తోలిపూజ నిదెలే విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య దీవించరా. ఓ గణనాథా.ఓ గౌరీపుత్ర. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య దీవించరా ఇంతింత కదయ్యా నీ మహిమలు ఘనమైన పూజలు నీకోసము. పార్వతి నందన లంబోదర పావనరూప.... విఘ్నేశ్వర. ఓ గణనాథా ఓ గౌరీపుత్ర. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర. ఓ బొజ్జ గణపయ్య దీవించరా. కోటోక్క. దండాలు.గణనాథడా. నీకు.పాద నమస్తే విగ్నేశ్వర చిన్నిచిన్ని నీ అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు ఓ గణనాథా ఓ గౌరీపుత్ర తొలిపూజ నీదేలే విఘ్నేశ్వర. ఓ బొజ్జ గణపయ్య దీవించరా నీ కన్నా మాకింకా ఎవరున్నరు. నీవే కదా మాకు తొలి దైవము కుడుములు ఉండ్రాళ్ళు నీకోసమే మా హృదయ ఆరతి నీకిద్దుము ఓ గణనాథా ఓ గౌరీపుత్ర తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర ఓ బొజ్జ గణపయ్య దీవించరా
శర్మ గారూ మైమరచిపోయి గానం చేశారండి. అద్భుతంగా ఉంది. కోరస్ తగినట్లుగా ఎంచుకున్నారు. సంగీతం చాలా బాగుంది. ఆ గణనాథుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా లభించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను.

Ragam, pampchandi
Super
చాలా బాగుంది గురువు గారు ఓం నమశివాయ
జై శ్రీ రామ్ సూపర్ గణపతి సాంగ్స్
చాలా అద్భుతం గా ఉంది సార్ 🙏❤️
Suparga padaru.
❤️👌🏻
❤ చాలా అద్భుతం
శర్మ గారూ మైమరచిపోయి గానం చేశారండి. అద్భుతంగా ఉంది. కోరస్ తగినట్లుగా ఎంచుకున్నారు. సంగీతం చాలా బాగుంది. ఆ గణనాథుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా లభించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను.
32##№121¹1
🙏🙏
2:58
I like it. Chala
ICICI hi hmm k HB bn bnui HByyyy6 to um DCM GM@user-bq5tf4co7u
చాలా చాలా అంటే చాలా బాగా పాడారు . గురు గారు
చాలా చాలా బాగా పాడారండి సంతోషం
ఈ పాట చాలా ఇంపుగా మధురంగా అద్భుతమైన లిరిక్స్ తో రాసి పాడారు 🙏💐👌👍
Tq so much
@@NageshwarMerugu😮😢
ఈ పాటను మాకు పామించగలరు సూపర్ గా ఉంది ❤
మంచి పాట పడినందుకు మీకు దన్యవాధాలు.
N0 np w o. P. O. Nb. N w6np😂. P P. n p 0 ppp p
Super songs
సూపర్ sir🎉🎉🎉
సూపర్ సాంగ్ అన్నయ్య .👌👌 బాగుంది🙏🙏🚩
గణనాథుడి పాటను అద్భుతంగా పాడారు. 🌹🌹👏👏👏
Thank you 🙏🏻
Super sond
Super,song
Bagapadaru
ఇలాగా లింకుతో పాటు రాసి పెట్టడం వల్ల మాలాంటి వాళ్ళకి పాట పాడడానికి అవకాశం ఉంటే స్వామి దయచేసి ఇలాగే పాటలు రాసి పెడితే బాగుంటదని కోరుకుంటున్న
TV
రచన, గానం, కోరస్, సంగీతం అన్ని హంగులు బాగున్నాయి.
👌💐🕉️
31 st Like.
Thank you 🙏🏻
Rachana peddi narsaiah guru swami
శర్మ గారు చాలా చక్కగా పాడారు🌹 🙏🙏🙏🌹
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది 🙏
Pata bagundhi❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Supper
సాంగ్ చాలా బాగుంది జై గణేష్
Beautiful Song
Ur singing is amazing
Super.
Chala bagundi Sharma Garu🎉
🎉🎉🎉supar
So super Song. Congrats.
భక్తి పరవశమైన పాట. కోరస్ అద్భుతం.. నమస్కారములు.
ఆహా అద్భుతంగా ఉన్నది చాలా బాగా పాడినారు👌🙏🙏
Supar rrrrrrrrrr
4:51
❤
🙏చాలా బాగావున్నది 👍
సూపర్ గా ఉంది స్వామియే శరణం అయ్యప్ప
Lyric vunte bagundu swamy
పాట చాలా బాగ పాడారు సార్ super
Aaha adbhuthamga paadaru sir 😊💯💯💯👌👌👌👌 chala baavundi paata
Thank you 🙏🏻
Bagundhi swamy
జైగణపతిజైజైగణపతి
Baga paderu guruvu garu
సూపర్ మేడమ్
Chala chala baga padinaru sir
Super sar 🙏🙏🙏
ఈ పాట చాలా నచ్చింది జై గణేశాయ నమః ఈ సాంగ్ నేను ప్రాక్టీస్ అవడానికి వీలుగా రాసి పెట్టండి
Cala cala bagapadinavu annaiya
Song chala bagundi
చక్కగా పాడారు
సూపర్ సాంగ్ చాలా బాగుంది
Thanks 🙏🏻
సూపర్..... చాలా బాగుంది... సార్....
మాములుగా లేదుగా అదిరిపోయే పాట.
పాట చాలా బాగా పాడారు సార్ ఇలాంటి పాటలు మరెన్నో ఆ భగవంతుడు మీ నోట పాడించాలని కోరుకుంటున్నాను
Super super.........🙏🙏
chala bagundi super👌👌👌
Mee. Paatalu. Saibaba. Paatalu.. Meeru. Paadaali.. Meeswaram. Chala. Bagundi.. Jaiganeshmaharaj❤
5వ చరణం కలపండి.
నిత్యము నిను కొలిచెదరా
మా మదిలో నిలువగా రారా
నీ సేవలు చేసే భాగ్యము
మా కెప్పుడు కల్పించుమురా.
👌 thanks
Excellent Sir.
Jai Sri ram super Ganapathi song chaala bagundhi
Very good singer. A raagam cheppandi
Chalabagapadaru.sir
ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో అంతే అద్భుతంగా పాడారు గురువుగారు🙏🙏🙏
Raagam chepthara❤
సూపర్ సార్ సూపర్ 👌చాలా బాగుంది 👏అద్భుతం సార్ అద్భుతం👍 ధన్యవాదాలు🙏💐❤
మధురమైన తీపి గా ఉంది
Song chala chal bagundhi 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sirsuper🙏🙏🙏🔱🔱🔱
చాలా బాగుంది శర్మగారు...
👌👌👌👌
బాగుంది పాట
సూపర్ సాంగ్స్
గం గణపతయే నమః
Super voice
సూపర్ 👌👌🙏🙏🙏
చాలా బాగా పాడారు
Peterinaraya.lic adviser
Chala baaga veraity raagam padaru🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍
జై బోలో గణేష్ మహేష్ రాజ్ కే జై
Super song sharma garu
చాలా బాగుంది
Chala Baga padaru sarma garu ilanti songs inka cheyalanu kodutunnam
E song anni sarlu vinna mallimalli vinalaniplnchelavundhi antha bagundhi
Super 🎉
జై గణపతి జై భవాని
సార్ చాలా బాగుంది సాంగ్స్
వాయిస్ సూపర్ సార్ 🙏🙏
Super. Sir. Very very. Import. Song. Andi🙏🙏👌
Sir very song i am very happy thanks🙏🙏
Thank you 🙏🏻
శర్మ గారు చాలా బాగా సూపర్
సూపర్
అన్నగారు మీ పాట చాలా బాగావుంది మా జిల్లా మెదక్ మండలం మెదక్ 🙏
Chala bagundi sir 🙏🙏🙏🙏🙏
Exlent chala bagundi.tq
Very good Excellent song. Listening every day
మీ గానమృతం ఈ రోజున అఇదు సార్లు విన్నా ను స్వామీ అట్లాంటా లో వున్న మా అమ్మాయి సేన్డ్ చే శాను స్వామీ @
Chala bagundi thanks
Epatarasinavarikidanyavadalu.sir
Super Song 🎉
సూపర్ సర్,చాలా బాగా పాడారు
Thank you 🙏🏻
🎉🎉🎉🎉🎉supar
Super brother
Jai ganesha
Very nice song ❤❤
Super 🎵
Thank you
Challa manchi song icharu sir vinyaka chavithiki Good luck sir
చాలా అద్భుతంగా మధురంగా పాడినందుకు ధన్యవాదములు ❤ గురువుగారు
Thank you 🙏🏻
శర్మ గారు మీరు చాల బాగా పాడారు.సదా గణపతి దేవుని అశ్శీసులు మీకు ఉంటాయి.
Thank you 🙏🏻