తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో జీవాలు పెంచవచ్చు : కేవీకే శాస్త్రవేత్త భరత్ | Telugu Rythubadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • వ్యవసాయంతోపాటు అనుబంధంగా కోళ్లు, జీవాలు పెంచుకోవడం రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ గారు ఈ వీడియోలో వివరించారు. తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో కోళ్ల పెంపకం గురించి సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. మొత్తం వీడియో చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో జీవాలు పెంచవచ్చు : కేవీకే శాస్త్రవేత్త భరత్ | Telugu Rythubadi
    #RythuBadi #రైతుబడి ‪@RythuBadi‬

ความคิดเห็น • 82