CM Revanth Reddy Powerful Words About AP Deputy CM Pawan Kalyan In TG Assembly | Allu Arjun | FC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Welcome to Friday Culture
    Watch Here : CM Revanth Reddy Powerful Words About AP Deputy CM Pawan Kalyan In TG Assembly | Allu Arjun | FC
    #cmrevanthreddy #pawanakalyan #alluarjun #sandhyatheatreincident #fridayculture
    For More Social Buzz and Updates Follow Us Here
    ►TH-cam: / fridayculture
    ►INSTAGRAM:bit.ly/3OCgfQb
    ►TWITTER:bit.ly/3baFnQq
    బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
    • బిల్ ఎంత అయ్యింది అక్క...
    Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
    • Comedian Brahmanandam ...
    YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
    • YS Sharmila's Son YS R...
    SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
    • SS Rajamouli Goosebump...
    ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
    • ఆపండి బాబాయ్ మీరు కూడా...

ความคิดเห็น • 1.8K

  • @rojakakumanu2536
    @rojakakumanu2536 หลายเดือนก่อน +1043

    రేవంత్ రెడ్డి గారు నమస్తే మీరు ఇలా మాట్లాడటం చాలా మంచిది స్వార్ధంగా మాట్లాడకుండా ప్రజల తరపున మాట్లాడారు great sir.

    • @kiranarumuru
      @kiranarumuru หลายเดือนก่อน +17

      Cm reventh garu em explaintion garu super

    • @achutarayavarma9759
      @achutarayavarma9759 หลายเดือนก่อน +9

      Jai Jai Revanth 👌👌👌

    • @chinnaSri57
      @chinnaSri57 หลายเดือนก่อน +6

      3000 ticket attunv rate penchuko ani permission evaru echinaru

    • @mukkuchinnavenkataiah8512
      @mukkuchinnavenkataiah8512 หลายเดือนก่อน +3

      Good explanation

    • @mukkanh6600
      @mukkanh6600 หลายเดือนก่อน

      Rey revanth ga ninnu putichi mi Abba thapu chesadu raa na kodkaa

  • @sheakmunnasaheb1242
    @sheakmunnasaheb1242 หลายเดือนก่อน +181

    రేవంత్ అన్నా హాట్సోఫ్ నేను ఆంధ్రప్రదేశ్ వాడిని కానీ మీరు మాటాడే విధానం బాగుంది 👍

  • @PEMMASANI888
    @PEMMASANI888 หลายเดือนก่อน +490

    ఈయన "ప్రముఖుల CM" కాదు... సామాన్య" ప్రజల CM"అది చాలా సందర్భాలలో రుజువు ఐంది. ఇలాంటి వాడు కదా కావాలి నాయకుడు గా జై రేవంత్ అన్నా

    • @sivapasumarthi8563
      @sivapasumarthi8563 หลายเดือนก่อน +2

      నిజం చెప్పావు బ్రో

    • @MajetiSureshSuresh
      @MajetiSureshSuresh หลายเดือนก่อน

      Hydra valla badapaddavari paristiti ennti
      Auto paristiti
      Online marts valla chinna business la paristiti
      Deeniki mee samadanam​@@sivapasumarthi8563

    • @srivenkateshwara_rama
      @srivenkateshwara_rama หลายเดือนก่อน +1

      Abbha chaala nijam inkokati undi. Mananni public ni Ila kuda mosam chesatharu. Jaagrathaga parisheelinchandi.
      Hinduvula rakshana kosam muthayalamma temple vishayamlo kuda rujuvaiyyinda mee saamanya prajala CM annadi?

    • @Sripadhasrivallaba
      @Sripadhasrivallaba หลายเดือนก่อน +1

      Yes 💯 correct

  • @YoursHemaVlogs
    @YoursHemaVlogs หลายเดือนก่อน +92

    చాలా గొప్ప వ్యక్తి మీరు, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంది మీరు ఆ కుటుంబంపై బాధపడి మాట్లాడే విధానం మాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి

  • @vanumumurali3978
    @vanumumurali3978 หลายเดือนก่อน +441

    ప్రాణం విలువ తెలిసిన వారు తెలంగాణ సీఎం గారు మీ వాదన బాధ కరెక్ట్ సార్ 🙏🙏🙏🙏🙏

    • @RiyanshikaAlpula
      @RiyanshikaAlpula หลายเดือนก่อน

      తెలంగాణలో చాలా మంది విద్యార్థులు వసతులు లేక పాము దాటికి గురై చచ్చిపోతున్నారు అన్న మరి వారి గురించి మాట్లాడటం లేదు కదా

    • @sweetylucky8662
      @sweetylucky8662 หลายเดือนก่อน +1

      Avna😅😅

  • @narasimhaaaluri5235
    @narasimhaaaluri5235 หลายเดือนก่อน +112

    నేను ఒక బీజేపీ అభిమాని కానీ... ఇ విషయం లొ మాత్రం రేవంత్ రెడ్డి సర్ 100% కరెక్ట్ మాట్లాడారు...👏👏👏👏👏👏👏👍

    • @GangaGanga-pe4xn
      @GangaGanga-pe4xn หลายเดือนก่อน +2

      Revanth anna RSS ABVP nundi vachadu

    • @SeenaiahMsr
      @SeenaiahMsr หลายเดือนก่อน +1

      రఘు నందన్ గారిని చెప్పండి

  • @LaxmiprasannaPrasanna-pz2xm
    @LaxmiprasannaPrasanna-pz2xm หลายเดือนก่อน +601

    ప్రజల నాయకుడిగా మాట్లాడినారు రేవంత్ గారు...

  • @nagaveer8130
    @nagaveer8130 หลายเดือนก่อน +25

    రేవంత్ అన్న మీరు మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది అన్న

  • @RajuTelugu-q4z
    @RajuTelugu-q4z หลายเดือนก่อน +278

    ధన్యవాదములు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు

    • @mbbharath2659
      @mbbharath2659 หลายเดือนก่อน +2

      Kavalani inkonchem chestunnadu.

    • @sivapasumarthi8563
      @sivapasumarthi8563 หลายเดือนก่อน

      ​@@mbbharath2659మనకు దగ్గర ఉన్నవాళ్లు చనిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ భాద

  • @venkyvlv7967
    @venkyvlv7967 หลายเดือนก่อน +7

    I m from Tamilnadu, @revanth sir... Meeru matladina theeru and explaintion.. Leads to public service ela cheiyalo chala mandhiki thelisela undhi... Respect to you sir

  • @banalaRamakrishna-v4w
    @banalaRamakrishna-v4w หลายเดือนก่อน +429

    ఎంత పెద్ద వారైనా సరే శిక్ష పడాల్సిందే..జై రేవంత్ అన్న

    • @KrishVarri
      @KrishVarri หลายเดือนก่อน +1

      avunu. kaani adhi CM pani kaaadhu... CM ki verey responsibilities untayi

    • @AppalanaiduYelisa-cf7tm
      @AppalanaiduYelisa-cf7tm หลายเดือนก่อน

      Yes

    • @thumuramakrishna9125
      @thumuramakrishna9125 หลายเดือนก่อน

      mundu revanth a jail lo undali inka

  • @sonukumar-ti8oq
    @sonukumar-ti8oq หลายเดือนก่อน +5

    కరెక్ట్ గా చాలా క్లియర్ గా మాట్లాడేరు sir జనానికి నేనున్నాను ఏ సమస్య వచ్చిన అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు ఈ స్పీచ్ ఇచ్చి good sir 🙏🏿🙏🏿

  • @ashokmv4817
    @ashokmv4817 หลายเดือนก่อน +130

    రేవంత్ అన్న మీరు నిజం మాట్లాడారు. కరెంటు గా చోప్పరు ఎవరికైనా ఒకటే చట్టం అన్న. ఇది ప్రజా స్వామ్యం దేశం.

  • @sreenivasulu.r9335
    @sreenivasulu.r9335 หลายเดือนก่อน +8

    మీ honest,and Brave nachindhi sir, పెద్దవాళ్ళ ఆయన ఇలాగే మాట్లాడుతున్నారు,ఎవరినైనా ఒకేలా ట్రీట్ చేస్తున్నారు,కంగ్రాట్స్ sir

  • @Redhill.123
    @Redhill.123 หลายเดือนก่อน +147

    ఆర్.ఎస్.ఎస్ క్యాడర్ ఏ పార్టీలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా సరే కామన్ మ్యాన్ కోసం ఫైట్ చేస్తాడు!!!
    నీ అవ్వ తగ్గేదే లే!!!!
    నీ అవ్వ నీకు భయపడేదిలే...
    నీ అబ్బకు భయపడేదిలే...
    నీ ఇండ్సట్రీకి భయపడేదిలే..
    కామన్ మ్యాన్ న్యాయంకోసం ఎవడికి భయపడేదేలే!!!!
    -జై రేవంతన్నా

  • @subbaraorayaprolu4546
    @subbaraorayaprolu4546 หลายเดือนก่อน +6

    గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి నమస్కారములతో ఇలాంటి వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించ వలసిందిగా మా ప్రార్థన.

  • @appannapalaka7466
    @appannapalaka7466 หลายเดือนก่อน +111

    రేవంత్ రెడ్డిగారి ఆవేదనకు నేను సమర్దిస్తున్నాను

  • @Gudamonisrikanth
    @Gudamonisrikanth หลายเดือนก่อน +40

    రేవంత్ రెడ్డి గారు ఈ స్పీచ్ తో మీరు ఎక్కడికో వెళ్లిపోయారు సోషల్ మీడియా మొత్తం నీవైపే చాలా వంచి చూస్తోంది ఇప్పటికైనా స్త్రీని స్త్రీని పరిశ్రమ ఇండస్ట్రీ మొత్తం బాబు దగ్గరికి వెళ్లాలని కోరుకుంటున్నాను

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 หลายเดือนก่อน +402

    శ్రీ రేవంత్ రెడ్డి 100% కరెక్ట్. అర్జున్ కి జైలు కి పంపించాలి..

    • @santhoshsolleti6181
      @santhoshsolleti6181 หลายเดือนก่อน +3

      Pakka ga

    • @sreenivasjalakam9572
      @sreenivasjalakam9572 หลายเดือนก่อน

      Nuvvu po

    • @shalinig.agasthi818
      @shalinig.agasthi818 หลายเดือนก่อน

      అందరికీ responsibility వుంది .ఇక్కడ వాళ్ళని తొక్కిన వాళ్ళకి జైల్ లో వేయాలి.మరి Kolkatta లో KK singer stage mida collapse అయ్యాడు,మరి దానికి ఎవరు రెస్పాన్సిబుల్

  • @balanaidut8173
    @balanaidut8173 หลายเดือนก่อน +5

    Mr. Revanthreddy is highly appreciable for his fair and frank exressions without any hesitation in the interest of society and the poor.Especially in the interest of protection of law and Justice to a common man.

  • @gadabanturajubabu4295
    @gadabanturajubabu4295 หลายเดือนก่อน +181

    నిజమే సార్ ఇలాంటివి సంఘటన ఇంక జరగకూడదు 👌🙏

    • @sarojachinna3663
      @sarojachinna3663 หลายเดือนก่อน +2

      తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలి

  • @sivakrishna3439
    @sivakrishna3439 หลายเดือนก่อน +13

    సార్ మీరు చాలా కరెట్ గా మాట్లాడారు యూ ఆర్ ది గ్రేట్ సీఎం

  • @Timeisgoldtime0
    @Timeisgoldtime0 หลายเดือนก่อน +479

    దమ్మున్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ పేదల ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి భారతదేశంలో మరొక ఆదిత్యనాథ్ యోగి.

    • @chakaliranganna3140
      @chakaliranganna3140 หลายเดือนก่อน +7

      Anna adhithyanadh tho polcidhhu anna Yogi ji veree jai shree Ram

    • @srinuvas1179
      @srinuvas1179 หลายเดือนก่อน +3

      Best c m

    • @VijayKumarEllandula-hh2ws
      @VijayKumarEllandula-hh2ws หลายเดือนก่อน +2

      Antha ledu.yogi ki polike ledu yogi yogi ne

    • @KrishVarri
      @KrishVarri หลายเดือนก่อน

      orey. CM ki undalshindhi dhammu kaadhu, oka vision, responsibility, idealogy for the people and their future.

    • @sweetylucky8662
      @sweetylucky8662 หลายเดือนก่อน +1

      Meku em artham ayndra 😅😅😅assalu

  • @nanijanaki1485
    @nanijanaki1485 หลายเดือนก่อน +25

    యు అర్ గ్రేట్ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు మీ లాంటి వాళ్ళు ఎప్పుడు ముఖ్య మంత్రిగా ఉండాలి 👌👌👌👌

  • @ShivaKumbar-ig4yu
    @ShivaKumbar-ig4yu หลายเดือนก่อน +171

    దమ్మున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు చేసింది 100కు 100% కరెక్ట్

    • @K.TejashKumar
      @K.TejashKumar หลายเดือนก่อน

      😢

    • @sweetylucky8662
      @sweetylucky8662 หลายเดือนก่อน

      Brother nik em artham aydhi😅😅😅

  • @BoddupallyRaju-j6m
    @BoddupallyRaju-j6m หลายเดือนก่อน +5

    సూపర్ రేవంత్ భాయ్... న్యాయం గా
    పేదోడి తరుపున మాట్లాడిన మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి ... నువ్వే...

  • @AssvillgeComedy4725
    @AssvillgeComedy4725 หลายเดือนก่อน +219

    నేను ఎప్పుడూ రేవంత్ రెడ్డి ని తిట్టుకునే వాడిని... కానీ ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి అన్న దగ్గర చాలా మానవత్వం ఉంది నా తరపు నుంచి సెల్యూట్ సార్ మీకు.. మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి ఇకపై కూడా ఉండాలి🎉🎉 వాడు హీరో అయితే ఏంది ఎవరైతే ఏంది అందరికీ ఒకటే రూల్స్ ఒకటే న్యాయం అన్నది... మనం సినిమాలలో చూసాం కానీ కానీ నిత్యజీవితంలో నిజమైన హీరో రేవంత్ రెడ్డి గారు... జై రేవంత్ రెడ్డి🎉🎉🙏,

    • @NagineniNaveenchowdary-q8o
      @NagineniNaveenchowdary-q8o หลายเดือนก่อน +3

      Same bro

    • @b.vrathnamma8621
      @b.vrathnamma8621 หลายเดือนก่อน +7

      రేవంతన్న ఎప్పుడు గొప్పోడు మాది ap నేను ఆలోచన అంచనా

    • @JK0412
      @JK0412 หลายเดือนก่อน +1

      Good 👍

    • @sivapasumarthi8563
      @sivapasumarthi8563 หลายเดือนก่อน +2

      చాలా మంచి గా అలోచించె వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వడం తెలంగాణ లో ఉన్న ప్రజల గొప్పతనంగా భావిస్తున్నాను.

    • @ramakrishnavana7535
      @ramakrishnavana7535 หลายเดือนก่อน +2

      Same to same

  • @ROY-HR
    @ROY-HR หลายเดือนก่อน +8

    Respectible Chief Minister R.R Spoken like a truest human on humanity. Telangana State Government Definitely will develop.

  • @demullupilla8407
    @demullupilla8407 หลายเดือนก่อน +123

    Cm అంటే ఇది ఎవడు ఐనా ఒక్కటే చట్టం, tha గ్రేట్ cm TS ఒక్క 10 ఇయర్స్ నువ్వే ఉండాలి, నీకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, పంచముఖ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది, నీలాంటి cm ను ఇప్పటివరకు చూడలేదు, గ్రేట్, సూపర్, యంగ్ డైనమిక్ cm ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

    • @sociallySERVANT
      @sociallySERVANT หลายเดือนก่อน

      ఓటుకు నోటు కేసు విచారణ ఏమైనట్టు????

  • @MdAsif-hd6gh
    @MdAsif-hd6gh หลายเดือนก่อน +2

    Sir this is your emotion toward state in form of speech. Hatts off you sir. Its the great fortune for Telangana state have Revanth sir as Cm. Rip Allu Arjun.

  • @santoshaditya333
    @santoshaditya333 หลายเดือนก่อน +75

    Revanth reddy anna on fire 🔥🔥🔥 echi padesav bhai...anna matalu anni nijamm oka abhimaniga kakunda oka manishi ga alochinchandiii...

  • @narendevi6997
    @narendevi6997 หลายเดือนก่อน +7

    Absolutely correct రేవంత్ అన్న

  • @lakshmanrao7844
    @lakshmanrao7844 หลายเดือนก่อน +38

    100%కరెక్టుగా మాట్లాడారు సర్

  • @BishnuKarakaria
    @BishnuKarakaria หลายเดือนก่อน +2

    From Odisha..,.Jay Revanth Anna

  • @FamousRK-Tech
    @FamousRK-Tech หลายเดือนก่อน +277

    ఈరోజు CM అసెంబ్లీలో మాట్లాడింది AA కీ నిమిషాలలో తెలిసింది క్షణాలలో press meet పెట్టేసాడు కానీ ఆరోజు సంద్య థియేటర్లో తొక్కిసలాటలో ఒక ఆడపడుచు చనిపోయింది మాత్రం మరుసటిరోజు తెల్లవారేదాకా తెలియలేదు.
    ఆహా ఎంత బాగా నటిస్తున్నారో అసలు సినిమ ఇండస్ట్రీ మొత్తం ఇంతే స్వార్థపరులు మనం వాళ్ళని అభిమనించడమే వారి బలం

    • @sriambikapothala7010
      @sriambikapothala7010 หลายเดือนก่อน +2

      Yes

    • @sitharam.s4439
      @sitharam.s4439 หลายเดือนก่อน +12

      Ippati kaina telusukunte bagundu janalu .oka milatery javaan kanna vellu emantha goppollu hero lante vaallu

    • @4unaninani
      @4unaninani หลายเดือนก่อน +4

      Cinema Ticket 1200 Villu Heros Villa Cinemalu Chustanna Anhimanulu Aalochinchali ...Yevaru Chanipoina Maaku Anavarasaram Maa Dabbu Maaku Mukhyam....Olden Days Ki Cinema Halls Ni Thisukoni Vellali....RIP Cinema Theaters Mafia

    • @bandarukalpana3628
      @bandarukalpana3628 หลายเดือนก่อน

      Correct ga chepparu andi

    • @yvkreddy-je8sj
      @yvkreddy-je8sj หลายเดือนก่อน

      Anna we ban to watch mobies in theaters

  • @prasadaraochitrapu
    @prasadaraochitrapu หลายเดือนก่อน +3

    మేము అంతా మీరు చెప్పేది నిజం అని నమ్ముతున్నాము. దీనిని మిగతా పార్టీల వారు రాజకీయంగా వాడుకోవడం చాలా శోచనీయం. జరిగిన సంఘటనను యధాతధంగా ప్రజల ముందు ఉంచారు. విజ్ఞత ఉన్న వాళ్ళు ఇంకా న్యాయం ధర్మం ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా నమ్ముతారు సార్. మేము ఆంధ్రాలో ఉన్న మీకు మా ఫుల్ సపోర్ట్

  • @maqbulbasha9161
    @maqbulbasha9161 หลายเดือนก่อน +68

    Good cM 👍

  • @MaheshGoud-zc7mb
    @MaheshGoud-zc7mb หลายเดือนก่อน

    Nenu oka janasena abhimani but cm sir matladina e matalaki nenu revanth sir ki fidha ayipoyanu❤ super sir meeru

  • @naveengummula637
    @naveengummula637 หลายเดือนก่อน +7

    చాలా బాగా మంచిగా మాట్లాడు ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ ముత్యాలమ్మ టెంపుల్ గురించి అయిన విషయం గురించి కూడా మాట్లాడాలి కోరుకుంటున్నాం

  • @umamahesh6286
    @umamahesh6286 หลายเดือนก่อน +59

    Excellent CM garu.. i appreciate your speech about humanity.

  • @manucreations5449
    @manucreations5449 หลายเดือนก่อน +9

    Sounds genuinely spoke with humanity also without any political agenda clean speech ❤

  • @Savitri-i7r
    @Savitri-i7r หลายเดือนก่อน +68

    100% సార్ మీరు చెప్పింది కరెక్టు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక బిడ్డకు తల్లి లేకుండా పోయింది మరొక బిడ్డ సావు బతకులు మీద కొట్టుమిట్టాడు ఏ ఫ్యామిలీకి రావద్దు ఈ బిడ్డలకు రావద్దు దయచేసి రిలీస్ సినిమాకు పిల్లలు వేసుకొని పోవకండి వాళ్ళకేమో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ పిల్లలతో పోయేది మనం మన బిడ్డలు లైఫ్ పోతుంది మనం పోతాము 🙏🙏

    • @santhoshsolleti6181
      @santhoshsolleti6181 หลายเดือนก่อน +1

      Asalu chudakandi em avuthadhi chudakapothe ne entlo emanna karchu vasthadha movie chudakapothe 1 week aguthe edho ott lo vasthadhi kadha... Andharu kalsi mandhu thagutnu night dinner chesthu chudandi ott lo alanti problam radhu kadha

  • @rajeshch.rajesh2332
    @rajeshch.rajesh2332 หลายเดือนก่อน +3

    Chala Baga cheparu super good cm sar👏👏👏👏👏👏👏👏👍👍👍👍💯💯💯💯💯

  • @bhanushekhar4200
    @bhanushekhar4200 หลายเดือนก่อน +82

    I too support CM రేవంత్ రెడ్డి

  • @lavanyakapa7889
    @lavanyakapa7889 หลายเดือนก่อน +5

    Vaadiki Pranamu viluva teliyadhu manavathyam ledhu vaadiki.
    Meeru correct ga chepparu cm sir🙏

  • @kbabu5334
    @kbabu5334 หลายเดือนก่อน +68

    ఇలాంటి వాడే ముఖ్యమంత్రిగా కొనసాగాలి రేవంత్ రెడ్డి గారికి జై

  • @rajanikumarvegesna432
    @rajanikumarvegesna432 หลายเดือนก่อน +5

    CM sir,
    you have clearly mentioned the facts and gave a strong warning.

  • @siddusai1191
    @siddusai1191 หลายเดือนก่อน +66

    అన్న 👌👌👌👌CM కేక మీ మీద రెస్పెక్ట్ 100% పెరిగింది

  • @LakshmiCh-e6p
    @LakshmiCh-e6p หลายเดือนก่อน

    100 percent correct ga matladaru . Meru great sir 👏👏👏

  • @thatamaravi444
    @thatamaravi444 หลายเดือนก่อน +11

    సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా సిగ్గు చేటు పని చేసారు ఈ విషయం జరిగినప్పటి నుంచి నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నా థియేటర్ కి వెళ్లి సినిమా చూడను.

  • @KesavaKesava-o9z
    @KesavaKesava-o9z หลายเดือนก่อน +7

    Ma revanth garu super ga chepparu That is reventh sir

  • @ldtechtelugu1924
    @ldtechtelugu1924 หลายเดือนก่อน +43

    Super ❤CM Revantu Reddy Garu

  • @subhalakshmichagarla4831
    @subhalakshmichagarla4831 หลายเดือนก่อน +1

    Revanthsir manchi nirnayam thesukunnaru supersir

  • @LathasreeSree
    @LathasreeSree หลายเดือนก่อน +39

    రేవంత్ CM గారూ మీరు చెప్పేది 100% correct అన్నా..

  • @nimmalamahesh10
    @nimmalamahesh10 หลายเดือนก่อน +21

    సూపర్ గా మాట్లాడారు అన్న 🙏this is true 👌👌👌

  • @kanchanapallishiva4578
    @kanchanapallishiva4578 หลายเดือนก่อน +35

    Anna meeru super super super super super super super super super super

  • @maninettem8227
    @maninettem8227 หลายเดือนก่อน +2

    Yennellaki oka manchi LEADER ni chusamu magadu ante yilagundali 🙏👌💐

  • @Tillu143-tillu
    @Tillu143-tillu หลายเดือนก่อน +18

    చాలా బాగా మాట్లాడారు సార్....... సూపర్ గ్రేట్ సిఎం

  • @janajohnny
    @janajohnny หลายเดือนก่อน +7

    ఒక్కో మాట 💥💥ఒక్కో డైమండ్ 💥💥👌👌🌹🌹🌹🌹🫀🫀🫀💥💥👌👌🌹

  • @SrinivasRao-xz2lj
    @SrinivasRao-xz2lj หลายเดือนก่อน +24

    Revantanna meeru chesindi 100%correct. Tappu cheaste e nakodukini vadaloddu.you are right bro

  • @bswetha71
    @bswetha71 หลายเดือนก่อน +1

    Super sir..anni nijaley matladaru

  • @girishkumargirishkumar7084
    @girishkumargirishkumar7084 หลายเดือนก่อน +4

    Anna nuvvu super meru matladina di 100 ki 100 percent correct selute Anna

  • @JohnrtfBonela
    @JohnrtfBonela หลายเดือนก่อน

    Sir maadi andrapradesh.....caala baagamatlaadaru sir ❤❤❤greatest cm in Telangana ....

  • @manibhushan5158
    @manibhushan5158 หลายเดือนก่อน +9

    True words and ultimate speech CM sir💯💯.

  • @jagadishjaggu4136
    @jagadishjaggu4136 หลายเดือนก่อน +3

    సార్ నిజంగా మీరు సూపర్ మీకు పాదాభివందనం చేసిన తప్పులేదు మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి నిజమే మీరు మాట్లాడుతుంటే మా కడుపు నిండు మేం పైసలు పెట్టి చూసే సినిమా వాళ్లు కోట్లు సంపాదించుకొని మా ప్రాణాల మీదికి తీసుకొస్తే అది ఎంతవరకు న్యాయం మీరన్నట్టు వాళ్ళను పరిమళించిన వాళ్ళు లేరు వాళ్లకు నష్టపరిహారం లేదు అల్లు అర్జున్ గానికి ఏమో అయినట్టు అందరూ వాణి ఇంటి చుట్టూ తిరుగుతూ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు సరే ఒక మాట ప్రభుత్వం తప్పు కూడా ఉంది టికెట్లు రేట్లు పెంచుతా అంటే మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు సార్ ఒక మధ్య తరగతి కుటుంబం వాళ్లు అంత రేటు పెట్టి చూస్తారా ఇంకోసారి ఇలాంటి సినిమాలకు ఇలాంటి పర్మిషన్ ఇవ్వకండి 🙏🙏

  • @janakirao9896
    @janakirao9896 หลายเดือนก่อน +8

    super Anna Revanth anna

  • @bodanaresh5069
    @bodanaresh5069 หลายเดือนก่อน +4

    Revanth anna nuvu thagedhi ledhu
    andharu cinema lo hero lu kani nuvu nija jivitham lo hero

  • @Tarunrajgudisa2024
    @Tarunrajgudisa2024 หลายเดือนก่อน +53

    దమ్మున్న సిఎం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలు తరుపున మాట్లాడే మనిషి జై పవన్ కళ్యాణ్ గారు జై రేవంత్ గారు రెడ్డి జై చంద్రబాబు గారు

  • @srinivasarao2100
    @srinivasarao2100 หลายเดือนก่อน +4

    రేవంత్ అంటే దమ్ము ధైర్యం అని ఇప్పుడు ఇంకా బాగా తెలిసింది ధైర్యం ఉన్న నిజమైన రాజ కీయ నాయకుడు

  • @tirupatikarthikeyan6412
    @tirupatikarthikeyan6412 หลายเดือนก่อน +21

    సూపర్ స్పీచ్ సార్ రేవంత్ రెడ్డి గారు

  • @ganjisrinivas8156
    @ganjisrinivas8156 หลายเดือนก่อน +17

    సిఎం గారు మీరు మాట్లాడింది చాలా కరెక్ట్ సార్

  • @pavankumar1523
    @pavankumar1523 หลายเดือนก่อน +4

    Revanth anna namsata em cheppavu anna neku hats off anna correct ga matladaru ….
    Straight forward ga matladaru …
    Pavan from ap
    Pillodu ki mera Nayam Chei Anna

  • @kotlarajarao3737
    @kotlarajarao3737 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 గ్రేట్ సీఎం గారు

  • @ravipravip7447
    @ravipravip7447 หลายเดือนก่อน +9

    100% shiksha padali sir hats off you sir CM sir

  • @y.a.r.a.channel3385
    @y.a.r.a.channel3385 หลายเดือนก่อน +5

    మన రేవంత్ అన్న నిజాయితీగా మాట్లాడుతూ ఉన్న వాస్తవాన్నీ చెప్పేడు మీ రమేష్ హైదరాబాద్ జై జనసేన జైజై జనసేన జై హింద్ జై సనాతన ధర్మం

  • @Entertainmentfansgana143
    @Entertainmentfansgana143 หลายเดือนก่อน +7

    Anna meeru super Anna cm Revantu Reddy garu nuvvu super Anna

  • @Rajeshsundupalli
    @Rajeshsundupalli หลายเดือนก่อน +4

    ఐ love you revanth👍sir
    U are the best రియల్ power స్టార్ 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏👍🙏

  • @sardharnayaksardhar2541
    @sardharnayaksardhar2541 หลายเดือนก่อน +29

    Super sir సూపర్ సార్ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గానికి శిక్ష పడాలి బేవర్స్ నాయాల

  • @meesalaappalaraju8832
    @meesalaappalaraju8832 หลายเดือนก่อน +3

    Super revathi ready garu nice

  • @KadiriChakradhargoud-rc1dv
    @KadiriChakradhargoud-rc1dv หลายเดือนก่อน +4

    Super revanth sir...your inspiration to me..people's are contribute to your administration 👏

  • @naveenpardu143
    @naveenpardu143 หลายเดือนก่อน

    My first impression on u sir(you are the tremendous leader,you are the Hero)

  • @bethiprakash242
    @bethiprakash242 หลายเดือนก่อน +8

    Cm sir Vander full speech thankyou sir

  • @vijaykumaralic
    @vijaykumaralic หลายเดือนก่อน +9

    "Protecting the lives of people of Telangana is my responsibility" this word is enough how the CM sir is❤❤❤ first time im seeing a CM speaking in support of a common man in assembly,

  • @naravenisrikanth3202
    @naravenisrikanth3202 หลายเดือนก่อน +76

    Good speech cm sir

  • @HKJ-Music
    @HKJ-Music หลายเดือนก่อน

    Sir Excellent words, if u are going like this u r the only CM of the Telangana State, ever for ever. Thank you sir

  • @jagadeeshthanneru1749
    @jagadeeshthanneru1749 หลายเดือนก่อน +6

    Meru super anna andariki artham iela cheparu

  • @RamanjaneyuluArava
    @RamanjaneyuluArava หลายเดือนก่อน +2

    Super Reventh Reddy Anna garu

  • @nakkaraju8105
    @nakkaraju8105 หลายเดือนก่อน +8

    మీరు సూపర్ సార్ 🙏🙏🙏👌👌👌✅

  • @livelife0604
    @livelife0604 หลายเดือนก่อน +1

    Revanth anna thopu dhamunte aapu❤

  • @rokatiraghukumar3174
    @rokatiraghukumar3174 หลายเดือนก่อน +22

    💯correct sir మీరు దమ్మున్న నాయకుడు 👍👍👍

  • @NageshkumarN-z2i
    @NageshkumarN-z2i หลายเดือนก่อน +14

    Iam karnatka by big fan ravventraddye sri❤❤❤

  • @venkatasatyanarayanakanuru638
    @venkatasatyanarayanakanuru638 หลายเดือนก่อน +6

    That is revanth keep it up sir.

  • @bhavanimanne3259
    @bhavanimanne3259 หลายเดือนก่อน +3

    Great CM sir meeru matladithe 💯 currect. Jananiki bhuddiradu cinema vallu Eemyna devulla Eegabadi potharu .

  • @Balu16-i9s
    @Balu16-i9s หลายเดือนก่อน +15

    Great cm & leader Revanth reddy sir.prajala manishi.machi manavatwam unna vyakthi meeru.salute sir.

  • @bhanuprasadt3329
    @bhanuprasadt3329 หลายเดือนก่อน +3

    బాగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సూపర్

  • @Chinnu617
    @Chinnu617 หลายเดือนก่อน +5

    🙏🙏🙏 100% నిజమే ఒక్కరోజు కి వెళ్లి పరామర్శించిన పెద్దమనుషులు ఆ పిల్లాడిని చూడటానికి మాత్రం వెళ్ళలేదు 🙏గ్రేట్ రేవంత్ గారు

  • @SrinivasSavarapu-m6z
    @SrinivasSavarapu-m6z หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌రేవంత్ సార్

  • @chandramurthypalla9627
    @chandramurthypalla9627 หลายเดือนก่อน +21

    రేవంతన్న మీరు సైలెన్స్ గా ఉన్నారని ఏంటో అనుకున్న, అసెంబ్లీలో ప్రజల వైపు ఉన్న సీఎం ఎలా ఉంటారో, చూపించరా అన్న....జై రేవంతన్న

  • @kaminenikranthikumar3426
    @kaminenikranthikumar3426 หลายเดือนก่อน

    సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు నా ధన్యవాదాలు ప్రజల గురించి ఆలోచించే మీరు నిజంగా గ్రేట్ సార్ నాయకుడికి ఒక సీఎం కి కావాల్సింది ప్రజలు ప్రజల ప్రజలు మీకు పాదాభివందనాలు చేసుకున్నాసార్

  • @venugopalyadav4298
    @venugopalyadav4298 หลายเดือนก่อน +19

    Super sir