Naa Uchvasam Kavanam | Tanikella Bharani | Part - 1 | Full Episode | 2nd June 2024 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • #naauchvasamkavanam #parthasarathy #etvwin #ssrajamouli #rrr #sirivennelasitaramasastri #musiclegends #telugushow #etvteluguindia #talkshow #tanikelabharani
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 60

  • @kranthikumar6760
    @kranthikumar6760 3 หลายเดือนก่อน +70

    స్మృతి వెన్నెల
    రాత్రి సూర్యులు వారినేమి కోరేది
    నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
    పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
    బూతు గీతాలు రాయమని పిలిస్తే
    భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
    ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
    శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
    అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
    అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
    తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
    స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
    బోడి చదువులన్న వారినేమి కోరేది?
    గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
    గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
    తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
    అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
    పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డి.క్రాంతి కుమార్
    7396721108

    • @aravindaravella4227
      @aravindaravella4227 3 หลายเดือนก่อน

      Taitil baagundi andi

    • @acousticcity4862
      @acousticcity4862 3 หลายเดือนก่อน

      Superb sir. Veelunnanni groups ki pampandi

    • @AnoopkumarNelluri
      @AnoopkumarNelluri 3 หลายเดือนก่อน

      Golden words.Thank you sir.

    • @plp6161
      @plp6161 3 หลายเดือนก่อน

      చాలా చాలా బాగుంది. ధన్యవాదములు అండి.

    • @srinumanche1202
      @srinumanche1202 3 หลายเดือนก่อน

      Wow great 👏

  • @PKAKJ
    @PKAKJ 3 หลายเดือนก่อน +19

    వేచి ఉంటా... అనే సినిమా లో పాటలు చాలా బాగుంటాయి సూపర్ హిట్..డబ్బులు తీసుకోకుండా రాసారు..... కానీ సినిమా ఆడలేదు..

  • @chennashivaganesh460
    @chennashivaganesh460 3 หลายเดือนก่อน +7

    *ఓక పాట రాయాలి అంటే కథ పరిస్థితి, ప్రాధాన్యత , పదాలు, ప్రాసలు, ప్రతిపదార్థాలు, పంక్తులు, పల్లవి, చరణాలు, నియమాలు మించకుండా, ప్రయోగాత్మకంగా రాయడం చాలా చాలా కష్టం 🙏✍️🫶📚,,, రచయితలు గొప్ప వారు*🙏

  • @rajaivaturi
    @rajaivaturi 3 หลายเดือนก่อน +5

    ఇప్పటివరకూ చెప్పిన అందరికన్నా భరణి గారే సిరివెన్నెల గురించి అద్భుతం గా చెప్పారు. బహుశా ఏడాదిన్నర సాంగత్యం వల్లనేమో. తర్వాత ఎస్సీ కృష్ణా రెడ్డి గారు.
    సిరివెన్నెల కి భాష ఉంది, భావం ఉంది, తపన ఉంది. అందుకే ఊరూ పేరూ లేని చిత్రాలలో కూడా తన స్థాయి ఉండాలనే పట్టుదల ఉంది.

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 3 หลายเดือนก่อน +5

    Super program. . please finish one episode one guest. ...

  • @krishnarao9090
    @krishnarao9090 3 หลายเดือนก่อน +1

    గురువుగారు సీతారామశాస్త్రి గారిని రెండుసార్లు మా (Vizag) వచ్చినప్పుడు చూసాను ఆయన పాదాలకు దండం పెట్టే అదృష్టం కలిగింది. నేను నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను

  • @rajaivaturi
    @rajaivaturi 3 หลายเดือนก่อน +1

    చిటికెలో న చిక్కబడ్డ కటిక చీకటి
    కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి
    ఇలాంటి ఆశావాహమైన భావాలు చాలా పాటలలో వారు రాశారు.

    • @nagarjunayt
      @nagarjunayt 3 หลายเดือนก่อน

      ఉదయ కాంతికి...

    • @rajaivaturi
      @rajaivaturi 3 หลายเดือนก่อน

      @@nagarjunayt ???

  • @mallikarjunachari9891
    @mallikarjunachari9891 3 หลายเดือนก่อน +2

    Super 🎉

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 3 หลายเดือนก่อน +1

    తెలుగు పదం ఉన్నంతకాలం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఉంటారు

  • @muralasettiraja7212
    @muralasettiraja7212 3 หลายเดือนก่อน +2

    Vandanaalu

  • @fellawhofilms7760
    @fellawhofilms7760 3 หลายเดือนก่อน

    Hello Mr. Parthu , Sirivennela sir's Siva Darpanam book is not available online. Please look into this.

  • @MajetiSuresh
    @MajetiSuresh 3 หลายเดือนก่อน

    Jai Bajrangbali... Bharanigari laanti legend lu interview chesy time lo paata time taggisty baaguntedemoo ...Aalochenchandi...

  • @pdprasad1266
    @pdprasad1266 3 หลายเดือนก่อน +3

    మహోన్నత మమీషి కి సమున్నతమైన అక్షర నివాళి... @శాస్త్రి గారూ, ఈ తెలుగు పాట, సినిమా, ప్రేక్షకుడు ముగ్గురూ మీకు రుణపడి ఉంటారు...
    Love You Sastry Garu..
    Sastry Garu Lives On.. 🪔

  • @swathihr18
    @swathihr18 3 หลายเดือนก่อน

    Superrr description abt the set...by bharani garu

  • @siddarth3937
    @siddarth3937 3 หลายเดือนก่อน

    If Bharani sir snezee :
    Anchor : Abaah!!

  • @DumpMail-v2f
    @DumpMail-v2f 3 หลายเดือนก่อน

    ఈ కార్యక్రమం చేయడం సిరివెన్నెల గారికి మంచి నివాలి. అలానే వేటూరి గారి పైన కూడా చేస్తే చూడాలని ఉంది.

  • @saibhargavkaka
    @saibhargavkaka 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @kotaajay
    @kotaajay 3 หลายเดือนก่อน +1

    Good program, but parthasarathi is overdoing

  • @hanumanthk3807
    @hanumanthk3807 3 หลายเดือนก่อน

    interview thakkuva songs ekkuva ,,,enti Parthu edi

  • @charankumar742
    @charankumar742 2 หลายเดือนก่อน

    Rgv ni teesukurandi

  • @kavita181282
    @kavita181282 3 หลายเดือนก่อน

    పార్ధు గారు, బాలూ గారి గమకాల్లో సొంత ఒరవడి వద్దు మీరు బాలూ గారి ని తాకలేరు చెడగొట్టొద్దు.

  • @Arjunreddy862
    @Arjunreddy862 3 หลายเดือนก่อน

    Thanikelkabharani garu lanti vare correct rajamouli fake pogadthalu ekadaina

  • @PrawinEntertainment-cl7tl
    @PrawinEntertainment-cl7tl 3 หลายเดือนก่อน

    Antha baane undi pardhu gaani overaction baale fake reactions

  • @truthsetsyoufree-q5b
    @truthsetsyoufree-q5b 3 หลายเดือนก่อน +3

    Addamaina vallaki dadsaheb phalkey awards ivvatam kaadu (example vinod khanna - what a joke ) Sirivennela ki ivvali Bharata Ratna - samajam patla entho badhyata tho prati pata prati okkariki oka melu kolupu kavali ani paritapinchina maharshi!! But because he wrote in Telugu aa gurtimpu undadu. Antenduku telugu vaarey evaru ee maata adagaru. SO SAD!! Thank you 👃 for doing this program!!!

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 3 หลายเดือนก่อน

    🙏🙏ఆరోగ్యం manchiga chusukuni వుంటే మరి కొన్ని animutyala వంటి patalu ఆయన కలం నుండి జనులకు andevi.

  • @giri993
    @giri993 3 หลายเดือนก่อน

    సిరివెన్నెల గారు..కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీ ఎస్.వి కృష్ణారెడ్డి గారితో కూడా ఎన్నో ఉత్తమ చిత్రాలకు చక్కని సాహిత్యం అందించారు..మాయలోడు..యమలీల..
    శుభలగ్నం..మావిచిగురు..
    ఎగిరే పావురమా..వినోదం.. ఆహ్వానం..
    దీర్ఘ సమంగళిభవ..ఊయల...మనసులో మాట..ఇలా ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేశారు...కాబట్టి సిరివెన్నెల గారి గురించి దర్శకుడు ఎస్. వి కృష్ణారెడ్డి గారిని కూడా వారి అనుభవాలను పంచుకునేలా ..ఈ కార్యక్రమంలో వారిని భాగం చేయగలరని కోరుకుంటున్నాను...

  • @magicmimicjugglerchandu9099
    @magicmimicjugglerchandu9099 3 หลายเดือนก่อน +1

    Best episode

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 3 หลายเดือนก่อน

    భయ్య మళ్లీ వెయిట్ పెరుగుతున్నావ్ లావుంది.

  • @rayapudij
    @rayapudij 3 หลายเดือนก่อน

    👌nice ly said all of you medhaavulu sahithyam pandithulu Bharinigaru 🙏mee talent in so many rangaalalo raanin he mee prathibhaku johaarlu 👏👏Jaya R

  • @vidyasagarkotha1132
    @vidyasagarkotha1132 3 หลายเดือนก่อน

    Excellent, Very Touching 🌹🌹🌹

  • @venkataramanarao6760
    @venkataramanarao6760 3 หลายเดือนก่อน

    26.13 to 26.26 ..excellent

  • @madanmohanreddyg5515
    @madanmohanreddyg5515 3 หลายเดือนก่อน

    గురూజీ 🙏🙏🙏

  • @nikhilvlogs8698
    @nikhilvlogs8698 3 หลายเดือนก่อน

    Can anybody tell what is the name of the book tanikella barani garu reading sastry gari songs

    • @nagarjunayt
      @nagarjunayt 3 หลายเดือนก่อน

      That is Sirivennela Seetarama Sastry Samagra Saahityam. It includes almost all of his movie and private songs. A total of 6 volumes were published and available in the market. If you need copies, please reply to this message. I will give you the contact details to get the book.

    • @adityasunkara
      @adityasunkara 3 หลายเดือนก่อน

      Hi please let me know the contact details for the copies.

  • @kalyanasujitha4623
    @kalyanasujitha4623 3 หลายเดือนก่อน

    Good program

  • @srinumanche1202
    @srinumanche1202 3 หลายเดือนก่อน

    🙏

  • @arunkumarreddychepyala3834
    @arunkumarreddychepyala3834 3 หลายเดือนก่อน

    ❤❤❤❤