Drama Artist Manga Devi Exclusive Interview | Manga Devi Live Performance | Swapna |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

ความคิดเห็น • 1K

  • @lbhimareddy2245
    @lbhimareddy2245 ปีที่แล้ว +24

    This wonderful video about Smt. MANGA DEVI is amazing. What a wonderful Divinely person SHE IS. MAY SRI RAMA BHAGAWAN BLESS HER WITH LONG AND HAPPY LIFE. ABSOLUTELY CLASSIC.
    Bhima Reddy from Chicago, USA.

  • @gandhisammeta5587
    @gandhisammeta5587 ปีที่แล้ว +81

    అమ్మ మంగ దేవి గారు ఈ సాక్షి ఇంటర్వ్యూ చూసి మనసు పులకించిపోయింది. మీ గాత్రం ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరం. మీలాంటి గొప్ప కళాకారులు నూటికో కోటికో పుడతారు. మీలాంటి కళాకారులను కన్న ఆంధ్ర దేశం పునీతమైంది. ప్రసారం చేసిన సాక్షి టీవీ మేడం గారికి, ప్రేక్షక లోకాన్ని అలరించిన మీకు కళాభివందనాలు. ధన్యవాదాలు

  • @ChandikaWorld
    @ChandikaWorld ปีที่แล้ว +5

    Thanks to Smt. Mangadevi, Smt. Swapna and Mr. Ramana. It was a pleasant programme. May God bless you.

  • @AnandS-do6ie
    @AnandS-do6ie ปีที่แล้ว +39

    అద్భుతం చాలా చాలా బాగుంది,,,, మాటలు రావడం లేదు, సరస్వతి పుత్రిక,,,, ఆ భగవంతుడు ఆమెకు ఆరోగ్య సౌభాగ్యములు కలుగచేయాలనీ కోరుకుంటున్నాను,,, 🙏🙏🙏

    • @jangaiahm9570
      @jangaiahm9570 ปีที่แล้ว +1

      Very good voice amma neevu aaronulalo oka devudivi

    • @SbbareddyDandu
      @SbbareddyDandu 10 หลายเดือนก่อน

      ¹questions09
      7​@@jangaiahm9570

    • @balireddyyerramasu3922
      @balireddyyerramasu3922 8 หลายเดือนก่อน

      ,qq😊😊àq7

  • @bhagyalaxmigajjela7235
    @bhagyalaxmigajjela7235 ปีที่แล้ว +5

    అత్యద్భుతం మంగాదేవి గారు
    మోహనరాగం ఆలపిస్తూ వుంటే హృదయం ద్రవించి పోయింది. అమోఘంగా వుంది. ఇలాంటి ఆణిముత్యాలను వెతికి ప్రజలకు పరిచయం చేసిన స్వప్న గారికి ధన్యవాదాలు. మంగ గారు ఎంత అద్భుతంగా ఆలపించినారో రమణగారు కూడ ఏమాత్రం తీసిపోకుండా వాయించినారు. ఇరువురి కి ధన్యవాదాలు

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 11 หลายเดือนก่อน +4

    MangaDheavi gariki Abinandhanalu. ❤❤❤❤. Sakshi T. V. Variki, migathaSankeathika Nipunulaku Andhariki Very congrats.

  • @rajeshracharla1056
    @rajeshracharla1056 ปีที่แล้ว +5

    🙏పొగడడానికి మాటలు లేవు 🙏చాలా అద్భుతం గా ఉంది 🙏

  • @chinenago5598
    @chinenago5598 ปีที่แล้ว +49

    సాక్షి టీవీ వారికి కృతజ్ఞతలు రంగస్థల నటులును ఈ విధంగా మంచి ప్రోత్సాహం ఇచ్చినందుకు ధన్యవాదములు

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 ปีที่แล้ว +48

    సూపర్ మంగా దేవి garu👌👌👌👍👌👍హ్యాట్సాప్🌹🌹🌹🌹🙏🙏🌹

  • @nutukurthinageswararao3749
    @nutukurthinageswararao3749 ปีที่แล้ว +2

    Wov. Fantastic contextualisation. The Art should be conserved

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 ปีที่แล้ว +36

    మీ కోరికలు అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను మంగాదేవి గారు మరియు హార్మోనిస్ట్ గారికి 🙏💐🌹

  • @narasimhuluragiri3450
    @narasimhuluragiri3450 ปีที่แล้ว +2

    అద్భుతం ఆమోఘము ఇటువంటి కళాకారులను ప్రభుత్త్వము ప్రోత్సహించి ఆదుకోవాలని ఆభగవంతుని ప్రార్థిస్తున్నాను అమ్మగారు చక్కని పద్యములు వినిపించినందుకు ధన్యవాదములు

  • @lakshmigovindarajula3577
    @lakshmigovindarajula3577 ปีที่แล้ว +55

    చాలా గొప్పగా పాడారు. పద్మశ్రీ ఇచ్చి గౌరవించాలి.

    • @sambaiahasukolla-eg5kk
      @sambaiahasukolla-eg5kk ปีที่แล้ว

      🙏🕉️🕉️🕉️🙏🙏⚜️⚜️⚜️👌👌👌💐💐💐👏👏👏🍇🍇🍇🍎🍎🍎

    • @kvenkatasheshya3868
      @kvenkatasheshya3868 ปีที่แล้ว

      Zbdqkz vfeag

    • @sanjeevareddyremala65
      @sanjeevareddyremala65 ปีที่แล้ว +2

      Hi 0p0

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 10 หลายเดือนก่อน

      మాదీ విజయనగరం నేను వయొలిన్ ఆర్టిస్ట ని మంగాడెవిగారు మా జిల్లా వాస్తవ్యు రాలు ఐనండుకు నాకు చాలా గర్వంగా ఉంది

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 10 หลายเดือนก่อน +1

      ఒక స్త్రీ పురుష పాత్ర వేయడం గ్రేట్ ఇలాంటి రెయర్ వొయిస్ కూడా లక్షకొ క్కోటిమందికొ ఉంటుంది

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 ปีที่แล้ว +1

    మంగాదేవిగారు మీరు ఆలపించిన మోహనరాగం ఆద్భుతం అత్యద్భుతం ఆమోఘం మాటలు చాలావు మాటలు లేవు. మీరు ఆలపించిన పధ్యములు అన్నియు దేనికి అదే చాటి ప్రతిది ఒక దానికి ఒకటి మిన్న యైనవి మీ గాత్రము ఆ పురూపము అనన్య సామాన్యము మీకు మీరేచాటి ఆదేవదేముడు మీ కు పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ.....
    మీ అభిమాని 🌹🌷👍👌🌹🌷
    నాగేంద్రరావు

  • @Tsr-0970
    @Tsr-0970 ปีที่แล้ว +5

    God's gift, we are fortunate enough to have such a wonderful artistee

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 ปีที่แล้ว +17

    My sincere salutations to Manga Devi garu. This is called artistic excellence.

  • @sarahlekhana3285
    @sarahlekhana3285 ปีที่แล้ว +3

    Great interview..👏👏👏thanks to Sakshi T.V .God bless to manga garu...

  • @sugunkumarathanti9802
    @sugunkumarathanti9802 ปีที่แล้ว +1

    Hats off Sakshi for great opportunity for expose these wonderful voices #Fan of satyajarischandra padyalu ❤

  • @raju9615
    @raju9615 ปีที่แล้ว +13

    ఇలాంటి ఆణి ముత్యాల్లాంటి కళాకారుల ను ప్రభుత్వ ము ఆదరించార లి కాని ఉచిత పథకాలతో ప్రజలను వంచించి రాజకీయం పదికాలలు చల్లగా ఉంటుంది. ఎందో పో యో కాలం దగ్గర పడింది.

  • @dummarivenkatesh1215
    @dummarivenkatesh1215 2 หลายเดือนก่อน

    Nice madam gaaru..chala ante chala chala padutunnaru ..nen mi side village ne madam gaaru narsipuram village..mi village nundi 2km distance...chala chala proud ga feel avutunna andi..ma panchayati lo miru unnaru ani chala chala proud ga ma frnds ki cheppukuntunna nen present aete vizag lo untunna...ma frnds ki chupinchala chala chala manchiga undi annaru super andi very good...

  • @pitaninaidu3527
    @pitaninaidu3527 ปีที่แล้ว +5

    She is a great personality...so disciplined...Hats off to you madam..🙏

  • @kusunurubhadraiah814
    @kusunurubhadraiah814 ปีที่แล้ว +28

    మంగాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు, ఒక స్త్రీ మూర్తి పురుషుని పాత్రలు పురుష గొంతుకతో యెంతో గొప్ప ప్రదర్శన చాలా చాలా బాగుంది, పద్యాలు వ్రాయడం చేయగలను అమ్మ మీ లాగ పాడలేను మీరు నిజంగా గంధర్వ స్వరూపులు 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @Ch.sreenivasuluCh.sreenu
    @Ch.sreenivasuluCh.sreenu ปีที่แล้ว +3

    Adhbhutham thalli. Hatsoff❤. All the best

  • @polamambadevulapalli1664
    @polamambadevulapalli1664 ปีที่แล้ว +1

    What a voice! Extremely wonderful. May God bless you with perfect health and giving strength to your voice forever. Nsmaste madam.

  • @golianjaneyulu8805
    @golianjaneyulu8805 ปีที่แล้ว +6

    Excellent voice and clearity. Hearful for ears. Great interview madam. I am so greatful to u madam. Long live manga madam.

  • @myreddy5751
    @myreddy5751 ปีที่แล้ว +9

    Ms.Swapna garu,compliments for bringing out an excellent, outstanding, artist legend Ms.Manga garu and Saakshi TV for giving an opportunity to give coverage of talented artist, once again recapitulation of greatness Indian philosophical, historical,socially acclimated events from nataka stage dramas of Satya Harischandra,Ramayana stage dramas clubbed with Ragaalaapana supported by only one instrument 'Harmoniam'. GREAT. Congratulations to all associates.

  • @bhaskarvijay2653
    @bhaskarvijay2653 ปีที่แล้ว +9

    Amazing,big thanks to sakshi tv for bringing old culture forefront

  • @tadimallaramabhadrudu2175
    @tadimallaramabhadrudu2175 ปีที่แล้ว +2

    Extremely good performence & heart touching. May God bless he

  • @venkatachalamp4208
    @venkatachalamp4208 ปีที่แล้ว +20

    మగ గొంతుతో స్త్రీ ఆవిధంగా పాడటం అద్భుతం . ఆమెకు శుభాభినందనలు

  • @satyamynaiduyenduva2954
    @satyamynaiduyenduva2954 ปีที่แล้ว +14

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏

  • @kavspadma
    @kavspadma ปีที่แล้ว +17

    అద్భుతమైన కళాకారిణి.వారికి చెప్పుకోదగ్గ ఆదాయం లభించకపోయినా ఈ కళలను ఈ విధంగా బ్రతికిస్తున్నారంటే ఏం చెప్పాలో మాటలు లేవు.భగవంతుడు తోడుండు గాక!

    • @srinivasmss5476
      @srinivasmss5476 ปีที่แล้ว

      O❤❤❤❤❤❤ bplZ l.

    • @rRadha-fj2hp
      @rRadha-fj2hp ปีที่แล้ว +1


      సార్

    • @Madhuraj-n3o
      @Madhuraj-n3o 5 หลายเดือนก่อน

      Mm
      Yi
      U
      Uu
      U
      I pooh it of oiiipo iooioouo9oiiiooioooio pm poiooooioppoooooooooooopoilo9poop I'll ooiopooooooio I'm oooooooooooolloo of 9ooooo​@@rRadha-fj2hp

  • @dokkasatyavani6506
    @dokkasatyavani6506 ปีที่แล้ว +2

    Adbhuthamaina avagahana, chaalaa chakkagaa padaru...,,,👏👏👏👌👍💐💐💐

  • @rangareddym8322
    @rangareddym8322 ปีที่แล้ว +8

    చాలా బాగా పాడారు భగవంతు లాగా ఉంది సూపర్ సూపర్

  • @syamalamittinti7320
    @syamalamittinti7320 ปีที่แล้ว +1

    అమ్మా ఎంతబాగాపాడారండి కన్నులనీరు వచ్చింది అద్భుతం👏👏👏

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 ปีที่แล้ว +25

    మంగా దేవి గారికి పాద నమస్కారములు.. కళ్ల నీళ్లు తెప్పించారు తల్లీ.. మీ గొంతులో వైరాగ్యం.. అద్భుతమైన సన్నివేశం..
    మీ జన్మ ధన్యం తల్లీ.. శత కోటి ధన్యవాదాలు .. గ్రేట్ .. గ్రేట్ గ్రేట్..

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 ปีที่แล้ว +37

    అమ్మా మంగాదేవిగారు మీలోని సరస్వతీ అమ్మవారి పాదములకు నా నమస్కారములు ‌

  • @thirupathaiahgajula3672
    @thirupathaiahgajula3672 ปีที่แล้ว +41

    మరుగున పడిన కళను నేటి తరానికి వినే అవకాశం కల్పించిన సాక్షి టీవీ గారికి అభినందనలు 👌👌👌

  • @ravikumarvadlamani3270
    @ravikumarvadlamani3270 ปีที่แล้ว +7

    Excellent interview Swapna garu Mangadevi garu congratulations

  • @johnan8001
    @johnan8001 ปีที่แล้ว +8

    Very good tune.

  • @thanujabhavaraju4472
    @thanujabhavaraju4472 ปีที่แล้ว +7

    Never knew such a wonderful artiste lives amidst us. A great ambassador of our culture and art and tradition.

  • @mahiswareduvvana3661
    @mahiswareduvvana3661 ปีที่แล้ว +3

    Wow wonderful voice Madam. Voice of Miracle ⭐

  • @sudhakarr9275
    @sudhakarr9275 9 หลายเดือนก่อน +1

    మంగాదేవి లాంటి వాళ్ల వల్ల ఇంకా రంగస్థలం బతికే ఉంది. నేటి యువతకు తెలియాలి నాటక రంగం ఎంత గొప్పదో ఈమె మా విజయనగరం జిల్లా కావడం మా అదృష్టం 🎉🎉🎉🎉🎉

  • @madhaviseelam1367
    @madhaviseelam1367 ปีที่แล้ว +10

    Government should encourage this artistic talent financially, companies should sponsor their programs, and parents and teachers should encourage the kids with this type of creative arts. Mangadevi garu is an exceptional artist. Thanks to Sakahi channel for bringing in and introducing her to us, the viewers. Please keep doing what you are doing.

  • @chinthakayalaramudu6214
    @chinthakayalaramudu6214 ปีที่แล้ว +4

    అద్బుతం మహా అద్భుతము మేడం గారు ఇలాంటి కళాకారులకు ప్రభుత్వం వందశాతం సహాయ సహకారాలు అందించాలి

  • @nagahanumanreddy8436
    @nagahanumanreddy8436 ปีที่แล้ว +9

    అద్భుతం మహా అద్భుతం..
    మళ్ళీ నా చిన్న నాటి రోజులు గుర్తు చేశారు..
    సాక్షి టీవీ వారికి నా వందనాలు

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 ปีที่แล้ว +13

    ఆహా ఆహా ఎంత గొప్పగా ఆలపించారు అమ్మ మీరు మరల నా చిన్న తనాన్ని గుర్తు చేశారు మీకు వేల వేల వందనాలు మీకు ఆ భగవంతుడు వెయ్యేళ్ళ ఆయుష్ ని ఇవ్వాలి తల్లీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @dokkasatyavani6506
    @dokkasatyavani6506 ปีที่แล้ว +4

    Amazing performance 👏👏👏👏👏🙏🙏🙏

  • @durgeReviews
    @durgeReviews ปีที่แล้ว +11

    సూపర్... స్టేజ్ పై చూస్తున్న ఫీలింగ్స్ వచ్చేలా హావభావాలు... గ్రేట్...

  • @RajuGorle-c5n
    @RajuGorle-c5n ปีที่แล้ว +3

    What a excellent performance ! God. bless mam

  • @gkhprasadrao4720
    @gkhprasadrao4720 ปีที่แล้ว +2

    Manga Devi garu mohanragam padyam chala baga padinaru .All the best. Sakshi TV variki many many thanks .

  • @nvennela5048
    @nvennela5048 ปีที่แล้ว +7

    🙏🙏🙏🙏🙏మైండ్ బ్లాక్ తల్లి.. God bless you maa

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 10 หลายเดือนก่อน

    Mangadevi's voice is not human's but celestial singer's melody is crept stealthily into mangamma's voice That way she is blessed and we are fortunate enough to have the opportunity of listening to her voice l hope God will be with her always keeping her voice effectively for ever

  • @victorabrahampulukuri1740
    @victorabrahampulukuri1740 ปีที่แล้ว +5

    Really good program. Mrs. Manga devi must pick and train many to continue this art of our ancient culture.

  • @nanich469
    @nanich469 ปีที่แล้ว +10

    🙏🙏అమోఘం అద్భుతం 🙏🙏మీ కష్టానికి తగ్గ ఫలితం మీరు మరింత శిఖరాగ్ర స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను

  • @krishnarao708
    @krishnarao708 ปีที่แล้ว +3

    ఆరోహణ అవరోహణ. అద్భుతం తల్లీ

  • @ram4941-h4b
    @ram4941-h4b 6 หลายเดือนก่อน

    మాటలు కూడా లెవ్వు ఎం చెప్పడానికి, మీకు పాదాభివందనం.. అమ్మ....మీ video చూసి నా జన్మ ధన్యం అయ్యింది...

  • @munnangivenkateswarareddy2855
    @munnangivenkateswarareddy2855 ปีที่แล้ว +10

    Marvelous.

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 ปีที่แล้ว +4

    మంగాదేవి గారు.. గ్రేట్.. Good luck మా..very good job యాంకర్ స్వప్న గారు..🙏🙏🙏🙏🙏💐💐👍👌👍💐💐💐💐💐💐💐💐💐

  • @ratnamncv5235
    @ratnamncv5235 ปีที่แล้ว +4

    Very good rendering 👏👏

  • @ankireddyv1026
    @ankireddyv1026 ปีที่แล้ว +12

    సూపర్ గా ఉంది అమ్మ వాయిస్ కూడా సూపర్ ధన్యవాదాలు👃👍

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist ปีที่แล้ว +9

    Super talented 👏 great madam

  • @tadimallaramabhadrudu2175
    @tadimallaramabhadrudu2175 ปีที่แล้ว +8

    May God give her long life to help relive her stage performence.

  • @madhavipenke1260
    @madhavipenke1260 ปีที่แล้ว +10

    God's gift ur voice
    🙏🙏👍👍👍

  • @ramayyacv8275
    @ramayyacv8275 ปีที่แล้ว +2

    I am 78 years I used to dramas along with my father Really I enjoyed

  • @ramanareddyvv5809
    @ramanareddyvv5809 ปีที่แล้ว +3

    Manga devi is really eligible for padmasree award. Indian govt should consider this. Good luck manga devi garu.

  • @bharathidevichalimadugu5769
    @bharathidevichalimadugu5769 ปีที่แล้ว +4

    Super. Amma. Chevilotuppunu. Vadilincharu. Tq. Sakshi

  • @sanyasiraonagothi1011
    @sanyasiraonagothi1011 ปีที่แล้ว +7

    Exlent performance,may God bless you madam mangamma garu

  • @jakraiahatluri3246
    @jakraiahatluri3246 ปีที่แล้ว +1

    Marvelous amazing very great talent Amma garu🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @trinadhgudla3686
    @trinadhgudla3686 ปีที่แล้ว +10

    Thank you very much Swapna madamGaru🎉 Especially Thanks to such a great artist shree mangadevi madam garu and also to harmonist

  • @saimandirkota3888
    @saimandirkota3888 ปีที่แล้ว +2

    Super tone. God bless you Mangadevi garu

  • @seshadurga4177
    @seshadurga4177 ปีที่แล้ว +8

    What a talent 👏

  • @doddagangadharkumar3175
    @doddagangadharkumar3175 ปีที่แล้ว +16

    🙏🏻మంగ గారు మీ ప్రతిభ అమోఘం అద్భుతం, ధన్యవాదములు 🙏🏻

  • @swarnalath388
    @swarnalath388 ปีที่แล้ว +21

    Mangadevi gaaru is really great. Hats off to her

    • @ponnavnsarma9396
      @ponnavnsarma9396 ปีที่แล้ว

      మంగాదేవి గారు చాలా గొప్పగా పాడేరు

  • @chinenago5598
    @chinenago5598 ปีที่แล้ว +9

    సూపర్ 🙏👌

  • @Bhagat-uh3ek
    @Bhagat-uh3ek ปีที่แล้ว +40

    మంగాదేవి గార్కి నా నమస్కారం ❤🎉🎉🎉🎉🎉

    • @sarvamangala1617
      @sarvamangala1617 ปีที่แล้ว

      Saraswathi Devi ki namaskaristunnanu Hindupur

  • @sreeramlalpurihella1946
    @sreeramlalpurihella1946 ปีที่แล้ว +2

    మంగా దేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు,నమస్కారములు. Thank U Anchor గారు.

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 ปีที่แล้ว +13

    మంగాదేవి గారు మోహన రాగంలో పాడిన రాగాలాపన కు పాదాభివందనం. మంగాదేవి గారు కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి సంపూర్ణ అర్హులు.వారికి ఆ గౌరవం దక్కాలని ఆశిస్తాను

  • @psdprasadh8537
    @psdprasadh8537 11 หลายเดือนก่อน

    నిజంగా నిర్మొహమాటంగా చెప్పాలంటే అమోఘం మీ పద్య పఠనం, గద్య వచనం. ఎక్కడ ఏవిధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ఉంది మీ గానం. నేను చాలా మంది పెద్ద నటుల పౌరాణిక నాటకాలకు తబలా వాయించాను ఎంతో మంది హర్మొనిస్టులను చూశాను కానీ, మీ హార్మొనిస్టు గారి నడక చాలా గొప్పగా అద్భుతంగా చక్కటి విరుపులు కలిగి ఉంది. చాలా కాలం తరువాత నా చెవుల తుప్పు ఒదిలింది.

  • @pirativenkateswarrao9045
    @pirativenkateswarrao9045 ปีที่แล้ว +19

    స్వప్న గారికి ధన్యవాదములు

  • @KsRao-kb8eb
    @KsRao-kb8eb ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉🎉🎉very much delighted thank you.

  • @Riteesh_chandrasakarni_123
    @Riteesh_chandrasakarni_123 ปีที่แล้ว +8

    చాలా సంతోషం మా ప్రాంతం వారు

  • @madakamabbaidora1651
    @madakamabbaidora1651 ปีที่แล้ว +2

    What is a wonderful tone it is great God gift

  • @chinenago5598
    @chinenago5598 ปีที่แล้ว +35

    ఒక స్త్రీ అయి ఉండి మగవాని గొoతు రావడం అన్నది గొప్ప విశేషం అలాగే అద్భుతమైన గానం ఏదైనా పద్మశ్రీ గోపాలరావు గారి శిక్షణ 🙏🙏🙏

    • @sulthanpuresubhash9113
      @sulthanpuresubhash9113 ปีที่แล้ว

      Ok 78

    • @gram6343
      @gram6343 ปีที่แล้ว +1

      చాలాబాగున్నది

    • @gram6343
      @gram6343 ปีที่แล้ว +1

      ❤🎉

    • @gram6343
      @gram6343 ปีที่แล้ว +1

      చాలాచాలాబాగున్నది

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว +1

      Wonderful manga devi amma.teluguvari swantham padyam .now a days padyam anaga emito younger's ruchi chupinaru .

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 ปีที่แล้ว +1

    Good interview.Than q swapna gaaru Saakshi TV

  • @samuelnanavarapu529
    @samuelnanavarapu529 ปีที่แล้ว +28

    Mangadevi గారు ఎంతో అద్భుతముగా పాడారు

  • @Vkr-p9p
    @Vkr-p9p ปีที่แล้ว

    Matalu levu amma mi greatness varnimchadaniki....... Yentha involvement.... Yentha pedha dialogue padyalu super asalu..... Mkmmalni gurthinchi interview cheyadam chala happy

  • @mangadevi9752
    @mangadevi9752 ปีที่แล้ว +61

    నేటివరకు నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు...మీ మంగా దేవి

  • @venkatarajubandaru3809
    @venkatarajubandaru3809 ปีที่แล้ว +2

    అనగ అనగ రాగం అతిశయంబు కాదు,
    తినగ తినగ వేము తియ్యగా నుండు అని
    వేమన యోగి ఎన్నడో చెప్పిన విషయాన్ని గంగాదేవి గారు నిజం చేసారు, ధన్యవాదాలు

  • @chengalreddymeda1369
    @chengalreddymeda1369 ปีที่แล้ว +4

    Her performance is so great. Superb

  • @b.malikamalika3604
    @b.malikamalika3604 ปีที่แล้ว +1

    U presented a good program. Thank you

  • @rambhatlamahalaxmi2166
    @rambhatlamahalaxmi2166 ปีที่แล้ว +8

    అమ్మా నా వయసు 74సం నాకంటే చాలా చిన్నదనివి ఐనా నీలో వున్న కళామతల్లి కి పాదాభివందనం తల్లీ

  • @vankayalpatilakshmi1883
    @vankayalpatilakshmi1883 ปีที่แล้ว +2

    Great job. Satakoti vandanalu.

  • @sammrajgaddam6470
    @sammrajgaddam6470 ปีที่แล้ว +6

    మంగా దేవి గార్కి నమస్కారం మంచి విషయాలు తెల్పారు ధన్యవాదాలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

    • @NadigatlaVenkateswarlu
      @NadigatlaVenkateswarlu ปีที่แล้ว

      అమ్మ చాలా చాలా బాగుంది అమ్మ

  • @haripriyasharma972
    @haripriyasharma972 10 หลายเดือนก่อน

    Goosebumps vachayi
    Exllent no words

  • @mohanaraopangapanga9678
    @mohanaraopangapanga9678 ปีที่แล้ว +4

    Wonderful 🌹🌺👌👍🙏

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 ปีที่แล้ว

    Excellent..mangadevi garidi adbhuthamaina prathibha...entha goppa talent..yee kala antharinchipothundani bhada paduthunna tharunamlo mee lanti goppa kalakarinini aa bhagavanthudu prasadinchadu..mee padyamulaku...oopiri posthunna vaaru harmonist..adbuthangaa vaayisthunnaru

  • @moneymanohar212
    @moneymanohar212 ปีที่แล้ว +21

    అద్బుతం మహా అద్బుతం, మంగా దేవిగారు

    • @TirumalagiriSurender
      @TirumalagiriSurender ปีที่แล้ว +2

      Adbhutam chala bagundi interview

    • @ippilisannyasi
      @ippilisannyasi 10 หลายเดือนก่อน

      ​@@TirumalagiriSurender😊😊😊

  • @RajashreePagadala
    @RajashreePagadala ปีที่แล้ว

    Koti koti pranamalu Ammagaru. I feel you are the woman rangasthala kalakarini It is hundred percent God's gift. We pray God to give you all worldly Happiness,Pleasures and Prosperity. Nindu noorellu prasadidinchumsni aa bhagavanthuni koruchunnau We are grateful to Sakshi TV for arranging your programme. The Govt. Should initiate for PadmaSri award which you deserve.

  • @chinenago5598
    @chinenago5598 ปีที่แล้ว +27

    మంగాదేవి గారి గానము చాలా బాగుంది

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 ปีที่แล้ว +1

    నమస్తే.
    స్వర్గీయ. S.V.రంగారావు గారు స్వరం గుర్తుకు వచ్చింది.
    మీకు అభినందనలు.