సార్ మరో జన్మ మంటు ఉంటె మళ్లీ మన భారత దేశంలో నే మన తెలుగు వారిగా పుట్టాలని మి అభిమానిగా చిన్న కోరిక సార్ మియాథ్మకు శాంతి కలగాలని అందరం కోరుకుంటున్నాం జై హింద్
ఎందుకు సురేష్ మన తెలుగు నటీనటులు ఒక్కరు కూడా ఆయనని కడసారి చూడటానికి కూడా వెళ్ళలేదు.ఇంతకంటే ఆయనకు అవమానం ఏం కావాలి.ఆయన తెలుగు కోసం తపించే వారో మీకూ తెలిసి ఉండచ్చు.మన వాళ్ళు ఆయనకి ఏమి చెయ్యలేదు.
బాలు సర్,మీరు ఉన్న టైం లో మేము పుట్టడం భగవంతుడు మాకు కల్పించిన అదృష్టం, నిజంగా మా ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోయినట్టుగా ఉంది, మీరు శివైక్యం చెందటం తెలుగు భాషకు తీరని లోటు..
బాధలో ఓదార్చే చేయూత మీ పాట... సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట... ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట.... సాయంకాలం సేదా తీర్చే సంధ్యారాగం మీ పాట... ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట... అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిన సత్యం మీ పాట... మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట... సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట.. అమరం మీ పాట... అమృతమూర్తికి అశ్రునివాళి... - సాయి ప్రకాష్ రెడ్డి
మేము నమ్మ లేని చేదు నిజం మీరు మా మధ్య లేకపోవడం. కాని మీ గానామృతం తో మా మనసులోనే శాశ్వతంగా నిలిచిపోయిన గాన గంధర్వులు మీరు.. SPB SIR AMAR RAHE ...... SALUTE TO YOU BOTTOM OF OUR HEARTS 🙏🙏🙏
SP . బాలు గారు ఇంకెన్ని పాటలు పాడిన ఇంకో కొత్త పాట కోసం ఎదురు చూస్తూ ఉంటాము. Atleast పాటలు పాడలేక పోయిన హాపీగా ఇంటికి వస్తే చాలు అని భగవంతుడిని prayer చేస్తున్నాము
@@bhanuprasad3352 brother nee Peru lo unna simplicity neelo ledhanukuntaa... Oka ammai ni alaa personal ga adagadam thappu... Don't mine bro Mana intlo kooda ladies untaru vaallani evaraina elaa ante oorukuntaamaa cheppu.... Naaku thodu oka thammudu thappa aadavaallu evaru puttaledhu bro maa Amma ki.... maa intlo kooda oka mahalaxmi putti unte baagundedhi Ani ippatiki anukuntaam...... So ladies ki respect iddham thappu ledhugaa ivvadam lo...🙂
@@kannayya9010 what's wrong with u, u r living in a society feeling disclaim or charector assassination about asking number. In d name of something asking something is different, I was frank and honest, I don't think dis is wrong and I had/have no intension of any other.
ఈ ఇంటర్వ్యూ ఏంటండీ అస్సలు ఎన్నిసార్లు చూసినా బొర్ కొట్టదు .ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది ..అది మీలో ఉన్న మ్యాజిక్ ..ఇలాంటి గొప్పవ్యక్తులు చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు..మహానుభావులు 🙏🙏
OMG..All Rounder. SPB Sir will Never Before and Ever After... Awesome Personality... We have to Learn A Lottttt from The Gandharva of Singing....🙏🙏🙏❤️❤️❤️❤️❤️ We are so Proud to have you Sir..
బాలు సార్ కోసం మళ్ళీ మళ్ళీ చూసే వారు లైక్ చేయండి లవ్ యు బాలు సార్ we miss you చాలా ఏడుపు వస్తుంది, మిమ్మలిని చూస్తుంటే ఇపుడు మనతో లేరు అని బాలు సార్ మళ్ళీ రండి మా కోసం 😭🙏🌹🌹ఆలీ సార్ ధన్యవాదాలు 👏
7:58 మీరే అన్నారు కదా సార్... నాలాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం అని... మరి అపుడే ఎలా వదిలి వెళ్లారు సర్.... నిజమే మీలాంటి సింగర్ ని మేము ఇక చూడలేం...miss you so much sir...RIP...😭😭😭😭😭
Tq sir... Telugu lo inni manchi songs... me ghatram tho maku vinipinchinandhuku.... Telugu basha vunnanni nallu me paatalu n meru ma hrudhayallo vuntaru sir.... No one can replace you.... ❤
నిద్రపట్టట్లేదు... బాలు గారు మీరు లేరని తలచుకుంటే... మీ పాటలే మాకు దిక్కు...కనీసం రోజుకు రెండుసార్లు ఈ వీడియో చూసి నన్ను నేను మోసం చేసుకొని నిద్రపోతున్నా...
Balu garu Leni lotu evaru thircha lenidi. Still we didn't digest about this sad incident. We never expected . You are still alive in every heart of Indians. We love you Balu sir
such a memorable moments ee rendu episodes ekkuva sepu aayyanni choodachu ekkuva sepu aa madhuramaina swaranni vinachu ippatike nenu 10 sarlu choosanu na mobile lo ika internet unna lekunna ee videos undali anduke download cheskunna nenu chaala problems lo unnappudu aayana paatalu nannu enthagano help chesai balu garu meeru eppudu maa gundello chirastayiga nilichipotaru.......
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wat a memory,wat a respect towards elders,wat a sense of humour,wat a balance in life,.......perfect man ....yenno janmala sukrutham....andi me Janma ravalante ....mana telugu industry lo meru undadam mana adrustam....v feel very proud ...ur d inspiration to the upcoming singers and younger generation in singing and also in life....🤗😍
Many people might have seen this on telecasted day in ETV and watching again and again like me... This was shot in such a friendly, informative and humorous was only because Ali garu was the host who is associated with SPB garu and their family. 🙏🙏 to SPB garu
ఇంకా వందేళ్ల తరువాత కూడా మీరు పాట రూపంలో బ్రతికే ఉంటారు మాతరం మతరువాత తరం అదృష్టం గా భావిస్తున్నాం మీరు ఏలోకంలోఉన్న సంతోష్యం గా ఉండాలని కోరుకుంటూ సదా మీ అభిమాని 🙏🙏🙏
బాలుగారు మీరు మాకు భౌదికంగా దూరం అవ్వచ్చు ఏమో కానీ.... సంగీతం ఉన్నంతవరకు మీరు మా మనసులలో ఉంటారు... ఒకరు తమ ఇష్టమైన 100 పాటలు రాసుకుంటే అందులో 50 కి పైగా మీవే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు అనుకుంట.... ఓం శాంతి....
Thanks Ali garu for inviting my lovely & friendly singer SP Balu Sir ni & SP Balu Sir really me lanti singers ippudu leru sir meku yevvaru sati raru raleru kuda asalu me lanti singer ippudu pade vallalo yevvaru leru & ur my favorite favorite favorite singer & my favorite favorite favorite hero also u only sir me gurinchi yenni cheppina thakuve sir .
meeru unna ee prapanchalo nenu undadam entho adrustam mee patala komalo nenu unnanduku chala santhosanga undi sir Thank you so much sir ....I❤U sir.....
కొన్ని వేలకోట్లు డబ్బైన
మీ నవ్వు ముందు
బలాదూర్ బాలుగారు
I miss u sir
సార్ మరో జన్మ మంటు ఉంటె
మళ్లీ మన భారత దేశంలో నే మన తెలుగు వారిగా పుట్టాలని మి అభిమానిగా చిన్న కోరిక సార్
మియాథ్మకు శాంతి కలగాలని అందరం కోరుకుంటున్నాం
జై హింద్
🙏🙏🙏🙏
ఎందుకు సురేష్ మన తెలుగు నటీనటులు ఒక్కరు కూడా ఆయనని కడసారి చూడటానికి కూడా వెళ్ళలేదు.ఇంతకంటే ఆయనకు అవమానం ఏం కావాలి.ఆయన తెలుగు కోసం తపించే వారో మీకూ తెలిసి ఉండచ్చు.మన వాళ్ళు ఆయనకి ఏమి చెయ్యలేదు.
@@bhupatisuryateja నిజం వీళ్లు పచ్చి స్వార్ధపరులు అంటా మొసలికన్నీరు ఘంటసాల వారి విషయంలో కూడ రామారావు నాగేశ్వరరావు లు ఇలాగే ప్రవర్తించారు
@@mvsrajaram1246 vbvv
@@mvsrajaram1246 vbvv
బాలు సర్,మీరు ఉన్న టైం లో మేము పుట్టడం భగవంతుడు మాకు కల్పించిన అదృష్టం, నిజంగా మా ఫ్యామిలీ మెంబర్ ని కోల్పోయినట్టుగా ఉంది, మీరు శివైక్యం చెందటం తెలుగు భాషకు తీరని లోటు..
బాధలో ఓదార్చే చేయూత మీ పాట...
సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట...
ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట....
సాయంకాలం సేదా తీర్చే సంధ్యారాగం మీ పాట...
ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట...
అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిన సత్యం మీ పాట...
మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట...
సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట..
అమరం మీ పాట... అమృతమూర్తికి అశ్రునివాళి...
- సాయి ప్రకాష్ రెడ్డి
తెలుగు లో చేసిన ఇంటర్వ్యూ షో లలో అలీ తో చేసిన ఈ షో బెస్ట్
ధన్యవాదాలు
మళ్లీ మీరు ఇదే తెలుగు సినిమా రంగంలో పుట్టాలని ఆ బ్రహ్మ దేవుడినీ కోరుకుంటున్నా సార్ ...love you sir
మా మనసుల్లో.. మీ స్వరం 🎤😍 చిరస్థాయిగా నిలిచిపోతుంది సార్.🙏🙏🙏♥️
బాలు గారు మరణం తరువాత ఆయన నీ గుర్తు చేసుకొని మళ్లీ చూసిన వాళ్ళు ఇక్కడ ఓహో like కొట్టి ఆయన కి నివాళి అర్పి దాం
Entra ni badha
Nenu erju cudanu
Adukunevadiki aravai darlu ni likes 🙏🙏🙏
Niku likes kavali ante aduko vestham ante kani ielanti valani addam pettukoku ra
😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు గుర్తు వచ్చినప్పుడాల్లా ఈ ఎపిసోడ్ చూస్తే చాలు మీరు మా పక్కనే ఉన్నాటు ఉంటుంది సర్. మరణం శరీరానికే మీ ఆత్మా కూ కాదు గురువు గారు ❤️
మేము నమ్మ లేని చేదు నిజం మీరు మా మధ్య లేకపోవడం.
కాని మీ గానామృతం తో మా మనసులోనే శాశ్వతంగా నిలిచిపోయిన గాన గంధర్వులు మీరు..
SPB SIR AMAR RAHE ...... SALUTE TO YOU BOTTOM OF OUR HEARTS 🙏🙏🙏
SP . బాలు గారు ఇంకెన్ని పాటలు పాడిన ఇంకో కొత్త పాట కోసం ఎదురు చూస్తూ ఉంటాము. Atleast పాటలు పాడలేక పోయిన హాపీగా ఇంటికి వస్తే చాలు అని భగవంతుడిని prayer చేస్తున్నాము
Felt same
ఈ విశ్వం ఉన్నంతవరకు మీ పాట ఉంటుంది సార్. SP బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రదిస్తున్నాను
మీ లాంటి గొప్ప మంచి మనిషిని భారతదేశం మరియు సంగీత ప్రపంచం కోల్పోయింది సార్ ,మీరు ఎక్కడున్నా మీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్న 🙏.
మీకు చావెక్కడిది సర్..
తెలుగు పాట ఉన్నంతవరకు మా గుండెల్లో మీరుంటారు.
Never before & Ever after one and only voice of music
S
S
R
@Rajesh Sarma _ Look a little back He was in second generation in film industry
Yes👌
సూపర్ నేను ఒక్క ఎపిసోడ్ తప్పలేదు కానీ ఒక్క ఎపిసోడ్ కూడా లైక్ కోట లేదు ఒక్క కామెంట్ పెట్ట లేదు ఈ ఎపిసోడ్ మనసుకి టచ్ అయింది సూపర్
Gunnari Gunnari paduthateeyagppp
vijay pallapoth”!
Rffyjto.zàqq11qq j i7
vijay pallapothu pxddppfpffffhhkgl
Super Balu Garu
యస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆ దేవదేవుడిని వేడుకొంటున్నాను
@Padmavathi Basavaraju but he's no more!!!! 😔😔😔😔😔RIP sir
@@nihagovind8527
0987
బాలు గారు మీరు మా తెలుగు వాడిగ పుట్టడం..అందులో నెను ఉండటం చాల అదృష్టాం సర్ మా పుట్టుక నుండి మీ పాటలే విన్నాం సర్
Balasi
etv news
Canxx xx
@@hemanthmannava5126 to
తెలుగు ఉన్నంత వరకు మీ పాట మీ గాత్రం నిలిచి ఉంటుంది గురువు గారు
Thank you alitho saradaga team
For valuable interview
SPB sir is a legend
Rip sir😭😭... How many members are coming to here after SPB death... We miss you legend
😥😢😢😥
@@mounikasankar85 missing him Monika. Okasari kaludhamu matladkundham SP gari gurinche, please share u r number
@@bhanuprasad3352 brother nee Peru lo unna simplicity neelo ledhanukuntaa... Oka ammai ni alaa personal ga adagadam thappu... Don't mine bro Mana intlo kooda ladies untaru vaallani evaraina elaa ante oorukuntaamaa cheppu.... Naaku thodu oka thammudu thappa aadavaallu evaru puttaledhu bro maa Amma ki.... maa intlo kooda oka mahalaxmi putti unte baagundedhi Ani ippatiki anukuntaam...... So ladies ki respect iddham thappu ledhugaa ivvadam lo...🙂
@@kannayya9010 what's wrong with u, u r living in a society feeling disclaim or charector assassination about asking number. In d name of something asking something is different, I was frank and honest, I don't think dis is wrong and I had/have no intension of any other.
@@bhanuprasad3352 ok done brother... Can you please send me your sister number or any other personal number... Yes I'm living in this type of society
ఎస్పీ బాలు గారు చనిపోయిన తర్వాత చూసినా వాళ్ళు ఉన్నారా
Me
Yes me also😂
Me
Yes nenu Mali choosthunaanu. Love u sir we miss u
Me
ఈ ఇంటర్వ్యూ ఏంటండీ అస్సలు ఎన్నిసార్లు చూసినా బొర్ కొట్టదు .ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది ..అది మీలో ఉన్న మ్యాజిక్ ..ఇలాంటి గొప్పవ్యక్తులు చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు..మహానుభావులు 🙏🙏
OMG..All Rounder. SPB Sir will Never Before and Ever After... Awesome Personality... We have to Learn A Lottttt from The Gandharva of Singing....🙏🙏🙏❤️❤️❤️❤️❤️ We are so Proud to have you Sir..
బాలు సార్ కోసం మళ్ళీ మళ్ళీ చూసే వారు లైక్ చేయండి లవ్ యు బాలు సార్ we miss you చాలా ఏడుపు వస్తుంది, మిమ్మలిని చూస్తుంటే ఇపుడు మనతో లేరు అని బాలు సార్ మళ్ళీ రండి మా కోసం 😭🙏🌹🌹ఆలీ సార్ ధన్యవాదాలు 👏
అందరి బంధువయా....
నెల్లూరి బాలయ్య!! 🙏💐✨🎼🎶👍
🤣🤣🤣
😭😭
మళ్ళీ ఎప్పుడు పుడతారు బాలు గారు.
We miss you గురువుగారు
puttaakaaa mee entiki vasthaaru le 🤗
7:58 మీరే అన్నారు కదా సార్... నాలాంటి సింగర్ మళ్లీ పుట్టడం కష్టం అని... మరి అపుడే ఎలా వదిలి వెళ్లారు సర్.... నిజమే మీలాంటి సింగర్ ని మేము ఇక చూడలేం...miss you so much sir...RIP...😭😭😭😭😭
Miss you Sir
Miss you so much sir
😭😭😭😭
Tq sir... Telugu lo inni manchi songs... me ghatram tho maku vinipinchinandhuku.... Telugu basha vunnanni nallu me paatalu n meru ma hrudhayallo vuntaru sir.... No one can replace you.... ❤
Never ever forgotten singer of indian film industry S P B..sir u will live forever in ur songs...miss u sir..😔🙏🙏🙏💐💐💐 R I P....
కరోన నుంచి మీరూ తోరగ కొలుకోవాలి sir.. మిమ్మలి కలిసే అదృష్టం కావాలి
l
5
@@hemanthsai79 QQQQQQQQQQQQQQQQQQQ
😭😭😭😭😭
Unfortunatley He is no more now,we miss A legend
Irreplaceable ....What a legend...What a life....thank you for everything you have done Sir...
Love - forever...
ఎవ్వరి ఆయుష్షు ఇన ఉన్నంత వరకు ఉంటుంది. కానీ బాలు గారి ఆయుష్షు విన్నంత వరకు ఉంటుంది. 🙏🙏
బాలు గారి పాటల్ని ,బాలు గారిని మర్చిపోవడం అనేది చాలా కష్టం.చాలా మంది బలుగారిని మిస్ అవుతున్నారు దానిలో నేను కూడా ఒక్కడిని
బాలు గారి పాటల తోనే తూర్పు తెల్లవారు తుంది, పాట వినని రోజు వుండదు, దేవుని పాటలు లో ఆయన గొంతు ప్రతి ఇంటిలో విన్పిస్తోంది అవునా ఫ్రెండ్స్👍
చాల భాదపడేవాణ్ణి ఎప్పుడు కొన్ని ఫ్యామిలీ వాళ్ళకే సత్కారాలు అని, ఇలాంటి ధ్రువ తార తెలుగు వాళ్ళయినందుకు గర్వపడుతున్న... ఈటీవీ గారికి ధన్యవాదాలు
You are legend Sir, we All Miss You Sir.
👍
A legend never dies.He is always alive in our hearts forever
Really bro, we will definitely miss him,😥
@@sesettyramachandrarao6165 0
@@sesettyramachandrarao6165 p
ఆ గొంతు ఏదండి 😢😢 అస్సలు మర్చిపోలేకపోతున్న బాలు గారు...ఎవరిగురించి ఇంత బాధపడలేదు నేను 🙏🙏
Thanks Ali Sir, for this memorable episode
This has always been one of my favorites. Two humble humans meeting in this episode
Thanks
🙏🏼
నిద్రపట్టట్లేదు... బాలు గారు మీరు లేరని తలచుకుంటే... మీ పాటలే మాకు దిక్కు...కనీసం రోజుకు రెండుసార్లు ఈ వీడియో చూసి నన్ను నేను మోసం చేసుకొని నిద్రపోతున్నా...
,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Correct bro. Same maku adhe situation.
Nidrapattadam ledu
Correct bro😓😓
బాలూ గారూ మీరు మమ్మల్ని మోసం చేసారు
వారు చనిపోలేదు.పాట రూపంలో బ్రతికే వున్నారు
Sp బాలు గారు మీరు మాన భారత్ దెశం లో పుట్ట డం మ అదృష్టం. 👏👏👏👏💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏
Tf
😎
Hii
గంధర్వ లోకంలో ఉండే వాళ్ళకి బోర్ కొట్టిoదేమో మన బాలు గారిని తీసుకు వెళ్ళారు. 😥😥😭😭😭😭
S
Ss 😭 😭😭😭
S
S
Nijamenandi
Balu garu Leni lotu evaru thircha lenidi. Still we didn't digest about this sad incident. We never expected . You are still alive in every heart of Indians. We love you Balu sir
such a memorable moments ee rendu episodes ekkuva sepu aayyanni choodachu ekkuva sepu aa madhuramaina swaranni vinachu ippatike nenu 10 sarlu choosanu na mobile lo ika internet unna lekunna ee videos undali anduke download cheskunna
nenu chaala problems lo unnappudu aayana paatalu nannu enthagano help chesai
balu garu meeru eppudu maa gundello chirastayiga nilichipotaru.......
మీరు జీవించి ఉన్న టైం లో మేము ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతులం సార్
మీరు తెలుగు వారు అయినందుకు మేము చాలా గర్వ పడుతున్నాం సర్ 🙏
😭😭🙄😭
ఎస్పీ బాలు గారు తిరిగి రావాలని వినాయకుడిని ప్రార్థన
మీ కు ఇంకో 40 ఏళ్ళ ఆయుషును ఆభగవంతుడు ఇచ్చి దీవించాలని కోరుకుంటున్నాను.
😭😭😭😭😭.. anyayam jarigindi...
Jesus Christ ki pradhan
Very sad manakoo learu ega... 😭😭😭😭
Allah ki prardhana
Ali garu mimalni kuda ela interview cheyali andi... goosebumps ochayi sp balu garini ela chusi
Please call rajendra prasad gaaru my fav fav actor😍😍 please pleass
మీకు మీరే సాటి sir...😭😭😭అస్సలు ఊహించి కొలేకపోతున్న..మీరు లేరని
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా.... బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... శెలవు మహాశయా.. శెలవు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Neeku, neevu ane badulu meeku, meeru anandi ok.
Elder and such a great person ni meeku, meeru ani cheppadam gauravapradam
Devudini..
Nuvvu ane antaamu...meeruani anamuga
@@someshnukala804 mamuluga meeru ane antamu.. Ee sandarbham lo "nuvvu" anteney naaku mana manishi ni antunnamu anna feel undi. Thank u🙏
@@umadevikodukula7083 absolutely 🙏.. Nenu aa uddesam tho ne annanu
@@umadevikodukula7083 kontha mandi Devunni meeru ani kuda antaru andi 🙂👍👍
Wat a memory,wat a respect towards elders,wat a sense of humour,wat a balance in life,.......perfect man ....yenno janmala sukrutham....andi me Janma ravalante ....mana telugu industry lo meru undadam mana adrustam....v feel very proud ...ur d inspiration to the upcoming singers and younger generation in singing and also in life....🤗😍
Hi bhaiya ji
Hi no no vi vi
Many people might have seen this on telecasted day in ETV and watching again and again like me... This was shot in such a friendly, informative and humorous was only because Ali garu was the host who is associated with SPB garu and their family. 🙏🙏 to SPB garu
I love the grand welcome given to SPB sir. He deserves it. Miss you Sir.
Just watched this episode of Legend SPB Sir.
Thank you very much for all your work Sir
బాలు గారు చనిపోయిన తర్వాత చూసినవారు లైక్ చేయండి
Really Age is just a number
కారన జన్మం 💐🙏🏻 ఈ వయసులొ కూడ ఆ గాత్రం చెక్కు చెదరలెదు 🎤🌷💐🙏🏻
Mo
suman vooka 0555)poo
Manisinai puttinanduku mee paata vine adrustam dorikindi
Q
Rip
Just started seeing the episode ..somehow i missed ... The welcome he got is what he deserves .. A great Singer ..
Rip SPB Sir...😟 Cant belive Lengend never dies...💔
కన్నీళ్లు ఆగడం లేదు బాలు గారు...మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను..
So simple humble sweatest gentleman of this planet he gives 50years of happiness to music lovers
Only two words to describe SPB... "National Treasure"
@ man USA lnijjhiiiy7 S83ir Co pp '
ధన్యవాదములు sp బాల సుబ్రహ్మణ్యం గారు పాదాభి వందనాలు 🙏💐🌹❤️👏🎤
Sp gari voice and her son charan voice both same❤️ we miss you sir😭
How cute laugh by charan ... So sweet voice and most humble fun lover ❤❤❤
S Janaki amma indian number one female play back singer no one can beet her singing style and voice moduletion
This was the best episode I watched in Ali tho Saratha Ga so far.
A voice that can never be replaced we miss u sir
ఇప్పడు నిజంగా ఇ షో కి చాలా చాలా చాలా అందం వఛిన్ది...గ్రేట్ బాలు గారు
bhanuprasad singer.kadiam in
bhanuprqasadasad singer.kadiam awwam
...
bhanuprasad singer.kadia
Hatsuf sp balasubramanyam gaaru 😍
@@bandelaanjaiah8983 no
SP బాలసుబ్రహ్మణ్యం గారు మీరు లేని లోటు ఎవరు జీర్ణించుకోలేరు
మీ గుండె ఆగిందేమో
మీ గానం ఎప్పుడూ మాతోనే ఉంటుంది
I miss u sir
తెలుగు సినిమా పాట, సాహిత్య విశేషాలు చెప్పే పండితారాధ్యులు భవిష్యత్ తరాలకు లేని లోటు గంధర్వులు కూడా తీర్చలేరు 🙏🙏🙏ఓమ్ శాంతి
Miss you ❤️ sir
Qqqqqqqqqqqqqaqqqqqq
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
గాన గాంధర్వ.....నీకు పాధాబి వందనం 🙏🙏🙏
8
@@lakshmiv2130 by
.
Mm Bee
..
LEGENDARY SINGER FOREVER SP BALU SIR RIP 😢
I have no words to explain ur greatness Balu Gaaru. SPB is a brand in Musical world
ఇంకా వందేళ్ల తరువాత కూడా మీరు పాట రూపంలో బ్రతికే ఉంటారు మాతరం మతరువాత తరం అదృష్టం గా భావిస్తున్నాం మీరు ఏలోకంలోఉన్న సంతోష్యం గా ఉండాలని కోరుకుంటూ సదా మీ అభిమాని 🙏🙏🙏
Let us all SPB sir fans, listen to his atleast one song each day. That's how we keep him alive everyday
Then it takes's more than 40,000 days to listen all his songs .🙏
@@ali_rake2.0 i didn't say to complete all his songs. I meant listen one song each day , till your last day .
@@sushantha1496 bro I just predicted the days to tell SPB sir's record and I not mean to say that your wrong. Take it easy 👍 don't Miss understand
@@ali_rake2.0 ok bro. Yes i understand 😊
Baalu Sir Namaste.. Yemi ichi mee runam theerchukogalam..ee janmaku intha chakkati sangeetam maaku andichinanduku..... Mee paadaalaku Namaskaram... 🙏 🙏🙏🙏 🙏🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
😔బాలసుబ్రహ్మణ్యం గారు మీరు లేని లోటు ఎవరు తెలుగు ఇండస్ట్రీ కి ఎవరు తీర్చ లేరు.....!!!
Nen oka premapipasini
@@mahipalbabu8213 l
@@mahipalbabu8213 Mmmmm? Oooooooooooooooooooooooooooooooooooooooooooooooo
True legend & awesome singer sri.S.P.Balu Garu.He is an Indian pride gifted by god
ప్రతిభకు మరణం ఉండదు..... Ur voice is immortal sir......
బాలుగారు మీరు మాకు భౌదికంగా దూరం అవ్వచ్చు ఏమో కానీ.... సంగీతం ఉన్నంతవరకు మీరు మా మనసులలో ఉంటారు... ఒకరు తమ ఇష్టమైన 100 పాటలు రాసుకుంటే అందులో 50 కి పైగా మీవే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు అనుకుంట.... ఓం శాంతి....
Good anchoring by Ali. and he is asking good questions which are creating eagerness to the audience...
He is alive for 10,000 + years. Spb just left the world but sir voice is alive forever
We are all miss u balu garu ..no words to tell about our feeling😪
Adbhutham
Great legend
RIP sir
What a obedient interview.spb ki chakkati maryada echaru
The greatness of krishna u can find in 40.43
You are Legend Sir... we miss you sir... Hospital లో జాయిన్ అవ్వక పోతే బ్రతికే వారేమో ....
ఎస్.పి బాలు గారి మరణము యావత్
ప్రజానీకానికి చాలా బాధాకరమైన.
Mee interview enni sarlu chusina mee patalu enni sarlu vinna enka vinali anilestundi we miss u sir🙏🙏🙏🙏
Thanks Ali garu for inviting my lovely & friendly singer SP Balu Sir ni & SP Balu Sir really me lanti singers ippudu leru sir meku yevvaru sati raru raleru kuda asalu me lanti singer ippudu pade vallalo yevvaru leru & ur my favorite favorite favorite singer & my favorite favorite favorite hero also u only sir me gurinchi yenni cheppina thakuve sir .
మిస్ యూ బాలు గారు..పాట బ్రతికినంత కాలం బాలు గారు బ్రతికే ఉంటారు...
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం .... చిరంజీవి గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, సిరివెన్నెల గారికి, ఇళయరాజా గారికి
Excellent
Balu garu is grste singer
K
F
Chiranjeevi waste
గగనానికి గాన గాంధర్వుడు💐🙏❤️🇮🇳
yes
Millaisfood
Down to Earth... One and Only the Legend SPB Sir🎈🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
First time only friendly interview... No songs no music...suuuper
meeru unna ee prapanchalo nenu undadam entho adrustam mee patala komalo nenu unnanduku chala santhosanga undi sir Thank you so much sir ....I❤U sir.....
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కీ నిజంగా అందం వచ్చింది గ్రేట్ బాలు గారు
వింటూ. బతికెయ్యచ్చు మీ పాటలు,మాటలు 🙏🙏
Sir u r legender for learners. May God send u on the earth soon .
God's grace balu sir will again in the singing field. He will sing to us.