ఫ్యామిలీ మొత్తం ఏడ్చేశారు | Madhu Priya Emotional Song on Sai Chand | Madhu Priya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 278

  • @VenkataRamana-fd5kl
    @VenkataRamana-fd5kl ปีที่แล้ว +605

    స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత చారి తల్లికి ఇప్పటికీ ఎది దిక్కు లేదు.. కానీ పార్టీ సభల్లో పాటలు పాడి గుండె పోటీతో మరణించిన సాయి చందు బార్య కి పదవి తో పాటు కోటిన్నర సహాయం .. అంటే సీఎం దృష్టిలో రాష్ట్ర పోరాటం చేసిన వాడికంటే రాష్ట్రం వచ్చాక బాజన చేసిన వారే గొప్ప అన్నట్టు..తు తు ... శ్రీకాంత చారి తల్లి ఇప్పటికైనా కండ్లు తెరువు

    • @naveennmeesa7710
      @naveennmeesa7710 ปีที่แล้ว +18

      Yeeeeesss

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 ปีที่แล้ว +29

      Anna srikanthachari lanti valla thyagalanu prajalaki ,central ki ardhamayyella saichand dumdam tho vivarichadu,asalu ayanaku gundepotu vochindi 2010 lo dumdam valla telusa ,,,ekadhati ga 5hours stage pai chaitanya pariche song lu ,ardha rathri varaku padadam valla ala jarigindhi ...
      Ippudu cheppu Sai Chand ki ivvalo voddo

    • @rajudayyala8260
      @rajudayyala8260 ปีที่แล้ว +5

      Yes

    • @nareshrajana4433
      @nareshrajana4433 ปีที่แล้ว

      Neeku kuda dabbulu, manisi chachipoyaaka kuda dengutunnaavante nuvvu chaala chaala great... Sai chandu chaala chaala kastapadi paiki vachaadu, neeku dammunte nuvvu try cheyyu, neeku kuda manchi post istaaru

    • @sailajathungapindi2360
      @sailajathungapindi2360 ปีที่แล้ว +4

      Ssssssss

  • @swarnasaibabuoleti697
    @swarnasaibabuoleti697 ปีที่แล้ว +79

    ఇంత మంచి పాట రాసిన చిన్నతనం లోనే పర లోకానికి వెళ్లినఅమర జీవి సాయి చంద్ కి అశృనివాళి 🙏🙏🙏🙏🙏

    • @sagar-e6s
      @sagar-e6s ปีที่แล้ว +2

      Rip Sai anna

    • @broo714
      @broo714 ปีที่แล้ว

      😭😭🙌

    • @sarvarmohammed6516
      @sarvarmohammed6516 หลายเดือนก่อน

      అమర గాయకుడు సాయిచంద్ గారికి అశ్రునివాళి

  • @nireekhana
    @nireekhana ปีที่แล้ว +70

    తోటి కలకారున్ని గుర్తించి తన కోసం మీరు ఏడుస్తున్న తపన చాలా గొప్పది... Great 😢

  • @bhanumathiv2529
    @bhanumathiv2529 ปีที่แล้ว +126

    నాకు ఈమధ్యనే సాయి చంద్ గారి గురించి తెలిసింది. ఆయన పాటలు విని నాకు కన్నీళ్లు ఆగడంలేదు

  • @jangammanikanta9137
    @jangammanikanta9137 ปีที่แล้ว +40

    మధుప్రియ అక్క కీ సాయి చంద్ అన్నా పాటలు మరియు అన్నా యదిలో గుర్తు చెసుకుంటూ పాటలు పడిన కళాకారులకు నా వందనాలు

  • @BPrasad-x2j
    @BPrasad-x2j 10 หลายเดือนก่อน

    అక్క అక్క అద్భుతంగా పాడావు😢❤

  • @vimalasukapalli7652
    @vimalasukapalli7652 ปีที่แล้ว +19

    నేను ఈ బిడ్డ చనిపోయే ముందు రోజే పాట విని కామెంట్ చేసాను.చాలా బాగా పాడారు నాన్నా అని.తెల్లవారు న చనిపోయాడు అని చూసాను. ఈ పాపిష్టి దేవుడు మంచి వాళ్ల ని భూమ్మీద ఉంచాడు.ఆ బిడ్డకి భర్త తోడు,ఆ పిల్లలు కి తండ్రి ని లేకుండా చేసాడు

  • @srinivasasomasundaramsista7108
    @srinivasasomasundaramsista7108 ปีที่แล้ว +140

    ఇంత మంది అభిమానాన్ని సంపాదించుకుని, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సాయిచంద్ గారు లేకపోవడం దురదృష్టo. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోుకుంటున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను,,,🙏

  • @SSARMY-m3m
    @SSARMY-m3m 11 หลายเดือนก่อน +1

    Madhu Priya singing superb ❤

  • @adlagattavinodkumar
    @adlagattavinodkumar ปีที่แล้ว +9

    Sai Chand Anna chanipoyaka ayanaki inthala adarana isthunnappudu udyama biddalu kavulu gayakulu pranalu vadilina amarulaki prabutvam kanibettukuni vallandrni kapadukovali adhukovali🙏

  • @hanumantharaorao5874
    @hanumantharaorao5874 ปีที่แล้ว +27

    Really miss you sai Anna, today again Telangana became united to remember his memories.its emotional inspiration to all artists of Telangana, special thanks to Telangana government

  • @malleshmalleshyadav9449
    @malleshmalleshyadav9449 ปีที่แล้ว +77

    మధు ప్రియ సాంగ్ ఎమోషనల్ గా బాగా పాడారు .

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 ปีที่แล้ว +41

    అందరినీ ఏడిపించావు..గొప్పగా పాడి..

  • @ShyamalaKondagorla
    @ShyamalaKondagorla 6 หลายเดือนก่อน

    Ma nanna chanipoyi chala years avuthundi miru ee song paduthunte ma nanna gurthosthunnaru 😭😭😭😭♥️♥️ miss you so much nanna 😭😭😭😭😭😭😭🙏😭

  • @illaraju8762
    @illaraju8762 3 หลายเดือนก่อน

    Super 👍

  • @Karnakarsanadi0
    @Karnakarsanadi0 ปีที่แล้ว +12

    మధుప్రియ నాన్న కోసం పడినప్పుడు నీకు గుర్తు రాలేదా నువ్వు లవ్ పెళ్లి చేయూకున్నావు నువ్వు 1ముందు బాగుంది నాన్న కోసం మాట్లాడు ,నాన్న అంటే మనకు జీవీ పోసిన దేవుడు

  • @rameshn7611
    @rameshn7611 ปีที่แล้ว +3

    జోహార్ సాయిచందు అన్న

  • @mythriarya2931
    @mythriarya2931 ปีที่แล้ว +13

    దొంగలు దొంగలు వూర్లు పంచుకున్నట్టు వున్నది ఈ తెలంగాణ రావడానికి ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఒకరు కానిస్టేబుల్ కాల్చుకొని ఒకరు వురి వేసుకొని ఇలా చాలా మంది అసువులు దాల్చారు ఎవరికి లేని ఓదార్పు లు సాయి చంద్ కు జరుగుతున్నాయి ఎందుకంటే చచ్చే వరకు ఎంత పిoడాలో అంత పిoడు కున్నరు అతను తెలంగాణ ఉద్యమం లో పాడిన పాటలు ఉద్యమ వూపిరి ఐతే తెలంగాణ వచ్చాక కెసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ల మీద జోకి జోకీ పాటలు పాడి దొరల కాళ్లు మొక్కి మొక్కి అసువులు దాల్చాడు

    • @justcreativitybro4563
      @justcreativitybro4563 ปีที่แล้ว +1

      Hello తనకు ఇప్పుడే గుండె పోటు రాలేదు, ఉద్యమంలోనే వచ్చింది. Dr. చెప్పిన కూడా తన పాట,ఆట ఆపలేదు. జోకిండు, గుంజిండు అనడం ఆపి ఆయనలాగ నువ్వు పాడి గుంజుకో ఎవడు వద్దన్నాడు. చేత కాదు,సావు రాదు, చేసే వాళ్ళను చూసి ఏడుస్తారు.

    • @kanchimipushpalathalatha3991
      @kanchimipushpalathalatha3991 ปีที่แล้ว

      ఒకడి గురించి మాట్లాడాలంటే ముందు వాల గురించి మొత్తం తెలుసుకుని మాట్లాడాలి

  • @voice638
    @voice638 ปีที่แล้ว +1

    Akka super song Akka

  • @bollolusatish5533
    @bollolusatish5533 ปีที่แล้ว +10

    సాయి అన్న నువ్వు చాలా గేరాట్ యు మిస్ యూ సాయి అన్న

  • @mirgushekar1490
    @mirgushekar1490 ปีที่แล้ว

    Mittapelly annaku epatarasinanduku very thanks anna

  • @yadagirimusham1971
    @yadagirimusham1971 ปีที่แล้ว +1

    Hat's off to Madhu Priya Akka😔 we cannot stop crying ourselves.........so emotional, so connected with people, timing, your energy levels are very High, 🙏🙏🙏

  • @shameemsultana76
    @shameemsultana76 ปีที่แล้ว +3

    Ye video dekar aise lagta hai Sai Chand bhai sari qayenath ka l Dil Jeet liya hai.. mashallah..bohath kam log ko nasib hota hai aisa .par jab tak Dunia h ye song me Zinda rahogy bhai..Allah aapko jannat nasib kare aapki family ko sabar aur himmath de Ameen...❤

  • @vijaykumarshetty40g20
    @vijaykumarshetty40g20 ปีที่แล้ว +3

    అమరవీరులకు గుర్తుచేయండి.....

  • @adepuramalingaiahyadav
    @adepuramalingaiahyadav ปีที่แล้ว +4

    Aguthalli Nuvvu mee nannaki bagane విలువ echavu

  • @puramramesh6489
    @puramramesh6489 ปีที่แล้ว +11

    నేటికి సాయి చంద్ గారు లేరు అంటే నమ్మలేకపోతున్నాము
    ఇంకా మనమధ్యనే తిరుగుతున్నట్టుగా ఎక్కడో ఆ గొంతు వింటున్నట్టుగా అనిపిస్తుంది
    నీ గొంతునుండి అంబేద్కర్ గారి మాటలు పాటలు వింటున్నప్పుడు ఇప్పటికీ నిన్ను మా మధ్యలోనే చూస్తున్న భావన
    miss you anna ☹️☹️

  • @siva96
    @siva96 ปีที่แล้ว +5

    మిస్ యూ saichand అన్నయ్య గారు మీ ఆత్మకు శాంతి కలగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్న 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @justcreativitybro4563
    @justcreativitybro4563 ปีที่แล้ว +20

    తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకోవడం ఒక లెవెల్ అయితే ప్రాణం తో ఉండి పోరాడటం కూడా అంతకంటే ఎక్కువే. అందుకే ఆ పోరాడే ధైర్యం కూడా ఉండాలి అని సాయి చందు అన్న ను అందరూ మర్చిపోలేక పోతున్నారు.
    చావాలన్న, బతికి పోరాడాలన్నా గుండె ధైర్యం ఉండాలి. అది శ్రీకాంత్ అన్నకు, సాయి చందు అన్నకు బోలెడు ఉంది. మీకు ఉంటే పోరాడండి.అంతే కానీ సాయి చందు అన్నను comment చేసి, మీకుమీరు గొప్ప ఫీల్ అవ్వకండి

  • @rmpsingermallana
    @rmpsingermallana ปีที่แล้ว +13

    మధు ప్రియ గారు మీరు పాట పాడేది తక్కువ మీ బిల్ డబ్బు ఎక్కువ

  • @MadhubabuMogiligundla
    @MadhubabuMogiligundla 5 หลายเดือนก่อน

    Super amma good

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 ปีที่แล้ว +5

    Really we missing you a lot Sai Chand anna

    • @AnithaGunnala25
      @AnithaGunnala25 ปีที่แล้ว

      Really we miss you a lot sai chand anna

  • @Samskruth-mm
    @Samskruth-mm ปีที่แล้ว +42

    నీకు ఓవర్ యాక్టింగ్ తప్ప ఏమిలేదు

    • @anilgurugalla2843
      @anilgurugalla2843 ปีที่แล้ว

      Danki over action ekuva musali mataldi musalidi adi ye janmalo mardu enkka

  • @likhithalikhi3931
    @likhithalikhi3931 ปีที่แล้ว +3

    Doralakallamukundi sankanakipoindu janala yusuru kotuuki di jai sriram

  • @aarthinarasimhaswami3599
    @aarthinarasimhaswami3599 10 หลายเดือนก่อน +1

    😢l miss you nanna

  • @burugusujatha
    @burugusujatha ปีที่แล้ว +5

    ఇది 100,% నిజం శ్రీకాంత్ తల్లి కి ఎందుకు లేదు

  • @mgpm2388
    @mgpm2388 ปีที่แล้ว

    Sai chand Anna mi patalu Animutyalu Anna
    Mis you sai chandh Annayya😢

  • @SwathiPeddi-qr3fc
    @SwathiPeddi-qr3fc 6 หลายเดือนก่อน

    Nice akka song 😢

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 ปีที่แล้ว +22

    బాగా పాడావు మధు ప్రియా..

  • @maredojunarendra3791
    @maredojunarendra3791 ปีที่แล้ว +1

    Papam sai Chand Anna valla nanna garu full emotional ayyaru thana gunde baruvekkindhi advaleka 😢

  • @srikanthnari5074
    @srikanthnari5074 ปีที่แล้ว +33

    జనాలు ఎంత తెలివి కల్లోల అంటే వీళ్ళు బతికున్నప్పుడు ఎవరూ రారు చనిపోయినాక మావాడు మావాడు అని అంటారు

    • @vanajajanagama2683
      @vanajajanagama2683 ปีที่แล้ว

      Yes yes అది కూడా వాళ్ళ అస్తిత్వం కోసమే

    • @reddylaxma8281
      @reddylaxma8281 ปีที่แล้ว +1

      They need to own the goodness of Saichand for their own benefits

    • @nareshrajana4433
      @nareshrajana4433 ปีที่แล้ว

      That is politics

  • @MuniPratap-k4h
    @MuniPratap-k4h ปีที่แล้ว

    Supri❤❤❤❤akkasong

  • @laxmaiahponnam3509
    @laxmaiahponnam3509 ปีที่แล้ว

    సూపర్ బిడ్డ సూపర్

  • @basreanil3008
    @basreanil3008 ปีที่แล้ว +2

    సాయి చంద్ అన్న mis you అన్న jai తెరాస ని ఆత్మకు కలుగుగాక అన్న ❤❤

  • @balakrishnabalakrishna4697
    @balakrishnabalakrishna4697 ปีที่แล้ว

    Sai chandu Anna nilanti manchi manisini kolpoinanduku chala bada anipistundi

  • @Ganesh-7748
    @Ganesh-7748 ปีที่แล้ว +2

    మిస్ యూ సాయి అన్నా
    నువ్ గుర్తుకువచ్చిన ప్రతిసారి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి

    • @nsubhanbe6055
      @nsubhanbe6055 ปีที่แล้ว

      6666666666666666666666666666666666666tutu6th 66666666

  • @naveenmarpina6904
    @naveenmarpina6904 9 หลายเดือนก่อน

    Amma naku own siaters leru .naku heart touchithegani sister ani pilavanu.antha baga padavu my dearest sister.

  • @basheer3959
    @basheer3959 ปีที่แล้ว +6

    I miss u sai anna

  • @NidhiMedia
    @NidhiMedia ปีที่แล้ว

    Sound ledu bro

  • @srinivasgoud9584
    @srinivasgoud9584 ปีที่แล้ว

    King sai anna

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 ปีที่แล้ว +3

    Madhupriya heart touch chesnavamma❤❤

  • @BVLENIN
    @BVLENIN 13 วันที่ผ่านมา

    God bless you doughter

  • @ravumani2118
    @ravumani2118 ปีที่แล้ว

    Sai Chand babu😢😢

  • @srinivasulum9718
    @srinivasulum9718 ปีที่แล้ว

    Johar sai chand Anna

  • @mulkalaharish3041
    @mulkalaharish3041 ปีที่แล้ว +2

    Kcr from corner:-పోయిన వాడు ఎలాగో పోయాడు ఎవరు ఏమి చెయ్యలేము .సాయి చందు పేరు వాడుకొని ప్రతి సభలో సాయి చందు ని గుర్తు చేసి మళ్ళీ తెలంగాణ ముద్దు బిడ్డ అంటూ తెలంగాణ పదం వాడి ప్రజాలను మన పార్టీ ని సానుబూతి వచ్చేలా చెయ్యండి

  • @addakulasomanna9170
    @addakulasomanna9170 4 หลายเดือนก่อน

    అమ్మ గురించి పాటలు కొత్త పాటలు పాడండి సిస్టర్ కర్నూల్ జిల్లా కర్నూల్ టౌన్

  • @teluguvideosandmusicallcre1752
    @teluguvideosandmusicallcre1752 ปีที่แล้ว

    Super 🎉

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 ปีที่แล้ว +3

    Miru enthati abhimananu sampadinchukunaru Anna miru gelicharu Anna😎Kani e song chuste mem tattukolekapotunam Anna mitoti kalakarulu edustunaru Anna chudu Anna mi atama Shanti kalavalani ashithunam Anna🙏🙏😭😭💐

  • @srilathapettigadi396
    @srilathapettigadi396 ปีที่แล้ว +9

    Anna v all miss ur voice 😢

  • @vijaykumarshetty40g20
    @vijaykumarshetty40g20 ปีที่แล้ว +2

    రాజకీయ ల కోసమే మీ జీవితాలు ప్రజల రైతుల మీద కొద్దిగా చూపండి సానుభూతి.

  • @KarthikeyaGade-j7s
    @KarthikeyaGade-j7s ปีที่แล้ว

    Miss you anna me patalani

  • @santoshtallamera7175
    @santoshtallamera7175 ปีที่แล้ว

    సూపర్

  • @vijigirigangaram
    @vijigirigangaram ปีที่แล้ว +1

    Love your father before singing

  • @mraju6287
    @mraju6287 ปีที่แล้ว

    Nuvvuleni lotu maku teeradu saichand Anna nuvvu maa gundello unnavu

  • @yamini8773
    @yamini8773 ปีที่แล้ว

    Sooo sad 😞

  • @syamalagaraga3856
    @syamalagaraga3856 ปีที่แล้ว +4

    I miss you daddy😢😢😢

  • @rosaiahSyamala-i9r
    @rosaiahSyamala-i9r 5 หลายเดือนก่อน

    Madhu Priya good song

  • @sampaththota1388
    @sampaththota1388 ปีที่แล้ว +3

    Doralaku udigam chesinedu andaru oike😢😢😢😢

  • @baindlapavankumar9846
    @baindlapavankumar9846 ปีที่แล้ว

    Akka adipinchenav akka chla badhapadanu😂😂 😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasaraoOrchu-vy3iw
    @SrinivasaraoOrchu-vy3iw 10 หลายเดือนก่อน

    I miss you alot anna

  • @bhaskaryerroju9093
    @bhaskaryerroju9093 ปีที่แล้ว +1

    Shrikant chary. Is great.

  • @rajeshravula1970
    @rajeshravula1970 ปีที่แล้ว

    Super

  • @SapnadanSapnadan
    @SapnadanSapnadan ปีที่แล้ว

    🙏😭😭 Telangana

  • @aiyubkhadeem350
    @aiyubkhadeem350 ปีที่แล้ว

    Miss you thammudu

  • @GSinform
    @GSinform ปีที่แล้ว +2

    Rest in peace anna

  • @sumanramineni1503
    @sumanramineni1503 ปีที่แล้ว +3

    Acting madhu priya thallidandrulaki viluva evvani eema neethulu cheptundi adi manamu vinali karmara nayana.

  • @ChaitanKanakvlogging
    @ChaitanKanakvlogging ปีที่แล้ว

    Rip bro love you from karnataka❤

  • @Usaman-eo4pr
    @Usaman-eo4pr ปีที่แล้ว

    😢
    No no no

  • @tsharath5583
    @tsharath5583 ปีที่แล้ว

    Rip anna 😢😢

  • @sskcreations7371
    @sskcreations7371 ปีที่แล้ว

    Miss u Anna 😢🥺🥺

  • @madhud8715
    @madhud8715 ปีที่แล้ว +7

    Rest in peace 🕊️ Anna

  • @s.mamathamamatha2928
    @s.mamathamamatha2928 ปีที่แล้ว +8

    Madupriya frist okkarikaina helpchesava

  • @SwathiReddy-d7g
    @SwathiReddy-d7g 5 หลายเดือนก่อน

    Miss you anna

  • @ravireddy2865
    @ravireddy2865 ปีที่แล้ว +3

    భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు సాయి చందు ఐనా ఎవడు ఆయన యమలోకం పోవలె

  • @chandumadduri484
    @chandumadduri484 ปีที่แล้ว

    Sai chand inter view chusha chala sarlu prana gandam nundi devudu save cheshadu ani vinna nijamw appudu jarguthe e sai chand evari ki gurthu undadu ani devudu entha mandi mannanalu abimanam varsath vam echi anni echi sai chand pata devudiki nachi tiskapoindu

  • @Midintirenuka
    @Midintirenuka ปีที่แล้ว

    Miss you Sai Chand annaya

  • @santoshdhudala5063
    @santoshdhudala5063 ปีที่แล้ว

    Jai sai chand anna 😂❤

  • @swapnapriya2709
    @swapnapriya2709 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @BVLENIN
    @BVLENIN 13 วันที่ผ่านมา

    Paralokapu thandri prema inka goppadi

  • @shambunni4210
    @shambunni4210 ปีที่แล้ว +1

    Miss you Sai anna

  • @naraharichanti4625
    @naraharichanti4625 9 หลายเดือนก่อน

    😭😭😭😭

  • @johnvemula369
    @johnvemula369 ปีที่แล้ว

    Misssaianna

  • @sadigirinagaraju9197
    @sadigirinagaraju9197 ปีที่แล้ว +12

    సాయి చందు అన్న మరో వివేకానంద అంతా ఒకటే.

    • @daripallyravi891
      @daripallyravi891 ปีที่แล้ว

      పోల్చడం అంటే పొందికే

    • @sportskids7894
      @sportskids7894 ปีที่แล้ว

      Pukem kadhu 😂😂

  • @krishnaerra1600
    @krishnaerra1600 ปีที่แล้ว

    Super super song

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 ปีที่แล้ว +2

    ఒరివీరి వీసాలో బలే కంపెనీ

  • @krishnarjunarao7302
    @krishnarjunarao7302 2 หลายเดือนก่อน

    🙏

  • @sampaththota1388
    @sampaththota1388 ปีที่แล้ว +2

    Manchidi happy childrens day

  • @badrinarayanan8367
    @badrinarayanan8367 7 หลายเดือนก่อน

    Missyouanniya

  • @mergojusrilatha7185
    @mergojusrilatha7185 ปีที่แล้ว +1

    Telangana kosam srikanth chary chesina tyagam marchipoyara janalu appudu yenduku cheyaledu evanni valla family ki yenduku sahayam cheyadam ledu yenduku goppaga padatam ledu srikanth chary sai chand anna kante chala chinnavadu manaku telangana vachindi antene srikanth valla adi maravakamdi kcr garu ktr anna jai telangana

  • @mammululaddu9512
    @mammululaddu9512 ปีที่แล้ว

    Manchi valaki kalam ledu😞😞

  • @srilathakadari3920
    @srilathakadari3920 ปีที่แล้ว +2

    Ee pata Sai annadhi