Versatile Actress Malati..Shocking Life Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #Malathi
    Versatile Actress Malati..Shocking Life Story
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 86

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 2 ปีที่แล้ว +10

    మాలతి గురించి మీ విశ్లేషణ చాలా బాగుందండి థాంక్యూ

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +13

    నచ్చటం ఏమిటండీ...😢అటువంటి దీన స్థితి ఎవరికీ రాకూడదు.

  • @middemadduleti2945
    @middemadduleti2945 ปีที่แล้ว +11

    మన జీవితం మన చేతిలో లేదు.ఉంది అనుకోవడం మన భ్రమే.విధిరాతలో అందరు బంధీలే ఎవరి జీవితం వారి కర్మానుసారమే నడుస్తుంది.కర్మలిఖితం మానవ జన్మ.

  • @sivarjunamekala6628
    @sivarjunamekala6628 ปีที่แล้ว +4

    పాతాళభైరవి సినిమా లో మాలతి గారి నటన చూసిన తర్వాత ఈ వీడియో చూసామంటే కన్నీళ్లు రాక తప్పదు

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 2 ปีที่แล้ว +14

    సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కూడా అవకాశాలు రాలేని శాపగ్రస్తురాలు మాలతి ఆమె తన దీనస్థితిని ఎవరికి చెప్పుకోలేదు ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా ఆమెను ఆదుకోలేదు చివరి రోజుల్లో అనామకంగా జీవించి అలాగే కన్నుమూసిన గొప్ప నటి ఉజ్జయిని రాకుమారి మాలతి

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +2

      Ayyooo Entha Ghooram GA Vundeva Aa Rojulu,Eantoo Cenima Antey Naku Chinnappudu Pechhi ANDI,Enni Kashtalu Vuntayoo, Papam, Kondaru,Baagani Money Earn Chesukunnaru

  • @ramarao8118
    @ramarao8118 ปีที่แล้ว +4

    నిజంగా 'విధి' చాలా ఖటినమైనది...

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 ปีที่แล้ว +3

    మాలతి గారి గురించి చాలా బాగా వివరించారు వెండి. వెన్నెల చాలాబాగుంది

  • @bheemilistudio
    @bheemilistudio ปีที่แล้ว +9

    పాతాళ భైరవి సినిమా చూసినప్పుడు అల్లా మేము మాలతి గారిని గురించి బాధపడుతూ ఉంటాము. ఇప్పటి సినిమా వాళ్ళు మంచి వాళ్ళు కాదు అప్పటి వాళ్ళు మంచి వాళ్ళు అంటూ ఉంటే నాకు వొళ్ళు మండిపోతుంది. ఇప్పుడు కనీసం న్యూస్ చానల్స్ పుణ్యమా అని ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చూసి సహాయం చేస్తున్నారు. ఆ రోజుల్లో మరీ దారుణం. స్టార్ హీరోయిన్ పాతాళ భైరవి లాంటి సినిమాలో నటించిన ఆవిడకు అసలు అవకాశాలు రాకపోవడం ఏమిటి? సినిమా హాల్ గోడ కూలి చనిపోయే దారుణ పరిస్థితి ఏమిటి? నిజంగా దారుణం. NTR, ANR లు ఏదో గొప్ప హీరోలు అని చెప్తారు ఇదేనా గొప్ప?

    • @ramasankaar14
      @ramasankaar14 ปีที่แล้ว

      Vallu evvareki theleyani swardhparulu

  • @ramanaiahkv490
    @ramanaiahkv490 ปีที่แล้ว +3

    అయ్యయ్యో విధి ఎంత విచిత్రమైనది.అందరి రాతలు రాసేది విధి మాత్రమే అంటారా ? మాలతి, సావిత్రి ,మీనాకుమారి ఇంకా ఎందరో ఎందరో తారల తలరాతను విధి ఎందుకు అలా ధ్వంసం చేస్తుంది. లేదు..... ఎవరిరాతను వాళ్లే రాసుకుంటున్నారు. విధి మీద నెపం వేస్తున్నారు అంతే.👌👌👌

  • @gopalarao6063
    @gopalarao6063 ปีที่แล้ว +5

    ముందు చూపు లేక , అంతా మనవాళ్ళే అనుకుని, ఉన్నదంతా ఖర్చుచేసి చివరి రోజులలో నానా ఇబ్బందులు పడిన నటీ నటులు ఎంతోమంది 😢.అంత వెలుగు వెలిగిన నటి నటులు ఇంత దుర్భర జీవితం అనుభవించారంటే …..చాలా బాధ అనిపిస్తూంది 😢😢😢

  • @kunuthursrinivas
    @kunuthursrinivas ปีที่แล้ว +4

    Movie Art Association (MAA) should take full responsibility to save and protect such film actors and technicians.

  • @sundarraja9196
    @sundarraja9196 2 ปีที่แล้ว +7

    హైదరాబాదు - కాచిగుాడలోని సినిమా హాలు పేరు " ప్రభాస్‌ " కాదు - " ప్రభాత్ " !!!

  • @raghuakkinapalli5562
    @raghuakkinapalli5562 ปีที่แล้ว +1

    చాలా శ్రమపడి ఛాయా చిత్రాలు కూడా సేకరించే మీ విధానం నాకు నచ్చింది

  • @prasads3578
    @prasads3578 2 ปีที่แล้ว +21

    మద్రాస్ వదిలి హైదరాబాద్ వచ్చిన వాళ్ళలో దయనీయ స్థితికి చేరుకున్న వారిలో మాలతి, కాంతారావు, రాజనాల వంటి ప్రముఖుల జీవితాలు అలా ముగిసిపోయి మనకు చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి.

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 ปีที่แล้ว +3

    ఇలాంటి దుస్థితి .ఏ కళాకారునికి రాకూడదు
    నిజంగా మాలతి దుస్థితి తెలిస్తే సినీ అభిమానులు చూసేవాళ్ళు. ఆకలి చావులు
    ఈ రోజుల్లో లేవు.. చాలా బాధాకరమైన సంఘటన. సామాన్యుడిగా బ్రతకటంలోనే
    సుఖం ఉంది రంగుల.మాయా.ప్రపంచం
    బ్రతుకులు ఇలాగే ముగింపు ఉంటుంది.!
    😢😢

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 ปีที่แล้ว +2

    మాలతి గురించి తెలియదు చాలా వివరంగా చెప్పారు, దీనంగా చనిపోయేవాళ్ళలో మాలతి గారుండడం, అప్పటిదాకా ఎవరికీ తెలియకపోవడం, చెప్పకపోవడం, డైరీ వ్రాసుకోవడం, తర్వాత తెలియడం అంతా సినేమా స్టోరీ లానే ఉంది, ఎంత దయనీయం, ఎంత బాధాకరం, ఎంత విషాదం

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 ปีที่แล้ว +1

    Very tearful 😢 story of this beautiful actress 😭 .

  • @olcotttheosophy
    @olcotttheosophy ปีที่แล้ว +1

    She died under the debris of a wall which collapsed. S V.Rangarao called her in the movie ' Bul Bul '. which was very famous ( from Andhrapradesh)

  • @doddisankararao6669
    @doddisankararao6669 ปีที่แล้ว +2

    Great woman. Surrendered to fate. Never tried to cash upon her popularity like nowadays actors.

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op ปีที่แล้ว +3

    ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ సమస్యే. ఎందుకంటే వున్నావి దాచూకొనూ తేలీయక అందరూ మన లాగే వుంటువూంటారూ. అని నమ్మకం. అలా మోసం పోవడంతో పాటు సామాజిక పరీజ్ఞానం లేక 😭 కన్నటినీ దిగమింగి ఆత్మాహుతికి చేయలేకనే ఇలాగే కొనసాగితారూ.

  • @choudarymv6479
    @choudarymv6479 2 ปีที่แล้ว +7

    Hats off to your research & gathering of info on stars of golden period of Telugu cinema.

  • @ramuk.v6344
    @ramuk.v6344 2 ปีที่แล้ว +16

    చాలామంది పాత తరం నటులు ఆఖరి రోజులు చాలా దుర్బర0 గా ముగిసాయి చాలా బాధాకరం

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 ปีที่แล้ว +2

    కులవివక్షకు బలైపోయిన మహానటి. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని నా ఆకాంక్ష. 🙏😗

    • @sridwarakaRam
      @sridwarakaRam ปีที่แล้ว

      Babu cinema field lo kula Vivaksha apudu ledhu

  • @rameshyadav5083
    @rameshyadav5083 ปีที่แล้ว +1

    Malathi madam gaari jeevitha charitra cinima evaraina nirmatha testhebagundedhi

  • @maheshvyas5378
    @maheshvyas5378 ปีที่แล้ว

    Its really a badluuck for this iconic lady,i salute to this great actress.

  • @gouthamcool1089
    @gouthamcool1089 2 ปีที่แล้ว +4

    Prabhas theatre kadu...Prabhath theatre. Aame chanipoyina tarvate chuttu pakkala vaallaki kuda telisindi antha kaalam ah intlo unnadi okappati star heroine Malathi ani.

  • @sridevimonika65
    @sridevimonika65 2 ปีที่แล้ว +1

    Chala badhaga undhi malathi gari story vintunte😭😭😭😭😭😭😭😭😭

    • @vanisri8180
      @vanisri8180 2 ปีที่แล้ว +1

      Eevida Naku Peddaga Teliyadu Andi,

  • @drashokn
    @drashokn ปีที่แล้ว +1

    ఆమె విజయవాడ జాతే

  • @vanisri8180
    @vanisri8180 2 ปีที่แล้ว +2

    Ayyyyooo Papam ANDI,

  • @hanumareddy847
    @hanumareddy847 2 ปีที่แล้ว +3

    It is not Prabhas but Prabhath theatre.

  • @lokanathsetty544
    @lokanathsetty544 2 ปีที่แล้ว +2

    So sir gm so many hero's and heroine's safe side insurance and some pension type put in one account sir it is save his or her life

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +1

    పాపం...

  • @hellosweety539
    @hellosweety539 2 ปีที่แล้ว +1

    Maadi Eluru malati garu tintaniki tindi kuda undedi kadu ma chutale ma అమ్మమ్మ intlo undevaru annam petevaru apatilo ame nati kaaka mundu yedaina ila ఛనిపోవటం chala bhadagaundi

  • @anu1745
    @anu1745 2 ปีที่แล้ว +5

    This is life.. if fate turns around, one should get accostomef to all situations. The sad thong is top stars even didn't go to see her. In those days it was very easy and burdenless to help. Heartless heros.. great...

    • @parvathaiahregati2515
      @parvathaiahregati2515 2 ปีที่แล้ว +1

      ఆ కాలమున మంచి మనుష్యులు కాబట్టి వాళ్ళు చివరి రోజుల్లో కష్టాలు పడ్డారు

    • @srinagesht
      @srinagesht ปีที่แล้ว +1

      You are absolutely right. NTR, ANR with tons of money they had could have rented a room for her and provided for her.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +2

    So sad.

  • @rameshanumula4992
    @rameshanumula4992 2 ปีที่แล้ว

    Share cheddaamante, manalni mad anukuntaaru, but I like vedeo🙏🙏🙏🙏🙏

  • @sundararaosomayajula7763
    @sundararaosomayajula7763 ปีที่แล้ว +1

    పూర్వం కొంతమంది నటీమణులు ఎందుకు ఇలా ఆగిపోయా రో అని బాధగా వుంది

  • @ramuk.v6344
    @ramuk.v6344 ปีที่แล้ว

    పాత తరం కెమిడియన్ బాలకృష్ణ జోడి మీనా కుమారి గురించి చెప్పండి

  • @vrr3025
    @vrr3025 ปีที่แล้ว

    Rip 🙏malathi

  • @syamalapeddireddy8263
    @syamalapeddireddy8263 ปีที่แล้ว

    🙏

  • @tyagarajakinkara
    @tyagarajakinkara 3 หลายเดือนก่อน

    53 ఏడులకె ఇంత దుర్భర జీవితమా

  • @RameshYadav-yr2on
    @RameshYadav-yr2on ปีที่แล้ว

    1hrs back Anna tammudu movie chusa mother character chesindi

  • @lakshmidurga9731
    @lakshmidurga9731 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @balabhinnuri
    @balabhinnuri 5 หลายเดือนก่อน

    మాలతి చనిపోయింది ప్రభాత్‌ థియేటర్‌ గోడ కూలి కాదు.. వెంకటరమణ థియేటర్‌ గోడ కూలి..

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 หลายเดือนก่อน

    ఆ సమయం లో ఎన్ టి ఆర్ గారు దానవీర శుర కర్ణ సినిమా రామకృష్ణ ( వేరే సినిమా అయినా అయి ఉండ వచ్చు) ) స్టూడియో లో తీస్తున్నారట .మాలతి గారిని చిన్న పాత్రకి పిలిపించారట, ఆ పాత్ర కూడా ఎడిటింగ్ లో ఉందొ పోయిందో మనకి తెలీదు. మరి పిలిపించిన వారికి మాలతి గారు ఎక్కడ ఉన్నారో ఎలా తెలిసింది? మాలతి గారు ఎలాఉన్నారో తెలియదా? ఎన్ టి ఆర్ గారి సినిమా స్టూడియో లోఅంత మంది తలలు పండిన వాళ్ళుంటారు కదా ? వాళ్లకి మాలతి గారంటే తెలిసి ఉండదా? వాళ్లంతా ఓ తల పది రూపాయలు వేసు కొని ఇచ్చినా చాలు కదా ? సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్లంతా మానవత్వం లేని మృగాలే అనడానికి ఇదొక ఉదాహరణ!

  • @jampabhaskarrao8993
    @jampabhaskarrao8993 ปีที่แล้ว +1

    Sorry Amma 🙏

  • @naniballa7243
    @naniballa7243 ปีที่แล้ว

    Verysad

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 ปีที่แล้ว

    MOST OF THE PEOPLE DO NOT KNOW THE INFORMATION. SHUBHAM

  • @catschanti293
    @catschanti293 5 หลายเดือนก่อน

    Papam . Abhimanavanturalu

  • @m.r.prasad
    @m.r.prasad ปีที่แล้ว

    మీరు ప్రతీ ఎపిసోడ్ లోనూ చివరి రోజులు ఎలా గడిచాయో అని చెప్పడం ఏమి బాగులేదు . అందరికి చివరి రోజులు సుఖంగా గడవవు . ఆరోగ్యసమస్యలు , ఆర్ధిక సమస్యలు ఉండవచ్చు . మనం వాటిని ఆర్చలేక తీర్చలేనప్పుడు వాటిని గురించి మాట్లాడడం సభ్యత కాదు .

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 ปีที่แล้ว

      Aamey life olone that is bad news sahaja Nati kadhaa aameyku kontha sahaayam cheyya valasi vundhi kaani andhiriki swartham yemi vasthadhi vembadi

    • @nirmalavundurty7015
      @nirmalavundurty7015 ปีที่แล้ว

      @@ramanareddy3609 ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు.పైగా అడగడానికి అభిమానం.

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 ปีที่แล้ว

    ఏమిటండీ ప్రతి దానికీ కన్నీళ్లేన

  • @durgamani4242
    @durgamani4242 ปีที่แล้ว

    😭

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 ปีที่แล้ว

    ప్రభాస్ ధియేటర్ కాదు ప్రభాత్ ధియేటర్! . . .

  • @umathota8862
    @umathota8862 ปีที่แล้ว

    🥺🥺🥺

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 ปีที่แล้ว

    👋👋👋

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 6 หลายเดือนก่อน

    Prabhath theater not Prabhas theateor

  • @rajeswaris7824
    @rajeswaris7824 ปีที่แล้ว

    😟😰🙏🙏🙇‍♀️😞

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💚💚💚👍👍

  • @veeravallinageswararao4810
    @veeravallinageswararao4810 ปีที่แล้ว

    The great women.

  • @ramanarao7640
    @ramanarao7640 2 ปีที่แล้ว

    Cinima field politics cheytha nijaithiga vuntey pani cheyyadu

  • @ramanarao7640
    @ramanarao7640 2 ปีที่แล้ว

    Pathala bhairavi ney neynu 5 times chasanu amma ku🙏🙏🙏🙏🙏🙏

  • @laxmidurga8381
    @laxmidurga8381 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @jagapathi6980
    @jagapathi6980 2 ปีที่แล้ว

    Talent kadhu adhrustam vunte bhaagundedhi dhurbaram

  • @Musings999
    @Musings999 ปีที่แล้ว

    Eaa story ki NTR heroine ani pettadam lo emiti aantharyam
    Paata heroine durbhara paristhithi anochu kada

  • @bsekhar981
    @bsekhar981 ปีที่แล้ว

    ఈ హీరోయిన్ దళిత మహిళ అని చదివాను. ఈవిడ కు వచ్చే అవకాశాలు ... ఈ రోజుల్లో వినబడుతున్న ... కాస్టింగ్ కౌచ్ ... వలన పోయాయని సదరు వ్యాస రచయిత నర్మగర్భంగా వ్రాశారు.

    • @sambasivarao6576
      @sambasivarao6576 ปีที่แล้ว

      NTR lanto hero amenu adukovalasindi.papam enta durbhara jeevitamo amedi.chala badhaga undi ame chivari rojulu.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 ปีที่แล้ว

    🙏🙏🙏