My sincere request to the anchor is to give respect to legendary people... Though they have failed in their personal and professional lives.... We are nothing in front what they have achieved....
సార్ రాజబాబు గారికి ఇద్దరు కుమారులు సార్ ఇప్పుడు వారు అమేరికా లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు GPS సాఫ్ట్వేర్ కంపెనీ వారిదే ధన్యవాదాలు సార్ చాలా మంచి విషయాలు చెప్పారు
They work in GPS related SW company and not invent the GPS, you are going by what late Mr. Raja Babu's brother said to a reporter. GPS was invented by Roger L. Easton, the whole GPS project belongs to US Navy.
శ్రీశ్రీ గారిని శ్రీశ్రీ అంటుంన్నాడు రాజబాబు గారిని రాజబాబు అంటాడు మీ లాంటి పెద్దవాళ్ళ ను చూసి అఇనా నేర్చుకోవాలికదండి .సుటు వేసుకోవడమే కాదు సుట్ అయ్యెలా ప్రవర్తనవుండాలి మంచి మానవత్వ మర్యాద వుండాలి కోంచమైన
Wow what a late realisation. Telugu mainstream media and social media have been disrespectful in the past till now. Incorrigible. They should watch Tamizh and Kannada media and mend their ways. Sadly even so called highly educated and skilled professionals do this blunder. I can’t give them the benefit of doubt
ఇంత పేరు ప్రతిష్ట సంపాదించిన రాజబాబు .... ఇన్ని సినిమాలు హాస్య నటుడిగా నటించిన రాజబాబు ... చనిపోయింది కేవలం అంటే కేవలం 46 ఏళ్లకే ..... ఇక సావిత్రి గారైతే 45 ఏళ్లకే ...
Anchor గారూ మీరు ప్రస్థావిస్తున్న 'రాబాబు గారు '; 'శ్రీ శ్రీ గారు' వయస్సులో మీకన్నా పెద్దవారు కదా. మీకన్నా పెద్దవారిని 'గారు' అని సంబోధించడం సంస్కారం. ఈవిషయం మీకు తెలియచెప్పవలసి రావడం భాధాకరం/సోచనీయం. మీరు దీనిని గమనించగలరు. మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వాసిరాజుగారు తమ సంభాషణలలో ఇతర వ్యక్తులను సంబోధిస్తున్న విధానాన్ని గమనించ వలసిందిగా మనవి. మీరు 'రాజబాబు', ' శ్రీశ్రీ' అనడాన్ని ఏకవచన సంబోధన అని అంటారని, అటువంటి సంబోధన సంస్కారహీనమనీ గమనించ మనవి. మీ ఈ ఇంటర్య్వూలో ప్రస్థావించ బడుతున్న వ్యక్తులను మీరు సంబోధిస్తున్నతీరూ, వాసిరాజుగారు సంబోధిస్తున్నతీరులలో ఏది గౌరవప్రదంగా ఉన్నదంటారు? మీరు సంస్కారవంతులని నమ్ముతున్నాను. భవిష్యత్తులో నన్నా మీ తీరును.....
Ivi jeevitha Satyalu .. lessons nerchukovali .. ilantivi thappu cheyya kandi ra ani ...so what is wrong .. youth should know ..and for others who are behaving like that these are lessons .. ok 👍
పెద్దల విషయాలు రాబోవు తరాలకు గుణపాఠాలు జాగ్రత్తలు పాటించారు చరిత్ర సత్యాలు తెలుసుకోవటంలో జాగ్రత్తలు పాటించడం లో తప్పులేదు వేమన నీతులు సుమతి శతకాలు ఎన్ని ఎన్ని ఎన్ని తెలిసినా మానవ తప్పిదాలు ఆ జాగ్రత్తలు జరుగుతూనే ఉంటాయి. తెలుసుకుంటేనే మంచిది పోయిన తర్వాత వారి గురించి ఒక చరిత్ర కథ సత్యం. నెహ్రూ గురించి గాంధీ గురించి ప్రముఖ నాయకుల గురించి తెలుసుకుంటూనే ఉంటాము గా యూట్యూబ్ ద్వారా... పెద్ద నష్టమా ఒక జ్ఞానం పొందగలరు.
First of all ithaniki clarity leydhu. 1960 Raja babu reached Madras and have done movie samajam which was released in 1960. Rajababu married in 1965 with writer Sri Sri family girl.
1974 ప్రాంతంలో ఆంధ్ర సారస్వత పరిషత్, బొగ్గుల కుంట లో శ్రీశ్రీ గారి ఉపన్యాసముందంటే వెళ్ళాను. ముందు వరుసలో కూర్చున్నాను. శ్రీశ్రీ గారు వచ్చారు, మనిషి తూలుతున్నారు. అప్పటివరకు ఆయనపై ఉన్న గౌరవం తుడిచిపెట్టుకు పోయింది. తొడలిద్దరూ ఇలా అవడం యాద్ధృచికమా?
@@Balu-jd6im గారు తన ఆధీనములో తాను లేని వ్యక్తి ఎదుటి మనిషికి నీతులు చెప్పటం బాగుంటుందా మిత్రమా.సమాజం ఇలా ఉండాలి అలా ఉండాలి అని కవితలు పుస్తకాలు వ్రాసే వ్యక్తి తాను చేప్పిన వాటికి కట్టుబడి ఉండక పోతే ఆలాంటి గొప్ప మాటల విలువ పోతుంది.
నాది కూడా రాజమండ్రీ,, రాజబాబు గారిది రాజమండ్రీ కానీ ఆయన గొప్ప మానవతా విలువలు కలిగిన మహామనిషి, దాదాపు 45 ఏళ్ల క్రితము రాజమండ్రీ లో,దాదాపు లక్ష రూపాయలు తో 4 పోర్షన్ ఉన్న ఇల్లు నిర్మించి ,మునిసిపల్ కార్మికులకు దానంగా ఇచ్చారు, ఎక్కడా? షాడే girls school ఎదురుగా
Dayachesi mee kante peddavari gurinchi goppavaru gurinchi matleppudu "garu" ani sambodhinchadam kaneesapu maryada... Mikante peddayana mi eduruga Sri srigaru antunnaru.. Adi Kuda gamaninchara
రాజబాబు గారికి నాగార్జుననగర్ స్వంత ఇల్లు ఉంది. ఆయన తన వ్యసనంవలన ఆనారోగ్యంతో మరణించారు కానీ ఆయనకు ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. ఆయన పోయేనాటికి ఆయనకు పదిహేడు కొట్లరూపాయల ఆస్తి ఉందని ఆయన తమ్ముడు చిట్టిబాబు గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
Sri sri gari wife Sarojini gari interview chusanu, lechipoindi laanti words use cheyatam thappu, aa thalli alaa leru, janam elanti maatalu apaardham chesukuntaru, mind ur words
Correct andi!! Aavidaki, Sri sri gaariki 32 years age gap and vaallaki 4 children. Sri sri gaaru goppa kavi kaani manduki baanisayyaaru. Aayanaki cancer vachchi bhaarya pillalatho vundagaaney poyaaru!! Sarojini gaaru naluguru pillalnee baagaa chadivinchi US and India lo settle chesaaru. Atuvanti aadavaaru jeevitam lo dhairyam gaa elaa nilabadaalo aneydaaniki aadarsam🙏🏼🙏🏼!
ఈ పెద్దాయన చెప్పేది 100% అబద్దం. రాజబాబు 1960 లో సమాజం అనే movie లో act చేసి 1964 కాల్లా దాదాపు 50 పిక్చర్స్ లో act చేశారు. Full busy acter గా ఉన్నారు.1964 లో హైదరాబాద్ లో నాటకం అనేది ఇతను కల్పించిన కథ. ఈ మధ్య యూట్యూబ్ లో ఇలాంటి వాళ్ళు కల్పిత కథలు చెప్పి, ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
After marriage, prati decision wife and husband kalise teesukovali, not third person, mandu kotti padukuntey wife and kids emaiypovali, dabbu untey chala? Mari prema, care, sex, evaru istaru, ? Andukey visigi poyi wife vellipoyindi eeeee torture tattukoleka, parents ki tappadu kannaru kada.
Sathya Harischandra road meedha paddadu inspite of his kingdom and power for a cause. Rajababu is correct.Road meedha padatam oka adhrushtam viluvalu, thathvam, brama lonunchi bayataku ravataniki.Thathvam anubhavinchi nappude vasthudhi. Don't drink even in palace,it is better to be on road.
It's a created story.... Rajababu name before screen was Punyamurtula appalaraju. His screen name was Rajababu... he is just pretending that he is aware of everything.
Arey anchor gaa aa sambondhanaaa endhi ayaaaa sri sri garu ni raja babu garnini name petti pilusthanuvuu vallu edho ni classment ainaatu... respect the lezendss
Interview చేసిన సందర్బాలలో యాంకర్ గారు ఎంత పెద్ద వారి నైనా ఏకవచన పదప్రయోగం మంచిది కాదు. శ్రీశ్రీ గారిని యాంకర్ గారు శ్రీ శ్రీ అంటం మంచిది కాదు. తర్వాత ఇంటర్వ లలో దీనిని దయి చేసి సరిచేసుకొండి
Wrong information and absolute lies on Rajababu family . He had a own house in Nagarjuna nagar and stayed with his parents in the last days. He had two sons and they are well-off.
Rajababu oka goppa natudu and Srisri oka goppa kavi!!! Iddaroo todallullu kaani manduki baanisalu. Vaari bhaaryaley pillalni chadivinchukunnaaru. Srisri ki cancer vachchi bhaarya pillalatho vundagaaney poyaaru!! Sarojini gaaru naluguru pillalnee baagaa chadivinchi US and India lo settle chesaaru. Alaagey Rajababu iddaru kodukuloo America lo settle ayyaaru. Atuvanti aadavaaru jeevitam lo dhairyam gaa elaa nilabadaalo aneydaaniki aadarsam🙏🏼🙏🏼!
Horrible. Immoral. Why do you do such reports on dead people who are not there to defend themselves. Stop this kind if negativity. shall of us know things.
My sincere request to the anchor is to give respect to legendary people... Though they have failed in their personal and professional lives.... We are nothing in front what they have achieved....
నమస్కారం సార్ చాలా మంచి విషయాలు చెప్పారు మందు అనేది ఎంతటి ప్రమాదకరమైనదో మీ ద్వారా తెలుసుకున్నాను సార్ మరొక్కసారి మీకు ధన్యవాదాలు సార్ నమస్కారములు
Badalo vunna valla ki kandhe bhadhuvu kavochu
మీరు అద్భుతం గా చెప్పారు 😢
రాజ బాబు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నా ను
సార్ రాజబాబు గారికి ఇద్దరు కుమారులు సార్ ఇప్పుడు వారు అమేరికా లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు GPS సాఫ్ట్వేర్ కంపెనీ వారిదే ధన్యవాదాలు సార్ చాలా మంచి విషయాలు చెప్పారు
They work in GPS related SW company and not invent the GPS, you are going by what late Mr. Raja Babu's brother said to a reporter. GPS was invented by Roger L. Easton, the whole GPS project belongs to US Navy.
@Ram 1011 u r right.
Rajababu garu So great comedian such a good man we can't get in future time.
మీ జ్ఞాపక శక్తి కి వందనం. మీ లాంటి పెద్దవారికి పాదాభివందాలు 🙏
యాంకర్ గారికి చాలా అహంకారం. పెద్దలను గౌరవించటం తెలియదు .
Sri Sri Garu, and Rajababu garu, Great personalities in their profession. Don't make Fake video's on both legends.
బహు శా యాంకర్ గారు శ్రీ శ్రీ గారు, రాజబాబు కంటే చాలాచాలా పెద్ద వాడు.అనుకుంటా
Yes👈
పెద్దవాడు కాదు, ఒక కుంక.
orey Anchor Houle..respect...great people....
శ్రీ శ్రీ.. ఏంట్రా.. శ్రీ శ్రీ గారు k anchor keep in mind
A renowned comedian, we ever remembered.
Geart video..
These experiences gives knowledge and how to behave in life.
అయ్యా, వాసిరాజు గారికి ధన్యవాదాలు🙏
అంత పెద్ద అయన శ్రీ శ్రీ గారు అంటే... ఎవర్రా తొక్కలో anchor సూట్ వేసుకొని గౌరవం లేకుండా ఏకవచనం శంభోధనా....
అవును కదా?
@@nlakshmi4225 zfga
ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా.పెద్దలను గౌరవించడం ,గారు అని సంబోధించటం నేర్చుకో బాబు
ఎదవ
Anchoring is a great job. Idly sellers wont suit the place. Hence proved in this video
ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి,, ఏ మాత్రం విలువ లు లేవు,, అంత గొప్ప వారిని,, ఏక వచనం తో సంభోదిస్తున్నావు,,.. ఎందుకు రా,, ఇలాంటివి ప్రసారం చేస్తారు... థూ...
చాలా బాగుంది కానీ గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది
మీరు ఆ మహానుభావులు గురించి చెపుతున్నారు great.. 🙏🙏🙏.. మళ్ళీ వారు పుట్టరు 😭😭😭... వారిని చుసిన మిమ్మలిని చూస్తున్నాము 🙏🙏🙏🙏😭😭..
శ్రీశ్రీ గారిని శ్రీశ్రీ అంటుంన్నాడు రాజబాబు గారిని రాజబాబు అంటాడు మీ లాంటి పెద్దవాళ్ళ ను చూసి అఇనా నేర్చుకోవాలికదండి .సుటు వేసుకోవడమే కాదు సుట్ అయ్యెలా ప్రవర్తనవుండాలి మంచి మానవత్వ మర్యాద వుండాలి కోంచమైన
Wow what a late realisation. Telugu mainstream media and social media have been disrespectful in the past till now. Incorrigible. They should watch Tamizh and Kannada media and mend their ways. Sadly even so called highly educated and skilled professionals do this blunder. I can’t give them the benefit of doubt
88uko
ఇంత పేరు ప్రతిష్ట సంపాదించిన రాజబాబు .... ఇన్ని సినిమాలు హాస్య నటుడిగా నటించిన రాజబాబు ... చనిపోయింది కేవలం అంటే కేవలం 46 ఏళ్లకే ..... ఇక సావిత్రి గారైతే 45 ఏళ్లకే ...
Yes.. Bruce Lee , Ramanujan and many earned their names in very early ages and left
Vidhi Tatha kavochu problums kavochu...sri sri garu kuda Avasana dhasha happy ga gadavaledhu bad luck kavochu
Manchi vallanu devudu twaraga tisuku velipotharu
Vaariddarikee vaari duralavaatlu (Alcohol) kaaranam!! Health poortigaa padayipoyi chanipoyaaru.
ఈ ఆంకర్ గాడు గౌరవనీయ వ్యక్తులను ఎవరినైనా సరే
ఏక వచనం సంబోధన చేస్తాడని ఋజువైపోయింది. ఆ క్రమంలో వీడు నవ్వులరాజు రాజబాబు గారిని కూడా వదలలేదు.
సీనియర్స్ తో మాట్లాడేటపుడు వళ్ళు అధీనం ఉంచుకొని మాట్లాడండి మిత్రమా ప్రశ్నలు ఏకవచనం సంబోధన చేయకండి .
Worst anchor: doesn’t follow what the guest is saying. Should learn to respect RajaBabu garu and Sri Sri garu
What for this kind of useless, n worst vedeos, stop it
@@rajumedi9290 00
Vasireddy gaari dayatho maaku enno vishayalu..endari jeevithalo telustunnayi..thanks sir
Vasiraju
Mr anchor raja babu garu ante meku baguntundi? 👍
Rajibabu bratiki vunna kuda ayana kanna chinnavade vayasulo
@@kalyaniakella2272 1
Anchor గారూ మీరు ప్రస్థావిస్తున్న 'రాబాబు గారు '; 'శ్రీ శ్రీ గారు' వయస్సులో మీకన్నా పెద్దవారు కదా. మీకన్నా పెద్దవారిని 'గారు' అని సంబోధించడం సంస్కారం. ఈవిషయం మీకు తెలియచెప్పవలసి రావడం భాధాకరం/సోచనీయం. మీరు దీనిని గమనించగలరు. మీరు ఇంటర్వ్యూ చేస్తున్న వాసిరాజుగారు తమ సంభాషణలలో ఇతర వ్యక్తులను సంబోధిస్తున్న విధానాన్ని గమనించ వలసిందిగా మనవి. మీరు 'రాజబాబు', ' శ్రీశ్రీ' అనడాన్ని ఏకవచన సంబోధన అని అంటారని, అటువంటి సంబోధన సంస్కారహీనమనీ గమనించ మనవి. మీ ఈ ఇంటర్య్వూలో ప్రస్థావించ బడుతున్న వ్యక్తులను మీరు సంబోధిస్తున్నతీరూ, వాసిరాజుగారు సంబోధిస్తున్నతీరులలో ఏది గౌరవప్రదంగా ఉన్నదంటారు? మీరు సంస్కారవంతులని నమ్ముతున్నాను. భవిష్యత్తులో నన్నా మీ తీరును.....
Eami anchor ra nayana respect Ledhu vallu legends Kodiga vallaki respect eavu
Exactly correct, పేదవాడు అయినా భర్త ను భార్య బరిస్తుంది, బానిస అయిన భర్తను బరించ లేదు
అంత పెద్ధాయన శ్రీ శ్రీ గారు అని అంటుంటే,నువ్వేంటి నాయన మర్యాద లేకుండా శ్రీ శ్రీ అంటున్నావే. ఆయనేదో నీ ఫ్రెండ్ అయినట్లు.
Sre sree and comedian Raja babu garu are co-brothers
Nanna Anchoru Rajababu garu Ani Gaurawanga.....?
పెద్దవారి వ్యక్తిగత జీవితం గురించి కెలకడం అవసరమా?
Ivi jeevitha Satyalu .. lessons nerchukovali .. ilantivi thappu cheyya kandi ra ani ...so what is wrong .. youth should know ..and for others who are behaving like that these are lessons .. ok 👍
మీ అభిప్రాయాలు మీవి
పెద్దల విషయాలు రాబోవు తరాలకు
గుణపాఠాలు జాగ్రత్తలు పాటించారు
చరిత్ర సత్యాలు తెలుసుకోవటంలో
జాగ్రత్తలు పాటించడం లో తప్పులేదు
వేమన నీతులు సుమతి శతకాలు
ఎన్ని ఎన్ని ఎన్ని తెలిసినా మానవ తప్పిదాలు ఆ జాగ్రత్తలు జరుగుతూనే ఉంటాయి. తెలుసుకుంటేనే మంచిది
పోయిన తర్వాత వారి గురించి ఒక చరిత్ర కథ సత్యం. నెహ్రూ గురించి గాంధీ గురించి ప్రముఖ నాయకుల గురించి తెలుసుకుంటూనే ఉంటాము గా యూట్యూబ్ ద్వారా... పెద్ద నష్టమా
ఒక జ్ఞానం పొందగలరు.
నిజమే ఒక వ్యసనం యొక్క తీవ్రత అలాగే వుంటుంది, మా నాన్న చని పోయేముందు బీడి కాల్చాలని అడిగాడు, నేను ఆయన కోర్కె తీర్చ లేక పోయాను😭
This anchor should learn , respect
He is saying Sri Sri !!
YES SIR , YOU ARE CORRECT.
Sir Pls tell every thing 10 tmes ,11th time not required he can catch by that time sir
RAJA BABU KU TWO MALE CHILDRANS.I SAW AT T NAGAR CINIMA THEATAR( MOVEI "SUNS OF THE DESART ) ENGLISH MOVIE.
Buddi unda pedda vallaki gowravam evvadam nerchukondi
Rajababu great he has helped so many poor people 🙏
First of all ithaniki clarity leydhu. 1960 Raja babu reached Madras and have done movie samajam which was released in 1960.
Rajababu married in 1965 with writer Sri Sri family girl.
1974 ప్రాంతంలో ఆంధ్ర సారస్వత పరిషత్, బొగ్గుల కుంట లో శ్రీశ్రీ గారి ఉపన్యాసముందంటే వెళ్ళాను. ముందు వరుసలో కూర్చున్నాను. శ్రీశ్రీ గారు వచ్చారు, మనిషి తూలుతున్నారు. అప్పటివరకు ఆయనపై ఉన్న గౌరవం తుడిచిపెట్టుకు పోయింది. తొడలిద్దరూ ఇలా అవడం యాద్ధృచికమా?
Sir🙏వాళ్ళు ఖాళీ చేసిన బాటిళ్ళు మనకెందుకు వారీ గీతలు,వ్రాతలు,ప్రతిభనే మనంతీసుకోవాలీ
Modda gudu Sabbu ga ..
@@Balu-jd6im గారు తన ఆధీనములో తాను లేని వ్యక్తి ఎదుటి మనిషికి నీతులు చెప్పటం బాగుంటుందా మిత్రమా.సమాజం ఇలా ఉండాలి అలా ఉండాలి అని కవితలు పుస్తకాలు వ్రాసే వ్యక్తి తాను చేప్పిన వాటికి కట్టుబడి ఉండక పోతే ఆలాంటి గొప్ప మాటల విలువ పోతుంది.
RIP Raja babu
నాది కూడా రాజమండ్రీ,, రాజబాబు గారిది రాజమండ్రీ కానీ ఆయన గొప్ప మానవతా విలువలు కలిగిన మహామనిషి,
దాదాపు 45 ఏళ్ల క్రితము రాజమండ్రీ లో,దాదాపు లక్ష రూపాయలు తో 4 పోర్షన్ ఉన్న ఇల్లు నిర్మించి ,మునిసిపల్ కార్మికులకు దానంగా ఇచ్చారు,
ఎక్కడా?
షాడే girls school ఎదురుగా
Evadra ee anchor.... Pedda vallani ekavachanamto pilustunnadu....
No good he can
The elderly person pronouncing repeatedly Sri Sri garu ani, this guy again n again calling Sri Sri .. anchors need to learn respect the elders ..
Dayachesi mee kante peddavari gurinchi goppavaru gurinchi matleppudu "garu" ani sambodhinchadam kaneesapu maryada... Mikante peddayana mi eduruga Sri srigaru antunnaru.. Adi Kuda gamaninchara
రాజబాబు గారికి నాగార్జుననగర్ స్వంత ఇల్లు ఉంది. ఆయన తన వ్యసనంవలన ఆనారోగ్యంతో
మరణించారు కానీ ఆయనకు ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. ఆయన పోయేనాటికి ఆయనకు పదిహేడు కొట్లరూపాయల ఆస్తి ఉందని ఆయన తమ్ముడు చిట్టిబాబు గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
I have seen Rajababu in hyderabad marching home lastly seen in st Theresa hospital erragadda there only he expired.
Ee anchor ki konchem kooda sence ledu.
Veellaki vedio cheyyadaaniki
Visham dorakaka ammayakudu,
Chala manchivaadayina inkaa keerthiseashudaina rajababu garinini enchukunnaru.meelaanti maryada teliyani vaariki veerigurinchi vedio cheasea arhata ledu. Endukantea Aayana gurinchi meeku ee matram teliyadu ani spashtamgaa ardham avutunnadi. Maryada teliyani Anchor Evo niradharamaina vishayalu poegeasukuni vachchi, ee vasireddigaari nunchi raabattalani
Chala try chesaru. Vaasireddi garu
Koodaa taanu kaallatoe chusinavi kaakundaa vearevaroe chepparani konni leanipoenivi cheppukochcharu. Ayana gurinchi cheppavalasina enno manchi vishayalu okkati koodaa matladaledu. Alochinchi chustea
Ayana gurinchi chedu marketakosamea ee vedio cheasinatnipistondi. Rajababu garu
Entoe unnatamaina Asayalu kaligi
Undatamea kaaka, vaatini acharanaloe petti,
Tana vantu Badhyatalanu poorthigaa neravearchi, mahaa maneeshigaa vellipoyaru. Endaro aayananu ippatikee talachukuni manasunindaa
Aayanaku krutajnatalu telpukuntoonea unnaaru.
Manam atuvanivaarini gurinchi goppagaa cheppakapoyinaa parvaledu.kaanee ee vidhamgaa avamaninchadaanni bhagavatudu koodaa khaminchadu.
I almost thought he is Mahesh Bhatt
02/10/2022
Sri Sri gaari friend Anchor
Sri sri gari wife Sarojini gari interview chusanu, lechipoindi laanti words use cheyatam thappu, aa thalli alaa leru, janam elanti maatalu apaardham chesukuntaru, mind ur words
Correct andi!! Aavidaki, Sri sri gaariki 32 years age gap and vaallaki 4 children. Sri sri gaaru goppa kavi kaani manduki baanisayyaaru. Aayanaki cancer vachchi bhaarya pillalatho vundagaaney poyaaru!! Sarojini gaaru naluguru pillalnee baagaa chadivinchi US and India lo settle chesaaru. Atuvanti aadavaaru jeevitam lo dhairyam gaa elaa nilabadaalo aneydaaniki aadarsam🙏🏼🙏🏼!
Ancour మర్యాద నేర్చుకో
super
ఈ పెద్దాయన చెప్పేది 100% అబద్దం. రాజబాబు 1960 లో సమాజం అనే movie లో act చేసి 1964 కాల్లా దాదాపు 50 పిక్చర్స్ లో act చేశారు. Full busy acter గా ఉన్నారు.1964 లో హైదరాబాద్ లో నాటకం అనేది ఇతను కల్పించిన కథ. ఈ మధ్య యూట్యూబ్ లో ఇలాంటి వాళ్ళు కల్పిత కథలు చెప్పి, ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు.
After marriage, prati decision wife and husband kalise teesukovali, not third person, mandu kotti padukuntey wife and kids emaiypovali, dabbu untey chala? Mari prema, care, sex, evaru istaru, ? Andukey visigi poyi wife vellipoyindi eeeee torture tattukoleka, parents ki tappadu kannaru kada.
Correct andi!!
Sathya Harischandra road meedha paddadu inspite of his kingdom and
power for a cause.
Rajababu is correct.Road meedha padatam oka adhrushtam viluvalu, thathvam, brama lonunchi bayataku
ravataniki.Thathvam anubhavinchi
nappude vasthudhi.
Don't drink even in palace,it is better
to be on road.
శ్రీ శ్రీ గారి కుటుంబం మంచి స్తితిలొ ఉన్నారు.వారిగురించి తప్పుగా మాట్లాడారు
Extent sir cancer Kante danger vain
Mandu yes yes yes
Anchor should learn some decency.
1975 అటు ఇటుగా ఒక షాప్ ఓపెనింగ్ కు ఆయన్ని ఆహ్వానించారు. దానికి కూడా ఆయన ఉదయం సుమారు 10 గంటలకే ఫుల్లుగా మందుకొట్టి ఊగుతూ వచ్చాడు.
o
p⁸
పూర్తిగా చెప్పండి సోదరా
మందుఅనేవిషంగురుంచిచెప్పరుసర్
Good actor raja babu
He same too same mahesh bhatt
In 76 I seen him at st.thersahospital sanathnagar(now opposite raitu bazar erragadda)
3.28 starting
Rajababu emite rajababu garu anandi
Disliked the video only about the ANCHOR and his BLAZER
సారీ సార్ ఆయన శ్రీశ్రీ వారు కాదు వాసిరాజు ప్రకాశం గారు
Anchor ki commonsense Leedu,
Dear anchor nuvvu out ayinatharvatha andaruuu ninnu Ela gauravinchaloo,, nuvvu ade reciprocate cheyyali...
Srisri kudaa taagubote kadaa
Jarnalistగారు ఆయనచాలా పెద్దవారైనారు,ఆయనను ఇబ్బంది పెట్టకండీ
He is very healthy andee
@@TeluguPopularTV OK sir let's go 🙏👍
GREATESTCOMMIDYACTOR.
LEAVINGLIFESALLPEOPLELS.
EVERYGREENACTOR.HEWASFAILUD
WIFEANDSON.FAMILYHEARTS.
BUTHELEAVECOMMIDIEAN.TELUGU
FILM.LOVERS.HEART.S
Rajababu should have been admitted to a rehabilitation center
Why all these channels selling actors crisis Life.🙏
It's a created story.... Rajababu name before screen was Punyamurtula appalaraju.
His screen name was Rajababu... he is just pretending that he is aware of everything.
🙏🏻🙏🏻🙏🏻
ఆవ్యక్తుల విలువలు తెలియని యాంకర్ వెదవా
Iddaru pillalu raja babu gariki, pillalu well settled ipudu
He is my relation
Arey anchor gaa aa sambondhanaaa endhi ayaaaa sri sri garu ni raja babu garnini name petti pilusthanuvuu vallu edho ni classment ainaatu... respect the lezendss
Interview చేసిన సందర్బాలలో యాంకర్ గారు ఎంత పెద్ద వారి నైనా ఏకవచన పదప్రయోగం మంచిది కాదు. శ్రీశ్రీ గారిని యాంకర్ గారు శ్రీ శ్రీ అంటం మంచిది కాదు. తర్వాత ఇంటర్వ లలో దీనిని దయి చేసి సరిచేసుకొండి
7: 00 anty yekavachanam,
Respect evvali pedda vallaki ane minimum sence ledu,
Attitude, face expression, maryada leni matalu,,, world worst anchor..
SEEN FULL
PN 27-3-2021.
Rajababu garu, sri sri Garu ani maatlaadara anchor
He can not respect elders it seems.
❤️❤️😭😭
Rajababu Had lost his voice due to cancer and gradually he developed illness and died
Mahesh butt relative la unnaru
Exactly
Wrong information and absolute lies on Rajababu family . He had a own house in Nagarjuna nagar and stayed with his parents in the last days. He had two sons and they are well-off.
అవును అమీర్‌పేట నాగార్జున నగర్ లో ఓన్ హౌసు వుండింది.
Sri Sri 2 nd wife sarojini first wife ramanamma garu anukuntanu Sri Sri garidi Dhimili ane village anukunta
Rajababu oka goppa natudu and Srisri oka goppa kavi!!! Iddaroo todallullu kaani manduki baanisalu. Vaari bhaaryaley pillalni chadivinchukunnaaru. Srisri ki cancer vachchi bhaarya pillalatho vundagaaney poyaaru!! Sarojini gaaru naluguru pillalnee baagaa chadivinchi US and India lo settle chesaaru. Alaagey Rajababu iddaru kodukuloo America lo settle ayyaaru. Atuvanti aadavaaru jeevitam lo dhairyam gaa elaa nilabadaalo aneydaaniki aadarsam🙏🏼🙏🏼!
Yenkar vedhava garu maraydhaga garu ani matddi yenkar test fol
Wrong information idi, saroja garu chivarikivaraku sree sree garitho unnaru, drinker eeyanakuda
Raja Babu last lo ela poyaro ani thana own brother Chitti babu Oka interview chepadu eeyana inkola chepthunadu
Dhaana dharmalu chesi bharya biddalanu road pai nilabedithe aa bharthanu vadhileyaka nethhina pettukuntara...manchi pane chesaru.
Anchor age Sri Sri gaari age same
Horrible. Immoral. Why do you do such reports on dead people who are not there to defend themselves. Stop this kind if negativity. shall of us know things.
Antha goppa natudi jeevitham atuvanti dayaneeygaa mugiyadam chalaa badhakaram!