Ilanti adbhutamaina story ni raasi direct chesina Vemurigariki 🙏. Lb sriram gari acting next level. Story and taking mind-blowing such a wonderful heart touching movie
వేమగిరి గారి దర్శకత్వంలో శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా ఒక శిల్పిగా నటించారు అనటంకంటే జీవించారు అని చెప్పాలి.నేనూ ఒక కళాకారుడ్ని.సమాజంలో ఒక కళాకారుడి పట్ల చూపించే నిర్లక్ష్యం ,ఒక సామాన్య శిల్పికుండే నిరాదరణ కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.అణగారిపోతున్న ఆత్మీయతలు,విలువల్ని ప్రతిభింభింప జేశారు.అడ్డదిడ్డంగా సంపాదించేవారికి ఆత్మీయతలు ,వాటి విలువలు తెలియవు.సమాజంలో మానవత్వాన్ని పరిమళింపజేయటానికి ,కలుపు మొక్కలను ఏరివేయటానికి మీరు చేస్తున్న విస్త్రుత ప్రయత్నానికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియ జేస్తున్నాను. మాగుంట వెంకటరంగారెడ్డి,నెల్లూరు.
ఎన్ని కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలు కూడా మనసును కదిలించినా సినిమా నేడు లేవు. మీ ఈ షార్ట్ ఫిల్మ్ రాళ్ళకు కూడా కన్నీరు వస్తాయి...మీకు నా హృదయ పూర్వక ప్రణామములు.
రాయి శిల్ప మందు రమణీయ మగు చుండు తరిగి తరిగి ఉలుల తాకిడులకు బ్రతుకునందు నరుడు బరిఇంచి కష్టాలు దివ్య సుందరడయి తేజరిల్లు శ్రీరామ్ గారి లఘు చిత్రాలు గొప్పగా ఉన్నాయి
చాలా అద్భుతంగా చిత్రీకరించారు వేమగిరి గారు., యల్ బి శ్రీరాం గారు మీ నటనకు సాష్టాంగ నమస్కారం. మన భారతీయ సంప్రదాయాలకు, ఆచారాలకు పట్టుకొమ్మలు, సృష్టికర్తలు అయిన శిల్పాచార్యుల జీవితాలు ఎంత దయనీయంగా ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. గమనించారా..! శిలను దైవంగా భావించి, దైవాన్ని సృష్టిచేసిన శిల్పాచార్యునికి ఆదరణ తగ్గింది, అదేసమయంలో..దైవంగా మార్చబడిన శిలను ప్రస్తుతించే ఒక అర్చకునికి ఆదరణ పెరిగింది, లోకమా..! ఆలోచించు, శిల్పాచార్యులను, వారి కళను ఆదరించు, గౌరవించు... నమస్సులతో.. రమేష్ ఆచార్య.,
impressed with story and screenplay .....epatiki mana samajam lo manavatvam leni janalu chala mandi unaru valu marali ani korukuntunanu....oka rallani mokutharu kani ah rallunai shilpam ga marchina manishikii sahayam cheyaru...chetha janalu
humanity is greatest part of every one life, give main priority on humanity.. content of the short film is very sensible, should have to think & follow the humanity in society..
The simple movie with some sensible content is impressive to an extent. .even though the actor and the director chose a plain and universal subject to reach the audience it could not be executed as it is supposed to be. .should have been trimmed little and unnecessary lags should have been avoided. .Ending is really touching and it is time for everyone to reiterate our pledge for the support of humanity and it's manifestation in every being. .
Lb sriram sir garu na dagara oka palleturi nayakudu story undi meru oke ante cinema start chedama sir oka chance eavandi sir me short film super sir ga undhi sir
Hinduism will and shall see god in every entity i.e., people worship tress, rivers, oceans, animals , snake shelters. People worship stones means it is only for better concentration on god, even bell in a temple is for better concentration on god. Hindu people are worshippers of every entity in universe thats how buddhism,Jainism, Sikisim flourished along with Hinduism. Other religions flourished on the expense of local religions eg. we know what happened to zorostrainism. Hindu people offer any thing as a token to god its not compulsory to offer milk. Their no particular way to worship god in Hinduism ours is only and mostly democratic way of worshipping god i.e., people can worship in any way.
అద్భుతం . LB Sriram గారు జీవించెరు .
ఒక్కక్క సామాజిక అంశాలను స్పృశిస్తూ చక్కని ఆహార్యం తో మమ్ములను ముగ్ధులను చేస్తున్నారు .
Ilanti adbhutamaina story ni raasi direct chesina Vemurigariki 🙏. Lb sriram gari acting next level. Story and taking mind-blowing such a wonderful heart touching movie
గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు
ఈ లఘుచిత్రం చూసీ.. అహా ఓహో అధ్భుతం. అనీ.. రాసినవారిని. తీసినవారిని. కాస్త పొగిడేసి.. వూరుకోవడం కాదు. ఇందులో చెప్పిననీతి నిజమే అనిపిస్తే.. చెట్టూ పుట్టా కుక్కా నక్కా పాము పశువులతో పాటూ.. సాటిమానుషులను కూడా కాస్త ప్రేమించడం నేర్చుకోండి. మనుషులంతా ఒక్కటేనని తెలుసుకోండి.plz 🙏
వేమగిరి గారి దర్శకత్వంలో శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా ఒక శిల్పిగా నటించారు అనటంకంటే జీవించారు అని చెప్పాలి.నేనూ ఒక కళాకారుడ్ని.సమాజంలో ఒక కళాకారుడి పట్ల చూపించే నిర్లక్ష్యం ,ఒక సామాన్య శిల్పికుండే నిరాదరణ కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.అణగారిపోతున్న ఆత్మీయతలు,విలువల్ని ప్రతిభింభింప జేశారు.అడ్డదిడ్డంగా సంపాదించేవారికి ఆత్మీయతలు ,వాటి విలువలు తెలియవు.సమాజంలో మానవత్వాన్ని పరిమళింపజేయటానికి ,కలుపు మొక్కలను ఏరివేయటానికి మీరు చేస్తున్న విస్త్రుత ప్రయత్నానికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియ జేస్తున్నాను. మాగుంట వెంకటరంగారెడ్డి,నెల్లూరు.
Yes sir😊🙏🙏
🙏🙏🙏
Superb acting L B Sriram Sir....
Most meaningful story and excellent performance from L B Sriram....I appreciate his acting....100 out of 💯
ఎన్ని కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలు కూడా మనసును కదిలించినా సినిమా నేడు లేవు. మీ ఈ షార్ట్ ఫిల్మ్ రాళ్ళకు కూడా కన్నీరు వస్తాయి...మీకు నా హృదయ పూర్వక ప్రణామములు.
రాయి శిల్ప మందు రమణీయ మగు చుండు
తరిగి తరిగి ఉలుల తాకిడులకు
బ్రతుకునందు నరుడు బరిఇంచి కష్టాలు
దివ్య సుందరడయి తేజరిల్లు
శ్రీరామ్ గారి లఘు చిత్రాలు గొప్పగా ఉన్నాయి
అవసరం తీరిన తర్వాత ఎలా మాట్లాడుతారు అన్నది చక్కగా వివరించారు.
చాలా అద్భుతంగా చిత్రీకరించారు వేమగిరి గారు., యల్ బి శ్రీరాం గారు మీ నటనకు సాష్టాంగ నమస్కారం.
మన భారతీయ సంప్రదాయాలకు, ఆచారాలకు పట్టుకొమ్మలు, సృష్టికర్తలు అయిన శిల్పాచార్యుల జీవితాలు ఎంత దయనీయంగా ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. గమనించారా..! శిలను దైవంగా భావించి, దైవాన్ని సృష్టిచేసిన శిల్పాచార్యునికి ఆదరణ తగ్గింది, అదేసమయంలో..దైవంగా మార్చబడిన శిలను ప్రస్తుతించే ఒక అర్చకునికి ఆదరణ పెరిగింది, లోకమా..! ఆలోచించు, శిల్పాచార్యులను, వారి కళను ఆదరించు, గౌరవించు...
నమస్సులతో.. రమేష్ ఆచార్య.,
మనుషుల్లో మూర్ఖత్వం బాగా ఉంది.. మానవ సేవే మాధవసేవ అనేది మర్చిపోయి ప్రవర్తిస్తాం ..
మహానుభావ శతకోటి వందనాలు నీకు ఇన్నాళ్లు ఏమైపోయావు స్వామి
L.b sriram Garu mee actick super..Nijanga jivinchesaru..xlent sir..inkaa matalu kuda ravadam ledhuu😢😢👍👍..👌👌👌💐💐💐
Excellent script work and message....
Touching...the plight of downtrodden nicely depicted... absence humanity brought out well...Sriram garu acting class
Sir your one of the great actor of Telugu cinema, huge respect sir, all the best
L B Grau, you have taken a right platform to exhibit your zeal and enthusiasm towards art.
I have never seen such a beautiful short film
Eduti manishi choodaledu gaani eshwarudini rallalo choostharu anta. Ee lokam there intha. What a great short film and eye opener. Respect Sir meeku
Eppati lage mee acting vo adbhutam Dear Shri. LB Sriram garu.Meeku ellappudu sukha santoshalu aayu aiswarayalu kalagalani aa devedevudini pradhistu untanu.
Hat's Up Super 😊🤝👌.
It is better to be born as a stone instead of a human being. Tears are rolling down Sri ram Garu.
Boboy....... Mammoluga ledhu... Sir... Great
No words are coming to put comments.... But great work.... Good social message
impressed with story and screenplay .....epatiki mana samajam lo manavatvam leni janalu chala mandi unaru valu marali ani korukuntunanu....oka rallani mokutharu kani ah rallunai shilpam ga marchina manishikii sahayam cheyaru...chetha janalu
Adbhutam director writer actor team work
I felt very very sad to see the reality of sculptors. Could not stop tears.
awesome sir janalaki asalu prapancham ela untundoo chupistunnaru
మాటలు రావడం లేదు శ్రీరామ్ గారు ఆద్భుౌతం
What a film sir! no words! stunning film.
Lb garu. I m a painter(artist). Lovely sir, mee acting ki hats off. Kallu chemmagillaayi. Meeru nijamaina kalaakarudu. Naku inspiration meeru.
యల్ బి శ్రీరాం తెలుగు వారు ఆస్తి మా సొత్తు
Just hats off.. To the team n the legend..
superb sir chala baga tisaru mee acting perfect ga vundi thanq sir
Great heart short films from Sri LBSriram garu, reel of real lives
humanity is greatest part of every one life, give main priority on humanity..
content of the short film is very sensible, should have to think & follow the humanity in society..
heart breaking story of a craftsman depicted with clarity.
Sir meru chesina e video nijam.manishi maroka manishini chavunu chusina marani manishi oka maanasika rogi tho samanam
Really chala bagundhi sir
Rallu lb sriram gari natana awesome👌👌
you r great sir lb garu . spesally aa olkati adakku mee dailags kosam o 200+ choosanu
Your short films really heart touching, keep it up
Mee natana excellent Sir
very nice vemagiri garu
The simple movie with some sensible content is impressive to an extent. .even though the actor and the director chose a plain and universal subject to reach the audience it could not be executed as it is supposed to be. .should have been trimmed little and unnecessary lags should have been avoided. .Ending is really touching and it is time for everyone to reiterate our pledge for the support of humanity and it's manifestation in every being. .
Meru em chesina ee samajamloni manshulu bratakanivvaru elanti vaalu assall! mararu
Excellent superb
Vy Touchy n a fact story..its really nice..
Acting is owsome sir...
L b Sriram garu great writer and artist
behind every beautiful creation.....there is excess struggle... but v just c the beauty
Excellent
Fantastic, great work
Sir excellent
Meru niganga god sir
Maatladu levu ,heart weight peruguthundi anthe...sprb kaadhu anthaku minchi andaru te wrk shanbaaaashh
iam subscribing your's chanel sir.
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశము
Adbhutham sir
Superb performance Sir
మీరు మా అద్భుతం గురువు గారు
Chala baguntadhi
చాలా బాగా తీసారు
Supeer 👌
Very heart touching.
Excellent sir
Hi very nice graugaru
Hi team all best
Lb sriram sir garu na dagara oka palleturi nayakudu story undi meru oke ante cinema start chedama sir oka chance eavandi sir me short film super sir ga undhi sir
superb sir
Chalaa bagundhi
U r great sir
Mee Aaharyam /Natana Chusthunte {Swargeeya}PL Narayana garu gurthu Vasthunnaaru,
very nice...
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi
It's really nice videos some what entertainment and some what inspiration also,tq sir lb Sriram garu
Shart film lu cinima theater aadavuga .meeku maney ela vasthavi....?
Mallesham bharain
sir chala bagundi
😊💐🚩🙏🙋.
Meku vandanamulu sir
Life's realistic themes are in these short films. Fine
Super sir
sir. great impeccable action by you really i was sheded my tear to see the tragedy scenes sir
B.Mallikarjun
🙏🏿👍
Okkasaari mimmalni kalavaalani vundi. Avakaasam ivvagalaraaa...?
nijame ...saati manushulaki sayam cheyyani vallu ..ralle
verry good sir
U r doing something good
a dagu taginchi untey enka bagundedi oka 2 3 shots untey chalu adi it should had carried the feel mari intha avasaram ledu
Adbhutanga undandi
A film about the man who made the god, are brutally treated by the god' s men
nice sir
Hii sir ur so natural actor
Hinduism will and shall see god in every entity i.e., people worship tress, rivers, oceans, animals , snake shelters. People worship stones means it is only for better concentration on god, even bell in a temple is for better concentration on god. Hindu people are worshippers of every entity in universe thats how buddhism,Jainism, Sikisim flourished along with Hinduism. Other religions flourished on the expense of local religions eg. we know what happened to zorostrainism. Hindu people offer any thing as a token to god its not compulsory to offer milk. Their no particular way to worship god in Hinduism ours is only and mostly democratic way of worshipping god i.e., people can worship in any way.
Super
Very good short movie
Iam from karnataka bellary
L b keka.
Adbutham