Maa Nanna Raithu ll LB Sriram's Latest Short Film ll Directed by Kavirat Bharadwaj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @satturilingaiahvarmavarma6167
    @satturilingaiahvarmavarma6167 6 ปีที่แล้ว +130

    రైతు కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరూ చూడాలి

    • @Abdul_Ghafoor_IND
      @Abdul_Ghafoor_IND 5 ปีที่แล้ว +2

      పుట్టనివాళ్ళు కూడా చూడాలి ... వ్యవసాయాన్ని ఒక పని గా ఎవరు లెక్కచేయడం లేదు ....

    • @laxmibalam6380
      @laxmibalam6380 5 ปีที่แล้ว +2

      Prati manise Ritu avvali appudu the great India sailute lb Sri ram gareki ur thought is Great

    • @sivanipanyam5545
      @sivanipanyam5545 4 ปีที่แล้ว +2

      Rithu family lo puttina vare kadu annam thine prathi okkaru chudali

    • @PradeepKumar-th8ot
      @PradeepKumar-th8ot 4 ปีที่แล้ว

      Andaru choodali .. raithula badalani ardam chesukoni, dalari system nashanam cheyali... Appudu kani raithula kashtalu povu..

    • @contentideasH.F.A_
      @contentideasH.F.A_ ปีที่แล้ว

      A kutumblo janimichina chudali

  • @vadlavenkatesh9329
    @vadlavenkatesh9329 5 ปีที่แล้ว

    అద్భుతమైన చిత్రం

  • @physicsproblemssolution4121
    @physicsproblemssolution4121 6 ปีที่แล้ว +1

    Raithe bhumiki nijamaina mitrudu

  • @madhukar_writings
    @madhukar_writings 6 ปีที่แล้ว

    ఎప్పుడో ఒకప్పుడు అందరు రైతులే...మనిషి రైతే.. చాల బాగుంది.

  • @pvramanjireddy
    @pvramanjireddy 6 ปีที่แล้ว +1

    Excellent film

  • @mohammadshakir2088
    @mohammadshakir2088 6 ปีที่แล้ว

    చాలా బాగా వుంది స్టోరీ హ్యాట్సాఫ్ శ్రీ రాం గారు

  • @vijayaramakrishnareddy7102
    @vijayaramakrishnareddy7102 6 ปีที่แล้ว +2

    I love Raithu

  • @sridevivyshu2055
    @sridevivyshu2055 6 ปีที่แล้ว

    Excellent sir..

  • @subbumareedu8506
    @subbumareedu8506 5 ปีที่แล้ว

    Maa naanna kuda raithu nee nenu raithu kodukunee.Iam proud to say.....

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 4 ปีที่แล้ว

    I am your fan.

  • @rajulakkunodu8767
    @rajulakkunodu8767 6 ปีที่แล้ว +4

    Nenukuda raithune jai raithanna

  • @arjunabhimanya6881
    @arjunabhimanya6881 5 ปีที่แล้ว

    Proud attempt on former ..great making

  • @lingeshtharak6120
    @lingeshtharak6120 6 ปีที่แล้ว

    Super.........

  • @NareshSlp
    @NareshSlp 6 ปีที่แล้ว

    It was amazing

  • @farmermythili
    @farmermythili 4 ปีที่แล้ว

    Suuuuuuuuuuuuuuuper suuuuuuuuuuuuuuuper suuuuuuuuuuuuuuuper

  • @chitlasivasunkireddychitla8053
    @chitlasivasunkireddychitla8053 6 ปีที่แล้ว

    Excellent

  • @nareshdiddi6879
    @nareshdiddi6879 3 ปีที่แล้ว

    Sir supar

  • @pasalapudilakshmibalaji4565
    @pasalapudilakshmibalaji4565 5 ปีที่แล้ว

    Super sir

  • @mujaidshaik8796
    @mujaidshaik8796 6 ปีที่แล้ว +1

    Good. Super

  • @rajumunjala6979
    @rajumunjala6979 6 ปีที่แล้ว

    వ్యవసాయ రంగంలో మంచి ప్రోత్సాహం ఉంటే రైతును మించిన వాళ్ళు వుండరు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం.

  • @tmohan1291
    @tmohan1291 5 ปีที่แล้ว

    Super

  • @gowthambj8951
    @gowthambj8951 6 ปีที่แล้ว

    no word's to say...Jai Jai Hindi

  • @rajugada6536
    @rajugada6536 6 ปีที่แล้ว

    super

  • @siddup9391
    @siddup9391 6 ปีที่แล้ว

    Great legendary actor

  • @sandeepeedara7669
    @sandeepeedara7669 11 หลายเดือนก่อน

    So nice videoo

  • @venkateswararaobandaru157
    @venkateswararaobandaru157 5 ปีที่แล้ว

    మా నాన్న రైతే

  • @sandhyaanisetti4395
    @sandhyaanisetti4395 6 ปีที่แล้ว

    Nice

  • @sureshchowdhary5820
    @sureshchowdhary5820 6 ปีที่แล้ว

    Sir ee short film supper vundi.adevidam ga "Ma nana rithu" ane title meeda oka cinema tiyandi sir pls...
    A cinema lo vudalisinavi...
    1.rithula ki nakili vithanalu amadam+cost equvaku ammadam.
    2.raithu Pollani elasagu chestaru+valla yokka roju dina cheriya.
    3.nakili eruvulu &purugumandu lu koni ela mosa potthunaro teliyacheyali.
    4.polaniki mandulu veyadanik dabulu lenappudu rithu Pade badalu teliyajeyali.
    5.polam lo vunna panta 1month lo chethikivastidi annapudu rithu kalalo vude anadamu+vall pillala chaduvu or pelli gurchi rithu alochinche vidanam.(panta meeda vache income ni batti)
    6.rithulu arugalam kastapadi padinchina panta ki gitubatu dara lenapudu vallupade ibbandulu gurnchi teliyajeyali.
    7.rithulu athmahatyalu chesukovatani karnalu teliyajeyali.
    8.overall ga cinemani +'ve way lo tisukavchi, rithula yokka avedannu vekathm cheyavalisindi ga koruchunnanu..

  • @chinnarayudutcbmandala2541
    @chinnarayudutcbmandala2541 4 ปีที่แล้ว

    Super farmers

  • @diagnosticcentreinap8118
    @diagnosticcentreinap8118 5 ปีที่แล้ว

    Hi bro guntur farmers kosam na vaka video chadam anukuntuna

  • @umamaheswar4936
    @umamaheswar4936 5 ปีที่แล้ว

    No need comments ....monthly okkasari mee group lo 10 members palletullaki vellandi....vallatho unnatlu untadi and miku vacation laga untundi...mee salary lo okka 10% meeru vellina oorilo bhojanam pettinchandi chalu...

  • @boorlaramprasad1572
    @boorlaramprasad1572 ปีที่แล้ว

    Wernic masaz 👌🙏🏻

  • @pradeepedupuganti6596
    @pradeepedupuganti6596 6 ปีที่แล้ว

    😍

  • @harishbabu66
    @harishbabu66 5 ปีที่แล้ว

    SUPER MOVE JAI JAVAN JAI KISAN

  • @vnvk1234
    @vnvk1234 6 ปีที่แล้ว

    Jai kisan

  • @maheshbond9450
    @maheshbond9450 6 ปีที่แล้ว

    Jai Jawan jai Kishan

  • @ratnamchavala2033
    @ratnamchavala2033 5 ปีที่แล้ว

    King,ma,ryitu

  • @చిందంజంగయ్యకురుమ

    Jai Kisan

  • @santhoshmantha7076
    @santhoshmantha7076 6 ปีที่แล้ว

    ఙైరైతుఙైఙై రైతనా

  • @gangapraveenmothe5481
    @gangapraveenmothe5481 6 ปีที่แล้ว +224

    మట్టి విలువ తెలువని వాళ్లకు తెలియదు వ్యవసాయం అంటే మూడు మురాల స్థలం వుంటే శవాన్ని పెట్టొచ్చు. నూటయాభై అడుగుల స్థలం వుంటే బిల్డింగ్ నిర్మించవచ్చు అనుకుంటున్నారు..
    అదే భూమి రైతుకు వుంటే ఏ పంట వేస్తే మనం ఏమి తినాలో ఇతరులకు ఏమి పెట్టాలో తెలిసిన రైతులం సార్...అన్నం పెట్టే రైతులు పెరుగన్నం తినే రైతులు
    పురుగుల మందు ఎందుకు తాగుతారు సార్..????
    రైతు అంటే సెలవులని శ్రమజీవి అన్నం పెట్టే అన్నదాత అని ఎప్పుడూ తెలుసుకుంటారు, సార్
    జైజవాన్ జై కిసాన్ ... అంటే నినాదం కాదు ఇది నిజం అని తెలుసుకోవాలి..!!
    ఇలాంటి షార్ట్ ఫిల్మ్ చాలాతియ్యాలి..
    థాంక్స్ # కథ_"డైరెక్టర్ గారు...
    రైతుగపుట్టినందుకు గర్వంగావున్నది.....

    • @jaggaraokota2728
      @jaggaraokota2728 6 ปีที่แล้ว

      Well said bro

    • @a.hanmanthreddy9587
      @a.hanmanthreddy9587 5 ปีที่แล้ว +3

      అన్నా...మీరు మీ హృదయాంతరాలలోనుండి చెప్పిన మాటలు నన్ను స్పందింపచేశాయి...అవును రైతు లేకపోతే జీవం అనేది లేదు...రైతు తనకోసమే కాదు, ప్రతి ప్రాణికోసం శ్రమ పడుతున్నాడు...తన శ్రమ ఫలం ప్రతిజీవికి ఇంత తిండి పెడుతుంది...రైతన్నలందరూ ఎప్పుడూ చల్లగా ఉండాలి...

    • @raghavachary2116
      @raghavachary2116 5 ปีที่แล้ว +2

      Currectga chepparu meeru manushulake kadu 84lakshala kotla jeevulaku aharam andistunnaru nijamga meeru lekapote memu lemu 'RYTE RAJU' salute Mee andariki from Alwal Hyd

    • @a.hanmanthreddy9587
      @a.hanmanthreddy9587 5 ปีที่แล้ว +1

      @@raghavachary2116 Thank you sir...

    • @ramcharanramcharan1310
      @ramcharanramcharan1310 5 ปีที่แล้ว

      Superb

  • @veeravenkataramanamedisett7129
    @veeravenkataramanamedisett7129 6 ปีที่แล้ว

    Super sir

  • @funnyvideos24734
    @funnyvideos24734 6 ปีที่แล้ว +357

    పుట్టించినవాడు దేవుడు అయితే
    పండించే రైతు కూడా దేవుడే 🙏🙏

  • @karunakarmogili1416
    @karunakarmogili1416 6 ปีที่แล้ว +293

    మా నాన్న రైతు అని గర్వంగా చెప్పుకునే లా చేసిన డైరెక్టర్ గారికీ ఎల్ బీ శ్రీరామ్ గార్లకు పాదాభివందనాలు రైతుల గురించి మంచిగా చెప్పారు కధను కొంచం పొడగిస్తే బాగుండేదేమొ మీ నుంచి ఇంకా ఇలాంటి చిత్రాలు వస్తాయి అని ఆశిస్తూ,,,,,
    మా నాన్న కూడా రైతే

    • @thirupathikandula1148
      @thirupathikandula1148 6 ปีที่แล้ว +2

      మా నాన్న రైతు అని గర్వంగా చెప్పుకునే రైతన్నకు నా శిరస్సు వంచి పాదాభివందనం. 🙏🙏

    • @lankavamsi3271
      @lankavamsi3271 5 ปีที่แล้ว

      Padabhi vandanam ma nana raitu

    • @tonysandeep2797
      @tonysandeep2797 5 ปีที่แล้ว +1

      Maa Nana raithu nenukuda raithu

    • @sitaramasharmaavadhani4197
      @sitaramasharmaavadhani4197 5 ปีที่แล้ว

      🌅నేటి తరానికి వ్యవసాయంపై ఆదర్శనీయమైన...కథనమును...అందజేసారు...ధన్యవాదములు ..🌅వేదపుత్రరత్నమా...🚩మీసీతారామ్🌅శ్రీశక్లయజుర్వేదపండిట్🌴🌴రావులపాలెం🌴🌴🌴

    • @బైబై-ర3థ
      @బైబై-ర3థ 5 ปีที่แล้ว

      karnakar Mogili s

  • @MSK9542
    @MSK9542 6 ปีที่แล้ว +136

    మంచం మీద ఉన్న మా అమ్మకి పెట్టనుఅనుకుంటా...!!!👌👌👌

    • @subha942
      @subha942 5 ปีที่แล้ว

      avunu superb matA 💐💐💐
      Alaa anukunte polam assalu sthalam laa kanapadadhu

  • @vjvijay4309
    @vjvijay4309 6 ปีที่แล้ว +52

    Super rrrr brother
    Very nice concept
    నిజంగా రైతు అనే వాడు
    లేకుంటే ఈ ప్రపంచంమే లేదు
    మనిషి కి వెన్నముక ఎంత
    ముఖ్యమో దేశానికి రైతు
    అంతా ముఖ్యం

  • @malyadrichimata867
    @malyadrichimata867 6 ปีที่แล้ว +312

    రైతన్నకు నా శిరస్సు వంచి పాదాభివందనం

  • @uvitalkumar
    @uvitalkumar 6 ปีที่แล้ว +89

    రైతన్నకు నా శిరస్సు వంచి పాదాభివందనం. 🙏🙏

  • @mahendergopu4546
    @mahendergopu4546 6 ปีที่แล้ว +96

    అందుకే అంటారు ఒకసారి పంట పండిస్తే రైతు విలువ తెలుస్తుంది.....

  • @padmavathisunkara3750
    @padmavathisunkara3750 6 ปีที่แล้ว +4

    వ్యతిరేకించిన చేసిన వారిని ఏమి అనవద్దు. మనకి నచ్చినది కనుక మనమే దీనిని ఇతరులకు షేర్ చేద్దాము. ఇలాంటి 'మంచి' చిత్రాలను మరియు విలువలను అందరికి తెలియచేద్దాము. ధన్యవాదములు.

  • @ChandanaModupalli
    @ChandanaModupalli 6 ปีที่แล้ว +43

    I'm also daughter of farmer and I'm proud to beee

  • @venkat1720
    @venkat1720 6 ปีที่แล้ว +19

    మా నాన్న రైతు
    I love u Nanna....
    super ga vundhi....👌👌
    meru etuvanti short films
    marennoo cheyyali.....

    • @radhamadhavi7904
      @radhamadhavi7904 5 ปีที่แล้ว

      nanna kavali dady don't miss him

    • @sydhulua7325
      @sydhulua7325 5 ปีที่แล้ว

      Fidi

    • @renukakuncharam8673
      @renukakuncharam8673 4 ปีที่แล้ว

      Maa nana rytu maa Nandakumar prematho ryteragu Rutherford desaniki vennemuka

  • @భరత్-వ6త
    @భరత్-వ6త 5 ปีที่แล้ว +7

    నిజంగా నేను చాలా భాధ పడుతున్నా ఎందుకంటే మా ఊర్లో ఉన్న పొలాలు అన్ని
    రొయ్యల చెరువులు గా చేసేస్తున్నారు

  • @sushanthsushanth5683
    @sushanthsushanth5683 6 ปีที่แล้ว +25

    ధన్యవాదాలు మీకు

  • @glrahulreddy3990
    @glrahulreddy3990 6 ปีที่แล้ว +34

    Naku e film Chala Baga nachindi because my father also farmer.nenu titel chusaka e film chudalani anipinchindi.maa Nana raitu , superb title.

    • @mandakinicacma9610
      @mandakinicacma9610 6 ปีที่แล้ว +1

      Meeru kooda raithu aythe bavuntundi. Maa nanna raithu ani cheppukune pillalni inkaa chudalani undi

    • @glrahulreddy3990
      @glrahulreddy3990 6 ปีที่แล้ว

      Mandakini CA, CMA
      Yes, you are correct, but don't worry I am also farmer in coming soon,

    • @glrahulreddy3990
      @glrahulreddy3990 6 ปีที่แล้ว

      Mandakini CA, CMA
      Thanks for compliment.

  • @bobby6224
    @bobby6224 6 ปีที่แล้ว +7

    Ma chaduvulu kosam ma parents ammukunna land malli vallaki gift ga ivvadam kosam poradutunna. Mi video nannu inka inspire chesindhi. Thank you. 134 dislikes aa, miru entertainment kosam chusuntaru memu oka raitu biddala chusanu

  • @munjamsagar6788
    @munjamsagar6788 6 ปีที่แล้ว +32

    Though professionally a scientist I always love to do agriculture. In fact every farmer is a scientist.

  • @9399916806
    @9399916806 5 ปีที่แล้ว +3

    ఆది మానవుని దేవుడు భూమి మీదకు పంపి నేలను సేద్యం చేసి కష్టించి పనిచేసి తినమన్నాడు..అంటే ఆ కష్ట పడటం కూడా దేవుడే నేర్పించాడు మానవునికి. అంటే దేవుడే ముందుగా వ్యవసాయాన్ని మొదలు పెట్టాడు. ఆయనే మొదటి రైతు..మనతండ్రి వ్యవసాయకుడు...మా నాన్న రైతు..
    ప్రతీ ఇంటిలో నాన్న భూమిని దున్ని పంటని పండించి తన కుటుంబాన్ని పోషించి రక్షించుకునే బాధ్యత గల గొప్ప తండ్రి.
    మా నాన్న రైతు..టీమ్ వారికి శుభాకాంక్షలు, మంచి మాటల కథను అందించిన వారికి, మంచి డైరెక్షన్ చేసిన డైరక్టర్ గారికి, అద్భుతంగా జీవించి నటించిన L B శ్రీరామ్ గారికి ధన్యవాదములు. God bless you all.

  • @kiranlonelook
    @kiranlonelook 6 ปีที่แล้ว +12

    Chala bagundi am PROUD TO BE A FARMER inka konchem story elevate cheste inka Chala bagundedi any how farmer gurinchi Chala baga tisaru

  • @umapathigarihemantharaju9299
    @umapathigarihemantharaju9299 6 ปีที่แล้ว +2

    మా నాన్న కూడా రైతు ఎప్పటికీ రైతు అలానే నేను రైతు బిడ్డని ఎప్పటికైనా అర్థం చేసుకోండి అయ్యా ......వ్యవసాయం అనేది ఓక అమ్మ లాంటిది అమ్మ లేము కొనలేము వ్యవసాయం అనేది కూడా అంతే.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarajyalakshmimallampalli714
    @swarajyalakshmimallampalli714 6 ปีที่แล้ว +24

    Gantalu gantala nidivito cinemalu teeyanavasaram ledu. Chinna short film dwaraa paadi pantale mana samskruti sampadalane satyaanni neti yuvatani prearepinche vidhamgaa,hrudyamgaa chitreekarinchaaru lb sriram garu.maro saari meeku dhanyavaadaalu.

    • @subha942
      @subha942 5 ปีที่แล้ว

      👍👍👍

  • @indiamixture
    @indiamixture 6 ปีที่แล้ว +35

    నేను నమ్నిన.. వ్యవసాయం🌾🌾🌾.. మీద..👌👌👌👌✊✊✊✊🇮🇳🇮🇳🇮🇳🌾🌾

  • @srikarallena
    @srikarallena 6 ปีที่แล้ว +11

    We can crown farmer by introducing agriculture lessons in school.. So that every kid will get to know it's value.. I follow dignity of labour.. Let them get to know from their childhood..

  • @venkateswarlunaik4354
    @venkateswarlunaik4354 6 ปีที่แล้ว +3

    ముందుగా రాచయిత గార్కి పాదాభివందనం రైతు గొప్పతనాన్ని ఎంతో బాగా చూపించారు స్వతహాగా lb శ్రీరామ్ గారు ఇటువంటి పాత్రలో తనలోని ప్రతిభాని చాలా బాగా ప్రదర్శిస్తారు రైతు పాత్రకి మీరు lb శ్రీరామ్ గారిని ఎపికా చేయటమే మీ తొలివిజయంగా భావిస్తున్నాను

  • @indureddy1040
    @indureddy1040 6 ปีที่แล้ว +7

    summer holidays ki intiki vachesariki meeru video pettaranna sangatey gamaninchukoledu sir! first time miss ayya video😏😏😏

  • @nivedisaikumarthota4479
    @nivedisaikumarthota4479 6 ปีที่แล้ว +23

    Excellent Bharadwaj
    Nice action and wonderful effort
    All the best
    Proud to be a son of farmer

  • @ramakrishnareddy4032
    @ramakrishnareddy4032 6 ปีที่แล้ว +15

    ధన్యవాదములు శ్రీరామ్ గారు మంచి జవాబిచ్చారు

  • @k.m.presents4606
    @k.m.presents4606 3 ปีที่แล้ว +3

    గురుదేవోభవ! చాలా బాగుంది గురువుగారు

  • @varaprasadnaidu3315
    @varaprasadnaidu3315 6 ปีที่แล้ว +5

    Superb sir....
    Nenu daily chaalaaa youtube videos choostaaa... Butt...
    Nenu like and comment chesina first video meedhey....

  • @harshakumar3951
    @harshakumar3951 6 ปีที่แล้ว +7

    Got goosebumps at end of the film. Done a good job by making this film, hats off to all the crew. Everyone did their best !

  • @vamsi7743
    @vamsi7743 6 ปีที่แล้ว +5

    What a great film.lb Sri ram garu meru chala manchi actor.. vyavasayam chesina trupthi vere ye job chesina radu

  • @RamaKrishna-su2fq
    @RamaKrishna-su2fq 6 ปีที่แล้ว +8

    super but erojullo agriculture ante ne egatali chestunaru

  • @googleaccount8428
    @googleaccount8428 4 ปีที่แล้ว +4

    Wow... the short film was really amazing.
    I think everyone felt proud when two sons became farmers.

  • @sasikumar-ih2mq
    @sasikumar-ih2mq 6 ปีที่แล้ว +2

    రైతే రాజు ...ప్రస్తుతం రైతు చులకన అవొచ్చు ..భవిష్యత్తులో పండించేవాడు కరువైపోతాడు... ఆ రోజు తెలుస్తుంది రైతు యొక్క విలువ ..ఆ రోజు తెలిసినా ప్రయోజనం ఉండదు .. LB శ్రీరామ్ గారు సమాజానికి మంచి సందేశం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది🙏

    • @indrakk3727
      @indrakk3727 6 ปีที่แล้ว

      chala baga chepparu sasikumar garu...nijame

  • @krishnasetti292
    @krishnasetti292 6 ปีที่แล้ว +7

    Ilantivi ma youth ki avasaram late ga kakunda weekly okati upload cheyandi sir

  • @todomint2915
    @todomint2915 6 ปีที่แล้ว +7

    Keep up the good work.. Nowadays even short films are being so commercial. Need more people like you to step and do more such nice message oriented... Lava Kusa నిజమైన వారసులు రైతుల కి

  • @stupidlogics..4017
    @stupidlogics..4017 6 ปีที่แล้ว +12

    Present generation ki chempa pina kottinatuu vundi ..
    Nijanga e film chusina marutharu.....

  • @azmeerapavan3437
    @azmeerapavan3437 6 ปีที่แล้ว +4

    Happy to see this video.. Kcr gaaru koncham chudu peda raithula kelli ..kalthi vithanalu kalti aruvulu ..gurinchi koncham pattinchukondi Dora ..

  • @BSKPictures
    @BSKPictures 6 ปีที่แล้ว +1

    Concept is good..liked it..LB gari acting convincing gaa undi..Dop n taking also flawless..kani vyavasaayam ante,s/w job laa lekkalesukunedi chesedi kaadu..laabhaalu ravochu raakapovachu..akkada bench paina kurchobetti kuda salary istaaru(ofcourse dani kastaalu danikuntayi)..vyavasayam lo alaa kaadu..panta chivarlo yedaina upadravam vachi motham pothe aa raithu kastam imaginable..So,kodukulu raithulu gaa maradam antha convincing gaa ledu..it should be more realize to them..its my opinion only..But attempt is appreciable..sfs antey love,comedy,suspence..velaithey buthu kuda theestunna ee rojullo ilaanti manchi concept tho,raithu ni thala yethukuni cheselaa chesina prayatnam..అభినందనీయం..ముదావహం..director guts ki hatsoff..మాది రైతు కుటుంబం ఒకప్పుడు..

  • @kolaveerabhadraswamynaidu1208
    @kolaveerabhadraswamynaidu1208 6 ปีที่แล้ว +52

    ధన్యవాదాలు శ్రీరామ్ గారు

  • @jammusathishjammusathish2526
    @jammusathishjammusathish2526 5 ปีที่แล้ว +5

    Good short film sir even me too farmer I have completed my graduation

  • @indiamixture
    @indiamixture 6 ปีที่แล้ว +2

    మా నాన్న రైతు..🐂🐃🐄🐏🐑🐓🦃🌾🌿🌴🌳🌲🌱🍇🍍🌽🍆🍎🚜⛏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌾🌾🌾🌾

  • @shivalanke8131
    @shivalanke8131 6 ปีที่แล้ว +4

    E dislike tho alanti society lo brathukuthunnamo gurthu chesinandu thanks. Farmer value thesukondi dislike click chese mundhu

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 4 ปีที่แล้ว +1

    Enduku puttamo....enduku chaduvukunnamo....em job chesthunnamo....edi happiness....asalu nijamaina anandham Edo....Edo teliyakundane brathukuthunnamu anipisthundi e short film chusaka....LB Gaaru....meeku Paadabhivandanam.....🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @MsPandu1234
    @MsPandu1234 6 ปีที่แล้ว +5

    Super andi..ma nanna kooda raite entha kastapadina emi labam rani raithu...ayina kooda ma polalu ante maku pranam

  • @spdigital2075
    @spdigital2075 6 ปีที่แล้ว +1

    ప్రపంచం ప్రతిక్షణం కొత్త ఆవిష్కరణలు రూపొందించుకుంటుంది కొత్త వస్తువులు కనిపెడుతున్నారు కానీ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఏదీ ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు అది కేవలం రైతు ఒక్క గొప్పతనం.ఇప్పుడున్న ప్రభుత్వాలు ల్యాండ్ సీల్ సీలింగ్ విధానాన్ని కఠినంగా అమలు చేయకపోతే భవిష్యత్తు తరాలకు తినడానికి తిండి వుండదు ప్రతిదీ కమర్షియల్గా మార్చేస్తే. ....జైకిసాన్

  • @hemanthrajee07
    @hemanthrajee07 6 ปีที่แล้ว +6

    Nce msg..chaduvukunna prathi vaadiki gnanodhayam kaavali..

  • @BitlaSrinivas
    @BitlaSrinivas 6 ปีที่แล้ว +11

    Concept is good.. part time ga aina vyavasayam prathi okkaru cheyali..

  • @sravann1114
    @sravann1114 6 ปีที่แล้ว +4

    Abbbbbba....🙏🙏🙏🙏🙏🙏 Em teesaru babi ....Keka matalu ravatledu asalu ...Me concept ki

  • @suribabuhari7383
    @suribabuhari7383 6 ปีที่แล้ว +9

    Useful story to the present youth.

  • @kosurusaisumanth4980
    @kosurusaisumanth4980 6 ปีที่แล้ว +6

    Really superb guy's and " A Farmer is equal to God".

  • @RunwayReel
    @RunwayReel  6 ปีที่แล้ว

    Thank you all for your love and support. We will work hard to bring the best short film content for you.

  • @thanvypampana7564
    @thanvypampana7564 6 ปีที่แล้ว +4

    One of the best short films of L.B.Sriram garu.. 👏🏻👏🏻👏🏻

  • @sravzsravz2852
    @sravzsravz2852 6 ปีที่แล้ว +1

    NYC jai raithanna

  • @kancharlaprasad94
    @kancharlaprasad94 5 ปีที่แล้ว +3

    Raitu sodarulu like here 🌾🌾🌾🙏🙏

  • @kkrishna5137
    @kkrishna5137 6 ปีที่แล้ว +1

    Maadhi West Godavari district anna. Ikada vyavasayam ekkuva jarugutundhi. Nenu baga connect ayyanu mee subject ki. LB garu adbhutham ga natinchaaru. Dialogues chaala hatthukunnayi manasuki.

  • @sripavankumaramara5740
    @sripavankumaramara5740 6 ปีที่แล้ว +18

    Without farmer our existence is not there
    Whatever dialogue told by LB Sriram is 100% correct
    Hats off to the short film makers and to our farmers
    Such type of short films encourage our co farmers

  • @sureshboyidi6368
    @sureshboyidi6368 6 ปีที่แล้ว +1

    Excellent.... guruji.....

  • @jalandharbollam12
    @jalandharbollam12 6 ปีที่แล้ว +10

    Jai Jawan Jai Kisan
    proud to be Rythu Bidda ❤

  • @indrakk3727
    @indrakk3727 6 ปีที่แล้ว +1

    hitech city lo ...entha pedda job chesina...akali veste...kindaki vachhi bandi meeda..idly ne tinali.....matti lonchi vachhe minumulu kada...idly....idi telusukunte telustundi...raithu viluva....

  • @Chinni.Shiva_dsnr
    @Chinni.Shiva_dsnr 6 ปีที่แล้ว +5

    former is a 1st backbone to every country........ specially in India