మస్తాన్ వలిగారు, మీ తపన, తాపత్రయం, మన సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని పడుతున్న శ్రమ ఊరకే పోదు. తప్పకుండా మీ వలన ఏదొ ఒక రోజు మీకు, మీ వలన ఈ సమాజానికి మేలు జరిగే రోజు తప్పక రావాలని కోరుకుందాం.
శ్రీయుత మస్తాన్ గారికి నమస్కారం మీరు ఇప్పుడు ఆ ఇంజన్ తయారు చేయడానికి ఎంత డబ్బు అవసరం పడుతుంది చెప్పగలరు ఆ అవసరాన్ని బట్టి ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది దగ్గర బిక్ష మనట చేద్దాం దానికి ఎలా రూపకల్పన చేయాలో మాకు తెలుసు అలా చేసి మీరు కోరుకున్న విధంగా యొక్క ఇంజన్ జాతికి అంకితం చేద్దాం మీ యొక్క కృషి పట్టుదల అంతా వృధా కాకూడదనే మన ఆలోచన
అందరూ ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు. అసలు, నిజానికి ఆ పెద్దమనిషి ఆముదంతో ఏ వెహికిల్ నడిపాడో, నడపలేదో ఎవరికి ఎరుక? వీడియోలో మనకైతే నడిపి చూపించలేదు. మనకి తెలియదు. మన ఆంకర్ ఈవీ కుర్రాడు ఊరికే మాట్లాడాడు తప్ప ఆయన్ని ఏదయినా వెహికల్ నడిపి చూపించమని అడగలేదు. అతనికి ఆ ఆలోచనే రాలేదు ఎందుకో తెలియదు. ఇప్పటికైనా ఫర్లేదు మన ఈవి కుర్రాడు తెనాలి తిరిగి వెళ్లి వెహికల్ నడిపి చూపించమని ఆయనతో చెప్పి, ఆ వీడియో చేయమని చెపుదాము. ఆ తర్వాత మనకి నచ్చితే మనం వెళ్లి ఆయనతో మన vehicles కి ఇంజిన్స్ తయారు చేయించుకుని మనం తక్కువ ధరకు మన vehicles పర్యావరణ హితంగా నడుపుకుందాము. దీంతో ఆయన పనితనాన్ని మనం గుర్తించినట్టు వుంటుంది. మన ద్వారా ఇతరులు కూడా గుర్తించుతారు. గవర్నమెంట్ కూడా గుర్తించుతుంది. తయారుచేసినాతనకి మంచి పేరూ, డబ్బూ వస్తుంది. ఏమంటారు?
తెనాలిలో దేశంకోసం, స్వాతంత్ర్యమ్ కోసం నాడు ఎందరో జీవితాలు త్యాగం చేశారు, మీరేమో సామాన్యులకు మేలుజరిగే కృషిలో 5 కోట్ల డబ్బు వదులుకున్నారు.🙏 మీ విజ్ఞానం ఆనంద్ మహేంద్రగారికి చేరుతుంది, మీ కృషి విఫల కాదు.!!
విషయం లో క్లారిటీ లేకపోవడం ఈయన మైనస్ పాయింట్. విషయాన్ని ఫర్ఫెక్ట్ గా చెప్పలేకపోవడం మనం గుర్తించాలి.. క్లారిటీ గా చెప్పాలి అంటే ఆముదం తో నడిచే ఇంజన్ తయారు చేశారు. దాని హైలెట్స్, బెనిఫిట్స్ చెప్పాలి. ముఖ్యంగా ఆయిల్ స్మోకింగ్ ఫ్రీక్వెన్సీ ఇలాంటి విషయాలు చెప్పలేకపోతున్నారు. కనీసం డిమో చూపించి ఉంటే బాగుండేది. పేటెంట్ కావాలంటే ఫార్ములా వివరించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అంగీకరిస్తారు. అంతే కాకుండా టెస్టింగ్ రిజల్ట్ తెలపాలి... ఈయన ఎవరైనా టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటే మంచిది. నోటితో చెప్పడం వేరు, టెక్నికల్ గా వివరించ గలిగితే సమస్యా పరిష్కారం లభిస్తుంది.
మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి మీకు ప్రభుత్వం గుర్తించలేదని మీరు బాధపడుతున్నారు మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తే ఇంధనం సంస్థలకి వచ్చేలా ఎక్కువ కాబట్టి మిమ్మల్ని తొక్కేశారు మీలాంటి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఇలా మరుగునపడి పోయారు మీరు దేశానికి ఏదో చేద్దాం అనుకుంటూ ఉన్నారు కానీ మనదేశంలో అలాంటివి చెల్లుబాటులో కానీ లేకుండా చూసే పెద్దలు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు
proof లేకపోతె అది సొల్లు కబురు అవుతుంది. ఈ ఇంజిన్ పది మందికి చూపిస్తే ఎవరో ఒకరు invest చేస్తారు...patent కి సపోర్ట్ చేస్తారు. అవసరమైతే శాంపిల్ గా కొంతమందికి ఇవ్వాలి...ప్రయత్నించి చూడండీ. మీ ప్రయత్నం చాలా బాగుంది. మీరు గెలవాలని కోరుకుంటున్నాను.
రతన్ టాటా గారినీ కలిసి మీ ఇంజెన్ గురించి వివరించండి ఈ ev కుర్రాడి సహాయం తోనో, లేక మరోవిధంగా నో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఈ టెక్నాలజీ మీతోనే నశించిపోకూడదు సార్ 🙏
మీరు చేసిన సాహసం హుద్రకాకుండా మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తే వారి బాధ ఏమిటి అంటే రైతే రాజు అవుతాడు ఇటు ప్రభుత్వం పథకాలకు వారికీ ఇబ్బంది కాబట్టే మీలాంటి మహానుభావుడు గుర్తుతించారు 🙏
ఆయిల్ మాఫియా...... అనేది ఇలాంటి భారతీయ శాస్త్రవేత్తలను ఎన్నటికీ పైకి రానివ్వదు...... ఈ దేశం అభివృద్ధి చెందటం ..... ఎడారి దేశాల ఆయిల్ మాఫియా కంపెనీలు ....ఎన్నటికీ సహించదు..... అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తారు.....
గురువుగారు మీ ఆలోచనా విధానం చాలా గొప్పగా మీరు ఇలా చేయటం రైతులు చాలా ఆనందంగా ఉంటారు ధరలన్నీ అందుబాటులోకి కానీ ప్రజలంతా ఉచితాలు డీజిల్ పెట్రోల్ మీద టాక్స్ గవర్నమెంట్ కొంత ఆదాయం అందువలన మీరు తయారు చేసిన ఇంజన్ కి పేటెంట్ రైట్స్ ఇవ్వట్లేదు గుర్తించటం లేదు
సర్ ఇప్పుడు మన సొసైటీలో చాలా Politics జరుగుతున్నవి చిన్న చిన్న వ్యాపారాల మద్య ఇక్కడ మన ఇండియా లో బ్యాంక్ లోన్ కావాలంటే నిజంగా వ్యాపారం చేసుకొనే వారికి సహాయం చేయవు లోన్ తీసుకొని కట్టని వాళ్ళకి ఇస్తుంది మన సొసైటీ కూడా వాళ్లకు ప్రాధాన్యం ఇస్తుంది.
మస్తాన్ గారు మీరు సక్సస్ అయ్యారు మీరు తయారు చేసిన దానిని ఉపయోగించుకోలేక పోవటం మనదేశదౌర్బాగ్యం అబ్దుల్ కలాం గారు బయోడీజిల్ ను మనదేశం ఉపయోగించుకుంటే బాగుపడుతుందని సూచించారు పెట్రోల్ ఉన్నంతకాలం మీవిలువతెలియదు
సమాజం పట్ల మీకున్న చిత్త శుద్ధికి అంకిత బావానికి హృదయ పూర్వక వందనాలు సైన్టిస్ట్ లకు రాని గొప్ప ఆలోచన మీకు రావడం మీరనుకున్నది సాధించడానికి మీరు పడిన కష్టం అనిర్వాచనీయం 💐💐🙏🙏🙏
అతడు ఆముదం అంటాడు...నువ్వు ఇంజిన్ తప్పితే మిగతా అన్ని ప్రశ్నలు అడుగుతావు...అది ఎలా పని చేస్తుందో...ఒక వేళ ఇంజిన్ ఉండి ఉంటే ఆ ఇంజిన్ ను, పని తీరును చూపించడమో చెయ్యాలి గదా యాంకరు
ప్రజల కోసం, మంచికోసం, దేశం కోసం పాటు పడే వారిని ముందుగా ఎవరూ గుర్తించరు ఆర్దికంగా మానసికంగా చాలా కృంగిపోయి వుంటారు 😢 ఇప్పటికైనా మీ ప్రయత్నం కృషి గుర్తింపు పొందాలని కోరుకుంటూ
Elanti talant unnawaru Mana india 🇮🇳 lo chala mandi unnaru Pitrol disel manamu baiti desham nunchi tiskone awasaram ledu Inka maname india 🇮🇳 nunchi Anni deshalaku saplay chaiyya wachu. Di ni wala na mana india 🇮🇳 peru world lo high lewal ga untundi. ❤ 🇮🇳❤❤
థీరీ చాలా బాగుంది. ప్రాక్టికల్ గా ఆముదంతో వెహికల్ నడిపే విధానాన్ని చూపిస్తే మస్తాన్ గారు చెబుతున్న మాటలకు సార్ధకత ఉండేది. లేక పోతే మరో రామర్ పిళ్ళై లా ఉంటుంది....
ఈయనకి సహాయం చేస్తే మన దేశం లో చాలా మందికి కొత్త పని వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఇందనం ఖర్చు తగ్గుతుంది, రైతులకి మంచి గిట్టు బాటు అవుతుంది bio fuel కోసం పంట వేస్తారు దాని వల్ల భూములు మళ్ళీ సారవంతం గా మారుతాయి,gov పట్టించుకుంటే వాళ్లకి కూడా డబ్బు ఆదా అవుతుంది, పొల్యూషన్ may be తగ్గొచ్చు. ఇంకా చాలా ఉన్నాయ్ బుర్ర ఉన్న వాడు ఎవరైనా ఈయని లెక్కచేస్తారు. ఇది అంత మీడియా వల్ల జరుగుతుంది హెల్ప్ చేయండి అన్న ఈయనకి.
15:ఇథనాల్ తయారిలో బియ్యాన్ని వాడి సాధారణ ప్రజలకు కూడు లేకుండా చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం.... తులసీ చందు గారు ఇథనాల్ గురించి వీడియో చేశారు అందరూ తెలుసుకోండి...100 కంపెనీలు వున్నాయంట మనదేశంలో... ఈ మోరి వాడు పోయేవరకు దేశ న్ని మగ్గ కూడిపేలా వున్నాడు.
ఎంత గొప్ప వ్యక్తులు ఉన్న దేశంలో వారి ప్రతిభ గుర్తించారు. అందుకే దేశం వెనుక పడిపోతుంది. ఆయిల్ కంపెనలు నష్ట పోతాయి అని ఇటువంటి గొప్ప వ్యక్తిని తొక్కి పారేస్తారు. ఇది వాస్తవం. చాలా గొప్ప వ్యక్తి 🙏🏻 జయహో భారత్ 🇮🇳
Mana desham japan, china, America la laa abivruddi chendhaleka povadaniki kaaranam kulam, matham, pedhavaadu, thakkuva sthaaivadu ane ahamkaaram india lo vundadam valle India abivruddhi chendhaleka pothundhi thuu dheenamma india jeevitham annaa masthaan vali anna gaaru meerem baadha padakandi meeru manchi vijayame saadhinchaaru ee braahmanulu mana pai petthanam chelaainchinantha kaalamu mana gurthimpu mana illu dhaati podhu jai insaan✊
చాలా మందికి అర్ధం చేసుకోవడం కుదరదు, ఒక పరిశోధన చెయ్యాలి అంటే అనేక ప్రయోగాలు చెయ్యాలి ఇలా చేసేటప్పుడు అవసరం అయిన వస్తువులు కొని తయారు చెయ్యాలి అంటే డబ్బులు ఖర్చులు అవుతాయి... Leyland ashok, mahindra, Tata company వారు సహకారం, మీడియా సహకారం ఉంటే ప్రజా రవాణా కు చాలా ఉపయోగం పడుతాయి.
సార్ మనము భారతదేశం లో ఉన్నాము జపాన్ లో అమెరికాలో దుబాయ్ మేధావులను ప్రోత్సహించే దేశంలో మనము లేము లంచాలు మోసాలు స్వార్ధాలు రాజకీయ పూరితమైన దేశంలో మనం ఉన్నాం మీ ఆస్తి మొత్తం తిరిగి పోక గవర్నమెంట్ మీకు సహకరించదు అలా చేసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు మీ మీద కేసులు పెడతారు మిమ్మలను పైకి రాకుండా చూస్తాయి అందుకనే కదా మన దేశంలోని మేధావులు పరాయి దేశాలకు వలస వెళ్ళి పోతూ ఉన్నారు మనం మన విజ్ఞానము పరాయి దేశస్తులు అనుభవిస్తూ ఉన్నారు మన దేశము బాగుపడదు మన వంటి వారికి భారత దేశంలో చోటు లేదు ఉండదు
ఎందుకో కాన్సెప్ట్ ఏంటో చెప్పలేదు, కనీసం ఎలా పెరుగుతుందో చెప్పలేదు.. ఒక లీటరు నూనెతో వెలిగే దీపం ఉత్పత్తి చేసే శక్తి అదే లీటరు నూనెతో ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడం ఒకటి కాదు. ఆయన నమ్మినది చెయ్యాలంటే హైడ్రోజన్ లాంటి వాయువులు కలపకుండా జరగదు.
U r great Mastan garu...mana India lo etuvantivi cheste India development aipoddi Andi...pedavadu malli bagupadipoddi peddodu peddaga inkapeddodu aipovali.....meelantivalla ranivvarandi because we r indiance
అయ్యా మస్తాన్ గారు మీరు ఈ దేశంలో ఉండకుండా వేరే దేశంలో ప్రయోగం చేయాల్సింది అప్పుడు మన దేశం వాళ్ళు గుర్తించే వారేమో పొరుగింటి పుల్ల కూర ఇష్టపడే మనదేశంలో మన ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు ఉండిన ఇష్టపడరు ఇది మన దేశం దుస్థితి
ఇప్పుడున్న పెట్టుబడి దారి వ్యవస్థలు జనాలకు ఉచిత పథకాలు కావాలి దీనికి కావలసిన డబ్బులు మద్యం ద్వారా పెట్రోల్ డీజిల్ ధర రాష్ట్ర గవర్నమెంట్ లు దేశ గవర్నమెంటు ఆధారపడి వాళ్ల సొంత పదవుల కోసం తప్ప దేశ అభివృద్ధిని పట్టించుకునే స్థితిలో మన దేశం లేదు సార్ దీనికి చాలా చింతిస్తున్నాము😢😢😢😢😢😢
Demo engine ను వారు మన ఛానల్ కు చూపించి వుంటే బావుండేది నిజంగా ఆ technology నిజాం అయితే ఆనంద్ మహీంద్రా గారు 100percent support చేస్తారు ఇంతకు ముందే alluminism air batery technology ఇంకా పూర్తిగా R And D complete కా లేదు సోడియం బ్యాటరీ technology కూడ ఇంకా road మీదకు రాలేదు అలేగె ఇతని technology purthy R&D జరగాలి అప్పుడు మనకు road మీదకు రాదు
మిత్రమా అతను చెప్పిన కాసెప్ట్ చాలా పాతది గత 10 నుండి 15 years క్రిందనే ఈ కాన్సెప్ట్ వచ్చినది అది అనుకొనత సక్సెస్ కాలేదు అని అనుకుంటున్నాను మరియు FLEXY FUEL ENGINES ను ఇపుడు ఇతర కంపినేస్ లో ప్రవేశ పెట్టారు అతను 5 కోట్ల రూపాయల ఖర్చు పెటినపుడి SAMPLE ENGINE ఎందుకు లేదు I CAN'T TRUST HIM
ఏదో ఒక enrgitic source మీద ఆధారపడి మాత్రమే వెహికల్ engines నడుస్తాయి. అందులో ఆముదం ఒకటి అయ్యి ఉండచ్చు...!! అంతేగా.!! అప్పుడుమాత్రం ఇది పొల్యూషన్ కి హానికారకం కాదన్న guarantee ఏంటి..!? అయితే ఇప్పుడు అందరూ ఆముదం పంటలు పండించడం మొదలు పెట్టాలా....!!!??? అప్పుడు ఇది most wanted fuel కాబట్టి.... ఆముదం పంట తక్కువ కాబట్టి.... ఆముదం అనే ఇందనం rate చుక్కల్ని తాకదనే Guarantee ఏంటి...!!?? వీటన్నిటినీ వదలి అపారమైన ఎన్నటికీ తరగని సౌరశక్తి పైన పూర్తి దృష్టి సారించిన రోజునే విజయం సాధించినట్టు అవుతుంది.... 👍👍🇮🇳🇮🇳
Mastan garu meeru chesindi chala goppa vishayam Fuel mafia/ business meeda chalamandi Aadhara padi bathukuthunnaru, కాబట్టి daanni disturbcheyadaniki evariki dhyiaram ledu. Do not expect any help
మస్తాన్ గారి పరిశోధనలు అడివినకాచిన వెన్నెలఅయింది ఇలాంటి ప్రాక్టికల్ సైన్ టిస్టులను ఉపయోగించుకోడంలోప్రభుత్వా లు పూర్తిగావిఫలం అయ్యాయనడంనూటికి నూరు శాతం కరెక్ట్
Great mastan garu exlent meelanti, vallani, Anchorage cheyaru adi mana india daurbhagyam. Meeru kachitanga tayaaru cheyali ఈ video prati vakkaru share cheyandi pls... ✋
I hold a Ph.D. in Mechanical Engineering. I respect the high level of his work. Castor oil extraction in India is approximately 1.6 million tonnes, while demand for petrol and diesel is approximately 130 million tonnes. Thus, the concept is excellent, but it may not be feasible in the actual world.
At present, it is true as all products are supplied based on demand. If demand for a commodity increases, product can be produced at higher counts. (castor oil in this case with increase in crop area). And Prices balances crop productivity too, ... This is regarding balance between crops like castor oil and edible crops like paddy, as agricultural land is hard to increase in its extent. Even ethanol mixed in fuels is coming from crops. I know my English is bad, but tried to convey meaning
As a mechanical engineer do you have any idea how he is able to produce complete biological fuel engines without emissions?? more farmers will grow castor oil if it really succeeds. Don’t worry about Castor oil production .
ఆవదం తో ఇంజను నడిస్తే pollution levels మాట ఏమిటి. మీరు చెప్పినది బాగానేఉంది. కాని దేశ మంతా ఆముదం supply network ఉండాలికదా మన automobile industry అభివృద్ధిచెందాలంటె. నాకుతెలిసినంతవరకూ rubber seeds నించ్ పెట్రోల్ తయారుచేసే ప్రయత్నం జరిగింది, కాని తరవాత ఏమీ జరగలేదు. ఏమయినా మీ ప్రయత్నం అభినందనీయం.
He really put his great efforts, Govt., or any organisation has to consider his efforts, if is there any efficiency then his discovered technology has to be recognized, it's the basic duty of our Governaments... hatsup Sir...
మస్తాన్ వలిగారు, మీ తపన, తాపత్రయం, మన సమాజానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని పడుతున్న శ్రమ ఊరకే పోదు.
తప్పకుండా మీ వలన ఏదొ ఒక రోజు మీకు, మీ వలన ఈ సమాజానికి మేలు జరిగే రోజు తప్పక రావాలని కోరుకుందాం.
శ్రీయుత మస్తాన్ గారికి నమస్కారం మీరు ఇప్పుడు ఆ ఇంజన్ తయారు చేయడానికి ఎంత డబ్బు అవసరం పడుతుంది చెప్పగలరు ఆ అవసరాన్ని బట్టి ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది దగ్గర బిక్ష మనట చేద్దాం దానికి ఎలా రూపకల్పన చేయాలో మాకు తెలుసు అలా చేసి మీరు కోరుకున్న విధంగా యొక్క ఇంజన్ జాతికి అంకితం చేద్దాం మీ యొక్క కృషి పట్టుదల అంతా వృధా కాకూడదనే మన ఆలోచన
యింత గొప్ప వ్యక్తిని గుర్తించకపోవడం మన దురదృష్టం
గుర్తిస్తే పెద్దల యాపారాలు ఏం కావాలి😂
అందరూ ఏవేవో కామెంట్స్ పెడుతున్నారు. అసలు, నిజానికి ఆ పెద్దమనిషి ఆముదంతో ఏ వెహికిల్ నడిపాడో, నడపలేదో ఎవరికి ఎరుక? వీడియోలో మనకైతే నడిపి చూపించలేదు. మనకి తెలియదు. మన ఆంకర్ ఈవీ కుర్రాడు ఊరికే మాట్లాడాడు తప్ప ఆయన్ని ఏదయినా వెహికల్ నడిపి చూపించమని అడగలేదు. అతనికి ఆ ఆలోచనే రాలేదు ఎందుకో తెలియదు. ఇప్పటికైనా ఫర్లేదు మన ఈవి కుర్రాడు తెనాలి తిరిగి వెళ్లి వెహికల్ నడిపి చూపించమని ఆయనతో చెప్పి, ఆ వీడియో చేయమని చెపుదాము. ఆ తర్వాత మనకి నచ్చితే మనం వెళ్లి ఆయనతో మన vehicles కి ఇంజిన్స్ తయారు చేయించుకుని మనం తక్కువ ధరకు మన vehicles పర్యావరణ హితంగా నడుపుకుందాము. దీంతో ఆయన పనితనాన్ని మనం గుర్తించినట్టు వుంటుంది. మన ద్వారా ఇతరులు కూడా గుర్తించుతారు. గవర్నమెంట్ కూడా గుర్తించుతుంది. తయారుచేసినాతనకి మంచి పేరూ, డబ్బూ వస్తుంది. ఏమంటారు?
@@adireddyrajamohanreddy2773 yes
ఇది అసలు పాయింట్. 😂
That is India
పేదవాడి కీ సాహయం చెచే గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు మీరు ఒక్క సారి వారిని కలవండి మీ సంకల్పం సిద్ధిస్తుంది
Kalavanivvaru sir endukante TATA garu chala big heart person he definitely help anduke competents vadalaru
రత్న టాటా గారు బ్రతికి ఉన్నప్పుడు 15 రోజులు అతని ఇంటి దగ్గర వేచి చూసినా appointment ఇచ్చే వాడు కాదు
తెనాలిలో దేశంకోసం, స్వాతంత్ర్యమ్ కోసం నాడు ఎందరో జీవితాలు త్యాగం చేశారు, మీరేమో సామాన్యులకు మేలుజరిగే కృషిలో 5 కోట్ల డబ్బు వదులుకున్నారు.🙏
మీ విజ్ఞానం ఆనంద్ మహేంద్రగారికి చేరుతుంది, మీ కృషి విఫల కాదు.!!
విషయం లో క్లారిటీ లేకపోవడం ఈయన మైనస్ పాయింట్. విషయాన్ని ఫర్ఫెక్ట్ గా చెప్పలేకపోవడం మనం గుర్తించాలి.. క్లారిటీ గా చెప్పాలి అంటే ఆముదం తో నడిచే ఇంజన్ తయారు చేశారు. దాని హైలెట్స్, బెనిఫిట్స్ చెప్పాలి. ముఖ్యంగా ఆయిల్ స్మోకింగ్ ఫ్రీక్వెన్సీ ఇలాంటి విషయాలు చెప్పలేకపోతున్నారు. కనీసం డిమో చూపించి ఉంటే బాగుండేది. పేటెంట్ కావాలంటే ఫార్ములా వివరించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అంగీకరిస్తారు. అంతే కాకుండా టెస్టింగ్ రిజల్ట్ తెలపాలి... ఈయన ఎవరైనా టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటే మంచిది. నోటితో చెప్పడం వేరు, టెక్నికల్ గా వివరించ గలిగితే సమస్యా పరిష్కారం లభిస్తుంది.
Vorey vedhava,, puraatanam temples ki vellava ekkadiana,, vallu shilapalakalu godalameda chekkinnaru,,vaaranta engineering chedivara,,,ni education nuvvu ni.
Ikkada itane technician, machanic, anni etane,,etanaku materials konnadaniki, manufacturing cheyadaniki permissions kavaali ante,,, permissions gani vaste,, audi, venz, mahindra,,ferrari bodi carlu mootha padutayi
డెమో ఉండాలి.అప్పుడే ప్రజలు ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు.
Correct
అవన్నీ వివరంగా చెప్పి, డెమో చూపించి, ట్రైల్ రన్ చేసి చూపిస్తే ఆయన్ని బ్రతకనీస్తారా మీరు? ఇలా చేసిన మొదటి వారంలోనే శవమై కనిపిస్తాడు.
It's correct
ఒక నిజమైన భారతీయ శాస్త్రవేత్త పట్ల మన దేశం నేతలు...... చేస్తున్న భారీ నిర్లక్ష్యం.
Khutraa
Leader's auntay praja sevakallu, aalanti vallani erri,gurri prajallu votes veysi gellipistunara ? Corrupt nd criminal cases undi Jail lo cheppa kudu tini bail meda bytki varchay yedavallu ne leader's ne cheystaru, aalanti criminals ke bokku media, support irchi prajallu ne inka murkullu ne cheystunaru...... development, opportunities, technology meda vallu enduku chustaru, dorikina aunta dochuhuko, chillara padakallu tho voter's ne banishullu cheysi 😮
మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి మీకు ప్రభుత్వం గుర్తించలేదని మీరు బాధపడుతున్నారు మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తే ఇంధనం సంస్థలకి వచ్చేలా ఎక్కువ కాబట్టి మిమ్మల్ని తొక్కేశారు మీలాంటి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఇలా మరుగునపడి పోయారు మీరు దేశానికి ఏదో చేద్దాం అనుకుంటూ ఉన్నారు కానీ మనదేశంలో అలాంటివి చెల్లుబాటులో కానీ లేకుండా చూసే పెద్దలు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు
Neeku palitha thwaraga ralani korukuntunnanu🌹🙏🌹
@@peoplerights9¹hats off to you
ఈ వీడియో నీ ఆనంద్ మహీంద్రా గారు చూస్తే బాగుండు.please ఎవరైనా ఆ ప్రయత్నం చేయండి.
గొప్ప పని చేస్తున సోదరుడు కి ధాన్యవాదమలు,,
Thanks for your support
This is fake
మీరు చేసిన ప్రయోగం గురుంచి నరేంద్ర మోడీ కి తెలియజేయండి ఆయన మీకు తప్పకుండా అది దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటారు
చరిత్ర గుర్తించని మరో గొప్ప వ్యక్తి....... కచ్చితంగా ఈయన్ని, ఎదగనివ్వరు
Yes, ❤
@@goodluckys94❤
పీత కధ
100% bro😊
మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది మీరు చేసిన ఇంజన్ ఆముదంనూనెతో నడిస్తే మహేంద్ర కంపెనీ వారికి కలవండి
proof లేకపోతె అది సొల్లు కబురు అవుతుంది. ఈ ఇంజిన్ పది మందికి చూపిస్తే ఎవరో ఒకరు invest చేస్తారు...patent కి సపోర్ట్ చేస్తారు. అవసరమైతే శాంపిల్ గా కొంతమందికి ఇవ్వాలి...ప్రయత్నించి చూడండీ. మీ ప్రయత్నం చాలా బాగుంది. మీరు గెలవాలని కోరుకుంటున్నాను.
Ala chesthay ayanaki prana hani unda vachu
@@narasimharaonani1252 Brother cinemalu ekkuva chustav anukunta
Shakthi movie choodandi shiva Karthikeyan dhi ...adhi chooshaakaa koodaa engine choopinchandi appudu choodhaam
రతన్ టాటా గారినీ కలిసి మీ ఇంజెన్ గురించి వివరించండి ఈ ev కుర్రాడి సహాయం తోనో, లేక మరోవిధంగా నో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఈ టెక్నాలజీ మీతోనే నశించిపోకూడదు సార్ 🙏
💯💯💯✔️💐🙏❤️
100%
Go to rathan sir
Good suggest
అయ్యా మీరు చాలా గొప్పవారు మీ మాటతీరు చక్కగా ఉంది మీ కోరిక భగవంతుడు తప్పక తీరుస్తాడు మన దేశం మేధావులను ప్రోత్సహించక పొవడమువలన ఇతర దేశాలకు పోతున్నారు
ఇటువంటి మహా శాస్త్ర వేత్త కు నా హృదయ పూర్వక అభినందనలు. మీకు నా సెల్యూట్ సర్.
మీరు చేసిన సాహసం హుద్రకాకుండా మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తే వారి బాధ ఏమిటి అంటే రైతే రాజు అవుతాడు ఇటు ప్రభుత్వం పథకాలకు వారికీ ఇబ్బంది కాబట్టే మీలాంటి మహానుభావుడు గుర్తుతించారు 🙏
మీ వ్యాఖ్య చాలా బాగుంది.కానీ తెలుగులో తప్పులు ఉన్నాయి సరి చూసుకోండి
మీ ఆలోచన అమలు అయ్యే రోజు త్వరలోనే వస్తుంది సర్
ఆయిల్ మాఫియా...... అనేది ఇలాంటి భారతీయ శాస్త్రవేత్తలను ఎన్నటికీ పైకి రానివ్వదు...... ఈ దేశం అభివృద్ధి చెందటం ..... ఎడారి దేశాల ఆయిల్ మాఫియా కంపెనీలు ....ఎన్నటికీ సహించదు..... అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తారు.....
Raman petrol
ఇది 💯 % నిజం. బతకనియ్యరు
S
Great sir
Congratulations sir
మన దేశంలో కార్పొరేట్ వ్యవస్థలో చాలా జరగొచ్చు. చరిత్రలో చాలా జరిగాయి. గుర్తించాలి మీరు. జ్ఞానులు మీకు తెలియంది కాదు.
వేరే దేశంలో ఈ ప్రయోగం చేస్తే గొప్ప స్థాయి లో ఉండేవారు
కారణం లేకుండ చనిపోయారు ఇలాంటి వారు ఆయిల్ కంపిని వాళ్ళు ఎలా బతకాలి
O0000
@@thirunahariprabhakar6560nuvvu pakka Desam ki puttava? Neelaaga konthamandhi vedhavalu vunnattey Naa Desam lo manchi vaallu vunnaru, Naa country ni waste antaava? Nee
Chance dorikithe sontha deshanni thittali ...adi ...mee goppa
@@truthfindrr3714 Desam lo putti veellu peekindhi emi undadhu, thittadaaniki maatram vasthaaru, social media viral ayyina chinna creativity videos key Anand Mahindra laati vaallu react ayyi contact avvuthunnaru, Mari ilaanti technology ni vadhulukuntaara? Brother
గురువుగారు మీ ఆలోచనా విధానం చాలా గొప్పగా మీరు ఇలా చేయటం రైతులు చాలా ఆనందంగా ఉంటారు ధరలన్నీ అందుబాటులోకి కానీ ప్రజలంతా ఉచితాలు డీజిల్ పెట్రోల్ మీద టాక్స్ గవర్నమెంట్ కొంత ఆదాయం అందువలన మీరు తయారు చేసిన ఇంజన్ కి పేటెంట్ రైట్స్ ఇవ్వట్లేదు గుర్తించటం లేదు
ఇలాంటి వాళ్ళని మన దేశం లో పైకి రానివ్వరు అదీ మన పెత్తం దారి వ్యవస్థ
డెమో చూపిస్తారేమో అని వీడియో చూసా..
డెమో అయినా సరే చూపాలి కదా అప్పుడే గుర్తింపు వచ్చేది
shaik. mastan vali gari krushi adbhutam. prabhutvam gurtiste bagundu...🙏🙏🙏
సర్ ఇప్పుడు మన సొసైటీలో చాలా Politics జరుగుతున్నవి చిన్న చిన్న వ్యాపారాల మద్య
ఇక్కడ మన ఇండియా లో బ్యాంక్ లోన్ కావాలంటే నిజంగా వ్యాపారం చేసుకొనే వారికి సహాయం చేయవు లోన్ తీసుకొని కట్టని వాళ్ళకి ఇస్తుంది
మన సొసైటీ కూడా వాళ్లకు ప్రాధాన్యం ఇస్తుంది.
ఇలాంటి చాలా ఆవిష్కరణ లు వార్తలలో తప్ప ఆచరణలోకి రావడం లేదు ఎందుకో
Fake kabatti.
మస్తాన్ గారు మీరు సక్సస్ అయ్యారు
మీరు తయారు చేసిన దానిని ఉపయోగించుకోలేక పోవటం మనదేశదౌర్బాగ్యం అబ్దుల్ కలాం గారు బయోడీజిల్ ను మనదేశం ఉపయోగించుకుంటే బాగుపడుతుందని సూచించారు పెట్రోల్ ఉన్నంతకాలం మీవిలువతెలియదు
సమాజం పట్ల మీకున్న చిత్త శుద్ధికి అంకిత బావానికి హృదయ పూర్వక వందనాలు
సైన్టిస్ట్ లకు రాని గొప్ప ఆలోచన మీకు రావడం మీరనుకున్నది సాధించడానికి మీరు పడిన కష్టం అనిర్వాచనీయం 💐💐🙏🙏🙏
అతడు ఆముదం అంటాడు...నువ్వు ఇంజిన్ తప్పితే మిగతా అన్ని ప్రశ్నలు అడుగుతావు...అది ఎలా పని చేస్తుందో...ఒక వేళ ఇంజిన్ ఉండి ఉంటే ఆ ఇంజిన్ ను, పని తీరును చూపించడమో చెయ్యాలి గదా యాంకరు
Brother మీకు ముందుగా ధన్యవాదములు....ఇటువంటి technology నీ బయటకు రానియరు......మీకు ఏదో రకం గా శత్రువులు ఎక్కువ అవుతారు జాగ్రత్త సార్
మీ సేవలు గుర్తించాలి.వినియోగంలోకి రావాలి.ఖర్చులు తగ్గాలి.
అందుకే మన దేశం ఇలా ఉంది ఇలాంటి మేథావులని నిర్లక్శం చెయడం వలనే
మీరు గొప్ప వ్యక్తి సార్
మీ కల నెరవేరాలి సార్
ప్రజల కోసం, మంచికోసం, దేశం కోసం పాటు పడే వారిని ముందుగా ఎవరూ గుర్తించరు ఆర్దికంగా మానసికంగా చాలా కృంగిపోయి వుంటారు 😢 ఇప్పటికైనా మీ ప్రయత్నం కృషి గుర్తింపు పొందాలని కోరుకుంటూ
మన దేశ రాజకీయ వ్యవస్థ ఇంత దేశ భక్తి కలిగి ఉంది.ఈ tecnology దేశం ఉపయోగించు కుంటే లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం save ayeddhi. లక్షల ఉద్యోగాలు వచ్చేవి.
సూపర్ అన్న నిన్ను సమాజం గుర్తించాలి ప్రభుత్వం గుర్తించితే మన దేశం అభివృద్ధి పరంలో ఉంటుంది పోలిశెన్ తఘుతుంది జై భారత్
Elanti talant unnawaru
Mana india 🇮🇳 lo chala mandi unnaru
Pitrol disel manamu baiti desham nunchi tiskone awasaram ledu
Inka maname india 🇮🇳 nunchi
Anni deshalaku saplay chaiyya wachu.
Di ni wala na mana india 🇮🇳 peru world lo high lewal ga untundi.
❤ 🇮🇳❤❤
ప్రజల కోసం పాటు పడే వారిని ఎవరూ గుర్తించరు , నిస్వార్ధమైన మీ కృషి అభినందనీయం
Must salute for his dedication,God must bless him and Government must Encourage such person❤❤❤❤
ఇతను తయారుచేసిన ఆముదము ఇంజన్ మీద ఇతనికి పేటెంట్ హక్కు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జై శ్రీ రామ్
Thata garu neellatho nadichedhi chesthe namaroopalu levu...... Jara jagratta oil companies vallatho... For the innovation 🎉❤
థీరీ చాలా బాగుంది. ప్రాక్టికల్ గా ఆముదంతో వెహికల్ నడిపే విధానాన్ని చూపిస్తే మస్తాన్ గారు చెబుతున్న మాటలకు సార్ధకత ఉండేది. లేక పోతే మరో రామర్ పిళ్ళై లా ఉంటుంది....
Shake Mastaan Valu gariki na Hrudayapoorwaka Vandanam.💯
ఇలాంటి గొప్ప వారిని పరిచయం చేస్తున్నా MVS ఛానెల్ ఇంకా అభివృద్ధి చెందాలి
మీ కోరిక నెరవేరాలి . మీశ్రమకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది.
ఈయనకి సహాయం చేస్తే మన దేశం లో చాలా మందికి కొత్త పని వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఇందనం ఖర్చు తగ్గుతుంది, రైతులకి మంచి గిట్టు బాటు అవుతుంది bio fuel కోసం పంట వేస్తారు దాని వల్ల భూములు మళ్ళీ
సారవంతం గా మారుతాయి,gov పట్టించుకుంటే వాళ్లకి కూడా డబ్బు ఆదా అవుతుంది, పొల్యూషన్ may be తగ్గొచ్చు. ఇంకా చాలా ఉన్నాయ్ బుర్ర ఉన్న వాడు ఎవరైనా ఈయని లెక్కచేస్తారు. ఇది అంత మీడియా వల్ల జరుగుతుంది హెల్ప్ చేయండి అన్న ఈయనకి.
మన దేశం టాలెంట్ ని గుర్తించకనే వేరే దేశాలను మనం గుర్తించే విధంగా మన వాళ్ళు ఎదిగారు ఆ దేశాల్లో అడుగు పెట్టి
సార్ మీలాంటి వారికి సమాజం రుణపడి ఉంటుంది
మన దేశానికి ప్రజలను దోచుకోవడం అలవాటు అయింది.....ఇటువంటివి ప్రోత్సహించరు ఇదే దరిద్రం
ఈ వీడియో ని ఆనంద్ మహీంద్రా గారికి పంపించండి.
Yes
Anadh garu kuda......ashuyapadthadu bro .......
Sir Mana cm ki chappandi. Yea Japan Koo lekapothe dhubai Koo ammestadu
😆😅.. మీరు ఏ కాలం లో ఉన్నారు బ్రో,.. ఇతన్ని ప్రశాంతం గా బ్రతకనివ్వండి
15:ఇథనాల్ తయారిలో బియ్యాన్ని వాడి సాధారణ ప్రజలకు కూడు లేకుండా చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం.... తులసీ చందు గారు ఇథనాల్ గురించి వీడియో చేశారు అందరూ తెలుసుకోండి...100 కంపెనీలు వున్నాయంట మనదేశంలో... ఈ మోరి వాడు పోయేవరకు దేశ న్ని మగ్గ కూడిపేలా వున్నాడు.
Peddalu Msthan Vali Gariki My 💓 Padhabhivandanu. SIR. HAT'S OFF To YOU SIR. Vandanalu 🙏🙏.
సార్ మీరు చేసింది చాలా గొప్ప పని🎉
Edi mana rashtra manadesa dhourbhagyam. Dayschesi Eppatikaina prabhutvalu kandlu theravalani korukuntunnanu. Masthan garu really great sir.
ఎంత గొప్ప వ్యక్తులు ఉన్న దేశంలో వారి ప్రతిభ గుర్తించారు. అందుకే దేశం వెనుక పడిపోతుంది. ఆయిల్ కంపెనలు నష్ట పోతాయి అని ఇటువంటి గొప్ప వ్యక్తిని తొక్కి పారేస్తారు. ఇది వాస్తవం.
చాలా గొప్ప వ్యక్తి 🙏🏻
జయహో భారత్ 🇮🇳
అంకుల్ షార్క్ ట్యాంక్
షో కి అప్లై చేయండి
తెన్సే కార్ట్ వాడు హెల్ప్ చేసాడు.
అన్న మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను🎉
సార్ మీరు జాగ్రత . ఈ కార్పొరేట్ కంపనీ వాళ్ళు మీ పై కన్ను వుంటది .మీరు దేశానికి ఉపయోగా పడలి.జాగ్రత
R&D Totally dedicated life..
Great Effort
సార్ మీ వ్యయ ప్రాయస అంతకన్న మీ కష్టం వృదా కాకుడదు అని ఆశిస్తున్న..
Mastan garu success కాలేదు కానీ మండేలా గారి ఈ విడియో మాత్రం సూపర్ హిట్
ఈయనకు ప్రమాదం ఉంటుంది జగ్రత్తగా ఉండండి
భారతదేశం లో మీకు గుర్తింపు వస్తే ఆశ్చర్య పడాలి.
ఎందరో మేధావులు ఈ ప్రభుత్వము లు పట్టించుకొనక గుర్తింపు రాలేదు ఇది మన దేశ దేర్భాగ్యం
ఈయనకు భారత ప్రభుత్వం సపోర్ట్ చేసి, ఇతను ఆవిర్భవించిన టెక్నాలజీ ని సమాజానికి ఉపయోగ పడేలా కృషి చేయాలి, అని ఆశిద్దాం.🇮🇳🌹🌼
Thank you very much for helping and your thinking is better Masthan garu God bless you always sir
మన ఇండియన్ సైకాలజీ ఒకడు ఎదిగితే ఓర్చు కోలేరు ఎదగడం ఎవరో తొక్కేస్తారు అది ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఏది ఏమైనా మీ కృషికి పట్టుదలకు జోహార్లు
Niswardha sevaku Nilivethu Roopam sir meeru. Nisvardhapoorita mahamahulu. ❤
దేశానికి గాని ప్రజలకు గాని ఉపయోగ పడే పని చేస్తే గుర్తించక పొగ తొక్కేస్తారు
Mana desham japan, china, America la laa abivruddi chendhaleka povadaniki kaaranam kulam, matham, pedhavaadu, thakkuva sthaaivadu ane ahamkaaram india lo vundadam valle India abivruddhi chendhaleka pothundhi thuu dheenamma india jeevitham annaa masthaan vali anna gaaru meerem baadha padakandi meeru manchi vijayame saadhinchaaru ee braahmanulu mana pai petthanam chelaainchinantha kaalamu mana gurthimpu mana illu dhaati podhu jai insaan✊
ఈ వీడియో ని మహేంద్ర & మహేంద్ర
కంపెనీ యజమాని కి పంపితే ఆయన సహకారం అందించగలరని
నా ఉద్దేశ్యం,
చాలా మందికి అర్ధం చేసుకోవడం కుదరదు, ఒక పరిశోధన చెయ్యాలి అంటే అనేక ప్రయోగాలు చెయ్యాలి ఇలా చేసేటప్పుడు అవసరం అయిన వస్తువులు కొని తయారు చెయ్యాలి అంటే డబ్బులు ఖర్చులు అవుతాయి... Leyland ashok, mahindra, Tata company వారు సహకారం, మీడియా సహకారం ఉంటే ప్రజా రవాణా కు చాలా ఉపయోగం పడుతాయి.
సార్ మనము భారతదేశం లో ఉన్నాము జపాన్ లో అమెరికాలో దుబాయ్ మేధావులను ప్రోత్సహించే దేశంలో మనము లేము లంచాలు మోసాలు స్వార్ధాలు రాజకీయ పూరితమైన దేశంలో మనం ఉన్నాం మీ ఆస్తి మొత్తం తిరిగి పోక గవర్నమెంట్ మీకు సహకరించదు అలా చేసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు మీ మీద కేసులు పెడతారు మిమ్మలను పైకి రాకుండా చూస్తాయి అందుకనే కదా మన దేశంలోని మేధావులు పరాయి దేశాలకు వలస వెళ్ళి పోతూ ఉన్నారు మనం మన విజ్ఞానము పరాయి దేశస్తులు అనుభవిస్తూ ఉన్నారు మన దేశము బాగుపడదు మన వంటి వారికి భారత దేశంలో చోటు లేదు ఉండదు
ఇక్కడ బ్రతికి ఉన్నారు విదేశాలు లో మనిషి నే ఉంచరు
ఎందుకో కాన్సెప్ట్ ఏంటో చెప్పలేదు, కనీసం ఎలా పెరుగుతుందో చెప్పలేదు..
ఒక లీటరు నూనెతో వెలిగే దీపం ఉత్పత్తి చేసే శక్తి అదే లీటరు నూనెతో ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడం ఒకటి కాదు.
ఆయన నమ్మినది చెయ్యాలంటే హైడ్రోజన్ లాంటి వాయువులు కలపకుండా జరగదు.
ఇంతకీ ఆయన చేసిన ఒక్క యంత్రాన్ని అయినా చూపించలేదు. చూపిస్తే బాగుండేది.
ఇతడిని తెలంగాణా టీ హబ్ కి చేరేలా ప్రయత్నం చేయండి చైతన్య బయ్యా ఇక్కడ ఫర్పెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది
జాగ్రత్తగా ఉండండి మీరు...
గొప్ప శాస్త్రవేత్త.
U r great Mastan garu...mana India lo etuvantivi cheste India development aipoddi Andi...pedavadu malli bagupadipoddi peddodu peddaga inkapeddodu aipovali.....meelantivalla ranivvarandi because we r indiance
అయ్యా మస్తాన్ గారు మీరు ఈ దేశంలో ఉండకుండా వేరే దేశంలో ప్రయోగం చేయాల్సింది అప్పుడు మన దేశం వాళ్ళు గుర్తించే వారేమో పొరుగింటి పుల్ల కూర ఇష్టపడే మనదేశంలో మన ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు ఉండిన ఇష్టపడరు ఇది మన దేశం దుస్థితి
ఇప్పుడున్న పెట్టుబడి దారి వ్యవస్థలు జనాలకు ఉచిత పథకాలు కావాలి దీనికి కావలసిన డబ్బులు మద్యం ద్వారా పెట్రోల్ డీజిల్ ధర రాష్ట్ర గవర్నమెంట్ లు దేశ గవర్నమెంటు ఆధారపడి వాళ్ల సొంత పదవుల కోసం తప్ప దేశ అభివృద్ధిని పట్టించుకునే స్థితిలో మన దేశం లేదు సార్ దీనికి చాలా చింతిస్తున్నాము😢😢😢😢😢😢
Demo engine ను వారు మన ఛానల్ కు చూపించి వుంటే బావుండేది
నిజంగా ఆ technology నిజాం అయితే ఆనంద్ మహీంద్రా గారు 100percent support చేస్తారు
ఇంతకు ముందే alluminism air batery technology ఇంకా పూర్తిగా R And D complete కా లేదు సోడియం బ్యాటరీ technology కూడ ఇంకా road మీదకు రాలేదు అలేగె ఇతని technology purthy R&D జరగాలి అప్పుడు మనకు road మీదకు రాదు
He sold all his machinery Bro due to financial issues
@@mvsautoteluguThen how can we trust him
మిత్రమా
అతను చెప్పిన కాసెప్ట్ చాలా పాతది గత 10 నుండి 15 years క్రిందనే ఈ కాన్సెప్ట్ వచ్చినది అది అనుకొనత సక్సెస్ కాలేదు అని అనుకుంటున్నాను మరియు FLEXY FUEL ENGINES ను ఇపుడు ఇతర కంపినేస్ లో ప్రవేశ పెట్టారు
అతను 5 కోట్ల రూపాయల ఖర్చు పెటినపుడి SAMPLE ENGINE ఎందుకు లేదు
I CAN'T TRUST HIM
ఏదో ఒక enrgitic source మీద ఆధారపడి మాత్రమే వెహికల్ engines నడుస్తాయి.
అందులో ఆముదం ఒకటి అయ్యి ఉండచ్చు...!! అంతేగా.!!
అప్పుడుమాత్రం ఇది పొల్యూషన్ కి హానికారకం కాదన్న guarantee ఏంటి..!?
అయితే ఇప్పుడు అందరూ ఆముదం పంటలు పండించడం మొదలు పెట్టాలా....!!!???
అప్పుడు ఇది most wanted fuel కాబట్టి.... ఆముదం పంట తక్కువ కాబట్టి.... ఆముదం అనే ఇందనం rate చుక్కల్ని తాకదనే
Guarantee ఏంటి...!!??
వీటన్నిటినీ వదలి అపారమైన ఎన్నటికీ తరగని సౌరశక్తి పైన పూర్తి దృష్టి సారించిన రోజునే విజయం సాధించినట్టు అవుతుంది.... 👍👍🇮🇳🇮🇳
Great.man.grvugaru.meeku.shatakoti.dandalu sir.namaste. jai.sir namaste
Great effort, Great commitment and dedication. No words to define your hardwork sir. Hands off 🙏
Mastan garu meeru chesindi chala goppa vishayam
Fuel mafia/ business meeda chalamandi Aadhara padi bathukuthunnaru,
కాబట్టి daanni disturbcheyadaniki evariki dhyiaram ledu.
Do not expect any help
మస్తాన్ గారి పరిశోధనలు అడివినకాచిన వెన్నెలఅయింది ఇలాంటి ప్రాక్టికల్ సైన్ టిస్టులను ఉపయోగించుకోడంలోప్రభుత్వా లు పూర్తిగావిఫలం అయ్యాయనడంనూటికి నూరు శాతం కరెక్ట్
Great mastan garu exlent meelanti, vallani, Anchorage cheyaru adi mana india daurbhagyam. Meeru kachitanga tayaaru cheyali ఈ video prati vakkaru share cheyandi pls... ✋
Miru sagam గెలిచారు పూర్తిగా గెలవాలి జై భూ పూజ
చాలా ధన్యవాదాలు సర్. కానీ ఇప్పుడు ఉన్న సమాజం లో మీ లాంటి వారిని తొక్కేయలనే చూస్తారు
Mea niranthara krushiki phalitham dakkindi sir..tq.so much. Sir.
Grate Andi kani meeru చేసిన ఆముదం తో నడిచే బండి చూపించి ఉంటే బాగుండేది, కనీసం అంకర్ గారి కి అడగాలని ఆలోచన వచ్చి ఉంటే బాగుండేది
EDI correct 💯
వాస్తు జాతకం,సమంత పెళ్లి,మతాల మధ్య గొడవలు,రాజకీయ ఎదవల బ్రేకింగ్ న్యూస్ తప్ప,ఇలాంటివి మన్ టీవీల్లో చూయించరు
I hold a Ph.D. in Mechanical Engineering. I respect the high level of his work. Castor oil extraction in India is approximately 1.6 million tonnes, while demand for petrol and diesel is approximately 130 million tonnes. Thus, the concept is excellent, but it may not be feasible in the actual world.
At present, it is true as all products are supplied based on demand. If demand for a commodity increases, product can be produced at higher counts. (castor oil in this case with increase in crop area). And Prices balances crop productivity too, ... This is regarding balance between crops like castor oil and edible crops like paddy, as agricultural land is hard to increase in its extent. Even ethanol mixed in fuels is coming from crops. I know my English is bad, but tried to convey meaning
Government will not allow this technology because Government will loose GST and excercise duty.
Sorry required 30 million tons only 300 milage petrol 50 milage better than this,
@@rajusarikonda706further it saves precious foreign currency.
As a mechanical engineer do you have any idea how he is able to produce complete biological fuel engines without emissions?? more farmers will grow castor oil if it really succeeds. Don’t worry about Castor oil production .
Sir,, you are the greatest scientist to compare with some other
Ev kurradu done a good job to discover his talent
Great man ! He would be a hero in any other country. Shame on us 😮
ఆవదం తో ఇంజను నడిస్తే pollution levels మాట ఏమిటి. మీరు చెప్పినది బాగానేఉంది. కాని దేశ మంతా ఆముదం supply network ఉండాలికదా మన automobile industry అభివృద్ధిచెందాలంటె. నాకుతెలిసినంతవరకూ rubber seeds నించ్ పెట్రోల్ తయారుచేసే ప్రయత్నం జరిగింది, కాని తరవాత ఏమీ జరగలేదు. ఏమయినా మీ ప్రయత్నం అభినందనీయం.
కొంప దీసి చంద్రబాబు నాయుడు గారు కి చెప్పేరు. దీన్ని కూడా నేనే షేక్ మస్తాన్ వలీ గారికి చెప్పాను అని అంటారు.🎉👏👍
మీరు mahathmulu sir social media punyamani Mahindra garu chusthe మిమ్మల్ని definitely encourage chestharu, wait and see sir❤
మీరు సమాజం కోసం మీ ప్రయత్నం అభినందనీయం