Nandanavanam || Telugu Short Film 2018 || LB Sriram || Directed by Narasimha Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Producers - Rajesh yabaji, Vinod reddy, P.Suresh Varma
    Cameraman - VJ
    Editor - CH venkatesh
    Music - Vengi
    Directed by : Narasimha Raju Pusalapati (9490901112)
    Subscribe for more Entertainment: goo.gl/gEhKD
    Like us on FB @ / runwayreel
    Follow us on Twitter @ / runwayreel
    Latest Telugu Short Films 2015 : goo.gl/jAOTMe

ความคิดเห็น • 616

  • @SreenuBhooma
    @SreenuBhooma 5 ปีที่แล้ว +29

    మధురమైన అనుభూతిని కలిగించిన ఎల్ బి శ్రీరామ్ గారికి.. హృదయపూర్వమైన అభినందనలు..

  • @harshavardhangunnepalli9376
    @harshavardhangunnepalli9376 5 ปีที่แล้ว +25

    జనాలు మంచి మనుషులుగ మారటానికి మీ షార్ట్ ఫిల్మ్సు చూడాలి. ధన్యవాదాలు శ్రీరాం గారు.

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 ปีที่แล้ว +6

    కన్నీళ్లు వస్తున్నాయి గురువు గారు... ఒక అరవై ఏళ్ల పసిపాప గుర్తులు ఆ ఆనందాలు...నిజంగా మనసుకు హత్తుకుపోయే డైలాగ్స్...
    (దేవుడా.. ఇల్లు కట్టుకోలేక పోయిన...కనీసం కాస్త స్థలం కొన్నాను అమ్మ..అని మా అమ్మకు నేను చూపెట్టే రకంగా అయిన నా ఆర్ధిక పరిస్థితి చెయ్ స్వామి..అదీ.. నా తల్లి ఉన్నపుడే)

  • @srilathainaganti8396
    @srilathainaganti8396 6 ปีที่แล้ว +6

    భార్య జీవితానికి విలువిచ్చి ఆమె కళ్ళలో ఆనందాన్ని చూడాలని చిన్న ఆలోచన కూడా చేయని భర్తలు ఇది చూసైనా ఆ కోణంలో ఆలోచిస్తే ఆ భార్య ఆనందంలోనే మీ ఈ ప్రయత్నం విజయం దాగుంది శ్రీ రాం గారు చాలా బాగుంది.

  • @gowrimani3503
    @gowrimani3503 11 หลายเดือนก่อน +4

    Lb గారికి మనఃపూర్వక ధ్యవాదములు 🎉

  • @akaripunnamchand9571
    @akaripunnamchand9571 4 ปีที่แล้ว +1

    😍😍😍😍

  • @podduturiprabhakerreddy7328
    @podduturiprabhakerreddy7328 5 ปีที่แล้ว +8

    మాకు ఆ జ్ఞాపకాలను మళ్ళీ చూడటానికి మా ఊరు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లొ మునిగి పోయింది, పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసారు, థాంక్యూ శ్రీరామ్ గారు

  • @jagadeeshgummudu3614
    @jagadeeshgummudu3614 6 ปีที่แล้ว +159

    ఇంటర్నెట్ ఆన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఏమి చూడాలో తెలయని అయోమయం లో ఉన్న నా బోటివారికి మీ హీర్టుఫిలింస్ ఒక దిక్సూచి. Entertainment with life lessons
    I hatsup to your service. U r great sir.

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 2 ปีที่แล้ว +2

    Chala BHAGUNDI..... L. B. Sriram garu..... Maa Nanna garu GURTHUKOCHARU...... Gyapakam anedi eppudu THEYYAGANE vuntundi..... Nejam ga kallu chamarchaye.... Chustunnata sepu....

  • @pulimisulochana6783
    @pulimisulochana6783 4 ปีที่แล้ว +2

    E video chusthuntee baga aduposthundi...konni karanala valla memu kuda ma intini ammavalasi vachindi...nenu kuda chala adchanu apudu...i miss my house very much...

  • @ygopalakrishna8232
    @ygopalakrishna8232 6 ปีที่แล้ว +5

    మీ నందనవనం అధ్బుతం ...ఈ లఘుచిత్రం మాహృదయాలను కదిలించిన కొత్త బంగారు లోకం ...

  • @nagalaxmi8nach
    @nagalaxmi8nach 2 ปีที่แล้ว +3

    Wow great👏👏 film sir

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 5 ปีที่แล้ว +3

    గురుజీ మీతోపాటు ఏంఅనుకొకండి,గుంటూరులక్షిగారి అభిమానిని,ఒక గోప్పనటన తల్లిని చూపించారు ఇది మీ దయ!

  • @mvvsvpvijay
    @mvvsvpvijay 6 ปีที่แล้ว +66

    శ్రీ ఎల్. బి. శ్రీ రామ్ గారికి మరియు
    సహ నటీమణి శ్రీమతి గుంటూరు లక్ష్మి గారికి నమస్సుమాంజలి🙏
    #ఏ భర్త అయిన భార్య యొక్క కోరికలు, సరదాలు, సంతోషాలు తీర్చాలనుకుంటాడు లేదా పుట్టినరోజున మంచి బహుమతి ఇచ్చి తన భార్యని సంతోషపెట్టాలని అనుకుంటాడు, ఇది సహజం.
    కానీ బాల్యంలో తను ఆడి పాడిన ఆ బాల్యస్మృతి నే బహుమతిగా ఇవ్వడం గొప్ప విషయం.!
    తొలి అడుగులు వేసిన చోట ప్రారంభం, అక్కడే చివరి అడుగులతో ముగింపు!
    🙏 మీ నటన విషయానికి వస్తే..అద్భుతః
    నటనకు గొప్ప దేహధారుడ్యం, చేతిలో ఆయుధం, అనర్గళమైన వాగ్ధాటి, భయంకరమైన అరుపులు, కేకలు కాదని మిమ్మల్ని, మీ సహజమైన నటనని చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది!.
    🙏

    • @narasimharajupusapati417
      @narasimharajupusapati417 6 ปีที่แล้ว +1

      Tq andi ..

    • @mvvsvpvijay
      @mvvsvpvijay 6 ปีที่แล้ว +1

      @@narasimharajupusapati417 దర్శకులకు ధన్యవాదాలు🙏

    • @mynampatirao6160
      @mynampatirao6160 5 ปีที่แล้ว +1

      brother mee user name hilight 👏👏👏

    • @Natureshorts9999
      @Natureshorts9999 5 ปีที่แล้ว +1

      ఎంత గొప్పగా చెప్పారండి....Good

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 6 ปีที่แล้ว +3

    అపార్ట్మెంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరితనం తప్ప ఇలాంటి అనుభవాలు లేవు

  • @HarikrishnaTirumala9
    @HarikrishnaTirumala9 2 ปีที่แล้ว +4

    Some people live for art..
    LB Sriram sir is one of those...

  • @telugustarstatus3512
    @telugustarstatus3512 5 ปีที่แล้ว +25

    కామెడీ కోసం చూస్తే కంటతడి పెట్టించేశారు lb గారు

  • @chandubinduworld.4238
    @chandubinduworld.4238 3 ปีที่แล้ว +6

    నిజంగా కంటతడి పెట్టించింది. ఈ షార్ట్ ఫిలిం 👍

  • @nagiresu
    @nagiresu 5 ปีที่แล้ว +31

    Who's watching this after Ali tho saradaga program.....

  • @tvadgk9908
    @tvadgk9908 5 ปีที่แล้ว +2

    సార్ నమస్కారం! మీ షార్ట్ ఫిల్మ్ లో ఉన్న ప్రతి భార్య గురించి బాగా చూపిస్తారు. కానీ భార్యలు అందరూ అలా ఉండరు. అలాంటి వారు భర్తను అర్థం చేసుకునేలా ఒక షార్ట్ ఫిల్మ్ తీయోచ్చుకదా.

  • @sekharbabu4678
    @sekharbabu4678 6 ปีที่แล้ว +2

    హ్యాట్సాఫ్ ఎల్బీ శ్రీరామ్ గారు ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి మర్చిపోని సంఘటనలు చాలా ఉంటాయి వాటిని మళ్ళీ గుర్తు చేశారు.....9177086260

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 5 ปีที่แล้ว +4

    గురువుగారు ఆమె చాలా అద్భతంగా నటించారు,మనతెలుగు దర్శకులకి ఇలాంటి అచ్చమయిన స్వచ్ఛమయిన వారు కనిపించరు,సినిమాల్లోకితిసుకొవటనికి,

  • @praveensgads8995
    @praveensgads8995 5 ปีที่แล้ว +4

    మళ్లీ రావు ఆ రోజులు .మనమే సృష్టించుకొవాలని ఎంత బాగా చెప్పారు సార్...దన్య వాదములు.....ఇద్దరూ 👏👏మీరంటే నాకు క్కిష్కింద కాండ సినిమా నుండి ఇష్టం సార్

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 6 ปีที่แล้ว +35

    ఇంతమంచి భర్త దొరకడం ఆమె అదృష్టం...

    • @kharish1098
      @kharish1098 6 ปีที่แล้ว

      Hi satya garu

    • @narasimharajupusapati417
      @narasimharajupusapati417 6 ปีที่แล้ว

      Thank you andi ..

    • @cgraju8532
      @cgraju8532 5 ปีที่แล้ว

      satya gowri balla garu correct ga chepparu... alanti bharya dorakadam kuda adrustame...😧😧😧

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 6 ปีที่แล้ว +3

    నేను కొత్తగా laptop కొని దానికి వేరే ఒక mouse, కీబోర్డ్ కొన్నాను..వాడడం సులువని..అప్పుడు మా ఆవిడ అన్నమాటలు ఏమిటంటే ..ఇంకా ఇవన్నీ దానికి తగిలించే లెక్కన laptop ఎందుకు ..ఇంట్లో ఉన్న ఆ పాత desktop చాలదా అని..అలాగే పాత ఇంటిని మొత్తం మార్చేస్తే మనకు ఆ జ్ఞాపకాల అనుభూతులకు స్థానమేది..ఇదే తంతు మన పురాతన దేవాలయాల్లో rennovation పేరు మీద జరుగుతూ ఉంటుంది..అక్కడ ఉన్న అపురూప శిల్ప కళావైభవం, ఆనాటి రాజుల,శిల్పుల గొప్పతనం మనం ఇప్పుడు కలిపి మూసలో పొసే కాంక్రీట్ లో కలసిపోతాయి..అవి కొత్తగా ఉండవచ్చు కానీ గొప్పగా మాత్రం ఉండవు..మన పురావస్తు సంపద,వైభవం కు అది మనం కట్టే కాంక్రీట్ సమాధి లాంటిదే..
    ఎంతగొప్పగా దృశ్యీకరించారు.. LB గారి నటన, మరీ ముఖ్యం గా లక్ష్మీ గారి నటన అమోఘం..మళ్ళీ LB గారి చిత్రనిధిలో గొప్ప వెలకట్టలేని వజ్రమే ఈ సినిమా..
    Hats off to all the members of this team..Great Job..

    • @narasimharajupusapati417
      @narasimharajupusapati417 6 ปีที่แล้ว +1

      కృతజ్ఞతలు...

    • @Gundusuresh
      @Gundusuresh 6 ปีที่แล้ว

      Nice video

    • @lbsriram607
      @lbsriram607 5 ปีที่แล้ว

      పురాతన దేవాలయాల్ని చూసిన ప్రతిసారీ- మనలాంటి అనేక మందికి కలిగే భావోద్వేగాలూ, ఆవేశాలూ మీ మాటల్లో చక్కగా విశ్లేషించేరు!
      ధన్యవాదాలు _/\_

  • @PramodSwaraj
    @PramodSwaraj 5 ปีที่แล้ว +11

    మీ effortకి, మీకు Doctorate ఇవ్వాలి Sir!

  • @malapatisreekanth9196
    @malapatisreekanth9196 4 ปีที่แล้ว +1

    Nice...... Sweet.... Thank you mathrame cheppagalam sir.. Meeku ive ma 🙏🙏🙏

  • @gangarajukanyakumari1774
    @gangarajukanyakumari1774 2 ปีที่แล้ว +1

    Mevidiyos.latega chustnnamduku feelavtunnasir.ur.gratesir

  • @leelaarts2824
    @leelaarts2824 5 ปีที่แล้ว +6

    చాలా చాలా చాలా బాగుంది బాబాయ్ గారు, భార్య అభిరుచులు, ఇష్టాయిష్టాలు,తెలుసుకొని, గుర్తు పెట్టుకుని, ఆచరించే భర్తలు చాలా అరుదు.సతి ఆనందమే పతికి మోక్షానికి సోపానం.

    • @arunamallapragada6088
      @arunamallapragada6088 2 ปีที่แล้ว +1

      ఎల్ బి శ్రీరాం గారు అంటేనే ప్రత్యేకత...ఎండాకాలం కురిసే వాన చినుకుల్లా నల్లని మబ్బు వెనక కనిపించే వెలుగు రేఖ లా కార్తీక మాసపు చిరుఎండలా మరచిపోలేము ఏ షార్ట్ ఫిల్మ్ అయినా సరే.. హృదయాన్ని తట్టి లేపుతాయిమరి

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 6 ปีที่แล้ว +35

    Ento bavundi ila kanna emi cheppalo naku teleyaledu L.B. Sreeram Garu🙏

  • @DrSeethaa
    @DrSeethaa 5 ปีที่แล้ว +6

    Chaala bagundhandi❤
    Asalu miru a mistake cheyyaledha ani baaga vethikithe, Oka chinna mistake dorikindhi ..
    Musalavida olden days gurtu cheskunnapdu, ah entrance door paina date undhandi.. andulo 13/03/18 ani undhandi.. olden days lo 2018 entandi. Chinna mistake a ayina Konchem chuskondi.. bcoz chandamama lanti mi lagu chitram lo, adhi chinna macha lagundi..
    Kaani Mi tallent ki🙏🙏

    • @narasimharajupusapati417
      @narasimharajupusapati417 5 ปีที่แล้ว +1

      Thank you so much for your suggestion ..

    • @DrSeethaa
      @DrSeethaa 5 ปีที่แล้ว

      @@narasimharajupusapati417 Your welcome Director garu !! 😊

  • @bumarani839
    @bumarani839 4 ปีที่แล้ว +1

    చిన్నప్పటి జ్ఞాపకాలు చూడగా నే తన్మయత్వం కలుగుతుంది. ఇలాంటి సంఘటనలు సందేశం మీ వీడియో లో చూపించారు.

  • @malleswarithota7567
    @malleswarithota7567 4 ปีที่แล้ว +1

    Alanti husband andariki dorakaru,denikinaa adrustam undali ,ardham chesukoka poyina parledu aapardam chesukokandi.

  • @ajay2268
    @ajay2268 6 ปีที่แล้ว +8

    Evadra dislike chesina sale gadu

  • @INDRADHANASSUrecipes
    @INDRADHANASSUrecipes 2 ปีที่แล้ว +1

    ఇలాంటి అనుభూతి అది అనుభవించిన వాళ్ళకి ఆ వాల్యూ తెలిసిన వాళ్ళకే తెలుసు, ఇప్పుడు అన్ని phone laptops

  • @dravinkdurgam9826
    @dravinkdurgam9826 5 ปีที่แล้ว +1

    నిజమే l b గారు పట్నం హరీష్ అన్నట్టు మీరు ఆనలేక పోయారు. మిమ్మల్ని తక్కువ చేయడం కాదు కనిండి ఆవిడ చాలా బాగా చేశారు

  • @saisudhakar3
    @saisudhakar3 5 ปีที่แล้ว +3

    పాత వొస్తువ్వులు,పాత స్నేహితులు,,,,,,నిజంగానే మర్చిపోలేని అనుభూతులు.......Nice షార్ట్ ఫిల్మ్....

  • @anuradhamanem2313
    @anuradhamanem2313 2 ปีที่แล้ว +1

    హృదయానికి హత్తుకొని పొయింది.

  • @lclucky8146
    @lclucky8146 6 ปีที่แล้ว +20

    చాలా బాగుంది. తాత గారు,బామ్మ గారు....😍😍

  • @ranisuvarchala5350
    @ranisuvarchala5350 3 ปีที่แล้ว +1

    నమస్కారం చాల chakkaga vunnae సంప్రదాయంగా vunnae okk vinnapam elanti paddati kaarikramalo avakasham vunte naku okka avakasham estara dayschesi krutagnaralini నమస్కారం

  • @rj3869
    @rj3869 3 ปีที่แล้ว +1

    Lb sriram gariki shata koti vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @dhathriroyal6692
    @dhathriroyal6692 5 ปีที่แล้ว +2

    Wahhhh awesome sirr

  • @manojsingamsetti9243
    @manojsingamsetti9243 5 ปีที่แล้ว +11

    Seriously this is one of the great film touches the heart feelings of every one. I strongly feel that director got a unique art. HeART = He (director) got a unique ART of conveying such a sensitive and important feelings touching common man heart.
    Salute to entire crew and ppl supported this film to be out.
    Keep doing such movies ahead 👍

  • @kasireddyvenkatsubbareddy7217
    @kasireddyvenkatsubbareddy7217 6 ปีที่แล้ว +1

    ఎల్.బి.శ్రీరామ్ గారు, ఈ షార్ట్ ఫిలిం కుప్పిలి పద్మ గారి ఆడిపాడిన ఇల్లు కథ ఆధారంగా తీసినది కదండీ

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 3 ปีที่แล้ว +1

    గుండె కోనల్లో చిన్న కుదుపుల మాటవిరుపు
    మనసున మల్లెల మాలలూగు మైమరపు
    కన్నుల వెన్నెల డోలలూగి
    ఎంతో హాయి గుండె నిండు
    కొమ్మల గువ్వలు గుసగుస
    రెమ్మల గాలులు ఊసులా
    అలలు కొలనులో గలగలలా
    దవ్వుల వేణువు సవ్వడిలా
    కొండంత తెలుగు సంస్కృతికి
    లంకంత భద్రాద్రి శ్రీరాముడి లఘు చిత్రాలు
    గోరంత ఉడతాభక్తి
    ఎంత హృదయంగమం
    వందనం అభినందనం
    యు ట్యూబ్ లో తిలకించి పులకించండి
    ఎల్ బి శ్రీ రామ్ షా(హా)ర్ట్

  • @yamanoora1992
    @yamanoora1992 6 ปีที่แล้ว +10

    ಸೂಪರ್ ನಿಮ್ಮ ಕಿರು ಚಿತ್ರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಲ್. ಬಿ. ಶ್ರೀರಾಮ್ ಸರ್ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು.

  • @balajibalu7876
    @balajibalu7876 6 ปีที่แล้ว +5

    Elanti manchi videos chala avasaram present generation valaki..
    Love ,affection ,romamce ante marriage early days lone kadhu
    Ending days kuda undali ani.
    Ala unapudu relation chala strong ga untadi. Present antha external affairs yekuva aepoyayai.

  • @sujathadhupaty1051
    @sujathadhupaty1051 5 ปีที่แล้ว +5

    Well said Sir.....very nice message to the society.....thank you very much sir...

  • @radhakrishnangopal8282
    @radhakrishnangopal8282 2 ปีที่แล้ว +1

    ఎంతైనా, మీ వీడియోలు చూసాక్క కంట తడి చేసుకోవటం తప్పదండి😥.

  • @pxkalva
    @pxkalva 5 ปีที่แล้ว +10

    Nice message!!! wear the helmet as well sir

  • @vjayavins8364
    @vjayavins8364 6 ปีที่แล้ว +4

    చాలా బావుంది.చిన్నప్పటి జ్ఞాపకపు గుర్తులు మన వెన్నంటే ఉంటాయి.అనుభవాల కాలచక్రం లో నలిగిపోయి చివరి రోజుల్లో ఈ జ్ఞాపకాలు మాత్రమే మిగిలి..మనకంటూ ఏమి. ఉండదు..ఎవ్వరు వుండరు సర్...

  • @బూస్ట్-ఫ7వ
    @బూస్ట్-ఫ7వ 4 ปีที่แล้ว +1

    Lb garu yevaru cheyaleni short films Teesi manavatvam thatti leputunnaru...danyavadhalu

  • @k.m.presents4606
    @k.m.presents4606 3 ปีที่แล้ว +2

    గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు

  • @ramprasadraghavachari7584
    @ramprasadraghavachari7584 5 ปีที่แล้ว +3

    మనసు కు హత్తుకు పోయేలా చాలా చక్కగా ఉంది... చూస్తూ మధ్య లో మా ఆవిడ కు ఫోన్ చేసాను... వేరే ఊరి లో పని చేస్తూ...

  • @sarika5142
    @sarika5142 6 ปีที่แล้ว +9

    Intloki Meru vche scene super amma a Eys lo tears Bagunai

  • @pktnani28
    @pktnani28 5 ปีที่แล้ว +12

    Feeling happy inside my heart while watching this sir, only few are touching our heart sir thank u...

  • @avkreddy9032
    @avkreddy9032 3 ปีที่แล้ว +1

    చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగనప్పుడు నేను ఏమి రాయగలను

  • @sbalakrishnaprasad1503
    @sbalakrishnaprasad1503 4 ปีที่แล้ว +1

    Edipincharuu Andi thanks. Em concept Andi asaluu..

  • @laxmibalaji4845
    @laxmibalaji4845 4 ปีที่แล้ว +1

    Superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr superrrrrr

  • @scy2290
    @scy2290 6 ปีที่แล้ว +23

    Sir ....okati cheptuna me prathi videos chusthanu andulo Edo oka vishayam nanu Baga connect avutundi ........Naku ma nanamma & tataiah na chinapude poyaru .....
    Vallu natho Edo chepinatlu untundi me short films ......
    Naku okati Baga anipistundi memalni once kalavali (LB SRIRAM GARU)

  • @allwayshappy21
    @allwayshappy21 2 ปีที่แล้ว +1

    Old is gold . Mee videos chalabaguntay prathi video chustunde kallu chemmakillutay

  • @venkatk1414
    @venkatk1414 5 ปีที่แล้ว +7

    ఓహ్ అద్భుతంగా ఉంది.
    L B ఇంత talented అని తెలియదు.

    • @shanthisam3119
      @shanthisam3119 4 ปีที่แล้ว

      Lb.sriram gari youtube channel vundi chudandi. Super short films

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 3 ปีที่แล้ว

      @@shanthisam3119 avunu sir nenu aa channel ki addict ayipoyanu

  • @koppisettypavankumar5238
    @koppisettypavankumar5238 5 ปีที่แล้ว +8

    24 crafts with perfection..
    Leaving footwear outside and entering inside by actress itself shows her attachment with that house.
    flashing memories from each angle of house...
    Play of romance and love between both...
    everything is touching
    Superb.
    thanks to all team for such a play and entertainment.

  • @harithaj2190
    @harithaj2190 ปีที่แล้ว +1

    Ma ammama illu gurthochindi
    Nenu akkade periganu
    Thankyou so much malli gurthochela chesaru

  • @saradhirudrapaka1239
    @saradhirudrapaka1239 6 ปีที่แล้ว +3

    శ్రీరాం గారు మీరు మనసు దోచే కధలేకాదు అంతకన్నా ఎక్కువగా లక్ష్మీ గారిలాంటి మంచి మంచి ఆర్టిస్ట్ లను పరిచయం చేస్తున్నారు. ఈఎపిసోడ్లో ఆవిడ నటన చాలా సహజంగా ఉంది. మీ గురించి వేరేగా చెప్పక్కర్లేదు మీరు ప్రతి పాత్ర లోకి పరకాయ ప్రవేశం చేశ్తారు మీకు ధన్యవాదాలు.

  • @bhudevichappa58
    @bhudevichappa58 ปีที่แล้ว +1

    Chala bagundi chinna naati jnapakaalu gurthuku vachay..thank you LB SIR.

  • @pgovindarajulu013
    @pgovindarajulu013 ปีที่แล้ว +1

    Swachanyna shortfilms lb sreeram garu ke sadhyam 🙏

  • @sivak1701
    @sivak1701 6 ปีที่แล้ว +4

    Idhi katha kadu 2 jeevithala jnapakalu... Director garu meeku manchi bhavishyattu vundi twaralo manchi katha tho movie tiyalani korukuntunna👍

  • @madhavicreations6681
    @madhavicreations6681 2 ปีที่แล้ว +1

    Sir.....it's beautiful.kallalo neellochayi.

  • @Mantrimark3061
    @Mantrimark3061 5 ปีที่แล้ว +2

    మీయొక్క షార్ట్ ఫిలిం చూసాను. చాలా బాగుంది.
    నేను వ్రాసిన కధలు, పాటలు, చాలా ఉన్నాయి. అమెజాన్ లో కూడా ఉన్నాయి. రెండు తెలుగు నవలలు డైలాగ్ ల తో సహా (ముప్పై చాఫ్టర్లు ప్రతీ నవల) ప్రచురించాను. తెలుగు లో మరియు ఇంగ్లీష్ లో కూడా ప్రచురించాను. లేడీ పోలీస్, మరియు "ది డాక్టర్ అండ్ గోస్ట్స్"(ఇంగ్లీష్ లో), తెలుగులో అయితే టాప్ కాప్ రాణి, IPS మరియు జీవం డైలాగులతో సహా వున్నవి.
    (Telugu and English both published. Each story 16 pages with 30 chapters each)
    ఈ క్రింద చెప్పబడిన లింక్లు చూసినచో అంతయు అర్ధమగును. నా ఫోన్ నంబర్లు: మరియు నా మెయిల్ ID కు సంప్రదించగలరు.
    నా స్టోరీ లు షార్ట్ ఫిలిమ్స్ కు కానీ, ఫీచర్ ఫిలిమ్స్ తీయుటకు కానీ, TV serials, ఉపయోగపడాలవని నా భావన. తక్షణమే సంప్రదించగలరని ఆశిస్తున్నాను. నేను కూకట్పల్లి హోసింగ్ బోర్డు లో ఉంటున్నాను.
    (Hyderabad, KPHB Colony, 6th Phase, Kukkatpally)
    Phone
    MANTRI PRAGADA MARKANDEYULU +91-9951038802
    B.Com, DipBM, PG.DipCA, +91-8186945103
    [Visited Nairobi-Kenya-East Africa] +91-8106531738
    Email: mrkndyl@gmail.com
    Mantri Pragada Markandeyulu's Achievements and Works:
    President
    TEENS GOT POETRY
    (An Affiliate to The League of POETS)
    Worldwide Group.
    Literary Brigadier
    Of
    www.storymirror.com
    (Mumbai-India)
    ---------
    Awarded a Certificate
    SPOTLIGHT SUPERSTAR
    “The Most Loved English Writer:
    ---------
    www. twitter/@mrkndyl68
    Email: mrkndyl@gmail.com
    Please Click this link and Join this Group:
    facebook.com/groups/620006038438396/
    Be A Poem Contest Winner
    Mantri Pragada Markandeyulu’s Poem has secured 24th Position in
    “Be a Poem” World’s Open Poem Competition organized by www.storymirror.com, Mumbai-India
    (January 28th to February 28th, 2019)
    24th Position in World’s Open Poem Competition
    “BRIDE’S AGONY
    -----------
    Video
    th-cam.com/video/sx0EA0lLqTI/w-d-xo.html
    All eBook Links:
    www.ebooknetworking.net/blog/books-by-mantri-pragada-markandeyulu/
    Haiku Poetry E-book link:
    shop.storymirror.com/haiku-poetry-book-1/p/16se70jmgjpnygwt5
    Author Interview:
    blog.storymirror.com/read/hkuwg6jh/story-mirror-in-conversation-with
    Mantri Marku’s works:
    storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/stories
    Haiku eBook-1
    shop.storymirror.com/haiku-poetry-book-1/p/16se70jmgjpnygwt5
    storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/stories
    storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/poems
    storymirror.com/profile/7lljf2p2/mantri-pragada-markandeyulu/blogs
    All Poetry.com, USA
    allpoetry.com/Mantri_Pragada_Markandeyulu
    PoemHunter.com
    www.poemhunter.com/mantri-pragada-markandeyulu/
    www.writing.com
    www.writing.com/main/portfolio/view/mantrimarku
    www.yourstoryclub.com
    yourstoryclub.com/short-stories-social-moral/social-short-story-my-crack-boss-story/
    yourstoryclub.com/short-stories-family/family-short-story-derailed-mission/
    www.Writerscafe.org
    www.writerscafe.org/MantriMarku
    www.writerscafe.org/groups/Poetry-%26-Stories-World/14237/writing/
    www.bestpoetryt.website
    www.bestpoetry.website/?s=Mantri+Pragada+Markandeyulu
    Medium.com, USA
    medium.com/me/list/bookmarks
    Linked.com
    www.linkedin.com/in/m-markandeyulu-mantri-marku-7a462a125/
    Facebook.com
    facebook.com/markandeyulu.mantripragada.1
    facebook.com/profile.php?id=100007871747492
    Nobedad.com, Netherlands
    www.nobedad.com/myarticles
    www.nobedad.com/myblogs
    Realistic Poetry.com
    www.realisticpoetry/Profile/mrkndyl
    www.fabragi.net
    fabragi.net/MANTRI-MARKU/
    telugu.pratilipi.com/read/ratnaala-maata-ratnaala-maata-1EGBQMCODkzk-i971t553h52d425
    telugu.pratilipi.com/pratilipi-write?id=6755373519771871
    telugu.pratilipi.com/read?id=6755373519771909
    telugu.pratilipi.com/read?id=6755373519771953
    ==========

  • @kirankumarbandikatla7229
    @kirankumarbandikatla7229 5 ปีที่แล้ว +2

    Sir industry ante chala istam Naku me dagara voka chance ivandi sir plz

  • @rasamsettihimabindu6094
    @rasamsettihimabindu6094 6 ปีที่แล้ว +3

    Very very natural sir.. Intha manchi short film tesinanduku Danyavadalu.. Meru ilage inka enno short films futurelo cheyalani korkuntunamu..

  • @ananthagonuguntla6509
    @ananthagonuguntla6509 4 ปีที่แล้ว +1

    Me lanti vallu inka undabatte prapancham inka nadusthundhi

  • @abdulaziz-wd9vq
    @abdulaziz-wd9vq ปีที่แล้ว +1

    భావన బాగుంది కాని తర్కం సరిగాలేదు ..

  • @srinathkolluri5748
    @srinathkolluri5748 4 ปีที่แล้ว +1

    Baraber practical ga matladkovalante evaniii practical ga sadhyam kavu... Chusi correct e kada ani ankovadam thappa em cheyalem

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 2 ปีที่แล้ว +1

    ఏమి రాద్దామన్నా మాటలు సరిపోవటం లేదు ఏమిటో…

  • @Dr_Aparna
    @Dr_Aparna 5 ปีที่แล้ว +2

    కంట తడి పెట్టించిన నిజం..ఏ అమ్మాయి కి అయినా తన పుట్టి పెరిగిన ఊరు/ఇల్లు అనేవి మరచిపోలేని మధుర స్మృతులు.అది అర్ధం చేసుకోవడమే గొప్ప,మళ్లీ అది ఇవ్వడం అంటే ఆమె అదృష్టం..అలాంటి భర్తలు ఎంత మంది వుంటారు??!!🙏🙏

  • @kousiikadavikolanu2888
    @kousiikadavikolanu2888 6 ปีที่แล้ว +6

    ఏడు జన్మల బంధం అద్భుతం

  • @vallisubrahmanyam4069
    @vallisubrahmanyam4069 6 ปีที่แล้ว +3

    చాల చాల బాగుంది .హర్ట్ ఫిల్మ్ తీయాలంటే అది ఒక్క l b sri ram గారికే సాధ్యం మనసుని తాకింది .బాబాయి గారు. చాలాబాగుంది

    • @lbsriram607
      @lbsriram607 6 ปีที่แล้ว +2

      ఇది తీసింది- డైరెక్టర్ నరసింహరాజు అండి! నేను చేసేను-తనతో జతకలిపి!!

    • @vallisubrahmanyam4069
      @vallisubrahmanyam4069 6 ปีที่แล้ว +1

      lb sriram తీసింది రాజు గారెఐనమీరునటించారు కదండీ అందుకే అంత బాగుంది.బాబాయి గారు

    • @lbsriram607
      @lbsriram607 5 ปีที่แล้ว

      _/\_

  • @govindaraom3416
    @govindaraom3416 6 ปีที่แล้ว +2

    good

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 3 ปีที่แล้ว +1

    Such a nice video,,,ilaanti videos ki mathram takkuva views and takkuva likes ravadam chaala baadakaramaina sangathi.

  • @PavanPavan-ve5fr
    @PavanPavan-ve5fr 6 ปีที่แล้ว +2

    sir Lb sri ram garu mee abhiruchiki machhu thunaka e heart flim , oke okkamata
    sir gunde baruvuvekkindi mannasu chemmagilli kannulonichi dravinchindi .

    • @lbsriram607
      @lbsriram607 6 ปีที่แล้ว +1

      అది మీ అభిమానమై- స్రవించింది !!

  • @shivamekala5432
    @shivamekala5432 5 ปีที่แล้ว +13

    Ur films are like a library...What an attachment in every video superb sir. Hats off

  • @AbdulRazak-qk2dm
    @AbdulRazak-qk2dm ปีที่แล้ว +1

    Idi choostunnantha sepu kanneellu aagaledu

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes6792 2 ปีที่แล้ว +1

    Appude aipoindha anipinchela undhi Sir...👌👌👌

  • @chakrapanisandipudi8197
    @chakrapanisandipudi8197 6 ปีที่แล้ว +4

    lb Garu meeru chala viluvalu nerpincharu thanks alot.. ur thought made me cry..ekkado heart lo touch ayindi.. super

  • @satyasangoju4142
    @satyasangoju4142 4 ปีที่แล้ว +1

    Super film
    Missed to erase date on door, in childhood shot
    😐 sorryyy

  • @sbalakrishnaprasad1503
    @sbalakrishnaprasad1503 4 ปีที่แล้ว +1

    Abba Chala rojula tharuvatha edipincharu andiii

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam 6 ปีที่แล้ว +26

    అవును లక్ష్మీ గారు ఓల్డ్ ఈజ్ గోల్డ్....
    నాకు లేదు ఆ అదృష్టం. నేను పుట్టి పెరిగిన భవానీపురం రూపురేఖలన్నీ మారిపోయాయి

    • @narasimharajupusapati417
      @narasimharajupusapati417 6 ปีที่แล้ว +1

      Tq very much andi

    • @pemmarajuramasaran7211
      @pemmarajuramasaran7211 4 ปีที่แล้ว

      Yes Pavan garu. Bhavanipuram okkate kaadu okappudu Cement Factory Quarters lo putti perigina maaku ippudu chooste chala badhaga untundi.

  • @punyavathigamidi8028
    @punyavathigamidi8028 2 ปีที่แล้ว +1

    Ala ante aa penkulu neythi medha padithe burra pagili potundi

  • @revathilookintothe6387
    @revathilookintothe6387 6 ปีที่แล้ว +16

    Every husband have tooo watch dis video bcoz of affection both of dis old couple really hats 🎩 of tooooo you lb sriram garuu

  • @thomassathish
    @thomassathish 5 ปีที่แล้ว +4

    Nice message...
    Awesome story and well screen played.
    RR is one of the best part to feel the script . Kudos to music director. ..
    Both old age artist just rocked the story..
    Baby ishu looks so pretty and performed like a experienced artist.. love u babe long way to go..
    Uday garu 👌 sema.. good luck.
    Total credit to director ✌👍😀
    All the very best team.. cheers

  • @chittitallichannel2572
    @chittitallichannel2572 6 ปีที่แล้ว +3

    Nice movie Naku Malli na pata rojulu gurtuku vachai chala chala thanks

  • @nagaprabhanaga2409
    @nagaprabhanaga2409 6 ปีที่แล้ว +8

    Love u ...meeru thisey prathi oka video lo edho artham manchi motivation video

  • @wellwisher4817
    @wellwisher4817 6 ปีที่แล้ว +2

    నరసింహరాజు గారి దర్శకత్వం చాల బాగుంది.మంచి concept .వృద్ధాప్యంలో రొమాన్స్ బహు ఇంపుగావుంది.చిన్న నాటి జ్ఞాపకాలు చెరిగిపోనివి.గత స్మృతుల అనుభూతులు మరచిపోలేనివి.మన సంస్కృతి సంప్రదాయాల్లోని విలువులను గుర్తు చేస్తూ,మృగ్యమైపోతున్న మానవత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును ఎరుకపరుస్తూ ,మానవాళికి మేలు జరగాలని,వాడిపోయిన పూలు వికసించాలని,సామాజిక బాధ్యతతో,వేదనాభరితమైన తపనతో శుష్కించిపోతున్న ఈ సమాజానికి మేలు చేయాలన్న మీ ఆశయ సంకల్పానికి నా హృదయపూర్వకమైన నీరాజనాలు.L.B .శ్రీరామ్ గారూ ! మీకు, మీ ట్రూప్ కు శతకోటి వందనాలు.నేను వ్రాసే పాటల్ని ఉపయోగించుకోగలిగితే ధన్యుడిని.

    • @lbsriram607
      @lbsriram607 6 ปีที่แล้ว +1

      మా ట్రూప్ అందరి తరఫునా--
      మీకివే మా ధన్యవాదాలు !!

  • @kirantadinada
    @kirantadinada 5 ปีที่แล้ว +3

    మీ పాదాలకు పాదాభివందనం చేసిన సరిపోదండి.

  • @bharathakhandam5063
    @bharathakhandam5063 5 ปีที่แล้ว +1

    okka pen pothe kottha pen koni patha pen parese rojulu nunchi refill vadi paatha pen vade rojulloki theesuku vellina ee kshanam pere nandanavanam

  • @durgadasari2325
    @durgadasari2325 ปีที่แล้ว +1

    మనసు కరిగి కన్నీరు ‌ గా కారిపోయింది.🙏

  • @allin1trends348
    @allin1trends348 ปีที่แล้ว +1

    Oka sari duram ayinavi malli dorakadam chala adrushtam adi kondariki matrame untundi😢

  • @jakkalakavitha6584
    @jakkalakavitha6584 3 ปีที่แล้ว +1

    Jivitham lo happy ga undaali ante aasthulu anthasthalu avasaram ledhu elantti understanding unte chalu