L B Sriram's Ye Perutho Pilichinaa | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2017
  • * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... Here is L B Sriram's Ye Perutho Pilichinaa Short Film.
    The inquisitive kid questions his grand father during their visit to temple on his birthday. The innocent questions of kid and the logics given by gran pa in a language which the kid understands is simply adorable.
    Subscribe:
    / @lbsriram6916
    You may like our other telugu short films :
    1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
    • LB Sriram's Breakup La...
    2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
    • LB Sriram's Endaro Mah...
    3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
    • L B Sriram's Ye Peruth...
    4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Dolu Sanna...
    5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
    • LB Sriram's Maa Nanna ...
    6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
    • LB Sriram's Panduga పం...
    7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
    • LB Sriram's Prasadam ప...
    8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
    • LB Sriram's Devudu దేవ...
    9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
    • LB Sriram's Nurse నర్స...
    10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
    • LB Sriram's Premikudu(...
  • บันเทิง

ความคิดเห็น • 609

  • @akrcreations8376
    @akrcreations8376 3 ปีที่แล้ว +7

    ఆలయ దర్శనం గురించి చాలా క్లుప్తంగా వివరించారు ఎల్బి శ్రీరామ్ గారు... 🙏🙏🙏

  • @sureshvarma6990
    @sureshvarma6990 6 ปีที่แล้ว +134

    గురుదేవా! ఇది నా గుండె లో నుండి వచ్చిన పిలుపు,ఈతరాన్ని చైతన్య పరుస్తూ న్న మీకు పాదాభివందనం

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +7

      శుభాకాంక్షలు

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +4

    చాలా మంచి సందేశంతో కూడిన మూవీ అందించిన ఎల్బీ శ్రీరామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @pradeepkumar-mj9yl
    @pradeepkumar-mj9yl 3 ปีที่แล้ว +4

    ఎల్బీ శ్రీరామ్ గారు నిజంగా మీకు ధన్యవాదాలు 🙏, ఎందుకంటే మీరు చూపించిన ఏ వీడియో అయినా సరే అందులో అర్థం పరమార్థం రెండు ఉంటుంది 🙏❤️👍.

  • @gopikrishnamacharyulunalla879
    @gopikrishnamacharyulunalla879 6 ปีที่แล้ว +43

    మన దేవాలయాలకు సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా, చక్కగా, చూడముచ్చటగా వివరించిన గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. బుడతడు మాస్టర్ భార్గవ్ ని చూస్తూంటే చెప్పలేనంత ముచ్చటేస్తోంది. ఇలాంటి పిడుగు ఒకడు ఇంటో వుంటే ఎంత బావుణ్ణనిపించింది. కేవలం పదకొండు నిమిషాల నిడివిలో అద్భుతాన్ని ఆవిష్కరించారు.

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +2

      మీ చక్కటి స్పందనకి వందనం!

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 6 ปีที่แล้ว +139

    LB SRIRAM గారు మీకు ఎలా ధన్యవాదాలు👏 చెప్పాలో అర్థం కావట్లేదు..
    నిజాంగ మనసుని కదిలిస్తోంది మీ ప్రతి సినిమా చాలా చాలా ఉపయోగకరమైన కథ...
    సముద్రపు అల ఒడ్డును తకినట్టు మీ ప్రతి కల మా మనసును తకుతోంది..
    హార్ట్ ఫిలింస్ కి ధన్యవాదాలు..👏👏👍

  • @rajaseethala
    @rajaseethala 4 ปีที่แล้ว +9

    This ain't a shot story.. !! This is a valuable lesson..!! Love you LB Shri Ram Garu..

  • @santhiswaroop3336
    @santhiswaroop3336 5 ปีที่แล้ว +8

    No words to describe, long live Hindu culture, heartfelt thanks to Sri LB SRIRAM

  • @prasanthk9082
    @prasanthk9082 2 ปีที่แล้ว +2

    చాలా చక్కగా అన్ని వివరించారు ...👌🏻 హైందవ ధర్మాన్ని నిలబెడుతున్నారు... 🙏🏻

  • @anandsattenapalli4904
    @anandsattenapalli4904 6 ปีที่แล้ว +13

    పేరే కాదు రూపాలు కూడా అనేకం, కానీ భగవంతుడు ఒక్కడే . చాలా బాగుంది.

    • @santhoshg4335
      @santhoshg4335 4 ปีที่แล้ว

      HOW
      మొదట మీరు దేవుడు (సర్వశక్తిమంతుడు) మరియు దేవుడి దూత మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి
      first you must know the diffrence between GOD (omnipotent) and messanger of the god or demi god

  • @radhajagannathan1530
    @radhajagannathan1530 4 ปีที่แล้ว +10

    Innocence of childhood well depicted
    Patience in old age shown with love
    Grandpa & Grandson good acting
    To cast & crew👏🌹

  • @meenareddy78777
    @meenareddy78777 6 ปีที่แล้ว +7

    Sir 👏👏👏🙏 no words... Mi alochanalaku miku na vadanaluu🙏

  • @ravindrareddy4582
    @ravindrareddy4582 6 ปีที่แล้ว +8

    An excellent example of How Media should be really used positively. Thank You Sir.

  • @pavanchebrolu5849
    @pavanchebrolu5849 6 ปีที่แล้ว +26

    అద్బుతం అండి, best till date.... ఒక తాత మనవడు కి ఎలా ఉపయోగపడలో చూపించారు.... ఈ వీడియో చూసి చాలా మంది తాతలు నేర్చుకుంటారు! చాలా మంచి వీడియో అండి ....ధన్యవాదాలు శ్రీరామ్ గారు.👌👌👌

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +3

      స్వాగతం సోదర తాతల్లారా!
      ఆల్ ది బెస్ట్!

  • @krishnamrajusirgineedi5941
    @krishnamrajusirgineedi5941 6 ปีที่แล้ว +43

    మంచి ఫిలిమ్స్ ఇంకా చేయండి లంక భద్రాద్రి శ్రీరామ్ గారు

    • @sagarnivarthi139
      @sagarnivarthi139 4 ปีที่แล้ว +1

      నంది కొమ్ము మధ్య నుండి శివ దర్శనం ఏవైపు నుండి చెయవలెను?

  • @pavandeshetty186
    @pavandeshetty186 4 ปีที่แล้ว +2

    What a kind He'Art' sir, such a good and excellent way to teach this generation kids.

  • @veeramreddysubbaramireddy4612
    @veeramreddysubbaramireddy4612 9 หลายเดือนก่อน

    మీ ఈ చిన్ని చిన్ని కథలు ద్వారా మంచి మంచి సందేశాలు, వివరణలు అందిస్తున్న మీకు ధన్యవాదాలు 🙏

  • @bhanuchander2348
    @bhanuchander2348 9 หลายเดือนก่อน

    మీ ప్రతి ఎపిసోడ్ నాకు చిన్నప్పటి ఆర్.కే.నారాయణ్ గారి మాల్గుడి కథల్ని గుర్తుకు తెస్తోంది.
    Heart films వారికి కృతజ్ఞతలు🙏🙏.

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 6 ปีที่แล้ว +1

    నేటి న్యూక్లియర్ కుటుంబాల్లోని చాలా మంది మనవళ్ళకి మనవరాళ్ళకి మీరే తాతగారిలా మంచి చెబుతున్నారు.. ఎలా చూసినా ఇంతటి ఆర్ద్రమైన దృశ్య కావ్యాలని పంచుతున్న మీకు మా కృతజ్ఞతలు...

  • @parammeshwar1
    @parammeshwar1 6 ปีที่แล้ว +3

    ప్రియమైన L.B. శ్రీరామ్ గారు, ధన్యవాదాలు, నేను మీ చిత్రం కోసం వేచి మరియు మీరు మళ్ళీ విలువైన కళ ఆనందపరిచింది చేశారు

  • @bhanuchander2348
    @bhanuchander2348 9 หลายเดือนก่อน

    మీ స్పష్టత మన సంస్కృతి గురించి... చాలా చక్కగా వివరించారు.
    నాకు ముప్పై యేళ్లు కానీ నాకు వివిధ రకాల ప్రశ్నలు మదిలో మెలిగేవి. మీరు చాలా చక్కగా వివరించారు. పిల్లలకే కాదు చాలా మంది యువత కి కూడా మంచి కనువిప్పు.
    ధన్యుడను,,,🙏🙏

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 ปีที่แล้ว

    Mana తరం వారు పొందిన జ్ఞానం అంటే ఇప్పటి తరం వారు బోరింగ్ గా అనుకుంటారు. చక్కని విషయాలని అతి చక్కగా తెలియ చేసిన మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పిన తక్కువే. L.B sri ram గారికి అభినందనలు

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 9 หลายเดือนก่อน

    రామయ్యా.! నిజ జీవితంలో ఎలాగో ఇలాంటి జీవితానికి నోచుకోలేదు. మీ చిత్రాలు చూసి అనుభూతి పొందుతున్నాము. ఏమైనా.. సరే మన ధార్మిక సాంస్కృతి నీ కాపాడే రాతలు వర్ధిల్లాలి. ధర్మో రక్షతి రక్షితః

  • @tvsrr1990
    @tvsrr1990 6 ปีที่แล้ว +3

    you are a blessing to our generation sir...thank you.. loving your heart films

  • @lifesuccess2546
    @lifesuccess2546 6 ปีที่แล้ว +11

    I learnt many new things from this video like meaning of every thing in temple

  • @ramesht8769
    @ramesht8769 6 ปีที่แล้ว +28

    నీతి నియమాలకు విలువనిచ్చి సినిమాలు తీసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, అలంటి గొప్ప వ్యక్తి ఎల్బీ శ్రీరామ్ గారు. మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప సంపద విజ్ఞానం. ఆ సంపదను ఈతరం వాళ్ళకి అందిస్తున్న ఎల్బీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీలాంటివారే మాకు గురువులు.
    🙏🙏🙏🙏🙏

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +1

      మీ అభిమాన ధనుణ్ణి; ధన్యుణ్ణి !!

  • @satyanarayanagudla6346
    @satyanarayanagudla6346 4 ปีที่แล้ว

    విద్య, విద్వత్వు, వికాసం ,వ్యక్తిత్వం, వినయ విధేతః లు అన్ని మీ ఒక వీడియో లో ప్రస్ఫుటంగా కనిపించి విన్పిస్తున్నాయి శ్రీరాం గారు...ఆ బుడతాడు సహాయం తో దేవాలయ విశిష్టత వైభోవం ని విపులంగా విశదికరించారు.....

  • @nagk213
    @nagk213 6 ปีที่แล้ว +14

    Sir, your videos are very clean and So natural. Short and Sweet with depth meanings. Hatts of you Sir. We need makers like you to make these such kind of films. ee video adbutam. maa vooru temple lo pradakshanmulu chesnatlundi. 🙏🙏🙏

  • @bhaskarkotapati3606
    @bhaskarkotapati3606 6 ปีที่แล้ว +2

    LB Sri ram mastaru. .... eee short films chudakamundu cinema's lo me comedy chusi navvvukunnam Kani... ipudu me short films chusaka meeku shirassu vanchi padabivandanam chestunnanu mastaru, chala bagunnai.....me short films

  • @Sachin-ry7mb
    @Sachin-ry7mb 3 ปีที่แล้ว +2

    Great lessons about our dharmam Sriram Garu, every Hindu must watch this 🙏🏻🚩

  • @venugopaliragavarspu6981
    @venugopaliragavarspu6981 4 ปีที่แล้ว +1

    Dasoham, Excellent nanna garu ,mee Short films chaalaa chaaalaaa bagunnayi

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 5 ปีที่แล้ว +4

    Nice film.. Really much information about Hindu God and Temples....very educative..

  • @sitasubbuvoleti6984
    @sitasubbuvoleti6984 6 ปีที่แล้ว +2

    చాలా బాగుందండీ శ్రీ రామ్ గారు - ఈ తరం పిల్లలకు ఈ రకమైన మంచి చెడ్డలను వివరిస్తూ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది - నిజానికి వారు మనకంటే తెలివయిన వాళ్ళు . ఎటొచ్చీ , వారిని గాడి తప్పకుండా పరిరక్షించవలసిన అవసరం మన అందరిదీను - మన సమాజానిదీను -

  • @shekshavali1535
    @shekshavali1535 4 ปีที่แล้ว

    బాబాయ్ .నేను చూసిన నీ ప్రతి ఒక్క వీడియోలో మన ఆచారం కట్టుబాటు గురించి చెబుతుంటే .ఇప్పుడు మా లైఫ్ లో జరుగుతున్న అట్ల అనిపిస్తుంది మీరు చాలా గ్రేట్ బాబాయ్. ఆ బుడ్డోడు చూశారా. కరెక్టుగా మా నాన్నను ఇలాగే పలకరిస్తాడు. నా కొడుకు నా కన్నా మా నాన్నగారి దగ్గర అ ఎక్కువసేపు ఉంటాడు. ఊరంతా మా నాన్న వెనక్కి తిరిగి రాత్రి వాడికి నిద్ర వచ్చేవరకు చెపుతూనే ఉంటాడు. నీ వీడియో చూస్తుంటే కరెక్ట్ గా నా కొడుకు నాకు గుర్తు చేస్తున్నా డు బాబాయ్.

  • @chakrapanisandipudi8197
    @chakrapanisandipudi8197 6 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏 LB sriram Garu.. edo okati Manchi ni naluguriki nerpinchalane me thapathrayam great sir...

  • @sridharpalicherla1487
    @sridharpalicherla1487 8 หลายเดือนก่อน

    Hats off LB sriram garu.I dont know how you get such concepts with natural presentation.Really really great presentations.This idea should reach every corner of earth and globe. May be your will power is devine.I saw a80% of your heart films.

  • @user-wc1iq4od3k
    @user-wc1iq4od3k ปีที่แล้ว

    చిన్న కథలో పెద్ద అర్థం... ఈ కథా రచయిత k.v. లక్ష్మణరావు గారికి మరియు కథని షార్ట్ ఫిల్మ్ గా అందంగా తీర్చిదిద్దిన ఎల్. బి. శ్రీ రామ్ గారికి హృదయపూర్వక అభినందనలు!

  • @bhavanishankar4714
    @bhavanishankar4714 6 ปีที่แล้ว +2

    A thank wouldn't mean my happiness, you induced into me.
    Wish our generation will learn a lot from you this way.
    We are grateful to have you on this platform Sir. 😊

  • @atlurikrishnamohan7837
    @atlurikrishnamohan7837 4 ปีที่แล้ว +2

    This is what required in these days , which we are not able to get from elder people properly, thank you all fo this video

  • @venkatk1414
    @venkatk1414 4 ปีที่แล้ว

    చిత్రీకరించిన గుడి ఆవరణ ఎంతో శుభ్రంగా ఉంది. రాత్రి వేళ దీపాల వెలుగులో ఇంకా బాగుంది

  • @DhakshiStudio2019
    @DhakshiStudio2019 6 ปีที่แล้ว +2

    చాల బాగుంది సార్ ఇంకా మీ నుండి మేము ఇలాంటి వీడియోస్ ఎన్నో కోరుకుంటున్నాం

  • @ramvideos239
    @ramvideos239 6 ปีที่แล้ว +6

    Guruvu garu Meru ever green actor..... Babu baga act chesadhu.... May God bless you Guruvu garu

  • @banalanagarajaachari9409
    @banalanagarajaachari9409 5 ปีที่แล้ว

    Lb శ్రీరాం గార్కి హృదయపూర్వక నమస్కారం... కథ కథనం మాటలు కెమెరా పనితనం అద్భుతం ...ముక్యంగా చిన్నోడి అభినయం అత్త్యద్భుతం.....

  • @algotegangadhar26
    @algotegangadhar26 6 ปีที่แล้ว +5

    శ్రీరాం గారు ee perutho pilichina shortfilm bagundi

  • @sairamandhavarapu1225
    @sairamandhavarapu1225 5 ปีที่แล้ว

    LB శ్రీరామ్ గారు నమస్తే! మీ లఘుచిత్రాలు మనసుని హతుకుంటున్నై పిల్లలకు ఖచ్చితంగా చూపించాలి.మానవత్వ విలువలు నేర్పాలి.ధన్యవాదాలు

  • @prasadturaga5081
    @prasadturaga5081 2 ปีที่แล้ว +1

    I hope these short stories reach to as many people as possible...so valuable. amazing !

  • @ramprasadg2015
    @ramprasadg2015 5 ปีที่แล้ว

    Thank you sir.. ఈ కాలంలో చాలా మందికి ఈ విషయాలు ఏవీ తెలియవు.. కానీ ఈ మీ "ఏ పేరుతో పిలిచినా" short film ద్వారా video లో ఆ ఉన్న ఐదేళ్ళ పిల్లోడీతో పాటు చూస్తున్న ఈ పాతికేళ్ళ పిల్లోడు కూడా చాలా నేర్చుకున్నాడు.. నాలానే ఈ తరంలో చాలా మందికి తెలియని విషయాలని మీ Short films ద్వారా తెలియజేస్తూ చాలా జ్ఞానాన్ని ఇస్తున్నారు.. మీరు ఇలానే ఇంకా ఇస్తారని ఆశిస్తూ నా హృదయపూర్వక నమఃసుమాంజలిలు..

  • @kishorpindi8958
    @kishorpindi8958 6 ปีที่แล้ว +3

    గురువుగారు అని మీ అనుమతి లేకుండా మిమ్మల్ని మేము పిలుచుకుంటున్నాం అంటేనే మీరు మాకు ,మా మనసుకి ఎంత దగ్గరయ్యారో అర్థం అయిపోతుంది గురూజీ...మీ నుంచి ఇంకా జీవితం నేర్చుకోవాలి అనుకుంటున్నామండి.. నడవలేని యవ్వనంలో ఉన్న మమ్మల్ని చేయిపట్టి నడిపించి సాయం చెయ్యండి..

  • @kumarvegi9712
    @kumarvegi9712 6 ปีที่แล้ว +2

    chala vishayalu me video dwara telsukunnam...idi nijamga heart film a

  • @teelavenkataramana6822
    @teelavenkataramana6822 6 ปีที่แล้ว

    హిందు సాంప్రదాయం లో గుడికి వెళ్లిన వారికి తెలియని విషయాలు కధ రూపం లో చాలా బాగా వివరించారు...ధన్యవాదాలు మీకు...అమ్మో ఒకటో తారీకు సినిమా చాలా చాలా బాగుంది.

  • @telugu9226
    @telugu9226 6 ปีที่แล้ว +2

    meku padabhi Vandanam lb Sriram Garu.
    good things for younger generations.

  • @bireddy1987
    @bireddy1987 6 ปีที่แล้ว

    ఇంతకు ముందెన్నడూ మీ లఘు చిత్రాలు చూడలేదు.చాలా అద్భుతం గా ఉన్నది.ఆ పిల్లవాడికి గుడిన చూపించడం,గుడిలో తిరుగుతున్నప్పుడు చెప్పే మాటల్ని మాతో చెప్పినట్లుగా అనిపించింది.తప్పకుండా అందరూ చూడాల్సిన లఘు చిత్రం.

    • @lbsriram607
      @lbsriram607 6 ปีที่แล้ว

      Ramesh Reddy ధన్యవాదాలు!

  • @vanigorthy6887
    @vanigorthy6887 2 ปีที่แล้ว

    జ్ఞాన బీజాలను బాలల మనో మైదానాల్లో నాటే తోటమాలికి అభివందనం🙏💐👌

  • @b.laxmib.laxmi3016
    @b.laxmib.laxmi3016 5 ปีที่แล้ว +2

    Thayya super meru telugu samsruthini teliajestunaru👏👏👏

  • @saileshthammana
    @saileshthammana 6 ปีที่แล้ว +1

    Eppudo chinnappudu chusina malgudi kadhalu laga unnay.... Very good work and good to see this kind of videos in this busy life. Thanks a lot thatha... :-)

  • @kallurihari7990
    @kallurihari7990 6 ปีที่แล้ว +3

    మతాతీతం అయిన హైందవధర్మ దేవాలయ విశిష్టతను ఎంతో అందంగా, దైవస్వరూపాలుగా ఉన్న చిన్న పిల్లల ద్వారా అద్భుతంగా చూపించారు. కథకుడైన కే.వి.లక్ష్మణరావు ఆలోచనలను, మీ సృజనాత్మకత తో చూపించిన విధానం గొప్పగా ఉంది. కెమెరా పనితనం చాలా చక్కగా , కంటికి ఇంపుగా ఉంది. ఇక మీరు పడిన కృషికి ప్రతీ చిత్రం ఓ అర్థవంతమైన అమిత సంతృప్తి గొల్పే జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఎడిటర్ షార్ప్ cutting baagundi. భార్గవ్ అమాయకత్వం, అందంతో కూడిన అభినయం అభినందనీయం. ఇంకా మీ నుండి ఇలాంటి విలువలతో కూడిన గొప్ప చిత్రాలను కోరుకుంటూ మీ... కల్లూరి హరి.

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +1

      చక్కటి నీ 'మినీ-రివ్యూ'కి మెనీ తేంక్స్ హరీ !!

    • @kallurihari7990
      @kallurihari7990 6 ปีที่แล้ว

      LB Sreeram గురువు గారికి నా పాదాభివందనాలు ..

  • @ramasudheervanapalli1753
    @ramasudheervanapalli1753 6 ปีที่แล้ว +1

    Mana culture ni nilabettadam lo meeru chestunna ee krushi, sada abhinandaneeyam...

  • @PANDUPANDU-iu6xg
    @PANDUPANDU-iu6xg 4 ปีที่แล้ว

    చాలా బాగుంది దేవుడు ఒక్కడే సర్

  • @adurinagendra5693
    @adurinagendra5693 6 ปีที่แล้ว +4

    Chowdepalli lo vunna Shivalayam temple super

  • @harikag2
    @harikag2 5 ปีที่แล้ว

    LB sriram garu ..Chala thanx Andi...manasuki gurthunde vedio lu thesaru...

  • @sudheerkumar-di8mk
    @sudheerkumar-di8mk 4 ปีที่แล้ว +1

    Guruvu garu chala baaaga vivarincharu

  • @lallibangaram8276
    @lallibangaram8276 4 ปีที่แล้ว

    Sir..naku books reading hobby sir..but e madya books& movies chirraku vesi manesanu..mi short films Baga touch avuthunayi sir..ma papa ki 2years sir suffering from blood cancer sir..manasu chala chirraku ga untundi naku mi short films valana relax avuthunayi sir...Inka cheyandi sir..thank u v.much sir..

  • @nandsvenkat
    @nandsvenkat 6 ปีที่แล้ว +25

    అయ్య మీకు నా పాదాభివందనాలు . గుడి విశేషాలు గురించి ఒక కధ రూపములో చాలా బాగా చెప్పారండి. దయచేసి ఇంకా ఇలాంటి మంచి షార్ట్ మూవీస్ చేయండయ్య .

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +2

      నాకు తెలిసింది- ఈ క(థా)ళా రూపమే కదా!!
      ప్రతి నెలా 'మొదటి శుక్రవారం'- కొత్త చిత్రం!

    • @vennelasoudham706
      @vennelasoudham706 6 ปีที่แล้ว

      LB Sreeram Garu... thank u so much sir. IIage meku telisina vishayalu make cheppandi sir. Ma pillalaki vala thatha garu unnaru ilanti vishayalu cheppadaniki ani cheptham.. namaskaram sir..

    • @sambasivaraonulu2772
      @sambasivaraonulu2772 4 ปีที่แล้ว

      గొప్పగా ఉంది శ్రీరామ్ గారు..ధన్యవాదాలు...!!

    • @renukaveeramachaneni8790
      @renukaveeramachaneni8790 4 ปีที่แล้ว

      Nand Venkat 🍐🌶🍍🥕

  • @manjunathmh1027
    @manjunathmh1027 6 ปีที่แล้ว

    Guru garu.. meku shatha koti namaskaralu.. yenta manashantiga unavi mee videos.. really i felt my grandfather is teaching me holding my finger.. and also i am teaching same to my grandson.. mee videos K. vishwanath garu movies laga malgudi days mari amaravathi kathalu laga chala chala chakaga unavi sir

  • @lakshminarayanachilakala1123
    @lakshminarayanachilakala1123 6 ปีที่แล้ว +7

    ఎల్ బి శ్రీరామ్ గారు మీకు ధన్యవాదాలు, మీరు చాలా గొప్ప నటుడు మరియు గొప్ప రచయిత.
    మీలాంటి వెక్తులు ఇలాంటి సున్నితమైన అంశాలపై చిత్రీకరణ చేయడం వలన చాలా విషయాలు నేర్చుకుంటున్నాం సర్.....
    మీరు తీసే ఈ సినిమాలు ద్వారా మానవత్వ విలువలు తెలియచేస్తున్నయి,
    రాబోయే కాలంలో పాఠశాలలో మీ వీడియోస్ చూపించి ప్రేమ, గౌరవము, విలువలు, ఆత్మాభిమానం అంటే ఇలా ఉంటాయి అని చూపిస్తారు. సర్ మీరు ఎలాంటి విలువలను కూడిన సినిమాలు తీయాలి.
    ఇప్పుడు వస్తున్న సినిమాలో ఇవి కరువయ్యాయి(అసలు లేవు) మీ ద్వారా ఐన ఎలా నేర్చుకుంటాం(వేరె వాళ్ళతో పంచుకుంటాం).

    • @usavarma
      @usavarma 6 ปีที่แล้ว

      lakshmi narayana chilakala
      Well said brother!! Thats true..

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +1

      వీటికా యోగ్యతా, రేపటికా అవసరం ఉంటే-- అంతకంటే భాగ్యమా!? ధన్యవాదం!

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +1

      ప్రతి నెలా 'మొదటి శుక్రవారం' కొత్త చిత్రం!

  • @shankarduvvuri3819
    @shankarduvvuri3819 4 ปีที่แล้ว

    చాలా బాగుంది అండి! చిరంజీవి భార్గవ్ చాలా బాగా చేసాడు.

  • @btechbhanuprasad9056
    @btechbhanuprasad9056 6 ปีที่แล้ว +2

    super lb Sriram Garu
    chala bagundii
    Babu acting adhurs
    keep it up sir

  • @rajshekarkasapuram1160
    @rajshekarkasapuram1160 3 ปีที่แล้ว

    అద్భుతమైన లఘు చిత్రం.

  • @sreesumalathakarnati2638
    @sreesumalathakarnati2638 3 ปีที่แล้ว +1

    వుంగనూరు రాజావారికి‌ రాచకురుపు లేచి ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేక, తగ్గించిన వారి కి అర్ధరాజ్యం ప్రకటించారు. అప్పుడు శరభాంక స్వాములవారని గొప్ప తపోదీక్షులు, మహా మహిమాన్వితులు తన మంత్రజలంతో ఆ రాచకురుపుని నయంచేసారు. మాటననుసరించి అర్థరాజ్య మీయడానికి సిద్ధపడిన రాజునీ, ప్రత్యుపకారం గా శరభాంకస్వామి ‌వుంగనూరు తాలూకా, చౌడేపల్లి గ్రామంలో ఈ శివాలయం నిర్మించమని కోరగా, రాజావారు ఆస్వామి యాజమాన్యం లో శివాలయం, శివాలయం వెనుక గా 3 గదులు న్న మఠం, ఒక మండపం, దాని ముందు కట్టడాలు పూర్తి చేశారు. శివలింగ ప్రతిష్ఠకు, మఠంలో స్వామి వారి సమాధికి ఏకలగ్నం స్వామి వారే నిశ్చయించారు.గురువుగారి శిష్యులు నిర్ణీత కాలాన లింగం ప్రతిష్ఠ చేయిచుండగానే వీరశరభేంద్రులవారు మఠమందలి మధ్య గదిలో పద్మాసనమున కూర్చుని శివకైంకర్యమొందారు. శిష్యులా మహా తపస్వి భౌతిక దేహాన్ని అక్కడే సమాధి చేసి - పైన శివలింగ ప్రతిష్ఠ గావించారు.
    ఈ గుడిచరిత్రను "శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితచరిత్ర " లోని రెండవ అధ్యాయం లో ఈ వివరాలు తెలియజేసారు, ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనిపించి పోస్ట్ చేస్తున్నాను. ఎవరినైనా నొప్పించి ఉంటే Iam sorry, please forgive me 🙏

  • @leelaarts2824
    @leelaarts2824 5 ปีที่แล้ว

    శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్ ,మీ ఫిల్మ్స్ చాలా బాగున్నాయి సార్. ఈ ఫిల్మ్ లో గుడి లో చేసే ప్రతి పనికి అర్థం చాలా వివరంగా చెప్పారు.పిల్లలకు ఈరోజుల్లో ఇవి చాలా అవసరం.

    • @lbsriram607
      @lbsriram607 5 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @srinuvasu6025
    @srinuvasu6025 6 ปีที่แล้ว +4

    Chala vishayalu chepparu.....
    Chala bagundi sir....
    Plz continue this.....

  • @jyotsnachoudary
    @jyotsnachoudary 6 ปีที่แล้ว

    Maa tatayyanu gurtuchesaru. Enthabaga explain chesaru. Much needed for future generations. Nenu chala nerchukunnanu.

  • @kanchanadurga7656
    @kanchanadurga7656 ปีที่แล้ว

    నమస్తే sir,
    చాలా బాగా వివరించారు. యువతకు మంచి సందేశం అందించే film's తీస్తున్నారు మీకు ధన్యవాదాలు సర్
    Vivekananda Yuvatha
    Ravi foundation ,Nedunuru.

  • @prashanthsudini139
    @prashanthsudini139 4 ปีที่แล้ว

    మీ షాట్ ఫిల్మ్ చూస్తుంటే హిందువుగా గర్వపడుతున్న

  • @Sudheer_Vemula
    @Sudheer_Vemula 6 ปีที่แล้ว +1

    Nyce video sir... mi valla memu konchem knowledge nerchukuntunnam....mi e short films chusinappudu mind set chala relax ga untundhi, mi short film lo ENDARO MAHANUBHAVULU kuda chala bagundhi, illanti manchi videos mi nunchi maku inka kavali LB sriram garu..... i like your short films.... Thanks you so much sir........

  • @manoj3573
    @manoj3573 5 ปีที่แล้ว

    Chala Chala Chala bagundi sir
    Mansuki hayi kaliginchela unnayi Mee short films
    Meeru ilage chla cheyalani aasistunnanu
    Bhagavantudu meeku kavalsina sakti nivvali

  • @shanthiprasad2619
    @shanthiprasad2619 3 ปีที่แล้ว

    ఎంత చక్కని film చాలా బాగుంది sir

  • @sailudaires9942
    @sailudaires9942 5 ปีที่แล้ว +2

    Really nice short film lb sriram garu...Thank very much for your efforts.

  • @krishnaveni9291
    @krishnaveni9291 6 ปีที่แล้ว

    Kutumbam to kalasi movies chudaleni ee time lo mee series nijamga suuper sir. Taluchukunte enta manchi movies teeyoccho mana cinima rangam eppudu telusukuntundo. Master Bhargav chala baga chesadu. Thank u sir.

  • @thantravahivenkatasatyasur8807
    @thantravahivenkatasatyasur8807 ปีที่แล้ว

    Super L B sriram garu very nice short film. Thanks a lot

  • @vkceniphotography9119
    @vkceniphotography9119 2 ปีที่แล้ว

    సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ధన్యవాదములు

  • @srikanth3371
    @srikanth3371 6 ปีที่แล้ว +8

    Awsome sirrr maku teliyani vishayalu Chala cheparu Miku hrudaya purvaka vandanalu 🙏🙏🙏🙏🙏

    • @lbsreeram4772
      @lbsreeram4772 6 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు!

    • @rajaleela7004
      @rajaleela7004 4 ปีที่แล้ว

      Dhanya vadalu chalamandiki ivemi teliyavu edo gudi kellam korikato annatlu chestaru py vishaualu kanu vippu kalgistunnayi

  • @infManikanta
    @infManikanta 6 ปีที่แล้ว

    Super Sir...! అద్భుతమైన చిత్రం ....! 👏👏

  • @itsarma
    @itsarma 6 ปีที่แล้ว +9

    A GOOD FILM FOR GOOD PEOPLES AND ALSO GOOD RELATION CONTINUES GENERATION

  • @pinkybindu4291
    @pinkybindu4291 6 ปีที่แล้ว

    Telugu cinimalu chudaleka pothunnam ...e time lo me e life lessons pogotukuntunnam anukunna MA life ni malli dorukutunnatlu anipistondi...dhanyawadhalu sir Meka padabhi vandanam......

  • @vassri8452
    @vassri8452 6 ปีที่แล้ว

    సముద్రానికి ఒడ్డు ఉంటుందేమో కాని మీ ఆలోచనలకు మీ కళలకు మాత్రం ఏ అడ్డు ఉండకూడదు ,కన్నులనుండి జారే నీటి బొట్టు ఒక్కటే కాని,అవి మన కన్నులనుండి జరిపడే సందర్భాలు మాత్రం వేరు .చిన్న కథ తో జీవితం పై అసలు కలిగేలా చేసారు మమతల విలువలు పెంచారు ధన్యవాదాలు గురువు గారు.

  • @reddisujithasibbala5815
    @reddisujithasibbala5815 5 ปีที่แล้ว

    Sri Ram garu meeru unique talented person andi. Meeku padabhivandanalu guruvugaru.

    • @lbsriram607
      @lbsriram607 5 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @jagadeeshvidath1440
    @jagadeeshvidath1440 6 ปีที่แล้ว

    చాలా బాగుంది గురువుగారు.. మీరు తీసే ప్రతి short film లో ఒక మంచి సందేశం ఉంటుంది sir.. ధన్యవాదాలు..👌👌👍👍

  • @suearjaa6576
    @suearjaa6576 6 ปีที่แล้ว +4

    Good one sir.telugutanam inka bratukutundante mee lanti valla valle sir.

  • @rvcw3096
    @rvcw3096 4 ปีที่แล้ว

    Elanti movies dwara mana samskruthi kalakalam nilichipothundi Anthe Kakunda antho prsanthatha labistundi
    Present mana tollywood Lo elantivi Vanda lo okka movie kuda...!
    Miku koti vandanalu
    Thank you sir for making for us

  • @vennelasoudham706
    @vennelasoudham706 6 ปีที่แล้ว +3

    Sir ilage meru manchi vishayalu chepthu undandi.. memu me daggari nundi chala nerchukovali.. thank you for your advice to the upcoming generations

  • @shreyal6000
    @shreyal6000 2 ปีที่แล้ว

    Such an amazing short film 🙏🏼🧡 Deenni Hanuman Jayanthi roju chustunnanu. Miku Vandanalu Sriram garu 🚩

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 6 ปีที่แล้ว

    Chaala bagundhi LB Sriram garu ... dhanyavadalu😊

  • @janaswamymadhusudanarao7065
    @janaswamymadhusudanarao7065 2 ปีที่แล้ว

    Chala bagunnayi mee short films ahlandaga manassuku daggaraga,trupiga

  • @geddapujanardhanarao7197
    @geddapujanardhanarao7197 8 หลายเดือนก่อน

    ఈ రోజు ల్లో lb శ్రీరామ్ గారు అన్ని విషయాలు సమాజంకి వివరిస్తున్న తీరు చూస్తుంటే, సమాజం కోసం పుట్టిన కొత్త ఉపాధ్యాయలుగామీరు మాకు కనపడుతున్నారు

  • @gunturisridivya3857
    @gunturisridivya3857 6 ปีที่แล้ว

    Chala baaga chepparandi 🙏🙏🙏🙏
    This generation needs to know all of our customs and traditions.
    I appreciate your step towards the importantance of our traditions and values.

  • @saibaba270
    @saibaba270 6 ปีที่แล้ว

    Teliani enno vishayalu cheparu sir, gudiki veltam, pradakshanalu chestam veetanitini chala baga ardam chesaru. Thank you for making such a informational short film.... God bless you sir... And make more such short films to make awareness to today's generation who are forgetting the values......

  • @sunkarabanu7172
    @sunkarabanu7172 6 ปีที่แล้ว +1

    గురూ గారికి నమస్కారం....
    కథ కాదనం చాల చాలా బాగుంది...

  • @GurudattSinha
    @GurudattSinha 6 ปีที่แล้ว

    chaala manchi vishyalalu chepparu. Thank you

  • @sagarganga7844
    @sagarganga7844 5 ปีที่แล้ว

    Super short film 💝💝💝
    Thanks LB SriRam Garu☝👍👍👍👌👌👌