ఇంత వివాదాస్పద వేమనపద్యాలు చదవాలంటేనే భయమేస్తుంది /vemana padyalu with bhavam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 20

  • @prasadkokkiligadda3666
    @prasadkokkiligadda3666 2 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు పద్యం చెప్పి భావం చెప్పక పోతే వివరణ తెలియదు దాని కన్న అసలు పెట్టక పొతే నె మంచిది

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 20 ชั่วโมงที่ผ่านมา +6

    జాతి వారలెల్ల అంటే ఆత్మ జ్ఞానం తెలుసుకొనే వారు అని జాతి విద్యలు అంటే బ్రహ్మ విద్యలు అని బ్రహ్మవిద్య నేర్చిన వారు జాణలైరి అంటే ఆ విద్యలో ఆరితేరిన వారు అని బ్రాహ్మణులు అయినా గానీ వారు బ్రహ్మ విద్య తెలియని వారు అని అర్థం పూర్వ జ్ఞానులు ఏ కులం వారినైనా బ్రాహ్మణులు అని చెప్పేవారు.వేమన గారు ఈ పద్యంలో బ్రహ్మ విద్య తెలియని వారు కూడా బ్రాహ్మణులు అయ్యారు అని అన్నారు

    • @thenagrajshow
      @thenagrajshow  19 ชั่วโมงที่ผ่านมา

      సూపర్ సార్
      మిగతా పద్యాలు కూడా నేను ఆత్మజ్ఞానం తో వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను దయచేసి వివరాలు తెలియపరచండి 🙏🙏🙏🙏

    • @laxnalaxna5424
      @laxnalaxna5424 10 ชั่วโมงที่ผ่านมา

      మీకు నిజం చెప్పే దమ్ము లేదు

  • @prassadprassad8686
    @prassadprassad8686 21 ชั่วโมงที่ผ่านมา +1

    Superb swamy

    • @thenagrajshow
      @thenagrajshow  21 ชั่วโมงที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @mishnah368
    @mishnah368 4 ชั่วโมงที่ผ่านมา

    మీరు ఈ పద్యాలను సేకరించడం అభినందించవలసిన విషయమే. పాడకుండా చదవండి.

  • @DILEEPSRISAIKUMAR
    @DILEEPSRISAIKUMAR วันที่ผ่านมา +1

    Paraleydhu andi,erojuloo sigu leykunda buthulu,ani chupistgunaru,ami paraley cheypandi dhairyam ga mundhu vayllandi

    • @thenagrajshow
      @thenagrajshow  วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 วันที่ผ่านมา +1

    భావం తో వివరించగలిగితే బావుంటుంది.

    • @thenagrajshow
      @thenagrajshow  22 ชั่วโมงที่ผ่านมา +1

      భావం వివరిస్తే కొన్ని సమస్యలు వస్తాయండి

  • @ravindrareddy4802
    @ravindrareddy4802 3 ชั่วโมงที่ผ่านมา

    భావం వివరించండి sir, ఏ సమస్యలు రావు

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 20 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు ఆత్మ జ్ఞానం తెలుసుకొని ఆ విధంగా వివరిస్తే ఎటువంటి వివాదం ఉండదు.సాధారణ అర్ధం చెపితే వివాదాస్పదంగానే ఉంటుంది.అందుకే వేమన యోగి ఆయన మొదటి పద్యంలోనే ఈ విషయం చెప్పారు కదా? ముందు ఆ పద్యం చదివితే మీరు ఆయన పద్యాలు ప్రపంచ సంబధ జ్ఞానం చెప్పేవి కాదు అని తెలుస్తుంది.మొదటి పద్యం చూడండి
    నిగూఢ తత్వార్థ బోధిని
    వేమన పద్యములు
    నిగూఢ తత్వ వివరము
    వేయి విధము లమరు వేమన పద్యంబు
    లర్థమిచ్చు వాని నరసి చూడ
    జూడ జూడ గల్గు జోద్యమౌ జ్ఞానంబు
    విశ్వదాభిరామ వినుర వేమా. 1
    భావము:- వేమన యోగి రాసిన పద్యములు చూచుటకు అనేక విధములుగా కన్పించును. ఎవరిలోకము వారిది అన్న సామెత ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ వాటి భావము తెలియుచుండును. చాలా మంది ప్రపంచ సంబంధమైన అర్థములనే వేమన పద్యములనుండి గ్రహించుచుందురు. కాని ఆత్మజ్ఞానము తెలిసినవాడు వేమన పద్యములను కేవలము ప్రపంచ విషయములుగ అర్థము చేసుకోక బాగా లోతుగా అలోచించి జ్ఞాన సంబంధమైన భావనే వాటినుండి అర్థము చేసుకొనును.
    చోరులకు చోరులచింత, జారులకు జారుల చింత, జగధీశులకు పోరాటపుచింత, సారవివేకులకు సద్గతి చింత అన్నట్లు ఎవరు ఎటువంటి వారో వారికి అటువంటి భావనే వేమన పద్యములనుండి దొరుకును. వేమన పద్యములు పైకి ఏవిధముగా కనిపించినా, లోపల విచిత్రమైన జ్ఞానము ఇమిడి ఉన్నదని, బాగుగా ఆలోచించిన వారికే అందలి జ్ఞానము అర్థమగునని వేమన యోగియే తన పద్యమందు తెలిపి ఉన్నాడు. ఆయన మాటకు ఉదాహరణగా క్రింది ఒక పద్యమును తెలుపుచున్నాము.

    • @thenagrajshow
      @thenagrajshow  19 ชั่วโมงที่ผ่านมา

      మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @kammdanamsailu4413
    @kammdanamsailu4413 วันที่ผ่านมา +1

    వివరాలు chepatledu

    • @thenagrajshow
      @thenagrajshow  วันที่ผ่านมา

      పద్యాలు ఏ పుస్తకం లో నుండి సేకరించానో వీడియో లో తెలియపరిచాను సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @VasamVishwadha-n7e
    @VasamVishwadha-n7e วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍