But no matter what price factor & spare parts availablity is equally important in that category nothing can beat Suzuki that's why people are buying Suzuki over others
Mileage okkate kadhu brother, after sale Service ,buying experience and quality issues kuda unnay tata and Mahindra cars la Bad showroom experience valla kondham anukoni velli chala mandhi drop avthunnaru.
Nuvvu cheppindi correct bro aa America bandlu kone sthomata paisalu prati indias daggara levu America lo ayite Baga balisinollu vunnaru adi valla k correct
మీ విశ్లేషణ బాగుంది. ఇక్కడ నుండి వెనక్కు వెళ్లిపోయిన కంపెనీ లా లొ ఫోర్డ్ మెయింటైనాన్స్ కాస్ట్ ఎక్కువ, మైలాజ్ తక్కువ. 2. ఫోర్డ్ కారు వదలంటే తార తరాలు తరగని ఆస్తి, ఇంటకు ముందు కార్లు వాడే అనుభవం ఉన్న వారు మాత్రమే వాడగలరు.
కంప్యూటర్ లేని మార్కెట్ అస్తవ్యస్తంగా తయారవుతోంది అధికమైన ధరలకు దారి తీస్తుంది. ఫోర్డ్ ford కంపెనీ కి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లు ఉన్నాయి అది వస్తే బాగుంటుంది స్పేర్ పార్ట్ కంప్లీట్ గా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేట్లు ప్రిపేర్ అయితే కాస్ట్ తగ్గుతుంది. కస్టమర్ శాటిస్ఫ్యాక్షన్ సేల్స్ పెరిగే అవకాశం ఎస్యూవీ సెగ్మెంట్లో వర్క్ చేస్తే ఇంకా మంచిది.
Chevrolet - For performance and efficiency in diesel engines Fiat - Own Engines Ford - Safety in my point of view these 3 companies should come back to India .
The issues with the 3 brands mentioned above is the service provision is poor and spare parts are too expensive. Hence consumers are not showing much interest.
I support only TATA, TATA and Mahendra both are very very good brands... for our Indians... to provide best quality ,reliability and low cost service low cost spares... because of MADE IN INDIA
సుజుకి, హ్యుందాయ్ తక్కువ ధరకే వస్తాయి కానీ సేఫ్టీ లేదూ, ఇకపోతే టాటా, మహింద్రాలు తక్కువ ధరకే వస్తాయి సేఫ్టీ కీ ఇంపార్టెంట్ ఇస్తాయి..ford car అనేది పాకెట్ రాకెట్, స్పీడ్ & సేఫ్టీ, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, ఫ్యామిలీ వాల ఫీలింగ్ , డ్రైవింగ్ ఫ్రెండ్లీ కార్స్, excellent car... కియా కార్ ధర ఎక్కువ, ఇంజన్ సామర్థ్యం ఎక్కువ, సేఫ్టీ కూడా బాగుంటుంది... మన ఆంధ్రాలో హీరో మోటర్ సైకిల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే కర్మాగారాన్ని పెడితే బాగుంటది..అలాగే హోండా మోటర్ సైకిల్ అసెంబల్డ్ యూనిట్ పెడితే బాగుంటది....
Prapancham lo ekkada ledu car length ni batti tax ese paddati. Anni safety standards kavali, manaki lopala space undali, bayta car 4m below undali, mileage ekuva undali. Malli car cost below 20L undali. Ivanni vallu cheyyaleka going out from India. Mahindra and Tata cars are not safest they have lot of issues, they are outsourcing engine from fiat, suspension systems from hyundai and body frame from other companies. They have not developed anything in India exclusively.
తప్పు. అలా అయితే మనం వాడే మొబైల్స్ సంగతి ఏంటి?? ఆపిల్ ఫోన్..,samsung..,oppo..,vivo..,red mi..,ఇలా ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ మన భారత దేశంలో ఉంటే ఎంత...?? పోతే ఎంత అని అంటున్నమా??? ఇండియన్ తయారీ మొబైల్స్ మనం ఎంతవరకు వాడుతున్నాం చెప్పు????
Ford ki loss rala, ford valla india ki loss, Yela ante , chala cheap ga raw materials indialo buy chesi, cars and spares tayaruchesi 70:30 ratio lo( for every 100 cars, they sell only 30 cars and remaining 70 cars will be exported) pampedhi, aiethe modi govt vachaka GST vachaka dhani pappulu vudakala because of exporting rules., so it is shifted. If, any other govt comes except bjp it will come again and start production, ford influences the raw materials of indian market like steel, iron, rubber
Baaga chepaaru 👍.. Oka main reason.. Ford engine lo 'Head gas kit' ani oka part vuntadhi.. it's failure is the most important reason for fords failure..
మాకు 2016 FORD EcoSport ఉంది. కొంచం కాస్ట్ ఎక్కువ అనే కానీ అదో వ్యసనం అయింది, 2023 Hyundai ALCAZAR తీసుకున్నాం కానీ, Ford EcoSport లాంటి Ride మజా రావడం లేదు...
మనదేశ ప్రజలకు కావల్సింది ☀ Suv🚙 లు మరియు చిన్న cars 🚘 ధర తక్కువగా ఉండాలి. సౌకర్యాలు ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా కార్లు తయారు చేసే కంపనీలు ప్రణాళికలు చేసుకోని తయారు చేయాలి. India🇮🇳 లో 60% మద్య తరగతి ప్రజలు ఉన్నారు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోని కార్ల పరిశ్రమలు పని చేయాలి✍
Must come FORD car We knew that FORD tractor was made history FORD 3000 FORD 3600 FORD 3610 FORD 3620 Was most successful in India Please must relaunch In India Car and tractor Main importance
Ford drive chesina vadu Suzuki Hyundai nadapaledu. I am still keeping my fiesta because i didn't find a better driving car. Power, handling, road manners lo ford cars super.
We always have this cheap and best kinda mentality. Quality,Safety ,Comfort cannot mix with mileage, low budget. Indians wanted them all together.Thats why Ford left.But thanks to TATA and Mahindra. As Indian makers they are looking for both !!
First change your mind set, Before 400 years of wealth in India, was robbed by Western invaders. Ford and East India entered Bharat politics hence they were throughout.
@@balasubrahmanyamkolluru3855 Dont confuse facts with mindset. I didnt say about india here.I expressed current average indian car buyer thought.Thats why Maruti suzuki is the biggest seller in india in providing cars in less prize with mileage but Quality and Safety at stake! Still most sales are theirs only.
అదంతా కాదు. మన వాళ్ళకి BMW ఇంజన్ కావాలి. VOLVO లాంటి బాడీ కావాలి. ALTO ప్రైస్ లో. అందుకే అన్ని కంపెనీస్ పోతున్నాయి. మన దేశం లో వాళ్ళకి. అన్ని చీప్ గా కావాలి.
మీ Favourite Car 🚗?
Tesla
Padmini
Bro a video on Lord Arjun🎯 and King👑 Ashoka Chattrapathi
Bugatti
Black colour scarpio 🖤 and Mahindra Thar 🔥❤️
Suzuki hundai ధర తక్కువ కానీ safety లేదు .... టాటా మహీంద్రా లు కూడా ధర తక్కువే safety ki important ఇస్తున్నారు
100% correct
@@vkr8620 mahindra @tata india lo lepothe built quality unna company yedi ledu
bro నీకు volvo గురించి తెలుసా ప్రపంచంలోనే అత్యంత. Safety వాహనం volvo.
But no matter what price factor & spare parts availablity is equally important in that category nothing can beat Suzuki that's why people are buying Suzuki over others
@@nagaakhil9069 You forgot about Skoda and Volkswagen. They are even better than Hyundai and Maruti Suzuki cars
మనకు ప్రాణాలు పోయినా సరే గట్టి బండ్లు మనకు వద్ధు mileage కావాలి
Milaege isthe vallaki nashtam anduke profit kosam kavalani less milage cars tayaru chestaru
Mileage okkate kadhu brother, after sale Service ,buying experience and quality issues kuda unnay tata and Mahindra cars la
Bad showroom experience valla kondham anukoni velli chala mandhi drop avthunnaru.
Nuvvu cheppindi correct bro aa America bandlu kone sthomata paisalu prati indias daggara levu America lo ayite Baga balisinollu vunnaru adi valla k correct
Ford…..
pocket rocket…
Speed & safety…
Best build quality…
Family wala feeling…
Driver friendly cars….
Excellent cars…
Tata company is best 😊😊 good information 😎
మీ విశ్లేషణ బాగుంది. ఇక్కడ నుండి వెనక్కు వెళ్లిపోయిన కంపెనీ లా లొ ఫోర్డ్ మెయింటైనాన్స్ కాస్ట్ ఎక్కువ, మైలాజ్ తక్కువ. 2. ఫోర్డ్ కారు వదలంటే తార తరాలు తరగని ఆస్తి, ఇంటకు ముందు కార్లు వాడే అనుభవం ఉన్న వారు మాత్రమే వాడగలరు.
అరేయ్ నీకు తెలిస్తే మాట్లాడు లేకుంటే గుద్ద మూసుకొని ఉండు...seconds లో cheep price లో బండి కొని ఇలా గా comment చేయకు
కంప్యూటర్ లేని మార్కెట్ అస్తవ్యస్తంగా తయారవుతోంది అధికమైన ధరలకు దారి తీస్తుంది. ఫోర్డ్ ford కంపెనీ కి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లు ఉన్నాయి అది వస్తే బాగుంటుంది స్పేర్ పార్ట్ కంప్లీట్ గా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేట్లు ప్రిపేర్ అయితే కాస్ట్ తగ్గుతుంది. కస్టమర్ శాటిస్ఫ్యాక్షన్ సేల్స్ పెరిగే అవకాశం ఎస్యూవీ సెగ్మెంట్లో వర్క్ చేస్తే ఇంకా మంచిది.
Chevrolet - For performance and efficiency in diesel engines
Fiat - Own Engines
Ford - Safety
in my point of view these 3 companies should come back to India .
Ford also own engine
The issues with the 3 brands mentioned above is the service provision is poor and spare parts are too expensive. Hence consumers are not showing much interest.
Agreed. Ford driveing dynamics awesome
@@Normalhuman1985 it's not correct in Ford issue. Ford service super and moderate expensive
I support only TATA, TATA and Mahendra both are very very good brands... for our Indians... to provide best quality ,reliability and low cost service low cost spares... because of MADE IN INDIA
Love you bro nice Comment
But fit and finish and engine refinement is extremely poor in both companies
Ford కొత్త రకం car లతో మైలేజ్ పరంగా కూడా తిరిగి రావాలి... మధ్య తరగతి కుటుంబ లు అనుకూలమైన ధర లతో రావాలి..
Ford must come back with good mileage with new modal cars
సేఫ్టీ ఫీచర్లు మాత్రం నంబర్ 1లో ఫోర్డ్ కంపెనీ వుంది నంబర్ 2 టాటా మోటార్స్ వున్నది మళ్ళీ ఫోర్డ్ వస్తే బాగుంటుంది
Ford and Fiat should come back to Indian market. I love Ford Ecosport and Fiat Linea
మనకు భద్రత కన్నా ధర మీద ఎక్కువ మోజు ఉంటుంది.
Ford is the best brand interns of safety and quality. Ford should come back with various new models
one of my favorite car FORD is the best car in respect of safety features when compared with other cars
I’m happy with our brands TATA and Mahindra…
No need of other country brands
Yes but indian further brands to be created on 4 wheeler sector
Ford my favourite brand 😍
Ford , company super, Indian prajalaku aanukulanga price,petrol avareg, super looking, good sefty, vasthe baguntunddhi,ford India lo nilabaduthundhi
Ford malli raavaali because build quality awesome
Ford car is driving is great experience, always completion is good for customer...
Ford vaste baguntundi bro
I love Tata car❤
పోయి మంచి పని చేశాయి ఇండియన్ బ్రాండ్స్ కూ మార్కెట్ పెరుగుతుంది
Ambassador and contessa cars tirigi vastey baguntundi
సుజుకి, హ్యుందాయ్ తక్కువ ధరకే వస్తాయి కానీ సేఫ్టీ లేదూ, ఇకపోతే టాటా, మహింద్రాలు తక్కువ ధరకే వస్తాయి సేఫ్టీ కీ ఇంపార్టెంట్ ఇస్తాయి..ford car అనేది పాకెట్ రాకెట్, స్పీడ్ & సేఫ్టీ, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ, ఫ్యామిలీ వాల ఫీలింగ్ , డ్రైవింగ్ ఫ్రెండ్లీ కార్స్, excellent car... కియా కార్ ధర ఎక్కువ, ఇంజన్ సామర్థ్యం ఎక్కువ, సేఫ్టీ కూడా బాగుంటుంది... మన ఆంధ్రాలో హీరో మోటర్ సైకిల్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే కర్మాగారాన్ని పెడితే బాగుంటది..అలాగే హోండా మోటర్ సైకిల్ అసెంబల్డ్ యూనిట్ పెడితే బాగుంటది....
FORD must come back
Anna nee explanation and alage nee concept super❤
Ni voice ki ni information ki take a bow ❤
Ford cars super, excellent cars, ford cars మళ్ళీ ఇండియా కు రావాలని కోరుకుంటున్నాను
Ford must come back
A car company Vacchina konentha sthomatha ledhu andhuke edhi vacchinay rakunna poyedhi ledhu❤❤
😂😂😂
Ford company
High quality
Advanced technology
❤
Indian market is not easy. Who ever it is. They have to struggle alot to become successful in India.
Prapancham lo ekkada ledu car length ni batti tax ese paddati.
Anni safety standards kavali, manaki lopala space undali, bayta car 4m below undali, mileage ekuva undali. Malli car cost below 20L undali. Ivanni vallu cheyyaleka going out from India. Mahindra and Tata cars are not safest they have lot of issues, they are outsourcing engine from fiat, suspension systems from hyundai and body frame from other companies. They have not developed anything in India exclusively.
EcoSport రావాలి అని కోరుకుంటున్నాం...
మన దగ్గర ఉన్న పాలకుల విధివిధానాలతో వారికి నష్టాలు తప్ప
లాభాలు రావు
ప్రీమియర్ 'పద్మిని' & ఫోర్డ్ Endeavor & Eco-Sports... I ❤ Them a lot...💕🥰
ఇవి మళ్ళీ రావాలి...🤩
టాటా, మహీంద్రా , అశోక్ లేలండ్ లాంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయి. విదేశీ కంపెనీలు ఉంటే ఎంత పోతే ఎంత ?
తప్పు. అలా అయితే మనం వాడే మొబైల్స్ సంగతి ఏంటి?? ఆపిల్ ఫోన్..,samsung..,oppo..,vivo..,red mi..,ఇలా ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ మన భారత దేశంలో ఉంటే ఎంత...?? పోతే ఎంత అని అంటున్నమా??? ఇండియన్ తయారీ మొబైల్స్ మనం ఎంతవరకు వాడుతున్నాం చెప్పు????
That's why education is more important in India
That's why education is more important in India That's why education is more important in India
Ford ki loss rala, ford valla india ki loss,
Yela ante , chala cheap ga raw materials indialo buy chesi, cars and spares tayaruchesi 70:30 ratio lo( for every 100 cars, they sell only 30 cars and remaining 70 cars will be exported) pampedhi, aiethe modi govt vachaka GST vachaka dhani pappulu vudakala because of exporting rules., so it is shifted. If, any other govt comes except bjp it will come again and start production, ford influences the raw materials of indian market like steel, iron, rubber
Great explanation.
Ford ecosport my favourite 😂
My favourite even safety wise 100% safe bulitup engine wise super ford .last 25yrs nundi we r using ford
Earlier i drived Ford it's amazing experience of performance and quality and now Chevrolet excellent amazing unbeatable
But both left india 😭
Super brooo ford vasthey baaguntundi anna..... superb car 🚗 nenu drive chesa maa friend diii
Baaga chepaaru 👍..
Oka main reason.. Ford engine lo 'Head gas kit' ani oka part vuntadhi.. it's failure is the most important reason for fords failure..
Fiat car వెనక్కి వస్తే బాగుంటుంది
మాకు 2016 FORD EcoSport ఉంది. కొంచం కాస్ట్ ఎక్కువ అనే కానీ అదో వ్యసనం అయింది, 2023 Hyundai ALCAZAR తీసుకున్నాం కానీ, Ford EcoSport లాంటి Ride మజా రావడం లేదు...
100% number one car .nenu kudaa ecosport second hand tisukundaam ani anukuntunna
Ford super untadi vehicle
That's why education is more important in India
That's why education is more important in India That's why education is more important in India
Chevrolet Cruze, Ford Endeavor, Fiat punto These cars are blast❤
Ford is back in india 2025
మనదేశ ప్రజలకు కావల్సింది ☀
Suv🚙 లు మరియు చిన్న cars 🚘
ధర తక్కువగా ఉండాలి. సౌకర్యాలు ఎక్కువగా ఉండాలి.
ఆ విధంగా
కార్లు తయారు చేసే కంపనీలు ప్రణాళికలు చేసుకోని తయారు చేయాలి.
India🇮🇳 లో 60%
మద్య తరగతి ప్రజలు ఉన్నారు.
ఈ ఒక్క విషయం గుర్తుంచుకోని
కార్ల పరిశ్రమలు పని చేయాలి✍
Ford Cars చాలా strong... చాలా వరకు రాజకీయ నాయకులు వాడుతారు Ford cars....Ford car కు accidents జరిగినా మరణాలు చాలా తక్కువ
Ford malli vasthe nenu ecosport kontanu bro 🎉
Last lo GANGA nadini chupinchi, Gangalo kalisipoinai ani Indicate chesinattu Vundhi, What an IDEA sir ji...!
Ford ecosport
Ford ecosport is my favourite car as soon as possible for India,❤
Come back Ford
Ford must come back with new models with best mileage
Manchi info icharu. Thanks
Chevrolet very very good company
Ford number 1 safety cars in India.
Because of body build quality.
Next Tata ...
ఎండేవర్, ఎండోవర్ కాదు. ఫిస్త కాదు అది ఫియాస్తా.
It would be great if the Ford car came back because it would have good bill quality
Tata & mahindra also provide good build quality.
@@lokeshrao6454 waste compare to ford
@omnamashivaya1573 That's why tata fc**ed Ford Badly by acquisition two brands.
Dnt tell the nonsense.
Ford destroyed badly in india.
Ford safty and dreving mode is superr
Ford and herley vasthe baguntundhi
Forde is best and safety vachi,improve good mailage and standard india
General motors
Chevrolet తిరిగి వస్తే బాగుంటుంది
Must come FORD car
We knew that FORD tractor was made history
FORD 3000
FORD 3600
FORD 3610
FORD 3620
Was most successful in India
Please must relaunch
In India
Car and
tractor Main importance
Hiii... Sir Your videos make stress buster sometimes😊
Tnq u Srihitha Garu❤️
Ford drive chesina vadu Suzuki Hyundai nadapaledu.
I am still keeping my fiesta because i didn't find a better driving car.
Power, handling, road manners lo ford cars super.
Ford కార్స్ ki మించిన కార్స్ ఇప్పటి వరకు రాలేదు
Ratan Tata Vs Ford issue kuda effect chesindi
ఈ ఛానల్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్
Orey lanjja kodku
India base manufacturing, with Spare Parts,frequency of model to the taste of Indians is good for us ..Ford is expected to return...
భారత్ లో tecknowledge బాగా పెరిగింది ఆ కంపెనీలతో ఆధార పడవలసిన పనిలేదు
Naku Ford ante estam kani present unna generation lo Ford comeback ravali ante milage penchi price thaginchi vasthea baguntundhi
General motors is good Auto Mobile company in the world that's why come back to India....
Ford cars are very nicely I recomonded returns its.
Ford endeavour ravali broo my dream car 🚗 . Adhi. Plzz come back 🔙 Ford endeavour
Ford మంచి mileag తో వస్తే మంచిది
My fav Ford....the reason for Ford loss is distrubtors and sevice people
బీజేపీ పార్టీ యొక్క లీడర్స్ కు మామూళ్లు ఇవ్వలేక
🤗👍 0:13
We always have this cheap and best kinda mentality. Quality,Safety ,Comfort cannot mix with mileage, low budget. Indians wanted them all together.Thats why Ford left.But thanks to TATA and Mahindra. As Indian makers they are looking for both !!
First change your mind set,
Before 400 years of wealth in India, was robbed by Western invaders. Ford and East India entered Bharat politics hence they were throughout.
@@balasubrahmanyamkolluru3855 Dont confuse facts with mindset. I didnt say about india here.I expressed current average indian car buyer thought.Thats why Maruti suzuki is the biggest seller in india in providing cars in less prize with mileage but Quality and Safety at stake! Still most sales are theirs only.
Ford safety is important and milage & quality
tata and mahindra are good. dont need any of these brands. even if they comeback , only see losses again.
Ford Ecosport mileage is very good.
Me voice way of explanation me efforts ki take a bow
కారణం వినియోగదారులు,
అమ్మకాలు లేక పోతున్నయ్
అదానీ ఎలా చెబితే అలా వుంది.
100% Ford ravali , best premium quality cars
Ford is the best brand interns of safety and quality.
Friends
మీకు ఎలాంటి కార్ 🚘
ఎంత ధరలో కావాలనుకుంటున్నారు... Car
SUV less than 1 lac 😃
Ford & Nissan excellent in GCC roads..
My Favourite car FORD ENDEAVOUR 😢
అదంతా కాదు. మన వాళ్ళకి BMW ఇంజన్ కావాలి. VOLVO లాంటి బాడీ కావాలి. ALTO ప్రైస్ లో.
అందుకే అన్ని కంపెనీస్ పోతున్నాయి. మన దేశం లో వాళ్ళకి. అన్ని చీప్ గా కావాలి.
Ford should come back with solid cars
Ford...❤
Your my knowledge...tq bro