నీ పాటకు సలము నీ గొంతుకు సలాం సాయి చందు కుశలము ఇంత వయసులో ఇంత గుర్తి పాడుతున్నావంటే నీ త్యాగాల చరిత్రని ఎన్నడు మర్చిపోలేను వయసులో పెద్దవాడివి ఇంత అద్భుతమైనటువంటి సందేశం చెపుతూ పిల్లల గురించి చెబుతూ మీరు ఈ రకంగా పాటతో ఈ దేశ ప్రజల్ని మేల్కొల్పడం కోసమే నాట్ ఓన్లీ తెలంగాణ నా శరీరంలో ఉన్నటువంటి వెంట్రుక కూడా మేల్కొంటున్నది అంబేద్కర్ గురించి పాడిన పాట వింటుంటే అది ఎంత అద్భుతమైన పాటను నేను వర్ణించలేను నేను చెప్పలేను ఎవ్వడు రా మీది ఎక్కువ కులం అని అన్నది ఎవడురా మీరు తక్కువ కులం అనే పదజాలాలని విన్న సందర్భంగా కన్నీళ్ళతో ఎంత ఏడ్చానో సాయి చెందు పోయిన తర్వాత కానీ ఆ పాలకులు వాడుకున్నారే తప్ప సాయి చందు లాంటి పాటను పుట్టించడం కోసం మీరున్నారు మీ గొంతు ఉంది అది చాలు అన్న కచ్చితంగా సాయి చందు రాజ్యం రావాలంటే నిచ్చెనమెట్ల కుల సమాజాన్ని నిర్మూలించాలి కలిసి ఉన్నది దడిగట్టుకున్న కులం ఒక ఈ కుల నిర్మూలన ఒక పగం ఉంటది కదా ఆ పగ్గం ఎట్ల అల్లుకున్నదో కులం కూడా అట్లనే అల్లుకున్నది అందుకే ఈ కుల నిర్మూలన పోరాటాలకు సంబంధించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు సంబంధించినటువంటిది అదేవిధంగా సాయి చందు అంబేద్కర్ కు సంబంధించినటువంటి పాట ఎంత అద్భుతంగా పాడాడో నిజంగా నేను చెప్పలేను అన్నాను మీకు మీకు తెలుసు మీరు కన్న కొడుకు గనుక దయచేసి ఆ పాటను ఇంకా ప్రపంచవ్యాప్తంగా పాడేటట్టుగా అనేక మ్యూజిక్ లలో అనేక రూపాలలో అనేక భాషలలో హిందీ భాషలో కావచ్చు మరాఠీ కావచ్చు అన్ని భాషలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలలో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది మీరేదైతే మార్పు కోసం చేస్తున్నటువంటి సంఘంలో ఉన్నారో ఆ సంఘానికి మీరు ఒక అప్లై చేయండి ఈ భారత దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి అప్లై చేసే విధంగా నా కొడుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి కావచ్చు కులం గురించి కావచ్చు మతం గురించి కావచ్చు వర్ణం గురించి కావచ్చు అన్ని రకాలుగా విశ్లేషిస్తూ అద్భుతమైన పాట అంబేద్కర్ గురించి పాడాడు కనుక ఈ దేశపు ఈ దేశ ముఖచిత్రాన్నే నా అంబెడ్కర్ అంబేద్కర్ తో పాటు నా కొడుకుని కూడా ప్రచారం చేద్దాం ఈ దేశ ప్రజలకు అందరికీ వారస అంబేద్కర్ వారసుడని కొనియాడుదాం అంబేద్కర్ వారసుడే కాదు ఒక మార్స్ మావో ఆలోచన విధాన్ని అదేవిధంగా మారోజు వీరన్న కలలుగన్న వ్యక్తి మా సాయి చందు అందుకోసం మీరంతా అన్న ఎందుకు నువ్వు బాధపడకు కానీ దేశ ప్రజలకు అందరికీ ప్రపంచమే కొంచమే ఎదురుచూసింది చాయ్ సాయి చందు పాడిన పాటలన్నీ కూడా ప్రపంచమే ఆలోచిస్తుంది ప్రపంచమే ఆలోచిస్తుంది గనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలో లేనటువంటి ఈ దేశంలో కులము వర్గము దడిగట్టుకున్న కులము ఉన్నది ఈ పాలకులే ఊరుకొక్కరు కులానికి ఈ కులానికి ఒక దేవుని సృష్టించి ప్రతి కులంలో ప్రతి కులంలో అందరికీ దేవుళ్ల పేరు మీద దేవుని పేరుమీద గుళ్ళు కట్టిస్తున్నారు. దేవుడు కాదు విద్యా వైద్యం అంబేద్కర్ కోరుకున్నటువంటి ఈ దేశ సంపదని అందరికీ పంచాలి. అందరికీ సమానవాట కావాలి. మారోజు వీరన్న కోరుకున్నది కూడా అందులో ఇండియాలో ఏం చేయాలనే పుస్తకాన్ని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ దేశంలో ఉన్న సంపద అంతా ఒక్కరిది కాదు అనగానే అంబానీ కాదు అందరిదీ సమాన వాటా అంబేద్కర్ చెప్పినట్టుగా అందరికీ సమాన వాటా అందరికీ సమాన వాటా అందరికీ సమాన వాటా భూ ప్రపంచంలో అంబేద్కర్ కోరుకున్నట్టుగా ఎవరు కూడా కోరుకోలేదు అందుకే అంబేద్కర్ కలలు కన్నా ఈ రాజ్యం రావాలి సాయి చందు పాడినటువంటి ప్రపంచ దేశాల్ని గర్వించే దిశగా అంబేద్కర్ గురించి పాడమే కాదు ఆలోచన విధానాలకు కట్టుబడి ఉన్నాడు కనుక ఆ రాజ్యం రావాలని కోరుకుంటూ ఒక సామాజిక కార్యకర్తగా శ్రేయోభిలాషి గా కోరుతూ
ఎవ్వరికైనా బాదనే కానీ ఏ పార్టీకి మనము లొంగి పని చేస్తున్నామో ఆ పార్టీ గురించే పాటలు పడాలి వేరే పార్టీ ని వేత్తరేకంగా చాలా తిట్టుతు పడేవాడు సాయి చంద్ అన్నా
త్యాగం చేసినవాళ్లు ఎవరికోసం చేసారో వారికీ దక్కనిది పోరాటాలు కు దూరంగా వున్న రాజకీయ రబందులకు రాజ్యాధికారం దక్కుతుంది. కళాకారుడు లోని ఆవేశం ఆవేదన కళాకారుడు రాజ్యం పొందిన నాడు నిజమైన పాటకు ప్రాణం వస్తుంది. విశ్వవిద్యాలయ్య విద్యార్థులు ఆవేశం తో కాక ఆలోచన తో ముందడుగు వేసిన రోజు తల్లి దండ్రులకు ఈకడుపు కోత ఉండదు 🙏

తెలంగాణ ముద్దుబిడ్డకళ్ళమ్మ తల్లి బిడ్డ నీ కడుపున పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది నాయనా నమస్తే❤❤
తెలంగాణా ఉద్యమ నాయకుడు, ప్రజా గాయకుడు, సాయి చందన్న గారి ప్రథమ వర్ధంతి సందర్బంగా నా ఘన నివాళులు.
💐💐🙏🙏😢😢
నీ గుండెల్లో ఎంత బాధ ఉందో డాడీ😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
😅
It😅😂😂
😢😂😂😂😂🎉🎉🎉🎉
🎉
W❤@@NareshKumar-ig3xo
మా గుండెలు పిండి వేసినవ్ పెద్దాయన అ పాట వింటుంటే దుఃఖం ఆగట్లేదు 😢😢
పుట్టిన. ప్రతి బిడ్డ. చని పోవలసినదే బాధపడకండి నాన
కళామి తల్లి బిడ్డ మీ కడుపు పుట్టినoదుకు 🙏🙏🙏ధన్యవాదాలు 🙏🙏🙏
ఎవ్వరికైనా బాదనే కానీ ఏ పార్టీకి మనము లొంగి పని చేస్తున్నామో ఆ పార్టీ గురించే పాటలు పడాలి వేరే పార్టీ ని వేత్తరేకంగా చాలా తిట్టుతు పడేవాడు సాయి చంద్ అన్నా
Avasarama cheppu anduke kaalam......ikkada vunchale....
In@@swamyseetha8225
నిజంగా కొంత బ్యాలెన్స్ చేయాల్సి వుండే సాయిచందు. Mis used his Art
తండ్రి లాంటి తండ్రి మీరు ఇద్దరు కొడుకులను కొలిపోయారు మీరు మీలాంటి తండ్రులకు 🙏🙏🙏🙏 వందనాలు 🙏🙏
🎉😢
❤
❤గ్రేట్ ఫాదర్
మీకు ధన్యవాదాలు నాన్న గారు
అన్నయ్య ధన్యవాదములు
త్యాగం చేసినవాళ్లు ఎవరికోసం చేసారో వారికీ దక్కనిది పోరాటాలు కు దూరంగా వున్న రాజకీయ రబందులకు రాజ్యాధికారం దక్కుతుంది. కళాకారుడు లోని ఆవేశం ఆవేదన కళాకారుడు రాజ్యం పొందిన నాడు నిజమైన పాటకు ప్రాణం వస్తుంది. విశ్వవిద్యాలయ్య విద్యార్థులు ఆవేశం తో కాక ఆలోచన తో ముందడుగు వేసిన రోజు తల్లి దండ్రులకు ఈకడుపు కోత ఉండదు 🙏
వందనాలు
Goppa father 🎉❤ Miss you sai anna
Great sai anna nuvu
I love you anna sai anna
హృదయపూర్వక అభినందనలు
మీ గాత్రానికి
నిజానికి మీరు పుణ్య పురుషులు అయ్యా..❤🎉
నీలాంటి తండ్రి కడుపున పుడితే కొడుకులు ఏ స్థాయికైనా ఎదగొచ్చు దేవుడు లాంటి తండ్రి
Super song nanna
ధన్యవాదాలు నాన్న 😢😢
😢😂
Super father 🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అండి మాటలు కూడా రావడం లేదు అన్న గారు
తండ్రికి వందనాలు.
సూపర్ సాంగ్ పడ్ నాన్న
Miss u sai chandu anna
Super song Sir
గుండెల్లో బాధ కళ్ళల్లో కన్నీళ్లు
నీ మాటలు చాలా బాధనిపిచ్చాయి 🙏🙏😢😢😢
గ్రేట్ ఫాదర్
Supper thaatha
ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు బాబాయ్ సారీ బాబాయ్
Chala adbuthamina song
Super 🙏🙏🙏🙏🙏
We miss u Sai anna. Luv your songs.❤❤
గుండెను పిండే బాధను భరిస్తూ బిడ్డలపై పాటను పాడి గుండె బరువును దింపుకొనే ఓ తండ్రీ నీ సహనానికి, ఓర్పుకీ, త్యాగానికి ఇవే మా లాల్ సలాం ❤❤❤
నీకు ధన్యవాదాలు నాన్న
అన్నా వందనం
Great singar saichendu Anna ❤
Miku vandanalu peddaayana
మీలోని బాధ ...ఆ పాట లోని గొప్ప తనం ..మీలోని కళాకారుడు నేటి తరం ప్రజల కోసం మరెన్నో పాటలు పడాలి సార్ ...
మీకు నమస్కారం 🙏🙏
Red 🍒 సెల్యూట్
Anna 🙏🙏🙏🙏🙏
Super nana
Super nana song 🙏🏻🙏🏻🙏🏻
ఇక నమస్కారం డాడీ
Good🙏🌱
V. Chaniah. Ravicheab🎉
Heart touching song ❤❤
We miss you sai chandanna
Miss you sai chendu sir 😢😢🎉🎉❤
Great father
MiKutumabam bagundali నాన్నగారు
We miss u Sai anna.❤
We miss u sai chand anna😭😭😭😭
Danyavdulu naan
🙏🙏👌👌🌺🌺👌👌👌🙏
Kannillu thepincharu peddayana😭😭😭
Yedhigina koduku thandri kalla mundhey chanipothe aa thandri badha matallo cheppalemu 😢😢😢😢😢😢😢😢😢😢
💐💐🙏🙏
😭😭🌹💐🌹💐🌹💐🙏🙏😢
❤❤❤❤❤ Om Shanti
👏👏💐
Miss you anna
We miss you Said chand anna
నీ కడుపులో అంత బాద ఉండి కూడా సాయి అన్న మీద పాట పాడి నందుకు నీకు ప్రత్యేక వందనాలు
సాయి అన్న
Sia, anna😭😭😭😭😭😭
❤
Vandanalu father
Miss you sai anna
Om santi 🎉❤❤❤❤
😢😢😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏 సాయి అన్న
నమస్సుసుమాంజలి
👏👏👏👏
Father ku vandhanaalu
😭😭👌👌👌
❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💐💐💐💐😭😭😭😭😭😞🙏🙏🙏💐💐
I.miss.you.sai
😢😢😢
💐💐💐
Na.namskar.dade
🙏🏼
Jai beem
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
🎉🎉🎉
Saichand ki Naa nivali
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
🎉idi kaliyugam
Nee paata వింటుంటే dukkam వస్తుంది 8:14
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Okka biddanu pogottilukovadame chala badha. Miru iddaru biddalanu pogottikunte aa badhaa entha untadoo ardamaitundi. 😢
🙏🏾🙏🏾🙏🏾
😢😢😢🙏🙏🙏🙏🙏
😢😢😢😢😢😢
😭😭😭
Shala bada gaon saya Anna😢😢😢
😢😢😢😢😢😢😢😢😢
Nenu nannanu ammanu pottukunnanu mibadha jeevithaantham nalage
😂😂😂😂😂😂
Bad luck bapu 😢