Vetaran Actress Pushpalata... Intersting Storey

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #Pushpalatha #Samsaram #vendivennela
    Vetaran Actress Pushpalata... Intersting Storey
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 35

  • @rajashekhar2212
    @rajashekhar2212 ปีที่แล้ว +3

    పుష్పలత గురించి చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు సార్

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 ปีที่แล้ว +5

    సంసారం సినిమా చూసే అదృష్టం లేక పోవడం దురదృష్టకరం.ఎవరి దగ్గరైనా క్యాసెట్ వుంటే అప్లోడ్ చేయగలరా ప్లీజ్

    • @DKD183
      @DKD183 8 หลายเดือนก่อน

      ayyoo...doraktleda idi....neninka TH-cam lo chudochhule anukuntunna 😮

  • @venkataramanamurthy68
    @venkataramanamurthy68 ปีที่แล้ว

    Namaste sir,mi vidios anni baguntaee sir. Voice over kuda baguntundi sir. Mitho matalade avakasam kalpinchadi sir ,ple sir.🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 ปีที่แล้ว +2

    నటి పుష్పలత 87 సంవత్సరాల వయసులో వృద్ధాప్యం, గుండె సంబంధిత వ్యాధుల తో బాధపడుతూ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ 2-11-2018 న మద్రాసు ( చెన్నై) లో తుదిశ్వాస విడిచారు. ఆమె కుమారుడు సత్యనారాయణ గిటారిస్టు

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 ปีที่แล้ว

    Intavaraku nenu pushpalata ante NTR ki talli ga chala cinemalu chesina pushpalata anukunnanu sansaram lo act chesina pushpalata gari gurinchi baga chepparu thanks

  • @lallived104
    @lallived104 ปีที่แล้ว +2

    Tq soooo much for your good vedios

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 ปีที่แล้ว +5

    మీ వీడియోస్ ద్వారా ఎందరినో గుర్తు పట్టాను గానీ పుష్పలతను మాత్రం గుర్తించలేకపోయాను
    పుష్పలత అంటే వేటగాడు సినిమాలో రామారావు తల్లి, రెండుజెళ్ళ సీత హీరోయిన్ తల్లి ( సినిమాలో కాదు )

    • @m.r.prasad
      @m.r.prasad ปีที่แล้ว +1

      పెళ్లి చేసి చూడు సినిమాలో యాక్ట్ చేసింది .

    • @Swarnalathagayani
      @Swarnalathagayani ปีที่แล้ว

      ఆ పుష్పలత వేరు ఈ పుష్పలత వేయండి ఆ పుష్పలత am రాజా గారి భార్య

    • @srinivasanmk2134
      @srinivasanmk2134 ปีที่แล้ว +1

      ​@@SwarnalathagayaniA.M.Raja singer kadhu.AVM Rajan,Tamil actor junior Pushpa latha husband

    • @DKD183
      @DKD183 8 หลายเดือนก่อน +1

      eevida verandi

    • @DKD183
      @DKD183 8 หลายเดือนก่อน

      ​@@sainadhsuram8883avunandi..

  • @Swarnalathagayani
    @Swarnalathagayani ปีที่แล้ว +2

    సంసార పుష్పలత ది మరాటి కాదండి ఆమెది కడప దగ్గర ఒక చిన్న విలేజ్

    • @Swarnalathagayani
      @Swarnalathagayani ปีที่แล้ว +2

      పుష్పలత గారు మా ఫ్యామిలీ కి చాలా పరిచయం మా అమ్మ స్వర్ణలత ఆమె పుష్పలత గారు మా ఫ్యామిలీ కి బాగా పరిచయం స్వర్ణలత గారి చిన్న కొడుకు

  • @sandelamoses9701
    @sandelamoses9701 ปีที่แล้ว

    Precious information about telgu cinema artists.

  • @vijay7415
    @vijay7415 ปีที่แล้ว +1

    hemalatha gurinchi kooda cheppandi

  • @sravanirajasekhar6880
    @sravanirajasekhar6880 ปีที่แล้ว

    Chitram bhalare vichitram heroine Raajivi gaari gurinchi teliyacheyyandi sir...

  • @user-pg9vz4kv5e
    @user-pg9vz4kv5e ปีที่แล้ว

    Kannba gurinchi cheppandi
    Memu danyuluam avutamu

  • @kesavareddykuppireddygari5893
    @kesavareddykuppireddygari5893 ปีที่แล้ว

    Old movies childartist masteradihnarayana eminaado cheppandi please

  • @sreekantamsivakamini6341
    @sreekantamsivakamini6341 ปีที่แล้ว

    మీరు పొరపాటుగా చెప్పారు అండి.
    ఈ తార చిన్న వేషాలు వేసారు. సoసారంలో వేసిన ఆమె పేరు పుస్పవల్లి హిందీ లో టాప్ హీరోయిన్ రేఖ గారి తల్లి.
    మంచి చెడూ లో సరోజా దేవి తల్లిగా వేసినావిడ.
    ఇక్కడ కామెంట్స్ లో ఎవరో పుష్ప లత అంటే ఇంకో తమిళ్ ఆమె వున్నారు. వేటగాడు శ్రీదేవి తల్లిగా ప్రేమాభిషేకం లో ANR తల్లిగా వేసినావిడ. ఇప్పుడు వున్నారు ఆమె AVM రాజన్ అనే నటుడి భార్య ఆమె.

  • @LibragirlOctober
    @LibragirlOctober ปีที่แล้ว +1

    Pushpalatha from which state

  • @anjaiahjulakanti5585
    @anjaiahjulakanti5585 ปีที่แล้ว

    Puspalata garu premnagar lo kudanatinchar

  • @sayadjelani8129
    @sayadjelani8129 ปีที่แล้ว

    సూపర్ టాక్

  • @nagarajaraosanga8151
    @nagarajaraosanga8151 4 หลายเดือนก่อน

    It is surprising to note that she is paid Rs.2500/-per month when NTR was paid only Rs.250/- per month by vijaya people. Need to check up the veracity of statement

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik ปีที่แล้ว +1

    ఏంటీ 13 ఏళ్లకే ఇంటినుండి పారిపోయిందా..😂

  • @DRRao-ud8ff
    @DRRao-ud8ff ปีที่แล้ว

    Pl upload if anyone has the this casett.

  • @Swarnalathagayani
    @Swarnalathagayani ปีที่แล้ว +1

    సంసార పుష్పలత భర్త మరాఠి అతను పుష్పలత కొడుకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ పుష్పలత భర్త మరాఠి అతను

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 6 หลายเดือนก่อน

    Puspavalli mother of Rekha. Adepu venkatesham Bellampalli pushpa latha n t r.wife ramu cinima lo first wife.

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 ปีที่แล้ว +2

    SEEN FULL
    ON 12-7-2023

  • @srinivasanmk2134
    @srinivasanmk2134 ปีที่แล้ว

    Right now a Tamil serial named AANANDHA RAGAM telecast in SUN TV from 6.30 to 7.30 p.m.Heroine(serial character name Easwari) looks like yesteryear actor "Samsaram" PUSHPALATHA.

  • @srinivasulureddy8653
    @srinivasulureddy8653 ปีที่แล้ว +2

    Kampella ravichandran phone no please.

    • @venkataramana2941
      @venkataramana2941 ปีที่แล้ว

      ఆంధ్రజ్యోతి weeklyy లో వుంటుంది

  • @sivalav.s.narayana.murthy8065
    @sivalav.s.narayana.murthy8065 ปีที่แล้ว +1

    American ఇది బ్యాన్ కానీ దేశం చిన్న పిల్ల కూడా ఇక్కడ వాడు తారు. ఇది మన దేశ కర్మ మన నాయకులు దినే గూర్చి ఆ లోచన ఛైరు.