Mr.పద్మనాభం | Latest Telugu Short Film 2019 | LB Sriram He'ART' Films

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2019
  • * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... సాఫ్ట్ వేర్ కంపెనీల్లో 'పద్మనాభం' లాంటి హార్డ్ వేర్ పెర్సనాల్టీలు అరుదు!
    పద్మనాభం అదో టైపు! అతను 'టైపు' చేస్తే- ఒక్క మిస్టేక్ కూడా ఉండదు! ఇచ్చిన పని చకచకా చేసేస్తాడు! ఆత్మాభిమానం ఎక్కువ! కొట్టినా పడతాడు కానీ 'మాట' పడడు! పద్మనాభం అన్ని పనుల్లోనూ Mr.Perfect !! ఒక్క- 'ఆఫీసుకి ఆలశ్యంగా రావడమే' తన Defect !!
    ఏం-!?😯ఎందుకలాగా-!?
    Cast
    LB Sriram
    Prasad(V.T.P.S)
    Abhiram Mahankali
    Golla Narayana Rao
    Dr Regina
    Ammana Vijaya Lakshmi
    Koka Vimala Kumari
    STORY
    Pratap Venkata Subba Rayudu
    DOP
    A Revanth
    EDITOR
    Rajesh RB
    MUSIC
    Sneha Latha Murali
    ASST DIRECTORS
    Mahmed Rafee S
    Abhiram Mahankali
    Raj Bharath
    Kundan Yadav K
    Narendranath
    Producer-Screenplay-Direction-
    LB SRIRAM
    Subscribe:
    / @lbsriram6916
    You may like our other telugu short films :
    1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
    • LB Sriram's Breakup La...
    2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
    • LB Sriram's Endaro Mah...
    3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
    • L B Sriram's Ye Peruth...
    4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Dolu Sanna...
    5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
    • LB Sriram's Maa Nanna ...
    6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
    • LB Sriram's Panduga పం...
    7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Prasadam ప...
    8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
    • LB Sriram's Devudu దేవ...
    9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
    • LB Sriram's Nurse నర్స...
    10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
    • LB Sriram's Premikudu(...
  • บันเทิง

ความคิดเห็น • 1.2K

  • @rab5734
    @rab5734 4 ปีที่แล้ว +26

    It's not easy to satisfy this generation. But you are sir by doing nice, emotional, values films 🎬🎦🎥🎬👀 Great....

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +3

      తే😊క్యూ Mrరామకృష్ణ
      నిజంగా!!
      ఈ generation- నన్ను తమ ఆంతరంగికుడిగా భావించడం,
      నా భావాలని అభిమానించడం,
      నేను ఇబ్బందిపడే అదేదో ఒక
      చిన్న napkinలాంటి పెద్దరికాన్ని
      నా భుజాన వేసి, నన్నొక అడుగు
      ముందు నిలబెట్టడం--- ఇదంతా
      నాకు దక్కిన అరుదైన గౌరవంగా,
      ఎనలేని ఆస్తిగా భావిస్తూ--
      I'm very thankful to all of you
      and wish you all the HIGHEST
      SUCCESS in your unique lifestyles!!
      మీ- ఎల్ife is బిeautiful.

    • @reddy514
      @reddy514 9 หลายเดือนก่อน +1

      అన్న నా జీవితం లో ఒక్కసారి మిమల్ని కలవాలి అన్న

  • @RaviVide
    @RaviVide 4 ปีที่แล้ว +42

    భూతు షార్ట్ ఫిల్మ్ లతో నిండిపోయిన యూట్యూబ్ లో హృదయానికి హత్తుకునే షార్ట్ ఫిల్మ్ లు పోష్ట్ చేసి విలువలు ఇంకా పూర్తిగా పడిపోకుండా కాపాడుతున్నందుకు చాలా థాంక్స్ సార్

    • @601576928
      @601576928 9 หลายเดือนก่อน +1

      💯

  • @globalgovind6179
    @globalgovind6179 4 ปีที่แล้ว +307

    దేవుడు చాలా గొప్పోడండి మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి.
    # beautiful dialogue

  • @srivenkateswarawholesalesarees
    @srivenkateswarawholesalesarees 9 หลายเดือนก่อน +7

    నిజంగా ఏడిపించేస్తున్నారు sir మీరు... ఇలాంటి films సినిమా థియేటర్ లో వేస్తే చాలా వరకు ఇప్పటి జనరేషన్ మారే అవకాశం ఉంది sir.. హ్యాట్సాఫ్ to యూ sir...

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 4 ปีที่แล้ว +16

    అద్భుతం..మహా అద్భుతం..ఇలా ఉండాలి షార్ట్ ఫిల్మ్..థాంక్స్ to the whole team. LB Sriram గార్కి రెండు చేతులెత్తి నమస్కారములు..

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 4 ปีที่แล้ว +14

    తన హార్ట్ ఫిలిమ్స్ లో ఈ శిల్పానికి సంగీతం చేసే అదృష్టం కల్పించిన పెద్దలు sri.LB .శ్రీరామ్ గారికి ధన్యవాదాలు

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +3

      మీ సంగీతంతో ఈ శిల్పం చేత నాట్యం చేయించేరు స్నేహలతగారూ! మనసు పెట్టి చేసిన మీ సంగీతానికి చక్కటి చిట్టి పాటని కూర్చి, 'అమ్మ అమ్మ' అంటూ కమ్మటి హమ్మింగ్స్ చేర్చి చిత్రానికి రమ్యమైన రంగులద్ది రక్తి కట్టించేరు!
      మహదానందం! మహద్భాగ్యం!!

  • @gowthami3394
    @gowthami3394 3 ปีที่แล้ว +16

    ఈ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు lb sriram garu.....🙏🙏🙏🙏🙏🙏

  • @modalaramanjaneyulu8801
    @modalaramanjaneyulu8801 3 ปีที่แล้ว +22

    మీరు ఇంతగా విలువలున్న కుటుంబ కథలను అందరితో పంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదములు Thank you for sharing such valuable family stories with everyone

  • @rameshpilli9408
    @rameshpilli9408 4 ปีที่แล้ว +148

    మీరు ఏది తీసిన,, కన్నీళ్లు కళ్ళలో రావు,, మనసులో వస్తాయ్

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +22

      మనసు మూగది_/\_మాటలు రానిది!

    • @chinnientertains6397
      @chinnientertains6397 4 ปีที่แล้ว +1

      Sir mimalni kalavante ekkada kalavali

    • @vasavia7281
      @vasavia7281 2 ปีที่แล้ว

      Sssss

    • @sivarayalaseemarecipes6792
      @sivarayalaseemarecipes6792 2 ปีที่แล้ว

      Yes brother

    • @chandrasarathy7488
      @chandrasarathy7488 2 ปีที่แล้ว +1

      I have started seeing your
      short films recently only &
      I have become a big fan if you Sir. You are guiding the
      Youth with wonderful messages and sentiments.
      Keep going Sir.Thank you
      Sir.🙏

  • @venkataraju8674
    @venkataraju8674 3 ปีที่แล้ว +3

    గురువు గారు మీ వీడియోలు చూడకూడదు బాబు....🙏🙏🙏 ఎందుకు అండి అలా ఏడిపిస్తారు.. ప్రతీ వీడియో లో ఒక కొత్త సందేశం..... ఇప్పుడు మీ వీడియోస్ తప్ప ఇంకొకటి చూడటం లేదు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @Peace.wanderer950
    @Peace.wanderer950 4 ปีที่แล้ว +195

    కామెడీ లఘు చిత్రం లో కూడా మీరు మమ్మల్ని ఏడిపించేశారు సార్.... ఇటువంటి సున్నితమైన భావాలను మాకు పరిచయం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @Peace.wanderer950
      @Peace.wanderer950 4 ปีที่แล้ว +4

      నాకు కూడా మీ లఘు చిత్రాల్లో నటించాలని ఉంది. తృప్తి కోసం మాత్రమే...

    • @vallipadmanjaliy4036
      @vallipadmanjaliy4036 4 ปีที่แล้ว +3

      Yentho goppaga theesaaru sir

    • @TheVenkatkanuri2005
      @TheVenkatkanuri2005 4 ปีที่แล้ว +5

      ఏడ్పించేసారు సార్.......... ఏడ్పించేసారు...

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      తే😊క్యూ Mrసురేష్ ;

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      తే😊క్యూ Mrవేణుగోపాల్

  • @madhavipullela4578
    @madhavipullela4578 3 ปีที่แล้ว +5

    పద్మనాభం గారూ,ప్రతీ మనిషి లో ఎంతో కొంత మీరు కనిపిస్తారు సుమండీ🙏

  • @dillimervala1799
    @dillimervala1799 4 ปีที่แล้ว +3

    దేవుడు చాలా గొప్పోడండి మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి --- Very good dialogue sir.
    I love to watch your short films whenever I find time. Please keep posting this kind of videos to remind the humanity and its necessity to our society. Thank you very much for posting this video sir🙏....

  • @srianveshuppuluri113
    @srianveshuppuluri113 4 ปีที่แล้ว +61

    ఆ పద్మనాభుడు జగత్రక్షకుడు..., మా ఈ Mr పద్మనాభుడు అనాదరక్షకుడు...!! 🙏🏻

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +2

      well said Mrశ్రీఅన్వేష్

  • @sureshmesa4554
    @sureshmesa4554 3 ปีที่แล้ว +8

    ఇంత అద్భుతమైన షార్ట్ ఫిలిం చేసిన ఎల్బీ శ్రీరామ్ గారికి నా ధన్యవాదాలు.. సమాజంలో అడుగంటిపోతున్న మానవతా విలువలను మీ ఫిల్మ్ ద్వారా జీవం పోశారు..

  • @venugopalkattubadi9242
    @venugopalkattubadi9242 4 ปีที่แล้ว +34

    నవ్వించారు,ఏడిపించారు, మనసును కదిలించారు. నిజంగా అమ్మల పట్ల ఎంత భాద్యతగా ఉండాలో చూపించారు.
    దేవుడు ఇచ్చే కష్టాలను మనం ధైర్యంగా ఎదుర్కొంటే దేవుడే పరిష్కారానికి దారి చూపిస్తాడాని నిరుపించారు.

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      మీ మాటల్లో చక్కటి
      'కట్టుబడి' ఉ😊ది Mrవేణుగోపాల్

  • @sesettisuseela
    @sesettisuseela 4 ปีที่แล้ว +36

    మీ హార్ట్ పిల్మ్ లకు దాసోహం అయ్యాను.
    మీ గొప్ప ఆలోచనలు... కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      తే😊క్యూ బేబీ సుశీలగారూ!!

    • @akrcreations8376
      @akrcreations8376 3 ปีที่แล้ว

      Yes

  • @leelaarts2824
    @leelaarts2824 4 ปีที่แล้ว +42

    గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు... కామెడీ అని కదిలించేశారు.ముగ్గురు అమ్మల ముద్దుల పద్మనాభం బాగున్నాడు.మళ్ళీ ఇంకో వీడియో ఎప్పుడు బాబాయ్ గారు

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 4 ปีที่แล้ว +24

    మీ మనసులో ఉన్నదంతా అలా కెమెరా లోకి కుక్కేసి, ఇలా యూట్యూబ్ ద్వారా మా హృదయాల్లోకి ఎక్కించేసి.. మొత్తం అందరినీ మార్చేద్దామనే..!!
    నిజంగా అలాగాని జరిగితే ఎంత బావుండును గురువుగారు..
    మీ వీడియో చూసాక ఒక్క మాట మాత్రం చెప్పగలను..
    ధన్యోస్మి..

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +2

      మీ అభిమాన ధనుణ్ణి!!😊ధన్యుణ్ణి!!

  • @prasanthk9082
    @prasanthk9082 2 ปีที่แล้ว

    మీ లఘు చిత్రాలకి ఎన్ని అవార్డులు ఇచ్చిన సరిపోవు👍🏻... కుటుంబ విలువలని నేటి తరానికి చాటిచెప్తున్న మీ చిత్రబృందానికి 🙏🏻... 💐👌🏻🤝

  • @user-nh3kv5kv5f
    @user-nh3kv5kv5f 2 ปีที่แล้ว

    గురువుగారు మీరు ఇటువంటి హార్ట్♥♥♥ ఫిల్మ్ చూస్తే ఎటువంటి బండ రాయి గుండైన కరిగి పోవాలిసిందే.😢😢😢.. ఎందుకంటె మీరు చూపే ఈ సన్నివేశం లో మనల్ని కన్నా తల్లే ఒక్కరే అమ్మ కాదని... ఆపదలో ఉన్నా ఏ తల్లి అయినా అమ్మే అని... మీరు...రాయిలాంటి గుండె ను కూడా కరిగించే హార్ట్ ఫిల్మ్... మీకు చాలా చాలా కృతజ్ఞతలు... ధన్యవాదములు తెలియజేసికుంటున్నా... 🙏🙏🙏.

  • @nsbaba5646
    @nsbaba5646 4 ปีที่แล้ว +15

    ఈ వీడియో చూడగానే
    కాసేపు నవ్వు వచ్చింది
    చివరికి కన్నీరు వచ్చింది
    కన్నవారి కష్టం కళ్ళ ముందు కనిపించింది

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +4

      ఉదయంలోంచి-'సూర్యుడు' రావాలి!
      హృదయంలోంచి-'స్పందన' రావాలి!!
      మరి అదేగా_/\_జరిగింది!? 😊

    • @nsbaba5646
      @nsbaba5646 4 ปีที่แล้ว

      L B Sriram ఉదయం నుంచి సూర్యుడు ఉదయించి
      చీకటి కమ్మే వరకు ప్రపంచానికి వెలుగునిస్తాడు
      ప్రాణం ఉన్న ప్రతి మనిషికి మనసు ఉన్న సాటి మనిషి పట్ల స్పందించే సమయం సందర్భం
      చాల అరుదు
      మీ లగుచిత్రాలు
      చూసినప్పుడు
      స్పందించని మనసు
      మనిషి ఉండరు గురువు గారు

  • @saiaru8989
    @saiaru8989 4 ปีที่แล้ว +3

    🌺 kantene Amma ani anteyela...annattuga Ammalake ammaga maarina Padmanaabamni chustute avnane thiraali....🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    🌺Sir viluvalatho kudina paatalanu andhistunna
    Muru maa maargadharshakapu Amma.....
    Andhuke andhukondi ....🙏🏻 Mother's day wishes
    Mariyu E animuthyanni echina mi Ammagaariki maa namaskaralu.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lailachigurupati8627
    @lailachigurupati8627 4 ปีที่แล้ว +2

    Mr.Padmanabham 👍👍👍🙏🙏

  • @parthareddy6905
    @parthareddy6905 9 หลายเดือนก่อน

    మా అన్నయ్య పిల్లలకు మీ వీడియోలు చూపిస్తూ మానవ అనుబంధాన్ని తెలుపుతున్నాను.మీలాంటి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలి.

  • @hareram5470
    @hareram5470 4 ปีที่แล้ว +36

    ఎప్పుడూ లాగా నే హృదయాన్ని స్పృసించిన మానవీయ కుసుమం.,🙏🏻

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      తే😊క్యూ Mrరఘురామ్

  • @kolaveerabhadraswamynaidu1208
    @kolaveerabhadraswamynaidu1208 4 ปีที่แล้ว +27

    ధన్యవాదాలు సర్ విలువలు వరసలు కావు శాశ్వతం అనురాగం ప్రేమ ఆప్యాయత వెలకట్టలేనివి అని చెప్పారు

  • @chinnubujjikathalaprapanch589
    @chinnubujjikathalaprapanch589 4 ปีที่แล้ว +1

    అదృష్టవంతులు గురువుగారు ముగ్గురు అమ్మలని ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు,నవ్విస్తున్నారు అనుకున్న చివరికి వచ్చేసరికి కన్నీరు ఆగలేదు, నిజమే ఆ దేవుడు ఎక్కడ ఏ లోటు ఉంటే దానిని భర్తీ చేస్తాడు అని అద్బుతముగా చెప్పారు👌👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @psvnagamahesh
    @psvnagamahesh 4 ปีที่แล้ว +2

    హలో శ్రీరామ్ గారు, మీకు పెళ్లి అవలేదు కాబట్టి ముగ్గురు అమ్మల ప్రేమను పొందగలిగారు. అదే పెళ్లి అయ్యి ఉంటే, ఉన్న అమ్మ ప్రేమని కూడా కోల్పోవలసి ఉంటుంది యేమో ఈరోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు పిల్లని ఇవ్వాలంటే, మీ పరేంట్స్ ని మీరే చూసుకోవాలా అని అడుగుతున్నారు. ఇప్పుడున్న అమ్మాయిలకి అత్తమామలు దగ్గర ఉండకూడదట. అమెరికా అబ్బాయిలకు అంత డిమాండ్ ఉండటానికి ఇది కూడా ఒక కారణం.

  • @madhubabuvanapalli39
    @madhubabuvanapalli39 4 ปีที่แล้ว +11

    Ugadi pachhadi lo shad ruchulu laga okkokka short film s lo okko feeling... meemku mee team ki heatsaf sir...

  • @rameshbabu9270
    @rameshbabu9270 4 ปีที่แล้ว +43

    మీ కథ చూస్తునంతసేపు సంతోషం, బాధ, దుఃఖం అన్నీ కలుగుతున్నాయి...చివర్లో మంచి చేసే వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది అని చేప్పే సన్నివేశం అద్భుతం...ధన్యవాదాలు మాస్టారు,👌👌👌👍👍👍💐💐💐

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +2

      తే😊క్యూ Mrరమేష్ బాబు

    • @rachakondavasudevamurthy8821
      @rachakondavasudevamurthy8821 4 ปีที่แล้ว

      Well said, many congrats to LB Sriram garu. You are simply rocking in your selection of different subjects and touching our hearts. Thank you..
      Rachakonda Vasudeva Murthy.

  • @universetvtelugu7009
    @universetvtelugu7009 2 ปีที่แล้ว

    ఎంత బాగా పాత్రలో జీవిస్తారు మీరు నా కళ్ళలోకి నీళ్ళు వచ్చేంతగా ప్రతి షాట్ లో మీరు ఎంత బాగా మాటలు రావడం లేదు చెప్పడానికి థాంక్యూ సో మచ్ మిమ్మల్ని దేవుడు మాకు ఇచ్చినందుకు

  • @sudeepteluguallinone6175
    @sudeepteluguallinone6175 3 ปีที่แล้ว +2

    దేవుడు చాలా గొప్పోడు మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి
    ఈ డైలాగ్ చాలా బాగుంది.
    సరిగ్గా నా జీవితంలో నాకు అలాగే జరిగింది.

  • @StreetByte
    @StreetByte 4 ปีที่แล้ว +15

    Excellent andi ..
    reminded old school serials .
    Emotional ride with a touch of humour

  • @rajuchettla5369
    @rajuchettla5369 4 ปีที่แล้ว +2

    సార్.. మీ హార్ట్ ఫిల్మ్స్ మనసు కి హత్తకునేలా ఉన్నాయి

  • @Naresh_Nari
    @Naresh_Nari 4 ปีที่แล้ว

    ఇలాంటి ఎన్నో సందేశాత్మకమైన కథలు మాకు అందించాలని ఆ దేవుడు ఆయురారోగ్యాలు మరియు కృప ఇవ్వాలని కోరుకుంటున్నా మీ అభిమాని

  • @chaitanyar8688
    @chaitanyar8688 4 ปีที่แล้ว +15

    మీ short films కోసం రోజు ఎదురుచూస్తూ ఉంటాము. నిజంగా మీరు చాలా ఉన్నతమైన విలువలు సంప్రదాయాలు కలిగిన వ్యక్తి.

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      తే😊క్యూ Mrచైతన్య

  • @prabhudevlive9124
    @prabhudevlive9124 4 ปีที่แล้ว +3

    ఈ వయసు లో కూడా ఇంత గా కష్టపడుతున్నారు. మీరు చాలా గ్రేట్ సర్... యువతరానికి మీరు మోటివేషన్....

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      తే😊క్యూ Mrప్రభుదేవ్

  • @kalidasuramesh8202
    @kalidasuramesh8202 2 ปีที่แล้ว

    అయ్యా తల్లి తండ్రి లేనివాళ్లు అనాధలు అని నా నమ్మకం. మీలో ఒక మరో బ్రహ్మ వున్నారు, ఎందుకు అంటే మీరు సృష్టించిన ప్రతి పాత్రలో జీవం వుంటుంది. ఇది మనస్సుకు బాగా హత్తుకుంటుంది అది మన ఇంటి కథ లానే అనిపిస్తుంది, మీరు చేసిన ప్రతి ఎపిసోడ్ చూస్తూవుంటే కళ్ళు చేమరుస్తాయి. మిమ్మల్ని కళాపిపాసి అనో కళాతపస్వి అన్నా మిమ్మల్ని తక్కువగా ఊహించనట్టే. మీకు మీరే సాటి. జై శ్రీ రామ్.

  • @akrcreations8376
    @akrcreations8376 3 ปีที่แล้ว +2

    మీరు చేసే ప్రతి performance లో ఓ మెసేజ్ ఉంటది సర్...

  • @bhaskarnittala
    @bhaskarnittala 4 ปีที่แล้ว +8

    మంచి సందేశం తో రోజు ప్రారంభింపచేసారు. ధన్యవాదములు

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      తే😊క్యూ Mrఫణిభాస్కర్

  • @pprasad7293
    @pprasad7293 4 ปีที่แล้ว +4

    కామెడి చిత్రం అని చెప్పి మనసుని కరిగించే చిత్రం చూపించారు గురువుగారు.thank you.

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      తే😊క్యూ Mrప్రసాద్

  • @prasannakauta94
    @prasannakauta94 9 หลายเดือนก่อน +1

    Sir, tears rolled down watching this. I don't know how boss and colleague could refrain from it. 10 lakhs per month is also less for this beautiful soul. Really life changing experiences can be learnt from your videos and blessed to see them now.

  • @MrNidumolu
    @MrNidumolu 2 ปีที่แล้ว

    చూసే వారికీ నిజమైన మనసు ఉంటే కళ్ళు తప్పక చెమరుస్తాయి. తరువాత మనసు తేలిక అవుతుంది. కొందరిని ఆలోచింప చేస్తుంది. కొందరిలో కదలిక తీసుకొనివస్తుంది. ఇది నా భావన.

  • @abc-xyz12345
    @abc-xyz12345 4 ปีที่แล้ว +10

    I laughed at starting of film but at ending Made me so much emotional... ❤️ శ్రీరామ్ గారు మీకు ధన్యవాదాలు 🙏 ఒక చక్కని సందేశం ఇచ్చారు...

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      మీ స్పందనలకి వందనాలు Mrనిఖిల్

  • @abhimerugu
    @abhimerugu 4 ปีที่แล้ว +5

    No words కంటతడి పెట్టించారు సార్ మీకు నా ధన్యవాదాలు

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      తే😊క్యూ Mrఅభి

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 3 ปีที่แล้ว

    మీ లఘు చిత్రాలు రావడం లేదు ఈ మధ్యలో మాకు ఏదో వెలితిగా ఉంటుంది మళ్లీ తీయండి మాస్టారు మీ చిత్రాలు ఈ సమాజానికి ఎంతైనా అవసరం...మేము భాగస్వామ్యం కావడానికి సిద్ధం sir...🙏

  • @gvamshidharreddy808
    @gvamshidharreddy808 4 ปีที่แล้ว +1

    ఈ హార్ట్ ఫిల్మ్ గురించి ఎంత చెప్పినా తక్కువే tq@L B SRIRAM GARU🙏🙏

  • @umamaheswararaoyarasi4932
    @umamaheswararaoyarasi4932 4 ปีที่แล้ว +12

    ఏంటండీ పద్మనాభం గారు కామెడీ లో నుండి, హృదయం తడిమే ఆర్ద్రత కు నడిపించారు. కన్నీళ్ళ లో కూడా ఆనంద బాష్పాలు కలిసాయనుకొండి. ఇంకేం చెప్తాం హర్ట్ ఫిల్మ్స్ గురించి హార్ట్ మెల్టింగ్ అండి. ఆయ్

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +8

      అప్పుడప్పుడు 'కళ్ళకి' కూడా 'స్నానం'
      చేయిస్తే-- మనసుకి చాలా ఆరోగ్యం
      ఉమా మహేశ్వర్రావుగారు అండి! ఆయ్!😊

  • @gampashivakumar
    @gampashivakumar 4 ปีที่แล้ว +7

    సూపర్ సార్, హాస్యంలో కూడా బాధ్యతను తెలిపారు, సతీష్ నిదనమైన మాటలు సూపర్.

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      ఈ సినిమా హీరో సతీషే!!
      'కంగ్రాట్స్' అభిరామ్!! ఇరగ దీసేవ్!!

    • @gampashivakumar
      @gampashivakumar 4 ปีที่แล้ว

      @@lbsriram6916 సర్, మీరు డాక్టర్ గా చెయ్యండి సర్ 😊🙏 (హెల్మెట్ గురించి ఈ స్టోరీ బాగుంటుంది)
      వైద్యుడి కొడుకు రోడ్డు ప్రమాదంలో, చనిపోవడం
      అదే రోజు రోడ్డు ప్రమాదం జరిగిన వ్యక్తికి అదే వైద్యుడు అత్యవసరంగా ఆపరేషన్ చెయ్యడం,
      ఆలస్యంగా వచ్చిన వైదుడిని రోగి తండ్రి తిట్టడం/ కొట్టడం, ఆ వైద్యుడు ఏమి అనకుండా ఆపరేషన్ చెయ్యడం.
      వైద్యుడు ఆలస్యంగా రావడం నర్స్ రోగి తండ్రికి వివరించడం.
      రోగి తండ్రి క్షమాపణ కోరడం.
      ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చెయ్యండి సర్.

  • @DrARUMALLASRIDHARREDDY
    @DrARUMALLASRIDHARREDDY 2 ปีที่แล้ว +1

    excellent video sir. Thank you very for the great films.

  • @vas7334
    @vas7334 4 ปีที่แล้ว

    దేవుడు చాలా గొప్పవాడు రండి మనం ఎంత కష్టం భరించగలరు అంతే పెడతారండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి........ డైలాగ్ బాగుంది సార్.......

  • @viswa6466
    @viswa6466 4 ปีที่แล้ว +7

    It’s not a he’art’ film; it’s a real heart...truly blesses to watch your videos..👏🏻👏🏻

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      తే😊క్యూ Mrవిశ్వేశ్వరయ్య

  • @seshaiahchennareddy8268
    @seshaiahchennareddy8268 4 ปีที่แล้ว +3

    Wonderfully no words

  • @RaviShankar-fq3en
    @RaviShankar-fq3en 4 ปีที่แล้ว

    మనం, ఒకరికి మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తాడు.
    ఆ భగవంతుడు శంఖ చక్రాలతోనే రావలసిన పనిలేదు. సాటి మనిషి రూపంలో వచ్చి మనకు మంచి చేస్తాడు.
    మనకు మంచి జరగటం కోసమే వేరొకరికి సహాయం చెయ్యవద్దు. ప్రతి ఫలాపేక్ష రహితంగా సహాయం చెయ్యడమే. గీతలో చెప్పినట్లు "కర్మణ్యేవాది..... "
    శ్రీరామ్ గారు ధన్యులమయ్యాము. 🙏

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 ปีที่แล้ว

    చుస్తున్నత సేపు ఏదో తెలీని అనుభూతి కలిగింది LB Sreeram గారు అంటే తెలియని అభిమానం కామెడీ చెయ్యాలన్న కన్నీళ్లు తెప్పించాు లన్న మీకు మీరే సాటి గురువు గారు.

  • @trulyrohith9278
    @trulyrohith9278 4 ปีที่แล้ว +5

    Sir mee valle maku pata paddhatalu anubhandalu telustunnai
    Thank you so much sir

  • @rlakshmi1395
    @rlakshmi1395 4 ปีที่แล้ว +8

    నేను ఆశించిన పెద్దల/వృద్ధుల సమస్యల మీద, ఈ విధంగా సమస్యా నివృత్రితో సహా షార్ట్ ఫిల్మ్ తీశారు. మిస్టర్ పద్మనాభం లాంటివారు ఈ లోకంలో దొరకడం చాలా కష్టం. కానీ చేతనైన విధంగా సహాయం చేయడం, తన ఇంట్లోలోని వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే అదే చాలు. మంచి సమాజం ఏర్పాటుకు నాంది అవుతుంది. హ్యాట్సాఫ్ టూ శ్రీరామ్ గారు.

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      చక్కటి మాటలు లక్ష్మిగారూ!!

  • @divyasreeavva8535
    @divyasreeavva8535 4 ปีที่แล้ว +2

    Very emotional and heart touching sir.
    Neti taraniki entho upayogapade short film.
    Thank you sir

  • @shubhanayak2852
    @shubhanayak2852 9 หลายเดือนก่อน

    Heart touching video!
    కళ్ళల్లో నీళ్ళు నిండిపోయాయి చూస్తున్నప్పుడు. మంచి కథ!

  • @luxembourg
    @luxembourg 4 ปีที่แล้ว +6

    Thank you for your films. They are helping me to learn Telugu and are a supplement to the dedication of my teacher. Your work, however, is much more than the beautiful language; you are sharing your culture and aspirations for better lives for everyone.

  • @venkataramansatya5536
    @venkataramansatya5536 4 ปีที่แล้ว +4

    Tears in my eyes
    Smile in my lips
    Emotional my heart
    🙏🏻adbhutam sir🙏🏻

  • @madhavipullela4578
    @madhavipullela4578 3 ปีที่แล้ว +2

    చిన్నపుడు,కథలు చదివి మనసు కదిలి పోయేది.వయసు పెరిగి భాధ్యతలు నడ్డి విరగ్గొట్టాక,కుయ్యో రామా అనే టైమ్ కి కుయ్యో వద్దులే,ఈ l.b. శ్రీ రామ్ కథలు చూడు అన్నాడు దేముడు😃

  • @nenunuvvu3400
    @nenunuvvu3400 4 ปีที่แล้ว +1

    నాకు నచ్చిన అన్ని లఘు చిత్రాలకు, అవి చూసినవాళ్లు వ్రాసిన అన్ని వ్యాఖ్యానాలను చదవటం నా అలవాటు. అన్నీ వ్యాఖ్యానాలు దాదాపుగా బాగున్నాయి, కానీ నన్ను ఆకర్షించిన అంశం ఏమిటంటే వ్యాఖ్యానాలు అన్నీ తెలుగులో ఉండటం, ఎక్కడో ఒకటి రెండు మినహా అన్ని అన్నీ తెలుగులో వ్రాసారు, ఎక్కడ అచ్చు తప్పులు ఇంకా వాడుకలో వచ్చే తప్పులు లేకుండా వ్రాసారు.
    ఇది చాలా అభినందనీయం.
    తెలుగులో వ్రాసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.
    మనం తెలుగు వాళ్ళం, తెలుగును బ్రతికించుకుందాం...

  • @sridharyarlagadda8423
    @sridharyarlagadda8423 4 ปีที่แล้ว +7

    You made me so much emotional sir, excellent film

  • @EcafeBaluShowcomidy
    @EcafeBaluShowcomidy 4 ปีที่แล้ว +12

    దేవుడు చాలా గొప్పోడండి మనం ఎంత కష్టం భరించగలమో అంతే పెడతాడండి తర్వాత తానే ఓ దారి చూపిస్తాడండి.
    # beautiful dialogue sir

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      మరి అదేకదండి జరిగి😊ది!?Mrబాలు

  • @killamsettyharikumar4165
    @killamsettyharikumar4165 4 ปีที่แล้ว +1

    అల్జీమర్స్ అనే disease very sad stage in a human life. Great point include చేశారు. మణిరత్నం డైరెక్టర్ కూడా అతని సినిమా లో దీని గురుంచి పొందుపరిచారు.

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 ปีที่แล้ว

    అన్నయ్యా
    మీరు ఇచ్చిన మెసేజ్ కొన్ని కోట్ల విలువ చేసే అవకాశం ఉంది. చూసి వదిలేయకుండా ఎవరి పరిధిలో వారు పద్మ నాభం గారిని వారి బాస్ నీ అనుసరిస్తే ఈ కలికాలం నీ కూడా ఆకలి లేని కాలంగా చూడవచ్చు. షార్ట్ ఫిల్మ్ తీసిన మీ జన్మ , చూసి సైలెంట్గా ఏడ్చిన మ జన్మ నిజంగా ధన్యం...

  • @chinnimanne8287
    @chinnimanne8287 4 ปีที่แล้ว +4

    కన్నీళ్లు తెప్పించేశారు sir

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      నమస్తే చిన్ని మన్నే జీ ..

  • @suryateja2442
    @suryateja2442 4 ปีที่แล้ว +6

    One of the excellent short films in recent times with comedy and sentiment... 👌👌

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      తే😊క్యూ Mrసూర్యతేజ

  • @d.chandrasekhar5553
    @d.chandrasekhar5553 4 ปีที่แล้ว

    నాకు నచ్చిన కొందరు సహజ నటుల్లో మీరొకరు! 😌మాటల్లేవ్ , కొంత మంది నిస్వార్థంగా చేసే సేవే చాలామంది కి చేయీతనిస్తుంది 🤗! మీ అభిప్రాయం అందరికీ చేరి ఆచరణయోగ్యానికి నోచుకోవాలని కోరుకుంటున్నాను 👏

  • @Aptitutors
    @Aptitutors 3 ปีที่แล้ว

    LB Sriram garu... its hearth touching andi...... LB 'HEART'Flims are touching our hearts

  • @vpulender
    @vpulender 4 ปีที่แล้ว +7

    Ayya! LB Sreeram gaaru! Meeku like lu millions lo rakapovachchu! Views Millions rakapovachchu! Hrudayaspandana vunna pratee okkari manasukunu kadilinchagaladu! Dhanyavadaalu!

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      నా హృదయ చిత్రాల్ని అభిమానించే వాళ్ళందరూ చక్కటి స్పందనలు ఉన్నవాళ్ళే! 🙏🙏
      తే😊క్యూ Mrపులిందర్

  • @manjunathamanju3192
    @manjunathamanju3192 4 ปีที่แล้ว +3

    ಅದ್ಭುತವಾಗಿದೆ ಸರ್ , ನಿಮ್ಮ ಕಥೆ ನಟನೆ ಮತ್ತು ಸಮಾಜ ಕಾಳಜಿ.

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      Thank you Mr Manjunatha !!

  • @padhmapadhma7652
    @padhmapadhma7652 9 หลายเดือนก่อน

    యూట్యూబ్ ఓపెన్ చేస్తే పిచ్చి వీడియోలు తో తలనొప్పి కొడుతున్న ఈ రోజుల్లో ఆణిముత్యం లాంటి నీ వీడియోలు చాలా అద్భుతం ఎల్బి సార్

  • @sivakrishna1934
    @sivakrishna1934 9 หลายเดือนก่อน

    Manasulo nunchi matalu ravadam ledu antha adbutham ga vundhi entha manchi short film tesina LB sriram gariki hats of

  • @ramasudheervanapalli1753
    @ramasudheervanapalli1753 4 ปีที่แล้ว +3

    చాలా చాలా బాగుందండి...
    ఈ కథకి ఎవరైనా ప్రేరణ ఉంటే వారి పేరు చెప్పండి, కుదిరితే నేను తోచినంత సహాయం చేస్తాను...

  • @sumamalikalu
    @sumamalikalu 4 ปีที่แล้ว +5

    Very heartening.. Beauty of a personality...God Bless such persons.

  • @lakshmivankadara2226
    @lakshmivankadara2226 4 ปีที่แล้ว +2

    Meeru ilaanti inspiration kaliginche short films cheyyaalani,meeku marintha energy ni ivvaalani bhagavanthudini korukuntunnaam sir

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 4 ปีที่แล้ว

    అయ్యా, మహానుభావా, షార్ట్ ఫిల్మ్ తీసి చేసి చూపారు. మెమెప్పుడు చూడాలి? తల్లులను చూస్తుంటే కళ్ళ నిండా నీళ్లే! నిరోత్తితే ఫిల్మ్ ఐపోతోంది. సరే పూర్తి చేసేసరికి కళ్ళల్లో నీళ్ళు ఆవిరే! మా చదువు రోజుల్లో మా జీవితాల్లో మాకు తారస పడిన / మాతో ఒరుసుకు పోయిన /ఇప్పుడూ తారసపడే తల్లుల నేపధ్యం హృద్యమముగా, మేము గర్వాంగా అందరికీ చూపే విధంగా మలచి మా గుండెల్లో కొలువైన LBSHF జిందాబాద్! జయహో!

  • @vanaparlarajasekhar523
    @vanaparlarajasekhar523 4 ปีที่แล้ว +3

    కన్నీళ్లు తెప్పించే వీడియో😥

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు Mrరాజశేఖర్

  • @lucifer-mahiravana-iblessa4959
    @lucifer-mahiravana-iblessa4959 4 ปีที่แล้ว +3

    What a video !
    Superb i subscribed today!
    Telugu and daily life thing.....

  • @devarajgampa231
    @devarajgampa231 9 หลายเดือนก่อน

    సార్ మీరు ఎంచుకునే లైన్ మాత్రం చాలా బాగున్నాయి సార్. మీరు సమాజానికి ఇస్తున్న సమాచారం మాత్రం నభూతో నభవిష్యత్.

  • @k.m.presents4606
    @k.m.presents4606 3 ปีที่แล้ว +1

    గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు

  • @gaokai9271
    @gaokai9271 4 ปีที่แล้ว +5

    Adbhutah: LB Sir

  • @NarasimhaForSociety
    @NarasimhaForSociety 4 ปีที่แล้ว +6

    Sir meekana nenu chala chinnavadini.. But I want to say one thing..
    '' Edipinchavayya Padmanabham ''

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      తే😊క్యూ Mrనరసింహ

  • @getsrinunow
    @getsrinunow 3 ปีที่แล้ว +1

    ఏదో తెలియని అనుబుతి కలిగింది. చాలా బాగుంది.

  • @mamidelaarunreddy6622
    @mamidelaarunreddy6622 3 ปีที่แล้ว +1

    For those who love mother.excellant film.

  • @chowdarybvr123
    @chowdarybvr123 4 ปีที่แล้ว +10

    సార్ కామెడీ అని జెప్పారు కాని ఏడిపించారు

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว

      తే😊క్యూ Mrవెంకట్!!
      నాకు చార్లీచాప్లిన్ కామెడీ ఇష్టం!!

  • @polkumpallyproductionsdrea7189
    @polkumpallyproductionsdrea7189 4 ปีที่แล้ว +3

    రాం బాబాయ్ మీలొ ఇంకా కామెడీ ఎక్కడుంది మీరు హార్ట్ ఫిలింస్ అంటె సమాజం గుండె లోతుల్లో ఇంకా సజీవంగా ఉన్న జాలి దయ కరుణ అనె రసాల ను శోధించండానికి బయలు దేరిన పరిశోధకులు ఇది హాస్యం కాదు బంధాలు బాంధవ్యాలు ఈ రోజున హాస్యాస్పదం కాకుండా అప్పుడప్పుడూ గుర్తు చేసె ఆణిముత్యాలు బాబాయ్ పాదాభివందనం

  • @avijaysrinivas3453
    @avijaysrinivas3453 4 ปีที่แล้ว +2

    శ్రీరాంగారు నిజంగా కన్నీళ్లు తెప్పించారు సార్ ఇలాగే మరిన్ని shot ఫిల్మ్స్ తీయాలని కోరుకుంటూ మీ అభిమాని 😢 👌👌💐

  • @manideepcreations6362
    @manideepcreations6362 2 ปีที่แล้ว

    ఎన్నిసార్లు చూసినా తనివితీరని బాధ, తో ముగుస్తుంది.

  • @pillangorunagurpillangorun4718
    @pillangorunagurpillangorun4718 4 ปีที่แล้ว +4

    సార్ కామెడీ చేస్తూ ఎడిపించేశారు సార్ మీరు షార్ట్ ఫిల్మ్ చేసినట్టు లేదు నిజ జీవితంలో ఉన్నట్టే ఉంది ఇది నోటి మాటగానో లేక ఏదో చెప్పాలనో కాదు సార్ నా గుండె లోతుల్లోంచి వచ్చిన మాట నేను నాభార్య మీ వీడియోస్ చూస్తున్నప్పుడల్లా మాకు ఏదో తెలీని పీలింగ్ కలుగుతుంది సార్

  • @BikashKumar-hy9km
    @BikashKumar-hy9km 4 ปีที่แล้ว +2

    Chala chakaga tisaru me heart film. Thank you sir.

  • @venkatak1461
    @venkatak1461 9 หลายเดือนก่อน

    ఆహా ఎంత బాగుందండి.. కళ్ళల్లో నీళ్ళు తిుగుతున్నాయి..

  • @tsrvenkat
    @tsrvenkat 4 ปีที่แล้ว

    శ్రీ రామ్ గారూ , నేను జీలకర్ర బెల్లం , Mr పద్మనాభం ,పసుమ కుంకుమ ,ఉత్తరం లఘు చిత్రాలు చూసాను .జీలకర్ర బెల్లంలో పెళ్లి పరమార్హం ,పురోహితుని వృత్తి ధర్మం , పద్మనాభంలో మానవత్వం , పసుమ కుంకుమలో నిజమైన వారసత్వం , ఉత్తరంలో ఒకతాత విడిపోవడానికి సిద్దమైన మనవడు పెళ్ళాన్ని ఒక ఉత్తరం ముక్క తో కలిపిన పద్దతి అద్భుతంగా చూపించారు .ప్రతి పాత్రను వశపరుచుకొని చేశారు . అభినందనలు, ధన్యవాదాలు .

    • @lbsriram6916
      @lbsriram6916  4 ปีที่แล้ว +1

      చక్కటి మీ విశ్లేషణ చదివి
      చాలాసంబరపడ్డాను..
      తే😊క్యూ Mrవెంకట్

  • @pavansowri8583
    @pavansowri8583 4 ปีที่แล้ว +1

    పెద్ద చిత్రాలలో కామెడీచెసి నవ్వించారు , లఘుచిత్రాల్లో మమ్మల్ని ఏడిపిస్తున్నారు, థ్యాంక్యూ సార్

  • @cnrmathschannel7866
    @cnrmathschannel7866 9 หลายเดือนก่อน

    చాలా బాగుంది LB గారు అన్నిట్లో హృదయం నిండా మంచి ఆహ్లాదం కలుగుతుంది. 🙏🙏🙏🙏

  • @rajasekharg6321
    @rajasekharg6321 4 ปีที่แล้ว

    మీకొక నమస్కారం అయ్యా .... మీ వీడియో లు చూస్తే ఏడుపు వస్తుంది. జీవితాన్ని చాలా గొప్పగా చూపెడతారు మీరు ..... ఏదో ఈ ఒక్క వీడియో అయినా చూసి నవ్వుకుందాం అనుకున్నా ... కాని ఏడిపించేసారు .... మీరు గొప్పవారండి ..... ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి మీకు ఆ దేవదేవుడు నిండు నూరేల్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.....

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 2 ปีที่แล้ว

    ఇలాంటి ఆలోచనలు మీకు మాత్రమే వస్తాయని తెలిపారు. 👃👃👃👃👃👌👌👌👌👌👃👃👃👃👃