నేను పాటగాన్ని మాత్రమే కాదు - సాయిచంద్ | Saichand Singer | Black Voice

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ค. 2023
  • Singer Saichand Emotional speech on Bhagyareddy varma 135th Birth Anniversary Celebrations at Ravindra Bharati Hyderabad.
    Welcome to the Official TH-cam channel of BLACK VOICE.
    Black Voice channel intends to bring the voice of neglected. We try to bring the new voice of voiceless in culture, education, politics through the new eye. Let us build a new world with our own content and our own views through Black voice.
    Our Channel with a primary focus to get the Political News, Breaking News, Telugu Cinema News and Reviews, Public Opinions/Polls, dalit, bahujan issues, Career Guidance.
    Black Voice is a Channel to Promote Humanist ideology. This is the common platform for all Humanists.
    #blackvoice #nasthikvoice #bairinaresh #nareshbairi #shanrenjarlarajesh #rajeshrenjarla #blackvoicenews #blackvoiceoffic #telangananews #livenews #peoplevoice #voiceofvoiceless #dalitvoice #dalit #bahujan
    For More Updates :
    Facebook; / blackvoiceoffic
    Twitter; / blackvoiceoffic
    Instagram; / blackvoiceoffic

ความคิดเห็น • 81

  • @gspmproperties3742
    @gspmproperties3742 ปีที่แล้ว +21

    ఇలాంటి స్పీచ్ ఎప్పుడు వినలేదు ఎవరి గొంతు తో వినలేము వినబోము ఇక వినము కూడా 😭😭😭జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ సాయి చందు అన్న 🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏🌹🌹🌹జై భీమ్

  • @sridevivadlakonda4039
    @sridevivadlakonda4039 ปีที่แล้ว +11

    నిజంగా సాయిచంద్ గారు బ్రతికి ఉంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని తప్పకుండా నెరవేర్చే వారు.. ఆయన మాట్లాడుతూ ఉంటే అందరికి అర్ధం ఐతలేదు కానీ ఆయన మనోవేదన చాలా గోషిస్తుంది .. ఆయన ఈ సమాజంలో జరుగుతున్న కుల వివక్షతను అంతమొందించేందుకు చాల try చేయాలనుకున్నాడు.. నిజంగా ఆయన మాటలు వింటున్టే దేవుడు తొందర పడ్డాడు అనిపిస్తోంది.. నీవు అమర జీవివి. సాయిచంద్..🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narendarramavath2200
    @narendarramavath2200 ปีที่แล้ว +56

    అన్న మల్ల మల్ల మల్ల మల్ల ఎప్పుడు ఇలాంటి స్పీచ్ వినలేదు వినలేము అన్న వినాలంటే ఆ దేవుని ఒక కోరిక కోరి saichand అన్న ను మా దగ్గరి పంపమని అడుగుతాం

  • @SRISRINIVASAPROPERTIES
    @SRISRINIVASAPROPERTIES ปีที่แล้ว +24

    తూటాల కన్నా శక్తివంతమైన మాటల మాంత్రికుడు మన సాయి చంద్ గారు ఈ రోజు మన మధ్యలో లేనందుకు చింతిస్తున్నాము

  • @vestigegopibudutha1428
    @vestigegopibudutha1428 ปีที่แล้ว +23

    ప్రశ్నించే గొంతు మూగబోయింది అన్న.. We Miss You Anna.. 😭😭 జై భీమ్... నీల్ సలామ్.. ✊✊

  • @chilakaramu7582
    @chilakaramu7582 ปีที่แล้ว +10

    మాటల మాంత్రికుడా నీకు జోహార్లు జోహార్లు 🚩✊🏻😭

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 ปีที่แล้ว +8

    సూపర్ స్పీచ్ అన్న 👌

  • @maheshkoyyala-fn1xv
    @maheshkoyyala-fn1xv ปีที่แล้ว +6

    జై భీమ్ సాయి చందు అన్నా జైభీమ్ ✊✊✊

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 11 หลายเดือนก่อน

    ఒక పెద్దమనిషి కి మీరు రాష్ట్ర గిడ్డంగి ల ఛైర్మన్ పదవి ఉన్నదని తెలియక సాయి చందు ఈ రోజు పాట పాడడానికి వచ్చావా అన్నదానకి ఎంతో ఇమోశనల్ కి గురి అ యి ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చారు,ఇప్పటికి మీకు ఇంత పెద్ద పదవి కె సి ఆర్ గారు యిచ్చా ర ని చాల మందికి జనాలకు తెలియదు,ఆ ఇమోశనల్ మీకు గుండెపోటు రావడానికి కారణ మైయిన్ది,మొత్తానికి మీరు మీ ఆట పాట లతో తెలంగాణ ప్రజల గుండెల్లో పది లం గా ఉంటారు ❤జై తెలంగాణ

  • @kudmethapushpa4986
    @kudmethapushpa4986 ปีที่แล้ว +1

    Super anna ni lanti kalakarudu entha vethikina dorukaru anna miss you anna😭😭😭😭

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 หลายเดือนก่อน +2

    👌

  • @msrinivasagc1928
    @msrinivasagc1928 ปีที่แล้ว +2

    Super speech Praveen sir kante goppavallu miru bro miss you😢😢😢😢

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 ปีที่แล้ว +4

    జైభీమ్ అన్న❤❤

  • @---jaibheem
    @---jaibheem ปีที่แล้ว +6

    Sai chandhu anna ❤🎉
    Super speech anna
    Jai bheem Anna

  • @shreshtaconcepts434
    @shreshtaconcepts434 ปีที่แล้ว +7

    We miss you anna😭😭🙏

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 11 หลายเดือนก่อน +1

    ఎక్సలెంట్ సాయి చందు సార్ జై భీమ్ ✊

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml 11 หลายเดือนก่อน +2

    జోహార్ సాయి చందన్న 🙏

  • @mythilipadullaparty4785
    @mythilipadullaparty4785 ปีที่แล้ว +1

    Super speech, song, good art. Very sad Anna.

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 11 หลายเดือนก่อน +1

    Johar Sai Chand garu very good spech

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 ปีที่แล้ว +2

    Super speech brother

  • @sammaiahchityala3689
    @sammaiahchityala3689 ปีที่แล้ว

    Super voice and ultimate speech

  • @naveenbrashwa1736
    @naveenbrashwa1736 ปีที่แล้ว +3

    Super super Rip miss you Anna 😭💐

  • @Paps1006
    @Paps1006 ปีที่แล้ว +3

    Jai Bheem brother, your soul may rest in peace where ever you are brother💐

  • @ashokreddy6099
    @ashokreddy6099 ปีที่แล้ว

    Good spech. Tammidu

  • @bantubantuvarunsandeshdenc7396
    @bantubantuvarunsandeshdenc7396 ปีที่แล้ว

    Sai Anna Jai Telangana

  • @nirmalagandamalla5331
    @nirmalagandamalla5331 ปีที่แล้ว

    Super tammudu

  • @koteshwarrao1683
    @koteshwarrao1683 11 หลายเดือนก่อน

    Goodspech thamudu🎉🎉🎉

  • @gaddambalakishan7864
    @gaddambalakishan7864 ปีที่แล้ว +2

    Miss you anna

  • @vishnupitala2276
    @vishnupitala2276 2 หลายเดือนก่อน

    😭ఐ మిస్ యు అన్నయ్య 😭

  • @anjirudavath6644
    @anjirudavath6644 11 หลายเดือนก่อน

    Good Speech Anna

  • @BharatBanda-fs6jv
    @BharatBanda-fs6jv ปีที่แล้ว

    సూపర్ అన్న

  • @snehacharitabletrustforall
    @snehacharitabletrustforall ปีที่แล้ว +2

    Wonderful speech అన్న

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 ปีที่แล้ว +1

    😭😭😭😭😭💐💐🙏🏻🙏🏻🙏🏻MISS SAI ANNA😭😭😭😭

  • @bhimarao4878
    @bhimarao4878 ปีที่แล้ว +1

    🙏🙏

  • @rajeshwarimadhubabu138
    @rajeshwarimadhubabu138 ปีที่แล้ว +1

    Abhaaa great Anna

  • @chittimalasaidulu2560
    @chittimalasaidulu2560 ปีที่แล้ว +1

    Super Anna...jai bheem

  • @marepallybaburao8315
    @marepallybaburao8315 ปีที่แล้ว +1

    Jai bheem ✊ Johar Johar sai Chand Anna 💐💐✊✊

  • @networkyt56
    @networkyt56 ปีที่แล้ว +1

    I miss you annaya😭😭😭

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 11 หลายเดือนก่อน +2

    మీ గొంతు మూగబోయింది అన్నా మళ్ళీ మిమ్ములను ఎప్పుడూ చూడాలి అన్నా

  • @madhariraju7272
    @madhariraju7272 ปีที่แล้ว

    Miss u anna

  • @CharanJoseph
    @CharanJoseph ปีที่แล้ว +1

    Jai Bhim Sai Chand Anna

  • @prashanthreddy55579
    @prashanthreddy55579 ปีที่แล้ว

    We are Indians

  • @Iaj180
    @Iaj180 10 หลายเดือนก่อน

    Brother we Miss you

  • @venkatkadigalla7418
    @venkatkadigalla7418 ปีที่แล้ว

    We miss you brother

  • @bantubantuvarunsandeshdenc7396
    @bantubantuvarunsandeshdenc7396 ปีที่แล้ว

    Anna super super

  • @user-zf3id2ko1r
    @user-zf3id2ko1r ปีที่แล้ว

    Johar saichand anna jai bheem

  • @niranjankante6044
    @niranjankante6044 ปีที่แล้ว

    Jaibheem బాగుంది. నమస్తే ఎందుకు bro

  • @user-ky7vb8qf8e
    @user-ky7vb8qf8e ปีที่แล้ว +2

    We miss you anna

  • @rameshsayalla1789
    @rameshsayalla1789 11 หลายเดือนก่อน +1

    అన్న గిడ కూడా కెసిఆర్ భజననే దేనికి. ఆ స్థాయిలో ఉండి కూడా ఒక్కసారి మా దళితులకి మ్మెల్స్ సీట్స్ ఇవ్వండి, మా దళితులకి ఇస్తా అన్న ముందేకరాలు ఇవ్వండి, వాళ్ళకి ఇస్తా అన్న దళిత బంధు ఇవ్వండి అని ఒక్కసారి అడగలేవు. నిజమే తెలంగాణ రాకముందు కొట్లాడినావ్, రాష్ట్రము వచ్చాక ని స్వార్ధం కోసమే దొర కళ్ళని కూడా మొక్కినవు అందరిముందు తప్ప నిజంగా దళితుల పక్షాన ఒక్కరోజు మాట్లాడలేవు అది మా దరిద్రం. ఇప్పుడు ఇవన్నీ అంటే కొంతమందికి కోపం వస్తుండొచ్చు. బట్ ఇదే నిజం. భూమి రాలె బంధు రాలె సీట్స్ లేవు. ఇప్పటికి మా దళితులు అక్కడక్కడా ఆడుకు తినే పరిస్థితిలోనే ఉన్నారు. ఒక్కసారన్నా మాట్లాడారా మీరు లేదు. స్వార్ధం. చాలా మంది దళితులు చాలా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు. బట్ అంత దొర భజననే

  • @AjjapagaRamulu-pb9ih
    @AjjapagaRamulu-pb9ih ปีที่แล้ว

    🙏🙏🙏😭😭😭😭😭

  • @mdsaidabee7313
    @mdsaidabee7313 ปีที่แล้ว +1

    Jai bheem✊✊

  • @sanviammulu65
    @sanviammulu65 ปีที่แล้ว

    Anna nilanti dhammu dhayiram unna leader kolpoyinam anna ni kastam ni thyagam hurdhapodhu anna

  • @balaswamycheeturi6581
    @balaswamycheeturi6581 11 หลายเดือนก่อน

    🙋🙋🙋🙋🙋🙋🙋💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🛐🛐🛐

  • @sunirokkala3627
    @sunirokkala3627 10 หลายเดือนก่อน

    Jai bheem Anna జోహార్లు

  • @pratapmudavath3505
    @pratapmudavath3505 ปีที่แล้ว

    Anna saichanad Anna no kaval iIndian army naku no kavali naku no kavali pliz

  • @anantharamulu8080
    @anantharamulu8080 ปีที่แล้ว

    Saichadhu gaaru,one or two words are enough about govt. PHULE,Bagyareddy Varma should come in your speech.BC,OC kooda moola Vasule.except brahamins.they came late ,now we are all Indians. there is no any differences,we have to enhance strength against ARYA PRINCIPLES.

  • @invisible6309
    @invisible6309 ปีที่แล้ว

    Johar anna

  • @ankurisp3898
    @ankurisp3898 ปีที่แล้ว +3

    చెంచాలకు ఎప్పుడు అవకాశం వస్తుంది..నీవు నీతులు చెప్పకు తమ్మి

  • @sadhanareddychanneloldisgold
    @sadhanareddychanneloldisgold 11 หลายเดือนก่อน

    Athiga aavesha padina magavadu

    • @blackvoiceoffic
      @blackvoiceoffic  11 หลายเดือนก่อน

      మగవాడి ఎదుగుదలను ఓర్చుకోలేక

  • @narsaiahmarampelly7557
    @narsaiahmarampelly7557 ปีที่แล้ว

    😂 well done saichandh

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 ปีที่แล้ว +2

    మనం బాగుంటే చాలు మన జాతి ఎటూ పోతే ఏంటి......... పాటతోనే కద మీరూ ఎదిగింది

  • @davidraju1856
    @davidraju1856 ปีที่แล้ว +7

    ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ భజన... చెంచా మాటలు. ఇంకా ఎన్నడు మనం మారేది?

  • @sankeshivakumar7314
    @sankeshivakumar7314 11 หลายเดือนก่อน

    అన్న నువ్వు మళ్ళీ పుట్టే..
    నీవు లేని ఈ పాట వినబుద్ది కావట్లేదు..😢😢

  • @anantharamulu8080
    @anantharamulu8080 ปีที่แล้ว

    Vekkirinthalanni metlu mathrame.avi thitlu mathramu kaavu.

  • @kvpstelangana8430
    @kvpstelangana8430 ปีที่แล้ว

    సాయి చంద్ కూడా అంబేద్కర్ ను మాలల ప్రతినిధి గా మాట్లాడడం ఏమిటి?

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi1996 ปีที่แล้ว

    Sai Chand Patla Cheta Pratham darula gundalo Bullet Din Chad Sai Chandana bra tukunde bagundey De han ya na maranam Chala Vada Karam vah Re kutumba Nikki Devudu adarana chup Nau Gaga

  • @dhanamurthya.498
    @dhanamurthya.498 ปีที่แล้ว +1

    మీరు కడుపు నిండి మాట్లాడుతున్నారు, వాస్తవం మాట్లాడండి.

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 ปีที่แล้ว

    Mejarty ekkuva unna janabalo takkuva mantri padavulu ravatam correct kadu

  • @Iaj180
    @Iaj180 10 หลายเดือนก่อน

    Ap lo enkka vunaei

  • @8pmnews192
    @8pmnews192 ปีที่แล้ว +6

    నువ్వు పాటగాడిగానే ఉన్నవ్

  • @Iaj180
    @Iaj180 10 หลายเดือนก่อน

    I could not listen this type of speech about Dalits

  • @rspyuvasenakalluru3284
    @rspyuvasenakalluru3284 ปีที่แล้ว +4

    ఇంకా బానిస మాటలు మనుకో .

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm ปีที่แล้ว +3

    నీ మీద అందరికి నమ్మకం పోయిందిరా.

    • @sudhakarchithrachedu3243
      @sudhakarchithrachedu3243 11 หลายเดือนก่อน

      Good 👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👍🏻🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐

  • @aare.sudhakaraare.sudhakar3835
    @aare.sudhakaraare.sudhakar3835 11 หลายเดือนก่อน

    Miss you anna

  • @mahasrichannel4455
    @mahasrichannel4455 10 หลายเดือนก่อน

    Miss you anna