గాన గంధర్వుడిని కోల్పోయిన భారత్ కు ఒక దుర్దినం ఇలాంటి గందర్వుడి ని మాత్రం మళ్ళీ చూడలేం బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతూ ఉన్నాను
No one expected this will be last interview with this legend..truly missed him..no one might have expected that v will miss him for ever....but pray to God that he will be reborn sooner..that soul should reborn with revival energy...
కలమషం లేని మనసు బాలు గారిది ఈ ప్రోగ్రాం చూశాక ఒక్కొక్క మాటకి ఎంత విలువ ఇచ్చి మాట్లాడారు అర్థం అయింది మనమందరం ప్రతి మనిషి ఇలాగే మాటలు నేర్చుకోవాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది 🙏🙏🙏🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1946 లో ఆకాశం నుండి ఒక అద్భుత చుక్క తెగిపడింది..ఆ తెగిన చుక్క మా భారతావనిపై మొలిచి మహావృక్షమైంది..ఆ వృక్షం నుండి వెలువడిన గాలి (గాత్రం, గళం) అనేక మంది హృదయాలను కదిలించి, మెదిలించి, మైమరిపించి, దోచుకుంది..కఠిన గుండెలను కన్నీటి పర్యంతం చేసే రాగం అతనిది..చెదలు బట్టిన చెవులను కూడా చిరుగానంతో చెదరగొట్టే గాత్రం అతనిది..మానసిక ఒత్తిడి లో మునిగిన మనిషిని కూడా మరుక్షణమే మామూలు మనిషి గ మార్చే మాధుర్య గానం అతనిది....అమ్మ లాలి పాటలు ఊహా తెలిసే వరకు హాయినిచ్చాయి.. ఆయన వేల పాటలు ఊపిరి ఆగెంతవరకు హాయినిస్తున్నాయి.. ఇంతటి గొప్ప అద్భుతాలను సృష్టించిన ఆయన గొంతు ఈ రోజు మూగబోయింది... ఆనాడు ఆకాశం నుండి తెగిపడిన చుక్క తిరిగి ఈరోజు ఆకాశంలోకె చేరింది....😔😔.. RIP: SP. Balu Sir💐💐🙏🙏 ✍️.. GOPU MAHESH
Written by my friend( Jayaraj Yerramsetti) బాధలో ఓదార్చే చేయూత మీ పాట.... సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట.... ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట... సాయంకాలం సేద తీర్చే సంధ్యారాగం మీ పాట.... ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట.... అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిప సత్యం మీ పాట.... మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట... సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట... అమరం మీ పాట.... అమృత మూర్తికి అశ్రునివాళి 🙏 ...
నిజంగా బాలసుబ్రమణ్యం గారు ఒక అధ్భుతం ఆయన పాట ఒక మధురం ఆయన స్వరం మరువలేని ఒక మధుర జ్ఞాపకం ఆయన మన మధ్య లేరు అనే బాధ ఉన్నా మన గుండెల్లో మనం వినే ప్రతి పాటలో ఎప్పటికి జీవించే ఉంటారు మీరు మళ్ళీ ఒక గొప్ప గాయకుడిలా మా మధ్య పుట్టాలని కోరుకుంటు @కన్నీటి వీడ్కోలు బాలుగారు @
బాలు గారు అంటేనే మాటల్లో చెప్పలేనిధి అంతా గొప్ప వ్యక్తి అమితంగా ప్రెమించాను మీ వ్యక్తిత్వవం..మీ పాటలు మీ గొంతు...మీ ప్రోత్సాహం..కాని మీ మరణం బాధపెట్టింధి బాలు గారిని చూస్తె ఏడుపు వస్తుంది... అ దెవుడూ మా నుంచి తీసుకొని వెళ్లాడు మా బాలు గారిని మొదటిసారిగా ఒకరి వాళ్ల బాధ పడ్డాను అధి బాలు మరణం ఇక ఎవరిని అంతా ల అభిమానించడం ఇకపై చెయ్యలెను.... ఇంతకుముందు బాలు గారి పెరు వింటే అతని చూస్తె అదో ఆనందం ఇప్పుడు మాత్రం ఆనందం కాదు బాధ.... Miss you sir the great singer
పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు తప్పకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవాలి.ఇన్ని రోజులు ఆయన మన వద్ద ఉండి మనందరి కోసం పాడాడు ఇక నుంచి ఆ భగవంతుని సన్నిధిలో పాడతాడు. ఏది ఏమైనా యస్.పి. బాల సుబ్రమణ్యం గారి మరణం భారతీయ సంగీత పరిశ్రమకు తీరని లోటు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరం కోరుకుందాం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను చూసే ఒకే ఒక్క బ్యటీఫుల్ ప్రోగ్రాం I love this thanks Ali Garu నా కు చాలా బాధ గా వున్నప్పుడు గొప్ప గొప్ప వల్ల interview చూసి inspire అవుతాను థాంక్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎంతో మంది పరమపదించారు. ఎవరు పోయినా ఆ యాక్టర్ ను అభిమానించే వారు మాత్రమే బాధపడతారు. కానీ, బాలూ గారి మరణం ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది. ఎందుకంటే, సంగీతం, పాటలు ఇష్టపడని మానవుడు ఎవరూ ఉండరు. ఆ సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజు మన బాలూ గారు. ఆయన అజాతశత్రువు. నిగర్వి ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.
Baalu gaaruu...no words to say about him..words are not enough to say...3,4 భాష ల్లో మాట్లాడటమే గొప్ప... అలాంటిది 16 భాషల్లో పాడటం అంటే మామూలు విషయం కాదు... U r just God gifted sirr...Mee paataa...maataa...inkaa Maa manashulo alaane unnai sirr...Meeru leru Anna chedu nijaanni nammalekapothunnam... Malli Janma anedii nijamgaa untey Baalu gaari pakkaney undettuu...janminchaalani korukuntunnam...🙏🙏🙏🙏😭😭
Sir ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం బాలు గారిది..మీరు లేకపోయినా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే చాలవుంది.....పాటను ప్రేమించే ఎవరు మిమ్మల్ని మరచిపోలేరు .... Really we miss you SPB Sir 😥😥💗🙏🙏🙏🙏🏼🙏💐💐💐💐💐
@@ManuSapien Please don't compare any other with the great one and only legend SPB sir ...... Shreya is a good singer.... She sung in many languages ..... But how many languages she knows??? .....SPB sir can read , write and speak in Various languages like Tamil , Telugu , Kannada , Hindi , Sanskrit and English ...... He understand Malayalam and Bengali .... He sung more than 40000 songs ..... He won Various state awards , National awards , Filmfare awards, India's second highest award Padmavibooshan.....Etc ...... No one can equivalent to SPB sir ...... Please don't compare anyone with the great legend
ఘంటసాల గారి తరువాత తెలుగు పాటకి అంత కీర్తి తెచ్చిన బాలు గారు మనమధ్య లేకపోవడం చాలా భాధాకరం ,కానీ భరిస్తున్నాము...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆలీ గారికి లైక్ చేయండి బాలు గారిని పిలిచినందుకు ఆలీ సార్ ధన్యవాదాలు మన బాలు సార్ మళ్ళీ వచ్చినంటూ ఉన్నారు మనందరి కోసం సూపర్బ్ అబ్బా ఎంత మంచి వీడియో లవ్ యు బాలు సార్ ఎందుకు వెళ్లిపోయారు మమ్మలిని వదిలి but మీ పాటలు మాతోనే ఉన్నాయి we miss you బాలు సార్ 😭🙏
No matter how greatly I write a comment here, that really becomes nothing. All that I can say is.... I AM DAMN FORTUNATE ENOUGH TO WATCH THIS EPISODE.. Many thanks to all that who caused this show to happen.
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను.. స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
He is ETERNAL..He is alive on our playlists forever .Thank u for all the memories Spb sir ..Meeru gaanam puttadam maa telugu valla adrustham .SPB VOICE LIVES ON FOREVER ❤️❤️
What a beautiful soul SP Balasubramanyam Garu is and you are so entertaining Ali Garu ! Awesome episode 🙏🏻❤️🌷💕🌹 Amazing soul and you are incredibly funny 😍
🙏 అశ్రు నివాళి 🙏 అపార గాత్ర సంపద, అపార జ్ఞాన సంపద, అపార విషయ పరిజ్ఞానం ,సంస్కారం బాలు గారి స్వంతం🙏 ద గ్రేట్ legendry శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి. 🙏అశ్రునివాళి 🙏 Bheri Umamahesh Music Director
అన్న ఇలాంటి కామెంట్స్ పెట్టకండి... అలా పెట్టి ఆయన లేరు అని గుర్తు చేయకండి... అక్కడ దేవుళ్ళ దగ్గర నారద మహర్షికి ఆరోగ్యం బాలేదు అనుకుంటా అందుకే వెళ్ళారు... ఎక్కువ టైం లేదు... వచ్చేస్తారు ఆయన...😌
బాలు గారు మిమ్మల్ని ఇంత త్వరగా దూరం చేసుకున్న మేము చాలా duradrustavanthulam...కానీ నేను వొక విధంగా చాలా చాలా ఎవరికి దక్కని అదృష్టం దొరికింది...మీ చేతుల మీదుగా షీల్డ్ తీసుకునే భాగ్యం కలిగింది...ఈ జన్మకి అది చాలు. నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది❤❤
సౌందర్య గారి ఫోటో చూసిన..బాధ వేస్తుంది.. ఇప్పుడు మిమ్మలిని ఇలా చూసేసరికి నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోతున్నాయి తెలియకుండానే... ఏం మాట్లాడాలో తెలియడం లేదు సార్...
బాలు గారు మీరు లేరు అనే ఊహా చాలా బాధగా ఉన్న ఈ ఇంటర్వ్యూ చూసి అది తప్పు అని చెప్పవలసిందే ఆయన పాటలు రూపంలో మన మధ్య ఉన్నారు..ఇది నిజంగా నిజం.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Miss you Balu sir in my whole life I thought ur Kannadiga as your songs that touched my heart & soul but your mother tongue is telugu, I never mind as I think telugu & Kannada are sister languages came from same mother. We share so many common things I love my all telugu brothers & sisters around the world. ❤ from Bengaluru.
Whenever I feel low in life, when ever I feel that I am being occupied with negative energy, I come and watch this interview....his humbleness and positivity in words will cherish me and put a smile on my face and I could start thinking positive and doing good to people around me though they are rude to me.....SPB is a man with 0 attitude and 0 negativity..
మా బాలు గారి కి భారతరత్న ఇవ్వాలి ప్రతీ తెలుగు వారు బాలు గారి కి భారతరత్న ఇవ్వాలి అనేవారు ఒక లైక్ చెయ్యండి
S
Evaru istaru ayaniki Bharatharathna evaru ivvaru adi North India vaaliki maatrame unna oka goppa prize anthe
Chala rojula taruvatha janaki gaariki padmashree ichharu tharuvatha janaki gaaru daanni reject chesaru actually choosthe janaki gaaru deserves bharatharathna kadaa ikkada vishayam entante s janaki belongs to south
@@kiran.kumar.dkiran.kumar.d7048 . .
.
,.. .
.
Q to
@@KannadaEnlightenmentFg tb த்தா
ఎక్కడున్నోడో మహానుభావుడు.అందర్నీ ఏడిపిస్తున్నావ్ 😢😢😢😢😢😢
నిజం అన్న
It's a fact brother @@madhukumaryadavcmpc.m.p6437
The genius person is separating every body where ever he is
కారణ జన్ములు మీరు .. మీ పాదాలకు , మీ లోని సరస్వతీ కటాక్షానికి శతకోటి వందనాలు 😥😥🙏🙏🙏
9
99oo
Miss you sir 🙏
పుడితే బాలుగారిలా పుట్టాలి..మాములు జీవితం కాదు ఆయన శిఖరం అంతే 🙏🙏
అవును అండి ..... కానీ వారికి ఈ ఘనత మామూలుగా రాదు .....ఎంతో కష్టపడితే కాని వారు సాధించలేదు 😊😊😊😊
బాలసుబ్రమణ్యం గారు ఎప్పుడు బ్రతికే ఉంటారు మన మనసులో ఆయన గొంతు ఏ పాట రూపంలో వచ్చిన ఆయన బ్రతికి ఉన్నట్లే 🙏🙏🙏🙏🙏🙏
Balu గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి అనే వారు ఒక like వేసుకోండి🙏🙏🙏
Ivvali
👍
Kacchitamga ivvali👍
Avunu andi correct
Yes ivvali
గాన గంధర్వుడిని కోల్పోయిన భారత్ కు ఒక దుర్దినం ఇలాంటి గందర్వుడి ని మాత్రం మళ్ళీ చూడలేం బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతూ ఉన్నాను
8
ali gari interview lo one of the best interview.. what an intro... excellent
@@bharathikuppagiri1502 9p
No one expected this will be last interview with this legend..truly missed him..no one might have expected that v will miss him for ever....but pray to God that he will be reborn sooner..that soul should reborn with revival energy...
ఎన్ని సార్లు చూసానో ఈ ప్రోగ్రాం.🙏🙏🙏🙏 గ్రేట్ బాలు గారు
Nenukudaaa
@@premakumarroyal1182 0
చాలా బాగా చాలా బాగుంది ప్రోగ్రామ్ అండి ఇప్పుడే నేను వింటున్నాను
ఇప్పుడు చూస్తున్నట్టే ఉన్నది చూస్తున్నట్టే ఉన్నది చాలా బాగా ఉన్నది ప్రోగ్రాం
🙏🙏🙏balu garu meeku dhanyavadhamulu
Still watch this video in 2024 for Balu garu ❤❤😊
ఏం గొంతురా అది....మూగ బోయింది.
70 సంవత్సరాలులో కూడ పదాలు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో 🙏🙏🙏
Heis legend 😂
Muga poledu ee Srusti vunnantha varaku balu garu vuntaru😍😍😘😘 u balu sir
@@palepuvemaiah6213 hgh
Hfb
@@palepuvemaiah6213 gvj
బాలు గారు స్వర్గస్థులు ఐన తరువాత ఈ ప్రోగ్రాం లో చూసి కన్నీళ్లు పెట్టుకున్నా వాళ్ళు ఎందరో
correct
అవును నా పరిస్థితి అంతే...
Correct 😭😭😭😭
Rip spb 😭😭😭😭😭
Nenu
Spb garu ki.... ఎంత అందమైన... మాటలు.... ఈ ప్రోగ్రాం 10 times... చూడవచ్చు....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐
ఈ ఫోగ్రాం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.జ్ఞాపకంగా ఉంటుంది.గాడ్ గిఫ్ట్ ఈ ఇంటర్వ్యూ 🙏
బాలు గారు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి
This is 10th time i'm watching this episode becz of balu sir
We miss you a lot sir 😞😞😞
ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు ఈ షో ❤️❤️
అవును నేను కూడా చాలాసార్లు చూశాను
మాధవి గారూ‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼
నా అదృష్టం ఆయన్ను డైరెక్ట్ గా చూసాను ఆయనతో ఒక ప్రోగ్రాం లో పాలుపంచుకున్నాను... ఆ పాటలు ఆ గాత్రం లైవ్ లో విన్నాను
Nenu kuda, balu garini interview chesanu, photo dhiganu, aa roju baga gurthundhi naku mathrame photo ki avakasam icharu 2017
@@suhasinisubhashini3836 మీరు యాంకర్ హ
Nice balu sir we miss u r voice but ur songs is alive
Ur lucky brother
@@suhasinisubhashini3836 0
కలమషం లేని మనసు బాలు గారిది ఈ ప్రోగ్రాం చూశాక ఒక్కొక్క మాటకి ఎంత విలువ ఇచ్చి మాట్లాడారు అర్థం అయింది మనమందరం ప్రతి మనిషి ఇలాగే మాటలు నేర్చుకోవాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది 🙏🙏🙏🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ video కి subtitles పెట్టాలి అని etv యాజమాన్యాన్ని కోరుతున్నాను. బాలు గారి మంచి మనసు, మనస్తత్వం గురించి దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియాలి.
1946 లో ఆకాశం నుండి ఒక అద్భుత చుక్క తెగిపడింది..ఆ తెగిన చుక్క మా భారతావనిపై మొలిచి మహావృక్షమైంది..ఆ వృక్షం నుండి వెలువడిన గాలి (గాత్రం, గళం) అనేక మంది హృదయాలను కదిలించి, మెదిలించి, మైమరిపించి, దోచుకుంది..కఠిన గుండెలను కన్నీటి పర్యంతం చేసే రాగం అతనిది..చెదలు బట్టిన చెవులను కూడా చిరుగానంతో చెదరగొట్టే గాత్రం అతనిది..మానసిక ఒత్తిడి లో మునిగిన మనిషిని కూడా మరుక్షణమే మామూలు మనిషి గ మార్చే మాధుర్య గానం అతనిది....అమ్మ లాలి పాటలు ఊహా తెలిసే వరకు హాయినిచ్చాయి.. ఆయన వేల పాటలు ఊపిరి ఆగెంతవరకు హాయినిస్తున్నాయి.. ఇంతటి గొప్ప అద్భుతాలను సృష్టించిన ఆయన గొంతు ఈ రోజు మూగబోయింది... ఆనాడు ఆకాశం నుండి తెగిపడిన చుక్క తిరిగి ఈరోజు ఆకాశంలోకె చేరింది....😔😔.. RIP: SP. Balu Sir💐💐🙏🙏 ✍️.. GOPU MAHESH
Chala Baga chepparu bro
@@vchaitanya23 tq bro
excellent writings brother...very heart touching,very meaningful ❤❤❤super👌👌👌
👌
Super bro
Written by my friend( Jayaraj Yerramsetti) బాధలో ఓదార్చే చేయూత మీ పాట....
సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట....
ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట...
సాయంకాలం సేద తీర్చే సంధ్యారాగం మీ పాట....
ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట....
అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిప సత్యం మీ పాట....
మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట...
సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట...
అమరం మీ పాట.... అమృత మూర్తికి అశ్రునివాళి 🙏
...
Still can be written on this గానగంధర్వ మాన్యశ్రీ “శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం”
తెలుగు భాష ఎంతో గౌరవంగా ఉండటానికి ఈయన కూడ ఓకరు 🌺🙏🏻🌸🌹👍🏻🙌🏻
nn
0p000000>p
నిజంగా బాలసుబ్రమణ్యం గారు ఒక అధ్భుతం ఆయన పాట ఒక మధురం ఆయన స్వరం మరువలేని ఒక మధుర జ్ఞాపకం ఆయన మన మధ్య లేరు అనే బాధ ఉన్నా మన గుండెల్లో మనం వినే ప్రతి పాటలో ఎప్పటికి జీవించే ఉంటారు మీరు మళ్ళీ ఒక గొప్ప గాయకుడిలా మా మధ్య పుట్టాలని కోరుకుంటు @కన్నీటి వీడ్కోలు బాలుగారు @
బాలు గారు అంటేనే మాటల్లో చెప్పలేనిధి అంతా గొప్ప వ్యక్తి
అమితంగా ప్రెమించాను మీ వ్యక్తిత్వవం..మీ పాటలు మీ గొంతు...మీ ప్రోత్సాహం..కాని మీ మరణం బాధపెట్టింధి బాలు గారిని చూస్తె ఏడుపు వస్తుంది...
అ దెవుడూ మా నుంచి తీసుకొని వెళ్లాడు మా బాలు గారిని
మొదటిసారిగా ఒకరి వాళ్ల బాధ పడ్డాను అధి బాలు మరణం
ఇక ఎవరిని అంతా ల అభిమానించడం ఇకపై చెయ్యలెను....
ఇంతకుముందు బాలు గారి పెరు వింటే అతని చూస్తె అదో ఆనందం
ఇప్పుడు మాత్రం ఆనందం కాదు బాధ....
Miss you sir the great singer
మీరు ఇక "లేరు" అనె విషయం మేము జీర్ణించికోలేకపోతున్న0. మల్లి పుట్ట0డీ మహానుబావ 🙏🙏🙏🙏🙏
పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు తప్పకుండా
ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవాలి.ఇన్ని రోజులు ఆయన మన వద్ద ఉండి మనందరి కోసం పాడాడు
ఇక నుంచి ఆ భగవంతుని సన్నిధిలో పాడతాడు.
ఏది ఏమైనా యస్.పి. బాల సుబ్రమణ్యం గారి
మరణం భారతీయ సంగీత పరిశ్రమకు తీరని లోటు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరం
కోరుకుందాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను చూసే ఒకే ఒక్క బ్యటీఫుల్ ప్రోగ్రాం I love this thanks Ali Garu నా కు చాలా బాధ గా వున్నప్పుడు గొప్ప గొప్ప వల్ల interview చూసి inspire అవుతాను థాంక్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎంతో మంది పరమపదించారు.
ఎవరు పోయినా ఆ యాక్టర్ ను అభిమానించే వారు మాత్రమే బాధపడతారు.
కానీ, బాలూ గారి మరణం ప్రతి ఒక్కరికీ బాధ కలిగించింది.
ఎందుకంటే, సంగీతం, పాటలు ఇష్టపడని మానవుడు ఎవరూ ఉండరు. ఆ సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజు మన బాలూ గారు.
ఆయన అజాతశత్రువు. నిగర్వి
ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.
Iki
Àqqaaaaaaaà¹àà
Proud to be a telugu person to listen your inspirational words rip sir🙌
🙏🙏🙏🙏
బాలు గారు బ్రతికి ఉన్నప్పుడు కంటే స్వర్గస్తులైన తర్వాత ఆయన గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు.
Nenu kuda
మీ లాంటి గాయకుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు రారు పుట్టారు పుట్టలేడు 🙏🙏
Hello Naresh (Raithu)Anna ela unnav...
@@kinghere958 ho 😍👍👍,, bagunna anna miru ela unnaru?
అవును! ఇక పుట్టలేరు,
He is great man i I like his songs in all languages
@@kinghere958 QqaaaaàqàaaaqaAaAAQ
Baalu gaaruu...no words to say about him..words are not enough to say...3,4 భాష ల్లో మాట్లాడటమే గొప్ప... అలాంటిది 16 భాషల్లో పాడటం అంటే మామూలు విషయం కాదు... U r just God gifted sirr...Mee paataa...maataa...inkaa Maa manashulo alaane unnai sirr...Meeru leru Anna chedu nijaanni nammalekapothunnam...
Malli Janma anedii nijamgaa untey Baalu gaari pakkaney undettuu...janminchaalani korukuntunnam...🙏🙏🙏🙏😭😭
🙏 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు,,,,, మ జీవితకాల జ్ఞాపకం మీరు,,,
Cxx
See
3ss
Cxx
బాలు గారి ఈ ఎపిసోడ్ చేసిన అలి గారికి మా ధన్యవాదాలు. ఈ వీడియో చూశాక నా అనుభూతి మాటలలో చెప్పలేను.. tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅
నా జన్మధన్యం అయ్యింది ఈ interview చూడటం ద్వారా 👍👍👍one &only SPB 🙏🙏🙏miss you sir 😌😌😌
Sir ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం బాలు గారిది..మీరు లేకపోయినా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే చాలవుంది.....పాటను ప్రేమించే ఎవరు మిమ్మల్ని మరచిపోలేరు .... Really we miss you SPB Sir 😥😥💗🙏🙏🙏🙏🏼🙏💐💐💐💐💐
Thank you
How can a person sing in 16 languages.....its beyond imagination....Just gods gift....Not possible for regular humans.
Shreya Ghoshal sung in 19+ languages
@@ManuSapien Please don't compare any other with the great one and only legend SPB sir ...... Shreya is a good singer.... She sung in many languages ..... But how many languages she knows??? .....SPB sir can read , write and speak in Various languages like Tamil , Telugu , Kannada , Hindi , Sanskrit and English ...... He understand Malayalam and Bengali .... He sung more than 40000 songs ..... He won Various state awards , National awards , Filmfare awards, India's second highest award Padmavibooshan.....Etc ...... No one can equivalent to SPB sir ...... Please don't compare anyone with the great legend
బాలు గారు. చనిపోయిన తరువాత.ఈ ప్రోగ్రాం ఎంతమంది చూసారు... 🤔🤔🤔....
Nenu 3times chusa
Bala subra manyam garu lene lotu teranidi
Balu garu chanipoyina tarwate ee video upload chesaru, so obviously andaru appude chustaru ga🙏
@@blessingkumarchinnapogu4262
we A
Me
Stardom of telugu male singer. .
💙❤💛💚💜
This is such a big loss, till date cannot digest.🙏. Such a divine soul. 🙏🙏🙏🙏
నేను చూస్తూ ఉన్నత సేపు నా కళ్ళలో నీళ్లు ఆగలేదు.. మిమ్మల్ని బాగా మిస్ అవుతాము ఈ జీవితాంతం
😭😥😢
🙏🙏😭😭
@@chandradileep6302 a
aaa
P
గంటసాల వెంకటేశ్వరరావు గారిని మేము చూడలేదు SP బాలసుబ్రహ్మణ్యం గారిని కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఆయన పాటను వినే బాగ్యం కలిగింది❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
''రాజు మరణించే నొక తార రాలిపోయే
కవియు మరణించే నొక తార గగన మెక్కె
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు''...
Super kavitha anna..... 👌👌
Wah👏👏
Jai Jaashwaaaaaa....
ఈ పద్యం గుర్రం జాషువా గారు పిరదౌసి కోసం రాశారు
Yes
ఘంటసాల గారి తరువాత తెలుగు పాటకి అంత కీర్తి తెచ్చిన బాలు గారు మనమధ్య
లేకపోవడం చాలా భాధాకరం ,కానీ భరిస్తున్నాము...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
By far this is best interview in AliThoSaradaga.
We miss you😭😭😭😘❤ sirr balu garu fans ki oka like veshukodi🌹🌹🌹 🌷🌷🌷😭😭😭😭😭😭😥😥😥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆలీ గారికి లైక్ చేయండి బాలు గారిని పిలిచినందుకు ఆలీ సార్ ధన్యవాదాలు మన బాలు సార్ మళ్ళీ వచ్చినంటూ ఉన్నారు మనందరి కోసం సూపర్బ్ అబ్బా ఎంత మంచి వీడియో లవ్ యు బాలు సార్ ఎందుకు వెళ్లిపోయారు మమ్మలిని వదిలి but మీ పాటలు మాతోనే ఉన్నాయి we miss you బాలు సార్ 😭🙏
Hai
Hi gold sister 😢
Super.sir.balugaru.manadaggare.unntu.,undi
@@ksriramnaik8534 no p
@@anitharani2097 Avunu Andi
No matter how greatly I write a comment here, that really becomes nothing.
All that I can say is....
I AM DAMN FORTUNATE ENOUGH TO WATCH THIS EPISODE..
Many thanks to all that who caused this show to happen.
Legends... and their legacy continues!
Well said bro 👌👌👏👏👏
True
అలీ గారు మీరు చాల అద్రుష్టం వంతులు మీరు దేవున్ని ఇంత దగ్గరగా చూసినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నీ గాత్రం మూగబోయిందా... శాశ్వతంగా మౌనం వహించిందా.. మా మనసుల్లో మారుమ్రోగే నీ మధుర స్వరాన్ని.. నిన్ను.. స్మరించుకోకుండా.. మరణమైనా.. ఆపగలదా....శెలవు మహాశయా... శెలవు....🙏🙏😔😔😔బరువెక్కిన గుండెలతో నీ అభిమానులు నీకు చెబుతున్న శాశ్వత కన్నీటి వీడ్కోలు... 🙏🙏🙏🙏🙏🙏
మీ వర్ణన బాగుంది
@@anilkumarvinesh258 🙏🙏🙏🙏😔😔😔😔
Hi
@@luckyrose1007 miss you Sir 🥳
Super andi
Apart from a great singer, SPB is a great human being. Man with great clarity about life. Btw his narrative skills are amazing.
Miss U SPB sir....Ur alive through ur songs forever...Last year on the same date 25/9 I lost my father...
He is ETERNAL..He is alive on our playlists forever .Thank u for all the memories Spb sir ..Meeru gaanam puttadam maa telugu valla adrustham .SPB VOICE LIVES ON FOREVER ❤️❤️
E
U r the definition of music sir... Aspecially telugu...
What a beautiful soul SP Balasubramanyam Garu is and you are so entertaining Ali Garu ! Awesome episode 🙏🏻❤️🌷💕🌹 Amazing soul and you are incredibly funny 😍
Really....nobody can replace u ...SPB GAARU💗....We luv u ssooooo much....💟💓
1 like 👌👍= SPB gaaru
Kota Srinivas Gari promo chusaka.....sp gari video chusina vallu ..like... cheyandi 👍👍
🙏🙏🙏
Yes👍
ELLANTI CHETHA COMMENT KI MALLI LIKE KOODA NA ? Nee bathhuku nuvvu
Yes👍👍
Dislikes anduku kodtaru 🙄
దేశానికే ఒక్కడు మన బాలుడు 🙏🙏🙏
మళ్ళీ మీ లాంటి వారు పుట్టరు బాలూ గారు మీరు లేకపొయినా మీ పాటలు వింటూ ఉంటాం మీరు లేరు అంటే నమ్మలేము ఐ మిస్ యూ బాలూ గారు 💐💐💐🙏🙏🙏
🙏 అశ్రు నివాళి 🙏
అపార గాత్ర సంపద, అపార జ్ఞాన సంపద, అపార విషయ పరిజ్ఞానం ,సంస్కారం బాలు గారి స్వంతం🙏
ద గ్రేట్ legendry
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి.
🙏అశ్రునివాళి 🙏
Bheri Umamahesh
Music Director
Thanks to etv for giving. a best interview with Sp Balu Garu, We miss you sir ,Ur Memorial with us
మాయదారి కరోనా,ఎంతో మంది మహానుభావుల ప్రాణాలు తీసుకెళ్ళింది
O
A pure soul Balasubramaniam garu...may your soul rest in peace..miss you sir 😭.. loved every bit of this interview so much 💖❤️
బాలు సార్ అంటే నాకు చాలా ఇష్టం మీ పాటలు వింటూ పెరిగాను సార్ మీస్ యు సార్ 😭😭లవ్ యూ
అన్న ఇలాంటి కామెంట్స్ పెట్టకండి...
అలా పెట్టి ఆయన లేరు అని గుర్తు చేయకండి...
అక్కడ దేవుళ్ళ దగ్గర నారద మహర్షికి ఆరోగ్యం బాలేదు అనుకుంటా అందుకే వెళ్ళారు... ఎక్కువ టైం లేదు... వచ్చేస్తారు ఆయన...😌
@@Devv_1080
!)
@@Devv_108 ]
@@Devv_108 ]0p
@@Devv_108 ]p
భౌతికంగా మీరు స్వర్గీయులు అయినారు కానీ?, మీ గాత్రం ద్వారా మీరు ఎప్పుడు ఈ జనాల గుండెల్లో ఉంటారు 😭😭
మాటలు వింటూ ఉంటే వినాలనిపిస్తుంది సార్ ఐ మిస్ యు బాలుగారు మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి🙏
I am dumb to comment. Unable to digest that he is nomore
This is really a DAUGHTER 'S day while Baluji stopped smoking by the affectionate demand from his daughter.
ది గ్రేట్, గ్రేట్, గ్రేట్ గ్రేట్ గ్రేట్ సంగీత మంత్రికుడు మా అన్నయ్య. మీ గానం ఈ భూమి వున్నంతవరకు మీ జ్ఞాపకాలు తో నిండి ఉంటుంది. ఇట్లు, మీ వెంకటేష్.
బాలు గారు మిమ్మల్ని ఇంత త్వరగా దూరం చేసుకున్న మేము చాలా duradrustavanthulam...కానీ నేను వొక విధంగా చాలా చాలా ఎవరికి దక్కని అదృష్టం దొరికింది...మీ చేతుల మీదుగా షీల్డ్ తీసుకునే భాగ్యం కలిగింది...ఈ జన్మకి అది చాలు. నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది❤❤
ఇంత వినయం ఉన్న మనుషులు చాల తక్కువ ఈ రోజుల్లో ఎవరున్నారు
Dear ETV 🙏, Dear Gnapika Entertainment's 🙏, Sir Balasubramanyam gariki🙏, Dear Ali gariki 🙏,
సౌందర్య గారి ఫోటో చూసిన..బాధ వేస్తుంది.. ఇప్పుడు మిమ్మలిని ఇలా చూసేసరికి నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోతున్నాయి తెలియకుండానే... ఏం మాట్లాడాలో తెలియడం లేదు సార్...
Anyone from Karnataka
Balu sir Karnataka people Baldy miss you
If we observe comments we can count how many people are still Viewing this Program and episode
Thanks Ali
Spb only makes the entire universe hpy by his amazing voice,he deserves10000% Bharatha Ratna🙏🙏
I think 9crore Telugu people should recommend to Indian Government that SPB garu should get Bharat Ratna
Balu gaaru, u r so clear in what you speak, a legend we miss for a lifetime.. Miss u baalu gaaru ❤️
Hi
In this earth where is air never ends and as well as Balu songs evergreen
My favorite show 🎉🎉🎉🎉
బ్రహ్మానందం గారితో ఒక full fledged ఇంటర్వ్యూ చేయండి Ali గారు 🙏🙏🙏🙏
Ssss
Lll
Yes sir pls 🙏🙏🙏
If it to us up on
@@ashishreddypurma8704 ijj
I cried two three times while watching.
Me too
Nenu kuda
Amazing Balu Garu 👌We miss you 😢 Ans none can fill the gap dear And I salute you 👍 You are a great Role Model for Youngsters 😀
Best interview i ever seen .
ಸರಸ್ವತಿ ಪುತ್ರ s p b ಬಾಲಸುಬ್ರಮಣ್ಯಮ್ ಸರ್. ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ.
బాలు గారు మీరు లేరు అనే ఊహా
చాలా బాధగా ఉన్న ఈ ఇంటర్వ్యూ
చూసి అది తప్పు అని చెప్పవలసిందే ఆయన పాటలు రూపంలో మన మధ్య
ఉన్నారు..ఇది నిజంగా నిజం.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ పాటైనా
మీ మాటైనా వింటే నిద్ర వస్తుంది బాలు గారు pl where are you pl bless me
Miss you Balu sir in my whole life I thought ur Kannadiga as your songs that touched my heart & soul but your mother tongue is telugu, I never mind as I think telugu & Kannada are sister languages came from same mother. We share so many common things I love my all telugu brothers & sisters around the world. ❤ from Bengaluru.
.
.
One year sir already can’t believe you are not around physically but you are alive in music always. Miss you sir. Come back soon .. ❤️
Your songs will be forever on this planet..... RIP balu garu
First RIP to disliked people
Second RIP for our SPB garu😓😓😓😭😭
Avnu andee. Prathi manchi videos ki ila ekkuva dislikes chesevallu unnaru. Vallu pak,Chinese ai untaru. Desadrohulu
Super ga cheparu y dis like
లక్ష్మీ దేవి రూపాన్ని చూపడానికి రవి వర్మ ని, గంధర్వుని గొంతు వినిపించడానికి బాలు గార్ని భగవంతుడు పుట్టిన్చినట్ట్లుంది వీరిని.
ఆలీగారు మీ వల్ల బాలుగారి గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాము
ఎంతటి వారైనా సరే బాలు గారిని..చూడగానే పాదాభివందనం చేయవలసిందే...🥰🥰🙏🙏
We never see such a singer in future , ur alive in people's 💓
Interview chala bagundhi 🙏🙏
Malli janma antu unte balu lage puttali korukunna balu gari korika nijam chey dhevuda🙏🙏
Most respectfull episode 🙂🙂
S
Loved how Ali touched SPB’s feet, thats our culture but cuz of few radicals its vanishing now
Whenever I feel low in life, when ever I feel that I am being occupied with negative energy, I come and watch this interview....his humbleness and positivity in words will cherish me and put a smile on my face and I could start thinking positive and doing good to people around me though they are rude to me.....SPB is a man with 0 attitude and 0 negativity..
Iam watching 15times....
Misss u sir.😭😭
అనంత శ్రీరామ్ గారు రాసిన ఈ పాట ని, ఫుల్ సాంగ్ అప్లోడ్ చేయండి ప్లీజ్.
RIP బాలు గారు. 😢😢
ఏ పాట?
E song chala bagundi
E song full kavali Sir