ఆణిముత్యాల్లాంటి అమూల్యమైన భావ సంపదను అందించిన పుణ్యమూర్తులు శ్రీ గౌడ్ గారికి ధన్యవాదాలు మరియూ ఎన్నో మంగళ శాసనములు! ...........ఒక సీనియర్ సిటిజన్ ఆనందము.
పరమేశ్వరునికి అసాధ్యం అనేది ఏమీ లేదు కదా. స్వచ్ఛమైన మనస్సుతో దేవుని సేవ చేయాలని కోరుకుంటే శివుడు వెంటనే ఆ అవకాశం కలిగిస్తాడని తెలియజేసే వృత్తాంతము. చాలా బాగుంది. 🙏🙏
Assalaam walekum wa rehamatullhi wa barakatu sir. Meeru cheppina story nijamuga chaala bagundi sir. Really very moral story. Enka elantivi unte cheppandi sir Thanku for wonderful moral story. God bless you sir.
మతం వేరైనా మంచిని వెతికావు గురువుగారికి గౌరవాన్ని ఇచ్చావు .సత్యాన్ని తెలుసుకుంటున్నావు. నీలా ఆలోచిస్తే అందరూ ఆ ఆనందమే వేరు. సదా ఈశ్వర సేవ లో నా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్లు వర్దిల్లు . సదా ఆ భగవంతుడు నీకు పూర్ణ ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఈ స్టోరీ నేను చాలా రోజుల క్రితం చదివాను చాలా బాగా చెప్పారు.ఈ కథ అప్పట్లో మా కుటుంబ సభ్యులు అందరికీ వినిపించాను చాలా సంతోషం క🔥 గురువు గారు ధన్యవాదాలు 🙏🙏
మరిన్ని ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి ఇలా, భాగస్వామ్యం చేయండి, నా ఛానెల్ స్నేహితులకు సభ్యత్వాన్ని పొందండి .. (అడవిలో భయపెట్టే రాత్రి - భయానక సంగీతం) th-cam.com/video/XZPyidjpQvw/w-d-xo.html
Meru Kathakudi gurinchi chepthunnaru..Nenu Jyothishyam cheppina Jyothishudu ekada untadaa ani aalochistunnaanu..Because he is a good capable man of Astrology 👍
నీతికధలు వినడమే కాదు...ఆచరించే ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తులో మనపిల్లలు గొప్ప మానవతావాదులుగా తయారవుతారు...వారిపిల్లలు ఇంకా మహోన్నతులుగా మారతారు. తద్వారా వంశాలు ఉధ్ధరింపబడతాయి.
దేవుడు కోసం ఆలోచనలు చేసే వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది గురువు గారు ఈ రోజుల లో జబర్దస్త్ జోడి లకు పరిమితము ఐతున్నారు జనాలు దేవుడి మీద నమ్మకం తో పని చేస్తే అంత శుభం జరుగును
సమాజానికి చాలా మంచి సందేశం పంపించారు సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. జైశ్రీరామ్ మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదములు సమాజంలో కొందరిలోనైనా మార్పు వస్తదని భావిస్తున్నాను
Om Sairam Swami. On 18 Jan 1998, Ayyappa Swami gave rebirth. Before 2days some Amma varu told my life span will be over in 2 days. Next day night in dreams Satya Sai Baba told best of luck and blessed. That night by 1.30 Ayyappa Swami brought from up.
Sir You are really enlightened. You are exactly correct. If we dream of good and devine things, mrithyuvu also can't touch us. This is my experience. This stands true for all the times.
ఓం శాంతి శాంతి శాంతిః . అద్భుతమైన కథ. మోటివేషన్ అంటే ఇదే. చదువులు దానికి తోడు డిగ్రీ తోకలు పెరిగి పోయాయి. కానీ అన్ని మనసులూ గాఢాంతకారానికి నెలవులయ్యాయి. మనిషి నని చెప్పుకోడానికి ముఖ్య అర్హతలు , ప్రేమానురాగాలు పూజ్యమయ్యాయి .ఇలాటి కధలు అసలైన హైందవ సంస్కృతి ని పునరుజ్జీవ పర్చవచ్చు .ఆర్భాటాలు ఆకాశాన్నంటేయి . రోజూ మేల్కొల్పండి.
Excellent sir from now onwards I am deeply immersed in god and pray for every human being in the world to get food and peace from shanth kumar Kancherla hyderabad telangana thank u sir .
I think you are a broad minded person and also you are growing like a Banian tree Maintain the same feeling to help others as long as you are growing you are a lucky man wish you all the Best
నమస్కారం ! నిత్యం సత్సంకల్పాలలో ఉంటే మంచే జరుగుతుంది. చాలా మంచి మేలుకొలుపు ఇది. శాస్త్రీయమైనది జ్యోతిష్యం అనుమానం లేదు .కానీ వారిని సత్సంకల్పంతో మంచి అభిప్రాయం తో దర్శించి సంప్రదిస్తే " ఏం చేస్తే బాధలు కష్టాలు ఆపదలు నివారింపబడే అవకాశాలు ఉంటాయో ఆ మహానుభావులకు పరమేశ్వరుడు తప్పక సూచిస్తాడు ఆ సూచనను తూ.చ. తప్పక పాటించ గల్గితే జీవితాలు మారిపోతాయి. తమరికి మనఃపూర్వక ధన్యవాదాలు. I S Rao
ఈ కథను బట్టి భగవంతుడు ఎంత స్వార్ధపరుడు అర్ధం అవుతుంది, నాకు సంపద వస్తే పది మందికి సహాయం చేస్తాను ఎందరినో ఆదుకుంటాను సహాయం చేస్తాను ఆదర్శంగా నిలబడతాను అని చెప్పి ఉంటే అతను చనిపోయి ఉండేవాడు అనుకుంటా, కానీ అతడు నాకు సంపద వస్తే అంతా నీకే అర్పిస్తాను అని చెప్పాడు కాబట్టే దేవుడు అతనిని బ్రతికించాడు దీనిని బట్టి దేవుడు స్వార్థపరుడు......
మంచి తలంచితే మంచి జరుగుతుంది. ఇతరుల చెడు తలంచితే చెడు నీకే చెడు జరుగుతుంది మంచి చెడులు మన ఆలోచన లోనుంది "జ్ఞానుల ఉవాచ" Think good do good atleast for peace of mind.
ఎంత చక్కని కథ చెప్పారండి! సందేశాత్మకమైన సత్సంకల్ప ప్రాధాన్యం కలిగిన కథ యిది. ధన్యవాదాలు.
మీరు పదిమందికి మంచి చెపుతున్నారు ...మీకు మీ కుటుంబాని కి ఆ పరమేశ్వరుడు దీర్ఘ ఆయుష్ ని , మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను
అమ్మ అయ్యా దయ ఉంటే అన్నీ ఉన్నట్టే చాలా బాగా చెప్పారండి అభినందనలు శివోహం 🙏 శివోహం 🙏 శివోహం 🙏
పరమేశ్వరుని సంకల్పమెటువంటిదో అది అనూహ్యం ,శివాజ్ఞలేనిదే చీమైనా కుట్టదనేదందులకే ,జైశివా ,హరా , మహాదేవా !!జైజైమహాదేవా !!
ఈ కథ ద్వారా సంకల్పబలం గొప్పది అని నమ్ముతున్నాను ధన్యవాదాలు సారు
6th May 2018 Padutha Teeyaga Godavari palimars Director. Aa episode eppatiki chustunnanu. Sir
మీరు కరెక్ట్ గా చెప్పారు సర్.
శ్రీ మన్నారాయణు డి ని నమ్మకుంటే అన్నీ శుభాలే.
శివ కేశవు లకు భేదం లేదు.
Sir chinna crcrtion...nammakunte annaru ...nammukunte ! Correct word ...
@@Priya99976 😁👌🙏
Ne trust chesa,poojincha......eni prblms fase chestunano chepukolenu,namakame poindi anitipy
@@Priya99976 is
కానీ మా లైఫ్ లో ఎందుకు ఇలా జరుగుతుంది మా నాన్న మాల వేశాడు ఎన్న పూజలు చేశాడు మరి మా నాన్న ఎందుకు చనిపోయాడు
మంచిని పంచు, మానవత్వాన్ని పెంచు.🙏🙏 ఓమ్ నమశ్శివాయ
5
Namaskaram 👌
@@kollaparthipadmaja8673
U
@@kollaparthipadmaja8673h
Excellent & superb
Inspirational story
సర్వే జనే సుఖినో భవంతు. చాలా భాగా చెప్పేరు. ఇలాంటి మంచి విషయాలు అందరికి అవసరం.
చాలా మంచిగా చెప్పారు.నిజంగానే !! భావన వల్లనే భవుడు అతన్ని రక్షించాడు.జైశివశంకరా.. జయహోజయ.
మానవత్వం మే దైవత్వము అందరికి మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు.
It's true
Shivoham
Yas
హిందువులు మాట్లాడినప్పుడు మానవత్వం గుర్తుకు వస్తుందా
N@@haricorpsepainter8568
యద్భావం తద్భవతి అన్నదానికి చక్కని కథను వివరించిన తీరు అద్భుతం
😂😂
నమస్తే sir.. చాలా బాగా చెప్పేరు.. 100% మీరు చెప్పేది నిజం
మంచి ఆలోచనలు ఉన్న వారికి మంచి జరుగుతది.
చాలా బాగుంది. మంచి నీతి కథ. ప్రతి వ్యక్తి ఆలోచించాలి.
ఒక చక్కటి సందేశాన్ని అందించే గాధని మరింత చక్కగా, హృదయానికి హత్తుకునేలా, విన్న వారిని మంచి ఆలోచనల వైపు నడిపించేలా అందించారు. మీకు ధన్యవాదాలు.
🙏
om namah shivaya
lo nu
ఒక మంచి కథ చెప్పారు, హేట్సాప్ డాక్టర్ గారు
చాలా మంచి కథ చెప్పినారు
చెక్కిళ్ళ గారూ ...మీ చెక్కిళ్ళ నుంచి
జై శ్రీ రామ్... మూలకాం
ఎంతో స్వచ్ఛమైన మాటలతో మీరు పలికే మాటలు హృదయానికి హత్తుకునీ లోపల ఏదోలా ఉంది ఒక మనిషి మారడానికి ఇలాంటి వాక్యాలు మార్చ గలరు గురువుగారు 💐
మీరు ఈ వ్రత్తాంతం చెపుతుంటే
నా కళ్ళు నీరు ఆగటం లేదు మరి,
భగవంతుడా నీవే గొప్ప వాడివి🙇🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🙇🏻♀️🙇🙇🏻♀️🙇🙇🏻♀️
నీ క్రృప,దయ, వర్ణనాతీతం
,manishi sankalpa..balam.tadvara.bhaga.vanthuni.anugraham aavidanga.jathakam.marinadee
ఆణిముత్యాల్లాంటి అమూల్యమైన
భావ సంపదను అందించిన పుణ్యమూర్తులు
శ్రీ గౌడ్ గారికి ధన్యవాదాలు మరియూ
ఎన్నో మంగళ శాసనములు!
...........ఒక సీనియర్ సిటిజన్ ఆనందము.
పరమేశ్వరునికి అసాధ్యం అనేది ఏమీ లేదు కదా. స్వచ్ఛమైన మనస్సుతో దేవుని సేవ చేయాలని కోరుకుంటే శివుడు వెంటనే ఆ అవకాశం కలిగిస్తాడని తెలియజేసే వృత్తాంతము. చాలా బాగుంది. 🙏🙏
గురువు గారు మీ పాదములకు న శత కోటీ వందనములు న కులము లో పుట్టి వేదం చెప్పడం మా అదృష్టం గురువు గారు
sanathana dharam yokka goppathanam....... kulam tho pani ledu.....sari iyina vruthham vunna e kulasthudu iyina brahmanude....
@@venkatk7555 sir aa kulam lo pettina vakthi aena vedham nerchukunte athadu brhamnudu avthada.
Assalaam walekum wa rehamatullhi wa barakatu sir.
Meeru cheppina story nijamuga chaala bagundi sir. Really very moral story. Enka elantivi unte cheppandi sir Thanku for wonderful moral story. God bless you sir.
మతం వేరైనా మంచిని వెతికావు గురువుగారికి గౌరవాన్ని ఇచ్చావు .సత్యాన్ని తెలుసుకుంటున్నావు. నీలా ఆలోచిస్తే అందరూ ఆ ఆనందమే వేరు. సదా ఈశ్వర సేవ లో నా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్లు వర్దిల్లు . సదా ఆ భగవంతుడు నీకు పూర్ణ ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఈ స్టోరీ నేను చాలా రోజుల క్రితం చదివాను చాలా బాగా చెప్పారు.ఈ కథ అప్పట్లో మా కుటుంబ సభ్యులు అందరికీ వినిపించాను చాలా సంతోషం క🔥 గురువు గారు ధన్యవాదాలు 🙏🙏
మరిన్ని ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి ఇలా, భాగస్వామ్యం చేయండి, నా ఛానెల్ స్నేహితులకు సభ్యత్వాన్ని పొందండి .. (అడవిలో భయపెట్టే రాత్రి - భయానక సంగీతం) th-cam.com/video/XZPyidjpQvw/w-d-xo.html
77666 6 66
@@satyanarayanakadakuntla128 ...............
@@manilakumaridamerla2724 in far a
¹¹¹
అయ్యా!మీరు చెప్పిన కథ చాలా ప్రేరణకలిగించినది మీపాదాలకు నా నమఃసుమాంజలులు
క్షమించండి కథకాదు అలా భావిస్తె జరిగి తీరుతుంది
సర్వం శ్రీ కృష్ణ చరావిదం
Meru Kathakudi gurinchi chepthunnaru..Nenu Jyothishyam cheppina Jyothishudu ekada untadaa ani aalochistunnaanu..Because he is a good capable man of Astrology 👍
మంచి మనసులు కు మరణమే లేదు అనిపిస్తోంది
Brahmnottamma! Namasumajalulu, brahma znanam, bhagavatkadhanam, adbutam, God Shiva is supreme who saves every thing. Wonderful.
Znanam yendi sir... gnanam or gnyanam kada ??
జ్ఞానం lo జ లేదు sir గ కారం ఉంది
నీతికధలు వినడమే కాదు...ఆచరించే ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తులో మనపిల్లలు గొప్ప మానవతావాదులుగా తయారవుతారు...వారిపిల్లలు ఇంకా మహోన్నతులుగా మారతారు. తద్వారా వంశాలు ఉధ్ధరింపబడతాయి.
Om namasivaya,Om namasivaya, Om namasivaya, Om namasivaya, Om namasivaya..thanks for best concept about sadbhavam.
ఈ సృష్టి లో కొందరు కారణజన్ములు పుడతారు!
హృృదయపూర్వక వినమ్ర పాదాభివందనములు గురువుగారూ!
అద్భుతమైన భావన బ్రహ్మ రాత నే మార్చింది. చాలా చక్కటి కధ.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏💐🙏
సర్వేజనా సుఖినోభవంతు సర్వేసుజనా సుఖినోభవంతు 🙏💐🙏
యత్భావం తత్భవతి.. ఓం నమఃశివాయ 🙏
👌👌
ఓం నమశ్శివాయ శివరాత్రి పర్వదినం రోజు మంచి కథ వినిపించారు. నమస్తే. ధన్యవాదములు ఓం నమశ్శివాయ:
ఔను.సార్.నిను. అవుటర్ రింగ్ రోడ్డు పైన చనిపోయివాడిని. కానీ వెంకటేశ్వర స్వామి. ఆశీస్సులతో. బ్రతికాను
Ll vv j BH BB Naa Naa kaaj ñjc hi e4d
😮😮😮😮😢
🙏🙏🙏
ಶಿವ ಕೃಪೆ ಮೃತ್ಯು ವಿನಿಂದ ರಕ್ಷಣೆ ಮಾಡುತ್ತದೆ
ಒಳ್ಳೆ ಭಾವನೆ, ಒಳ್ಳೆ ಮನಸ್ಸು
ಯಾವೊತ್ತು ಒಳ್ಳೇದನ್ನು ಬಯಸಿದರೆ
ನಮಗೆ ಒಳ್ಳೇದೇ ಆಗುತ್ತದೆ
ಅದ್ಭುತ ಮಾತುಗಳು 🙏🙏🙏
దేవుడు కోసం ఆలోచనలు చేసే వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది గురువు గారు ఈ రోజుల లో జబర్దస్త్ జోడి లకు పరిమితము ఐతున్నారు జనాలు దేవుడి మీద నమ్మకం తో పని చేస్తే అంత శుభం జరుగును
మా కళ్ళు తెరిపించారు మహానుభావులు..
ఓమ్ శ్రీ గురుభ్యో నమః
ఓమ్ నమశ్శివాయగురవే నమః
పరబ్రహ్మ భావనాత్మకస్థితిని గూ ర్చి
చక్కగా వివరించారు ధన్యవాదాలు.👌🙏🤚
సమాజానికి చాలా మంచి సందేశం పంపించారు సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. జైశ్రీరామ్ మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదములు సమాజంలో కొందరిలోనైనా మార్పు వస్తదని భావిస్తున్నాను
గొప్ప సందేశాత్మక కథ.
అక్షర సత్యం.saashtaanga
దండ ప్రణామం సార్.🌷🙏🙏
ఇది సత్యము, అనుభవపూర్వకము!!
Sivayya ni nammukunte appudu am anukunna jarugutundi
Etavanti mruthuyuvu mana daricheyaravu
Sarvam eeswarecha 🙏🙏🙏 hara hara mahadevaa
Chala baga chepparu guruvu garu, every human person loo konchamaiy naa manchee vuntey chala baga vuntundee.
ఓ .పరమ.పుజ్యుడా
నీ .పాదములకు .
సహస్ర వందనాలు .
Absolutely right sir. Nidarshanam naa jeevithame. 🙏🙏🙏🙏🙏
Wat happen in u r life
Om Sairam Swami. On 18 Jan 1998, Ayyappa Swami gave rebirth. Before 2days some Amma varu told my life span will be over in 2 days. Next day night in dreams Satya Sai Baba told best of luck and blessed. That night by 1.30 Ayyappa Swami brought from up.
Sir
You are really enlightened. You are exactly correct. If we dream of good and devine things, mrithyuvu also can't touch us. This is my experience. This stands true for all the times.
Super guruvugaaru chaala manchi maatalu చెప్పారు హరి ఓం
Great teaching. Let's pray God with all good thoughts. Sarve jana sukhino bhavantu. Namaste
హరి ఓం నమో నారాయణ... ఓం నమః శివాయ.....
మంచి విషయాలు వివరించడం జరిగింది. ⛳3~ నమః శివాయ 🔱
నాలో మార్పు కూడా, ఆ శివుడే కచ్చితంగా తెస్తాడు. ఇది నా గట్టి నమ్మకం. శివోహం గురు గారు 🙏
ఓం శాంతి శాంతి శాంతిః . అద్భుతమైన కథ. మోటివేషన్ అంటే ఇదే. చదువులు దానికి తోడు డిగ్రీ తోకలు పెరిగి పోయాయి. కానీ అన్ని మనసులూ గాఢాంతకారానికి నెలవులయ్యాయి. మనిషి నని చెప్పుకోడానికి ముఖ్య అర్హతలు , ప్రేమానురాగాలు పూజ్యమయ్యాయి .ఇలాటి కధలు అసలైన హైందవ సంస్కృతి ని పునరుజ్జీవ పర్చవచ్చు .ఆర్భాటాలు ఆకాశాన్నంటేయి . రోజూ మేల్కొల్పండి.
0000000p00
Excellent sir from now onwards I am deeply immersed in god and pray for every human being in the world to get food and peace from shanth kumar Kancherla hyderabad telangana thank u sir .
ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమః శివాయ నమః.................👍.🙏.❤️❤️❤️.
శ్రీ గురుభ్యో నమః. చాలా బాగా చెప్పారు గురువు గారు
I think you are a broad minded person and also you are growing like a Banian tree Maintain the same feeling to help others as long as you are growing you are a lucky man wish you all the Best
మంచి ఆలోచన లేదా భావన మనిషి ని మృత్యువు నుంచి దూరం చేస్తుంది, మహాత్ముని చేస్తుంది.
Sir very good example and
Story.
Thank you very much.
Pvvittal Visakhapatnam
ఓం నమః శివయః... ఓం నమః శివయః.
ఓం నమః శివయః... హరి ఓం...హరి ఓం...హరి ఓం
Chala baga cheparu...❤️
Chala baga teliparu. Manchini panchali. Panchindi penchabadu tundi. Sarve jana sukhino bhavantu.
Sir,
The story has really enlightened me and cleared many of my doubts. Yes, Almighty is the supreme and He is our only saviour. Thank you sir 🙏
Its a story not real
నమస్కారం ! నిత్యం సత్సంకల్పాలలో ఉంటే మంచే జరుగుతుంది. చాలా మంచి మేలుకొలుపు ఇది. శాస్త్రీయమైనది జ్యోతిష్యం అనుమానం లేదు .కానీ వారిని సత్సంకల్పంతో మంచి అభిప్రాయం తో దర్శించి సంప్రదిస్తే " ఏం చేస్తే బాధలు కష్టాలు ఆపదలు నివారింపబడే అవకాశాలు ఉంటాయో ఆ మహానుభావులకు పరమేశ్వరుడు తప్పక సూచిస్తాడు ఆ సూచనను తూ.చ. తప్పక పాటించ గల్గితే జీవితాలు మారిపోతాయి. తమరికి మనఃపూర్వక ధన్యవాదాలు. I S Rao
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 manchi cheyalani manasulo vunte manan life maruthundhi annadhi 100% nijam swamiji
Thank you Sir ಒಳ್ಳೆಯ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ.
ఓం విష్ణు స్వరూపాయనమఃశివాయ నమః ఓం నారాయణాయ నమః శివాయ నమః ఓం శంకరనారాయణ నమః శివకేశవ మూర్తి గోవిందా గోవింద గోవిందా హరి గోవిందా💐🌺🌱🌱🌱🙏🙏🙏🙏🙏
Chala chala bagundhi
Exlent story thank you very much
Excellent 👍 narration thank you Drji namaste
చాలా మంచి సందేశం తెలియజేశారు
👌🙏🙏🙏🙏
🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹GURUV GARIKI PADHBHI VANDHANAMULU ✡️
Chala baga cheparu guruji thank you 🙏 so much
Positive things are always good,nature changing your life.
Om na ma sivaih shobha shkara
Om namassivaya 🙏🙏🙏
Cheppe vidhanam chala adbhuthanga undi sir
God's blessings be with you Sir. Very well said I belive in God'slove the one who have faith in God and do Good will receive Good..
మంచి సంకల్పం వలన కర్మ ప్రక్షాళన జరిగితీరుతుంది
Good morning Sir.
Excellent interpretation on several subjects. Bhakti, Thinking only good, and Doing good.
Thank you sir.
Thinking only good, and doping good ani baga చెప్పారు
Chalaa bagaachepparu sir paramasivude andariki raksistadu manameppudu manchiga andari gurinchi aalochinchali👌👌👌
Very good analysis. God is great. God will not let anyone face difficulties if we have belief in God. We should always have faith in God.
Story I read on Shivaratri day. Excellent story, it's telling by Guruji also super n inspiring bhakthi to all. Thanks a lot for inspirational stories.
ఈ కథను బట్టి భగవంతుడు ఎంత స్వార్ధపరుడు అర్ధం అవుతుంది, నాకు సంపద వస్తే పది మందికి సహాయం చేస్తాను ఎందరినో ఆదుకుంటాను సహాయం చేస్తాను ఆదర్శంగా నిలబడతాను అని చెప్పి ఉంటే అతను చనిపోయి ఉండేవాడు అనుకుంటా, కానీ అతడు నాకు సంపద వస్తే అంతా నీకే అర్పిస్తాను అని చెప్పాడు కాబట్టే దేవుడు అతనిని బ్రతికించాడు దీనిని బట్టి దేవుడు స్వార్థపరుడు......
SIR Namashkar
Supreme Exalent
Mee vishleshana
Chala bagundi
🌹🇮🇳🙏
బఝఙఙ
Adbhutam babai garu chaala manchi vishayam chepparu, meeru ie world antha ituvanti Manchini andariki andichenduku avasaramaina samasta shakthulanni meeku samruddiga kalagalani Bhagavanthuni pradistunnanu,
U have justified the story. Good. Thanks for giving valuable good things.
మంచి తలంచితే మంచి జరుగుతుంది.
ఇతరుల చెడు తలంచితే చెడు నీకే చెడు
జరుగుతుంది మంచి చెడులు మన ఆలోచన
లోనుంది "జ్ఞానుల ఉవాచ" Think good do good atleast for peace of mind.
Excellent sir. Such a wonderful story🙏🙏🙏.
Good vibes
Sarvejana sukinobavantu 🙏🏿🙏🏿
Adbhutham
Very good presentation guruji
God can-do any miracles
ఈ. కథ నేను చాలా రోజుల క్రితమే విన్నను.
గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏
Nenu kuda naa deggara yemi ledu ayina nenu kuda shivaya ku cheyalani anukunna, aa tharvatha jaragadu anukunna visayalanni jarigi athanni devalayamlo pettadaniki anugraha inchadu. Really miracle's jarigayi.om namashivaya 🙏🙏🙏
ధన్యవాదాలు గురూజీ. నా కళ్ళు చెమర్చాయి.అంతా ఆ మహాదేవుని దయ.
One of the best stories,I have ever heard.Thank you sir.
Maddali Viswa nadha rao,from Moulali.
Namaste, manchiga chepparu meku thanks.
Manchiga. Alochinchu. Manaku manchi jarugutundi
Om. Namah. Sivaya
Om. Srimannarayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
VERY GOOD STORY GURUVUGARU.