మన జాతిలో పుట్టి అంత పెద్ద గాయకుడు అయినందుకు మన జాతి గురించి మర్చిపోకుండా గలమెత్తినా నీకు మన దళిత వందనాలు తెలియజేస్తున్నాము అన్నగారు మీరు బ్రతికుంటే బాగుండేదన్న జై సాయి చంద్రన్న జోహార్లు సాయి చందు అన్న
Sai song Excellent Inspiration🌹🙏🏻Honourable SUPREME JUDGE Should take this song as SUMOTO EVIDENCE and ENSURE TO REMOVE THE CASTE BASED RESERVATION with Immidiate effect ❤😂✌️✅ I hope all of us understand and cooperate
jai sai chand anna jai jai saichand anna... johar anna nuvvu yekkada vunnaa.... gaddar annanu neku thoduga tisuku vellava anna .. mare maku me chesina poratalu evaru narpistaru anna ... me patalu matala maku spurthi poratalakee
☝️🇮🇳 మిత్రులారా! చూడండి తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో సాయిచంద్ గద్దరన్న లాంటి వాళ్ల కష్టంతో ఉద్యమానికి చెమట రక్తం ధారపోస్తే దళితున్ని CM చేస్తానని తెలంగాణ సాధనకు నాకు నాలుగు మూలలు తెలుసని అన్ని అభివృద్ధి చేసుకుందామని నమ్మబలికి ఉద్యమాన్ని హైజాక్ చేసి తన జేబులకేళి రూపాయి పెట్టక ప్రజల డబ్బులతో సెంటిమెంట్ లను పాటల రూపంలో రగిలించి వాళ్ళను అన్ని విధాలుగా వాడుకొని గద్దెనెక్కి నిజాయితీగా ఉద్యమం కొరకు పని చేసిన వాళ్ళను నయా వంచనతో గద్దెనెక్కి తన కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటా అన్నడు అన్నది ఇప్పటికి ప్రజలకు అర్ధం అయింది కదా! అది దొర కథ. మన ఆట పాట అంతా దొరికే దార పోస్తిమా అలాగే ఆత్మత్యాగాలు దొర గద్దెనెక్కడానికి పనికి వచ్చేనా? అందుకే ఎవన్నో నాయకున్ని చేస్తే బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మారవు. మన నాయకున్ని మనం తయారు చేసుకోవాలి. అందరికి సమానత్వం ఇచ్చే నాయకున్ని దమ్మున్న ప్రజానాయకున్ని తయారు చెయ్యాలి లేదా ఒక వంద మంది నిజాయితీ లీడర్లు ముందుకు రావాలి. కానీ లక్ష్యం ఒక్కటే కావాలి లేదా చెంచాల చేతుల్లో కుక్క చావే. ఓట్లు మనవి కనుక సీట్లు మనవి కావాలి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🙏🇮🇳*
Jaibheem anna neevuleka poyina నీ పాట నీ మాట సజీవ మైనది
నీ పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంటది తప్ప బోరు రాణి స్పీచ్ బోరు గాని పాటలు
నీ కలానికి నీ గళానికి ఎప్పుడు మరణం లేదు మిత్రమా
జై భీమ్ సోదరా
Me patalu inspiration ga untai Anna super...we miss you Anna..
జై భీమ్ అన్న గారు
Me.patalu.inspiration.supera anna
Brother ni galaniki ni teliviki hatts up❤❤❤❤❤
అప్పట్లో, ఇద్దరం పోట్లాడుకునే వాళ్ళం. ముందే వెళ్లిపోయాడు, మంచి వాడే సాయి చందు. A p
సూపర్
Super song Anna
Super.e roju nuvulekunna née patalatho urruthaluginchinavu.
Super.song.anna
సూపర్..... బ్రో...... 🙏🙏♥️♥️
జోహార్ సాయి చంద్ అన్నా 💐💐💐🙏🙏🪔🪔
Ur fan 🎉 madem ku god bless you
మన జాతిలో పుట్టి అంత పెద్ద గాయకుడు అయినందుకు మన జాతి గురించి మర్చిపోకుండా గలమెత్తినా నీకు మన దళిత వందనాలు తెలియజేస్తున్నాము అన్నగారు మీరు బ్రతికుంటే బాగుండేదన్న జై సాయి చంద్రన్న జోహార్లు సాయి చందు అన్న
Jai bheem ✊✊✊✊✊
Superanna
మిస్ సాయి అన్న 🙏🙏🙏
Saichand brother lekapoina pata roopamlo brathikivunna meeku jaibheemlu..m.benjamin Ongole. . prograsive safai karma charies sangam . Prakasam district..
Misse you saichandu brother
Sai song Excellent Inspiration🌹🙏🏻Honourable SUPREME JUDGE Should take this song as SUMOTO EVIDENCE and ENSURE TO REMOVE THE CASTE BASED RESERVATION with Immidiate effect ❤😂✌️✅ I hope all of us understand and cooperate
అన్నా సూపర్ సాంగ్
Super anna neevu amaraveerudavu
జై భీమ్
Sai ....... super.....
అన్న గారు ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭
neelanti dhammu dhyram vunnavadu.malli puttalannte kastteme anna.rip❤❤❤😂
జోహార్ సాయి చందు అన్న 😢 నీలాంటి వాళ్ళను e telangana kolpondhi anna
Happy Birthday To You Annaya
😅Sai chandhu miss. You. Brother
హృదయాలను, కదిలించే పాట
Super brother,
Excellent Sai, Please Remove Reservation policy, No one will including bBABA AMBEDKAR say SC/ST Etc All are equal 😂
Supar tammudu
Super anna🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌 Jay Bheem 💪💪💪💪🤝🤝💪🤝🤝
Government పెట్టింది కదా కులాల chichu thiyyandi resevetions
Mari sc st bc vallaku temple lo pujari ha cheyyale
Super Anna
Jai Bheem 🐘🐘🐘🐘🐘🐘🐘🐘
Anna
❤
Anna Super
jai sai chand anna jai jai saichand anna... johar anna nuvvu yekkada vunnaa.... gaddar annanu neku thoduga tisuku vellava anna .. mare maku me chesina poratalu evaru narpistaru anna ... me patalu matala maku spurthi poratalakee
Jai. Sri. Ram🙏.
Great 🙏🙏🙏
Adi kotesanullu baayaitiki maali ientiki meeru
Jai bheem...
Jai Bheem Anna 🙏💐
Anna BRS lo vuntu kuda mana bahujana jatula kosam nigotu aypudu apaladu anna ni lati vallu aruduga pudataru anna jai bheem so so miss u anna 😢😢😢🙏🙏🙏🙏
Qràà
W@@sagaraboyinSrinu
@@sagaraboyinSrinuQqqqQmom
❤😊
ಮಿಸ್ ಯು ಅಣ್ಣಾ..
Good song never forget
Jaibheem ✊✊✊
Johar sai chandhu
Veri.Good.song..ni.song.epidu.maranm.ledu.
Super sai anna I miss you
Very very super song❤
We miss you Sai Ne gonthu aagina Ne Prastanam magisina ne ganam matram vintuneVantam
.
Miss you Anna. Super🙏
Miss you SaiChand anna
Super super
Thank you
Miss you Sai Anna
We miss you .jai bhem
Miss you saichand Anna 😢
Jaibheem 🎉
☝️🇮🇳 మిత్రులారా! చూడండి తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో సాయిచంద్ గద్దరన్న లాంటి వాళ్ల కష్టంతో ఉద్యమానికి చెమట రక్తం ధారపోస్తే దళితున్ని CM చేస్తానని తెలంగాణ సాధనకు నాకు నాలుగు మూలలు తెలుసని అన్ని అభివృద్ధి చేసుకుందామని నమ్మబలికి ఉద్యమాన్ని హైజాక్ చేసి తన జేబులకేళి రూపాయి పెట్టక ప్రజల డబ్బులతో సెంటిమెంట్ లను పాటల రూపంలో రగిలించి వాళ్ళను అన్ని విధాలుగా వాడుకొని గద్దెనెక్కి నిజాయితీగా ఉద్యమం కొరకు పని చేసిన వాళ్ళను నయా వంచనతో గద్దెనెక్కి తన కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటా అన్నడు అన్నది ఇప్పటికి ప్రజలకు అర్ధం అయింది కదా! అది దొర కథ. మన ఆట పాట అంతా దొరికే దార పోస్తిమా అలాగే ఆత్మత్యాగాలు దొర గద్దెనెక్కడానికి పనికి వచ్చేనా? అందుకే ఎవన్నో నాయకున్ని చేస్తే బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మారవు. మన నాయకున్ని మనం తయారు చేసుకోవాలి. అందరికి సమానత్వం ఇచ్చే నాయకున్ని దమ్మున్న ప్రజానాయకున్ని తయారు చెయ్యాలి లేదా ఒక వంద మంది నిజాయితీ లీడర్లు ముందుకు రావాలి. కానీ లక్ష్యం ఒక్కటే కావాలి లేదా చెంచాల చేతుల్లో కుక్క చావే. ఓట్లు మనవి కనుక సీట్లు మనవి కావాలి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🙏🇮🇳*
Anna miss you so much sai anna miss you 😢😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤
Sai chandu anna we miss you
❤❤❤❤❤❤I love you too Anna I miss you bro
Elanti rojulu Mali thoralo ravali Anna🙏🙏
Miss you. Saichendhu Anna
Miss you anna🙏🙏🙏😭
Miss you Anna come back Anna 🙏🙏🙏🙏🙏💐😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭🙏
Jay Bheem
Maadichi meeku iroju monthaamu ipothundi veenaakalaa bijineesu kudaa
❤❤❤❤
We miss u Anna😢😢
Johar bhagya Reddy varma ❤
Anna we Miss you
Jai BRS Jai Bheem
మంచి రాజకీయ నాయకుడు కావల్సింది
👌🏽 anna
Johar
Matha otti ba Saichada
Jai Bhim red salute
Missu anna😂
Super
Jai bheem❤❤
miss u bro😢
Miss you anna
🎉❤omok
❤💐💐💐
❤
Saichabduanna
🎉🎉
Supar. Sai chand garu
Jai bheem ✊
😂😂😂😂🙏🙏🙏🙏🙏
Nee voice vinte romalu lesthunnay anna.....
Super anna your great we miss you anna
Jai bheem saichand
సమ సమాజం ఏర్పడేంతవరకు ఈ పాట యొక్క సారాంశాన్ని భారతీయులందరూ తెలుసుకోగలగాలి
we miss you Sai Chand Anna .....jaibheem