Telugu Basha Sahityam - Vyaktitva Vikasam | Part #13 | Garikapati Narasimha Rao Speech | Pravachanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ค. 2019
  • Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
    #GarikipatiNarasimhaRao
    #Pravachanam
    #LatestSpeech
    #GarikipatiSpeech
    #Garikapati
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 1.4K

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  6 หลายเดือนก่อน +3

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @Nani-yz1sc
    @Nani-yz1sc 4 ปีที่แล้ว +168

    నేను క్రిస్టియన్ ని. కాని మీ బోధలు న్యాయంగా ఉంటాయి, చాలా సత్యం బోధిస్తారు గురువు గారు... మీకు నా నమస్కారాలు...

    • @neelakantam129
      @neelakantam129 3 ปีที่แล้ว +1

      Tnks bayya

    • @United-ww9tx
      @United-ww9tx 3 ปีที่แล้ว

      Ee madhya ilantivi ekkuva ayipoyay

    • @srinvasa8855
      @srinvasa8855 ปีที่แล้ว

      First' ne name marchuko

    • @Nani-yz1sc
      @Nani-yz1sc ปีที่แล้ว

      నువ్వెవనివి నాకు చెప్పడానికి ?నీకు నచ్చకపోతే మూసుకుని నీ పని నువ్వు చేసుకో. అలాగే నీ బిడ్డను నీ కొడుకును ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివించకు.జీన్స్ ప్యాంట్లు వేయకు అవి క్రిస్టియన్ ఇంగ్లీష్ culture. ధోతులూ లాల్చీ కట్టుకుని తిరుగు. ఇంకా సిగ్గు లేకుండా డబ్బులిచ్చి కొనుక్కుని మరీ వాడతావ్.ఇంగ్లీష్ ఫోన్లు వాడకు. అసలు గూగుల్ యూట్యూబ్ ఏదీ వాడకు ఇవి ఇంగ్లీష్ వాడు క్రిస్టియన్ కనిపెట్టినయి. ఇవన్నీ సిగ్గు లేకుండా నువ్వు వాడుతూ నాకు పిచ్చకుంట్ల నీతులు దెంగకు

    • @dharmendradanana7634
      @dharmendradanana7634 ปีที่แล้ว

      Hello brother name dhi em undhi

  • @rakeshsorupaka1506
    @rakeshsorupaka1506 4 ปีที่แล้ว +243

    నీ మాట ముత్యం....
    నీ ఆలోచన ఆయుధం
    నీ వక్తిత్వం మాకు ఆదర్శం
    నువ్వు తెలుగు బిడ్డ కావడం మా అదృష్టం సామీ
    🙏🙏🙏

  • @natarajgajula
    @natarajgajula 4 ปีที่แล้ว +63

    దేవుడు మాకు ప్రసాదించిన గోప్ప వరం గురువు గారు మి ప్రవచనం .
    అందరికి ఉపయొగపడే జ్ఞానాన్ని , మంచి సందేశాలను మాకు అందిస్తునారు.

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 ปีที่แล้ว +31

    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir

    • @jyothireddy1586
      @jyothireddy1586 2 ปีที่แล้ว +2

      Sir garikipatigaru nenu okka jyothishalyayam ki vellanu andi akkada nenu love chesina abbayini pelli chesukunte ma eddharilo pelli chesukunte 1 okkare untaru ani naku bathakalni ledhu andi 😭😭😭😭

    • @jyothireddy1586
      @jyothireddy1586 2 ปีที่แล้ว

      Dhayachesi naku remide cheppndi sir

    • @tirupathammaarangi2566
      @tirupathammaarangi2566 2 ปีที่แล้ว

      Q
      January, 0
      .000

  • @bz78
    @bz78 5 ปีที่แล้ว +873

    తెలుగు బిడ్డ గా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను,మీకు నమస్కరిస్తున్నాను.గురుతుల్యులు గా భావిస్తున్నాను

    • @professorysr8596
      @professorysr8596 4 ปีที่แล้ว +2

      లంజ కొడుకు

    • @MrSilentReaction
      @MrSilentReaction 4 ปีที่แล้ว +5

      @@professorysr8596yevvarra nuv yp

    • @professorysr8596
      @professorysr8596 4 ปีที่แล้ว +2

      @@MrSilentReaction rey

    • @professorysr8596
      @professorysr8596 4 ปีที่แล้ว +2

      @@MrSilentReaction rey ..కొజ్జా

    • @swathilakshmiarella2654
      @swathilakshmiarella2654 4 ปีที่แล้ว +15

      ‌నీవు ఏమీ ఏం కొడుకువుర వైయస్ఆర్. కామెంట్ పెట్టే ముందు ఆలోచించు. చింత పండు అవుతుంది.నీ లాంటి కుక్క కామెంట్ పటినంత మాత్రం చేత ఆ మహానుభావుని విలువ తగ్గదు.ఎటల

  • @narasimhareddymanda1943
    @narasimhareddymanda1943 5 ปีที่แล้ว +65

    మీ బోధలు హిందూ మతాన్ని తేజోవంతం చేస్తూ, దాని పునర్‌జ్జీవానికి ప్రాణం పోస్తోంది. హృదయపూర్వక దన్యవాదాలు సర్!🙏

  • @MrVijaysonti
    @MrVijaysonti 3 ปีที่แล้ว +16

    అయ్యా ఈ మధ్య మీ ప్రవచనాలు చూస్తోంటే నా ఆత్మ విశ్వాసం పెరుగుతోంది మరియు జీవితం ఎలా చదవాలో నేర్చుకుంటున్నాను. ధన్యవాదములు.

  • @julurinagavenkatalakshmisa7504
    @julurinagavenkatalakshmisa7504 10 หลายเดือนก่อน +7

    మీ బోధనలు వింటే ఎంతో దైర్యం ఉత్సాహం వస్తాయి. మరియు ఎలా జీవించాలో నేర్పుతాయి... మీకు మా కోటి కోటి పాద నమస్కారాలు...

  • @powerofgreen1051
    @powerofgreen1051 5 ปีที่แล้ว +505

    గురువుగారు నమస్కారం
    ప్రవచనం కుడా
    మోటివేషన్ క్లాసు లాగా చెబుతున్నారు
    మీ క్లాస్ వింటే దర్యం వస్తుంది

    • @Vijay20207
      @Vijay20207 5 ปีที่แล้ว +4

      But it is about human life, nothing about religion, except purva janma

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +1

      "దర్యం" మొస్తుందా అదేంటండీ?

    • @professorysr8596
      @professorysr8596 4 ปีที่แล้ว +2

      నిద్ర వస్తుంది.. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు సందేశము చాలా బాగుంటుంది.. ఇతను

    • @ramakanthrudravaram1489
      @ramakanthrudravaram1489 3 ปีที่แล้ว

      P

  • @meena19683
    @meena19683 5 ปีที่แล้ว +248

    గురువుగారికి వందనాలు నిజాన్ని మీరు చెమత్కరించి
    హాస్యాన్ని రంగరించి అర్ధమయ్యేలా చెప్పే
    విధానం వర్ణించలేనిది
    మీ ఉన్నతమైన వాక్చాతుర్యనికి వందనం

    • @viswanadhg5133
      @viswanadhg5133 5 ปีที่แล้ว +1

      Vishnudhssrs

    • @Allinone-xt2qn
      @Allinone-xt2qn 4 ปีที่แล้ว +3

      విశ్వంవిష్ణు అంతా

  • @mohdazamraza8878
    @mohdazamraza8878 2 ปีที่แล้ว +21

    As a Muslim I admire garikapati garu
    గొప్ప వారు🙌🏻

  • @venkateshb6522
    @venkateshb6522 4 ปีที่แล้ว +114

    గురువుగారికి పాదాభివందన లు మీ ప్రవచనాలు వింటే అజ్ఞానం దూరమవుతుంది

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  ปีที่แล้ว +8

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @sandyanagendrababu9627
    @sandyanagendrababu9627 5 ปีที่แล้ว +1082

    మీరు ఇలాగే కొనసాగితే గురువు గారు నా హిందూ మతము మళ్ళీ కొత్త తేజము తో వెలిగిపోతుంది అనీ నా బలమైన నమ్మకం

    • @Vijay20207
      @Vijay20207 5 ปีที่แล้ว +16

      Aayana cheppinavi jeevitaniki sambandhinchina sootralu. E mataniki ayina saripothayi (pporva janma phalam thappa). Tana sakti samrdhyalathp batakali anedi anni mataalaki, desaalaki vartistundi. Daaniki, mathaniki link enduku pedtharu?

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +10

      అదేంటీ నా హిందూమతమంటారేంటండీ!
      నాదైతేనూ!

    • @gayathri5437
      @gayathri5437 4 ปีที่แล้ว +13

      Don’t say hindumatam. It’s Hindu d’armam. And plz don’t say matram it’s way of leading life

    • @r.krishna4383
      @r.krishna4383 4 ปีที่แล้ว +1

      Hindu matam kadu. matam anedi manishi manishiki pettukunna limits. Limits ki edaite chendutundo adi ardhavantam kadu anavasaram

    • @arlenejustaga7135
      @arlenejustaga7135 4 ปีที่แล้ว +1

      Amee leeni aakum agiregiri paduthundee .anni vuunna aaku anagi managi vuunttundee annattugaa vuundee me cament .peddayanakee leedu kula pichi mikemayyindee kallolaalu reepakandee meeru bathakandee migatha vaarini bathakanivvandee am nerputhunnaru mee nest generation Ki Haa??? 🙏🙏 please Apeyandee meeru manchi cheppaka poina paravaleedu samaajaniki chedu cheyyakandee

  • @vijaysirisala6114
    @vijaysirisala6114 4 ปีที่แล้ว +435

    అపర జ్ఞాని ,పండిత బ్రాహ్మణుడు అయి ఉండికూడా చాదస్తాలను మూఢనమ్మకాలను కండి స్తారు హేతువాదాన్ని సమర్థిస్తారు
    మీకు నా పాదనమస్కారాలు ..

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +12

      మీకు నా "పాదనమస్కారం" అంటే
      మీకు నా పాదాలతో నమస్కరిస్తున్నానని అర్దం.
      "మీపాదాలకు నమస్కారం" అనండి సర్.

    • @_the_trendy_girl_3929
      @_the_trendy_girl_3929 4 ปีที่แล้ว

      Namaskaram guruvugaru

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว

      @@_the_trendy_girl_3929 .

    • @srinidhishesham734
      @srinidhishesham734 4 ปีที่แล้ว

      @@chandrashekarbikkumalla7075 😄👍

    • @venkateswarraomahadasa375
      @venkateswarraomahadasa375 4 ปีที่แล้ว

      @@chandrashekarbikkumalla7075
      ,G

  • @yugandharsanjeevu6168
    @yugandharsanjeevu6168 4 ปีที่แล้ว +64

    ఇది సార్ సమాజానికి కావాల్సిన సందేశం..ఇదే భగవద్గిత చెపుతుంటాది... మూఢత్వం లేని నా హిందు మతం నా సమాజానికి కావాలి

  • @tejanayuduteja1958
    @tejanayuduteja1958 4 ปีที่แล้ว +4

    మీరు ఇలాంటి మూఢ నమ్మకాలు పోగొట్టే మహా జ్ఞాని నేను చాలా మంది జోతిష్యులను, పండితుల్ని చూసా. మీ వాక్చాతుర్యం మీ శాస్త్ర పఠనం చాలా చాలా బాగుంటాయి. మన భారతదేశంలో మూఢ నమ్మకాన్ని పోగొడితే మనకంటే ధనికులు, మనకంటే ధైర్యవంతులు, మనకంటే తెలివైన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు .ప్లీజ్ దయచేసి మీరే కాదు మీ లాంటి పండితులు ఎంతో మంది ఈ విధంగా ప్రజలకు జ్ఞానోదయాన్ని చేయాలని కోరుకుంటున్నాను. గురువులకి నమస్కారాలు

    • @Pulihara
      @Pulihara 3 ปีที่แล้ว

      జాతకాలను గుడ్డిగా నమ్మొద్దు. వేలకివేలు తగలెట్టొద్దు. జాతకబ్రహ్మ పరమపావన పండితుడు త్రికాలజ్ఞుడు సరస్వతీ పుత్రుడు వగైరా బిరుదంకితుడైన శ్రీ శ్రీ శ్రీ ప్రదీప్ జోషి తన రెందు పెళ్ళిళ్ళ్లు పెటాకులవ్వడమే ఇందుకు నిదర్శనం. జాతకాలు లగ్నాలు ముహూర్తాలు వారాలు వర్జ్యాలు తిధిలు నక్షత్రాలు అన్నీ లెక్కచూసుకునే చేసుకున్నాడు కదా?? మరెందుకని రెండు పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి?? కుంచెం అలోచించండి

  • @SunilKumar-dc3zv
    @SunilKumar-dc3zv 2 ปีที่แล้ว +29

    I am church pastor sir. Really respect u r speech. Nice to see pple like sir.

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 ปีที่แล้ว +213

    గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

    • @maharaajshivaji7258
      @maharaajshivaji7258 4 ปีที่แล้ว +11

      గురువు గారు... మీ ప్రవచనాలకు సంబందించిన వివరాలు మాకు తెలిసేలా ఏదైనా వాట్సాప్ లింక్ ఉంటే మాకు తెలియచేయండి గురువుగారు...
      మీ ప్రవచనాలను ప్రత్యక్షంగా పాల్గొనాలని అనుకుంటున్నాను.... వివరాలు తెలియచేస్తారని ఆశిస్తూ...
      మీమ్మల్ని ఆరాధించే ఓ పుత్రుడు

    • @Rahulgannaji
      @Rahulgannaji 4 ปีที่แล้ว +3

      Guruvu gaaru namaskaaram..meeru chetabadi,Jisti, alantivi daani meeda video tiyandi guruvu gaaru..

    • @haribharthiharibharthi2604
      @haribharthiharibharthi2604 4 ปีที่แล้ว +2

      @@maharaajshivaji7258lppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

    • @sateeshb5653
      @sateeshb5653 4 ปีที่แล้ว +2

      Manchi matalu chepparandi ...

    • @dommarajulakshmi2184
      @dommarajulakshmi2184 4 ปีที่แล้ว

      Save

  • @akurathivenkatasivakumar7302
    @akurathivenkatasivakumar7302 4 ปีที่แล้ว +13

    🌹🙏🙏🙏🌷
    గురువుగారు మీ వలనే ఇంకా హిందూ ధర్మం బతికుతుంది మీరు వెయ్యి సంవత్సరాల జీవించాలి. మీరు మీ లాంటి శిష్యులను తయారుచేయాలి

  • @sureshrathod
    @sureshrathod 5 ปีที่แล้ว +220

    ఎక్స్ అనుకుందాం..తరువాత కనుకుందాం...గురుగారు మీకు మీరే సాటి...🙏🙏🙏

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว

      ఏంటేంటేంటీ? మాకర్దకాలేదు
      నీకైనా అర్థమైందా?

    • @sravanv2226
      @sravanv2226 4 ปีที่แล้ว +1

      @@chandrashekarbikkumalla7075
      In maths
      Let's x=3;

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 4 ปีที่แล้ว +5

    గురువు గారికి నమస్కారములు. మన ప్రయత్నం మనం చేస్తేనే ఫలితం పొందగలము అనే ధృడ నిశ్చయంతో వుండాలి అని చాలా బాగా తెలియచేశారు. ధన్యవాదములు గురువుగారికి.🙏🙏

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 ปีที่แล้ว +42

    బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది.
    పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj

    • @sanathanam119
      @sanathanam119 2 ปีที่แล้ว

      Adi thalli ayithey ami cheyali (mosam or droham or vennupotu)

    • @shankarpatnick3081
      @shankarpatnick3081 2 ปีที่แล้ว

      88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888889888888998999

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 ปีที่แล้ว +28

    మీరు చెప్పేది మొత్తం గీతలో కృష్ణుడు చెప్పినట్టున్నది
    మీ ఈ లాటి ప్రవచనం ముందే వింటే జీవితం మరోలా ఉండేది అనిపిస్తుంది
    🙏🙏🙏🙏🙏

  • @eswarrao8312
    @eswarrao8312 ปีที่แล้ว +3

    మీలాంటి మహానుభావులు ఈ భూమి మీద మాకోసం జన్మించడం ఈ అమాయక ప్రజలు చేసుకున్న పుణ్యం

  • @ankenarasimhulu5926
    @ankenarasimhulu5926 2 ปีที่แล้ว +4

    మీ అన్ని ప్రవచనాల్లో ఎంతో గొప్ప వాఖ్యలు ఈ వీడియో లో చూసాను

  • @ramakrishnanarruramakrishn7753
    @ramakrishnanarruramakrishn7753 4 ปีที่แล้ว +366

    సార్....100 ఏళ్ళు ఉండాలి,మంచి motivation

    • @ravinderkadaritagore5738
      @ravinderkadaritagore5738 3 ปีที่แล้ว +2

      Here's wishing that the new year will bring Joy, Love, Peace, and Happiness to you. Wishing you a Happy New Year 2021. I hope this year will bring warmth of love and positivity in your life. -
      From
      KADARI RAVINDER

    • @malathijosyula4126
      @malathijosyula4126 3 ปีที่แล้ว +2

      @@ravinderkadaritagore5738 1à

    • @arunaramisetty1450
      @arunaramisetty1450 3 ปีที่แล้ว

      A

    • @gravinder1809
      @gravinder1809 2 ปีที่แล้ว +2

      వందెన్నా 1000 ఎండ్లు భతకలే ఇలాంటివారు

  • @sreenivasraokakara9576
    @sreenivasraokakara9576 ปีที่แล้ว +1

    ఎంతో మంతి అజ్ఞానులకు జ్ఞానం కలిగిస్తున్నాయి. సమాజంలో ఎంతో మంది కి జ్ఞానం చైతన్యం కలిగించే మీ ప్రవచనం లకు భారత రత్న అవార్డు ఇవ్వాలని నా కోరిక. పద్మశ్రీ అవార్డు చాలదు.

  • @Raghuveer2798
    @Raghuveer2798 4 ปีที่แล้ว +50

    "Peru X anukundham, taravatha kanukundham" Hats off guruvu Garu

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 2 ปีที่แล้ว +12

    మీ వాక్చాతుర్యము అద్భుతం. మీసమయస్పూర్తి, చమత్కారము వీనుల విందు. 🙏🙏🙏

  • @chiruhasalucky4496
    @chiruhasalucky4496 4 ปีที่แล้ว +10

    సార్ మీరు చాలా ఉత్తమోత్తములు.....మీ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరు చైతన్యం అవుతారు....👏👏👏👏👏కృతజ్ఞతలు సార్

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 2 ปีที่แล้ว +7

    నిక్కచ్చిగా చెప్పే గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @shaikabdulwahab7950
    @shaikabdulwahab7950 5 ปีที่แล้ว +58

    గురువు గారూ...
    మీ ప్రవచనాలు సదా స్మరణీయాలు...

    • @Yogesh-po4he
      @Yogesh-po4he 2 ปีที่แล้ว

      గురువు గారూ మీ ప్రవచనములు సదా స్మరణియాలు‌‌...

  • @ashokkumarsagar3
    @ashokkumarsagar3 4 ปีที่แล้ว +6

    గురువు గారికి.. నమస్కారం..జ్యోతిష్యం, వాస్తు గురించి..మంచిగా వివరించారు...

  • @sirivennelasastry
    @sirivennelasastry 2 ปีที่แล้ว +6

    తెలుగు భాష తీయందనాన్ని పెంచడానికి, పంచడానికి మీలాంటి వారు ఊరికొక్కరు ఉండే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం.

  • @echpadeprabhakar4671
    @echpadeprabhakar4671 6 หลายเดือนก่อน +2

    సార్ మీయొక్క సందేశం చాలా బాగుంది 100%నమస్కారం

  • @Nazeer1984
    @Nazeer1984 3 ปีที่แล้ว +20

    గురువు గారు చాలా చక్కగా చెప్పారు 🙏

  • @kavithasglobe3166
    @kavithasglobe3166 2 ปีที่แล้ว +9

    గురువు గారు మీ మాటలతో ముడనమ్మకాలుతో కాకుండా ఆత్మవిశ్వాసం తో ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాం
    మా చుట్టూ ప్రక్కల ఈ క్రిస్టియన్ మతస్థులు గుంపులు గా ఏర్పడి చాలా మంది హిందువులు ను mind wash చేస్తూ మత మార్పిడి కి గురిచేస్తున్నారు.
    ఇవి చూస్తూ మేము వుండలేకపోతున్నాము
    మా చుట్టూ ఎంత మంది బ్రాహ్మణులు ఉన్న పట్టించుకోరు
    వారితో వాదించేంత జ్ఞానం మాకు లేదు
    ఇలాంటి వాటికి మీరు మాత్రమే బుద్ది చెప్పగలరు అని అనుకుంటున్నాం

  • @shivaveluru3088
    @shivaveluru3088 ปีที่แล้ว +6

    చాల బాగ చెప్తారు గురువు గారు. 🙏

  • @sunilkumar-yy5ur
    @sunilkumar-yy5ur 2 ปีที่แล้ว +4

    Bhagawath Maharaj garu, meeru mee iddari message lu samajam marpuku ilaney sahaya padutu nindu noorellu arogyanga vundali.. 🙏🙏

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 5 ปีที่แล้ว +36

    ఈ తరానికి మీరు చాలా అవసరం గురూజీ

  • @bhaskarsatyagraham5841
    @bhaskarsatyagraham5841 5 ปีที่แล้ว +15

    Unique wonder of the world Sri Sri Sri Garikapati Narasimha Rao

  • @gagan5227
    @gagan5227 2 ปีที่แล้ว +9

    చాలా బాగా చెప్పారు, thank you thank you very much , ప్రతి మాట , ప్రతి అక్షరం సత్యం.

  • @srilakshmiperepa9780
    @srilakshmiperepa9780 4 ปีที่แล้ว +5

    Kandukuri Veeresa lingam pantulu, Gurajada, Raja Ram Mohan Rai, Sri Sri, and many who fought against Brahmins Bitter customs and culture are all shaped in one As Garikipati garu. All people are so fortunate to have his pravachanams

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 ปีที่แล้ว +4

    గురువు గారూ..thanks for your valuable teachings. I'm inspired 👏🏻

  • @soonderaju2322
    @soonderaju2322 4 ปีที่แล้ว +4

    Exllent speech good motivation..supar. Thanks guruvu garu

  • @sainareddy3480
    @sainareddy3480 3 ปีที่แล้ว +6

    Poorva janma karma e janma lo nuvvu chese pani ee rendu pottelala poraduthayi. Ee vakyalu 15 yrs na nirdyogam nundi prabhuthwa udyogi ga maranu ani cheppatam lo atuvanti sandeham ledu.. Guruvu gari pada padmamulaku satha sahasrakoti vandana chandanamulu🌹🌹

    • @suryapavan272
      @suryapavan272 3 ปีที่แล้ว

      Really appreciate man👏

  • @Nani-yz1sc
    @Nani-yz1sc 4 ปีที่แล้ว +13

    Wonderful speech sir... సత్యం చెప్తారు.i love your way of speech

  • @weathergenerator
    @weathergenerator 4 ปีที่แล้ว +8

    telugu speaking people are proud to live amongst people like chaganti garu and garikipato garu. both have contrasting styles. but each excel in their objectives and public are the biggest gainers.

  • @amairafurniture7758
    @amairafurniture7758 4 ปีที่แล้ว +13

    Mee matalu vinagane chala dhariyam ga vasthundhi sir ...mee abbimani vijayawada nundi altaf shaik 🙏🙏

  • @amarenderbethala4847
    @amarenderbethala4847 2 ปีที่แล้ว +5

    what a speech sir కళ్ళు తెరిపించారు మీ ఉపన్యాసం తో

  • @rajupanpatti9167
    @rajupanpatti9167 2 ปีที่แล้ว +4

    ఎంత విన్నా వినలనిపించే మాటలు మివి. Facts Kuda..!

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 5 ปีที่แล้ว +18

    Chaala baga explain chesaru🙏

  • @laxmikorada7640
    @laxmikorada7640 5 ปีที่แล้ว +80

    Meru chala practical ga life cheptaru super gurooji

    • @sravs8155
      @sravs8155 5 ปีที่แล้ว

      @@HariPrasad-ze7lw idi tagickunte manichidi, em teledu , oorikè I love u , enti alochistunav ????

    • @sravs8155
      @sravs8155 5 ปีที่แล้ว

      @@HariPrasad-ze7lw don't make ur self cheap, u do it work automatically things will com behind u !!

    • @Vijay20207
      @Vijay20207 5 ปีที่แล้ว

      @@sravs8155 Hari Prasad paari poyadu.

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 ปีที่แล้ว +5

    నమస్కారములు, ఇంటి వాస్తు. జాతకాలు ఈ నమ్మకాల మీద ఇంకా జనాల్లో ఈ పిచ్చి పోలే.
    దీని మీద విస్తృతమైన ప్రచారం జరగాలి. నేను చాలా చక్కగా చెప్పారు
    ధన్యవాదములు..
    మీ ప్రవచనాలు 60 ఏళ్లు దాటిన వారు
    60 ఏళ్లు లోపు ఉన్న వాళ్లు. ప్రవచనాలు ఒక్కసారి టచ్ చేస్తే వదిలిపెట్టరు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చక్కటి వ్యాఖ్యానం చేస్తున్నారు.

  • @ji2862
    @ji2862 5 ปีที่แล้ว +14

    Well said Guruvu gaaru !

  • @susmitharudavath0446
    @susmitharudavath0446 5 ปีที่แล้ว +20

    Super explanation Guru Garu👏👏👏👌

  • @drnss21
    @drnss21 2 ปีที่แล้ว +8

    స్ఫూర్తి ప్రదాయకులు సన్మార్గదర్శి మహానుభావులు గురువు 🙏🙏🙏

  • @shareefshaik7919
    @shareefshaik7919 3 ปีที่แล้ว +1

    Good.garekhapatigaru.vedalu.manchigacheputaru

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he 5 ปีที่แล้ว +5

    హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మీ లాంటి వాళ్లు ఊరికి ఒక్కరు ఉంటే చాలు గురువు గారు...🙏🙏🙏🙏

    • @Vijay20207
      @Vijay20207 5 ปีที่แล้ว

      Aayana cheppinavi universal. Enduku chala mandi matham tho mudi pedtaru?

  • @sudhakarthudumu2375
    @sudhakarthudumu2375 4 ปีที่แล้ว +14

    super speech sir inspired. evry one has to know this one.

  • @srinuchinukuntlachinukuntl66
    @srinuchinukuntlachinukuntl66 2 ปีที่แล้ว +1

    Bagundhi guruhugaru

  • @dmeramamohan
    @dmeramamohan 3 ปีที่แล้ว +6

    Guru ji, i become very big fan of you. Very thanks for your continuous and prosperous analysis for the Society. 🙏 Pranaamam

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 5 ปีที่แล้ว +35

    Wonderful message garikapatigaru

  • @shaikmubarak5050
    @shaikmubarak5050 3 ปีที่แล้ว +6

    Excellent speech and information sir🙏
    Chala baga chepparu,,

  • @raovs4990
    @raovs4990 4 ปีที่แล้ว +11

    Correct sir, motivation speech
    Namaskaram .

  • @kiran2576
    @kiran2576 2 ปีที่แล้ว +5

    మీరు తప్పకుండా సూర్యాపేట రావాలి స్వామి🙏🙏🙏

  • @rajuraj8989
    @rajuraj8989 3 ปีที่แล้ว +8

    ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @rssvikram
    @rssvikram 3 ปีที่แล้ว +8

    Maha prabho... Sastanga prenamam.. superbly said... 🙏🙏

  • @Anudeep2619
    @Anudeep2619 4 ปีที่แล้ว +8

    Meru motivation speech tho patu Mathematics kuda , vamo guruvu garu meru super 👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @Naag007
    @Naag007 4 ปีที่แล้ว +37

    మీరు
    మా పాలిట
    కల్పతరువు...

  • @mandavasatish6892
    @mandavasatish6892 4 ปีที่แล้ว +4

    Xcellent motivation guru garu

  • @cityjobupdates8425
    @cityjobupdates8425 4 ปีที่แล้ว +11

    Guruvu garu you have good knowledge in different languages.

  • @chandrareddy9502
    @chandrareddy9502 4 ปีที่แล้ว +19

    You are speaking the roots of the Vedas.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +6

    గురువుగారికి పాదాభివందనాలు 🙏

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 5 ปีที่แล้ว +118

    100% right sir. U are great reformer.

  • @VinodKumar-gu1st
    @VinodKumar-gu1st 5 ปีที่แล้ว +14

    Ha ha em chepparu sir👌👌

  • @gollenaresh8817
    @gollenaresh8817 4 ปีที่แล้ว +27

    The best ever 💓💓💓

  • @vadluriramakrishna133
    @vadluriramakrishna133 4 ปีที่แล้ว +11

    Thank q sir great motivastion speech

  • @mparikshit
    @mparikshit 4 ปีที่แล้ว +6

    Very nice, we need this kind of education and knowledge.

  • @apoorvareddy2827
    @apoorvareddy2827 5 ปีที่แล้ว +5

    Best ever video sir...

  • @bujjipalwai6509
    @bujjipalwai6509 4 ปีที่แล้ว

    Guru garu meku na dhanyavadhamulu me pravachanalu alochimpajesetuvantivi..🙇

  • @Sai-hs4tt
    @Sai-hs4tt 4 ปีที่แล้ว

    Knowledge is power......your pravachanaalu baagunnayi 👍👍

  • @bravindra9219
    @bravindra9219 5 ปีที่แล้ว +6

    గురువు గారికి నా వందనములు.

  • @vikranthreddy7736
    @vikranthreddy7736 5 ปีที่แล้ว +11

    Grahalu anugrahalu ivvavu.. Daiva nama smaraname manaku raksha

  • @chittibabupv447
    @chittibabupv447 2 ปีที่แล้ว +2

    Guruji meeku sethakoti vandanalu .You are great. People are getting awareness with your speach and the ignorance is gradually removed. I like to hear your voice and often condemn the social illnesses taking your most valuable speaches into consideration . Guruji we want to listen your powerful speach in T.V. channels as usual.

  • @sreesreechary8980
    @sreesreechary8980 4 ปีที่แล้ว +2

    Thank you guruvu gar 🙏 🙏🌷

  • @chuchukondaganesh1222
    @chuchukondaganesh1222 4 ปีที่แล้ว +25

    Motivated inspiration speach sir

  • @srilakshmiperepa9780
    @srilakshmiperepa9780 5 ปีที่แล้ว +38

    Great - Super Explaining. Twenty four hours Various Variety of Subjects on countless Shastras. Condemning All. Really He is a God who has come to enlighten every one

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 8 หลายเดือนก่อน

    *మనం చేసుకున్న కర్మల ఫలితమే మన జీవితం.*
    *మంచికి మంచి - చెదుకి చెడు ఫలితం తథ్యం.*
    *శ్రమిస్తూ నమ్మిన దైవం పట్ల భక్తితో జీవించాలి.*
    *గొప్ప జీవిత సత్యాలు తెలియజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు 🌹🙏🌹*

  • @nandhuregala3513
    @nandhuregala3513 4 ปีที่แล้ว +3

    Really hatsoff guruvugaru i am also trust our heart and hardworking

  • @arunakumari8372
    @arunakumari8372 2 ปีที่แล้ว +3

    ధన్యవాదములు గురువుగారు

  • @bswarankumar7277
    @bswarankumar7277 3 ปีที่แล้ว +11

    If other religion speaks the same point regarding vastu and astrology, he will be labeled as anti Hindu . I loved his speech there is truth

  • @surya-en8cq
    @surya-en8cq 2 ปีที่แล้ว +4

    ఇన్నాళ్లకి మళ్ళీ కందుకూరు వీరేశలింగం పంతులు గారు పుట్టార అనిపిస్తూంది ఈ సమాజం కోసం హెట్సాఫ్ సర్

  • @chandrarekhapottipati2376
    @chandrarekhapottipati2376 4 ปีที่แล้ว

    Guruvu gaaru mee daggara prapamcham lo Anni prsnalaku samaadaanum dorukutundi👋👋👋

  • @maheswarareddy7343
    @maheswarareddy7343 5 ปีที่แล้ว +6

    అద్భుతంగా చెప్పారు గురువు గారు

  • @VVani-mk8ez
    @VVani-mk8ez 5 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏satakoti dandalu guru gaaru miku........ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  ปีที่แล้ว +6

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

    • @aar3189
      @aar3189 6 หลายเดือนก่อน

      P
      P
      P
      Pppp

  • @lallilaxman5646
    @lallilaxman5646 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏namaskaram guruji great message 🙏🙏🙏