Katiscene By V.S. Madhav & Kilari Lakshmi || Satya Harischandra Drama Padyalu || MusicHouse27

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 733

  • @SRNews...7
    @SRNews...7 8 หลายเดือนก่อน +10

    ఈ తెలుగు జాతి మీ ఛానల్ కి రుణపడి ఉంటుంది

  • @abmk9033
    @abmk9033 2 ปีที่แล้ว +13

    జాషువా కవి వ్రాసిన పద్యములు
    ఆచంద్రతారార్కం....నటులందరికి
    కళాభివందనములు గాడ్ బ్లేస్యూ

    • @music.house27
      @music.house27  2 ปีที่แล้ว

      Thanq.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 ปีที่แล้ว

      జసువ అంటే నాకు నచ్చే వాడే
      కానీ
      విశ్వ కవి అని అంటే మాత్రం
      నేను ఇలా అంటాను
      కవి మరణించి ఒకతార గగన మెక్కి
      వ్యసనాలా వ్యభిచారి అయ్యాడు అని ..
      ఖాటికినూ ...

    • @rajanikunda6565
      @rajanikunda6565 6 หลายเดือนก่อน +1

      Bbyek wq💻

  • @duttalanarasimhareddy5473
    @duttalanarasimhareddy5473 2 ปีที่แล้ว +29

    M s మాధవగారికి కిలారీ లక్ష్మి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను " ఏమి,, పాడినారాయ్యా, గ్రేట్, గ్రేట్ మీకు ఎన్ని ధన్యవాదములు చెప్పినా తక్కువే. అలాగే హార్మోనిష్టునూ పొగడకుండా ఉండలేకున్నాము పద్యాలు పాడుతున్నపుడు హార్మోనియం శబ్దాన్ని చాలా జాగ్రత్తగా వినిపిస్తూ భావాన్ని క్లియరుగా అర్థముయ్యేట్టు హార్మోనియాన్ని గొప్ప సంగీతమును వినిపించారయ్య చాలా గొప్పధనము చూపించాడు , హార్మోనియం అలా వాయిస్తూ మెంటేన్ చెయ్యడమంటే చాలా గ్రేట్ ఇంతవరకు భువిలో డ్రామాలు పుట్టినప్పటినుంచి ఎవరూ ఇంత జాగ్రత్తగా భావాన్ని విపించేట్టు చెయ్యడమన్నది నేను ఇంతవరకు చూడలేదు ఆ సంగీతాన్ని వినిపించి నందుకు, ఆయనకి ధన్యవాదములు, ధన్యవాదములు. పద్యాలు వింటూవుంటే పద్యము లోని భావము క్లియర్ గా వినిపిస్తావుంటే నాకైతే ఎంత అందమేసిందో మాటలతో చెప్పలేను. చాలా, చాలా గొప్పగ మేనేజ్ చెయ్యడమనేదిహర్షించ దగినవిషయం. గతములో అందరూ హార్మోనిస్టులు ఇలా చేసివుంటే ఇప్పటి కుర్రకారులకుకూడా భావము అర్థము అయి భవిష్యత్ లోఎన్నీసినిమాలు వచ్చినా పద్యనాటకములు దేదీప్య మానంగా వెలిగేది అన్నదాంట్లో సదేహమే లేదనిపించింది. హరిచ్చంద్ర పాత్రకైతే 100 '/, చేసినారానిపించింది. చంద్రమతి కి అయితే హార్మోనియం కొంచెము ఒవర్ టేక్ చేసి నట్టు అనిపించింది మరి, ఆమె ఘాత్ర ధర్మం అలావుందో మాకైతే తెలియదు. నాకైతే తప్పు పట్టాలని కాదుగాని. అలా అన్నందుకు నాన్నయితే క్షమించాలానికోరుతున్నాను.నేను ఓవర్ టేక్ అన్నందుకు.నేను చాలా బాధపడుతున్నాను.నాఆలోచన అంతా ఉప్పు సముద్రములో మంచి నీటి చుక్క అంత. దయచేసి మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను నాకైతే, ఓవర్ టేక్ అన్నపదాన్ని నేను అనవసరమురముగా కామెంట్ చేశానా అనిపిస్తావుంది. అలా ప్రవర్తించ్చినందుకు దయచేసి క్షమించమంటున్నాను.ఇంతగొప్పగాఎవరూ కూడా యూట్యూబ్ లో ఇంతవరకు చూపించలేదు ఆ రికార్డ్ మీ సొంతము చేసుకున్నందుకు నా శుభాకాంచలు.ఏది ఏమైనా నాటకాన్ని గొప్పగా చూపించిన దర్శకత్వము చేసిన డైరెక్ట్ ర్ గారికి మరియు ప్రదర్శనను గొప్పగా చూపించిన స్టూడియో వారికి ఎంతో ఎంతెంతో పొగడాలని పొగిడి మా ఆనందాన్ని పంచుకోవాలనివుంది కానీ కామెంట్ మ్యాటర్ ఎక్కువైతే యూట్యూబ్ లో అప్లోడ్ కాదని ముగుస్తూ మరియొకసారి మీకందరికీ అనేక, అనేక ధన్యవాదములు తెలుపుకుంటూ ముగించుకొంటున్నాను.please.

    • @music.house27
      @music.house27  2 ปีที่แล้ว +3

      Thanq 🙏.

    • @brcbchannel3547
      @brcbchannel3547 7 หลายเดือนก่อน +1

      సూపర్ కిలారి లక్క్ష్మి మాదవ

    • @sureshanimireddy559
      @sureshanimireddy559 5 หลายเดือนก่อน

      ❤❤❤

    • @TONANGIRAJU
      @TONANGIRAJU 2 หลายเดือนก่อน +1

      హరిశ్చంద్ర నాటకం లో పాత్రలను అలాగే వారికి సహకరించిన వారిని మీరు ఎంతగానో అభినందించారు తరువాత మీరు చెప్పినట్లు హార్మానీయం చక్కగా వుంటే ఈ రోజుల్లో కూడా హరిశ్చంద్ర నాటకానికి ఎనలేని ఆదర అభిమానాలు లభించున్ను శ్రీ సత్య హరిశ్చంద్ర నాటకం చాలా గొప్పది గాంధీ తాతని మహాత్ముని చేసిన గొప్ప నాటకం హరిశ్చంద్ర నాటకం గురించి నాకు ఏమి తెలియదు కాని నాటకం చూడటానికి వెళ్ళేటప్పుడు హార్మన్ శబ్దం తప్పితే మరి ఏమి అర్థం అయ్యేది కాదు ఈ నాటకంలో పాత్రలకి అలాగే సహకరించిన వారికి మీకు కూడా ధన్యవాదాలు అన్న

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 11 หลายเดือนก่อน +5

    Manusu karugupodathi gurugaru me padabi vandanalu laxmi mata ki jai supar acting tq

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 ปีที่แล้ว +15

    మున్ముందు తరాలకు మీరందించే అపూర్వమైన ఈ కళాఖండాలు ఎంతో మేలుచేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను
    మీ శ్రమకు హ్యాట్సాఫ్

  • @kappalanaiduteluguteacher5928
    @kappalanaiduteluguteacher5928 ปีที่แล้ว +6

    ఇటువంటి కళలను అందించడం ఎంతో అభినందనీయం

  • @injevenkatakrishna8050
    @injevenkatakrishna8050 3 ปีที่แล้ว +6

    చాలా బాగాపాడారు.మీఇరువురి గాత్రంలో నటనలో ముఖకవలికల్లో,ప్రజలాగుండెల్లోకి సబ్జెక్ట్ పంపించగలశక్తి ఆదేవుడుమీకిచ్చారు.దీర్ఘఆయుష్షు,ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి,ఈసేవలో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @subbaraob8474
    @subbaraob8474 9 หลายเดือนก่อน +4

    లక్ష్మి గారి పద్య గాత్రం 👍

  • @jukuntlasundararao3186
    @jukuntlasundararao3186 9 หลายเดือนก่อน +3

    Wonderfully madhav garu

  • @Dlazarusophirist
    @Dlazarusophirist 4 ปีที่แล้ว +8

    Sir madhav garu. Super sir chala coments vachay. E lokamlo andarini meppinchadam sadyapadadu.Meeku vachina caments memmalni ఫై మెట్టు మీదికి తీసుకేజిని వెళ్తాయి. మీ అభిమాని. గోవింద్ అలాగే మా రాజాం ప్రాంత వాసిని సిస్టర్ కిల్లారి లక్ష్మి గారు చక్కని అభినయాన్ని ప్రదర్శించారు.

    • @music.house27
      @music.house27  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @pangidevanna6279
      @pangidevanna6279 2 ปีที่แล้ว

      QQ

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 3 ปีที่แล้ว +57

    శ్రీ మాత రికాడింగ్ కంపెనీ వారికి ప్రేత్యేక అభినందనలు ప్రజలు లోనికి ఇలాంటి ప్రోగమ్స్ కళ్ళకు కట్టినట్లు చూపించినదుకు మీలాంటి వాళ్ళు ధరనిలో ఉన్నంతవరకు కల బ్రతికే ఉంటుంది జై మాత కంపెనీ

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว +14

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @nagarajulovely9013
      @nagarajulovely9013 2 ปีที่แล้ว +1

      @@music.house27 to

    • @sveerabrahamaiah
      @sveerabrahamaiah ปีที่แล้ว +1

      Poll 0lllllllll

    • @sveerabrahamaiah
      @sveerabrahamaiah ปีที่แล้ว

      @@music.house27 pp0000

    • @sveerabrahamaiah
      @sveerabrahamaiah ปีที่แล้ว +1

      @@music.house27 q

  • @aanchannel2174
    @aanchannel2174 3 ปีที่แล้ว +15

    చాలా బాగుంది.మాతా వారికి హార్మోనియం చంటి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @TONANGIRAJU
    @TONANGIRAJU 2 หลายเดือนก่อน

    శ్రీ మాతా స్టూడియో వారికి నాహృదయ పూర్వక వందనాలు కళని కళాకారులను అందరికీ పరిచయం చేస్తున్నారు.

  • @satyamsangapu820
    @satyamsangapu820 3 ปีที่แล้ว +24

    Excellent rendition and expressions by Shri V S Madhav.. గిరికీలుకొట్టే రాగాలు లేకుండా చాల చక్కగా పాడారు.. వారికి మా అభినందనలు అందజేయండి.. చాలా బాగా చేశారు. I wish him all the best.. An excellent effort.. Kudos.

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @madhavapessa4390
      @madhavapessa4390 3 ปีที่แล้ว

      Good
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ajmobiles1299
      @ajmobiles1299 2 ปีที่แล้ว

      I'm

    • @dkh239
      @dkh239 ปีที่แล้ว

      వీళ్ళ వల్ల సగం నాటకాలు దెబ్బ తీస్తున్నవి మాధవ గారిని date ఇస్తే 25000. అంటాడు సగం నాటకాలు ప్రజలు నాటకం పెట్టాలంటే భయపడుతున్నారు కళలు అంతరించి పోకుండా ఉండాలంటే ప్రజలకు కిరాయి అనుకూలముగా ఉండాలని మాధవ గారిని కోరుచున్నాము

    • @IndraIndra-dv9ei
      @IndraIndra-dv9ei ปีที่แล้ว

      ​@@madhavapessa4390i8 ji ko 10:33

  • @sharadasandhyambatla3637
    @sharadasandhyambatla3637 3 ปีที่แล้ว +11

    చాలా అద్భుతంగా ప్రదర్శించారు 👏

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @kasimorampudi5619
      @kasimorampudi5619 ปีที่แล้ว

      ​@SRI MATHA MUSICHOUSE27

    • @kasimorampudi5619
      @kasimorampudi5619 ปีที่แล้ว

  • @kirankumarbhogi1346
    @kirankumarbhogi1346 2 หลายเดือนก่อน +3

    గ్రేట్ సార్ మీరు 🫡🙏

  • @suryanarayana7503
    @suryanarayana7503 2 ปีที่แล้ว +4

    Exlent and super
    Kilaru Lakshmi gari natana height
    of Drama .....

  • @raghavendrarao4443
    @raghavendrarao4443 3 ปีที่แล้ว +9

    నా చిన్నప్పుడు అంటే 33 ఏళ్లు వెనుకకు తీసుకెళ్లారు హరిచ్చంద్ర పాత్రధారి....హావభావాలు తెలుగుభాష గొప్పతనం ఈ పద్యనాటకం లో నేటి తరానికి చెప్పే గొప్ప అవకాశం....ఆ కళామతల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందాలి కోరుకుంటూ ఓ కళాభిమాాని🙏🙏🙏🙏🙏🙏

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @samalasambamurthymurthy1855
      @samalasambamurthymurthy1855 3 ปีที่แล้ว

      Naku 33 year's...like vedios

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 2 ปีที่แล้ว +6

    Very nice కాటి సీన్ చంద్రమతి మరియు హరిచంద్ర ఒక్కరికి ఒక్కరు పోటీ పడి నటించారు, పాడారు woderfull tallent and excellent action

  • @varahaluvinudula6017
    @varahaluvinudula6017 4 ปีที่แล้ว +9

    Excellent, పద్య నాటక ప్రదర్శన చేస్తున్న మీకు మా కలాభి వందనములు, మరల కళారంగం నిలబడు తుంది. మాదవ గారు , కిలారి లక్ష్మి గారు నటన అద్భుత ము.

  • @sathishkalluri3112
    @sathishkalluri3112 8 หลายเดือนก่อน +1

    అలా చక్కగా నటించారు వాగ్దాటి చాలా బాగుంది

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 ปีที่แล้ว +11

    🙏🏾 కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾 మాధవ్ గారి గాత్రం చాలా బాగుంది నటనచాలా బాగుంది కాటిశీను లో హరిశ్చంద్ర వేషధారణ అంతగా ఆసక్తి కరమైన విధంగా లేదు అని నా అభిప్రాయం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank.

    • @RishithaP-ux7jq
      @RishithaP-ux7jq 11 หลายเดือนก่อน +1

      DVS
      Garikisarioru
      Evariyanna

  • @muvvalasadi5093
    @muvvalasadi5093 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన presentation తమ్ముడూ!చిత్రలేఖకుని "కుంచెయు" కాదు "కుంచెయ"అని పలుకుట యుచితము.
    కుంచెయు అంటే కుంచె కూడా అనే అర్థము పొడచూపును. కుంచెయ అనునది కుంచె అను పదమునకు వికృతము గా జాషువ వాడియున్నారు. మీ గానం awesome 👍

  • @suryanarayana7503
    @suryanarayana7503 ปีที่แล้ว +3

    Kilaru Lakshmi garu
    Mee direction wow
    Editing is very good
    Your back ground art is
    Exlent
    Thank you so much again

  • @suryanarayana7503
    @suryanarayana7503 2 ปีที่แล้ว +3

    Congratulations of Mata music house...

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 4 หลายเดือนก่อน

    హరిశ్చంద్ర పాత్ర ధారి నటన అధ్భుతం స్వర్గీయ నటరత్న ఎన్.టీ.ఆర్ ను అనుకరించారు

  • @muvvalasadi5093
    @muvvalasadi5093 2 ปีที่แล้ว +2

    చిక్కని చీకటి వలన గుడ్లగూబలు సలిపెడి వేట అలవోకగా సాగుతున్నది. ఇందులో అలవోక(సునాయాసము) అన్న దర్శకత్వము చాలా బాగుంది మేడం!పదాన్ని అంత తారక స్థాయిగా కాకుండా లేతగా, సునిశితముగా... అలవోకగానే అంటే బాగుంటుందేమో!

  • @sivahunterffgamer8319
    @sivahunterffgamer8319 3 ปีที่แล้ว +1

    Chinna appudununchi vintunna ma nanna memu night padukune mundu e padyalu pette varu super video

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @vijayaarts8682
      @vijayaarts8682 2 ปีที่แล้ว

      Good

  • @thirumalareddyvenkatareddy3777
    @thirumalareddyvenkatareddy3777 ปีที่แล้ว +2

    An excellent effort and efficient work. God bless you and your family.

  • @sreenududdu8563
    @sreenududdu8563 3 ปีที่แล้ว +2

    Kalakarulandariki kalabhivandhanalu.God bless you,Maatharikardingi variki andariki peru peruna dhanyavadhamulu.

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 9 หลายเดือนก่อน

      t q madam garu miku padabib wadalu maydamu garu

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 4 หลายเดือนก่อน +1

    Jai sriram. Super super super super super super super super super super super super super super super super super super super

  • @DaddojanamSwami
    @DaddojanamSwami 5 หลายเดือนก่อน +1

    మాయ మెయ పద్యం ఇలా కూడా ఖూనీ చేయవచ్చా మహా ప్రభో

  • @swamy66knp71
    @swamy66knp71 4 ปีที่แล้ว +15

    హరిశ్చంద్రుని పాత్రకు డీవీ గారు వారివారి సాటి వారు లెజెండ్ కానీ మాధవ గారి హవా భావాలు ,మాటలలో స్వచ్చత బాగుంది వీరికి వీరే సాటి ఒకరితో మరొకరిని పోల్చలేము .లక్ష్మి గారి నటన అద్భుతం

    • @music.house27
      @music.house27  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @srirama6298
      @srirama6298 2 ปีที่แล้ว

      Challa chakka chunicharu Meru 🙏🙇

  • @swamy66knp71
    @swamy66knp71 4 ปีที่แล้ว +7

    Super...super seen by Madhava Garu and Lakshmi garu

    • @music.house27
      @music.house27  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 ปีที่แล้ว +1

    పద్యనాటకానికి ప్రామాణికం హరిశ్చంద్రీయము,
    కట్టిసీను పద్యాలకు పట్టుకొమ్మ గుర్రంఝాషువ కవిత్వకమణీయం,
    సీమకుర్తి,డి.వి.రావు,మహనీయులు,
    కిలారీలక్ష్మి,జయరాజ్ గూడూరు సావిత్రి లాంటి గాయక నటీమణులు,
    వై.గోపాలరావు లాంటి నక్షత్రక పాత్రధారులు,ఇంకా ఎందరో మరెందరో మహనీయుల కృషి ఫలితమే హరిశ్చ0ధ్ర నాటక చరితము.💐

  • @nutalapatinavarani4550
    @nutalapatinavarani4550 ปีที่แล้ว +1

    Exalent ann garu

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 7 หลายเดือนก่อน

    మాధవ్ గారు లక్ష్మి గారు అద్భుతంగా చేసారు 🇮🇳🙏

  • @yousri09
    @yousri09 3 ปีที่แล้ว +1

    Madhav gaaruuu Harichandra padyalaloo meedii oka different style...meeruu regular ga DV Subbarao gaari style lo kaaka...different ga paadaaruu...challaa baagundii...!

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @lavanyakondeti7589
      @lavanyakondeti7589 3 ปีที่แล้ว

      //lll

  • @prakashnarayanasetty3947
    @prakashnarayanasetty3947 ปีที่แล้ว

    శ్రీ సత్యాహరిచంద్ర పద్యాలు ఎన్ని సార్లు వినేనా తనివి తిరుట్లేదు
    SRI V. S. MADHAV GARU
    SMT. K LAKSHMI GARU
    SRI N. SRIVASAS GARU

  • @murtykalivarapu3371
    @murtykalivarapu3371 3 ปีที่แล้ว +10

    V. s. మాధవగారి గాత్రం, నటన చాలబాగుంది.కిలారి లక్ష్మీ గారి గానం,నటన దర్శకత్వం చాలా బాగుంది.చంటి గారిహార్మోనియం వాయిద్యం బాగుంది.చివరిలో నీ కుమారుని సజీవుని చేసాను అన్న డైలాగ్ శివుని పాత్రతో చెప్పించితే బాగుండేది. కిలారి లక్ష్మీ గారితో గతములో నేనుహరిశ్చంద్ర వారణాశి, కాటి సీను నటించాను కనుక ఆమె అద్భుతమైన నటన,గాత్రం నాకు తెలుసు.కానీ v. s. మాధవ్ గారు పద్యాలు కొత్త ఒరవడి లో అద్భుతముగా వినిపించారు.ఇంత అద్భుతమైన ప్రదర్శన అందించిన మాతా రికార్డింగ్ కంపెనీ వారికి ధన్యవాద ములు.( కె.ఏ.ఎన్. మూర్తి.సంగీత ఉపాధ్యాయులు,మరియు పౌరాణిక నటులు.విజయనగరం.)

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @peddagarirangaswami1856
      @peddagarirangaswami1856 2 ปีที่แล้ว

      S
      F

  • @yashu8443
    @yashu8443 2 ปีที่แล้ว

    Great...chala baaga paadaaru andi

  • @varahaluvinudula6017
    @varahaluvinudula6017 4 ปีที่แล้ว +7

    ఛానల్ వారికి ప్రత్యేక ధన్య వాదములు for excellent presentation 👌 👏 👍

  • @srimathamusic8507
    @srimathamusic8507 4 ปีที่แล้ว +50

    మన నాటకాలు బుర్రకథలు హరికథలు. జానపద గీతాలు. భావితరాలకు. అందించాలని. గత 30 సంవత్సరాలుగా. శ్రీమతా. రికార్డింగ్ కంపెనీ. ఎన్నో. వ్యయప్రయసాలతో. కూడుకున్నప్పటికి.పట్టు వదలకుండా. నిరంతరం. వీడియోలు. మీకు అందిస్తున్నాము. ఈ వీడియోలు చూసి. మీ అమూల్యమైన. సలహాలు మాకు అందించి. మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని. మనసారా కోరుకుంటున్నాము.

    • @gadikotareddeiahkeybordmas4049
      @gadikotareddeiahkeybordmas4049 4 ปีที่แล้ว +3

      సంగీత అభిమానులకోసం శ్రీ మాత మ్యూజిక్ వారు ఎన్నో మంచి మంచి పద్యాలు నాటకాలు అందించిన మీ సంస్థ కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా మరెన్నో వీడియోస్ పెట్టి మా లాంటి వారిని ఆనందింప చేస్తారని మా యొక్క విన్నపం.

    • @opladdu132
      @opladdu132 2 ปีที่แล้ว +2

      Janapadulu

    • @gvenkatasudhakarreddy6961
      @gvenkatasudhakarreddy6961 2 ปีที่แล้ว

      S

    • @shaikbhanu4492
      @shaikbhanu4492 ปีที่แล้ว

      😢😢😢😢😢😢😢😢😢😮😢 to😢😢

    • @shaikbhanu4492
      @shaikbhanu4492 ปีที่แล้ว

      😢😢😢

  • @PadmavathiJangam
    @PadmavathiJangam 11 หลายเดือนก่อน

    మీ ప్రదర్శన చాలా బాగా వచ్చింది

  • @sreekumarm6360
    @sreekumarm6360 3 ปีที่แล้ว +29

    కనుమరుగౌతున్న వెలకట్టలేని ఈ కళను బ్రతికించడానికి నడుము బిగించిన మీకు కాలరీ లక్ష్మి గారికీ ఇతర కళాకారులందరికి నా శిరస్సు వంచి ప్రణామాలు తెలియచేస్తున్నా

  • @aravavenkatasubbareddy8770
    @aravavenkatasubbareddy8770 3 ปีที่แล้ว +7

    Direction very good

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 ปีที่แล้ว +3

    కళాకారులకు కళాభినందనలు .
    అద్భుతంగా ఉంది.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 ปีที่แล้ว +2

    కాటి సీను కన్నీటిమయము
    కళా కారుల నటన అత్యున్నత ము.👌

  • @badananarayanarao6177
    @badananarayanarao6177 ปีที่แล้ว +1

    Super exlent madhava garu

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 4 ปีที่แล้ว +11

    Nice,kati sheenu super ganamutho, expression tho pathralo jeevinchi a neeku na neerajanamulu,

    • @music.house27
      @music.house27  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @samalasambamurthymurthy1855
    @samalasambamurthymurthy1855 3 ปีที่แล้ว +1

    Naku 33 year's...chala istam...chinnappatinunchi.....
    terdamulaloooo........

  • @rambabu.v3851
    @rambabu.v3851 3 ปีที่แล้ว +1

    మీ ప్రయత్నం చాలా బాగుంది మీరు మమ్మల్ని మరలా kalladasulu చేశారు...ధన్యవాదాలు..velugubantla Rambabu do such type of programs we will support you ever

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @srivenkateshwarabajanatvar3321
    @srivenkateshwarabajanatvar3321 ปีที่แล้ว +4

    Excellent performance
    Great Ful Excellent performance
    Great Ful to Matha recording mgt

  • @YerukuluRagolu-y7k
    @YerukuluRagolu-y7k 2 หลายเดือนก่อน

    Chala bagundi meku danyavadalu

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 3 ปีที่แล้ว +6

    Super super super. Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏allteem members are God bless you👍👍👍

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @muddagurayya9109
      @muddagurayya9109 2 ปีที่แล้ว

      Loop me

    • @vijayakumaripalle5103
      @vijayakumaripalle5103 2 ปีที่แล้ว

      @@music.house27 ĺ

    • @harikalh4278
      @harikalh4278 2 ปีที่แล้ว

      0"@@music.house27 L

    • @bujjilaveti1179
      @bujjilaveti1179 ปีที่แล้ว

      @@music.house27 v6

  • @sureshanimireddy559
    @sureshanimireddy559 5 หลายเดือนก่อน

    అద్బుతం...

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 3 ปีที่แล้ว +5

    Ee Aliveni Nota … padyam extraordinary composition and well sing. All padyams are well executed. I like this one very well

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @govindaboddu8667
      @govindaboddu8667 3 ปีที่แล้ว +1

      Jo KB

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 ปีที่แล้ว

    Good parfamas V S Madav garu and Kilari Laksxmi garu. thinks to bouth of you.

  • @SatyamnaiduYernena
    @SatyamnaiduYernena 7 หลายเดือนก่อน +1

    Super acting ❤❤❤

  • @prataprupiti3940
    @prataprupiti3940 ปีที่แล้ว +1

    Super sir 🙏🏼🙏🏼💐💐💐

  • @RameshB-pg7ef
    @RameshB-pg7ef 2 ปีที่แล้ว +2

    Super 👍👍👍👍👍👍👍

  • @naiduch9960
    @naiduch9960 9 หลายเดือนก่อน

    Wonderful and excellent.

  • @rammohandeevi5168
    @rammohandeevi5168 2 หลายเดือนก่อน

    What a extrarardanary performance both acters and hormoniyam no words 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mohanraobolla1499
    @mohanraobolla1499 4 หลายเดือนก่อน

    Madav garu calabaga padaru maa urulo kuda padaru

  • @ganiraj1327
    @ganiraj1327 3 ปีที่แล้ว +2

    waaaaaaaaah awesome really good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @chinabalayogimellam9418
    @chinabalayogimellam9418 ปีที่แล้ว +3

    Both are evergreen forever

  • @dhanlaxmirouth1985
    @dhanlaxmirouth1985 3 ปีที่แล้ว +3

    Thank you for presenting it after a long years

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @BalagaNaramnaidu
    @BalagaNaramnaidu 3 หลายเดือนก่อน

    సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mahabharathamnagaraja1654
    @mahabharathamnagaraja1654 4 ปีที่แล้ว +4

    చాలా బాగా పాడారు సార్

    • @music.house27
      @music.house27  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @pallinallanayya4964
    @pallinallanayya4964 4 ปีที่แล้ว +3

    Powranik Super Star of the present generation Sri Madhav garu. Presented well by all these eminent artistes. Special thanks to Sri Nagabhushanarao garu and Murthy garu of Sri Maatha recording company for bringing out this great epic.

    • @srimathamusic8507
      @srimathamusic8507 4 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు. సర్

  • @rammohanraokarumanchi2536
    @rammohanraokarumanchi2536 3 ปีที่แล้ว +3

    Madhav Garu mee voice nabhutho nabhavshyathi sir

  • @venkataraopogaru1211
    @venkataraopogaru1211 5 หลายเดือนก่อน

    What a great perfomence Madhavgaru

  • @mahammadrafimulla9093
    @mahammadrafimulla9093 ปีที่แล้ว +3

    Excellent V.S Madhava sir , you are great artist 🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉

  • @thomasillaturi-xz5bx
    @thomasillaturi-xz5bx 7 หลายเดือนก่อน

    సూపర్ 👌👌👌🙏🏻🙏🏻🙏🏻

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 3 ปีที่แล้ว +3

    Super sir.

    • @NallaNarayarao
      @NallaNarayarao 7 หลายเดือนก่อน

      adi supaari spear alochidi bwayukamuga padalaknu alochichadi vaysamu mkuymukadu basavidamu mudu gurthichadi

  • @vaishvikkayala9139
    @vaishvikkayala9139 ปีที่แล้ว +3

    Marvellous

  • @bujji1271
    @bujji1271 4 ปีที่แล้ว +10

    మాధవ గారు మీరు చాలా కష్టపడి కళని ప్రేమిస్తూ పాడుతున్నారు . కానీ నేటి తరంలో పద్యం యొక్క రాగలపన ఎక్కువ వినలేక ప్రేక్షకులు ఆదరిoచడంలేదని మీకు తెలుసు కావున వేలైనoత వరకు రాగలపన తగ్గించి పద్య నాటకాలను కూడా ఆడియోన్స్ ఆదరించే విధంగా పాడగలరని నా మనవి

    • @music.house27
      @music.house27  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @d.chinnakasaiah234
      @d.chinnakasaiah234 4 ปีที่แล้ว

      Raga alapana lenivallanu chudadamledhu madhava sir very very best singer2021💪💪💪💪💪🙏🙏🙏🙏🤝

    • @meluko85
      @meluko85 4 ปีที่แล้ว +1

      @@d.chinnakasaiah234 మాధవ్ గారి రాగాలాపన, హావభావ.ప్రదర్శన అద్భుతం.

    • @amarnathroyal2739
      @amarnathroyal2739 3 ปีที่แล้ว

      Helo bujji e mata nuvu venikki tesukovala chusivallu leru antunavu okasari drama ku vachhi chudu appudu telustundi

    • @MalyadriGondi-pc1ht
      @MalyadriGondi-pc1ht ปีที่แล้ว

      ​@@music.house27 lwbzBzzt

  • @allinonetalks9532
    @allinonetalks9532 3 ปีที่แล้ว +2

    V S మాధవ అభినయం, గాత్రం అద్భుతం, ఎన్టీఆర్ స్టైల్ డైలాగ్ డెలివరీ బాగుంది. కాటి సీన్ ఆహార్యం ఇంత క్లాస్ గా ఉండరాదు,వేషధారణ మార్చి చూడండి. అక్షర దోషాలు ఉన్నాయి, బలిజేపల్లి లక్ష్మీ కాంత కవి విరచిత సత్య హరిచ్చంద్రీయము బుక్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి.గుర్రం జాషువా గారి పద్యాలు కూడా మొలకారెడ్డి గారి వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయండి.
    మద్యపానానికి బానిస కాకండి.
    కొన్ని తరాలు గుర్తు పెట్టుకొనేటంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ మీరు. God bless you

  • @dhanushreddyannapareddy1085
    @dhanushreddyannapareddy1085 3 ปีที่แล้ว +5

    Sr. Dv subba rao ను కొట్టిన వారు లేరు ఈ సీన్స్ loo

  • @rajuvelicheti1922
    @rajuvelicheti1922 3 ปีที่แล้ว +2

    ధన్యవాదములు మీకు పాదాభివందనములు

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nagasai2940
    @nagasai2940 2 ปีที่แล้ว +1

    madhav garu chala super ga vundhi mee gatram. maro DV gari la .

  • @kancharapuvasudevarao7108
    @kancharapuvasudevarao7108 3 ปีที่แล้ว +11

    Excellent performance, god bless all the artists

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @machavarapusatyanarayana9940
      @machavarapusatyanarayana9940 3 ปีที่แล้ว

      సూపర్ పెర్ప్ఫార్మన్స్ 🙏🙏🙏🙏

    • @skmastanvali9067
      @skmastanvali9067 3 ปีที่แล้ว

      @@music.house27 o

    • @lenkasuryanarayana914
      @lenkasuryanarayana914 2 ปีที่แล้ว

      @@music.house27 lp0p00Lp0l0ll00llol lol lol liip0l0q

  • @karanamvenkobarao1203
    @karanamvenkobarao1203 4 ปีที่แล้ว +8

    Thank you very much entire team for uploading the same

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 ปีที่แล้ว +1

    Harichandhra Jayamu Jayamu❤❤❤❤.

  • @DadalaMouni
    @DadalaMouni ปีที่แล้ว +1

    Super super voice❤

  • @BCSPRASAD
    @BCSPRASAD 8 หลายเดือนก่อน

    జై మాతా !!!

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు మాధవ గారు👌👌💐💐

  • @bujji1271
    @bujji1271 4 ปีที่แล้ว +5

    బాగుంది

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 2 ปีที่แล้ว

    EXCELLENT SIR NAMASKARAM

  • @appannapanduri6685
    @appannapanduri6685 3 ปีที่แล้ว +2

    U r greatsir

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @nazeerbasha8113
    @nazeerbasha8113 2 ปีที่แล้ว +2

    Super voice wonder full🌷🌷🌷🌷🌷

  • @LakshmiBaiLakshmiBai-p4t
    @LakshmiBaiLakshmiBai-p4t วันที่ผ่านมา

    Super sar

  • @mohithtadela1850
    @mohithtadela1850 ปีที่แล้ว

    Madhav gaaru eka mee trend prerambhavam

  • @gopalakrishnakotla7429
    @gopalakrishnakotla7429 ปีที่แล้ว

    Great sir

  • @kamabagirianimi773
    @kamabagirianimi773 2 ปีที่แล้ว +1

    Your kati scene is excellent Madav brother 👍👍

  • @satyanarayana6518
    @satyanarayana6518 ปีที่แล้ว

    Supar.supar.sir.nijajeevetha😮natakam❤❤❤

  • @kvrao7353
    @kvrao7353 3 ปีที่แล้ว +7

    Life is short but art is long.
    Nice performance with full dedication in acting as in real life.

    • @music.house27
      @music.house27  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sirimanikolli1826
    @sirimanikolli1826 ปีที่แล้ว +1

    Excellent performance madavagaru

  • @manupriya-gb9wy
    @manupriya-gb9wy ปีที่แล้ว

    Madhavi Garu Action Super .Baga Alapenchi Naru.Eka Kilari Laxmi Garu Super Andi. Manu Priya.H.y.d.

  • @yessramaapparao7791
    @yessramaapparao7791 8 หลายเดือนก่อน

    Super sir madhave garu