మరి ఇదే ఎంకరేజ్ నానో కు కూడా చేసుంటే ఒక లక్షకే కార్ చచ్చేదిగా... మన దరిద్రం ఇదే మనోళ్లు తయారు చేయడం నచ్చదు పొరుగోడిది బాగుంటుంది... వాడిది గట్టిగా బాగా ఉంటుంది... వాడు దింపేదాకా తెలియదు
Doors మారుతి వేన్ మోడల్ ఉంటే బాగుంటుంది. Rooftop Solar enrgy pannel ఏర్పాట్లు ఉంటే బాగుంటుంది. లగేజీ స్థలం తక్కువ. వెనుక కూర్చున్న వారు ఎక్కి దిగటం కష్టం కనీసం విండీస్ డోర్స్ లేకపోతే ఎలా.. ఇంజనీరింగ్ బాగులేదు..
ఇప్పటికే పార్కింగ్ సమస్యలు ఎక్కువై పోయాయి two wheeler and four wheelers తో. దానికి తగినట్లు road widening జరగడం లేదు, population problem వల్ల. Traffic problem ఇంకా ఎక్కువ అవుతాయి
Very well explained. It can not compete with petrol or diesel cars at the same price although it's a good car when compared with other ev cars of the same segment.
లోపలికి వెళ్ళడానికి చాలా ఇరుకుగా ఉంది. డిక్కీ స్పేస్ లేదు. బ్యాక్ సీట్ సన్నగా ఆటోలో మాదిరిగా ఇచ్చాడు. కానీ price మాత్రం 10 లక్షలు. రీసేల్ ఉండదు. వేస్ట్ కార్ కాదు ఆటో.
డీజీల్ కార్లు అయిన పెట్రోల్ కార్ అయిన బాంక్ లో ఒక్క నిమిషం లో డీజిల్ కోడితెనే వెనకాల కొన్ని పదుల సంఖ్యలో కార్లు ఆగిపోతాయి అలాంటిది 7 గంటలు ఛార్జింగ్ పెడితె ఎంత క్య లైన్ ఉంటాదో పో బంకులల్లో
Brother elanti car ee TATA Nano ane oka model market loki vaste atleast consider cheyyaledu people production ee apesaru that too budget car ade edyna manollaki foreign vi ante mooju ekkuva abba
Manchi kante dharidhranni ekkuvaga istam padutham manam ante ntoh anukunna safety lo NO. 1 TATA alanti company ni nunchi oka middle class family ki use ayyelaa car(NANO) vachinappudu west annaru ippudu idemoh best ataa
Tata Bajaj cars vacchi, manaki mana Indian brands nacchavu, Tata nano click ai untey, ee patiki middle class people ki budget lo electrical car undedhi.. Drohulam manAME anukuntaa
ఉండాల్సిన main feature లేదు..........Fast charging support...... దాని అర్థం fast charging కి compatible battery pack వాడలేదు అని........అంటే cheap quality cells in battery pack...... Wheel size 12 inchs.......😂😂😂 Overall ఒక రిచ్ ఆటోరిక్ష ఎక్కిన ఫీల్ వస్తుందేమో చూస్తే........ TATA TIAGO EV.......best option అవుతుంది.....ఆ price point లో.......... good build quality, decent batch looks, fastcharing support...... Now whats u r choice........??????
Tata nano petrol bandi bandi ni kuda e renga lo pramotion chisthee aa bandi eppudu oka level lo undidhe... Inkoo 4,5 years tharuvatha petrol diesel retes thisukoni vastha ru current bils kuda... Ev vehicles west pickup udavu.. Hyd lo varsham vachinappu thireege chudandee ....ev vehicles ....
యూట్యూబ్ చానెల్స్ వారికి ఈ కంపెనీ వారు ఫ్లయిట్ టికెట్స్ ఇచ్చి, ఢిల్లీ లో స్టార్ హోటల్ రూమ్స్ ఇచ్చి ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇచ్చి చక్కటి రివ్యూలను చెప్పించినట్లు అర్థమవుతోంది. చానెల్స్ ఋణం తీర్చుకోవడానికి కృషి చేస్తున్నాయి గానీ ప్రజల స్పందన అంతగా లేదనిపిస్తోంది.
Hi andi meeru wrong way lo alochistunnaru.... Ma urlo Ramayya ane kurradu unnadu aayanaku car company varu flight tickets teesi star hotels lo accommodation ichi car reviews cheyyinchukovatam ledu... Piga eeyana aa karchulanni aayana tana own money pettukunta annakuda video tiyyataniki chance ivvaledu ఎందుకంటారు?
1st defect 230km traveling. 2nd price mari 7laks+ enti bhaya, 3rd e 2 door,y can't we buy any of diesel nd petrol car.. for my opinion it is waste of money..
రేటు బాగా ఎక్కువ.. లక్ష రూపాయలు పెడితే సెకండ్ హ్యాండ్ ఆటో మంచి ఫ్యూచర్ ఉన్న ఆటో వస్తది మంచి కండిషన్లో ఉన్న ఆటో వస్తది అందులో ఫ్యామిలీ తో వెళ్ళిపోవచ్చు లగేజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఆటోలు తిప్పుకోవచ్చు కిరాయికి తిప్పుకోవచ్చు
ev car superb but kinni completes vunai car యొక్క పొడవు తక్కువగా ఉంది 4 డోర్స్ వుంటే బాగంటుంది car rooftop పైన సోలార్ వుంటే కాస్త runing lo konchem charging అవుంది kada
Which is your favourite Electric Car comment below 👇
Tata Tiago EV
నా బొమ్మ కారు🏎️
Tiago E.V best Valuable Car
Tata nexon
Tata altroz ev
మరి ఇదే ఎంకరేజ్ నానో కు కూడా చేసుంటే ఒక లక్షకే కార్ చచ్చేదిగా... మన దరిద్రం ఇదే మనోళ్లు తయారు చేయడం నచ్చదు పొరుగోడిది బాగుంటుంది... వాడిది గట్టిగా బాగా ఉంటుంది... వాడు దింపేదాకా తెలియదు
Yes correct ga chepparu nano lekunda poyindhi
TATA cars కొనలి మన దేశం లోనే మన సంపద ఉంటుంది కదా
Yes
Super Sir 💯%
తొమ్మిది లక్షలు పెట్టి గుండు కొట్టించు కుడే బదులు ఒక ఆటో 🛺 కొనుక్కోవచ్చు
🤣🤣🤣🤣🤣👌👌👌
😊
🤣🤣🤣🤣🤣
Tata Nano ev తక్కువే.. iam waiting
Doors మారుతి వేన్ మోడల్ ఉంటే బాగుంటుంది. Rooftop Solar enrgy pannel ఏర్పాట్లు ఉంటే బాగుంటుంది. లగేజీ స్థలం తక్కువ. వెనుక కూర్చున్న వారు ఎక్కి దిగటం కష్టం కనీసం విండీస్ డోర్స్ లేకపోతే ఎలా.. ఇంజనీరింగ్ బాగులేదు..
Nano manaku paniki raledu kani chetta kontunnamu
10 lakhs ki manchi vehicles available unnai petrol n diesel.. Anyway who wishes to have EV under 10lakhs with 2 kids and wife.. Can use for 8yrs.
ఇది బాగుంది.....కానీ ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తేనే 🎉
😂
😊😊😊
Adi kuda waste
🤣🤣🤣🤣
చాలా బాగుంది... సార్.... మీరు చెప్పే విధానం...మీ వీడియో సూపర్
ఇప్పటికే పార్కింగ్ సమస్యలు ఎక్కువై పోయాయి two wheeler and four wheelers తో. దానికి తగినట్లు road widening జరగడం లేదు, population problem వల్ల. Traffic problem ఇంకా ఎక్కువ అవుతాయి
Meeku enni karlu unnayi???
కార్ చాలా బాగుంది కానీ 8 లక్షలు రేట్ అంటే చాలా ఏక్కువ
Tooomuch cost
Yes
Tata Nano ev తక్కువ.. 2025 jan లో వస్తోంది... Iam waiting
Comet combining style, performance, and sustainability👍🏻
how much they paid you
Nice video brother, car Bagundi Kani 11lakhs on road price and boot space takkuva undi rest everything is good
No other brands does such high tech features in an Ev
Really
TATA doesn't even bother providing any features 😂
Why do you need high-tech features in a car😂😂
Mere paas MG ki car hai, bahut strong build hota hai uska, isse bhi high expectations hai
1) SLIDING DOORS
2) FRONT GLASS BUS లాగ 90-DEGREE ఉంటే VISIBILITY బాగుంటుంది.
3) LUGAUGE STAND కుడా ఉంటే ఇబ్బంది ఉండదు.
Very well explained.
It can not compete with petrol or diesel cars at the same price although it's a good car when compared with other ev cars of the same segment.
Advantages mathrame kakunda disadvantages kooda cheppandi.
లోపలికి వెళ్ళడానికి చాలా ఇరుకుగా ఉంది. డిక్కీ స్పేస్ లేదు. బ్యాక్ సీట్ సన్నగా ఆటోలో మాదిరిగా ఇచ్చాడు. కానీ price మాత్రం 10 లక్షలు. రీసేల్ ఉండదు. వేస్ట్ కార్ కాదు ఆటో.
డీజీల్ కార్లు అయిన పెట్రోల్ కార్ అయిన బాంక్ లో ఒక్క నిమిషం లో డీజిల్ కోడితెనే వెనకాల కొన్ని పదుల సంఖ్యలో కార్లు ఆగిపోతాయి అలాంటిది 7 గంటలు ఛార్జింగ్ పెడితె ఎంత క్య లైన్ ఉంటాదో పో బంకులల్లో
ఇది చైనా కారు.England కారు అని మార్కెట్ చేస్తున్నారు. English brand ని చైనా వాడు కొన్నాడు. ఇది కొంటే...india కి వ్యతిరేకంగా ఒక క్షిపిని కొన్నట్టే.
Looks so cute , Recently seen this vehicle in Hyderabad
In Vijayawada also
చాలాబాగా explain చేసారు
MG always brings quality cars, looks promising
Rate also 😂😂😂
Tata nano comes in 1lakh, strong build quality.
Review explanation is really impressive with very good stable voice pitch.
Tq andi
Brother elanti car ee TATA Nano ane oka model market loki vaste atleast consider cheyyaledu people
production ee apesaru that too budget car ade edyna manollaki foreign vi ante mooju ekkuva abba
This is the best option in electric car sector😍
Well reviewed sir, this is types of review we want
E car 🚗🚗🚗 kanna ev auto beast..edhi car bro..me daggara unna nanu car beast ..bro..
Manchi kante dharidhranni ekkuvaga istam padutham manam ante ntoh anukunna safety lo NO. 1 TATA alanti company ni nunchi oka middle class family ki use ayyelaa car(NANO) vachinappudu west annaru ippudu idemoh best ataa
Super ga explain chesaru bro
సెకండ్ హ్యాండ్ లో అమ్మితే లక్ష కూడా రావు
అంతేగా
ఎవడు అమ్ముతాడా అని చూస్తున్న
@@explorer-lounge wait chey
Iam also bro
Exactly
Build quality looks very durable, anyways, all MG cars have strong build
Back side seat loki vellalante chala ibbandhi tho vellali driver alasipothe Digi open chesi malli set chesukovalante thita vattadhi
What is the Global Encap rating for this Car?
Vehicle design is really cute and premium interior MG always has solid body and strong build quality
Yes u r correct
Tata Bajaj cars vacchi, manaki mana Indian brands nacchavu, Tata nano click ai untey, ee patiki middle class people ki budget lo electrical car undedhi.. Drohulam manAME anukuntaa
EV laku 30.to 50 PERCENT govt rebate 10 years iste sales encourage ga untundi petrol dirsel use tagguddi
ఉండాల్సిన main feature లేదు..........Fast charging support...... దాని అర్థం fast charging కి compatible battery pack వాడలేదు అని........అంటే cheap quality cells in battery pack......
Wheel size 12 inchs.......😂😂😂
Overall ఒక రిచ్ ఆటోరిక్ష ఎక్కిన ఫీల్ వస్తుందేమో చూస్తే........
TATA TIAGO EV.......best option అవుతుంది.....ఆ price point లో..........
good build quality,
decent batch looks,
fastcharing support......
Now whats u r choice........??????
Loaded with high tech features 👍🏻
😂😂 ఎవడో డబ్బులు ఉన్నోడు సరదాగా కొనుకుంటే కొనుకోవాలి అంతే
ఆవును car very super
4 లక్షలు 👍
Tata nano petrol bandi bandi ni kuda e renga lo pramotion chisthee aa bandi eppudu oka level lo undidhe...
Inkoo 4,5 years tharuvatha petrol diesel retes thisukoni vastha ru current bils kuda...
Ev vehicles west pickup udavu..
Hyd lo varsham vachinappu thireege chudandee ....ev vehicles ....
Such luxury and premium interiors
Made for city driving, this car is perfect 👍🏻
Nano is much better with regards to price, design , mileage.
Battery mariu petrol version (emergency lo)kuda untunda.
Rolls-Royce model change chesthy baguntandi
Crash test rating for this CAR ?
యూట్యూబ్ చానెల్స్ వారికి ఈ కంపెనీ వారు ఫ్లయిట్ టికెట్స్ ఇచ్చి, ఢిల్లీ లో స్టార్ హోటల్ రూమ్స్ ఇచ్చి ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇచ్చి చక్కటి రివ్యూలను చెప్పించినట్లు అర్థమవుతోంది. చానెల్స్ ఋణం తీర్చుకోవడానికి కృషి చేస్తున్నాయి గానీ ప్రజల స్పందన అంతగా లేదనిపిస్తోంది.
Hi andi meeru wrong way lo alochistunnaru.... Ma urlo Ramayya ane kurradu unnadu aayanaku car company varu flight tickets teesi star hotels lo accommodation ichi car reviews cheyyinchukovatam ledu... Piga eeyana aa karchulanni aayana tana own money pettukunta annakuda video tiyyataniki chance ivvaledu ఎందుకంటారు?
Bakwaz కార్. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. Rear seat లో కూర్చోవాలంటే . ముందు ఉన్నవారిని లేపాలి. బదులుగా back సైడ్ seperate డోర్ ఇస్తే బాగుండేది
చెప్పడం చాలా బాగుంది, కానీ lengthy వల్ల బోర్
True representation of the future of electric vehicles😍😍
అంతేగా, అంతేగా...😂
1st defect 230km traveling. 2nd price mari 7laks+ enti bhaya, 3rd e 2 door,y can't we buy any of diesel nd petrol car.. for my opinion it is waste of money..
Ev కార్లు వాటి విలువ కంటే 4 నుంచి 5 లక్షలు ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారు. మీడియా వాళ్ళు గుడ్డిగా ప్రమోట్ చేస్తున్నారు
Ground level chala low ga vundi, India lo chala speed break's hight lo vuntayi car damage avutundi
Our Enginerres think Auto charge for battery vehicle means connecst solar panel to all vehichles
రేటు బాగా ఎక్కువ.. లక్ష రూపాయలు పెడితే సెకండ్ హ్యాండ్ ఆటో మంచి ఫ్యూచర్ ఉన్న ఆటో వస్తది మంచి కండిషన్లో ఉన్న ఆటో వస్తది అందులో ఫ్యామిలీ తో వెళ్ళిపోవచ్చు లగేజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఆటోలు తిప్పుకోవచ్చు కిరాయికి తిప్పుకోవచ్చు
Compact yet spacious 😍
TATA and Mahindras has to develop this type
Interiors look very posh and luxury
నేనైతే టాటా నానో EV కోసం ఎదురు చూస్తున్నూస్తున్నాను 🙏హరే కృష్ణ
I'll anyday prefer MG over TATA
Mixture of tata nano and zen carbon with advanced technology and EV
అన్న ఇంత రేటు పెట్టి ఈ కొనరు 2 లాక్స్ ఉంటే full సెల్ అవుతుంది
Manchi Electric bike radu bro.. 2 lakh ki
ఇంకో లక్ష ఎక్కడ అయినా పర్లేదు..... కొంచం పొడవు పెంచి కూర్చోడానికి ఫ్రీగా ఉండేలా చేస్తే అద్భుతం గా ఉంటుంది
Auto chala best fresh air lo vellachu
Car looks so cute from outside
Current Indian dense traffic needs such type of micro cars, great
Anna battery cost coodaa cheppi undavalsindhi any way all the best 👍🌹🌹🌹
Bro adi TPMS ante Tye Pressurre Minitoring system.. not management kadu..correction. and wifer blades kadu..wiper blade..correct it..thanks
Review is really nice sir, honest opinion 👍🏻
Hi, is it worth it to Buy FIAT Punto Dynamic diesel 2014 80K kms for 3.5 L?? Any possible problems in the future with this model ?
Design is really cute
For rear passengers not safe escape in emergency situation.
Price 1 lakh vunte super
ev car superb but kinni completes vunai car యొక్క పొడవు తక్కువగా ఉంది 4 డోర్స్ వుంటే బాగంటుంది car rooftop పైన సోలార్ వుంటే కాస్త runing lo konchem charging అవుంది kada
Back said door ondali wantulo aitee elaa
Onley vishaka and anadhar District possible and not possible yes or no
5 lacs is enough for this very smallest car
Top notch features provided
ఈ వీడియో వల్లనా టైం బొక్క నెక్స్ట్ టైం ఈలనాటి వీడియోస్ చేయండి సార్ ప్లీజ్
Fire avuthunnayanta kada battery vehicles em problem undada tiskunte
ఆ వెహికల్ కి అంత హైప్ జనాలు ఇవ్వలే అన్న....TH-camrs మాత్రమే హైప్ ఇచ్చారు....Like a Paid Promotions....
Heavy chances for rat bytes at down section of the car.
4. లక్షలు బాగుంటది
How many miles does it gives
Tata nano ev is better option emo bro deenikate, becoz cost is less compared to mg, tata also maintain some quality in its cars.
Compair to this car nano is best we love nano cars
Not sure how many car buyers know that MG is owned by Shanghai Motors (a Chinese company).
Maximum speed entha vellochhu.
Anna speed entha velthadhi ani cheppaledhu...
EV Nano eppudu vastundi
Annya pethulu super anna
MG always has solid body and strong build quality
Anna big pan anna ❤❤
Nice bro
Good review sir
Double door unte konachu 4 seater must
ఏమైనా ప్రమాదం జరిగితే వెనుక కూర్చున్న వారు త్వరగా బయట కి రావడం కష్టం