శిలనైన నన్ను Silanaina Nannu రచన దైవజనులుY డేవిడ్ రాజు గారు స్వరకల్పన దైవజనులు శ్యామ్ జె వేదాల గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 145

  • @amruthasangeethapatasala
    @amruthasangeethapatasala ปีที่แล้ว +21

    శిలనైన నన్ను శిల్పివై మార్చావు -నాలోని ఆశలు విస్తరింప చేశావు-2
    నీప్రేమ నాపై కుమ్మరించుచున్నావు నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు
    నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’
    1.మోడుబారిన నా జీవితం- నీ ప్రేమతోనే చిగురింప చేసావు
    నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం -2
    వర్ణించలేను లెక్కించలేను - వర్ణించలేను లెక్కించలేను
    నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’
    2.వూహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమమూర్తి నీకే నా వందనం
    నీ ప్రేమే నాకాధారం - నాజీవితం లక్ష్యం -2
    నీ ప్రేమ లేక - నేనుండలేను దేవా నీ ప్రేమ లేక - నేనుండలేను
    నీ ప్రేమే నా ఊపిరి-నీ ప్రేమే నా కాపరి
    నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’
    3.ఏ విలువలేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి నావు
    నా యెడల నీ కున్న తలంపులు విస్తారములు-2
    నీ కొరకే నేను జీవింతునిలలో -2
    నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి ’శిలనైన నన్ను’
    ౩.స్వచ్చ మైనది నిజమైనది ఈ ప్రేమ జీవం అశీర్వాదం
    నా జీవితమంతా నీ ప్రేమే కావాలి -2
    నీప్రేమ విస్తారం నీ ప్రేమే పోషణం
    నీ ప్రేమే నా ఊపిరి- నీ ప్రేమే నా కాపరి
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నా కాపరి’శిలనైన నన్ను’

  • @anilkumarofficial9256
    @anilkumarofficial9256 2 ปีที่แล้ว +15

    శిలనైన నన్ను శిల్పివై మార్చావు
    నాలోని ఆశలు విస్తరింపచేశావు /2/
    నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు /2/
    నీ ప్రేమే నా ఊపిరి - నీ ప్రేమే నాకాపరి /2/శిల/
    1.మొడుబారిన నాజీవితం - నీప్రేమతోనే చిగురింపచేసావు /2/
    నీప్రేమాభిషేకం నాజీవిత గమ్యం /2/
    వర్ణించలేను లెక్కించలేను /2/నీ ప్రేమే/
    2.ఏవిలువలేని అభాగ్యుడను నేను - నీప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు /2/
    నాయెడల నీకున్న తలంపులు విస్తారం /2/
    నీకొరకే నేను జీవింతునిలలో /2/నీప్రేమే/
    3.వూహించలేను నీ ప్రేమ మధురం - నా ప్రేమ మూర్తి నీకే నా వందనం /2/
    నీప్రేమే నాకాధారం - నాజీవితం లక్ష్యం /2/
    నీప్రేమ లేక - నేనుండలేను /2/నీప్రేమే

  • @chpremsudha5490
    @chpremsudha5490 ปีที่แล้ว +1

    ఆమెన్ 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏

  • @danielmakamalla8778
    @danielmakamalla8778 3 หลายเดือนก่อน +4

    Brother ఆశీర్వాదం గార్ని గుర్తు చేశారు

  • @syam7120
    @syam7120 4 ปีที่แล้ว +13

    Silanaina nannu silpivai maarchaavu Naaloni aashalu vistarimpachesavu Nee prema nappai kummarinchuchunnavu (2). Nee preme naa vupiri nee preme naa kaapari (2)
    1.Modubaarina naa jeevitam - Nee prematone chigurimpachesavu (2) Nee premaabhishekam - naa jeevita gamyam (2) Varninchalenu - Lekkinchalenu (2)Nee preme.
    2.Yeviluva leni abhagyudanu nenu - Nee prema chupi viluvanichhi konnavu (2) Naa yedala neekunna talampulu vistaaram (2) Neekorake nenu jeevintunilalo (2) Nee preme.
    3.Vuhinchalenu Nee prema madhuram - Naa premamurthi neeke naa vandanam (2) Nee preme naakaadhaaram - Naa jeevita lakshyam (2) Nee prema leka nenudalenu (2)nee preme.

  • @syam7120
    @syam7120 4 ปีที่แล้ว +9

    శిలనైన నను శిల్పివై మార్చవు
    నా లోని ఆశలు విస్తరింపజేసావు (2)
    నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నవు (2)
    నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
    మొడుబారిన నా జీవితమును నీ ప్రేమతోనే చిగురింపజేసావు (2)
    నీ ప్రేమ అభిషేకం నా జీవిత గమ్యం (2)
    వర్ణించలేను లెక్కించలేను (2)
    నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
    ఏ విలువ లేని అభాగ్యుడను నేను నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు (2)
    నా యెడల నీకున్న తలంపులు విస్తారం (2)
    నీ కొరకై నేను జీవించు ఇళ్లలో (2)
    నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)
    ఊహించలేను నీ ప్రేమ మధురం
    నీ ప్రేమముర్తి నీకే నా వందనం
    నీ ప్రేమే నా జీవిత లక్ష్యం (2)
    నీ ప్రేమ లేకుండా నేనుండలేను (2)
    నీ ప్రేమ నా ఊపిరి నీ ప్రేమ నా కాపరి(2)(శిలనైన)

    • @manoharpmanohar1783
      @manoharpmanohar1783 4 ปีที่แล้ว +1

      వందనాలు అన్నగారు మీరు చాలా మంచి పాటలను మాకు ఇస్తున్నారు మీకు చాలా చాలా వనందనాలు నేను ప్రతీ రోజు ఈ పాటను పాడుతూ ఉన్నాను

    • @krupasagar9484
      @krupasagar9484 3 ปีที่แล้ว

      Thank you anna

    • @mallemvijaybhaskar7987
      @mallemvijaybhaskar7987 2 ปีที่แล้ว

      🙏

    • @247DR
      @247DR 3 หลายเดือนก่อน

      మీరు పాడింది కూడా బావుంది👌♥️ ఆశీర్వాదం గారిది అయితే ఇంకా సూపర్ 👌♥️

  • @Subbu-if3pm
    @Subbu-if3pm หลายเดือนก่อน +1

    Praise the lord brother devudu me paricharyalu deevinchunu gaka amen 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kingssaviourministries
    @kingssaviourministries 4 ปีที่แล้ว +27

    అద్భుతమైన పాట... మీరు ఆలపించు విధానము.. అద్భుతం..🙏

  • @borugaddasyamkumar7502
    @borugaddasyamkumar7502 2 ปีที่แล้ว +4

    Key board player is also good worshiper

  • @NerlaplliRenuka
    @NerlaplliRenuka ปีที่แล้ว +1

    Anta chakkani swaram Ichina devuniki mahima kalugunu gaka amen amen

  • @srinivasaraobatthina1023
    @srinivasaraobatthina1023 ปีที่แล้ว +1

    Godblessyou ✝️🙏🌹🇮🇳🎄🍁🏰🌻🙏🙏✝️

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 ปีที่แล้ว +1

    Ayyagaru meeru devuni gurchi paade prathi paataa okko adbhutham devudu mee patalatho yenthagano sthuthi nondunugakaa praise the LORD Pastor garu 🙏

  • @DileepKolanti-pf6dd
    @DileepKolanti-pf6dd ปีที่แล้ว +1

    Praise the lord

  • @VijayaBhaskarSarella.
    @VijayaBhaskarSarella. 3 หลายเดือนก่อน +1

    PRAISE THE LORD.

  • @bkirankumarpandu9838
    @bkirankumarpandu9838 2 ปีที่แล้ว +1

    Meru pata bagapadaru sir devudu memalani me kutumbamni me sangani manchiga chustaru

  • @NerlaplliRenuka
    @NerlaplliRenuka ปีที่แล้ว +1

    Chakkani pata padaru praise the lord broder 🙏🙏🙏

  • @manikumargondru
    @manikumargondru 2 หลายเดือนก่อน +1

    So beautiful song and all the more ur voice is so fabulous 👏

  • @k.k.9467
    @k.k.9467 4 ปีที่แล้ว +2

    వందనాలు అయ్యగారు పాటను చాలా చక్కగా పాడారు మీ పాటల ద్వారా మేము ఎంతో సంతోషిస్తున్నాము వాక్యము ద్వారా మేము ఎంతో సంతోషిస్తున్నాము కువైట్ దేశంలో మీ పాటలు మీ వాక్యాలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది గాడ్ బ్లెస్స్ యు అయ్యగారు

  • @premkumark5688
    @premkumark5688 3 ปีที่แล้ว +2

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ద లార్డ్ అయ్యగారు చాలా అద్భుతంగా దేవుని పనిలో వాడబడుతున్న మిమ్ములను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా వుంది సార్

  • @devadassharamma6905
    @devadassharamma6905 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏

  • @babulu8523
    @babulu8523 2 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు

  • @VijayaBhaskarSarella.
    @VijayaBhaskarSarella. 3 หลายเดือนก่อน +1

    Very nice Song Ayyagaru.
    Vijaya Sarella from doha Qatar. Please pray for my family.

  • @rameshmanchu4452
    @rameshmanchu4452 4 ปีที่แล้ว +2

    Mimmalni inka bahu ga mana devudu aayana seva lo vadabadalani ashistunna pastor garu. Mi dwara anekamaina nasinchipothunna aathamalu rakshinchabadalani korukuntunna. Praise the lord.

  • @borugaddasyamkumar7502
    @borugaddasyamkumar7502 2 ปีที่แล้ว +1

    Brother chala chakkaga padaru devunike Mahima kalugunu gaka amen!
    And also your team members also spiritual person!

  • @ksuresh6266
    @ksuresh6266 ปีที่แล้ว +1

    👏

  • @hannahlova9549
    @hannahlova9549 4 ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు వండర్ ఫుల్ సాంగ్ ఎస్ ఏసీ మా కాపరి యేసయ్య నా ఊపిరి

  • @amruthasangeethapatasala
    @amruthasangeethapatasala ปีที่แล้ว +1

    welcome prise the lord

  • @yehovayireministriessamuel9407
    @yehovayireministriessamuel9407 3 ปีที่แล้ว +1

    E song pranani ki Odarupu ga unnai. 😔😔

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 4 หลายเดือนก่อน +1

    Nice song అయ్యగారు

  • @SkmaneeshaSkmaneesha
    @SkmaneeshaSkmaneesha ปีที่แล้ว +1

  • @shineshining687
    @shineshining687 3 ปีที่แล้ว +3

    Praise the LORD

  • @gudalanageswararao8982
    @gudalanageswararao8982 8 หลายเดือนก่อน +1

    😮thanksir❤

  • @jyothipuchala4306
    @jyothipuchala4306 4 ปีที่แล้ว +4

    Nice song anna

  • @krupafaithhomeministriesipc
    @krupafaithhomeministriesipc 2 ปีที่แล้ว +2

    Wonderful singing anna garu praise the lord

  • @issaqallipalli3537
    @issaqallipalli3537 4 ปีที่แล้ว +1

    Amen

  • @Bujjiglory3275
    @Bujjiglory3275 8 หลายเดือนก่อน +1

    Super......... annaya

  • @bro.timothyyahwehministry436
    @bro.timothyyahwehministry436 3 ปีที่แล้ว +3

    అద్భుతమైన పాట....చాలా మంచిగ పాడారు అన్న గారు

  • @deepakundrajavarapu446
    @deepakundrajavarapu446 10 หลายเดือนก่อน +1

    పల్లవి :- శిలనైన నన్ను శిల్పివై మార్చావు.
    నాలోని ఆశలు విస్తరింప చేశావు...(2)
    నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నావు...(2)
    నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి...(2) "శిలనైన నన్ను" (2)
    1.చరణం :- మోడుబారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింప చేశావు...(2)
    నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం...(2)
    వర్ణించలేను లెకించలేను...(2)
    నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి...(2) "శిలనైన నన్ను" (2)
    2.చరణం :- ఊహించలేను నీ ప్రేమ మధురం నా ప్రేమ మూర్తి నీకే నా వందనం...(2)
    నీ ప్రేమే నాకు ఆధారం నా జీవిత లక్ష్యం...(2)
    నీ ప్రేమ లేక నేనుండలేను...(2)
    నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి...(2) "శిలనైన నన్ను" (2)
    3.చరణం :- ఏ విలువ లేని అభాగ్యుడను నేను. నీ ప్రేమ చూపి విలువనిచ్చి నావు...(2)
    నా యెడల నీకున్న తలంపులు విస్తారములు...(2)
    నీ కొరకే నేను జీవింతునిలలో...(2)
    నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి...(2) "శిలనైన నన్ను" (2)
    4.చరణం :- స్వచ్ఛమైనది నిత్యమైనది నీ ప్రేమ జీవం ఆశీర్వాదం...(2)
    నా జీవితమంతా నీ ప్రేమే కావాలి...(2)
    నీ ప్రేమ విస్తారం నీ ప్రేమ పోషణం...(2)
    నీ ప్రేమే నా కాపరి నీ ప్రేమే నా ఊపిరి...(2) "శిలనైన నన్ను" (2)

  • @manoharpmanohar1783
    @manoharpmanohar1783 4 ปีที่แล้ว +2

    మీకు చాలా చాలా .....వందనాలు అన్నగారు ఇంత మంచి పాటలను అందించారు నేను ప్రతీ రోజు పడుతున్నాను యు ర్ మై బ్రదర్ థాంక్యూ అన్న

  • @lalitalalita9422
    @lalitalalita9422 4 ปีที่แล้ว +3

    good song paster garu nice voice by Grese of God 🙇‍♂️🙇‍♀️👏👏👏

  • @sagargamingyt8305
    @sagargamingyt8305 3 ปีที่แล้ว +3

    Anna wonderfull voice prise the lord

  • @pasalapudisuman9690
    @pasalapudisuman9690 3 ปีที่แล้ว +2

    Very nice lyrics and nice singing pastor garu 😊

  • @sumanakkenapelli4697
    @sumanakkenapelli4697 4 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ అయ్యా గారు

  • @yehovayireministriessamuel9407
    @yehovayireministriessamuel9407 3 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suggalalaxmisudharshanrao2247
    @suggalalaxmisudharshanrao2247 2 ปีที่แล้ว +1

    Super song Praise The Lord

  • @stephensekharmangam9125
    @stephensekharmangam9125 4 ปีที่แล้ว +3

    Glory to Almighty God..
    Praise the lord sir.

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 3 ปีที่แล้ว +1

    Excellent song Sir glory to jesus praise to jesus christ is all mighty God exlent singing

  • @chinnachinna1650
    @chinnachinna1650 4 ปีที่แล้ว +1

    దేవునికి మహిమా కలుగును గాకా

  • @sarjanbade4626
    @sarjanbade4626 2 ปีที่แล้ว +2

    Super anna

  • @sivannarayanamidde3307
    @sivannarayanamidde3307 3 ปีที่แล้ว +2

    Super 💖💖💖

  • @gpraveenofficial7903
    @gpraveenofficial7903 4 ปีที่แล้ว +2

    Very Good song Ayya Garu

  • @siddarajesh3039
    @siddarajesh3039 3 ปีที่แล้ว +1

    Suparab

  • @balamarthiissac6119
    @balamarthiissac6119 4 ปีที่แล้ว +3

    Wonderful song anna🙏🙏🙏

  • @ravitejapulivarthi990
    @ravitejapulivarthi990 3 ปีที่แล้ว +1

    అద్భుతమైన పాట

  • @jyothiraj939
    @jyothiraj939 4 ปีที่แล้ว +3

    Praise the lord Pastor. What a melody in your voice Babu. May God bless you to sing many more divine songs.

  • @Ezrashastry
    @Ezrashastry 4 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు

  • @anantha2042
    @anantha2042 3 ปีที่แล้ว +1

    Praise the lord Anna garu Chala bagaa padaru.wonder ful song

  • @rajubugalla115
    @rajubugalla115 2 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది అన్నగారు

  • @davidjyothiopticals7699
    @davidjyothiopticals7699 2 ปีที่แล้ว +1

    good song praise the lord brother

  • @devpradeepkoniga7101
    @devpradeepkoniga7101 4 ปีที่แล้ว +2

    good song paster garu God bless you

  • @jenny3912
    @jenny3912 2 ปีที่แล้ว +1

    What a voice brother, super, may God bless you and your ministry.

  • @seshulakkoju7846
    @seshulakkoju7846 4 ปีที่แล้ว +1

    Voice chela bhagundi sir praise the Lord

  • @jacobfaithministries6554
    @jacobfaithministries6554 2 ปีที่แล้ว +1

    Nice brother

  • @charantejbhatt9040
    @charantejbhatt9040 4 ปีที่แล้ว +1

    Anna garu wonderful Meeru, Meeru vakyam cheppu vidhanam and song pade vidhanam adbhutham Anna

  • @mathewnayakanti1933
    @mathewnayakanti1933 4 ปีที่แล้ว +1

    Very good nice song🙏🙏🙏🙏

  • @lakshmaiahbulla2293
    @lakshmaiahbulla2293 4 ปีที่แล้ว +1

    Glory to God

  • @apparao1205
    @apparao1205 4 ปีที่แล้ว +1

    Super ayyagaru very nice 👌👌👌👌👌👌👌👌👌... praise the Lord 🙏 ayyagaru

  • @asannabollipo448
    @asannabollipo448 4 ปีที่แล้ว +1

    god bless you sir very good song thank you sir

  • @jayapaulballikurirentapall8152
    @jayapaulballikurirentapall8152 3 ปีที่แล้ว +1

    🙏

  • @SHYAMSURAMPUDI7777
    @SHYAMSURAMPUDI7777 3 ปีที่แล้ว +1

    Good bless you 🙏 annaya garu

  • @vvinnkumararavind2772
    @vvinnkumararavind2772 3 ปีที่แล้ว +2

    Praise the lord Anna 🙏🙏

  • @abrahamlincoln8102
    @abrahamlincoln8102 4 ปีที่แล้ว +1

    Praise God.

  • @mugalasyamaraju7564
    @mugalasyamaraju7564 4 ปีที่แล้ว +1

    Like balu voice

  • @sarojaviswas5172
    @sarojaviswas5172 4 ปีที่แล้ว +1

    Vandanalu bro

  • @manikumarnoahvisakhapatnam
    @manikumarnoahvisakhapatnam 3 ปีที่แล้ว +1

    Super melodies song brother

  • @kumarhosanna9767
    @kumarhosanna9767 2 ปีที่แล้ว +1

    Nice vocals brother and praise the lord

  • @rajeshmachavarapu
    @rajeshmachavarapu 4 ปีที่แล้ว +2

    Pràise the Lord ayyagaru
    Good song... wonderful

  • @vijayalaxmiengworks5237
    @vijayalaxmiengworks5237 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siyonukumari409
    @siyonukumari409 3 ปีที่แล้ว +1

    Wonderful song🎶🎤 sir

  • @ipcpedaprolucrcm8522
    @ipcpedaprolucrcm8522 4 ปีที่แล้ว +2

    Wonderful signing Pastor garu

  • @shinebethelfellowship9665
    @shinebethelfellowship9665 4 ปีที่แล้ว +3

    Man of God. If you sang a song means that is a wonderful meaning. Blessing

  • @devanandwankhade3154
    @devanandwankhade3154 4 ปีที่แล้ว +1

    Super Ayyagaru praise the Lord

  • @Ajay-uy4zv
    @Ajay-uy4zv 3 ปีที่แล้ว +1

    Super brother

  • @prthi786
    @prthi786 4 ปีที่แล้ว +1

    Ayyagaru super.

  • @mandanaveen7663
    @mandanaveen7663 4 ปีที่แล้ว +1

    Mee voice super ayygaru...
    Song 👌👌👌

  • @krishnarevuri7502
    @krishnarevuri7502 3 ปีที่แล้ว +1

    Nice voice

  • @sdrvaraju4653
    @sdrvaraju4653 4 ปีที่แล้ว +1

    Voice spr

  • @rubentvzone2332
    @rubentvzone2332 3 ปีที่แล้ว +1

    అద్భుత మైన పాట అన్న

  • @yobuaruna3456
    @yobuaruna3456 4 ปีที่แล้ว +1

    Annaiah praise the lord

  • @Rahul-yj8wx
    @Rahul-yj8wx 3 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా పాడారు అన్న 💐💐

  • @madhumadhu5967
    @madhumadhu5967 4 ปีที่แล้ว +1

    Super sir

  • @pastor.k.prasad4220
    @pastor.k.prasad4220 4 ปีที่แล้ว +1

    Praise the lord.అయ్యగారు.. Nice song...🌹🌹💐💐

  • @selvarajl2634
    @selvarajl2634 4 ปีที่แล้ว +2

    At live in sullurpeta... i have listened your song anna.
    Now am very happy to see the song through utube
    Praise God 🎉🙏

  • @maddymuppidi5562
    @maddymuppidi5562 4 ปีที่แล้ว +1

    Anna super

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 4 ปีที่แล้ว +1

    Wonderful and melodious song annayya. Devunike mahima kalugunu gaaka amen!

  • @pratapkumarhanumanthu5496
    @pratapkumarhanumanthu5496 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏👌

  • @josephchime1439
    @josephchime1439 4 ปีที่แล้ว +1

    Voice super Anna

  • @jayarajraju6634
    @jayarajraju6634 4 ปีที่แล้ว +1

    Glory to God 🌹🙏

  • @nagarajupraizee2385
    @nagarajupraizee2385 3 ปีที่แล้ว +1

    No words sir 👍

    • @nagarajupraizee2385
      @nagarajupraizee2385 3 ปีที่แล้ว

      అయ్యగారు మీ అనుదిన ప్రార్థనలో మా ఫ్యామిలీ గురించి తప్పకుండా ప్రార్థన చేయగలరు.

  • @shanthiyericherla6394
    @shanthiyericherla6394 4 ปีที่แล้ว +1

    Good.song.paster.garu.god.bles.you