่อน +44

    మరో ఆణిముత్యం, సార్ గెలుపు తెలంగాణాలో రాజకీయ మేలు మలుపు.

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 9 หลายเดือนก่อน +16

    ఈ సాంగ్ కోసం ఎంతలా వెతికనో
    మొత్తానికి ఫుల్ సాంగ్ వచ్చింది.... Jai BSP 💙 jai RSP next CM 💙

  • @srikanthjampam7275
    @srikanthjampam7275 9 หลายเดือนก่อน +16

    సిర్పూర్ ప్రజలు ఎంతో అదృష్టమంతులు rsp మీకు దొరకటం గెలిపించుకొండి.....

    • @gsrikanthsrikanth963
      @gsrikanthsrikanth963 9 หลายเดือนก่อน +4

      మీకు మీ కుటుంబ సభ్యులందరి కూడా happy Diwali sir 🪔

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz 9 หลายเดือนก่อน +4

      Please ote for BSP 💙💙💙💙

  • @politicalentertainment2042
    @politicalentertainment2042 9 หลายเดือนก่อน +11

    ఇంత మంచి సాంగ్ ఈ థర్డ్ క్లాస్ తమ్మిల్ ఏంటి భయ్యా మంచి 4K ఫోటో ఎడిట్ చేసి పెట్టండి

  • @raparthinaveen9670
    @raparthinaveen9670 9 หลายเดือนก่อน +7

    సిరిపురు అన్న లారా rsp సార్ గెలువాలి అంత మంచి నాయకుడు దొరకడం మీ అదృష్టం 💐✊

  • @lingaswamysukka3444
    @lingaswamysukka3444 9 หลายเดือนก่อน +38

    అన్న పాట మాత్రం సూపర్ గా ఉంది రాంబాబు అన్న ప్రవీణ్ సార్ కోసం ఎలాంటి పాటలు మరెన్నో రాయాలి

  • @jnagaiahjetti3694
    @jnagaiahjetti3694 9 หลายเดือนก่อน +6

    Super song బ్రో రోజు రెండు సార్లు వింట

  • @gmaheshbabu2218
    @gmaheshbabu2218 9 หลายเดือนก่อน +84

    సిర్పూరు ప్రజలారా మీ ఓటు ప్రవీణ్ కుమార్ సర్ వేయండి ఒక్కసారి గెలిపించి చూడండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాడు

  • @anilnani7702
    @anilnani7702 9 หลายเดือนก่อน +38

    ఈ పాట కోసం చాలా సార్లు you tube lo వెతికాను కానీ ఈ రోజు వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది జై భీం అన్న
    నీ నోటి నుండి వచ్చే ప్రతి అక్షరం ఆలోచింపజేసే విధంగా ఉంటుంది తప్పకుండా బహుజన రాజ్యం వస్తుంది జై భీం జై బహుజన 🎉🎉🎉🎉

  • @BalarajuDondapati
    @BalarajuDondapati 9 หลายเดือนก่อน +5

    సిర్పూర్ ప్రజలారా మన ప్రవీణ్ సార్ కు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించండి... నిజాయితీ గల మన ప్రవీణ్ సార్ ను గెలిపించండి...

  • @user-fl9nc1ef8c
    @user-fl9nc1ef8c 9 หลายเดือนก่อน +66

    Telangana ఆశ కిరణం ప్రవీణ్ కుమార్ గారూ,
    బహుజనుల ఐక్యత కోసం కష్టపడుతున్న RSP ...

  • @shankerp4997
    @shankerp4997 9 หลายเดือนก่อน +41

    నేను కూడా చాలా వెతికినా సూపర్ సాంగ్ జై BSP jai RSP 💙🔥✊💪

  • @సామ్రాట్
    @సామ్రాట్ 8 หลายเดือนก่อน +6

    ప్రజల కోసం వచ్చిన ప్రజలు మెచ్చిన గొప్ప మనసున్న నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు
    జై బహుజన తెలంగాణా
    JAI BSP 🐘

    • @kalpanakurupati7268
      @kalpanakurupati7268 8 หลายเดือนก่อน +3

      బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి

    • @సామ్రాట్
      @సామ్రాట్ 5 หลายเดือนก่อน +1

      1:44 ​@@kalpanakurupati7268JAI BSP 🐘

  • @nareshchinthakuntla4545
    @nareshchinthakuntla4545 9 หลายเดือนก่อน +36

    ఈ పాట తో సార్ గెలుపు దాదాపు ఖాయం అని అర్థం అవుతుంది..ఈ పాట వింటుంటే రోమాలు గంతులెస్తున్నాయి .. చాలా ధన్యవాదాలు రాంబాబు అన్న మీ గొంతు నుండి మరీన్ని పాటలు రావాలని ఆశిస్తూ జై భీం జై ఆర్ యస్ పి జై బియాస్ పి ✊

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 9 หลายเดือนก่อน +10

    Yes👍💙విద్యా వంతుడు గెలవాలి

  • @ravikoran8410
    @ravikoran8410 9 หลายเดือนก่อน +6

    రాంబాబు అన్న గారు ఎమ్ సాంగ్ పాడవు అన్న విన్న వారు ఎవరైనా
    ఫ్లాట్ అవుతారు

  • @rakeshjilla118
    @rakeshjilla118 9 หลายเดือนก่อน +27

    సిర్పూర్ ప్రజలారా ఇలాంటి నాయకుడు మీకు దొరకడం మీరు చెసుకున్న పుణ్య ప్రవీణ్ సార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి 🙏 ఒక్కసారి సిర్పూర్ వాళ్ళు పైన కామెంట్స్ చదువండి ఎంత మంది ప్రాణాలు కొట్టుకుంటున్నాయో సార్ కోసం దయచేసి ఆలోచించండి వాళ్ళు ఇచ్చే 1000,2000 ఆశపడకండి సార్ అసెంబ్లీ లో ఉంటే తెలంగాణ వాయిస్ ఐతాడు ఆలోచించండి 🙏

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz 9 หลายเดือนก่อน +4

      ఈ సారి విజయం మనదే అవ్వాలి.... please ote for BSP 💙

  • @akirastatus
    @akirastatus 9 หลายเดือนก่อน +23

    అన్న ప్రవీణ్ సార్ మూవీలో కూడా ఇలాంటి ఒక్క మంచి పాట రాసి ఆ పాట నువ్వే పాడాలి అన్న
    Jai bhim ✊💙 BSP 💪 jai jai RSP 🐘🐘

  • @mekalaguravayya2427
    @mekalaguravayya2427 9 หลายเดือนก่อน +41

    సిర్పూర్ అన్నలార అక్కలరా మీరు తపక్క RSP నీ గెలిపించాలని

  • @shivakoneti9952
    @shivakoneti9952 9 หลายเดือนก่อน +2

    R S, ప్రవీణ్ కుమార్ గారూ ఒక్కసారి కూడా మా రాజన్న సిరిసిల్లలో పర్యటించడం లేదు.

  • @ShivaKumar-gz4mo
    @ShivaKumar-gz4mo 9 หลายเดือนก่อน +50

    బ్రెయిన్ పువ్వులగా విచ్చుకుంటుంది ఇ పాట వింటుంటె సుపార్ రాంబాబు......jai RSP .

  • @సామ్రాట్
    @సామ్రాట్ 7 หลายเดือนก่อน +2

    ఒక వ్యక్తి నీ దేవుడు అనడానికి తను మనకేదో వ్యక్తిగత జీవితం ఇవ్వవలసిన అవసరం లేదు తన ఒక అడుగు కొన్ని తరాలకు భవిష్యత్నీ ఇస్తుంది అని తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని అన్నిటికీ తెగించి ముందుకు రావడమే కాబట్టి నాకు RSP sir దేవునితో సమానం
    IAM RSP💪
    I💙BSP🐘
    జయ జయహో మాయావతి జి 🙏

  • @vaasukarthik9214
    @vaasukarthik9214 9 หลายเดือนก่อน +14

    Pata chala bagundi...Sirpur Palle Pallelu gundeki hattukuntayi RSP ni...

  • @mahendermaharaj5648
    @mahendermaharaj5648 9 หลายเดือนก่อน +14

    నీలి ఉద్యమ నాయకుడు మన భవిష్యత్తు బాగుకోసం
    అహర్నిశలు శ్రమించే నిజమైన నాయకుడు
    మన చీకట్లను పారద్రోల వచ్చిన సూర్యుడు
    మన ప్రవీణ్ సారు జయహో ప్రవీణ్ కుమార్ సారు

  • @సామ్రాట్
    @సామ్రాట్ 8 หลายเดือนก่อน +1

    మా కోసం వచ్చిన దేవుడయ్య🙏 మీరు
    IAM RSP I💙BSP
    జై బహుజన తెలంగాణా
    🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

    • @kalpanakurupati7268
      @kalpanakurupati7268 7 หลายเดือนก่อน +1

      100% వాస్తవం👍🙏

  • @bolledulasunitha7818
    @bolledulasunitha7818 9 หลายเดือนก่อน +3

    జై భీమ్ జై అంబేద్కర్. జై. ప్రవీణ్ కుమార్ సార్.. జహాహో..🙏🙏✊👌👍💞

  • @kommusuresh4418
    @kommusuresh4418 9 หลายเดือนก่อน +12

    Rsp సార్ ని చూస్తేనే గుండెలనిండా ధైర్యం...

  • @bachalakuripraveen1091
    @bachalakuripraveen1091 9 หลายเดือนก่อน +17

    సిర్పూర్ ప్రజలు చాలా చాలా అదృష్టంతులు మీకు దొరికిన గొప్ప నాయకుడు మన rs ప్రవీణ్ కుమార్ sir గారు

  • @rajeshkudali212
    @rajeshkudali212 9 หลายเดือนก่อน +29

    Sirpur lo RSP sir గెలుపు ఖాయమైపోయింది . Waiting to see in Assembly jai BSP jai RSP🎉🎉🦣🦣

  • @సామ్రాట్
    @సామ్రాట్ 6 หลายเดือนก่อน +2

    బహుజన్ సమాజ్ పార్టీ లో నేను ఒక సైనికున్ని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను
    JAI BSP 🐘
    జయ జయహో మాయావతి జి 💪
    JAI RSP SIR 🔥

  • @bikkirajashekhar9667
    @bikkirajashekhar9667 9 หลายเดือนก่อน +21

    పాట వింటుంటే అనందంగా ఉంది రాంబాబు అన్న సర్ సీఎం గారు కావలె మన కలలు నేర వరలి అన్న

  • @సామ్రాట్
    @సామ్రాట్ 7 หลายเดือนก่อน +1

    తెలంగాణ ప్రజలందరికీ శౌర్య దివస్ శుభాకాంక్షలు
    జై బహుజన తెలంగాణా
    🐘💐

  • @malgarishivaleela6152
    @malgarishivaleela6152 9 หลายเดือนก่อน +2

    Antha manchigundanna song padina singar rambabu annaku thanks anna kaboye cm. Paveen Kumar sir

  • @సామ్రాట్
    @సామ్రాట్ 8 หลายเดือนก่อน +1

    కాన్షీరామ్ కట్టినట్టి కోట మాయావతి నడిపినట్టి బాట ఇక ఏతలిరా BSP జెండా తెలంగాణ ప్రజల గుండెల నిండా
    జై బహుజన తెలంగాణా
    IAM RSP I💙BSP
    జయ జయహో మాయావతి జి
    🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @సామ్రాట్
    @సామ్రాట్ 8 หลายเดือนก่อน +1

    ఈ రాష్ట్ర నలుమూలల నుంచి రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళలో నాకు నచ్చిన గొప్ప మనసున్న నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు
    జై బహుజన తెలంగాణా
    Iam RSP 💪
    I💙BSP🐘

  • @karunkumar5078
    @karunkumar5078 9 หลายเดือนก่อน +10

    నమస్కారం సార్ మాది జడ్చర్ల నియోజకవర్గం సార్ ఈ పాట వింటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి.....
    మీరు గెలవాలి సార్ మీ గెలుపు కోసం వేచి ఉన్న....

  • @malleshg5912
    @malleshg5912 9 หลายเดือนก่อน +17

    Love from mahabubnagar ❤ nice song బహుజన రాజ్యం కోసం మనందరి ప్రయత్నం ప్రవీణ్ sir నీ విజయంలో సిరుపుర్ ప్రజలు

  • @suneelkumardaravath7307
    @suneelkumardaravath7307 9 หลายเดือนก่อน +14

    Sirpur assembly WINNER RSP sir CM vadiledey ledu taggedey ledu jai bheem jai bahujana Telangana 🐘💪🐘

  • @pavankumar-do1tq
    @pavankumar-do1tq 9 หลายเดือนก่อน +427

    E song kosam TH-cam lo సెర్చ్ chesi chesi asavadulukuna epudu e song ragane chala anadam inadhi

    • @prashantjustin8242
      @prashantjustin8242 9 หลายเดือนก่อน +6

      Even Mee Too Brother🥺

    • @yadagiriashwitha1089
      @yadagiriashwitha1089 9 หลายเดือนก่อน +6

      Iam also bro జై BSP జై RSP 🐘ఏనుగు గుర్తుకే మన ఓటు 🐘🐘✊✊💙💙

    • @Akshaykumar-of3fg
      @Akshaykumar-of3fg 9 หลายเดือนก่อน +3

      Me also

    • @d.ashokkumar1288
      @d.ashokkumar1288 9 หลายเดือนก่อน +5

      10 nundi chesha eppudu chungane chala andaga vundhi

    • @andhambhansia3188
      @andhambhansia3188 9 หลายเดือนก่อน +2

      Nenu kuda anna

  • @gangabonasi3829
    @gangabonasi3829 9 หลายเดือนก่อน +2

    Anna Meru pade prithi song naku entho estam Anna naa pranam unantha varaku praven sir adugulone nadustnu Jai RSP Jai Jai BSP 💙💙💙💙💙💙💙💙

    • @gangabonasi3829
      @gangabonasi3829 9 หลายเดือนก่อน +1

      Anna meeru ante naku Chala ESTAm ram Babu anna mimalni okasari kalavali Ani na korika anna

  • @dinudinesh7008
    @dinudinesh7008 9 หลายเดือนก่อน +8

    ఈ సాంగ్ కోసం చాలా ట్రై చేసాం సూపర్ సాంగ్ అన్న 🙏🏻🙏🏻💙💥

  • @SR_Gaming.181
    @SR_Gaming.181 9 หลายเดือนก่อน +9

    Frist view' and comment ❤❤

  • @bharathdekonda9407
    @bharathdekonda9407 9 หลายเดือนก่อน +1

    మీ నియోజకవర్గం అదృష్టం sir ఇక్కడ పోటీ చేయడం

  • @praveenraj_143
    @praveenraj_143 9 หลายเดือนก่อน +5

    పాట చాలా బాగుంది. 🔥 రచన సంగీతం... 🤗💥 సిర్పూర్... కాగజ్ నగర్ 🔥

  • @sarithagoud4665
    @sarithagoud4665 9 หลายเดือนก่อน +2

    Anna mama sir ki nenu support chesthunanu jei Bsp

  • @anandjeer2461
    @anandjeer2461 8 หลายเดือนก่อน +2

    Get well soon sir.. మీ పోరాటం వృథా కాదు. ఓటమి గెలుపు కు పునాది కావాలి.

  • @skndhnsjn
    @skndhnsjn 9 หลายเดือนก่อน +5

    Supporting BSP from Medchal Malkajgiri ❤😊

  • @సామ్రాట్
    @సామ్రాట్ 7 หลายเดือนก่อน +2

    ఏ నా కొడుకు ఏమనుకున్నా సరే నాకు మాత్రం ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక దేవుడు లానే కనిపిస్తున్నాడు వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ
    JAI BSP
    JAI RSP 💙🤝👍💪🐘

  • @Premkumar-bu5ne
    @Premkumar-bu5ne 9 หลายเดือนก่อน +7

    దేవుడా ఈ పాట కోసం చాలా వెతికినా😌☹️🙏🙏🙏ఇప్పుడు చూసా👌👌👌👌👌👌👌👌👌

  • @iamrular3051
    @iamrular3051 9 หลายเดือนก่อน +5

    Rs ప్రవీణ్ సార్ గెలిస్తే.... మార్పు మొదలు అయినటే💯

  • @j44469
    @j44469 9 หลายเดือนก่อน +1

    RSP sir geliste andari aashayalu aashalu theerinatte

  • @vishnuv194
    @vishnuv194 9 หลายเดือนก่อน +1

    RSP sir....Sirpoor Assembly nundi poti cheyadam akkadi prajalu cheskunna adhrushtam ...Jai RSP Jai BSP....💪💪

  • @mpadma199
    @mpadma199 9 หลายเดือนก่อน +19

    Jai RSP sir super song Anna 💐💐💙💙💙

  • @user-fr7wm1cr4j
    @user-fr7wm1cr4j 9 หลายเดือนก่อน +3

    Super song❤
    Jai praveen kumar sir

  • @pushpasrinivasbandalkanti2541
    @pushpasrinivasbandalkanti2541 9 หลายเดือนก่อน +5

    పుట్టినరోజు శుభాకాంక్షలు RSP Sir. May Bless You 💙🙌🏼🎉🎂

  • @durgamraju8964
    @durgamraju8964 9 หลายเดือนก่อน +13

    జై బీమ్ జై BSP✊🐘

  • @సామ్రాట్
    @సామ్రాట్ 6 หลายเดือนก่อน +1

    JAI BSP 🐘 గెలుస్తుంది ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి

  • @snaresh1597
    @snaresh1597 9 หลายเดือนก่อน +6

    I like BJP but I will support RS Praveen sir. He is legend and his motive is only the development of SC, ST and OBC. Siripuru people lucky to have such great personality infront of them

    • @user-lg5qc8vu9u
      @user-lg5qc8vu9u 9 หลายเดือนก่อน +2

      That's the spirit ...good bro

  • @shivagundala452
    @shivagundala452 9 หลายเดือนก่อน +2

    అన్న బార్రెలక్క నీ కూడా సపోర్ట్ చేయండి అన్న ❤❤

  • @burrakayalaraju3975
    @burrakayalaraju3975 9 หลายเดือนก่อน +4

    ఈ పానం ఉంది ఈ నీలి జెండ కోసమే 💙

  • @sarithamandala3040
    @sarithamandala3040 9 หลายเดือนก่อน +7

    ఎప్పటికైనా బహుజనుడై నాయకుడు.... జై బహుజన...

  • @patilvikas1997
    @patilvikas1997 9 หลายเดือนก่อน +5

    Sirpur win RSP

  • @venubhupathi936
    @venubhupathi936 9 หลายเดือนก่อน +1

    Sir assembly ki povadam pakka ani anukune vaallu like kottandi please support sirpur and vote for elephant

  • @సామ్రాట్
    @సామ్రాట్ 7 หลายเดือนก่อน +1

    ఈ రోజు RSP సూర్యాపేట రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతుంటే నిజంగా సార్ బహుజనుల కోసం పడుతున్న కష్టం గురించి వీని నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి
    నిజంగా మా ప్రజల కోసం వచ్చిన డేవుడవయ్య
    JAI RSP sir 🐘💪💙

    • @kalpanakurupati7268
      @kalpanakurupati7268 7 หลายเดือนก่อน +1

      సాక్షాత్తు ఆ దేవుడే మా కోసం దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని చూస్తుంటే సార్ మా కోసం అహర్నిశలు పోరాడుతూ తన కుటుంబాన్ని సైతం వదులుకొని రాజ్యాధికారం కోసం పని చేస్తున్నాడు

  • @3609ShivAnush
    @3609ShivAnush 9 หลายเดือนก่อน +4

    Me song superb anna... Maku choice istey memu song padutham బహుజన song's

  • @user-sz2iu5sc4k
    @user-sz2iu5sc4k 9 หลายเดือนก่อน

    పాట సూపర్ పాడినవు అన్న మొదలైంది అంటే BSP వేట 2024 లో వచ్చేది ప్రవీణ్ కుమార్ సార్ నా ఓటు బి ఎస్ పి

  • @yendamohangowtham4156
    @yendamohangowtham4156 9 หลายเดือนก่อน +2

    Next.2023MLA Dr Praveen Kumar.100 gelupu kaayam

  • @dev.495-e8y
    @dev.495-e8y 9 หลายเดือนก่อน +2

    ఇంస్టాగ్రామ్ లో చూసి వచ్చిన❤❤❤

  • @సామ్రాట్
    @సామ్రాట్ 7 หลายเดือนก่อน +1

    రోజుకు కనీసం ఒక సారి ఈ పాట చూడకుండా ఉండలేకపోతున్నాను బ్రదర్స్
    ఈ పాట మధ్యలో ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక ప్రవీణ్ కుమార్ అవునా అనే మాట వింటే ఏదో తెలియని ఒక వైబ్రేషన్ బాడీలో సార్ తప్పకుండా రానున్న రోజుల్లో ఎంపీగా గెలిచి పార్లమెంటులో మన సబ్బండ వర్గాల గురించి మాట్లాడుతాడు🔥💪🐘

  • @rameshadapelli7952
    @rameshadapelli7952 9 หลายเดือนก่อน +10

    జై భీమ్ 💐

  • @ramavathravi7345
    @ramavathravi7345 9 หลายเดือนก่อน +3

    Raboye kalam lo..manchirojulu vasthuny...Praveen Kumar sir ❤🔥💯🔥

  • @madhun304
    @madhun304 9 หลายเดือนก่อน +4

    Jai Bheem Jai BSP

  • @thirupathithiru7894
    @thirupathithiru7894 9 หลายเดือนก่อน +1

    రాంబాబు అన్న మీరు మన బహుజనుల పాటల ఆయుధం జై bsp

  • @shivacharan733
    @shivacharan733 9 หลายเดือนก่อน +1

    I RESPECT RSP SIR sirpur prajalaki telivi unte prati okkaru RSP garini gelipinchandi

  • @user-tg8mh2jf2q
    @user-tg8mh2jf2q 8 หลายเดือนก่อน +2

    rs praveen kumar anna ke mana vote

  • @jahangeerarrolla1846
    @jahangeerarrolla1846 9 หลายเดือนก่อน +4

    Jai Bheem Jai RSP

  • @rajenderlingampally1009
    @rajenderlingampally1009 9 หลายเดือนก่อน +12

    సూపర్ సాంగ్ జై భీమ్ ✊💪

  • @lingaiahvallapu6701
    @lingaiahvallapu6701 9 หลายเดือนก่อน +2

    Anna rambabu anna super singer anna 🙏🙌👌👌💐 exalted song anna

  • @srinivaschityala8986
    @srinivaschityala8986 9 หลายเดือนก่อน

    Bahujanavadam lo Praveen sir Vision tho patuga nee Adbuthamyna Kalanni, Gananni Andichina Rambabu Anna Charithralo chirasthayiga nilichipothav Anna
    Thank you ❤ you Rambabu Anna..
    You are Ultimate...

  • @mprashanth5094
    @mprashanth5094 9 หลายเดือนก่อน +10

    No words to say about to this song except love for BSP n RSP❤