Chairman's Desk : దేశ రాజకీయాల్లో సింహబలుడు..ప్రజాదరణతో తిరుగులేని త్రివిక్రముడు l Modi l Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @nshekar7941
    @nshekar7941 9 หลายเดือนก่อน +309

    భారత్ మాతాకీ జై ప్రజలారా బిజెపికి ఓటెయ్యండి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేదాం మనం విదేశాలకు పనికి వెళ్లడం కాదు ఈసారి నరేంద్ర మోడీ గెలిస్తే విదేశాల నుండి మన ఇండియాకు పనికి వాళ్లు వస్తారు ప్రతి ఒక్కరూ ఈసారి కమలం పువ్వు కు ఓటు వేసి ప్రతి ఎంపీ కాండిడేట్ ను గెలిపించండి జై బిజెపి

  • @chandramma389
    @chandramma389 9 หลายเดือนก่อน +243

    మోడీ లాంటి నేత ప్రపంచంలో నే లేడు. మోడీ ఉంటే భారత్ అభివృద్ధి చెందుతుంది.జై నరేంద్ర, జై భారత్.

    • @chandramma389
      @chandramma389 9 หลายเดือนก่อน

      @@ratnamaniboyapati9040 ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ లో శాంతి, ఉగ్రవాదం అడ్డుకట్ట,33%రిజర్వేషన్ గల మహిళ బిల్లు, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ, మేకిన్ ఇండియా వలన ఉధ్యోగ ఉపాది కల్పన,ముష్లిం మహిలకు వివాహ భద్రత నిచ్చే 'ట్రిపుల్ తలాక్'.దేశంలో ప్రతి జిల్లా కు kgh హాస్పిటల్, ఫ్రీ బియ్యం, స్మార్ట్ రైలు, రైతు బరోస,ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 13.5 కోట్లమంది పేదవారు మధ్య తరగతివారు అయ్యారు.CAA,రాకెట్లు,క్షిపణుల,యుధ్ధవిమాణాలు స్వంతంగా తయారీ చేసి అమ్ముట,ఉధ్యోగ కల్పన.ఇంత అభివృద్ధి నరేంద్రమోదీ గారు చేసారు కాబట్టే 2024లో 400 సీట్ల మోజారిటి తో రాహుల్ గాంధీ ని తుక్కతుక్క గా ఓడిస్తాడు.

    • @pokemonitishere202
      @pokemonitishere202 8 หลายเดือนก่อน +2

      ​@@ratnamaniboyapati9040
      అంటే అది.... రామ్....
      హుష్!!😂😂

    • @prabnara7789
      @prabnara7789 8 หลายเดือนก่อน +4

      Please vote for Modi in the coming elections

    • @kovvuribhaskarreddy5688
      @kovvuribhaskarreddy5688 8 หลายเดือนก่อน +4

      Yes 370 article ni raddu cheyyadam manaki varam

    • @Spsinger9057
      @Spsinger9057 8 หลายเดือนก่อน

      Jdp139 lo undhi worl wide gaaadhi 5leka 20 ko ravali pedha deshani pedalanu konni dasabdala nunchi deshani pedala Congress e deshani abhvudi cheyagaligendhi kabbatti e roju e deshani entho kotham aa sthayyi lo undhi bjp vachina tharuva adhika dharalu mathala party laa vala emi avuthundhi sir

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 9 หลายเดือนก่อน +142

    మోడీ అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరు....పిల్లలతో సహా...అందులో ప్రేమించేవారు,ద్వేషించేవారు ఉన్నారు....
    కానీ ప్రతి పక్షం ఈ దేశంలో లేకపోవడం దారుణం....ప్రతిపక్షాల మాటలు మోడీకి మంచి చేసేవిగా ఉన్నాయి.....నిజంగా బీజేపీ లేని రాష్ట్రాల్లో కూడా మోడీ అంటే అభిమానం ఉంది.......ఈ దేశానికి దొరికిన అదృష్టం మోడీ....ఆయన అలానే ఉండాలి...భారత దేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాడు...జై మోడీ...

  • @picl17
    @picl17 9 หลายเดือนก่อน +363

    ఆయన మంత్రామీదీ వేయలేదు. నిజాయితీగా వున్నాడు. దేశం మీద ఆచంచలమైన ప్రేమ వున్నవాడు.

    • @KRISHNAREDDYSangireddy-eh9in
      @KRISHNAREDDYSangireddy-eh9in 9 หลายเดือนก่อน +2

      😅😂😂😂

    • @simmavijay
      @simmavijay 9 หลายเดือนก่อน +1

      Honesty😂😂 adhi Modi ki😂😂

    • @rajeshbajjuri956
      @rajeshbajjuri956 9 หลายเดือนก่อน +7

      Coverted batch, kula gajji unnollu, khanlu, kirastanilaku modi ante padadhu

    • @simmavijay
      @simmavijay 9 หลายเดือนก่อน +3

      @@rajeshbajjuri956 aithey maa AP lo 90% people ki Modi antey nachadhu. Reason is maaku 10 years ga emi cheyyaledhu and maa taxes Anni north ki ichaaru.avunu, maaku regional feeling undhi. Evaro north nunchi vachi maa AP ni rule cheyyadam enti? Maa AP ki Manipur, chattisgarh situations avasaram ledhu.

    • @simmavijay
      @simmavijay 8 หลายเดือนก่อน

      @RameshBattu-xg2my kaadhu. Maaku bjp emi cheyyaledhu and maa daggara nunchi ekkuva taxes theesukoni chaala thakkuva money return ga development ki ichindhi. Kabatti govt ni question chesey rights unnai maaku. Govt people kosam. Govt kosam people kaadhu.alaagey central govt ki memu tax kaduthunnappudu maaku equal share raavali.

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 9 หลายเดือนก่อน +246

    కాంగ్రెస్ ముక్త భారత్,
    కమ్యూనిజం ముక్త భారత్.

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 9 หลายเดือนก่อน +118

    భారత్ మాతాకీ జై
    వందేమాతరం
    జైశ్రీరామ్
    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నమస్కారము
    నా ప్రాణం ఉన్నంత వరకు నేను బిజెపి కి ఓటు వేస్తాను.🙏
    ప్రధానమంత్రి మోడీ గారి గురించి మీరు అన్ని నిజాలే చెప్పారు. మొత్తం దేశం ప్రజలకు తెలిసేలా చెప్పారు. ధన్యవాదములు 🙏

    • @perception3809
      @perception3809 9 หลายเดือนก่อน +7

      Nenu saitam✊️🙏

    • @raamraam6539
      @raamraam6539 8 หลายเดือนก่อน +3

      చక్కట్టి నిర్ణయం. నేను మీతో 🙏🙏🙏

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 8 หลายเดือนก่อน +6

      నాకు దాదాపు 32 సంవత్సరాలు ఓటు వేసిన అనుభవం ఉంది.ఇంత వరకు ముదనష్టపు, ముండమోపి, బట్టెబాజ్, కంత్రీ-కమీనే, లంగ-లత్కోర్, బోసిడికే పార్టీ అయిన ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీకి ఓటు వెయ్యలేదు.నేనే కాదు మా కుటుంబం అంతా కూడా జీవించి ఉన్నంత కాలం వరకు బిజెపి పార్టీకే ఓటు వేస్తాము.జై నరేంద్ర దామోదర దాస్ మోడీ,జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై బిజెపి.

    • @tumalasathwik
      @tumalasathwik 8 หลายเดือนก่อน +4

      జై నరేంద్ర మోడీ గారికి మీ వెంట శ్రీరాముడు తప్పకుండా ఉంటాడని అండగా ఉంటాడని కోరుకుంటున్నాను ఇంకా 50 సంవత్సరాలు మీరే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్

    • @rasagangadhar8289
      @rasagangadhar8289 6 หลายเดือนก่อน

      MEERUANNINIJAALECHEPPARU

  • @GongallaYellaiah-y6e
    @GongallaYellaiah-y6e 9 หลายเดือนก่อน +106

    మోడీ గారికి పాదాభివందనం మీరు భారతదేశంలో పుట్టడం మా అదృష్టం దేశాన్ని దేశ ప్రజలను మాది భారతదేశం అని ప్రపంచ దేశాలకు ఎక్కడికి వెళ్లినా మాది భారతదేశం అని గౌరవంగా చెప్పుకో గలుగుతారు మీరు ఒక్క మాట చెప్తే రామ మందిరానికి విరాళం ఎలా పంపారో అలాగే దేశం కోసం మీరు ఒక్క మాట చెప్తే దేశ ప్రజలు విరాళ విరాళ ఏ కాదు ప్రాణాలైనా అర్పిస్తారు సార్ జై శ్రీరామ్ జై మోడీ

    • @ravindrababu6803
      @ravindrababu6803 9 หลายเดือนก่อน

      నేను rss కానీ నేను న్మముట లేదు .కారణం వీరు కి వారికి తేడా ఉందా. చేతకాని తనానికి సింహాబలుడు.ఇతని వలన ముందు ముందు దేశం నాశనం అవుతుంది. కారణం అధికారులు అండదండలు తో చ..

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 9 หลายเดือนก่อน +90

    Modi గారికి దేశం లో 100 కోట్లు. ఇతర దేశం ల లో 100 కోట్ల abhimaanulu ఉన్నారు...జై హింద్ జై భారత్.

  • @dvrsrikanth
    @dvrsrikanth 9 หลายเดือนก่อน +68

    మంత్రం ఏమీ లేదు. సంక్షేమం తో పాటు అభివృద్ధి చేయడం, అవినీతి లేని పాలన, దేశ భద్రత ను కాపాడటం, ఏళ్ళ తరపడి వున్న సమ్యసలు కి పరిష్కారం, ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకురావటం. ఇది మోడీ గారి నాయకత్వం!!

  • @neerumallavenkanna3186
    @neerumallavenkanna3186 9 หลายเดือนก่อน +81

    శ్రీ మోడీ గారి వంటి నాయకుడు, భారత దేశానికి కాక ప్రపంచానికే నాయకుడు, భారతదేశం సుస్థిరంగా,సుభిక్షంగా,శత్రుదేశం 1:15 బయం లేకుండ ఉండాలంటే,కాశ్మీర్లో శాంతి ఉండాలంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి సాధించాలంటే ఎప్పటికీ శ్రీ నరేంద్ర మోడీ ప్రదన మంత్రిగా బీజేపీ ప్రభుత్వమే రావాలి, అత్యధిక మెజారిటీ తో బీజేపీని గెలిపించాలి

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 9 หลายเดือนก่อน +10

      Evaru emana anukoni bro Naa child hood lo 2004to2014 enni blasts lu chusam still 2008 marchpoleka poyam but BJP govt lo single incident chudaledu 10 years ruling lo great modiji Edo cheyali ani kadu bro manaku security istunadu chudu adi great

    • @vrkumarvinjamuri5006
      @vrkumarvinjamuri5006 9 หลายเดือนก่อน +2

      Jai Sri ram jaI bjp jai bharat

  • @kurmemallesh8191
    @kurmemallesh8191 9 หลายเดือนก่อน +199

    మోడీ చెప్పేవాడు కాదు తాను చేసి ఆచరించి ఇతరులకు చెబుతాడు అందుకే మోడీ అంటే తిరుగులేదు

    • @venkatamuddam6288
      @venkatamuddam6288 8 หลายเดือนก่อน +2

      Modi ji Namaskar mi Leadership Vardhillali OM

  • @lavanyalavanya7448
    @lavanyalavanya7448 9 หลายเดือนก่อน +78

    దేశాన్ని పరిపాలించడం అంటే బిజెపి కొన్నంత పరిజ్ఞానం ఏ పార్టీకి లేదు ఉదాహరణకి 10 సంవత్సరాల నుంచి ఒక బాంబ్ బ్లాస్ట్ జరగలేదు 10 సంవత్సరాల నుంచి ఒక్క అవినీతి జరగలేదు ఈ ఉదాహరణ చాలు బీజేపీకి ఓటు వేయాలంటే దేశం సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితం లేకపోతే మన పరిస్థితి ఏంది ఆలోచించుకోవాలి ఓట్ ఫర్ బిజెపి

    • @ratnamaniboyapati9040
      @ratnamaniboyapati9040 9 หลายเดือนก่อน

      Pulvamadadi? Jagan lanti avineethiparulatho sneham yemiti. Govt samstalanu private paramcheyatam,, rajyanga vyvastalanu tanu cheppinatlu vinetlu cheyadam, kanapadatam leda. Nenu kuda hinduvune. Dharmamga think cheyandi.

    • @ramsatishrongala5595
      @ramsatishrongala5595 9 หลายเดือนก่อน +4

      మనకు కళ్ళ ముందు ఎంత అభివృద్ధి మంచి కనిపించిన మన తెలుగు రాష్ట్రాల్లో కుల గజ్జి వ్యక్తి పూజలు ఎక్కువ

    • @noobgamer-xl3jk
      @noobgamer-xl3jk 8 หลายเดือนก่อน +5

      ​@@ratnamaniboyapati9040 Pulwama dhadi tarvata airstrikes gurtu ledha, dhaani tarvata pak terrorism gurinchi alochinchadaanike bayapadutundhi. 10 years lo okati, amthakamundhu 10 years lo nelaki okati undedhi. TDP, YCP rendu waste eh kabatti YCP chance iddam ani chusaru, ipudu malli vidipoyaru, privatisation manchide epudaina. Anduke ipudu airports double ainai. Railways lo kuda privatisation cheste, apudu trains facilities kuda perugutay. Epudaina competition undali quality kavalante. Innaallu congress vaalu Hindus entha droham chesaro teliste asala tattukoleru. Constitution lo secularism ane padham first nunchi ledhu, Ram mandir daanlo Hindus ki against lawyers ni pettincharu. Gurukuls ni ban chesi missionary schools, madrasa Maulana lanti ni government kinda minority protection kinda teesukocharu. Waqf board ki supreme court ki unna powers icharu.

    • @Spsinger9057
      @Spsinger9057 8 หลายเดือนก่อน

      Block many vanchindhaa?
      Year ki 1c jobs ?
      Media show chesintha mathrana ikkada em. Ledu bjp valla desha rajamganiki pramodam

    • @noobgamer-xl3jk
      @noobgamer-xl3jk 8 หลายเดือนก่อน +3

      @@Spsinger9057 Black money BJP dhaanlo 2200 cr bayatiki ochindi, Congress dhaanlo vachindi 35 lakhs. Chaala better ee vishayamlo. Jobs oorike vacheyavu eh country lonu. Adhi chala pedda process. Education system marchali, economy capitalism loki tevali. Inka constitution antava already Congress vallu chala sarlu maarcharu chala tappulu chesaru original dhaaniki.

  • @KVR.1967
    @KVR.1967 9 หลายเดือนก่อน +71

    ఎక్సలెంట్ ఏనాలసిస్ సూపర్బ్ జై మోడీ జై బీజేపీ జై భారత్

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +96

    The world no1 ledear great Indian pm modi sir power jai Hind

  • @raamraam6539
    @raamraam6539 9 หลายเดือนก่อน +152

    ఇలాంటి విషయాలు అన్ని మీడియాలో రావాలి. 🙏. మీ మీడియా కల కాలం ఉండాలి 🙏🙏🙏.

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 8 หลายเดือนก่อน +3

      ముఖ్యంగా HMTV వాళ్ళు వాస్తవాలను ప్రజల ముందుంచడానికి ప్రయత్నం చేయుచున్నందులకు వారికి ధన్యవాదాలు.

  • @bollamnavven941
    @bollamnavven941 9 หลายเดือนก่อน +91

    jai modi

  • @rameshSescoi
    @rameshSescoi 9 หลายเดือนก่อน +88

    సింహబలుడు 100%

  • @eng6500
    @eng6500 9 หลายเดือนก่อน +91

    ప్రపంచంలో మోడీ జి నీ మించిన లీడర్ లేడు రాడు జయహో మోదీ జీ.

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 8 หลายเดือนก่อน +2

      100% సత్యం.

    • @reddyreddy2777
      @reddyreddy2777 7 หลายเดือนก่อน

      10000000000000000000%🙏🇮🇳🌿☘️

  • @supathachannel8392
    @supathachannel8392 9 หลายเดือนก่อน +55

    news చెప్పె మీ విధానం బాగుంది అమ్మ

    • @gc1263
      @gc1263 9 หลายเดือนก่อน +1

      Yes sir 🙏 మార్పు అనేది వాస్తవం

  • @PrakashSatyaveti
    @PrakashSatyaveti 9 หลายเดือนก่อน +240

    We for Vote🗳️ for BJP party

  • @rammohan8708
    @rammohan8708 9 หลายเดือนก่อน +49

    Jai Modi ji

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 หลายเดือนก่อน +46

    Vande matram 🙏🏼

  • @rajabojja3945
    @rajabojja3945 9 หลายเดือนก่อน +117

    Jai Modiji

    • @bumeshmyana4867
      @bumeshmyana4867 9 หลายเดือนก่อน +7

      🙏🙏ee yuganiki oka yodhudu

  • @ShambojiBhumesh
    @ShambojiBhumesh 9 หลายเดือนก่อน +17

    మోడీజీ కృతయుగంలో నరసిహుడు త్రేతాయుగం లో రాముడు ద్వాపరంలో కృష్ణుడు కలియుగంలో నరేంద్ర మోడీ మోడీ ప్రజా పాలకుడు నాకమెంట్ ను ఎదిరించే జవాబు ఎవరికి లేదు జై భారత్

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 หลายเดือนก่อน +35

    Jay Bharat 🙏🏼

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +70

    Salute to Jaishankar sir power Jai Hind

    • @perception3809
      @perception3809 9 หลายเดือนก่อน +1

      Bharatiya team lo captain Modi Gare ayana kanu saigalone team nadustundi Jai Shankar aina Yogi ji aina marevaraina akariki Annamalai garaina ante 🙏 captain form lo unte player lu oka upu uputaru, Dunnestaru 🙏

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +40

    Indian jemes Band Ajith Doval sir power Jai Hind

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 หลายเดือนก่อน +33

    Jay shree ram ji ki jai 🙏🏼

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +77

    TS lo mp win BJP win seats 10+confirm in 2024

    • @KavithaP-xn1ze
      @KavithaP-xn1ze 9 หลายเดือนก่อน +3

      No chance...2-3 max seats in Telangana

    • @yadaardhavaadhi
      @yadaardhavaadhi 9 หลายเดือนก่อน +2

      ​@@KavithaP-xn1ze 😅😂

    • @vvr4845
      @vvr4845 9 หลายเดือนก่อน +12

      ​​​@@KavithaP-xn1zemadichi pettuko ni khangress ki vacche MP seats ni

    • @yahooraj816
      @yahooraj816 9 หลายเดือนก่อน +10

      2- 3 అని కవిత (లిక్కర్ క్వీన్) చెప్తున్నదా🤔🤣🤣

    • @gc1263
      @gc1263 9 หลายเดือนก่อน

      ​@@KavithaP-xn1zeదేశ ద్రోహులకు విశ్వాస హీనులు పాకిస్తాన్ స్లొగన్స్ చెప్పేవారు లోపల క్రైస్తవ మతం ముందు మోకరిల్లి పైన ముసుగు నాస్తికత్వం హేతువాదం కప్పుకొని ఉన్నవారు మాత్రమే బీజేపి మోడి షా మీద పడి చావడం అలవాటుగా మారుతుంది ఖాన్ పార్టీ కి పోయే కాలం వచ్చింది

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 9 หลายเดือนก่อน +58

    చైనా తొత్తు మాల్దీవ్ ప్రధాని అయ్యి భారత్ తో కయ్యానికి వస్తే ఒక్క కుర్చీ మడత విప్పి ఫోటో తీసుకొంటే ఒక దేశమే కొలప్స్ అయ్యిపోయింది...
    నోట్ల రద్దు నిర్ణయంతో పాకిస్తాన్ అడక్కు తినెట్టు చేశారు.......ఒక్క బుల్లెట్ వెస్ట్ అవ్వలేదు,ఒక్క ప్రాణం పోలేదు....చైనా వంటి దేశానికి ఉచ్చ పడుతుంది..
    ప్రపంచానికి నేనె పెద్దన్నని అనే అమెరికా..నేను చెప్పింది చేయాలి..లేకపోతే సంక్షన్స్ విధిస్తాం అన్న లెక్కచేయకుండా రష్యా దగ్గర అతితక్కువ ధరకే వీలైనంత అయిల్స్ కొని ప్రపంచానికే అచ్చర్యం కలగజేశాడు.....
    ఎప్పుడు కొనుక్కోవడమే తప్ప అమ్మడంలో వెనకన ఉన్న భారత్ ని యుద్ధ ఆయుధాలు సైతం ప్రపంచానికి అందించెట్టు చేయడం ...నీవు నిజంగా కారణ జన్ముడివే... తాత

    • @tnarsimhulu1271
      @tnarsimhulu1271 9 หลายเดือนก่อน +3

      S.sir.namaste

    • @shankarchiluveri1867
      @shankarchiluveri1867 9 หลายเดือนก่อน +7

      Modi garu tata kadu Jati ratnam.jati pita.

    • @surenderreddy3049
      @surenderreddy3049 8 หลายเดือนก่อน +4

      True 👍👍

    • @raghavamatta2767
      @raghavamatta2767 8 หลายเดือนก่อน +2

      Yes brother baaga chepparu.

    • @kovvuribhaskarreddy5688
      @kovvuribhaskarreddy5688 8 หลายเดือนก่อน +2

      Ravana kashtam Stop ayyindi intha kantey yemi kaavali.good Modi ji

  • @dharmasingh7999
    @dharmasingh7999 9 หลายเดือนก่อน +46

    ఇది ఆరంభం మాత్రమే అస్సలు పండగల ముందున్నాయి

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +62

    Salute to Modi sir power Jai Hind

  • @mahendhark2003
    @mahendhark2003 9 หลายเดือนก่อน +26

    జై జై బీజేపీ మోదీ జిందాబాద్ 🚩🚩🚩

  • @gc1263
    @gc1263 9 หลายเดือนก่อน +19

    జయహో నాయకుడా జై జై నరేంద్ర మోదీ జయహో భారత్ బలమైన నాయకుడు బలమయిన నాయకత్వం బలమయిన దేశం కావాలి కాపాడుకోవాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి జయహో భారత్
    కులాల కుంపట్లు వద్దు వద్దు వద్దు
    ఉచిత పతాకాలు ముందర మోకరిల్లి మోసపోవద్దు
    జాతీయ వాదం ముద్దు ముద్దు ముద్దు
    కుహానా లౌకికవాద ఖాన్ పార్టీలు ఓట్లు సీట్లు కోసం దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేయలని చూస్తున్నాయి వీరిని పక్కన పెట్టాలి దేశానికి మంచి జరుగుతుంది అనేది వాస్తవం

  • @RamEsh-369
    @RamEsh-369 9 หลายเดือนก่อน +174

    Jai Ho Modi... మోడి దేశం కోసం పని చేస్తారు... దేశ ప్రజలే వారి కుటుంబం...❤❤❤

    • @maharajbvk8836
      @maharajbvk8836 9 หลายเดือนก่อน +3

      అదని జిందాల్ అంబానీ కోసం పని చేశాడు

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం 9 หลายเดือนก่อน

      ​@@maharajbvk88362014 ముందు వాళ్ళు అడక్కు తినే వారు.....😂😂😂😂

    • @chanduyadav6529
      @chanduyadav6529 9 หลายเดือนก่อน +12

      @@maharajbvk8836 em chestham neelantollu yentha morigina em prayojanam ledu.

    • @sbashamahaboobbasha2685
      @sbashamahaboobbasha2685 9 หลายเดือนก่อน +3

      ఎందుకు..మిమ్మల్ని..మీరు..మొహం..చెసుకుంటు..ఇలా..బ్రతుకు.తున్నారు..బీజేపీ..గౌవర్నమెంటు..ఇండియా..మొత్తం..ప్రపవెటికరణ..చెస్తుంది..విపరితమైన..రెట్లు.పెరిగాఇ..మీడియ..పుర్తిగ అమ్మడు పొందింది..కులం ..మతం..పెర్లు..చెప్పి.గెలుస్తున్నరు

    • @target8428
      @target8428 9 หลายเดือนก่อน +4

      ​@@sbashamahaboobbasha2685😂😂😂 sankarajaathi kadha neeku alage untundhi le

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 9 หลายเดือนก่อน +35

    10 ఏళ్లలో ఒక్క సెలవు లేకపోవడం ఏంటి...మరీ ఈ వయసులో...ఒక్క ఆరోగ్య సమస్య లేదు....4 గంటలు రోజుకి నిద్ర...వామ్మో...ఈయన కోసం తెలుసుకుంటుంటే వామ్మో అని పిస్తుంది

  • @rajaramesh9884
    @rajaramesh9884 9 หลายเดือนก่อน +72

    Dynamic Modi

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 8 หลายเดือนก่อน +5

    మీరు చెప్పిన విషయాలన్నీ 100% నిజాలు.. యాంకర్ గారు మీరు చెప్పిన విధానం, ఉచ్చారణ, స్పష్టత అద్భుతం.. తెలుగు భాష పై మీకున్న పట్టు అమోఘం. 🙏🏼🙏🏼.. జయహో మోడీ.. జయహో భారత్

  • @VenkatagovindarajuKonda
    @VenkatagovindarajuKonda 9 หลายเดือนก่อน +31

    క్కారణజన్ముడు అంతే

  • @madhusudhangoud401
    @madhusudhangoud401 9 หลายเดือนก่อน +28

    Nt రోమాలు నిలబడుతున్నవి మోడీ సార్ గురించి చెపుతుంటే 🙏🙏🙏జై మోడీ జి

  • @marjun36
    @marjun36 9 หลายเดือนก่อน +39

    జై మోడీ జై భారత్

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +31

    Vision una nayakudhu modi sir power jai Hind

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 9 หลายเดือนก่อน +29

    Jay Modi ji 🙏🏼

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +65

    NDA mp seats win seats 400+confirm in 2024

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 9 หลายเดือนก่อน +9

    ✌️Vote for BJP 🪷👈🇮🇳 ఓటు వేయండి ఏ గ్రామమయినా ఏ ఊరైనా ఏ జిల్లా అయినా 🇮🇳 మోడీ కోసం ఓటు వేయండి 👈💯

  • @raamraam6539
    @raamraam6539 9 หลายเดือนก่อน +15

    ఒకే మాట. జై మోడీజీ 👌🙏🙏

  • @Chaitanyareddyarava
    @Chaitanyareddyarava 9 หลายเดือนก่อน +119

    Congress nu commnistulanu దేశం నుండి తరిమయలి

  • @koteswar009
    @koteswar009 9 หลายเดือนก่อน +8

    Recently in Australia where I am the Aus PM and Modi was at Indian event in Sydney and full crowd shouted Modi Modi and Aus PM said Modi is the BOSS

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 9 หลายเดือนก่อน +16

    JAI MODI JI
    JAI BHARATH
    JAI HIND

  • @madhudevarapu2757
    @madhudevarapu2757 9 หลายเดือนก่อน +34

    ❤❤❤jai modi

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 9 หลายเดือนก่อน +9

    ఉన్నంతలో BJP మోడీ పదేళ్ళ పరిపాలనని ఒక్క అరగంటలో అద్భుతంగా ఆవిష్కరించారు మేడమ్. మీరు చెపుతున్న తీరుకి మా ఛాతీలు ఉప్పొంగినాయంటే నమ్మండి. చాలా గర్వంగా ఫీల్ అయ్యాం.

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851 9 หลายเดือนก่อน +26

    Jai modi ji

  • @santhoshvarma7747
    @santhoshvarma7747 9 หลายเดือนก่อน +7

    భారత్ ను ప్రపంచంలో గొప్ప దేశంగా మార్చడానికి అవతరించిన కారణజన్ముడు మోడీ..జేయహో భారత్🚩🚩🇮🇳

  • @VangananiNani
    @VangananiNani 9 หลายเดือนก่อน +17

    జై బీజేపీ 🚩🚩

  • @anilkumar-ob8rd
    @anilkumar-ob8rd 9 หลายเดือนก่อน +8

    జై బిజెపి జై మోదీ జయహో భారత్

  • @lingaiahmatham5521
    @lingaiahmatham5521 9 หลายเดือนก่อน +26

    Jai మోడీ

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 9 หลายเดือนก่อน +10

    ఈ దేశానికి నిజమైన యోధులు మోడి....దేశాన్ని ప్రేమించే ప్రతీ భారతీయుడు గర్వంగా చెప్పుకునే నాయకుడు మోడి

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +23

    Next mp seats BJP win seats 350+confirm in 2024

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 9 หลายเดือนก่อน +4

    హీరో మన దేశం సుఖ శాంతులోతో ఉండాలంటే మోడీ గెలవాలి బీజేపీ znb

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 9 หลายเดือนก่อน +12

    ఈ దేశంలో కాంగ్రెస్,కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది...

  • @sudhakarareddyregalla266
    @sudhakarareddyregalla266 9 หลายเดือนก่อน +11

    Jai Sri Ram

  • @KiranKumar-xf1gj
    @KiranKumar-xf1gj 9 หลายเดือนก่อน +11

    Excellent analysis

  • @srikanthraparthi2858
    @srikanthraparthi2858 9 หลายเดือนก่อน +6

    I WAS LITTLE LAZY BUT AFTER SEEING MODI I HAVE CHANGED MY ATTITUDE KNOW THINK ONLY POSITIVE THANKS FOR MODI G.

  • @trinadhrao3936
    @trinadhrao3936 9 หลายเดือนก่อน +9

    Jayaho Modi ji

  • @rameshega5630
    @rameshega5630 9 หลายเดือนก่อน +13

    Jai Modi

  • @lrsdsa
    @lrsdsa 9 หลายเดือนก่อน +8

    Jai Bharat, Jai Modi ji

  • @udaybalajireddy4424
    @udaybalajireddy4424 9 หลายเดือนก่อน +13

    Ji ji modi ❤❤❤❤❤❤❤❤❤❤

  • @prashanthhr6760
    @prashanthhr6760 9 หลายเดือนก่อน +23

    Only BJP Modi sir 🚩🚩❤️💪🚩🇮🇳

  • @moodranakrishnaveni263
    @moodranakrishnaveni263 8 หลายเดือนก่อน +4

    భారత్ మాత కి జై ప్రజలారా బిజెపికి ఓటెయ్యండి నరేంద్ర మోడీ ప్రధాని మన భారతదేశానికి చాలా అవసరం ప్రజలు మేలు కోరే ప్రధాని కావాలి

  • @rajesh01201979
    @rajesh01201979 9 หลายเดือนก่อน +10

    Jai Hind

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti 9 หลายเดือนก่อน +8

    100% జయ్ నరేంద్ర..జయ్ భారత్ మాతకి .. జయ్ శ్రీరామ్

  • @ವಂದೇಮಾತರಂ-ಚ3ಥ
    @ವಂದೇಮಾತರಂ-ಚ3ಥ 9 หลายเดือนก่อน +8

    Very good information❤

  • @bikshamchaganti6555
    @bikshamchaganti6555 9 หลายเดือนก่อน +15

    Jai bjp Jai modi jai sri ram ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +12

    That's New India Modi government sir power Jai Hind

  • @bujji009pabbineedi6
    @bujji009pabbineedi6 9 หลายเดือนก่อน +3

    ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన తిరుగులేని నాయకుడు మన మోడీ గారు ముచ్చటగా మూడోసారి కూడా ప్రధానిగా దేశాన్ని నడిపిస్తారు ❤💪👌👏

  • @durgavilla3680
    @durgavilla3680 9 หลายเดือนก่อน +9

    JAI HO BHARATHA RATNA NAMO

  • @ashokkumarkommu4815
    @ashokkumarkommu4815 9 หลายเดือนก่อน +5

    Jai hind great leader Modi Garu 🇮🇳🙏🏻

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 9 หลายเดือนก่อน +14

    Indian legend Amit shah Power Jai Hind

  • @eng6500
    @eng6500 9 หลายเดือนก่อน +6

    World 🌍🌍🌍🌍 no. 1 leader మోడీజీ.

  • @jogeshraj-km4bs
    @jogeshraj-km4bs 9 หลายเดือนก่อน +21

    modi all wark desam femeli cosam🚩👨‍❤️‍👨👨‍❤️‍👨👨‍❤️‍👨👨‍❤️‍👨✌✌👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧👨‍👨‍👧‍👧🙏🙏🙏🙏

  • @tandasrujan9239
    @tandasrujan9239 9 หลายเดือนก่อน +5

    🇮🇳🕉️🔱 PM MODI ji Always thinks & works for BHARAT FIRST POLICY He is the UNIVERSAL BOSS ❤️❤️🙏👍👌💥

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 7 หลายเดือนก่อน

    నేను సైతం నా కుటుంబం కోసం...
    స్మిత నైపుణ్యం కలిగిన పరిశుభ్రం తో బిజెపి కి ఓటు వేస్తాను...
    భారత్ మాతాకి జై....

  • @muthojunagender3231
    @muthojunagender3231 9 หลายเดือนก่อน +12

    🚩🚩🚩🚩🚩🚩

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 9 หลายเดือนก่อน +3

    కేంద్రములో బలమైన ప్రభుత్వం బీజేపీ వలెనే సాధ్యం. జై మోదీజీ! Long live.

  • @srinivasappana2703
    @srinivasappana2703 7 หลายเดือนก่อน

    మీరు చెప్పినట్ట మోడీ హిమాలయాలు మాట వాస్తవమే కానీ భారతీయ జనతా పార్టీ నిండా మోడీ లాంటి నాయకులు చాలామంది ఉన్నారు మోడీ రిటైర్మెంట్ తర్వాత వేరే ఒక నేత వెలుగు చూస్తాడు అదే భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకీ జై

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 8 หลายเดือนก่อน +2

    గ్రామ బ్యాంక్ లను పెట్టి ప్రజల కష్టాలు పోగొట్ట డు జై భారత్ జై హింద్

  • @nageshwararao215
    @nageshwararao215 9 หลายเดือนก่อน +12

    We Vote For Modi, We Vote For Jagan

  • @Hindustanii1011
    @Hindustanii1011 7 หลายเดือนก่อน

    ఇప్పుడు కాకపోతే, రామమందిరాన్ని పునర్నిర్మించడం ఎప్పుడూ జరగకపోవచ్చు.
    ఇప్పుడు కాకపోతే, మధురను స్వాధీనం చేసుకోవడం ఎప్పటికీ జరగదు, (లార్డ్ కృష్ణ దేవాలయం)
    ఇప్పుడు కాకపోతే గన్యాయాపి శివాలయాన్ని స్వాధీనం చేసుకోవడం ఎప్పటికీ జరగదు.
    ఇప్పుడు కాకపోతే, అది మన భారత్ గర్వాన్ని మరియు వైవిధ్యాన్ని ఎప్పటికీ తిరిగి పొందదు.
    ఆయుధాలు తీసుకుని దాడి చేయమని ఎవరూ అడగరు.
    కేవలం BJP కి ఓటు వేయడానికే
    మీ ఉన్నత విద్య మరియు ఆస్తి కాకపోతే, స్మార్ట్ ఆయుధాలు మరియు మీ ప్రియమైన దేవుడు కూడా మమ్మల్ని మరియు మా ప్రియమైన కుటుంబాన్ని రక్షించలేవు.
    జై హింద్.

  • @haribabumurka8309
    @haribabumurka8309 9 หลายเดือนก่อน +3

    Super analysis jai Bharat matha joi modiji

  • @Hindustanii1011
    @Hindustanii1011 7 หลายเดือนก่อน

    పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో 1946 లో హిందు జనాభా దాదాపు 250000, ముస్లిం జనాభా దాదాపు 5000, దేశ విభజన సమయంలో సియాల్ కోట్ ని భారత్ లో కలపాలా, పాకిస్తాన్ లో కలపాలా అన్న చర్చ వచ్చినప్పుడు హిందువులు భారత్ లో కపపాలని, ముస్లింలు పాకిస్తాన్ లో కలపాలని అడిగారు, అప్పుడు స్థానిక పెద్దలు వోటింగ్ పెడదాం, ఎక్కువ సంఖ్యలో దేన్ని కోరితే అలా కలుపుదాము అని నిర్ణయించి వోటింగ్ కోసం ఒకరోజు ను నిర్ణయించారు. ఆ రోజు తెల్లవారుజాము కల్లా ముస్లిం లు మొత్తం ఓటు వేయడానికి క్యూ లో నిలబడ్డారు, దాదాపు 85% జనాభా మనమే ఉన్నాం కాబట్టి గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో హిందువులు చాలామంది ఇళ్లలో నే ఉండిపోయారు ఓటు వేయడానికి వెళ్లిన కొద్ది మంది హిందువులు అంత పెద్ద క్యూ చూసి -----ఏం నిలబడతాం లే అని తిరిగి ఇళ్ళకి వెళ్లిపోయారు,ఎవరికీ పట్టనిది నాకెందుకు అని కొందరు క్యూ నుండి బైటికి వచ్చారు. పోలింగ్ అయ్యాక బాలట్ బాక్స్ లు తెరిచి చూస్తే దాదాపుగా అంతా పాకిస్తాన్ లో కలపడానికే మొగ్గుచూపినట్టు తేలింది. దాంతో సియాల్కొట్ పాక్ లో ఉండిపోయింది, వెంటనే హిందువుల ఊచకోత మొదలైంది వేల సంఖ్యలో హిందువుల్ని చంపుతూ హిందూ జనాభాని క్రమంగా 500 కు తెచ్చారు. హిందువుల బద్ధకం, బుద్ధి హీనత, మతం పట్ల అభిమానం లేకపోవడాలు ఒక్క సియాల్ కోట్ లో 3 లక్షల పైగా హిందూ హత్యలకు కారణం అయ్యాయి. పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంటావా, కూర్చుని ప్రాణాలు వదిలేస్తావా అని హిందువుల్ని అడిగితే ప్రాణాలకోసం ఎవడు పట్టుగెత్తుతాడు చావు ఎప్పటికైనా తప్పదు కొంచెం ముందుగా పోతే ఏమౌతుంది అన్నంత బద్ధకం హిందువులది, మిగిలిన కుటుంబ సభ్యులు అనాధలై, అడుక్కుతింటారు అనే ఆలోచనని బద్ధకం తొక్కేస్తోంది. లక్షల సందర్భాలలో ఇది నిరూపణ అయ్యింది. హిందూ అనైక్యతకు పాకిస్తాన్ లోని మరో సంఘటన చెప్తారు. విభజన కు ముందు ఒక హిందూ జామిందార్ ఎకరం విస్తీర్ణం లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించే సమయంలో తన మిత్రుడైనా ఒక ముస్లిం తో ------నా ఒక్కగానొక్క కొడుకు కోసం ఎంత పెద్ద బంగ్లా కట్టిస్తున్నానో చూడు అన్నాడు, అప్పుడు ఆ ముస్లిం దాన్ని ఏదో ఒక రోజున నా 5 మంది కొడుకులు ఆక్రమిస్తారు అన్నాడు, విభజన తర్వాత జమిందార్ ని కొడుకును అతని మిత్రుడే చంపి ఆ బంగ్లాని ఆక్రమించాడు, ఇలాంటివి వేల సంఖ్యలో చెప్పినా, చూసినా హిందువులు వాటిలో అర్ధాన్ని గ్రహించడం లేదు, గుర్తు పెట్టుకోవడం లేదు, ఫలితంగా అవే పునరావృతం అవుతున్నాయి.

  • @ravitejaanneveni8957
    @ravitejaanneveni8957 9 หลายเดือนก่อน +5

    Modi ji 🧡

  • @davulurivenkatasubbarao2274
    @davulurivenkatasubbarao2274 9 หลายเดือนก่อน +2

    మేడం గారు చాలా సక్కగా మోడీ గురించి వివరించారు అలాగే మోడీ గారు వరల్డ్ లో నెంబర్ వన్ లీడర్

  • @bunnyarjun4861
    @bunnyarjun4861 9 หลายเดือนก่อน +5

    Love you always Modiji ❤❤❤❤❤❤

  • @goudbhaskar1067
    @goudbhaskar1067 29 วันที่ผ่านมา

    ఇలాంటి మోడీ..కి మీడియా సపోర్ట్ చేయాలి... జీవిత కాల పీఎం గా మోడీ ఉండాలి... మోడీ మేధావి, ఋషి, అంతకంటే ఎక్కువ ఆయన ఇక శక్తి ... That is modi ❤

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 9 หลายเดือนก่อน +3

    Har Har Mahadev
    Sambho Shankar 🚩🙏
    Har Har Mahadev
    Sambho Shankar 🚩🙏
    Har Har Mahadev
    Sambho Shankar 🚩🙏

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 7 หลายเดือนก่อน

    దేశం కోసం ధర్మం కోసం దేనికయినా వెనుకాడని చిత్తశుద్ధి నిజాయితీగా ఉండడంతో ప్రపంచం మొత్తం విశ్వ గురువుగా గుర్తిస్తోంది జయహో మోడీ జై హింద్

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 9 หลายเดือนก่อน +5

    మోదీకి సమాన మైన నాయకుడు విశ్వంలో ఇంకొకరు లేరు. మోదీ=మోదీ

  • @Hindustanii1011
    @Hindustanii1011 7 หลายเดือนก่อน

    *2005లో మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కాంగ్రెస్‌ తీసుకొచ్చిన కమిషన్‌ ఏది?* *ఈ దేశంలోని వనరులను ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంతగా కోరుకుందో, 2005లో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముస్లింలకు అప్పగించి హిందువులను నాశనం చేసేందుకు సచార్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.*
    * *సచార్ కమిషన్ దాదాపు 350 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.*
    *సచార్ కమిషన్ నివేదిక ప్రకారం*
    *1-* *ముస్లింలకు దళిత, ఎస్టీ వర్గాల్లో రిజర్వేషన్లు కల్పించాలి.*
    *2-* *ముస్లిం పిల్లలకు ఉచితంగా విద్య అందించాలి. ముస్లిం పిల్లలకు పుస్తక ప్రతులు ఉచితంగా ఇవ్వాలి*
    *3-* *MBBS ఇంజనీరింగ్ మరియు IIT లో ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండాలి.*
    *4-* *బ్యాంకులు ముస్లింలకు ఎలాంటి హామీ లేకుండా రుణం ఇవ్వాలి మరియు ముస్లిం రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే బ్యాంకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు.*
    *5-* *రాష్ట్ర ప్రభుత్వ బోర్డు కార్పొరేషన్‌లోకి ఎక్కువ మంది ముస్లింలను తీసుకురావడానికి, ముస్లింలకు 30% సీట్లు ఇవ్వండి.*
    *6-* *అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కనీసం 40% సీట్లు ముస్లింలకు రిజర్వ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి.*
    *7-* *పార్లమెంట్ ఉభయ సభల్లో 30% మంది ముస్లింలు ఎంపీలుగా వచ్చేలా కేంద్రం చట్టం చేయాలి.*
    *8-* *ముస్లింలు వ్యాపారం చేసుకునేందుకు ప్రతి నగరంలో ప్రత్యేక పారిశ్రామిక మండలాలు ఏర్పాటు చేయాలి, వారికి ఉచిత విద్యుత్ అందించాలి మరియు వారు తమ వ్యాపారం చేసుకునేలా వారికి 10 సంవత్సరాల పాటు అన్ని పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాలి.*
    *9-* *ముస్లిం అమ్మాయిల వివాహానికి ప్రభుత్వం ₹ 500000 సహాయం చేయాలి.*
    *10-* *ప్రతి సంవత్సరం కనీసం 10,000 మంది ముస్లిం పిల్లలకు విదేశాల్లో చదువుకోవడానికి ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఇవ్వాలి.*
    *11-* *ముస్లింలకు ఉచిత రుణాలు ఇచ్చే బ్యాంకులు ముస్లింల కోసం ప్రత్యేక పాఠశాలలు తెరవాలి, అందులో ముస్లిం పిల్లలు మాత్రమే చదువుకోవచ్చు.*
    *12-* *ముస్లింలు 20% కంటే ఎక్కువ ఉన్న ఏ నియోజకవర్గంలోనైనా, ఆ నియోజకవర్గాలను లోక్‌సభ లేదా అసెంబ్లీకి దళితులు లేదా గిరిజనులకు రిజర్వ్ చేయకూడదు, కానీ ముస్లింలకు రిజర్వ్ చేయాలి.*
    *14-* *డిఫెన్స్, సివిల్ మరియు బ్యాంకింగ్ పరీక్షల కోసం మదర్సాల డిగ్రీలు చెల్లుబాటు అయ్యేలా ఏర్పాట్లు చేయడం.*
    *15-* *ప్రభుత్వం ప్రతి ముస్లింకు వ్యక్తిగత కారు, బైక్ లేదా వాణిజ్య వాహనం కొనుగోలు చేయడానికి వడ్డీ లేని రుణం ఇవ్వాలి.*
    *భారతదేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడం ద్వారా భారతదేశంలోని ముస్లింలను హైక్లాస్ పౌరులుగా మార్చడంలో కాంగ్రెస్ ఎంత నిమగ్నమైందో మీరు సచార్ కమిటీ సిఫార్సులపై గూగుల్‌లో సెర్చ్ చేసి చదివితే మీరు షాక్ అవుతారు.* *మరియు హిందువులు గతిలేక బలవంతంగా భిక్షాటన చేయాలి*

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 9 หลายเดือนก่อน +3

    Jai Hind jai super Explain Jai Modi jai sri Ram

  • @SAIRYTv
    @SAIRYTv 8 หลายเดือนก่อน +1

    సూపర్ వీడియో సూపర్
    100%..370.. గెలవాలి
    జై శ్రీరామ్ జై మోడీ జై యోగీ జై భారత్ ఇకనుంచి దేశంలో ఈ నాలుగే మార్మోగాలి