ఇలాంటి కార్ను ఉండనీయరండి ఇండియా లో.... నానో కార్ ని ఎలాగైతే దెబ్బ కొట్టారో... దీనికీ అలాగే దెబ్బ తీసేవరకూ నిద్రపోరు. ప్రజల ఆధరణ ఉంది అంటే మిగతా కంపెనీవారు బతకనీయరు.
కరెంట్ దరమాత్రమేకాదు సోదర లిథియం ఐయాన్ బ్యాటరీ 1000సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు ఆలెక్కనచుస్తే ఒక్క కిలోవాట్ బ్యాటరీ ధర 20000 ఉంటుంది అంటే 320000÷1000=320 ఒక్కసారికి ఛార్జింగ్ ఖర్చు లేకుండా బ్యటరికి మాత్రమే 320 రూపాయలు ఖర్చు అవుతుంది
@@satya32175 8Kw Battery so 8*20000 =1,60,000/- so, 1,60,000/- by 1000 by 120 = 1.33/- extra per KM (Battery maintenance) ; 40ps current charge = 1.53/- per KM ( Finally Approx 2/- per KM)
EVs car click avvalantay charging stations petrol bunks kanna double undali...fast charging undali or battery swapping anna undali..leda 1000 range anna ivvali kanisam..apudu dhaka market lo EVs kastam..oka middle class person EV car konalantay price affordable ga undali
అన్నా యూనిట్ అయిదు రూపాయలకు ఎవరు ఇస్తున్నారు ఒకసారి చూడు అన్న విడి ఖర్చులు అన్నీ కలిపి ఈ చార్జీలు అని ఒక యూనిట్ దగ్గర 18 రూపాయలు పడుతుందన్న గమనించి వాస్తవం రేటు చెప్పి వాస్తవ వివరాలు ఇవ్వండి
Inti payina solar panels & buddi wind mills (latest ga ,chaala baagaa unnayi)avi amarchukunte,rainy season ,winter season,or any season lo kuda e matramu government electricity vaada Kunta ne Anni ev vehicles run chesuko vacchu).Government current teesukoni,government baanisala ga migili pokandi,aatma nirbhar avvandi🙏💐😊
Ev కాకుండా 1 లీటర్ పెట్రోల్ కి 100 km ఇచ్చే కార్ ఉంటే బాగుంటుంది అది కూడా ఆన్ రోడ్ ప్రైస్ 2 లక్షల కంటే ఎక్కువ ఉండొద్దు సిటింగ్ కేపాసిటీ 4 ఉండాలి లగేజ్ స్థలం 200 ఉండాలి అంతే
Alantivi success avvav bro... Car ante atleast four members ki undali oka family lo 4 members minimum untaru..anduke nano fail aindi no safety.. auto look vachindi..ivi only office purpose ki pani chestadi
The best option for the motor cycle, affordable, zero pollution, aero dynamic design , above all having the comfort of a car, yet the structure of a quadricycle. The Robin Wings micro car.
kastam bro...intrest chupincharu konadaniki....cities lo PGs ,hostels lo unday vallu asalu konaru parking problem..apartment lo already cars unnavalu konakapovachu parking problem,..okavela intreste chupinchina long drive anukuntay malli petrol car use cheyali..city kosam oka car..long drive ki oka car .kastam bro maintenance....
ఇండియాలో కార్ అనేది ఒక status. It shoud be comfortable to travel min. 4 members. ఆర్డినరీ people like bike for 2 numbers it's very cheaper to compare to this car. Idi success avvadam chala kastam.
Nano car is the best car ,I am using from last 8years ,i travelled 1.5 lakhs kms, even i driven in ghat roads also ...thanks to rathan tata ji
Yes bro me also using it since 2015 it is Good Car, Salute Tata motors 👏
కారుపైన సోలార్ చార్జీంగ్ ప్లేట్స్ పెట్టి చార్జీ అయ్యేవిదంగా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన చెయ్యండి
ఒక 30 రోజుల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది పర్లేదా మరి
ఇది నిజమైన ఆలోచన బ్రదర్. నా ఆలోచన కూడా ఇదే
@@Kidsfunnycooking emergency Time lo use avthundhi ga ala aina
ఇలాంటి కార్ను ఉండనీయరండి ఇండియా లో.... నానో కార్ ని ఎలాగైతే దెబ్బ కొట్టారో... దీనికీ అలాగే దెబ్బ తీసేవరకూ నిద్రపోరు. ప్రజల ఆధరణ ఉంది అంటే మిగతా కంపెనీవారు బతకనీయరు.
ప్రజల ఆదరణ లేదు...... మనకు హోదా ముఖ్యం ధర తక్కువ ఉంటే ఎలా?
@@eshwarrao3315 ధర తక్కువ గా ఉంటే.... పేదవారు కారులో తిరగ కూడదనా? మీ ఉద్ధేశం?
నానో కార్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం బాడీ మోడల్ స్టైలిష్ గా లేదు అది మార్చి చూడండి అప్పుడు నీకే తెలుస్తుంది
Correct.
సూపర్ చెప్పావు
కరెంట్ దరమాత్రమేకాదు సోదర లిథియం ఐయాన్ బ్యాటరీ 1000సార్లు ఛార్జ్ చేసుకోవచ్చు ఆలెక్కనచుస్తే ఒక్క కిలోవాట్ బ్యాటరీ ధర 20000 ఉంటుంది అంటే 320000÷1000=320 ఒక్కసారికి ఛార్జింగ్ ఖర్చు లేకుండా బ్యటరికి మాత్రమే 320 రూపాయలు ఖర్చు అవుతుంది
arey babu 20000/1000 veyyali ....so 20rs matrame.
@@satya32175 8Kw Battery so 8*20000 =1,60,000/- so, 1,60,000/- by 1000 by 120 = 1.33/- extra per KM (Battery maintenance) ; 40ps current charge = 1.53/- per KM ( Finally Approx 2/- per KM)
@@satya32175 16kw cost is 320000
Car cost 300000-350000.so battery cost 320000 Ela avutundi
I can't understand bro please explain
EVs car click avvalantay charging stations petrol bunks kanna double undali...fast charging undali or battery swapping anna undali..leda 1000 range anna ivvali kanisam..apudu dhaka market lo EVs kastam..oka middle class person EV car konalantay price affordable ga undali
Good message thank you metrama 👌👌👌👌
ఎక్కడ దొరుకుతుంది . అడ్రస్ తెలియచేయగలరు.
Bike badhulu e car best 👍💯 nenu e car thesukunta
How much
@@paluchakiran9273 3.50 lakhs
Good concept.
Pl. Collect full specifications
బుకింగ్ చేయాలంటే ఎలా
Super 💯 thumbs 👍
Well explained
అన్నా యూనిట్ అయిదు రూపాయలకు ఎవరు ఇస్తున్నారు ఒకసారి చూడు అన్న విడి ఖర్చులు అన్నీ కలిపి ఈ చార్జీలు అని ఒక యూనిట్ దగ్గర 18 రూపాయలు పడుతుందన్న గమనించి వాస్తవం రేటు చెప్పి వాస్తవ వివరాలు ఇవ్వండి
Inti payina solar panels & buddi wind mills (latest ga ,chaala baagaa unnayi)avi amarchukunte,rainy season ,winter season,or any season lo kuda e matramu government electricity vaada Kunta ne Anni ev vehicles run chesuko vacchu).Government current teesukoni,government baanisala ga migili pokandi,aatma nirbhar avvandi🙏💐😊
Super thought bro. Bulk ga production cheste bale vuntundi with all modern features tho .
Nice 😮😮😮😊😊😊😊
Yes I will wish
100% teesukuntaam bro. Inkaa cost thaggisthe ekkuva teesukuntaaru
Bagundi
Ev కాకుండా 1 లీటర్ పెట్రోల్ కి 100 km ఇచ్చే కార్ ఉంటే బాగుంటుంది అది కూడా ఆన్ రోడ్ ప్రైస్ 2 లక్షల కంటే ఎక్కువ ఉండొద్దు సిటింగ్ కేపాసిటీ 4 ఉండాలి లగేజ్ స్థలం 200 ఉండాలి అంతే
😂😂😂😂
ఓల్డ్ కార్ కొని హైడ్రోజెన్ సిస్టమ్ కన్వెర్ట్ చేసుకో బ్రదర్
ನುವ್ವೆ ಚೆವಚ್ಚು ಕದಾ
రతన్ tata గారు ఇప్పుడు మల్లీ నానో కార్స్ ను రిలీజ్ చేస్తే బాగానే సేల్స్ అవొచ్చు. ఎందుకంటే ప్రజల ఆదాయాలు పెరిగాయి, కార్ కల్చర్ కూడా పెరిగింది.
Yes I am interested
ఇవన్నీ వచ్చేది కాదు చచ్చేది కాదు అంతా బిల్డ్ అప్ corporate lobbying valla ivi vidudala kavataaniki Maro 50 years padutundi
Yes we ready to purchage
Excellent middle class to all people
Super car❤❤❤❤
It's available on Hyderabad yes or no
Alantivi success avvav bro... Car ante atleast four members ki undali oka family lo 4 members minimum untaru..anduke nano fail aindi no safety.. auto look vachindi..ivi only office purpose ki pani chestadi
I can use as a secondary car...good...i will buy if it is below 5 lak..with required features...good luck...😊
Yes I want this car
Very very nice
Yes❤
కొనుకుంటా కాని అడ్రస్ చెప్పండి anna
Basha bay sodiApinahentik karupanphu ❤❤ok
God bless you and your family members
Market loo chala competition undi
బుకింగ్ ఎలా emi పద్ధతి ఎలా చెప్పగలరు డౌన్ పేమెంట్ ఎంత
100% waiting for this
Inshalla pakka
Super 🎉
Ekkada tesukovali
Where place available
Super good 👌 N Sowjanya Naku kawali
Sir booking chppnde
Super
The best option for the motor cycle, affordable, zero pollution, aero dynamic design , above all having the comfort of a car, yet the structure of a quadricycle. The Robin Wings micro car.
Tq nano
వెయిటింగ్ ఫర్ ఇట్ 😊
How to by
E car eppudu release chestaru
Ok super nano mayi tig❤
Yes, I will take this car.
Old Nano Car how To covert into electric, can you explain please
3 లక్షలు అంటే ఎక్కువే కదా? EMI కాకుండా పూర్తిగా cash ఎంత అవుతుంది
Appudu dinikantte Yakuza Karishma. Better' kada
Sir e kaar naaku kaavali olz arkkada dhoruku thundhi neen kontaanu
Address Ekkada anna...
Good
kastam bro...intrest chupincharu konadaniki....cities lo PGs ,hostels lo unday vallu asalu konaru parking problem..apartment lo already cars unnavalu konakapovachu parking problem,..okavela intreste chupinchina long drive anukuntay malli petrol car use cheyali..city kosam oka car..long drive ki oka car .kastam bro maintenance....
Video chese bro ki current charges telidu. Present unit 10/- sir.
Roll over problem undada?
Good product
Cost ekkuve....3.5 lakhs ki 4 seater car e vastadi....ide car cost tagginchi...gas option pettandi...appudu kontaru...ekkuvaga...chala mandiki parking space ledu...car ki...charging pettukune options kuda undatam ledu...adi manufacturers gamaninchali....e car kuda fail avthadi.
Confirm it's failure model
Best car gor working woman
Ela contact Cheyali ?
We also waiting for this car 👌👌👌👌👌👌
ఇండియాలో కార్ అనేది ఒక status. It shoud be comfortable to travel min. 4 members. ఆర్డినరీ people like bike for 2 numbers it's very cheaper to compare to this car. Idi success avvadam chala kastam.
If the shape of the Nano car is changed, it can beat out the other Brands E. V Cars.
Stand Ela veyali bro...😅
ఛార్జింగ్ అయి పొతే ఎలా తీసుకుపోవాలి
కారు బాగుంది
అడ్రసు ఎక్కడో చెప్పండి
Yes we sir
I will buy it
Sir which is best electric scooter below 50k
Bmyt bike 80000 rs get free thiland trip.
🎉🎉🎉
Good news
Super bro
I am interested in school van for closed one which company is better choose for me sir
How to booking this car
Good exlent planing for using low class people and single persons training job purpose.thankq
Registration ekkada chesukovalu
కంపల్సరీ తీసుకుంటాం
బుకింగ్స్ ఓపెన్ ఐనాయా? వెంటనే అడ్రస్ & బుకింగ్ వివరాలు మీ ఈ అడ్రస్ లోనే తెల్పండి.
What is the cost on the road
మన దేశం పేరు "భారతదేశం" గాని ఈ వీడియోలో "బారతదేశం" అంటున్నారు?
👍 Very good for poor families
ఫస్ట్ రాని చూద్దాం అందరు చొప్ప తా అందరు కానీ రావటం లేదు
What is the cost with two batteries ?
Thank you 🎉❤❤🎉❤🎉
You are so welcome
👍
Superb anna
మంత్లీ 3వేలు సరేగాని 3న్నారా రేట్ ఏమిటి too mach 2లక్సలు అయితే ok
తీసుకుంటాం
Nenu tesukunta appudu lunch avvutundi
ఏ య వారమైనాపోటీతపదు సరే ఉప్పు బేటరీ లైతేమాంఛిదని జనాలయోక్కయాలోచన🎉🎉🎉❤😊❤
Change title ss 3.5 Lakhs, not 3,000.
Uber ki use cheyavacha
👍👌
How mach price please
Why ola is not trying like this models
Please tell me the location address