Veteran Actress B.SarojaDevi tells about her Film Industry career|Rewind of Popular Show|Swagathaalu
ฝัง
- เผยแพร่เมื่อ 11 มิ.ย. 2021
- #swagathaalu #etvtelugu #etv #rewindshow #bsarojadevi#veteranactress #etvshow
Veteran actress B. Saroja Devi talks about her film industry career while reviewing some special performances and memorable moments. - บันเทิง
చాలా చక్కగా, మాట్లాడారు బి.సరోజా దేవి గారు ధన్యవాదాలు ఈటీవీ వారికి, ఆమెను మళ్లీ గుర్తు చేసినందుకు
సౌందర్యం అంటే మీదే సరోజ దేవి గారు 😍😍అందానికి నిదర్శనం మీ రూపం
An actress with great expressions and acting skills. Actresses of her time have become old but B.Saroja Devi still looks so beautiful and charming.
కర్ణాటక ఆమె అయినా ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడారో...👌
Really great madam 👏👏👏
ಸರೋಜದೇವಿ ಅವರು ... ಕರ್ನಾಟಕದ ಹೆಮ್ಮೆ.
నువ్వూ కన్నడ అయినా తెలుగు బాగా రాశావు కదా...నీలాగే..... అయినా ఎన్ని సినిమాల్లో చేశారు ఆవిడ ఆమాత్రం రాదా!
👍🙏🙏🙏🇳🇪
*She almost can speak all the South Indian languages including Hindi because she got acted in Bollywood back then. Hats off to her 👏*
living legend🔥🔥❤❤... b sarojadevi amma i saw ur pellikanuka movie super maa ur the telugu talking❤❤❤
మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
ఆరోగ్య సిద్ధి రస్తు. మీ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని కోరుతూ
బి సరోజాదేవి దేవకన్యగా జగదేకవీరునికథలో సూపర్ గా ఉన్నరు
"Nice
,,
Sarojadevi garu is a great actress. Thankyou ma'am.
B.Saroja Devi inbeatable incredible and legedary both south and north film industries
Madam! You are one of the most glamorous and beautiful actress of south indian cinema! You have given memorable movies to south Indian! I am a very big fan of you. your presence on silver screen, your smile and dialogue delivery are mesmerizing!
exactly
Asslu entha beautiful ga unataro ❤️ movie lo off screen mottham meede 🙏 such a beautiful legendary actress 😘😘
సావిత్రమ్మ గారి తర్వాత నాకిష్టమైన నటి సరోజాదేవి గారు
అలనాటి సౌందర్య రాశి బి.సరోజాదేవి నటించిన చిత్రాలు చాలా బాగున్నాయి. ⚘⚘⚘⚘⚘⚘⚘
తెలుగు సీరియల్స్ లో కొత్త గా వస్తున్న కన్నడ నటీనటులు ఈవిడని చూసి చాలా నేర్చుకోవాలి. భాషా పరంగా.
She is far better glammer than now a days heroins
సరోజాదేవి గారు మన తెలుగు జాతిరత్నం.
ಕನ್ನಡಿಗರ ಹೆಮ್ಮೆ.
Jewel of India.
ప్రపంచంలో అందరు అందమైనవారే... ఆ అందాన్ని కొందరితో మాత్రమే నిర్వచ్చిస్తాం... అటువంటి వారిలో B. సరోజదేవి గారు ముందు వరుసలో ఉంటారు... 💐🙏
She is legend... I have met her twice.... I feel proud I studied in St Theresa convent wr she studied until 4th and joined St. Joseph s high school in Bangalore....
Omg u studied there
In st josephs me too
For high school
@@suthejmanjunath3587 when which year ...i passed out in 1981 ...anyhow nice to meet ypu
@@nagendraa.s4816 i passed out in 2013 tenth standard
i feel huge jealous on u mr nagendra & know the reason 🤦♂️
Karnataka Kannada superstar B Saroja Devi super actor all language superstar B Saroja Devi namaskar🙏🙏🙏
You are looking very Smart even Today. Hats off to your soft spoken language and control over languages. Really you are great.
Very nice and decent episode, great and one of the wonderful Actress in 1960's, very pleased expressions throughout the program, may God bless you and your children Medam.
Amazing. Sarojadevi looks so young and beautiful even now. Unbelievable woman.
Pellikanuka movie action super.. Hats-up to B.Saroja Devi garu..
అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తుంది, ఎందుకంటే, మా అమ్మ కూడా అచ్చంగా మీ లాగే, చాలా అందంగా వుండేవారు, కానీ ఆమె ఇపుడు లేరు.
🙏
She is 83 plus but still very healthy and beautiful 💐
This is old video
she is outstanding actress and very beautiful i visit frequently her movies songs in all languages ,i want personal exchange of greetings her mobile no i want
అమ్మ మీరు తెలుగు వారు కాకపోయినా తెలుగు చాల బాగా మాట్లాడుతున్నారు మీ వాయిస్ చాల బాగుంది మీ సినిమాలకు మీరే డబ్బింగ్ చెప్పినట్లు వున్నారు చాల బాగుంది అమ్మ 🙏
She is an eternal celebrity permanently rested in the hearts of Telugu movie goers. May the Almighty bless her and her children with health, happiness, peace and prosperity and long life.
Was she so popular in Telugu Movies? I knew that she was number one actress in Tamil for almost a decade before Jayalalithaa took over that position. She was also popular in Kannada. She also acted many Telugu Movies with top actors of Hindi movies
From Karnataka
@@vivekupadhyaya6452 n
The great legendary actress
Sooooo cute. Soooo beautiful. God always bless you madam. V V V vv V V nice programe.
ನಮ್ಮ ಕನ್ನಡದ ಹೆಮ್ಮೆ ಭಾರತದ ಚಿತ್ರ ತಂದಿದು ಹೆಮ್ಮೆ ಕನ್ನಡದ ಹುಡಗಿ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Your are so..... Great.
Your simplicity is so... Nice
Sweet family,
God bless you mam.
చల్లగా ఉండాలి.మేడమ్
S
దేవకన్యలా ఉండేవారు, మంచి నటీమణి
Q
చాలా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు మీరు పెళ్లి కానుక సినిమా అక్కినేని గారు ఆఖరి సీన్ లో ఆ బాబుని మరదల కి వదిలేసి వెళ్లిపోయారు ఆయన చాలా బాధ అనిపించింది ఏడుపు వచ్చింది
పద్మభూషణ్ బి.సరోజాదేవి గారి హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి వాటిలో నాకు ఇష్టమైన సాంగ్ (చిటపట చినుకులు పడుతూ ఉంటే)
Maha nati Savithri ni kadani emeku Padmasree, Padmabhushan puraskralu als ichharo??
@@yrs5188 అంతే కాదు, ఈమెకి 31 years వయస్సు వున్నపుడే పద్మశ్రీ ఇచ్చారు. అప్పటికి కనీసం 100 సినిమాలు కూడా చేయలేదు. అంజలి దేవి 450 సినిమాలలో చేశారు, కానీ ఆమె తన 87 ఏటా మరణించే సమయానికి కూడా పద్మశ్రీ ఇవ్వలేదు. అవార్డులు రావాలంటే influence ఉండాలి అనేది అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ నిజమే.
@@venkat6260yes
Madam your voice, gesture and dialogue delivery in all pictires. You are rare piece in the field of golden movies in old pictures. Your glory will be as long as human being on earth. We love so much madam
మహానటులు NTR గారు,ANR గారు లకు అందమైన కధా నాయకి..సరోజాదేవి గారు
Similarities between Saroja amma and Vaijayantimala 😇😇😇
పౌరనిక చిత్రాలైన, జానపద చిత్రాలైన, సాంఘీ కము,ఇలా ఎదైనా పాత్రలలో అటులనే ఇమిడిపోయే, అందాన్ని అభినయాన్ని,కలిగిన గొప్ప నటిమని మనయొక్క బి.సరోజాదేవి గారు.ఏపాత్రలోనైనా,అతుక్కుపోయి,జీవించేస్తుంది.ఈ గొప్ప సుగుణా లన్నిటినీ భగవంతుడు,సరోజాదేవి గారికి ఇచ్చినందుకు,ఆయనకు నా వందనములు.ఆవిడ గారికి ఆయుషు,ఆరోగ్యం,ఐశ్వర్యం,ఆ భగవంతుడు కలుగజేయాలని, ఆశిస్తున్నాను..
You are ever green miss universe madam.long live u
Natural beauty- god gifted talent
among the old heroines you are the most cute and beautiful woman madam.
My god she is still looking young.
She is a role model actress in careful and healthy also inteligent
My favorite actress mam
Saroja gaaru great and beautiful actress,good
What a great actress B Saroja Devi. The legend heroine of yester years.
Good to see you amma. You still look young at 70s.
Wonderful Actress & talk...👏👏👍👌💐
చదరనిఅందం , చాలాబాగునారు madam 👍🌹all the best
బి సరోజ దేవి గారు ఆమె అందము, నటన పెళ్ళి కానుక సినిమాలో పేృమించిన మనిషిని అక్కకు కట్టబెట్టి అక్కను బావను ఊరికి సాగనంపె దానికి రైల్వే స్టేషను కు వెళ్లి నపుడు రైల్వే స్టేషన్ లో వారు ఇరు బావ మరదలు పడే ఆవేదనను చూసితే మనసు చలించిపోతుంది
She is so nice. I like her. As a heroine she was so beautiful .
My favourite heroine forever
Congratulations 🎇 B. Saroja garu
Still looking pretty.. voice is mesmerizing.. her expression is beautiful
I am ur favourite madam. Meeru mee pillalu challaga noorellu anamdamga vundali
Kaaru mabbulu kammutu untey..kammutu untey...
Kalla ku yevaroo kanabada kuntey.. kanabada kuntey...
Chita pata chinukulu...song, Inka yenno madhura maina songs b.saroja gari sontam.. beautiful b.saroja, beautiful songs..good abhinandanalu
I like her movies very much.
The older u grow the more beautiful u are!!!
అందాల తార స్వప్నసుందరి , అబినయ సరస్వతి బి సరోజాదేవి ఎన్నడు ever green.
Jagadeka veeruni katha movie lo mi natana next level
ఇంతకీ ఈ ఇంటర్వ్యు ఏ సంవత్సరంలో జరిగింది....వారి పిల్లలు చాలా young గా కనిపిస్తున్నారు....!
It's old Iinterview...i met her recently one yr back... She is little aged...
@@nagendraa.s4816 I came to know that they are her grand children....the interview was happened in 1996 that's the first anniversary of ETV..... ofcourse she is aged, 83 years old!
She is still beautiful and her dialogues are sweet,
Great actress.
God bless you and your family mam.
Avunandi… meeru ippudu kooda muddu muddu gaane maatlaadutunnaaru….. Mee palukulu chilakapalukulu…. Mee kallu raajeeva netraalu………Meeru Karnununi bhaaryaga DVS Karna lo yento hundaaga natinchina sannivesham , 45 yella taruvaata kooda, naaku ippataki spashtanga kanapatunnadi talli…………… you are a ageless and timeless beauty….
Beautiful expression
VERY GOOD NARRATION AND USEFUL PRESENTATION WITH GOOD INFORMATION. SHUBHAM
Nagumomu chupinchava Gopala patalo mee natana marvelous
Amma really you are a great Goddess God always look after your safety security and happyness . God bless your children
ఈవిడ మొదట్లో చాలా నల్లగా వుండేదట..నా పక్కన తేలిపోతుంది వద్దన్నారట Ntr గారు.. తర్వాత ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారట..ఈమె ఒక ఇంటర్వూ లో చెప్పారు
Excellent. Nice interview.
She is not an ordinary soul. She is an angel probably from gandharvalokam
Great! Legendary actress
ಕನ್ನಡದ ಹೆಮ್ಮೆಯ ಬಿ ಸರೋಜಾದೇವಿ ನಮಸ್ಕಾರ ಮೇಡಂ ಒಳ್ಳೆಯ ನಟನೆ🙏🙏🙏
Great Actor, Deva kanya
బి.సరోజా దేవి గారు వందనాలు మళ్లీ మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా ఉంచాలని మా కోరిక
Some roles are really fresh even today like in Jagadeka Veeruni Katha real angel, dialogue delivery is fresh even today. Pelli Kanuka, Athma Balam, Bhookailas, Panduranga Mahatyam, Sakunthala, Manchi-Chedu in specific. At this age also she is beautiful. Very talented artist. Very Frank and friendly interview. Thanks for sharing the swagathalu episodes 🙏🙏
She is very beautyful and looks very honesty.
ನಮ್ಮ ಕನ್ನಡದ ಮೇಡಂ ಒಳ್ಳೆಯ ನಟನೆ🙏🙏🙏
Great actress
Beauty & Expressions Remind me..of Bhanupriya
Beautiful..
Great Actress 🙏
బి సరోజాదేవి నీవు గొప్ప నటివి అక్కినేనితో చేసిన సినిమాలు డాన్స్ సూపర్ మరపురాని ఘట్టాలు ఎన్టీఆర్ తో సినిమాలు మరపురనివి
మన హిందూ దర్మంలో ఎంతో క్రమశిక్షణ అన్న జీవులో ఎలా మెలగాలో ప్రతి విషయం ఉంది విషయం ఉంది బహుశా మీ వయస్సు చిన్నది కనుక ఆ విషయం పై దృష్టి పెట్టలేదు... పర మతం వింత అనిపించి ..ఏదో అలా అనిపించింది అంతే
Super amma
The great legendary actors Karnataka b sarojadevi
ಬಿ ಸರೋಜಾ ದೇವಿ 💛❤️💥🔥
So beautiful saroja
అద్భుతం
She was one of the best actres in cine field.
Nice programme 👌
ఈ టీవి వారికి ధన్యవాదాలు 🙏🙏🙏
Savitri gari interview vunte upload cheyyandi please
Etv launch aye time ki ame leru😐😐😐
సావిత్రి గారి diamond necklace ఈమె కాజేసిందని కొందరు అంటున్నారు
ధన్యవాదాలు అమ్మ
A Demi goddess..truly....
బ్యూటిఫుల్ actress
అలనాటి అందాల తార బి సరోజ దేవి, చిటపట చినుకులు పడుతుంటే పాట విన్నప్పుడు అందరికి టక్కున గుర్తుకు వచ్చేది ఆ మహా నటి, మీకు వందనాలు 🙏🙏🙏
yes beautiful actress chitapats songs
Suparr amma
Photo genic face those days all actress