Sirivennela Seetharama Sastry About His Most Happiest Moment || Viswanadhamrutham || K Viswanath

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 192

  • @madhavpusapati5872
    @madhavpusapati5872 3 ปีที่แล้ว +17

    శాస్త్రీ గారు మీరంటే నాకు చాలా అసూయండీ. బహుశా అచదువులతల్లి కలం నేలపై జారి మీ రూపంగా మారి పదనర్తన చేసిందేమో.

  • @rajudasari263
    @rajudasari263 3 ปีที่แล้ว +46

    మీ లాంటి మహనీయుల వల్లే తెలుగుభాష వర్ధిల్లుతుంది ... మీకు శత సహస్ర వందనాలు🙏🙏

  • @PrashanthKumar-nz5pd
    @PrashanthKumar-nz5pd 5 ปีที่แล้ว +94

    ఎన్ని వందల సార్లు వినుంటాను ఈ పాట...కానీ ఎప్పుడూ ఇంత లోతుగా అర్థం చేసుకోలేదు పాట సాహిత్యాన్ని....
    గురూ గారికి పాదాభివందనం

  • @julanbi
    @julanbi 4 ปีที่แล้ว +47

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు విని జీవితములో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్చికోవచ్చు

  • @gshiva
    @gshiva 3 ปีที่แล้ว +39

    Legends like Sirivennala garu will never die. He has put his heart and soul into this creative art and left it for many generations to cherish. We are so lucky that we could witness the grandeur of Telugu through some of his work . He brought glory to the language itself 🙏. Just see how much research was going into his creative process for every word that came out of his pen. True Passion !!!

    • @kailashs5355
      @kailashs5355 2 ปีที่แล้ว

      Ss Sirivennala is Diamond among lyric writers Sad he left ud

    • @srinivasrnaik4166
      @srinivasrnaik4166 2 ปีที่แล้ว

      Me comment Telugu lo unte bagundedhi

  • @krishkumar18
    @krishkumar18 5 ปีที่แล้ว +94

    మీలాంటి కవులకి, సాహిత్య నిధులకి, మీలాంటి ఋషులకి, సరస్వతీ పుత్రులకి అయినా సరే మరణం అనేది లేకుండా , దీర్ఘ ఆయుష్షు ఇవ్వాలి అని ప్రతి సాహిత్య అభిమానుల కోరిక. ఎందుకంటే - కొందరి సాహిత్యఓ వింటూవుంటే, చదువుతూ ఉంటే, వీళ్లకి ఇంతటి గొప్ప సాహిత్య సంపద తర్వాత తరాలకి ఉండదు ఏమో అని భయం.

    • @badarikota5624
      @badarikota5624 4 ปีที่แล้ว +1

      Tadastu

    • @harishkakaraparthy3036
      @harishkakaraparthy3036 3 ปีที่แล้ว +2

      Ayana sareeraaniki maranam eppudo vundavachu gaani ayana peruki maranam ledu vundadu. Ayana chiranjeevi Telugu valla manasulo

  • @isankararao7151
    @isankararao7151 3 ปีที่แล้ว +12

    ఒక మంచి పాట రావాలంటే కేవలం ప్రతిభే కాకుండా ఎంతో ఓర్పుతో ఒక ధ్యానంతో తపస్సు చేసినట్లు చేస్తేనే వీలౌంతుంది. ఉత్తమ విలువలకు ప్రధానత నిచ్చే దర్శకుడు కవికి ఇచ్చిన స్వేచ్ఛ కూడా ఎంతో తోడ్పడుతుంది. దీనికి న్యాయం చేసే మంచి బాణీ సమకూర్చే సంగీతదర్శకుడు, తెలుగు జాతి గర్వించదగ్గ గాయనీగాయకులు శ్రీమతి సుశీల బాలు గార్ల గానం ఈ పాట చిరస్థాయిగా ఉండేటట్లు చేసాయి. వీరంతా తెర వెనుక నుంటే తెరపై తమ అద్భుతమైన నటనతో పాటకి పూర్తి న్యాయం చేకూర్చారు అందాల తారలు భానుప్రియ, వెంకటేశ్. ఇంతమంది ప్రతిభావంతులు ఒక జట్టుగా కలిస్తేనే ఇలాంటి పాటలు వస్తాయి. ఈ జట్టులో ప్రతీవారికి అభినందనలు, వందనములు. 👏👏🙏🙏🌹🌹

  • @kkm2073
    @kkm2073 6 ปีที่แล้ว +125

    ఆ తరం కవులకి
    ఎంత లోతైన
    ఆలోచన
    వివేచన
    విచక్షణ
    అంతఃసంఘర్షణ !!
    ఆ..సినిమా పాటే కదా అని చులాగ్గా
    తీసిపారేయకుండా, రాసిపడేయకుండా
    ఎంత ప్రేమతో, ఎంత భక్తితో
    ఎంత గౌరవంతో, ఎంత శ్రద్ధతో
    ఏదో ఒక వ్రతదీక్ష చేసినట్లే..
    ఒక పాటైనా, ఒక సినిమా ఐనా.
    ఏమి అదృష్టమండీ మాది..
    🙏🙏

    • @prathibhagr9875
      @prathibhagr9875 6 ปีที่แล้ว

      Krishna Mohan gaaru,
      Adbhutham, Athyadbhutham !!
      Possible to get in touch ??
      prasad.chelli@gmail.com

    • @PrashanthKumar-nz5pd
      @PrashanthKumar-nz5pd 5 ปีที่แล้ว +1

      చాలా బావుంది sir, mee విశ్లేషణ

    • @ramuabdullapoor1171
      @ramuabdullapoor1171 2 ปีที่แล้ว +1

      Super

  • @premkumar-bl5hl
    @premkumar-bl5hl 3 ปีที่แล้ว +12

    Ayya baboi ...sir what a talent

  • @chandhusriramula2242
    @chandhusriramula2242 5 ปีที่แล้ว +8

    Sir మీ విశ్లేషణకు ధన్యవాదాలు మీకు వీలు దొరికితే వీలైనన్ని మంచి పాటలను విశ్లేషిస్తూ ఒక yutube ఛానెల్ లో పట్టాలని మా కోరిక.....

  • @errepallyraviteja8243
    @errepallyraviteja8243 6 ปีที่แล้ว +31

    Artistic brilliance in the peaks...
    Namaskaram Philosopher, Poet...👏👏👏

  • @mrkrao7773
    @mrkrao7773 3 ปีที่แล้ว +13

    I listen this song thousands of times .. . hats off U sir... . U R lyrics are wonderful...

  • @pavanalthi5485
    @pavanalthi5485 4 ปีที่แล้ว +2

    Ayyaa... Mimmulanu pogadadaaniki ina naaku arhata unda anna sandeham vastundi..... Mee gurinchi matlade antha sthayi ledanpistundi... I am speechless..

  • @harithab3320
    @harithab3320 4 ปีที่แล้ว +72

    School lo text books lo Telugu tho paatu, ila oka goppa lyrics unna paata lo ni prathi maata ki vivarinchi ardham cheppali students ki. Vemana padyalu battipatti exams lo kakkatam kadu. Apudu Inka ekkuva Mandi students love chestaru,respect chestaru Mana Telugu ni. TeluguLiterature lanti subjects ki opt chestaru. Apudu Inka enno generations ki Mana bhasha value telusthundi. Alage bhasha kuda munduku kadulthundi.

    • @chandra.vakkalanka
      @chandra.vakkalanka 3 ปีที่แล้ว +1

      Chala manchi suggestion....

    • @SAI-cv6ct
      @SAI-cv6ct 2 ปีที่แล้ว

      అయ్యా మీ మాట నిజం.మీ ఆవేదన అర్థమైంది.కానీ వేమన యోగి 4 వాక్యాల లో ఒక్కొక పద్యం లోనే జీవిత సత్యాలను, ఎంతో క్లిష్ట సందర్భాలలో లో కూడా తేలిక గట్టెక్కే, ఎప్పటికీ బంధువు వంటి నీతిని అందించారు.అలాగే మన పాఠ్య పుస్తకాలలో , సిరివెన్నెల గారు ఎంత గొప్పవవారో, ఆయనికే గురువుల వంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, శ్రీనాథ కవి సార్వభౌముని కాశీ ఖండం, ఇంకా ఎన్నో గొప్ప పాఠ్యాంశాలు ఉండేవి.ఇప్పుడు వాటిని బలవంతంగా మార్పు పేరుతో తీసువెస్తున్నారు.మనం దీనికి కచ్చితంగా ఉమ్మడిగా సమాధానం వెతకాలి.అయితే ఇక్కడ భాష ఈ నెల మీద పుట్టే ప్రతి ఒక్కరిదీ, కుల, మత, ప్రాంతీయ, జాతీయ,లింగ,వర్గ భేదాలతో తెలుగు సాహిత్యాన్ని తప్పుడు దృష్టితో చూస్తున్నారు .ముందు ఇది నా మాతృ భాష ,ఇది నా సిరి, ఇది నా భాగ్యం అన్న భావన పెంచాలి. 🙏🏻❤️

    • @mounikap9442
      @mounikap9442 2 ปีที่แล้ว

      Vemana padyalu emi takkuva kada, but srivennala Gari veshlesha ee generations ki chala Connect avuthayi because we can relate as we are on same page.
      just imagine,if we get to understand songs in such a positive way......our curiosity to understand the other songs increase everyone would try to write such wonderfully....(mostly nothing like now)
      nd we also tries to learn nd lead life in an other dimension.....
      (munchi nerchukovali anevallu ela ayina nerchkuntaru vemana padyala nundi or present sahityam nundi or vedala nundi ayna )

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 ปีที่แล้ว +3

    గౌరవనీయులు శ్రీతారామ శాస్త్రి గారి కి నమస్కారాలు..ఈపాట లోని నిగూఢమైన అర్థం ఇప్పుడే తెలుసు కొన్నాము. ఈపాట ఎన్ని సార్లు విన్నామో ..తెలియదు మీకలం నుంచీ ఈలాంటి పాటలు మరెన్నో రావలని పాట లోని భావాన్ని ప్రజలకు తెలపాలని కోరూతూ మరొక్కసారి నమస్కారం చేస్తున్నాను .

  • @sivasagar4832
    @sivasagar4832 4 ปีที่แล้ว +14

    ప్రతీ టెక్నీషియన్నీ పిండేయడమే వారి పని. పాదాభివందనం గురువు గారు.

  • @rainbow9418
    @rainbow9418 6 ปีที่แล้ว +62

    మీరు ఋషి , సరస్వతీ పుత్రా.........మా మనస్సుమాంజలీ

  • @sudhav169
    @sudhav169 5 ปีที่แล้ว +5

    Chepthuntee mee intellect ki mee alochanalaki manasu upongi kallalo intellectual bashapalu vasthunnai blessed to have you sir

  • @sashank5201
    @sashank5201 4 ปีที่แล้ว +12

    Ahaa Entha goppadi naa Telugu Baasha ......feeling proud to born as a Telugu 🙏

    • @THEUNKNOWN-rm6yl
      @THEUNKNOWN-rm6yl ปีที่แล้ว +1

      Legends never die...paata gurinchi intha thapanapadi...paata gurinchi alochimpa chese ilanti mahanubhavullandariki Sahasra Vandanalu

  • @krishnanpvav4922
    @krishnanpvav4922 3 ปีที่แล้ว +3

    అమ్మా ! అప్పుడప్పుడూ పాడుతూవుండండి, మీ గాత్రం మధురం ! భక్తి పాటలు అయితే, నాకు చాలా ఇష్టం మీవి.

  • @rajavenkatesh7069
    @rajavenkatesh7069 3 ปีที่แล้ว +7

    Sirivennela sir, you are a genious lyricist with the enormous knowledge of sahithyam and imagination. Sir no one can match your talent. You are a legend and we are lucky to have heard your songs with their meanings which are nit easy. Sir you are immortal, you remain in our hearts forever.

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 3 ปีที่แล้ว +5

    Wonderful meaning.The song full of Bharateeya aatma and also philosophical standard. Thanks for both, it's our fortune.

  • @9849761971
    @9849761971 6 ปีที่แล้ว +13

    Excellent and altimate meaning, today I understood telugu language sweetness

  • @upendraprasad5171
    @upendraprasad5171 4 ปีที่แล้ว +7

    Alaanti cinemaalu ika raavu, alaanti paatalu malli vinalemu!!!
    Viswanath gariki, Seeta RAMA Sastry gaariki paadabhivandanaalu🙏🙏

    • @krishnaveninori8867
      @krishnaveninori8867 3 ปีที่แล้ว +1

      ఆపాటలు పాడిన బాలుగారికి

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 ปีที่แล้ว

      @@krishnaveninori8867 Yes Balu gaariki kooda paadabhivandanaalu.

  • @satyanarayanaraju1873
    @satyanarayanaraju1873 7 หลายเดือนก่อน

    Excellent narration, hats up sree seetharama Sastry garu, padzbhi vandabalu

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 4 ปีที่แล้ว +5

    జయించినావా జయించి "నావ" love you sitharamasasthri sir

  • @kumarg769
    @kumarg769 4 ปีที่แล้ว +11

    Moved to tears at his artistry!

    • @bakshivijayalakshmi9604
      @bakshivijayalakshmi9604 3 ปีที่แล้ว +1

      Telugu sahityanne meehrudi lothullo nunchi vedikiteesicine vinuveedhullo vedajalli telugu bhasha madhuryanni teleyajesina meepaadalaku maa nivalulu. Meeru amarajeevi, amara kavi

  • @shakuntalakuchibhotla6057
    @shakuntalakuchibhotla6057 ปีที่แล้ว

    There will not be another Sirivennela Sitaramasastry garu. Incomparable!!!! Na bhoto na bhavishyath!

  • @ranim.g3514
    @ranim.g3514 3 ปีที่แล้ว +10

    telugu Industry will miss u fr ever sir Rip🙏

  • @jyo1021
    @jyo1021 5 ปีที่แล้ว +9

    Genius!! Hats off!! 🙏🙏

  • @sureshvlogs8340
    @sureshvlogs8340 4 ปีที่แล้ว +7

    *సంగీత సాహిత్య నాట్య రసరజ్జరీ...సిరివెన్నెల సీతారామ శాస్త్రి*

  • @kothamahesh100
    @kothamahesh100 3 ปีที่แล้ว +2

    Telugu bhasha sthaayini makunparichayam chesina meeru unnathamaina lokaalanu adhirohinchalani korukuntunnam guruvu Garu 💐💐💐

  • @madhanyelagandhula4381
    @madhanyelagandhula4381 3 ปีที่แล้ว +2

    We are great Sir,, God gift us,,,, Shastri garu and Vishvanadh garu And many Directors, Music director, poets,Writers,Singer ,,,All to Thanks,, many many thanks to god

  • @loopslock
    @loopslock 5 ปีที่แล้ว +7

    I cannot get enough of this stalwart 🙏

  • @ramanaak8579
    @ramanaak8579 3 ปีที่แล้ว +1

    Anna meru antae naaku chaaaaala ishtam... !
    At the same time I envy you Anna.

  • @MsVivek71
    @MsVivek71 ปีที่แล้ว

    Hero, heroine song versions vachinappudu heroine costumes కూడ change అయ్యాయి excellent

  • @reenep91
    @reenep91 ปีที่แล้ว

    కృష్ణవంశీ గారి స్టైల్ లో తాగింది అంతా దిగి పోయింది మళ్ళీ 2 వెయ్యాలి మహానుభావా!! మీ పాదాల దగ్గర గడిపిన ఆ 3 గంటలు ఎప్పుడు మరువను

  • @johnd6636
    @johnd6636 4 ปีที่แล้ว +1

    Goosebumps vacchai aa pata vinagane

  • @SriDevi-pg4dp
    @SriDevi-pg4dp 2 ปีที่แล้ว

    Elanti sahityam malli malli ravalani korukuntunna tq

  • @cvlaxmi8787
    @cvlaxmi8787 3 ปีที่แล้ว +1

    Yemito telidu chethulu ethi namaskarincha galunu srivennalagarini.yemi paata yemi sahityamu🙏🏻

  • @vignanavedika940
    @vignanavedika940 5 หลายเดือนก่อน

    మనసను సరసున పూయించిన సాహిత్య కుసుమ పరాగము శాస్త్రిగారు.

  • @Swarna.B
    @Swarna.B 5 ปีที่แล้ว +7

    Great kavi, saraswathi putrudu 🙏🏼🙏🏼

  • @madhavig9238
    @madhavig9238 3 ปีที่แล้ว +1

    Seetarama Shastry garru meru extraordinary
    Me lanti varru uganki okallu untaru meru telugu sahityani sikarNiki tesukoni vellaru
    Krishnamurthy v s s garimella Hyderabad Andhra Pradesh

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 4 ปีที่แล้ว +2

    No words to say great job sr

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 4 ปีที่แล้ว +2

    I just heard ghallu ghallu ghallumantu. ee song daily vintaanu. nataraja swami jataa jhooti loki cherakunte viruchukupadu shiva gangaku viluvemundee? this is the overhall concept to this movie. hatsoff sir

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 ปีที่แล้ว

    Excellent Sastry garu. We miss you very much.

  • @deepub6588
    @deepub6588 ปีที่แล้ว

    Wonderful sir. Extraordinary

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 ปีที่แล้ว

    Mee pata, Balu Suseela garla ganam,adbhuthamaina sangeetham, Viswanath gari darsakathvam, Bau garu, Suseela gari spashtamaina uchcharana, ilanti combination marekkada undadu, undabodu.🙏🙏🙏🙏

  • @paramsandevlogs396
    @paramsandevlogs396 3 ปีที่แล้ว +1

    Meaning is mind blowing.!

  • @RamaKrishna-xg3ek
    @RamaKrishna-xg3ek 6 ปีที่แล้ว +9

    Dyaavuda, feeling proud...

  • @vamshigiragani5290
    @vamshigiragani5290 5 ปีที่แล้ว +6

    Veru rasina song ardam avalante Telugu dictionary kavali😍😊

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 4 ปีที่แล้ว +1

    venkatesh ki kuda hatsoff.. bhanu priya is my altime favorite and my heart

  • @adinarayanabehara5288
    @adinarayanabehara5288 3 ปีที่แล้ว +1

    Meeku meeree saati..
    Missing you sir

  • @bandameedisrinivas8766
    @bandameedisrinivas8766 3 ปีที่แล้ว

    Yentha goppa patalu rasaru sir,mee aathmaki shanthi chekurali 🙏

  • @ProfitableStockTrader
    @ProfitableStockTrader 5 ปีที่แล้ว +4

    Mee paatalu memu vinadam MAA ADRUSTHAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏^N

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 5 ปีที่แล้ว +3

    Dhanyavadhamulu Guruvu garu !

  • @venkatathota9725
    @venkatathota9725 6 ปีที่แล้ว +4

    one like is not enough ,legend

  • @blackhorn83
    @blackhorn83 2 ปีที่แล้ว

    Sastry garu.. Sathakoti vandanamulu... 🙏💐❤️

  • @gangadharreddy6531
    @gangadharreddy6531 6 ปีที่แล้ว +2

    Super sasthri garu

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 10 หลายเดือนก่อน

    Manushullo Madhavudu. 😊

  • @Swa7025
    @Swa7025 5 ปีที่แล้ว +7

    ఎం చెప్పగలం సార్ కృతజ్ఞతలు తప్ప.

  • @IPassedC1German
    @IPassedC1German 3 ปีที่แล้ว +1

    శాస్త్రిగారికి నమస్కారం

  • @bhaskarmacha4341
    @bhaskarmacha4341 3 ปีที่แล้ว +1

    Super sar

  • @sathvikraaz2903
    @sathvikraaz2903 ปีที่แล้ว

    We missed a great legend 😢😢😢

  • @scharan18
    @scharan18 6 ปีที่แล้ว +4

    Paadaabhi vandanalu guruvu garu🙏🙏🙏

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 10 หลายเดือนก่อน

    Great

  • @Kalidasu83
    @Kalidasu83 2 ปีที่แล้ว

    No words to say sir

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 4 ปีที่แล้ว +1

    Viswanath Garu, eeyana aadhunika rushulu, namahssu Lu,

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 ปีที่แล้ว

    😭😭😭😭😭😭😭😭😭😭😭 mimmalni.chaala missauthunnamu Sastry garu. Mee sthanam evaru nimpaleru

  • @rrs3555
    @rrs3555 6 ปีที่แล้ว +12

    asalu melanti kavulu ekkada indialo vundadam valla elaa vundipoyaru..ledante melanti valla positions veru sir. namaskaram...maha kavi.

  • @sreenivask2703
    @sreenivask2703 4 ปีที่แล้ว +1

    Intha kastam untundha guruvu gaaru oka paata venakaala...
    Mee padhaalaku namaskaram

  • @suryarao8804
    @suryarao8804 3 ปีที่แล้ว

    Thandri.neku.kanniti.vidikolu

  • @srinivasdurgam6910
    @srinivasdurgam6910 3 ปีที่แล้ว +2

    ఓం శాంతి 🙏

  • @chadalavadakishore6125
    @chadalavadakishore6125 5 ปีที่แล้ว +1

    nijanga siri vennelakayincharu cini rangamlo i love u sir seetarama sastri garu

  • @sannidharajasagi7943
    @sannidharajasagi7943 4 ปีที่แล้ว +1

    Mahanu bhavudaku paadabhi vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @teja8593
    @teja8593 ปีที่แล้ว

    I like i dream music

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 3 ปีที่แล้ว +2

    తెలుగు, తమిళం మొదలైన భాష లన్నిటికీ సంస్కృతమేగా మూలం! తెలుగుని ప్రేమించడానికి సంస్కృతాన్ని ద్వేషించనవసరం లేదు! అది వంకర లక్షణం! అక్కణ్ణించి మన భాష, మన ప్రాంతం, మన ప్రజలు మొదలైన స్వార్థపూరిత లక్షణాలు అలవాటవుతాయి!

  • @krishnamurthyuppara621
    @krishnamurthyuppara621 4 ปีที่แล้ว +5

    A great poet

  • @rajinikanth1703
    @rajinikanth1703 5 ปีที่แล้ว +1

    Ayya meeku padahabhi vandanam

  • @SaiRam-wl5ot
    @SaiRam-wl5ot 2 ปีที่แล้ว

    Hats off

  • @sandeepganti8204
    @sandeepganti8204 6 ปีที่แล้ว +1

    gnana saraswati ki vandanam....

  • @Avis4134
    @Avis4134 5 ปีที่แล้ว +2

    Prathi song oka diamond 💎

  • @relaxsleep5148
    @relaxsleep5148 3 ปีที่แล้ว

    Paata Adbutham...vivarana inka adbustham.

  • @lohidasu8913
    @lohidasu8913 5 ปีที่แล้ว +3

    Swarnakamalam movie song

  • @sreess6810
    @sreess6810 6 ปีที่แล้ว

    Great sir

  • @nrusimha11
    @nrusimha11 5 ปีที่แล้ว

    Wow!

  • @krishnakrishna2149
    @krishnakrishna2149 5 ปีที่แล้ว +5

    Sarwasti putrulu.... Merku and veturi gaariki bharataratna ivvali

  • @challasathish3405
    @challasathish3405 5 ปีที่แล้ว +1

    Guruvu garu meku mere saati

  • @BRPAVANKUMAR
    @BRPAVANKUMAR 16 วันที่ผ่านมา

    Son of Mother Saraswati.

  • @nivas143srinivas
    @nivas143srinivas 4 ปีที่แล้ว +1

    Full vedio link plz

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 3 ปีที่แล้ว

    గేయ రచయిత త పాటను తానే వివరించి తానే చప్పట్లు కొట్టుకునే దౌర్భాగ్యం ఎవ్వరికీ రాకూడదు .

  • @TeluguIndian729
    @TeluguIndian729 6 ปีที่แล้ว

    Great analysis sir👏👏🙏🙏

  • @cacmapradeepreddy
    @cacmapradeepreddy 4 ปีที่แล้ว

    OMG

  • @raghavendhraaluru9743
    @raghavendhraaluru9743 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @HinduVani
    @HinduVani 5 ปีที่แล้ว +2

    Viswanath excitement 03.35

  • @rubenkenedy6654
    @rubenkenedy6654 6 ปีที่แล้ว

    Guruvulake guruvu....

  • @nandamuriramesh
    @nandamuriramesh 5 ปีที่แล้ว +2

    అద్భుతమైన లిరిక్స్ -- కానీ ఒక పెయింటర్ కి ఈ భాష వాడటం అసహజం -

  • @shreenidhee
    @shreenidhee 5 ปีที่แล้ว +3

    మీ ఇష్టం వచ్చినట్లు అసందర్భంగా సంస్కృత పదాలను తెలుగు పాటలలో చొప్పించడం మీ ఘనత. తమిళ సినీ కవుల లాగా వారి మాతృభాషా పదాలలో మీరు రాయగలరు. కాని రాయ లేదు. రాయడం లేదు. ఇకనైన రాస్తారని ఆశిస్తున్నాను.

    • @chitturivenkatesh37
      @chitturivenkatesh37 5 ปีที่แล้ว +8

      Aayana rasina asandarba sanskrita prayogalento cheppagalara? Aanati neeyara song 4m swatikiranam, aadi bhikshuvu, virinchinai ane patalu 4m sirivennela, aura ammaku chella, swarna kamalam songs vinnara sir meru. Enduku sir pratidantlo tappulu vetukutaru? aayana enni adbhutamaina telugu patalu rasaro meku teliyada? Telugu teliyakapothe Sanskrit ane sthayiki manam padipoyam anthe kani sastry garini anentha pandithyam mana daggara ledu.

    • @shreenidhee
      @shreenidhee 5 ปีที่แล้ว

      @@chitturivenkatesh37 ఆయన పాండిత్యం అపారం. కాదనను. ఆయనను అనేంత పాండిత్యం నా దగ్గర లేదు నిజమే. నాకు సంస్కృతం తెలియదు. ఆయన తెలుగు ప్రేక్షకులకు తెలుగులో రాసే తెలుగు కవి. నాకు అర్ధమయ్యే అచ్చ తెలుగులో రాయ మంటున్నాను.
      సరస్వరచుర చరీ గమనమౌ సామ వేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం
      సిరివెన్నెల గారు రాసిన ఈ పాటలో అచ్చ లుగు పదాలు ఎక్కడున్నాయో వెతుక్కోవాలి.

    • @chitturivenkatesh37
      @chitturivenkatesh37 5 ปีที่แล้ว +7

      @@shreenidhee Modata meru nijam oppukunnanduku me samskaraniki na dhanyavadalu. Nenu chebutunnadi meru anede manaku telugu sariga rakapovadam valla adi sanskrit anukuntunnamu. Sarasu swara sura jhari gamanam ane padalu kalipi rasthe meru anna pallavi tayarautundi. And akkada 'cha' kadu 'sa' undali 'chari' kadu 'jhari' ante 'kaluva pravaham'. Meru kudirite annamacharya tyagaraya keertanalu vinandi andulo meku telsina telugu padalu chala takkuvaga untay ainantha matrana aa patalani telugu patalu kavu analemu kada. Evaru emanna telugu cinema pata sthayini penchina kavi sirivennela garu. Aayana chala saralamaina padalatho entho lothaina bhavam tho rasina "jagamantha kutumbam nadi" ane okka paata chalu aayanaki bhasha meda entha pattundo telusukodaniki.

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 5 ปีที่แล้ว +3

      @@shreenidhee గారు, సామవేద సారాన్ని మోయడానికి తెలుగు పదాలు సరిపోవు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, నువ్వేమి చేశావు నేరం, ఇవి తెలుగు పాటలు కాదా....

    • @pvpradeep81
      @pvpradeep81 3 ปีที่แล้ว +3

      ఒక్కసారి మీరు 1955 కి ముందు వచ్చిన జాన పద సినిమాలు చూడండి. తెలుగు ఎంత చక్కగా వుండే దో??
      అప్పటి వాడుక బాష, ఇప్పుడు గ్రాంధికం అయిపొయింది.
      మీరు అడిగిన మాటల్లో,..గమనం, సామవేద సారము, జీవన గీతం... ఇందులో సంస్కృత మాటలు ఏమిటి? సరస స్వర సుర.. కూడా అర్ధమయ్యేలా రాసిన మాటలే.

  • @kalyanikolluru3279
    @kalyanikolluru3279 3 ปีที่แล้ว

    Subject depth undi.

  • @LikeMinds
    @LikeMinds 3 ปีที่แล้ว

    Sastry gaaru antha adbutamgaa cheptunte, anchor nidra aapukovalani try chestunatlu undi!..