th-cam.com/video/uik0E93S4jo/w-d-xo.htmlsi=IOrHLkJPXyu9KdJX ఓం నమో వేంకటేశాయ భగవద్ బంధువులారా లోక కళ్యాణం కోసం సంకల్ప సిద్ధి కోసం 1116 శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నాము కోటి హనుమాన్ చాలీసా నిత్య సంకీర్తన చేస్తున్నాము మీరు కూడా మీవంతు ఆర్థిక సహయ సహకారాలు అందించి దైవ అనుగ్రహం పొందండి మేము నిర్వహించే కార్యక్రమాలు హనుమాన్ చాలీసా పారాయణ సుందరకాండ పారాయణ మణిద్వీప వర్ణన ఘంటసాల భక్తి రంజని మహిళల కోలాటం కూచిపూడి నృత్యం రామ నామ సాయి నామ ఏకాహలు సప్తాహలు దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి మీ శ్రీనివాస్ లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం ఈ నెంబర్ కి 9248951498 పోన్ పే గూగుల్ పే వున్నాయి వున్నాయి గమనించ ప్రార్థన నమస్తే
Ee patanu balanjaneya bhajana brundam variki kanukaga padinaru thanks
Adhbutham ga undhi 🎉
Subham lirics padinavariki aaseessulu 🎉 subhamangalavaram
ఓహో ఆంజనేయ కరుణాల ఆంజనేయ
చల్లగా రావయ్యా మెల్లగా రావయ్యా
చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా
మంగళవారం నాడు నీకు ఆకు పూజలే "2"
స్వామి హనుమ భజనలే
ఎలన్నయ్య ఆంజనేయ "2"
కోపమేలయ్య మాపై కరుణ చూపవయ్య
చల్లగా రావయ్యా మెల్లగా రావయ్యా
చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా
భక్తులంతా కలసి నీదు భజన చేసేదమే "2"
పాటలు పాడేదమే
ఎలన్నయ్య ఆంజనేయ "2"
కోపమేలయ్య మాపై ప్రేమ చూపవయ్య
చల్లగా రావయ్యా మెల్లగా రావయ్యా
చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా
కడలి దాటి లంకకుచేరి సీతను చూసితివే "2"
స్వామి ఉంగరం మిచ్చితివే
సీత క్షేమ వార్త తెలిపి "2"
శుభము కుర్చీతివే రాముని కరుణ పొందితివే
చల్లగా రావయ్యా మెల్లగా రావయ్యా
చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా
రైలు పేట ప్రాంతమందున వెలసినావయ్య "2"
స్వామి నాగంజనేయునిగా
వేగమే రావా ఆంజనేయ "2"
కోపమేలయ్య మాపై జాలి చూపవయ్య
చల్లగా రావయ్యా మెల్లగా రావయ్యా
చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా
ఓహో ఆంజనేయ కరుణాల ఆంజనేయ
చల్లగా రావయ్యా మెల్లగా రావయ్యా
చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా
1:09
చల్లగా రావయ్యా మెల్లగా రావయ్యా
చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా
👌🏻👌🏻👌🏻👌🏻🙏
పాట చాలా బావుందండి ❤
👌👌👏👏🙏🙏🌹🌹
చాలా మంచి పాట తేజశ్రీ గారి గాత్రం చాలా బాగుంది శ్రద్ధగా పాడారు
Very nice song mam
శ్రీ అభయాంజనేయ స్వామి వారి చాలా చక్కటి పాట❤❤❤
పల్లవి:--
ఓహో ఆంజనేయా.. కరుణాల ఆంజనేయ ఓహో ఆంజనేయ కరుణాల ఆంజనేయ
చల్లగా రావయ్యా మెల మెల్లగా రావయ్యా చల్లగా రావయ్యా మెల మెల్లగా రావయ్యా.. అ.
1చ :- మంగళవారం నాడు మీకు ఆకు
పూజలే . స్వామి హనుమ భజనలే ( మంగళ)
ఏలనయ్యా ఆంజనేయ 2 కోపమేలయ్యా మాపై కరుణ చూపవయ్యా.. అ.
( చల్లగా)
2:- భక్తులంతా కలసి హనుమాన్ చాలీసా పారాయణమూ ...స్వామి పాటలు పాడెదమూ ( భక్తు )
ఏలనయ్య ఆంజనేయ 2 కోపమేలయ్యా మాపై ప్రేమ చూపవయ్యా.అ.( చల్లగా)
3:- కడలి దాటి లంకకు చేరి సీతను చూసితివే స్వామి ఉంగరమిచ్చితివే ( కడలి)
సీత క్షేమ వార్త తెలిపి 2 శుభముకూర్చితివే..రాముని కరుణ పొందితివే, ఎ.( చల్లగా ) ll ఓహోll
Jai shree Ram 🚩
🙏🙏🙏
All the best for whole team 🎉🎉🎉🎉🎉🎉❤❤❤😂
Verry good thalli god bless you👏
Superb
Super sir thank you
Super amma
Chala bagundandi song chalabaga paderu
Super Jai anjiniyya
Super voice madam jaisreeram gangadharrao
Super 👍
Good song
😍
చాలా బాగుంది 🙏
Excellent
Tejasri madam super
జై వీరాంజనేయ
Superrrrrrr🎉
🙏👌
Super madam
జై శ్రీరామ్ జై హనుమాన్
Super super excited to
👌❤
Super🙏🙏🙏
jai hunman jai jai hunman
Chalabagudi
Super super super super
Suiupar amma garu
ఓం శ్రీ ఆంజనేయ తేజశ్రీ గారు చాలా చక్కగా భజన పాట పాడేరు ఇ లాంటి మరెన్నో భజన పాటలు పడాలనికోరు చున్నాము జై శ్రీ రామ్
th-cam.com/video/uik0E93S4jo/w-d-xo.htmlsi=IOrHLkJPXyu9KdJX ఓం నమో వేంకటేశాయ భగవద్
బంధువులారా లోక కళ్యాణం కోసం సంకల్ప సిద్ధి కోసం 1116 శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నాము
కోటి హనుమాన్ చాలీసా నిత్య సంకీర్తన చేస్తున్నాము
మీరు కూడా మీవంతు ఆర్థిక సహయ సహకారాలు అందించి దైవ అనుగ్రహం పొందండి
మేము నిర్వహించే కార్యక్రమాలు
హనుమాన్ చాలీసా పారాయణ
సుందరకాండ పారాయణ
మణిద్వీప వర్ణన ఘంటసాల భక్తి రంజని
మహిళల కోలాటం కూచిపూడి నృత్యం
రామ నామ సాయి నామ ఏకాహలు
సప్తాహలు దయచేసి అందరూ సహకరించాలని విజ్ఞప్తి
మీ శ్రీనివాస్ లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం ఈ నెంబర్ కి 9248951498 పోన్ పే గూగుల్ పే వున్నాయి వున్నాయి గమనించ ప్రార్థన నమస్తే
🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏
❤
Super sir ea ragamu chepandi.
Jyi.Hanman
🙏🙏🙏🙏🙏
Kollasrinuvasaraogarkinaahrudayapoorvakanamaskaramulu.elantithalliniparisayamchesunanduku
Do likethis film remix songs it's vl increase followers indirectly
Jai shree Ram
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏👍🤚
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Epataku ragam telupa galaru
Online classes cheptharaa ?
చెబుతున్నాము అండీ నమస్తే
పూర్తి detelis ఇవ్వండి సార్
@@BhaBha-l9x th-cam.com/video/XmPb7mj36VI/w-d-xo.html
Super super super
❤
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏
🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🌹