SP Balasubramanyam Open Heart With RK | Season:1 - Episode:118 | 15.01.2012 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 337

  • @pardhusri7921
    @pardhusri7921 2 ปีที่แล้ว +64

    Its an wonderful interview i had gone through. Thanks to RK. నిద్రలో పోవాలి అనుకున్నారు కానీ...విధి పరీక్ష!! ఎంత నొప్పి పడ్డావో గాన గంధర్వ!! నేనెవరో తమకి తెలియదు. మీరెవరో నాకు తెలిసి నేనేం చెయ్యలేని స్థితి అయ్యింది...మా హృదయం గెలుచుకున్నావు స్వామి!! ఆలోచిస్తే..అన్నమయ్య సినిమాలో మీ పాటలు విన్నాక...మీరు...దేహాన్ని వదిలినప్పుడు వచ్చిన ఆలోచన..నాకు...ఏమయ్యా!! నా కొలువు ఇస్తాను అన్నానుగా...వచ్చెయ్యి అని పిలిచుకున్నాడా ఆ వెంకన్న ?? ఆయన్ని ఎందరో అలరిస్తారు బాలు...మమ్మల్ని ఇంతలా...హృద్యంగా... మళ్ళీ ఎవరు వస్తారయ్యా?? 😭😭 ...భౌతికంగా మనకే బంధం లేదు...కానీ..నువ్వంటే ఎందుకయ్యా అంత ప్రేమ ?? కొన్ని బాత్రూం సాంగ్స్ గా నేను పాడినప్పుడు... నీ పాటలో ఎక్కడో బాలు గాత్రం కలుస్తుంది అన్నప్పుడు నేనెంత సంతోషం పొందానో!! ఆ గళం, గాత్రం...అమృతం స్వామి!! 🙏🙏🙏🙏🙏 .. యోగ భ్రష్ట!! మళ్ళీ జన్మ తమకి ఉంటుందో లేదో...వెంకయ్య కొలువులో ఉన్నవాడికి ముక్తే కదా!!...నా అదృష్టం పరిఢవించి...ఒకవేళ ఉంటే...నా ఆత్మీయ స్నేహితుడు గా..పుట్టవయ్య!! సంతోష పడిపోతాను!! నేర్చుకోవాల్సింది ఎంతో!! నాకు తెలిసింది ఏమీ లేదు!! బహుశా నేర్పుతావేమో!!
    ఒక ఘంటసాల, ఒక బాలు...న భూతో, న భవిష్యత్తు!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭...మిస్ యు బాలు జీ

    • @sritulasi9
      @sritulasi9 ปีที่แล้ว +1

      😢😢😢

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    బాల సుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఆయన కోసం ఒక లైక్ 👍 ఏసుకోండి

  • @SaitejaDuggaraju
    @SaitejaDuggaraju 3 ปีที่แล้ว +45

    కొన్ని వందల మంది గాయకులకి పాట ఎలా పాడాలో నేర్పి, కరెక్ట్ చేసి, ఎంతో మంది సంగీత దర్శకులు కు మా పిల్లలకి అవకాశం ఇవ్వమని అడిగి , వాళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు. మంచి వినయం, అజాత శత్రువు, ఎందరో యువ గాయనీ గాయకులకి ఆరాధ్యదైవం. భారతీయులందరికి, అందునా తెలుగు వారికి ఇంట్లో మనిషి.

  • @shivaramakrishnabandaram9507
    @shivaramakrishnabandaram9507 3 ปีที่แล้ว +233

    ఎవరికైనా ఆయుష్షు "వున్నంత" వరకే...
    కానీ..
    బాలు గారి ఆయుష్షు మనం "విన్నంత" వరకు.....🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @gvenkataswamy7613
      @gvenkataswamy7613 3 ปีที่แล้ว +3

      P9o

    • @madhuk3379
      @madhuk3379 2 ปีที่แล้ว +6

      Superb, ur comment is superb

    • @harsha-up2ed
      @harsha-up2ed 2 ปีที่แล้ว +4

      Super bro super ga cheyparu

    • @rekharekha6096
      @rekharekha6096 2 ปีที่แล้ว +1

      excellent words

    • @koushikbabapanathula5695
      @koushikbabapanathula5695 2 ปีที่แล้ว +3

      ఎంత బాగా చెప్పారండి.. అద్భుతమైన భావ ప్రకటన..

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 3 ปีที่แล้ว +104

    మహానుభావులు మనను వదిలి వెళ్ళినా..... ఈ ఇంటర్వ్యూ తో మనముందున్నారు.
    రాధాకృష్ణ గారికి అభినందనలు... 🙏

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 3 ปีที่แล้ว +43

    పాట కోసమై పుట్టి..
    పాటకై ప్రాణం పెట్టి...ప్రపంచమే పాటగా...
    పాటే ప్రపంచంగా...జీవించి...మరపురాని గీతాలను మాకందించిన మీరు...
    లేరనే మాట... నమ్మలేము... అస్సలు.. నమ్మలేము... 🙏🙏😥😥😥😥😥😥😥

  • @chinniKrishna-d4n
    @chinniKrishna-d4n ปีที่แล้ว +11

    పాటల మాటల మాంత్రికుడు స్వర్గీయ sp Balu గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @donkadaprasad1185
    @donkadaprasad1185 3 ปีที่แล้ว +59

    అవకాశం ఎవరు లాక్కొరు, ఎవరు ఆపలేరు
    బాలు గారు కష్టపడ్డారు, కష్టనికి తగిన ప్రతిఫలం ఆయనకు దొరికింది.

  • @sivagowri3826
    @sivagowri3826 8 หลายเดือนก่อน +38

    2024 lo chustunnanu😭😭😭😭😭🌹

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 7 หลายเดือนก่อน +12

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గానంతో "ఆనందం" మాత్రమే వ్యక్తమయ్యేది.బాలు గారి గానంతో అదే"ఆనందం" వ్యక్తమయింది.ఈ ఇద్దరూ మన తెలుగువారయినందుకు,మన మాతృభాష తెలుగు అయినందుకు మనం అదృష్టవంతులం!

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 ปีที่แล้ว +42

    బాలూ గారి పాటలే కాదు , మాటలు కూడా మంత్ర ముగ్ధులను చేస్తాయి.ఆయన వెరీ వెరీ జీనియస్🙏🙏🙏🙏👏👏👏👏👏💯💯💯💯💯

  • @deepub6588
    @deepub6588 2 ปีที่แล้ว +14

    God of singing... Balu sir... India's pride

  • @youdeepak643
    @youdeepak643 2 ปีที่แล้ว

    Thanks!

  • @pvvb9
    @pvvb9 9 หลายเดือนก่อน +4

    Evergreen voice

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal256 2 ปีที่แล้ว +34

    బాలు గారి టాలెంట్ ఎవ్వరికీ లేదు అందుకే 50వేల పాటలు పాడగలిగారు
    ఈయన గారి పాటలవల్లనే చాలా మంది సూపర్ star లు అయ్యారు,,,

    • @radhavasam
      @radhavasam ปีที่แล้ว +2

      Well said

    • @nkrishnamurty
      @nkrishnamurty 9 หลายเดือนก่อน

      ఆయన చెప్పారు కదా ఒక 36-37 వేలు ఉండొచ్చు అన్నారు. చాలామంది 40 వేలు అంటున్నారు. మీరేమో 50 వేలు అన్నారు. ఎందుకయ్యా అలాగ పెంచెయ్యడం. అభిమానం ఉండొచ్చు కాని అబద్ధాలు రాయకూడదు.

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist ปีที่แล้ว +5

    Great singer we have blessed to have this legendary singer

  • @pushpaleela3663
    @pushpaleela3663 9 หลายเดือนก่อน +1

    S .P .Bala sùbramanyam greatest singer in world ..

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 2 ปีที่แล้ว +19

    "బాలు" రెండక్షరాలు అయినా మా జీవీతంలో అంటే తెలుగు జాతి జీవితంలో ఎప్పటికీ వేరుచేయలేని బంధం . మీ పాట మాట రెండూ మాకు సత్యదూరం ఈనాటికి . ఏనాటికీ తెలుగు జాతి కి మీ పాట మాట దూరం కావు కాలేవు

    • @padmajatutioncenter8280
      @padmajatutioncenter8280 2 ปีที่แล้ว +1

      🎉

    • @padmajatutioncenter8280
      @padmajatutioncenter8280 2 ปีที่แล้ว

      😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎

  • @gjoreddy5924
    @gjoreddy5924 3 ปีที่แล้ว +90

    RK గారి ప్రోగ్రాం వల్ల, ఎంతోమంది ప్రముఖుల ఘన చరిత్రల ను మాకు తెలియ జేస్తున్నారు. మీకు ధన్యవాదములు సార్.

  • @vandunaresh5444
    @vandunaresh5444 2 ปีที่แล้ว +50

    What a great Personality SPB Sir, so humble and down to earth! We miss you deeply and there's nobody who can ever fill this vacuum.

  • @Srinivas.v898
    @Srinivas.v898 2 ปีที่แล้ว +11

    Really good , it's like a biography of sp.balu sir

  • @viswam446
    @viswam446 2 ปีที่แล้ว +15

    బాలు గారు ఆయుస్సు 100 ఏళ్ళు అనుకునేవాడ్ని..కానీ 2020 లో ఆయన్ను పొగుటట్టుకున్నాం..ఇంకా బతికికున్నట్లే ఉంది.

    • @RevathiPuchakayala
      @RevathiPuchakayala ปีที่แล้ว +3

      ఆయన లేని రోజు లేదు లే అన్నా ప్రకృతి ఉన్నంత వరకి బాలు గారు ఉంటారే సృష్టి ఆగగితేనే బాలు లేకుండా పోయే రోజు మనం బతికి ఉండగా రాదు

  • @floorthatjiminfellon2060
    @floorthatjiminfellon2060 7 หลายเดือนก่อน +1

    బాలుగారు మళ్ళీ బతికి వచ్చేస్తే ఎంత భాగుంటుందో సార్ దేవునిని అడిగి వచ్చేయండి మేము మిమల్ని చాలా miss అవుతున్నాయి

  • @bhanuprakash1106
    @bhanuprakash1106 10 หลายเดือนก่อน +1

    Open heart with RK lo Top 3 interviews unte andulo SP Balu gari eeh interview No 1 position lo untundi.
    RK first time guest matalu vintu unnadu ... madyalo interfere avvakunda.
    Respect Legend ... SPB lives on ❤

  • @greatsri
    @greatsri 3 ปีที่แล้ว +20

    రాధాకృష్ణ గారు - కె.విశ్వనాథ్ గారిని తీసుకురండి.

  • @kallemadhu2176
    @kallemadhu2176 3 ปีที่แล้ว +25

    I love you బాలు సర్ ♥️♥️♥️♥️we miss you sir 😥😥😥😥😥😥😥

  • @mudumbasrinivas4914
    @mudumbasrinivas4914 ปีที่แล้ว +6

    Unforgettable memories

  • @umeshsangu5197
    @umeshsangu5197 2 ปีที่แล้ว +3

    Excellent answers

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 2 ปีที่แล้ว +6

    తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
    స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
    స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
    ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔

  • @jabalavasu628
    @jabalavasu628 3 ปีที่แล้ว +13

    2021who is watching 🌹

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 9 หลายเดือนก่อน +1

    😊🙏❤

  • @nsimhachalam8831
    @nsimhachalam8831 2 ปีที่แล้ว +4

    So humble,down to earth person.Great Balu garu.

  • @jamisai6827
    @jamisai6827 3 หลายเดือนก่อน +1

    Last words are so 😭 sad, I was cry

  • @rkcreative9732
    @rkcreative9732 3 ปีที่แล้ว +42

    Legendary singer for ever ..always inspirational to next generation singers

  • @gnanapracache212see8
    @gnanapracache212see8 ปีที่แล้ว +4

    Very sad to see spb sir death long live spb sir god bless his soul

  • @kothamadhavi279
    @kothamadhavi279 3 ปีที่แล้ว +15

    You are great Rk you have met SPB sir we miss you SPB sir

  • @kris4117
    @kris4117 3 ปีที่แล้ว +6

    Thank you Balu.

  • @sabithaprabhu9816
    @sabithaprabhu9816 3 ปีที่แล้ว +26

    Man of humility , without knowing classical music became a legendary singer with God's grace ! Great !🙏🌹

  • @bsravikumar3016
    @bsravikumar3016 3 ปีที่แล้ว +19

    Great legend singer.....what a wonderful voice you have..balu....we never forgot you...you are the God gift....

  • @aparnaconstructions3545
    @aparnaconstructions3545 3 ปีที่แล้ว +14

    Sir you are really legend

  • @nagalakshmiv1772
    @nagalakshmiv1772 3 ปีที่แล้ว +13

    We miss you SBP sir

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 3 ปีที่แล้ว +53

    We miss you so much spb sir. 😭
    No one can replace u sir. One and only legend in this world spb sir. 🙏🙏

  • @AchyutaramayyaAndra
    @AchyutaramayyaAndra ปีที่แล้ว

    Adi samskaram ante .Great krishna garu and spb garu

  • @AnuRadha-vp3fo
    @AnuRadha-vp3fo 11 หลายเดือนก่อน +1

    Miss you SPB sir🙏👍

  • @sureshyanamala1334
    @sureshyanamala1334 2 ปีที่แล้ว

    Radha Krishna garu chala santhashamga undhandi.The gret S.P.B garini aavishkarinchina teeru attyadhbutham.Ilanti interview lanu choostunte inkonnallu SPB garu brathikunte bagundedhi.We miss SPB sir.

  • @sudhakarnuti60
    @sudhakarnuti60 3 ปีที่แล้ว +4

    Nice interview

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 4 หลายเดือนก่อน

    Super interview sir

  • @sriranganath598
    @sriranganath598 ปีที่แล้ว +1

    Good Morning Sir🙋

  • @rameshch4535
    @rameshch4535 3 ปีที่แล้ว +5

    Miss you sir 🙏🙏🙏

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 3 ปีที่แล้ว +19

    బాలు గారు,
    కోరిక అయిన ' హాస్పిటల్ కూడా వేళ్ళకుండా నిద్రలో చనిపోవాలన్ " కోరికను దేవుడు తీర్చలేదు.....
    కరోనా అనే మహమ్మారి రోగంతో దాదాపుగా 2 నెలలు బాధ ను అనిభవించి అనంత లోకాలకు వెళ్లడం చాలా బాధాకరం......

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 3 ปีที่แล้ว +2

      One has to pay penalty for his sins. Only those people who are noble will get easy and painless death.

    • @sridharreddy8011
      @sridharreddy8011 3 ปีที่แล้ว +1

      @@krishnaprasadvavilikolanu8844 what sins did he commit?sodhi maatalu vaddhu

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 3 ปีที่แล้ว

      My remarks are unfortunately not properly understood. They are purely general in nature and not intended against any individual either living or dead. I regret very much if they hurt the feelings of any one.

    • @ramadevi4132
      @ramadevi4132 3 ปีที่แล้ว +1

      We miss you sir

    • @vijayudub
      @vijayudub ปีที่แล้ว

      😢

  • @shivaji856
    @shivaji856 3 ปีที่แล้ว +8

    Balu in 1970s was very good.. No wonder other singers have faded...

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 ปีที่แล้ว +19

    We miss u spb sir 🙏🙏😭😭😭

  • @rajanikanthupendra9994
    @rajanikanthupendra9994 2 ปีที่แล้ว +5

    Miss you SPB garu....

  • @gjoreddy5924
    @gjoreddy5924 3 ปีที่แล้ว +5

    పబ్లిక్ లో క్లికై పేరు గాంచిన ప్రముఖాలకే కాకుండా, తెర మొరుగున వున్నా మట్టిలో మాణిక్యాలైన కళాకారులకు కూడా ఒక ప్రోగ్రాం పెడతారని ఆశిస్తున్నాను. అందులో నేను ఒక చిత్ర విచిత్ర కళాకారుడు గా మిమ్ములను కోరుకుంటున్నాను. మీకు నా మనసారా మస్కారముల తో... మీ విశ్వాసపాత్రుడు, G. Jaya obula reddy, అనంతపురం (జిల్లా)

  • @kranthikranthi4436
    @kranthikranthi4436 3 ปีที่แล้ว +3

    Great Balu gaaru

  • @gjoreddy5924
    @gjoreddy5924 3 ปีที่แล้ว +31

    సాగర సంగీతంలో మునిగి తేలిన సాహస వీరులు. గానగందర్వులు మీరు బాలు గారు. మీరు ఎక్కడ వున్నా, మీ పాటల పసందు మాకు నిత్యము వీనుల విందు.

  • @padmajakolluru6183
    @padmajakolluru6183 4 หลายเดือนก่อน

    You should be reborn with all your talents........

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 3 ปีที่แล้ว +6

    Great legend
    R I P sir

  • @premsagar5996
    @premsagar5996 2 ปีที่แล้ว +2

    51:00 krishna garu🙏🙏🙏🙏🙏

  • @chittincu6399
    @chittincu6399 3 ปีที่แล้ว +28

    We miss you sir 😭😭

  • @prasadvanasala4199
    @prasadvanasala4199 ปีที่แล้ว +1

    Brilliant Baalu garu.miss u sir.

  • @sreedevisrinivas3338
    @sreedevisrinivas3338 ปีที่แล้ว

    Love you spbsir.sooooo much

  • @A.clement765
    @A.clement765 2 ปีที่แล้ว +3

    Karana janmudu legend I love SPB sir

  • @RAJU-uc4td
    @RAJU-uc4td 2 ปีที่แล้ว +2

    Great singer

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 ปีที่แล้ว +1

    SP LUCKY IN HAPPY ENDING TO HIS LIFE, AS DESIRED BY HIM.😊

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 3 ปีที่แล้ว +14

    Anna garila పాడగల.vaare kadhu openga మాట్లాడగల వారు ఎవరు ఉండరు.ఈ భువిలో విరిసిన పాటల పారిజాతం ఆ దివికి చేరుకుని అక్కడి వారికి పాటల విందులు అందిస్తున్న బాలు అన్న గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అమరులు. రాధ కృష్ణ గారు చక్కని ప్రశ్నలు అడిగారు.

  • @ramanaraoangara801
    @ramanaraoangara801 2 ปีที่แล้ว +2

    Excellent singer

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 2 ปีที่แล้ว

    Good interview

  • @baggammanmadharaoculturals1394
    @baggammanmadharaoculturals1394 3 ปีที่แล้ว +2

    Please upload the interview of singer V.Rama krishna with RK

    • @umaraghu9465
      @umaraghu9465 2 ปีที่แล้ว

      Kindly upload V Ramakrishna interview with rk

  • @syedismail2831
    @syedismail2831 ปีที่แล้ว +1

    Guru Garu SPB, We miss you Sir

  • @laxmimandari1760
    @laxmimandari1760 ปีที่แล้ว

    Miss you sir 🙏🙏🙏🙏🙏😭😭

  • @mbhargavi9080
    @mbhargavi9080 3 ปีที่แล้ว +9

    Miss you Balu garu 🙏🏼🙏🏼🙏🏼

  • @knlpresent2113
    @knlpresent2113 3 ปีที่แล้ว +4

    Maa balu ki 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @ittiam6561
    @ittiam6561 3 ปีที่แล้ว +6

    1:02:36 😂😂

  • @shashikanth5505
    @shashikanth5505 2 ปีที่แล้ว +1

    He's humble enough to admit his flaws and loopholes

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 3 ปีที่แล้ว +2

    Super South SPB sir🙏🙏🙏

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 8 หลายเดือนก่อน

    👌💐👏

  • @paulsarodh5460
    @paulsarodh5460 3 ปีที่แล้ว +3

    Superb🎃🎃🎃🎃🎈🎈🎈🎈🎈🎉

  • @Aptitutors
    @Aptitutors 2 ปีที่แล้ว +6

    The best singer...forever

  • @kuchibhotlaphanikumar7065
    @kuchibhotlaphanikumar7065 ปีที่แล้ว

    ❤anna

  • @Raj15128
    @Raj15128 ปีที่แล้ว

    Miss you so much mama

  • @mamidirohith9147
    @mamidirohith9147 7 หลายเดือนก่อน

    Spb gaaru really legend

  • @naidug9849
    @naidug9849 2 ปีที่แล้ว

    Super sir

  • @sridharkarthik64
    @sridharkarthik64 ปีที่แล้ว

    🙏🙏🙏 Balu Garu. 🙏🙏🙏 K.vishwanth Garu 🙏 K.v.Mahadevan Garu 🙏🙏

  • @KCKiranChandra
    @KCKiranChandra 3 ปีที่แล้ว +10

    1:53:16 😭😭

  • @VijayLakshmi-ud4pc
    @VijayLakshmi-ud4pc ปีที่แล้ว +1

    Real Gentlemen Balu sir,, 🙏🙏🙏🙏

  • @mvprao2201
    @mvprao2201 3 ปีที่แล้ว +12

    Balu good in singing.

  • @geethakrupanandam7321
    @geethakrupanandam7321 2 ปีที่แล้ว

    We missyou sir inever seen such humple speaking interview

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 3 ปีที่แล้ว +14

    I miss you sir

  • @rajuarp5250
    @rajuarp5250 3 ปีที่แล้ว +4

    V Ramakrishna singer open heart entry level

  • @swarupagoli4562
    @swarupagoli4562 3 ปีที่แล้ว +6

    Super sir🙏🙏

  • @chindamdevidas684
    @chindamdevidas684 8 หลายเดือนก่อน

    గాన గంధర్వులు... ఆయన పాటలు ఇష్టమే... మాటలు ఇష్టమే

  • @VenuGopal-fk8wz
    @VenuGopal-fk8wz ปีที่แล้ว

    Spb sir is my God🙏🙏

  • @bhanojirao84
    @bhanojirao84 ปีที่แล้ว +6

    No one can replace Balu sir

  • @rameshvenkata2438
    @rameshvenkata2438 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @vishnuboss8016
    @vishnuboss8016 3 ปีที่แล้ว +2

    Upload V ramakrishna open heart with rk

  • @gstmadhav
    @gstmadhav 3 ปีที่แล้ว +1

    జన్మ ధన్యం అంటే ఇటువంటి వారిని ఉదాహరణగా చూపచ్చేమో

  • @AnuRadha-vp3fo
    @AnuRadha-vp3fo 11 หลายเดือนก่อน

    ❤🎉

  • @sunnygameing4777
    @sunnygameing4777 2 ปีที่แล้ว

    Radhakrishna gaaru super

  • @ramachary9690
    @ramachary9690 2 ปีที่แล้ว +1

    మహానుభావులు చనిపోయి ఏలోకంలో ఉన్నారో 🙏🙏🙏