ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

తిరమై సంపదలెల్ల పద్యం మంగాదేవి మధురమైన గానం తో..(Sad scene -విషాద సన్నివేశం)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2021

ความคิดเห็น • 83

  • @honeyraj
    @honeyraj 2 ปีที่แล้ว +10

    ఒక్క రాగం కంఠష్టం పట్టటానికి దుంప తెగుతోంది.. వీరు అవలీల గా... అమోఘం 🙏

  • @dhanunjayakola3272
    @dhanunjayakola3272 ปีที่แล้ว +3

    మహిళా అయి ఉండి ఇంతటి ప్రతిభ ఈ రంగంలో చాలా గొప్ప విషయం తల్లి 🙏🙏🙏👌

  • @nbn3697
    @nbn3697 2 ปีที่แล้ว +19

    మాట్లాడితే మహిళ లాగా---పద్యం ఆలపిస్తే గంభీరమైన మగ గొంతుక ---ఈ గొప్పదనం మంగాదేవి గారికే సాధ్యం....Love you Maa

  • @seelamyrsubabu2291
    @seelamyrsubabu2291 2 ปีที่แล้ว +10

    చాలా చక్కగా పాడారు ...చీమకుర్తి ని గుర్తు చేశారు..

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 2 ปีที่แล้ว +8

    Excellent performance goddalla creations presentation super

  • @lenkasriram5664
    @lenkasriram5664 2 ปีที่แล้ว +6

    Super mangadevi గారు

  • @gonamunendra5451
    @gonamunendra5451 2 ปีที่แล้ว +5

    సూపర్ అమ్మ గారు.. మాది దేవుడు ఎల్లంపల్లి... మీ నాటకం ఎల్లంపల్లి లో చూశాను.. చాలా గానామృతం గా పాడారు అమ్మ గారు మీ పాదములకు మా అభివందనాలు 👍👍👍👍👍

  • @kondapanaidu267
    @kondapanaidu267 2 ปีที่แล้ว +4

    Super amma

  • @ykraju3821
    @ykraju3821 2 ปีที่แล้ว +2

    తల్లి నీవు కారణ జన్మరాలవు పాదాభివందనం

  • @boganinarasimham806
    @boganinarasimham806 2 ปีที่แล้ว +3

    సూపర్ అక్క ఎక్సలెంట్

  • @MasimukkuSai
    @MasimukkuSai 2 ปีที่แล้ว +9

    మంగదేవి గారు చాలా బాగా పాడారు

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 ปีที่แล้ว +2

    Female voice lo male voice excellent mangaadevi gaaru

  • @nageshmani2775
    @nageshmani2775 2 ปีที่แล้ว +2

    Thalli Meeku vandhanalu , very nice

  • @tmnreddy4605
    @tmnreddy4605 2 ปีที่แล้ว +1

    Akka supero, super

  • @govinduk8746
    @govinduk8746 2 ปีที่แล้ว +4

    ఆహా !యేమీ పద్య రాగాలాపన!

  • @user-vj1ox4yp3e
    @user-vj1ox4yp3e 2 ปีที่แล้ว +3

    సూపర్ ఎడిటింగ్. నైస్ vedeo

  • @saigopaldb2859
    @saigopaldb2859 2 ปีที่แล้ว +2

    Amogamina Swaram...Kalamatha Muddhu Bidda...Amma Meku Padhabivandhanlu

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 2 ปีที่แล้ว +6

    Good recitation అమ్మ్మ గారు.... మీకు కళ్ళాభివందనాలు

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 2 ปีที่แล้ว +1

      బాగా వినిపించారు అమ్మా ధన్య వాదములు

    • @b.thrimurthymurthy4212
      @b.thrimurthymurthy4212 2 ปีที่แล้ว +2

      అద్భుతమైన ఆలపించారు మంగదేవి గారు,

    • @b.thrimurthymurthy4212
      @b.thrimurthymurthy4212 2 ปีที่แล้ว +1

      మీకు ధన్యవాదాలు

  • @kotachandrasekharrao6668
    @kotachandrasekharrao6668 2 ปีที่แล้ว +4

    Excellent madam

  • @ramukolu9825
    @ramukolu9825 2 ปีที่แล้ว +4

    అత్భుతమైన..ప్రదర్శన👌👌👌👌

  • @ravikumar-sc6hx
    @ravikumar-sc6hx 2 ปีที่แล้ว +3

    I'm a big fan of Managadevi garu

  • @damodarabehera8308
    @damodarabehera8308 ปีที่แล้ว

    Wow , what a bhabamu, Ragamu, swaramu and expression really great mam.

  • @r.subbarao528
    @r.subbarao528 2 ปีที่แล้ว +3

    అద్భుతమైన కంఠం.👌👌👌🙏🙏

  • @boddapuchinnarao2764
    @boddapuchinnarao2764 2 ปีที่แล้ว +1

    తల్లి మీ నాటక ప్రదర్శనకు శతకోటి వందనాలు.. స్త్రీ జాతికి వన్నెతెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి/శక్తి తల్లి మీరు

  • @koteswararao2755
    @koteswararao2755 2 ปีที่แล้ว +4

    Super

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 2 ปีที่แล้ว +4

    Superb

  • @satyamedicherla3236
    @satyamedicherla3236 2 ปีที่แล้ว +3

    Wov! What an expressive voice andi.

  • @seehechveevee
    @seehechveevee 2 ปีที่แล้ว +1

    సరస్వతి దేవీ కటాక్షం అనేది ఆద్యాత్మికమైనది. కానీ భౌతికంగా మనం చూస్తున్నది ఆమె కృషి. సాధన. చాల గొప్ప. ప్రశంసనీయం. ఆ మహిళకు నమస్కారాలు. కింకరుడే రాజగున్.. రాజే కింకరుడగు ... అని సూచిస్తూ .. ఉన్నవాడనని గర్వంబేటికిన్ అని హెచ్చరిస్తూ .. ఏ సరికేపాటు విధించెనో . .. అంటూ హరిశ్చంద్రులవారు .. నిర్లిప్తతలోంచి కాలంతో పాటు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి లోకి .. తనకు తాను తమాయించుకుంటున్న సందర్భంలోని పద్యం ఇది. ఈ పద్యం చివరన అంత పెద్ద రాగాన్ని సాగదీసి, మరల ఆనందంగా సాగించి, డోలక్ కూడ గతులు మార్చి .. అంత సందడి చేయాల్సిన అవసరం లేదు అని నా భావన. అంత హృదయ విదారకంగా పాడిన ఆమె గొంతును అదనపు వాయిద్యాలతో ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిదని హార్మోనియం డోలక్ సహ వాయిద్యకారులను నా సూచన.

    • @ramanareddymadatala9989
      @ramanareddymadatala9989 2 ปีที่แล้ว

      Cinema vallakante real ga mangadevi gariki padmasri award yivvali

  • @sambasivaraosajjala
    @sambasivaraosajjala ปีที่แล้ว

    Supper.manga.devigaru.

  • @palurugourunaidu8151
    @palurugourunaidu8151 2 ปีที่แล้ว +1

    Excellent,Madam you are pride of vurrarandra

  • @sunkariichandrashekar2537
    @sunkariichandrashekar2537 2 ปีที่แล้ว +2

    Goppa pradarshana mangadevi gariki namaskaramulu

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 2 ปีที่แล้ว +7

    చీమకుర్తి నాగేశ్వరరావు గారిని తలపించేలా పాడారు మంగాదేవి... శుభాశీస్సులు💐

  • @gnaidu7071
    @gnaidu7071 2 ปีที่แล้ว +3

    As a lady, what a voice . really superb.

  • @garikapativenkateswarulu56
    @garikapativenkateswarulu56 2 ปีที่แล้ว +3

    Action superb

  • @dgssrinivas667
    @dgssrinivas667 ปีที่แล้ว +1

    Mangadevi is a great artist. Hats off

  • @ramulucky5264
    @ramulucky5264 2 ปีที่แล้ว +5

    Wonderful Perfomance 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mohanmunna-dq2sr
    @Mohanmunna-dq2sr 2 ปีที่แล้ว +2

    అమ్మ మీకు శత కోటి వందనాలు

  • @pulibantikrishna3049
    @pulibantikrishna3049 2 ปีที่แล้ว +3

    Supar

  • @badullabadulla4877
    @badullabadulla4877 2 ปีที่แล้ว +3

    Supeer

  • @rafiqahmedmohammad3024
    @rafiqahmedmohammad3024 2 ปีที่แล้ว +5

    Exlent performance

  • @krishnamurthy3869
    @krishnamurthy3869 4 หลายเดือนก่อน

    Excellent performance

  • @muraliaika252
    @muraliaika252 2 ปีที่แล้ว +2

    Very very nice..

  • @shaiknooruddin3882
    @shaiknooruddin3882 2 ปีที่แล้ว +3

    Grate

  • @ramanan7865
    @ramanan7865 2 ปีที่แล้ว +1

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾సూపర్ అమ్మ

  • @harischandrakotte4831
    @harischandrakotte4831 2 ปีที่แล้ว

    Super mother mangammagaru kalabhivandanamulamma

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 2 ปีที่แล้ว +3

    🙏

  • @nirmalftagsyouakumari6690
    @nirmalftagsyouakumari6690 ปีที่แล้ว +1

    ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 ปีที่แล้ว

    Excellent .wonder .
    Hatts off Amma

  • @bujji1271
    @bujji1271 2 ปีที่แล้ว +3

    Nice creation bro
    One of the best actor excellent performance medam

    • @Goddalla
      @Goddalla  2 ปีที่แล้ว

      TQ మిత్రమా

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 ปีที่แล้ว

      Lady legendry singer that's all

  • @krishnaveni-tm1nj
    @krishnaveni-tm1nj 2 ปีที่แล้ว

    సూపర్ వాయిస్ maa

  • @Soundary1234
    @Soundary1234 ปีที่แล้ว

    Super 🙏

  • @mariserlasowjanya6225
    @mariserlasowjanya6225 2 ปีที่แล้ว +1

    Super madam

  • @bhaskararaochilaka4792
    @bhaskararaochilaka4792 2 ปีที่แล้ว

    You r really great madam garu

  • @dhuleeswararaonelli1440
    @dhuleeswararaonelli1440 2 ปีที่แล้ว +1

    Super ❤️

  • @appalanaidupotnuru7032
    @appalanaidupotnuru7032 ปีที่แล้ว

    Amma 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @vandrangitulasirampathak7962
    @vandrangitulasirampathak7962 2 ปีที่แล้ว +1

    Kalaamatalli Mangadevi gari na tanaki, gaatraaniki naa Johaarulu

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 2 ปีที่แล้ว

    Asadharana Manila artist Sreemathi Mangadevigaru .

  • @ramachandraraoakula5503
    @ramachandraraoakula5503 2 ปีที่แล้ว +1

    Mangadevi garu Andhra ku devudichina varam

  • @nnagaiah764
    @nnagaiah764 2 ปีที่แล้ว +1

    👌👌💐💐

  • @pokururajusupermadamok6938
    @pokururajusupermadamok6938 2 ปีที่แล้ว

    Wow

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌👌👌

  • @sprbpurna1428
    @sprbpurna1428 2 ปีที่แล้ว +3

    Over draft hormone sound

  • @mvenkateswararaomeda4436
    @mvenkateswararaomeda4436 2 ปีที่แล้ว

    Mangadevi address&nativeplace

  • @srikrishna3339
    @srikrishna3339 ปีที่แล้ว

    😊👌🙏🙏🙏🌹

  • @srikrishna3339
    @srikrishna3339 ปีที่แล้ว

    Hormonium super

  • @user-es3nl1zw9l
    @user-es3nl1zw9l ปีที่แล้ว

    Exle nt

  • @cherrycharan8145
    @cherrycharan8145 ปีที่แล้ว

    4444

  • @KKk-zw3pk
    @KKk-zw3pk ปีที่แล้ว

    Phone no

  • @praveensunny7469
    @praveensunny7469 2 ปีที่แล้ว +1

    Naku me number kavali ala contact kavali

  • @eswars6746
    @eswars6746 2 ปีที่แล้ว +3

    Super amma

  • @rafiqahmedmohammad3024
    @rafiqahmedmohammad3024 2 ปีที่แล้ว +3

    Super

  • @ravisekharippili5847
    @ravisekharippili5847 2 ปีที่แล้ว +1

    Super