PM Modi Yogi Pawan Kalyan Hindutva Speech | హిందూత్వ నినాదంతో మోదీ,యోగి బాటలో పవన్ కళ్యాణ్ | ABP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 163

  • @RVemulla
    @RVemulla 2 หลายเดือนก่อน +47

    ఈ ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంటుంది మన దక్షిణ భారతం నుండి మన బలాన్ని పెంచుతున్నారు
    మనందరం ఐక్యమత్యం తో ఉంటే సనాతన ధర్మం బలపడుతుంది
    జై శ్రీరామ్ జై భారత్ 🙏🙏🙏

  • @sriramsriram8933
    @sriramsriram8933 2 หลายเดือนก่อน +50

    సనాతన ధర్మం వర్ధిల్లాలి సనాతన ధర్మ పరిరక్షక బోడు ఏర్పాటు కావాలి

  • @deekondaravi4270
    @deekondaravi4270 2 หลายเดือนก่อน +47

    పవన్ కళ్యాణ్ గారు మీలాంటి నాయకుడు మన తెలంగాణ కుకూడా కావాలండీ.... మీరు తెలంగాణా మీద కూడా ద్రుష్టి పెట్టండీ

  • @SatyanarayanaBunga-r7y
    @SatyanarayanaBunga-r7y 2 หลายเดือนก่อน +42

    యోగి ఏ కరెక్ట్, జయహో నరేంద్ర మోడీ జైశ్రీరామ్ జై భారత్

    • @subramanyamb145
      @subramanyamb145 หลายเดือนก่อน +1

      Pavan is the Bharat great leader

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 2 หลายเดือนก่อน +28

    జై హిందు జై భారత్ వందేమాతరం జై సనాతన ధర్మ🎉

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 หลายเดือนก่อน +16

    జై శ్రీ రామ్ జై బీజేపీ జై మోడీజీ మరియు యోగీజీ మరియు పవన్ కుమార్ కుమార్ జై హిందూ భర్త్ ❤❤❤

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 หลายเดือนก่อน +17

    జై శ్రీ రామ్ జై బీజేపీ జై మోడీజీ మరియు యోగీజీ మరియు పవన్ కుమార్ కుమార్ 💯💯💯🙏🙏🙏💖💖💖

  • @eswarpinipilli4545
    @eswarpinipilli4545 หลายเดือนก่อน +18

    Jai hind. Jai Modiji. Jai Yogi ji. Jai pavan anna

  • @maheshbandaru3696
    @maheshbandaru3696 2 หลายเดือนก่อน +45

    Modi, yogi, powerstar

    • @smithkishore267
      @smithkishore267 2 หลายเดือนก่อน

      Not power ...if I have bad words I will scold them. ..so just bip ......🖕🖕🖕

  • @akulakavitha7377
    @akulakavitha7377 2 หลายเดือนก่อน +19

    భారతదేశంలో హిందువులు మాట్లాఉంది దేశం ప్రపంచం🙏🙏🚩🙏👍👌

  • @RamchandraiRam
    @RamchandraiRam 2 หลายเดือนก่อน +28

    Jai Shri Ram🚩🚩🚩🙏

  • @prakashflexkmr4038
    @prakashflexkmr4038 2 หลายเดือนก่อน +14

    ఈ ముగ్గురి కాంబినేషన్ చాలా బాగుంటుంది మన దక్షిణ భారతం నుండి మన బలాన్ని పెంచుతున్నారు
    మనందరం ఐక్యమత్యం తో ఉంటే సనాతన ధర్మం బలపడుతుంది. జై హిందు జై భారత్ వందేమాతరం జై సనాతన ధర్మ🎉
    జై శ్రీరామ్ జై భారత్ 🙏🙏🙏

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 2 หลายเดือนก่อน +11

    దేశాభివృద్ధి మరియు భద్రత కేవలం బీజేపీ పార్టీ ప్రభుత్వం మాత్రమే మోదీజీ మాత్రమే ❤❤❤

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 2 หลายเดือนก่อน +27

    జై మోడీ జై పవన్ కళ్యాణ్

  • @andhravlogs1947
    @andhravlogs1947 2 หลายเดือนก่อน +23

    Super subject to get bright political career

  • @SrinivasuVarikuti
    @SrinivasuVarikuti 2 หลายเดือนก่อน +8

    నీతి నిజాయితీ గల నాయకులు మోడీజీ, యోగీ జీ, పవన్ కళ్యాణ్ జీ..... సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్నారు .. మనం కూడు కృషి చెయ్యాలి, సిద్ధం గా ఉన్నాం ఇప్పటికీ హిందులు కళ్ళు తెరవాలి....
    లేక పోతే మరో బంగ్లా దేశం గా మారుతుంది భారత దేశం.....

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 2 หลายเดือนก่อน +29

    Jay janasena 🚩🔥💪🙏🌈🫲👍❤️

  • @nagarajukummarikuntla9151
    @nagarajukummarikuntla9151 2 หลายเดือนก่อน +11

    Jai మోడీ jai yogi

  • @Narsing-j3l
    @Narsing-j3l 29 วันที่ผ่านมา +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏

  • @vamshivallakonda3210
    @vamshivallakonda3210 2 หลายเดือนก่อน +16

    Modi+yogi+pawan kalyan+=🦁🚩💯🙏🔥

  • @gopidegala7370
    @gopidegala7370 2 หลายเดือนก่อน +7

    Jai Pavan Kalyan 🇮🇳

  • @ruchithakiran2540
    @ruchithakiran2540 2 หลายเดือนก่อน +7

    Yes
    Next PM Yogi
    Next CM PK

  • @BhukyaSaida-o4p
    @BhukyaSaida-o4p หลายเดือนก่อน +4

    Jai Sri Ram
    Jai Hindu
    Jai Pavan Ji

  • @captainyadav-oi6fn
    @captainyadav-oi6fn 2 หลายเดือนก่อน +6

    Jai shri ram 🙏🙏🙏

  • @captainyadav-oi6fn
    @captainyadav-oi6fn 2 หลายเดือนก่อน +6

    Pawan kalyan jindabad

  • @ManiNagavarupu
    @ManiNagavarupu 2 หลายเดือนก่อน +6

    జై శ్రీరామ్ ❤❤

  • @KadariSanthosh-f3t
    @KadariSanthosh-f3t 2 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @Goa_Bullodu
    @Goa_Bullodu 2 หลายเดือนก่อน +6

    Every leader say its true.

  • @anumularamakrishnaramakris2510
    @anumularamakrishnaramakris2510 หลายเดือนก่อน +4

    దేశం కోసం హిందుత్వం కోసం త్రిమూర్తులు

  • @rambaburegana5156
    @rambaburegana5156 2 หลายเดือนก่อน +3

    Jai Sri ram
    Jai hind
    Jai modi ji
    Jai yogi ji
    Jai pawan ji ❤❤

  • @ginnidevi3615
    @ginnidevi3615 2 หลายเดือนก่อน +7

    Jai sriram Jai pawankalyan sir Jai Hindu melko hinduva ni darmanni ni desanni kapadukoo

  • @muvvala12356
    @muvvala12356 2 หลายเดือนก่อน +3

    Babu neaku leada India meada edi na deasam ani feel avvali andaru appudea manam success avtham I love my India... Support these persons, for every Indian citizens..... Thank you🙏

  • @captainyadav-oi6fn
    @captainyadav-oi6fn 2 หลายเดือนก่อน +5

    Yogi sir jindabad

  • @captainyadav-oi6fn
    @captainyadav-oi6fn 2 หลายเดือนก่อน +5

    Modi sir jindabad

  • @surakasulajagadeesh9277
    @surakasulajagadeesh9277 2 หลายเดือนก่อน +7

    Pspk❤, Modi sir hero,I love uu Yogi sir

  • @gouthami00777
    @gouthami00777 2 หลายเดือนก่อน +3

    Pavan Anna...next yogi

  • @rambaburegana5156
    @rambaburegana5156 2 หลายเดือนก่อน +4

    Jai Pawan kalyan

  • @IbrahimEbbu-h7g
    @IbrahimEbbu-h7g 29 วันที่ผ่านมา +1

    పవన్ సార్ మీ రు ప్రధానమంత్రి

  • @bagyachaitu6542
    @bagyachaitu6542 2 หลายเดือนก่อน +3

    Jai modi jai Yogi Jai pawankalyan

  • @girishmass
    @girishmass 2 หลายเดือนก่อน +3

    Power star 🌟

  • @balumallampet3235
    @balumallampet3235 หลายเดือนก่อน +1

    Super excellent ga chapavu sir Jai shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 Jai BJP really great CM Yogi ji sir

  • @luckysamala526
    @luckysamala526 2 หลายเดือนก่อน +2

    🚩✊ JAI HINDU 🕉️🚩

  • @almighty7998
    @almighty7998 2 หลายเดือนก่อน +4

    Pawan Kalyan is more powerful voice more emotional more trust more truth' more aggressive

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 27 วันที่ผ่านมา

    Supar, supar, bro, 👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @yallapusdprasad9556
    @yallapusdprasad9556 2 หลายเดือนก่อน +2

    Prajalaki samajaniki deshaniki manchi chese vallu e mugguru vellani manam kapadukoleka pote manaki future undadu jai bjp jai modiji jai Pawan Kalyan jai hind 🔥

  • @bunny9nlwaj7bhai6
    @bunny9nlwaj7bhai6 28 วันที่ผ่านมา +1

    👏🏻👏🏻👏🏻 Jai modi jai Yogi Jai pavn 👌🏻👌🏻👌🏻🚩🚩🚩💪🏻🙏🏻👍🏻

  • @umarao6576
    @umarao6576 2 หลายเดือนก่อน +1

    All three Modiji ,yogi and Pawan are visionaries patriots and selfless great persons!

  • @vinodrampur9299
    @vinodrampur9299 2 หลายเดือนก่อน +2

    Jai power star

  • @sriramsriram8933
    @sriramsriram8933 หลายเดือนก่อน

    దేవుడు Pspk 🙌 జై యోగి జై మోడీ ❤️🙏

  • @singaiahmaddi3907
    @singaiahmaddi3907 28 วันที่ผ่านมา

    , జైహింద్ జైహింద్ జైహింద్ జైమొడిజీ జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్

  • @krishnaraogodugu1707
    @krishnaraogodugu1707 2 หลายเดือนก่อน +4

    ముగ్గురిలో ఎవరు పాటిస్తున్నారు సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించిన వాడే ఆ డైలాగ్ చెప్పాలి భార్యలను ఆడవాళ్ళని నేమ్స్ ఆ డైలాగులు చెప్పకూడదు అది తెలుసుకొని వీడియో చేయాలి

  • @sriveeradevipranavi
    @sriveeradevipranavi 29 วันที่ผ่านมา

    సేమ్ డైలాగ్స్ స్క్రిప్ట్ రైటర్ దేవుడు

  • @nagarajuch-em3wh
    @nagarajuch-em3wh หลายเดือนก่อน

    INDIAN HERO Pawankalyan Save AP excellent keep it up

  • @S_V_R-2024
    @S_V_R-2024 หลายเดือนก่อน

    Jai sri ram jai sri ram jai sri ram...

  • @hinduyuvajagruti2258
    @hinduyuvajagruti2258 หลายเดือนก่อน

    ⛳ Namo Namo ji 🙏

  • @VinodMedi
    @VinodMedi 15 วันที่ผ่านมา

    ఎప్పుడు ఎన్ని కనిపెట్టిన పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ కోసం ఎదురు చూస్తున్న పబ్లిక్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన విధానం పై చూస్తుంటే అలాంటి నాయకుడు తెలంగాణ కూడా అవసరమని భావిస్తున్నాం

  • @AMARAVATHISASIKUMAR
    @AMARAVATHISASIKUMAR 2 หลายเดือนก่อน +4

    Telagaana naampally lo dadaraa
    Festival time two days back Amm
    Aavaari durga matha vigrahaànni
    Evaru pagulagottaru.

  • @nagarajuch-em3wh
    @nagarajuch-em3wh หลายเดือนก่อน

    100 correct ga cheparu meru

  • @ShaikBibi-km6qq
    @ShaikBibi-km6qq 21 วันที่ผ่านมา

    B👌

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 หลายเดือนก่อน

    మోడీ టూ యోగి టూ పవన్ 🙏🙏

  • @ManiKumar-u3q
    @ManiKumar-u3q หลายเดือนก่อน

    super

  • @aravindKalali
    @aravindKalali 2 หลายเดือนก่อน +1

    Jai hindu 🕉️

  • @Urs1nlysree
    @Urs1nlysree หลายเดือนก่อน

    Modi Garu , Yogi Garu and pawan Garu 3 Most powerful Leaders.

  • @mitayibalamuralikrishna2068
    @mitayibalamuralikrishna2068 หลายเดือนก่อน

    Is ture 💯💯💯💯💯💯

  • @sivaram0000
    @sivaram0000 2 หลายเดือนก่อน +1

    Yogi 🚩🚩🚩

  • @ChandraKumar-w2j
    @ChandraKumar-w2j หลายเดือนก่อน

    100% pure world's brother Pawan Kalyan great Sanatana board Wanted

  • @ganeshdalayi8902
    @ganeshdalayi8902 20 วันที่ผ่านมา

    🙏🙏👏👏👌👌

  • @gollalaxminarayanayadav488
    @gollalaxminarayanayadav488 หลายเดือนก่อน

    Jai hindhu desh Jai god modi ji god yogi ji god pavan ji jai Sree Ram

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t 2 หลายเดือนก่อน +2

    Hindhu dharmanni, bharata desanni kapada danike avatarinchina Bramha, vishnu, maheswaruni avatharalu.

  • @KaluSingh-sx9mg
    @KaluSingh-sx9mg หลายเดือนก่อน

    🙏💪👏👌🙏💪

  • @dilhiumeshnaaistam
    @dilhiumeshnaaistam 2 หลายเดือนก่อน +4

    RSS and VHP lu town lo work chesthunnayi village level lo work cheyadam ledhu

  • @svr5929
    @svr5929 หลายเดือนก่อน

    JAI YOGI JI.JAI PAWAN JI

  • @ranjithreddyranjithreddy287
    @ranjithreddyranjithreddy287 หลายเดือนก่อน

    Telugu next pm sir pawan kalyan

  • @bommapalayadagiri540
    @bommapalayadagiri540 หลายเดือนก่อน

    Jai Yogi raj ji 🎉🎉❤ Jai shree Ram

  • @aasleshaboyina4033
    @aasleshaboyina4033 2 หลายเดือนก่อน +5

    Pawan kalyan anosaramga padavi kosam enta digajari bathukuthunnado

  • @Sirisharamesh-p1m
    @Sirisharamesh-p1m หลายเดือนก่อน

    Jai modi Jai Yogi Jai B J P Jai PAWAN KALYAN 💯💯

  • @krishnanov13
    @krishnanov13 2 หลายเดือนก่อน +1

    ఔను యోగి గారు
    Marvellous యోగి గారు
    దక్షిణంలో కూడా మీ లాంటి నాయకులు రావాలి,
    కుల మత భేదాలు పోవాలి
    అందరినీ సమానంగా చూసే rules ఉండాలి
    ఖాన్ గ్రెస్ తరిమి కొట్టండి దేశాన్ని రక్షించండి
    జై భారత్

  • @AnjaiahSara-uw6bf
    @AnjaiahSara-uw6bf หลายเดือนก่อน

    Jai sri ram jai jai sri ram

  • @janardhanas5958
    @janardhanas5958 หลายเดือนก่อน

    JAI MODI,
    JAI YOGI,
    JAI PAVAN KALYAN,

  • @maturirao4906
    @maturirao4906 27 วันที่ผ่านมา

    Next PM Yogi.
    Pavan means Power.back bone

  • @RamReddyRaghu
    @RamReddyRaghu หลายเดือนก่อน +1

    BJP 💪💪💪

  • @parasamutyam
    @parasamutyam หลายเดือนก่อน

    జై పవన్ జై జనసేన

  • @ChaitanyaTalupula
    @ChaitanyaTalupula 28 วันที่ผ่านมา

    Jai pawan kalyan sar jai jenasena party

  • @krishnamp6898
    @krishnamp6898 หลายเดือนก่อน +1

    Pavan part time politician

  • @GangadarKumari
    @GangadarKumari หลายเดือนก่อน

    ❤❤❤❤❤🎉

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl หลายเดือนก่อน

    Jai BJP Jai Modiji 😊❤😊❤😊❤

  • @dwaraka8059
    @dwaraka8059 หลายเดือนก่อน

    Jaagoo hindhu jaagoooo Jai modiji Jai bjp jai jsp no secularism only hindhuism 🚩🚩🚩🚩🚩

  • @WHAT-j2f9b
    @WHAT-j2f9b 2 หลายเดือนก่อน +1

    పవన్ కళ్యాణ్ నీ "యొగీ" & "మోడీ" ల తో పోల్చుకండి వారు మొదటి నుండి ఒకే మాట మరియు ఒకే బాట (సనాతనం రక్షణ విషయం లో), కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన పది సంవత్సరాల్లో పది భావజాలాలతో పది వేషాలు వేసేవాడు. అతను ఎలా కాపాడతాడు అనుకుంటారు సనాతనం.😅

  • @KiranChittampalli
    @KiranChittampalli 29 วันที่ผ่านมา

    Jai పవన్ అన్న

  • @kkrishnakrishna2299
    @kkrishnakrishna2299 21 วันที่ผ่านมา

    ಜೈ ಶ್ರೀ ರಾಮ ❤

  • @Ramcharan-wi2bf
    @Ramcharan-wi2bf 29 วันที่ผ่านมา

    Power Star 💪

  • @KiranKumar-eb3zw
    @KiranKumar-eb3zw 2 หลายเดือนก่อน +3

    Jai Bharat mata ki jai

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s หลายเดือนก่อน

    Jaiyopavan.mode.sir..bjp

  • @venkat190763
    @venkat190763 หลายเดือนก่อน

    Pawan kalyan is great worrior

  • @BeraSrinu-c5j
    @BeraSrinu-c5j 29 วันที่ผ่านมา

    ,✊👌

  • @ShankarManda-yb7he
    @ShankarManda-yb7he 2 หลายเดือนก่อน +1

    💋❤️🇮🇳👏🤝🐅

  • @venkatamaneswararaodudala2914
    @venkatamaneswararaodudala2914 หลายเดือนก่อน

    Jaiho BJP and Janasena

  • @businageswararao7488
    @businageswararao7488 2 หลายเดือนก่อน +1

    Varssudu avvataniki age enta?

  • @tomcruise436
    @tomcruise436 2 หลายเดือนก่อน +1

    ముందు కమ్యూనిస్టు నీ అన్నాడు.... తర్వాత చేగువేరా వారసుడిని అన్నాడు.... పోరాటం అన్నాడు... గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత నేను హిందువుని, సనాతన ధర్మ రక్షకున్ని అని అసలు రంగు బయట పెట్టాడు.... ఈ దేశం లో NON Hindus 50 కోట్ల మంది ఉన్నారు. ఎందుకురా మా పైన మీ సనాతన విధానాలను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నం చేస్తారు. మేము సనాతనాన్ని గౌరవిస్తాం, మీరు మా మతాలను గౌరవించండి... దయచేసి మతాలను రాజకీయాలతో ముడి పెట్టకండి. రాజకీయం వేరు... మతాలు వేరు.

  • @mediumkrishna
    @mediumkrishna 2 หลายเดือนก่อน +1

    Same కాదు నిజం