ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

5000కె ఎలక్ట్రిక్ బైక్ - ఇంటర్ కుర్రోడు అద్భుతం చేసాడు! EV Kurradu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ส.ค. 2024
  • 5000కె ఎలక్ట్రిక్ బైక్ - ఇంటర్ కుర్రోడు అద్భుతం చేసాడు! EV Kurradu
    0:00 electric bike invention bhimavaram
    1:00 5000 electric bike Telugu
    5:00 tata nano electric car Telugu
    9:00 diy electric vehicles Telugu
    14:00 cost of electric vehicle project
    EV Kurradu Instagram: / evkurradu
    EV Kurradu Facebook: / evkurradulive
    EV Kurradu Twitter: / evkurradu
    EV Kurradu - / @evkurradu
    MVS Auto Telugu - / @mvsautotelugu
    EV Bro - / @evbroindia
    MVS Auto - / @mvsautohindi
    EV Kurradu Reviews - / @evkurradureviews
    AI Telugu - / @aitelugu
    Whatsapp - 89854 49033
    EV Owner Form - forms.gle/ntVH...
    #tatanano
    #bhimavaram
    #electriccar
    #electricbike
    #EVKurradu
    #electricvehicles

ความคิดเห็น • 177

  • @kaipa9982
    @kaipa9982 5 หลายเดือนก่อน +29

    అతి చిన్న వయస్సులో అద్భుతాలు చేస్తున్నావు, భవిష్యత్తు లో ఇంకా సాధించగలవు నాన్న! రాబోయే రోజుల్లో.. ఊహించని, అనుకోని శక్తులు ఎదురుపడవచ్చు.. జాగ్రత్త, సుధాకర్ బాబు.. ఆ దేవుడు నిన్ను అన్నివేళలా వెంటవుండి కాపాడాలి., God bless u allways..!

  • @sureshtech3018
    @sureshtech3018 6 หลายเดือนก่อน +59

    ఇలాంటి వారిని మన గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే మనదేశం చైనా నీ మించిపోతుంది మనవాళ్ళు టాలెంట్ ఉన్న వారికి సపోర్ట్ కచ్చితంగా చేస్తే దేశంలో సూపర్ పవర్ గా ఎదుగుతుంది

  • @sureshtech3018
    @sureshtech3018 6 หลายเดือนก่อน +31

    గాడ్ బ్లేస్ యు చిన్న ఇంకా అద్భుతమైన ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాను

  • @jeevanraju8991
    @jeevanraju8991 5 หลายเดือนก่อน +14

    పాల్ సుధాకర్ మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ . Paul Sudhakar may GOD BLESS You Abundantly

  • @busidevaraju
    @busidevaraju 5 หลายเดือนก่อน +13

    నువ్వు చాలా గ్రేట్ చిన్న వయసులోనే చాలా బాగా చేశారు

  • @saibabusingarapu6663
    @saibabusingarapu6663 4 หลายเดือนก่อน +4

    నీవు సూపర్ చిన్న. మంచిగా ఎదగాలి.

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 5 หลายเดือนก่อน +10

    తమ్ముడు మీరు అభినందనీయులు మిమ్మల్ని బడా... సంస్థలు ఎదగనివ్వవు. రామన్ పిళ్ళై గారు నీటితో వాహనాలు నడిచే ఇంధనం తయారు చేసారు ఇప్పటివరకు అతని గూర్చి ఏ... ఛానెల్ కూడా ప్రచారం చేయడం లేదు ఒకప్పుడు ఛానెల్లంతా కలిసి ఊదర కొట్టాయి, ఇదీ...అంతే భగవంతుని దయవల్ల మీ..ప్రయత్నాన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది.

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 5 หลายเดือนก่อน +6

    God bless u nanna , neevu enka goppa peru thechukuntavu 👌👌👌💐

  • @muneervathuri8903
    @muneervathuri8903 5 หลายเดือนก่อน +8

    మన ఆంధ్రా లో ఆణి ముత్యాలకు కొదవ లేదు..బ్యాడ్ లక్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు..ఇన్నోవేషన్ కి కొంత
    డబ్బును కేటాయించాలి..ఉచిత పథకాలు కాదు ఉన్నతంగా ఎదిగే ఛాన్స్ ఇవ్వాలి...

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 5 หลายเดือนก่อน +6

    గుడ్ లక్ బాబు. God bless u

  • @srinurao848
    @srinurao848 6 หลายเดือนก่อน +68

    ఈ లెక్కన బ్యాటరీ బైక్ లు ఏదైనా 50వేలలొపు తయారవుతాయి కంపెనీ వాళ్ళు భయంకరంగా దొచుకుంటున్నారు

    • @bhushanpolavarapu2086
      @bhushanpolavarapu2086 6 หลายเดือนก่อน +3

      ❤😂

    • @lingamveeranarayana
      @lingamveeranarayana 6 หลายเดือนก่อน +8

      20-25 వేలు బాడీ తయారు చేయడానికి 10,000 బ్యాటరీ తయారీకి మొత్తం 35 వేల రూపాయలకే బైక్ రెడీ అవుతున్నాయి

    • @govindagovinda-5
      @govindagovinda-5 6 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @govindagovinda-5
      @govindagovinda-5 6 หลายเดือนก่อน +1

      Battery cost vary avthadi byke cost emi vundadhu 35 thousand amthe.

    • @kommusuresh5480
      @kommusuresh5480 6 หลายเดือนก่อน +1

      Govt. policies అలా ఉన్నాయి.

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 4 หลายเดือนก่อน +4

    ఇటువంటివి అన్ని యుట్యూబ్ వరకే పరిమితం, బయట తక్కువ రేటుకు తయారు చేసే వాళ్ళని అటు govt గాని, corporate వాళ్ళు గాని తయారు చేయనీవ్వరు అమ్మనీయరు.....అందుకే అంబానీ లాంటి వాళ్ళు లక్షల కోట్లు ఈజీ గా సంపాదిస్తున్నారు. కోట్ల మందికి తక్కువకు అందాల్సినవి ఎక్కువకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు....

  • @malleswararaonagarapu2251
    @malleswararaonagarapu2251 6 หลายเดือนก่อน +15

    చాలా బాగా చేసావ్ తమ్ముడు నువ్వు ఇలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి ఇంకా పైకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నాకు బండి కావాలి చేసావు గెలవ తమ్ముడు

  • @Devarapalli
    @Devarapalli 6 หลายเดือนก่อน +8

    Congratulations brother 👍🏻🙏👍🏻🙏👍🏻🙏💯 you are Jem of the future generation
    GOD bless you abundantly 🙏🏻🙏🙏🙏🏻🙏🙏🙏🏻🙏🙏🙏🏻

  • @magdummohiddin3129
    @magdummohiddin3129 5 หลายเดือนก่อน +2

    Babu super Babu nuvvu bhavishattu lo chala paikostav, great you and your father.

  • @WithLove-T.SAISURESH
    @WithLove-T.SAISURESH 5 หลายเดือนก่อน +5

    ఇలాంటి వారికి Funding ఇవ్వండి ayya, New inventions చేస్తారు
    నేను ఫండింగ్ లేకనే
    కొన్ని Ideas ఆపేసాను😢
    BTech chesaa

  • @venkatfaraday
    @venkatfaraday 5 หลายเดือนก่อน +3

    మంచి నాలెడ్జ్ ఉంధి...కానీ ఇదంతా పాత టెక్నాలజీ యే....ఏదైనా కొత్త ధి రావాలంటే అధి కెమిస్ట్రీ లెవెల్ లో రావాలి ...

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 5 หลายเดือนก่อน +4

    తక్కువ రెట్లో e-bikes ఇవ్వగలననే సంకల్పం విజయం కావాలని నా కోరిక. ఏదైనా 50,60k కంటే ఎక్కువ కాస్ట్ అనవసరం. ఈ రేంజ్ చాలు.

  • @mounicagaddam929
    @mounicagaddam929 4 หลายเดือนก่อน +1

    Good support from father. Tammudu Paul Pls continue ur studies ..N depend on God for more knowledge n wisdom. Be aware of ppl u meet. Pls try to start ur own unit after studies. The Lord will definitely help u . Be honest always like this. GOD BLESS ABUNDANTLY WITH ALL UR NEEDS.👍🙌

  • @shalivahnshalin3744
    @shalivahnshalin3744 4 หลายเดือนก่อน +2

    Great initiative.. keep it up..

  • @kishoremuthamsetty
    @kishoremuthamsetty 6 หลายเดือนก่อน +10

    అదేదో మహేంద్ర ఎలక్టిక్ కార్ చేసుంటే మీ న్యీస్ ఛానల్ పుణ్యమా అని అతనికి మంచి ఛాన్స్ ఇచ్చేశావారు ఆనంద్ మహేంద్ర గారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kiran96412
    @kiran96412 6 หลายเดือนก่อน +4

    Nice bagundi Raghuvaram luna laga 👍 keep up your good work brother.. great work 🤝👏👏👏👏

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 4 หลายเดือนก่อน +3

    Telugu support youth brother bright future 🎉

  • @lohithalohitha1050
    @lohithalohitha1050 5 หลายเดือนก่อน +2

    Super bro. God bless you

  • @krishnamurty3674
    @krishnamurty3674 5 หลายเดือนก่อน +2

    Congratulations, keep it up, see that studies may not be effected.

  • @danielnimmagadda3244
    @danielnimmagadda3244 5 หลายเดือนก่อน +4

    Hearty Congratulations. Keep it up. God Bless You.

  • @alikarimmoulakhan
    @alikarimmoulakhan 7 วันที่ผ่านมา

    చిరంజీవి సుధాకర్ బాబుకి శుభాశిస్సులు శుభాకాంక్షలు మీకు భవిష్యత్తులో ఇంకా ఎన్నో క్రొత్త క్రొత్త సాధనలు చెయ్యాలని ఆశిస్తున్నా ఆమీన్ 🙏

  • @suryanarayanagudivada8601
    @suryanarayanagudivada8601 5 หลายเดือนก่อน +2

    Very good, Excellent❤❤❤

  • @gopichandkarlapalam8721
    @gopichandkarlapalam8721 5 หลายเดือนก่อน +3

    నిజమైన సెలబ్రిటీ మన తెనుగోడు, ఈ బాబు నా దృషి లో హీరో, యే రాజకీయ నాయకుడు గాని, సినిమా హీరో గాని ఇతనిని మించిన సెలబ్రిటీ కాదు, వీళ్ళు వైసీపీ అభిమానులు అయిన కాని సిబిన్ వస్తే ఈ బాబు రేంజ్ మారి స్టార్టూఅప్ కంపెనీ ఓనర్ అవ్వటం 100% ఖాయం

  • @srisurya4765
    @srisurya4765 6 หลายเดือนก่อน +6

    Super sir మి అబ్బాయి👌👌👌👌

  • @gangadharrao6576
    @gangadharrao6576 5 หลายเดือนก่อน +2

    God bless you

  • @marisamragyamghanta4672
    @marisamragyamghanta4672 6 หลายเดือนก่อน +6

    Chinna nuvvu keka... Keep it up. Use your mind for many. Big companies must support him... May God bless you naana

  • @marisamragyamghanta4672
    @marisamragyamghanta4672 6 หลายเดือนก่อน +4

    Be sturdy, be brave thammy. Don't feel shy. Be confident thammy

  • @sribalajidryfruits8623
    @sribalajidryfruits8623 6 หลายเดือนก่อน +10

    Future Elon Musk.... Thagoddu thammudu...

  • @koraganti
    @koraganti 5 หลายเดือนก่อน +1

    Great father and son.,
    Government must be support & his very useful for better society 🎉
    My best wishes to you 🎉
    You are become a future scientist

  • @SunilKumar_1009
    @SunilKumar_1009 6 หลายเดือนก่อน +5

    Very good brother.

  • @flyingrat5659
    @flyingrat5659 5 หลายเดือนก่อน +1

    Super tammudu,hats off to you

  • @NirmalaDevi-vs4ri
    @NirmalaDevi-vs4ri 5 หลายเดือนก่อน +1

    Congratulation nana God bless you

  • @sivakrishnachannarapu9058
    @sivakrishnachannarapu9058 5 หลายเดือนก่อน +1

    Super sudhakar .All the best .God bless you

  • @Yourdarknesstolight
    @Yourdarknesstolight 6 หลายเดือนก่อน +4

    Excellent Innovation, keep it up.. keep on innovating.

  • @anilallinonechannel1255
    @anilallinonechannel1255 6 หลายเดือนก่อน +4

    Chala happy ga undi aa video chisthunte because naku kuda ela ala cheyali anipinchedi but naku support ledu . Any way good luck🎉

  • @prasadts2402
    @prasadts2402 6 หลายเดือนก่อน +5

    Mahendra company valla to contact avvadaniki try cheyandi vallu baaga encourage chestaru, success ayyindante neeku thirugu ledu bro

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 5 หลายเดือนก่อน +2

    God bless him !

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 5 หลายเดือนก่อน +1

    👏👏👌chinna God bless you to fulfill all your dreams

  • @karthikkarthik-dm5py
    @karthikkarthik-dm5py 6 หลายเดือนก่อน +5

    Father electrician connection tighte ga echaru

  • @govindagovinda-5
    @govindagovinda-5 6 หลายเดือนก่อน +3

    Great ra babu. I hope you had a geat future.

  • @vimalapanguavinesh2116
    @vimalapanguavinesh2116 6 หลายเดือนก่อน +4

    Congratulations All the best bro

  • @user-gq7ui1bz8l
    @user-gq7ui1bz8l 6 หลายเดือนก่อน +4

    Congrats bro best of luck

  • @vanshadhara1158
    @vanshadhara1158 6 หลายเดือนก่อน +3

    అబిబ్బో సూపర్ ga

  • @sjrai3038
    @sjrai3038 4 หลายเดือนก่อน

    Congrats. Father and son..
    Excellent performances..
    Good future ahead..
    May God bless your innovative mind and purposeful planningGod be with you.
    Indian Elon Musk ?

  • @Rajesh-id5vz
    @Rajesh-id5vz 25 วันที่ผ่านมา

    Praise the Lord Brother .....Dear Mr. Paul God Bless you more & more......💯👌👌👍👍🙌🙌🤝🙏

  • @mps5488
    @mps5488 3 หลายเดือนก่อน

    దేశ భవిష్యత్తును మార్చగల ఇలాంటి విద్యార్థులు కావాలి గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి సహకారం అందాలి లేదా ప్రైవేట్ కంపెనీలైన అతన్ని ప్రోత్సహించి ఎదిగేలా చేయాలి కోరుకుంటున్నాను

  • @chinnisrinu9999
    @chinnisrinu9999 6 หลายเดือนก่อน +3

    ithani talent anandh mahindhra gariki chereyla andharu share cheyyandi

  • @phanikumar5131
    @phanikumar5131 6 หลายเดือนก่อน +3

    River indie electric scooty meeda video cheyyandi bro

  • @L_L_K_INDIAN_DEVOTIONAL
    @L_L_K_INDIAN_DEVOTIONAL 6 หลายเดือนก่อน +3

    Super Thammudu 🎉

  • @user-um3zu7ro7p
    @user-um3zu7ro7p 6 หลายเดือนก่อน +3

    No controller in Box plastic. because controller heat with fan cool. save long.

  • @jagadeeshroyal8471
    @jagadeeshroyal8471 6 หลายเดือนก่อน +3

    All the best brother
    King Nano super

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 2 หลายเดือนก่อน

    U r great congratulations,meeru sc kanuka edaganivvadu ee sammajam,take care.i wish u all the best.

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 5 หลายเดือนก่อน +1

    Super....

  • @srikanthmandugula9176
    @srikanthmandugula9176 6 หลายเดือนก่อน +5

    48 1000w motr. Ket. 14000

  • @irlapati
    @irlapati 6 หลายเดือนก่อน +6

    ఇలాంటి వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి, ఎవరైనా చేయవచ్చును.
    కొత్తగా కనిపెట్టింది. ఏముంది,
    చూసి ప్రాక్టికల్ చేశారు

    • @bhushanpolavarapu2086
      @bhushanpolavarapu2086 6 หลายเดือนก่อน +3

      Being his young innovative ideas appricatebhim

    • @jawaharv692
      @jawaharv692 6 หลายเดือนก่อน

      You are wrong irlapati , he is very innovative and appreciative

    • @sirajsiraj9753
      @sirajsiraj9753 5 หลายเดือนก่อน

      Maatalu kadannaiya chesi cheppali

  • @rajulatha888
    @rajulatha888 4 หลายเดือนก่อน +2

    V supper tank bro, God bless you

  • @somarowthusampathkumar217
    @somarowthusampathkumar217 5 หลายเดือนก่อน +1

    Great effort. Keep it up

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp 3 หลายเดือนก่อน

    మాలాంటి మధ్య తరగతి వాళ్ళ కి ఇవి చాలా ఉపయోగపడతాయి

  • @mathewvaraprasad5907
    @mathewvaraprasad5907 5 หลายเดือนก่อน +1

    Good boy !!

  • @vasupariti2326
    @vasupariti2326 2 หลายเดือนก่อน

    Great son and proud parents... All the best👍👍👍

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 4 หลายเดือนก่อน +1

    Congratulations paul ...🎉

  • @baburaodumala3766
    @baburaodumala3766 2 หลายเดือนก่อน

    నువ్వు చాల గ్రేట్ చిన్న

  • @nageshwarraraobotta9937
    @nageshwarraraobotta9937 5 หลายเดือนก่อน +1

    Very good experiment dear babu may god bless you ❤❤❤

  • @chippadagowtham5099
    @chippadagowtham5099 6 หลายเดือนก่อน +2

    Ilaanti kurrallani encourage cheste India Inka improve avutundi

  • @balakrishnajayaram1024
    @balakrishnajayaram1024 6 หลายเดือนก่อน +1

    Nice. Good knowledgeable.

  • @kbalaji593
    @kbalaji593 5 หลายเดือนก่อน +1

    Super GOD BLESS YOU

  • @pastorstevenson7777
    @pastorstevenson7777 25 วันที่ผ่านมา

    God 🙌🙌🙌bless you Paul The God is the great in your future lifetime, The Holy Spirit with your memorable and wisdom.

  • @karthikkarthik-dm5py
    @karthikkarthik-dm5py 6 หลายเดือนก่อน +2

    Car paina solar pannel petti running lo charge ayeela pettu

  • @brightmoon3598
    @brightmoon3598 5 หลายเดือนก่อน +1

    Good bro. God bless you..

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 4 หลายเดือนก่อน +1

    Good job paul...🎉

  • @pavangoud13
    @pavangoud13 6 หลายเดือนก่อน +2

    Super

  • @ailamkrishnaiyersubramania2541
    @ailamkrishnaiyersubramania2541 11 วันที่ผ่านมา

    Hats off to for the invention.Wish you all the best

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 22 วันที่ผ่านมา

    Excellent innovation. He can study how to recycle the plastics which has become international menace.

  • @nsssatyanarayana2399
    @nsssatyanarayana2399 5 หลายเดือนก่อน

    Babu u r very great , God bless u.

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 21 วันที่ผ่านมา

    Nano E car / auto at Rs 1 lakh, E-bike at Rs.10,000/- target price - develop. You will be at high range.

  • @ammacookings8676
    @ammacookings8676 5 หลายเดือนก่อน

    Ila car cheyadam ki emina legal issues vasthaya

  • @ComfortBikes
    @ComfortBikes 26 วันที่ผ่านมา

    Children create miracles if their fathers support them, and if the government supports them

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 4 หลายเดือนก่อน +1

    Great great great 👍

  • @someswararaolakshmi7910
    @someswararaolakshmi7910 4 หลายเดือนก่อน

    Congratulations all the best Babu God bless you 💐💐💐

  • @reddydineshbhumireddy3239
    @reddydineshbhumireddy3239 6 หลายเดือนก่อน +16

    Project గా అయితే పర్లేదు.........చెప్పినంత easy కాదు.......inter చదివే పిల్లోడి కి ఇన్ని తెలివి తేటలు ఉంటే.........ఒక కంపెనీ R&D team కి ఎన్ని తెలివితేటలు ఉంటాయి.........
    Future Elon Musk అని పిల్లాడిని చెడ గొట్టొద్దు......
    తనకున్న జిజ్ఞాస తో చేశాడు కానీ ఒక వాహనంగా వాటితో ప్రయాణించడం ప్రమాదకరం
    ఇది చెప్పడానికి నీకున్న అర్హత ఎంటి అని నన్ను ప్రశ్నిస్తారు........నేను ఒక mechanical engineer..
    ...
    both 2wheeler and 4wheeler కంపెనీస్ లో work చేశాను.....

    • @user-gq7ui1bz8l
      @user-gq7ui1bz8l 6 หลายเดือนก่อน +1

      Meeru Frist car bikey Test chendi after your opinion tell but don't disappoint

    • @vanshadhara1158
      @vanshadhara1158 6 หลายเดือนก่อน

      ఎర్రి పూకా అంటే నువ్వే na🤣🤣

  • @srinivasakadiyala7677
    @srinivasakadiyala7677 หลายเดือนก่อน

    He can apply for a bachelor's degree at MIT in the USA. He may get admission. The TH-camrs, please inform the parent and student.

  • @Srivishnutejas
    @Srivishnutejas 6 หลายเดือนก่อน +2

    Thank you

  • @jknaidu1901
    @jknaidu1901 5 หลายเดือนก่อน +1

    Nice, Excellent

  • @masterofmastersmydeargodmaster
    @masterofmastersmydeargodmaster 6 หลายเดือนก่อน +1

    Devudu super

  • @ashokkumargaddirala6817
    @ashokkumargaddirala6817 6 หลายเดือนก่อน +3

    Okasari all loader vehicles sort out cheyagalara available sites or contact details cheppagalara,e luna and cal on,ozotec beem and komaki new and old models and which is best
    I am Ashok from
    Tirupati,
    Need long range loader vehicle

  • @anandkoti1134
    @anandkoti1134 2 หลายเดือนก่อน

    Paul is great.

  • @ValluriSukanya
    @ValluriSukanya 5 หลายเดือนก่อน +1

    👌👌

  • @user-vr6nd3ly5x
    @user-vr6nd3ly5x 5 หลายเดือนก่อน +1

    Inter kurradukadu walla today Amanda ady

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 5 หลายเดือนก่อน

    He is great.

  • @devangamramakrishna2213
    @devangamramakrishna2213 หลายเดือนก่อน

    Excellent god bless you

  • @kondrapratap508
    @kondrapratap508 6 หลายเดือนก่อน +1

    🎉 good job and congratulations brother

  • @Ganeshhhh-v5d
    @Ganeshhhh-v5d 5 หลายเดือนก่อน

    👏 All the best for your future 🙌

  • @user-kt1oy7rj5v
    @user-kt1oy7rj5v 5 หลายเดือนก่อน +1

    Godblessyounanna

  • @chandrasekhar3448
    @chandrasekhar3448 5 หลายเดือนก่อน +1

    50 % govt tax over all,,,mari vuchita pathakalu ela nadustayi?