Amazing meaning of Vidhata talapuna explained | Pavan Santhosh | Gyan Bulb

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2018
  • సీతారామశాస్త్రి గారి ఇంటిపేరుగా నిలిచిన సిరివెన్నెల సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన పాట - విధాత తలపున. ఎంతో అర్థమున్న ఈ పాట విశేషాలను, అర్థాలతో సహా వివరిస్తున్నది - మీ పవన్ సంతోష్.
    Follow us on Facebook: / gyanbulb
    Subscribe youtube
  • บันเทิง

ความคิดเห็น • 778

  • @rajkumarkanaka2967
    @rajkumarkanaka2967 3 ปีที่แล้ว +407

    2021 లో ఇ పాట విన్నవారు ఉన్నర ఉంటె ఒక lick కోటండి

  • @saimaheshraju4670
    @saimaheshraju4670 4 ปีที่แล้ว +391

    ఈ పాటకి అర్థం ఏమిటో ఈ తరం యువతకి తెలిసేలా చేసిన మీకు ఎంతో కృతజ్ఞతలు. ఇలాంటి ఆణిముత్యం లాంటి పాటని మనకి ఇచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి 🙏.

    • @lakshmisivaraju3594
      @lakshmisivaraju3594 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏

    • @umaregula6016
      @umaregula6016 2 ปีที่แล้ว

      Naaku ipatante pranam nenu ipatani ardhamtho vinanduku nenu adrusthavanturalini🙏🙏🙏🙏🙏

    • @cinemaanveshi2281
      @cinemaanveshi2281 2 ปีที่แล้ว

      Meeru CinemaAnveshi channel lo chudandi inka clear ga cheppanu

    • @srinivasulubheemisetty8196
      @srinivasulubheemisetty8196 2 ปีที่แล้ว +1

      No comments,🙏🙏🙏🙏

    • @vinaymakineedi1412
      @vinaymakineedi1412 2 ปีที่แล้ว

      @@cinemaanveshi2281
      @vt

  • @srikanthgd3388
    @srikanthgd3388 3 ปีที่แล้ว +229

    ఒక గొప్ప పాట రాసిన శాస్త్రి గారికి, దానిని సామాన్యులకి అర్థమయ్యేలా వివరించిన మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి🙏

  • @the.outsider
    @the.outsider 2 ปีที่แล้ว +78

    నేను 20 సంవత్సరాల నుంచి వింటున్నాను ఈ అద్భుతమైన పాట ..ఇప్పటికి తెలిసింది దీనికి అర్థం...

    • @kondepudisatishkumar796
      @kondepudisatishkumar796 ปีที่แล้ว +1

      స్వయం విమర్శలూ..చేసుకోవాలంటే...చాల గొప్ప.మనసుండాలీ.

    • @goparajutirumalasetti8157
      @goparajutirumalasetti8157 26 วันที่ผ่านมา

      నేను కూడా అంతే

  • @shankarmonacoshankar5615
    @shankarmonacoshankar5615 2 ปีที่แล้ว +44

    ఒక మహానుభావుడు ఈ భూమిపై జీవించిన కాలములో నేను పుట్టి తానురాసిన పాటలు వింటు పెరిగిన నేను ధన్యుడను నిజముగా నేను ధన్యుడను🙏

  • @peyyalamahesh9518
    @peyyalamahesh9518 2 ปีที่แล้ว +120

    పదవివరణ చేసి పాటమీద మరింత గౌరవ ప్రీతిని కలిగించారు. ధన్యవాదాలు మిత్రమా...
    కదిలే కాలశృష్టిని కలం కౌగిలించుకుంటే, తన మనసుతో విశ్వాన్ని చూడగలిగితే ఇలాంటి అధ్బుతమైన కవిత్వలే వెలువడుతాయేమో.........🙏🙏🙏

  • @RaghavGuthikonda
    @RaghavGuthikonda 5 ปีที่แล้ว +389

    బంగారానికి తావి అద్దినట్లుందండీ ఈ సాహిత్యానికి మీ వ్యాఖ్యానం! 🙏🙏🙏

    • @mangaraju215
      @mangaraju215 5 ปีที่แล้ว +2

      Raghav Guthikonda తావి అంటే ఏంటండి?

    • @RaghavGuthikonda
      @RaghavGuthikonda 5 ปีที่แล้ว +2

      బంగారానికి మెరుగు పెట్టడం / బంగారానికి తావి అద్దటం. ఈ రెండు వాక్యాలూ ఒకే అర్దంలో వాడవచ్చు అనుకుంటునాన్నండీ, మంగరాజు గారూ!

    • @poetrification
      @poetrification 5 ปีที่แล้ว +6

      Mangaraju P పరిమళం fragrance

    • @venkat3728
      @venkat3728 4 ปีที่แล้ว +2

      Sir oka request,ee pataku sambandinchindi kadu kani cheputaru ani asistunanu.......sri sri kavithalo ....."bandukam" ante emiti

    • @poetrification
      @poetrification 4 ปีที่แล้ว +3

      Venkat Ramana మోదుగపూవు, శ్రీశ్రీ ఆ పూల ఎఱ్ఱటి రంగును సంధ్యారాగంతో పోల్చాడు. Flame-of-the-forest ani google chesi choodandi. చూడ్డానికి భలే ఉంటాయ్!

  • @nandiseshadriseshu6280
    @nandiseshadriseshu6280 4 ปีที่แล้ว +95

    గురువు గారు మీరు పాటలకు అర్థాన్ని పరమార్థన్ని చేప్పే విధానము అద్భుతమైనది దయచేసి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి నాలాంటి అభిమానులకోసం
    నాకోసం సిరివెన్నెల ఆదిభిక్షువుని ఏదీ అడిగేది పాటకు అర్థాన్ని పరమార్థాన్ని చెప్పగలరు

    • @janardhanareddyduvvuru2745
      @janardhanareddyduvvuru2745 2 ปีที่แล้ว +2

      నాకు ఎంతో ఇష్టమైన ఈపాటకు అర్థాన్ని తెలియజేసిన మీకు ధన్యవాదములు. ఈపాటను విరచించిన కవి సీతారామశాస్త్రిగారికి పాదాబివందనములు తెలుపుతున్నాను.

  • @msrinivasreddy5230
    @msrinivasreddy5230 2 ปีที่แล้ว +47

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు, ఇంత మంచి పాట రాసి మానవతావిలువలను ఈ సమాజానికి తెలియజేసారు. ఎన్ని సార్లు విన్నా తనివి తిరేలా లేదు. జన్మ ధన్యమైనది

  • @venugopal3510
    @venugopal3510 2 ปีที่แล้ว +15

    మన తెలుగు వారు కావడం మనకు గర్రవ్వకారణం శాస్త్రిగారు 🙏

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 2 ปีที่แล้ว +21

    ఓహో.... అద్భుతమైన వర్ణన
    మహా అద్భుతమైన భాష్యం
    ప్రకృతి ప్రణవం ఇంత అద్భుతమైన భావం 🙏🙏🙏🙏👃👃👃👃👃👃

  • @yogeshwartamarapu
    @yogeshwartamarapu 3 ปีที่แล้ว +43

    అద్భుతమైన సంగీతానికి అంతకంటే అద్భుతమైన పదాల సమూహాన్ని అందించిన సిరివెన్నెల గారికి నా 🙏... బరువైన పదాలు అర్ధం కాకపోయిన అందులో ఏదో నిఘాదార్ధం ఉందని వినేవాడిని,బరువైన పదాలు మాత్రమే కాదు బలమైన అర్ధం ఉందని తెలియజేసినందుకు, మనసుని అలా గాలిలో తేలిపోయే అంత మంచి కావ్యం ఉందని మీ ద్వారా తెలిసినదుకు మీకు నా ధన్యవాదాలు...

  • @praveenkumar.b42
    @praveenkumar.b42 2 ปีที่แล้ว +13

    ఈ సాంకేతిక యుగంలో ఉన్నటువువంటి యువతకు... మరియు సాహితీప్రియులకు ప్రేరణ కల్గించే... మీ వ్యాఖ్యానం అనిర్వచనీయం మరియు అతత్ద్భుతం...😊

  • @munnavilak1375
    @munnavilak1375 5 ปีที่แล้ว +73

    చాల అద్భుతమైన పాటను ఎంచుకున్నారు సోదరా... భావాన్ని చక్కగా వివరించారు.మరిన్ని మంచి సాహిత్యం గల పాటలని ఇలా మాతో పంచుకుంటారని ఆశిస్తున్నా.

  • @siribalu854
    @siribalu854 ปีที่แล้ว +6

    సామవేద సారము అంటే
    వేదాంతవిద్య అంటే బ్రహ్మ విద్య . మానవ జన్మ లక్ష్యం జీవనసారము అద్వైత స్థితిగా శివోహమై మిగిలిపోవాలని .
    సిరివెన్నెల గారి ఆద్యాత్మిక తపస్సు నుంచి వెలువడిన తొలి నాద కిరణం ఈ పాట .
    పరమాత్మ విశ్వరచనను ఊపిరిగా లోనికి ఉచ్వాసగా
    స్వీ కరించి లోన ఉన్న నాదంతో కలిపి నిచ్వాసముగా ఆ తత్వాన్ని సంగీతముగా పాటగా ప్రపంచానికి అందించారు. 🌺🙏

  • @akbarkadarbar
    @akbarkadarbar 2 ปีที่แล้ว +26

    పద్యానికి తాత్పర్యము లాగా ఉంది మీ వీశ్లేషణ ..Thank you

  • @paperlessfluency
    @paperlessfluency 4 ปีที่แล้ว +59

    అద్భుతమైన వివరణ ఇచ్చారు. చాలా కాలంగా స్పష్టా స్పష్టంగా ఉన్న అనేక భావాలు ఒక రూపాన్ని పొందాయి మీ వివరణ కి. ధన్యవాదములు

  • @palakollulokhesh9015
    @palakollulokhesh9015 4 ปีที่แล้ว +60

    ధన్యవాదాలు, ఇలాంటి మరిన్ని మధురగీతాలని మరిన్ని విశ్లషణలతో మీరు మాకు అందించాలని మా ఆకాంక్ష👏👌👌🙏🙏

  • @sugunasriram2592
    @sugunasriram2592 5 ปีที่แล้ว +18

    ముందుగా గురువు గారికి వందనం ఈ పాటకి అర్థం మీ ద్వారానే తెలుసుకోగలిగాను ...ఈనాటి పాటల రచైతలలో అన్ని భూతుపదాలు వంకర ఆంగ్లము తప్ప వేరేది ఏదీ ఉండదు ....తెలుగు భాషకు ఎంత అర్థం ఉందొ ఈ ఒక్క పాట ద్వారా తెలిసుకోవచ్చు ...

  • @pakkimeher5723
    @pakkimeher5723 ปีที่แล้ว +4

    అనంతవాహినియే....సీతారామశాస్త్రి వర్యులు.....ఆ సీతారాములు ఎలా ఐతేయిప్పటికీ కొలుస్తున్నామో....యీ సీతారాముని ....పాటలు పాడుతూనే వుంటారు.... జనులందరూ......ల💐💐💐

  • @pratavssrmurthy
    @pratavssrmurthy ปีที่แล้ว +5

    అద్భుతమైన వ్యాఖ్యానంతో మీరు, అచ్చెరువు నొందించే సాహిత్య గుభాలింపులతో సిరివెన్నెల కురిపించే శాస్త్రి గారు, స్వర బ్రహ్మ మహదేవన్ గారి సంగీత విన్యాసం, గంగ నేలపైకి దిగుతున్నట్టుగా హరిప్రసాద్ చౌరాసియా గారి వేణు నాదం, బాలు , సుశీలమ్మ గార్ల గాత్ర సౌరభవం, సినీ జగత్తును తన సినిమాల మత్తులో ఓలలాడించే దర్శక దిగ్గజం విశ్వనాథ్ గారు ఇలా ఇంతమంది శ్రేష్ఠ స్రష్ఠలందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏

  • @dogiparthinagamalleswarara4845
    @dogiparthinagamalleswarara4845 2 ปีที่แล้ว +25

    ఇలా ప్రతి విలువైన సాహిత్యం ఉన్న పాటలకు అర్ధం వివరించండి, ధన్యవాదాలు

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 ปีที่แล้ว +3

    మీ వివరణ మహాద్భుతం దేశభాషలందు తెలుగు లెస్స తెలుగువాడిగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా వుంది ఈ పాటకు మీరు ఇచ్చిన వివరణను బట్టి మీకు నా అభినందనలు

  • @kmohanrao2525
    @kmohanrao2525 2 ปีที่แล้ว +37

    ఈ పాట విన్నప్పుడల్లా అర్థం తెలియకపోయినా మనసు పులకరించేది. ఇన్నాళ్ళకి మీ ద్వారా అర్థం తెలిసి హృదయం ద్రవించింది. శాస్త్రిగారికి జోహార్లు.

    • @t.setaramant.setaraman1781
      @t.setaramant.setaraman1781 ปีที่แล้ว +1

      👍

    • @swapna2169
      @swapna2169 ปีที่แล้ว +1

      Meeku yento runapadi undi ee samajam

    • @GyanBulb
      @GyanBulb  ปีที่แล้ว +1

      చాలా చాలా ధన్యవాదాలండీ!

    • @GyanBulb
      @GyanBulb  ปีที่แล้ว +1

      అంతమాటన్నారు. అదే ప్రోత్సాహం. చాలా ధన్యవాదాలు.

  • @Mahalakshmi-xy8le
    @Mahalakshmi-xy8le 2 ปีที่แล้ว +18

    ఎంతో చక్కగా వివారించారు మీరు👏🙏

  • @sreedharraoe4183
    @sreedharraoe4183 8 หลายเดือนก่อน +1

    మీకు ధన్యవాదములు విడమరచి అర్థమును తెలియచేశారు. ఇంతకాలం అజ్ఞానం లో అర్థం కాక విన్నాను. ఇప్పుడు శాస్త్రి గారికి🙏మరియు మాకు అర్థవంతం చేసినందుకు మీకు ధన్యవాదములు

  • @bhumeshmachkanti6678
    @bhumeshmachkanti6678 2 ปีที่แล้ว +6

    Sir..మీ.. వివరణ అద్భుతం..
    ఇలాగే anathineyara... పాట కు కూడా.. వివరణ... ఇస్తారని ఆశిస్తూ....

  • @thrinathamovva7429
    @thrinathamovva7429 ปีที่แล้ว +6

    2023 and later anyone? We miss you legend. Sirivennala garu 🙏🥺. Na paadaabhi vandhanaalu

  • @gsarada7768
    @gsarada7768 2 ปีที่แล้ว +28

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కవిత్వం... బాలు గారి గాంధర్వ గానం..మీ అద్బుతమైన వాఖ్యానం మమ్మల్ని ఎక్కడికో తీసుకుపోయాయి🙏🙏🙏🙏

  • @shivchatur6703
    @shivchatur6703 4 ปีที่แล้ว +9

    ఈ పాట యోగము అచల తత్వమునకు సంబంధించినది
    ఇందులో పదాల అర్థాలు మామూలుగా ఉండే అర్థాలు ఉండవు
    సరస స్వర -> స నుండి వచ్చిన స్వరము ద్వారా వచ్చిన రసము
    ఇక్కడ స అంటే -> దక్ష లోకము, సహస్రార లోకము అని అర్థం
    కవనము -> అంటే కవిత కాదు. క అనే అక్షరముతో కలిసి ఉన్న వివిద నాడుల కలయికతో ఏరపడిన క్షేత్రము -> తల భాగములో ఉంటుంది.
    చరీ గమనము -> అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ప్రయానిస్తు ఉండటము
    చెప్పేది అంతా -> గ్నాన పదార్థాలు సామ వేద స్వరూపమైన ఈ శరీరములో ప్రవహిస్తున్న ఆ ప్రవాహాన్ని అబివర్నించడము

    • @shivchatur6703
      @shivchatur6703 4 ปีที่แล้ว

      జ్ఞాన పదార్థాలు

    • @avkotireddy5249
      @avkotireddy5249 3 ปีที่แล้ว

      This song alone deservesBharata Ratna

  • @saikrishnaj
    @saikrishnaj 3 ปีที่แล้ว +48

    This is wonderful.. great work..
    3:26
    Missed this-
    విపంచినై విలపించితిని - నేనే పక్షినై ఈ గాన్నని పాడాను.

    • @GyanBulb
      @GyanBulb  3 ปีที่แล้ว +2

      Thank you!

    • @krishnanv9813
      @krishnanv9813 2 ปีที่แล้ว +3

      విపంచి అంటే వీణ కదండీ?

    • @parthuh1
      @parthuh1 2 ปีที่แล้ว

      vipanchi ante Veena

    • @thirupathikolipaka1256
      @thirupathikolipaka1256 2 ปีที่แล้ว +2

      వీణనై వినిపించితిని ఈ గీతం

    • @bhagavathakathauintelugu-s8045
      @bhagavathakathauintelugu-s8045 2 ปีที่แล้ว

      విపంచినై విరచించితిని,,... విలాపం అంటే శోకం తెలుగు లొ ఒక్క అక్షరం మారితే అర్ధం మారిపోతుంది

  • @tejaswinichakrahari860
    @tejaswinichakrahari860 2 ปีที่แล้ว +12

    Very wellllll explained 🙏🙏🙏 సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారి లోటు ఇంక ఎప్పటికీ తీరదు. This is end of an Era.

  • @vemulasridhar774
    @vemulasridhar774 2 ปีที่แล้ว +17

    అద్భుత వ్యాఖ్యానం మరియు ప్రతి "పదా... ర్థం" తో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన ను వివరించిన పవన్ సంతోష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు తెలియజేస్తున్నాను....🌹🙏🙏🙏

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 ปีที่แล้ว +6

    ఈ పాట మాధుర్యం అర్ధం కాలేదు పాటని విని ఆనందించాను కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా రచించిన సిరివెన్నెల గారికి కృతజ్ఞతలు 🙇‍♀ అర్ధం తెలియ చేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏

  • @swarnabrundavanam4088
    @swarnabrundavanam4088 4 ปีที่แล้ว +9

    పాట కి సాహిత్య గొప్పతనాని తెలిపారు ధన్యవాదాలు

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +10

    సిరివెన్నెల గారి పల్లవికి మీఅనువాదం చాలా సాహిత్య శైలిలో అద్భుతంగా అనువాదం చేశారు!!మీకు మాధన్యవాదాలు!!,

    • @GyanBulb
      @GyanBulb  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండీ!

  • @marrirameshbabu5313
    @marrirameshbabu5313 2 ปีที่แล้ว +4

    సిరివెన్నలకు శ్రద్ధాంజలి.
    మీకు ధన్యవాదాలు.

  • @rajamarisetti9726
    @rajamarisetti9726 2 ปีที่แล้ว +3

    తెలుగు సాహిత్యనికి హ్యాట్సాఫ్ 🙏🙏🙏

  • @subbaiahkothamasu7465
    @subbaiahkothamasu7465 ปีที่แล้ว +3

    ఈ పాటకి అర్దం తెలియ చేసినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము.

    • @GyanBulb
      @GyanBulb  ปีที่แล้ว

      తప్పకుండా సుబ్బయ్య గారూ! మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తాము.

  • @praveenakkudasu274
    @praveenakkudasu274 ปีที่แล้ว +2

    Sirivennela gaariki.. meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathikatari1730
    @padmavathikatari1730 3 ปีที่แล้ว +6

    మీ వ్యాఖ్యానం ధాన్యం లో పొందే దివ్య అనుభూతి ని కలిగించింది👌👌👌 మీరు మరిన్ని వీడియో లు చేయాలి👍

  • @rishichakravarthy2556
    @rishichakravarthy2556 2 ปีที่แล้ว +4

    తెలుగు భాష కు ఆమ్లజనకాన్ని అందిస్తున్నారు సోదరా, ధన్యవాదములు 🙏

  • @vilasannasagaram5001
    @vilasannasagaram5001 4 ปีที่แล้ว +25

    Wow evergreen song నాకు ఈపాట అంటే చాలా ఇష్టం ఇప్పుడు అర్థం తెలుసుకొని చాలా సంతోషిస్తున్నాను ధన్యవాదములు 🙏🙏🙇🙇

  • @insighttruth001
    @insighttruth001 2 ปีที่แล้ว +2

    Ee video చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మాటలు లేవు.

    • @GyanBulb
      @GyanBulb  ปีที่แล้ว

      ధన్యవాదాలండీ!

  • @Upendra126
    @Upendra126 2 ปีที่แล้ว +18

    అద్భుతమైన వివరణ చేశారు సార్ 🙏🙏🙏

  • @mangaraju215
    @mangaraju215 5 ปีที่แล้ว +23

    Telugu ni preminchela chese mee videos , mimmalni preminchetlu chestunnai 🙏🙏❤️

    • @mangaraju215
      @mangaraju215 5 ปีที่แล้ว +1

      Videos pettandi sirrrrr 😩😩

  • @RK-pk6sl
    @RK-pk6sl 2 ปีที่แล้ว +19

    For the last several years I have been trying to know the full meaning of the song and finally my very long desire could fructify. My pranamamulu to sri Seetha rama sastry garu and to you also..

  • @mohankalith336
    @mohankalith336 2 ปีที่แล้ว +1

    యిలాంటి పదాలతో వ్రాసేవారు ని మనజీవోతం లో మరల చూడ గలమో లేదో
    శాస్త్రిగారు కి పాదాభివందనం

  • @vprabhakar6414
    @vprabhakar6414 2 ปีที่แล้ว +8

    Doctorate could be awarded for this glorious song composer

  • @Yourscutieagastaya
    @Yourscutieagastaya ปีที่แล้ว +2

    ఇలాంటి పాట.. పాట వ్రాసిన కవి... నభూతో నాభవిష్యతి

  • @ganeshprahaladhan683
    @ganeshprahaladhan683 2 ปีที่แล้ว +11

    Always my father says music 🎶 is a medicine of man what a great lyrics of this songs sirivenala sitharama sastry 🎵❤👏💕💗♥🎵❤ we happily to say we born in this great mother land what a greatest legends are born in this great country barath matha ki jai

  • @venkaiahbabu8077
    @venkaiahbabu8077 2 ปีที่แล้ว +3

    మీ కృషికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాభినందనలు 🥰🌹🙏

  • @vanibalachollangi2724
    @vanibalachollangi2724 2 ปีที่แล้ว +9

    The song of the century !!
    🙏🌺🔔🎻🎼💐
    It resembles the Golden era of our Telugu literature .

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 5 ปีที่แล้ว +13

    అత్యద్భుతమైన విశ్లేషణ...

  • @balajikancharlapalli3035
    @balajikancharlapalli3035 5 ปีที่แล้ว +31

    Bhayya thank you so much, mi explanation chala bhagudhiii, chala rojulu nudi wait chesthuna mi dhagara nudi ee song vasthudhemoo ani, miru elane songs ki telugu lo vivaranalu evalani korukutunanu.

  • @prasadogirala501
    @prasadogirala501 3 ปีที่แล้ว +1

    ఈపాటకు అర్ధం ఇన్ని రోజులకు మీ ద్వారా తెలుసుకున్న నాకు ,నా ఆనందం కు అవధులు లేవు.ధన్యవాదాలు

  • @lokesugajini8044
    @lokesugajini8044 ปีที่แล้ว +1

    Nenu ee song ippatiki 25 years nundi vintunna kani ee paataki ardham ippudu thelisindi
    Sirivennela seetharama sasthri gariki I've na namaskaram

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 ปีที่แล้ว +1

    ఎంతో అంతరార్థం దాగి ఉన్న పాటని అందించినందుకు ధన్యవాదాలు జీ

  • @sweetysravs6852
    @sweetysravs6852 4 ปีที่แล้ว +3

    SIRIVENNELA gaari ki Koti vandhanalu mariyu miku dhanyavadhalu e guppa pata ki ardham telipinaduku 🙏🙏

  • @konalinagababu28
    @konalinagababu28 2 ปีที่แล้ว +2

    Thankyou సర్....ఎన్నో రోజుల నుండి అర్ధం కోసం వేతూకుతున్నాను....ఈ రోజు ఆర్ధ్యమైంది....

  • @ga.bhushanredmi2232
    @ga.bhushanredmi2232 ปีที่แล้ว +2

    నేను ప్రతి రాత్రి ఈ అద్భుత పాట వింటూ ఉంటాము 🌹🌹🌹🌹🌹

  • @maheshvarma6455
    @maheshvarma6455 2 ปีที่แล้ว +1

    ఈ పాటలోని ప్రతి అక్షరం ఒక మధుర ధార. ఈ పాట వివరణ కోసం చాలా వెతికాను. కానీ యూట్యూబ్ స్వయంగా నాకు చూపించడం చాలా సంతోషం. మీ భాష మీ మాటలు ఇంకా చాలా బాగున్నాయి.
    ధన్యవాదాలు 🙏

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 2 ปีที่แล้ว +1

    ఈ పాట మాకు చాలా నచ్చిన పాట। కాని అర్ధం కాలేదు। మీరు పాటను మాకు మరింత దగ్గరకు తీసుకొచ్చారు! చాలా thanks.

  • @Zeakharya
    @Zeakharya 3 ปีที่แล้ว +1

    శ్రీ శ్రీ గారు బాలు సీతారామ శాస్త్రి బాపు రమణ విశ్వనాథ శాస్త్రి గారు యింకా ఎంతోమంది మహానుభావులు. మన ఇండియా లో పుట్టినదుకు మన అదృష్టం. వారికీ తగిన గుర్తింపు మన దేశంలో లేకపోవడం మన దురదృష్టం...

  • @srivallik266
    @srivallik266 3 ปีที่แล้ว +4

    Grt Saahityam raayadam enta goppa no, vaatini preserve cheyyadam kuda ante grt contribution towards Saahityam & Art 🙏

  • @KrrishnaraoK
    @KrrishnaraoK 5 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా వివరించారు., ఈ పాట యొక్క అర్థం తెలుసుకోవడానికి తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను ఇప్పుడు మీ ద్వారా పార్టీ యొక్క అంతరంగం తెలుగు యొక్క గొప్పదనం పాట రాసిన సీతారామశాస్త్రిగారి అద్భుతం రచన అన్నీ కలిపి దేశభాషలందు తెలుగు లెస్స అని మరొకసారి వివరించారు

  • @kondetipurushottam5589
    @kondetipurushottam5589 2 ปีที่แล้ว +1

    ఇలాంటి అద్భుతమైన పాటలు వినే భాగ్యం కల్పించిన సీతారామశాస్త్రి గారి పాదచరణములకు🌹🌹 👣🌹🌹

  • @sivakshankar
    @sivakshankar 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన తాత్పర్యం. భావి తరాలకు రామాయణం తాత్పర్యం మా తరానికి అర్థమైనది కానీ తెలుగు చడవని ఈ తరానికి ఇటువంటి తాత్పర్యం అవసరమే.

  • @maheswaruduc3565
    @maheswaruduc3565 ปีที่แล้ว +1

    నమస్కారం సార్
    అద్భుతమైన విశ్లేషణ తో కూడిన వివరణ ఇచ్చారు సార్.మీ గొంతులో మరింత ఉన్నతంగా వినసొంపుగా ఉంది సార్.
    ధన్యవాదాలు

  • @kanakaraoduddu9686
    @kanakaraoduddu9686 ปีที่แล้ว +2

    ఈపాట వ్రాసిన సిరివెన్నెల గారికి పాడిన s. P. గారికి పాట యిలావుండాలని దర్శకులు k. విశ్వనాధ్ గారికి ఎంతో రుణపడి ఉన్మాము

  • @rajeswarararaosana8155
    @rajeswarararaosana8155 2 ปีที่แล้ว +1

    సంగీతాన్ని గూర్చి అద్భుతంగా రాసిన సాహిత్యం,
    దానికి తగ్గట్టుగా ఆ గీతానికి స్వరములు కూర్చి ఆలపించిన గానం అమోఘం, అద్వితీయం, మధురాతి మధురం,మనసుకు జోలపాట పాడి మైమరిపింప జేసే మంత్రం 🙏🙏🙏

    • @GyanBulb
      @GyanBulb  ปีที่แล้ว

      నిజం చెప్పారు!

  • @shivachandra6564
    @shivachandra6564 2 ปีที่แล้ว +1

    ఒక ముక్క కూడా అర్థం కాని సాహిత్యాన్ని మీ వివరణతో అర్థాన్ని చెప్పారు, ధన్యవాదాలు

  • @krishnavenipenumudi4330
    @krishnavenipenumudi4330 2 ปีที่แล้ว +1

    అబ్బా ఏమి పాటలు అండి వింటూ అలాగే నిద్ర పోవచ్చు చాలా చాలా హాయి గా ఉంది ట్యాంక్ యు సార్

  • @palepusrinivas6378
    @palepusrinivas6378 ปีที่แล้ว

    ఎందరో మహానుభావులు అందరికీ ఈ పాట విన్న నా జన్మ

  • @RJ-kg8hk
    @RJ-kg8hk 4 ปีที่แล้ว +13

    I dont have words after i come to know the meaning. Simply 🙏🙏🙏🙏

  • @anandmunna2889
    @anandmunna2889 5 ปีที่แล้ว +2

    ప్రతి పదానికి అర్ధాన్ని ఇచ్చిన మీకు శుభ బి వందనాలు

  • @srrichandu6696
    @srrichandu6696 4 ปีที่แล้ว +3

    Naa Adrustamo emo Gani
    Nenu High school ki 6th lo marinappatinchi 8th varaku
    2 girls maa class vallu padevallu
    School lo elanti function vunna.
    Thanku , very much for school day's memories ..
    Ipudu telusthundi ee song goppa thanam.

  • @srivallik266
    @srivallik266 3 ปีที่แล้ว +21

    I always liked this song without knowing the meaning. Feeling happy that someone has uploaded it with meaning. Thanks a ton

  • @gollamahesh9431
    @gollamahesh9431 2 ปีที่แล้ว

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం అద్భుతం అత్యద్భుతం. ఆయన రచనలు చాల వరకు నాకు ఇష్టం. ఆయన రాసిన చాలా పాట‌ల ద్వారా ప్రజల్లో జ్ఞానవెన్నెల కలుగుతుంది. ఆయనపై పరమేశ్వరుని ఆశీస్సులు ఉన్నవి అని నమ్ముతూ ఉండాలని నేను పరమేశ్వరుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @kollumohanrao2399
    @kollumohanrao2399 ปีที่แล้ว +1

    నీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది అయ్యా! సీతారామశాస్త్రి బాలు గారి కాంబినేషన్ బంగారానికి తావి అబ్బినట్లు ఉంటే నీ వ్యాఖ్యానం సుచిగా రుచించింది.

  • @rajkumarchinnam5816
    @rajkumarchinnam5816 2 ปีที่แล้ว +1

    Siri venela raasarani vinadam varake telusukunna vaariki E patalo shastri gari Bhavalani varnanani aardhani undariki ardham ayela cheppa galigi nanduku Tq venelalo mabbulu kammu kunna E pata mathram vinapaduthune untundi 🙏🙏🙏

  • @Ramkichannel
    @Ramkichannel 2 ปีที่แล้ว +2

    మొదటి సినిమా పాట ఇంత అర్థం తో ఎలా రాశారు సార్. Great sir 👌

  • @uppara.ashokashok5463
    @uppara.ashokashok5463 ปีที่แล้ว

    వింటున్నా కొద్ది వినాలని పించె గీతం. We Miss sir ।।। సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

  • @Anonymous-xg1ou
    @Anonymous-xg1ou 2 ปีที่แล้ว +10

    I always enjoyed this song even without knowing the meaning. Now that you explained it to a common person like me, i just can't explain how beautiful and MEDITATIVE this song is!!! Thank you so.......much andi for taking time to explain it.Made a big difference for many people in enjoying this song!!!

  • @umamahesh3043
    @umamahesh3043 5 ปีที่แล้ว +22

    Need more from you like this ....plzzzzzzzzzzzz

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +8

    It's rarest of rare lyrics flew from the legendary Sitaramasastry garu is enthraling as it encompasses the glory of creator. Essence of the intriguing and sublime lyrics is put across is assimsble and understandable. I cannot express my feelings any more as I am overwhelmingly captivated

  • @rjsocialworld46
    @rjsocialworld46 2 ปีที่แล้ว +2

    కవిత్వంతో పాటను రాయడం అనేది కవి గొప్ప సాహిత్యానికి నిదర్శనం.

  • @anilbabuchoppakatla2341
    @anilbabuchoppakatla2341 2 ปีที่แล้ว +1

    Great writer variki padabhivandanam

  • @bnr14.92
    @bnr14.92 2 ปีที่แล้ว +2

    నోబుల్ స్థాయి వచన కవిత్వాన్ని.... సినిమాలోకి తెచ్చిన స్వర్గీయ సీతా రామశాస్త్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏.....

  • @nagarajudursheti3493
    @nagarajudursheti3493 11 หลายเดือนก่อน

    ధన్యవాదములు. 🙏🏻మీకు పాదాభివందనం.... ఇంత మంచి అర్థం ఉందా............. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻వేవరించారు...... ధన్యవాదములు........❤. మీ వివరణ చాలా బాగుంది...... 🎊💐

  • @rakeshreddy9417
    @rakeshreddy9417 5 ปีที่แล้ว +5

    Patalo ni daruvu vini goppa pata ani cheptharu.. kani ila 4 nimishalalo intha saranni imidinchina sasthri garu entha goppavaru .. manasuni kadilisthai aayana patalu.. thank you sir

  • @avuthukalyanreddy5156
    @avuthukalyanreddy5156 2 ปีที่แล้ว +1

    Me athmaku Shanti kalagali Sastry garu.

  • @suma4298
    @suma4298 3 ปีที่แล้ว +6

    మీ ఆలోచన, మీ ప్రయత్నం,మీ వ్యాఖ్యానం అమోఘం🙏🙏🙏🙏

  • @sandeepnandikonda4391
    @sandeepnandikonda4391 ปีที่แล้ว +1

    నిజంగా గొప్ప జ్ఞాని...
    లోతైన ఆలోచనలు... తత్వ వేత్త...🙏🙏

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @Aruhya2017
    @Aruhya2017 2 ปีที่แล้ว +1

    పాటకు అర్థం పరమార్ధాన్ని అందించి హృదయాన్ని దోచుకున్న ఈ పాట జన్మ జన్మ లా నిలిచి ఉంటుంది సందేహం లేదు 👌👏🙏

    • @venkatajanakiyadlapati508
      @venkatajanakiyadlapati508 ปีที่แล้ว

      oooooooooooòòòòòòòòĺppppppppppppppòpoòòoopòòoooòooooooòoooòoooòĺlpp

  • @upadhyayularamakrishna441
    @upadhyayularamakrishna441 ปีที่แล้ว +1

    సీతారామ శాస్త్రిగారికి పాదాభివందనం

  • @ratnamvadlamudi8620
    @ratnamvadlamudi8620 3 ปีที่แล้ว +1

    Pawan Santhosh gari vyakhyanam chaala baagundi👍👍👏👏👌👌

  • @devigorripudi5357
    @devigorripudi5357 3 ปีที่แล้ว +1

    అద్భుతంగా వుంది మీ వివరణ ఈ పాట అర్ధం చాలా చక్కగా వివరించి చెప్పారు 🙏🙏🙏🙏

  • @vikashnandha6121
    @vikashnandha6121 2 ปีที่แล้ว +1

    విశ్వం అంతటి లో అత్యంత అద్భుతమైన మధురమైన భాష ⭐తెలుగు⭐