ఈ సీజన్లో మాత్రమే దొరికే పండుతో ఎంతో రుచిగా మరెంతో ఈజీగా చేసుకునేలా సాంప్రదాయ తీపివంటకం/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 183

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 ปีที่แล้ว +4

    Really ur family members r very lucky to have you old golden traditional recipes healthy recipes seasonal recipes chesi chupinchedi meere akka wow yummy yummy, me way of explanation way of cooking super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thanks a lot my dear for such a wonderful & lovely compliment to me and my recipes ☺️ sooo.. sweet of you 🥰

  • @ramarangolis9563
    @ramarangolis9563 2 ปีที่แล้ว

    చాలా బాగుంది సిస్టర్ రెసిపీ అచ్చం కేక్ లాగే ఉంది సూపర్👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ.. హెల్తీ కేక్ 🎂☺️
      Thank u so much 🙏

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 2 ปีที่แล้ว +12

    అక్క 🌹🌹🌹
    అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ............
    " ప్రపంచంలో ఏడు వింతలని ఎవరన్నారు ?
    మీతో కలిపి ఎనిమిది ".
    తాటిపండు తో కేక్ 😳😳😳
    నిజంగా మొదటిసారి చూస్తున్నాను అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    తాటిపండు వాసనే ఒక కిలోమీటర్ వరకు వస్తుంది....అలాంటిది కేక్ అయితే 🥮🥧🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰
    అక్క 🌹🌹🌹
    మీరు మాత్రం 👌👌👌👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +5

      అవును తమ్ముడు.. కరెక్ట్ గా చెప్పారు 👍
      బాగా ముగ్గిన తాటి పండు ఇంటికి తీస్తే ఆ వాసన ఇల్లంతా పట్టేస్తుంది! అంత సూపర్ గా ఉంటుంది దాని రుచి & వాసన ☺️
      విలేజ్ లో ఉన్నపుడు ప్రతీ వర్షాకాలంలో ఇంట్లో తాటి రొట్టె ఖచ్చితంగా చెయ్యాల్సిందే👩‍🍳! ఇప్పుడు సిటీలో దొరకడం కష్టం కాబట్టి.. ఊరు నుండి తెప్పించాను 🤓
      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం తమ్ముడు 🥰

  • @sireeshamullapudi4699
    @sireeshamullapudi4699 2 ปีที่แล้ว +7

    Already telisina reecipie ne... but already me gurinchi kuda telisina vishayame ... cooking rock star 👩‍🎤

    • @allamprathapreddy1354
      @allamprathapreddy1354 2 ปีที่แล้ว +3

      మీకు తెలిస్తే చాలా సిస్టర్ ....మేముకూడా నేర్చుకోవాలిగా ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thank u so much andi for such a wonderful compliment ☺️
      అవునండీ.. ఈ రెసిపీ విలేజెస్ లో ఉండే వాళ్లకు, అప్పుడప్పుడు విలేజెస్ visit చేసేవాళ్లకు బాగా తెలుస్తుంది☺️! సిటిస్ లో దొరకడం చాలా కష్టం.. దొరికినా ఇంత ఫ్రెష్ గా ఉండవు 😏

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 2 ปีที่แล้ว

    Healthy food ni meru aslu vidichipetakunada maku chupistaru good 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏

  • @AnithaAasadi
    @AnithaAasadi 2 ปีที่แล้ว

    Chala healthy and manchi vantalu chestaru miru keep Gng

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks for ur compliment 😊 & wishes 🙏

  • @dharasudharani9755
    @dharasudharani9755 2 หลายเดือนก่อน

    హాయ్ సిస్టర్ ఈ రొట్టె చేశాను చాలా బాగా వచ్చింది..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      చాలా సంతోషం అండి 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏💕

  • @Meeomitha4321
    @Meeomitha4321 2 ปีที่แล้ว +1

    Meeru em recipe chesina super mouth watering.meru em chestara ani roju wait chestu untanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊! Thank u so much 🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 2 ปีที่แล้ว

    హాయ్ అక్క.ఈ రెసిపీ మొదటి సారి చూస్తున్న థాంక్స్ అక్క మీ ద్వారా మేము చాల వంటలు నేర్చుకున్నాను థాంక్స్ అక్క🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      హాయ్ డియర్ 🙋🏻‍♀️
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🥰

  • @nagarajc3718
    @nagarajc3718 2 ปีที่แล้ว

    Super Super Super Akka 👍

  • @hemareddykajuluri3661
    @hemareddykajuluri3661 2 ปีที่แล้ว

    Super recepie akka try cheste vadalaruu mana palleturu taati rotte ni ...andaru try cheyyalsina recepie edi .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      అవును డియర్👍! నాకు కూడా చాలా చాలా ఇష్టం.. ప్రతీ ఇయర్ ఈ సీజన్ లో ఖచ్చితంగా తినాల్సిందే ☺️

  • @openthekitchen
    @openthekitchen 2 ปีที่แล้ว

    unique recipe.. thank you for sharing

  • @lakshminarasamma4102
    @lakshminarasamma4102 2 ปีที่แล้ว +3

    Chaala thajaga untundhi madam

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 2 ปีที่แล้ว +1

    హాయ్ అండీ 😃 నేను 10 డేస్ బ్యాక్ చేశాను... అయితే మీరన్నట్టు మూత పూర్తిగా పెట్టి కాల్చడం వల్ల రొట్టె చమ్మ చమ్మగా అనిపించింది... ఇప్పుడు తెలిసింది గా ఈ సారి సరిగ్గా వచ్చేస్తుంది 😃😃😃.... Tq 🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      హాయ్ అండి 🙋🏻‍♀️
      చాలామంది ఆ మిస్టేక్ చేస్తారు అండి.. అందుకే వీడియోలో వివరంగా చెప్పాను 😊! ఈసారి ట్రై చేయండి.. పెర్ఫెక్ట్ గా వచ్చి తీరుతుంది 👍! Thank u 🙏

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 2 ปีที่แล้ว

    తాటిపండులో చాలా పోషకాలు వుంటాయని విన్నాను ...
    రెసిపీ నైస్ అండి .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! ఈ పండుకి మంచి రుచి సువాసనతో పాటు చాలా పోషక విలువలు ఉంటాయి 👍! Thank u 😊

  • @venkatraj5869
    @venkatraj5869 2 ปีที่แล้ว

    My favourite one akka,kobbari vesthe super vuntundi thati rottu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      It's one of my favourite sweet recipes 😊! Thank u so much dear 🙏

  • @kiranmaiGurram
    @kiranmaiGurram 2 ปีที่แล้ว

    హాయి. అండి
    ఈ రెసిపి అచ్ఛంగా కేకు లాగా అధ్బుతంగా ఉందండి👌👌👌👏💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      హాయ్ అండి 🙋🏻‍♀️
      Thank u so much 😊

    • @kiranmaiGurram
      @kiranmaiGurram 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 💐

  • @prasannakavali7678
    @prasannakavali7678 2 ปีที่แล้ว

    Supper అక్క

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 2 ปีที่แล้ว +5

    Interesting and variety dish. Unlike other chefs and their modern foods ,yours are nutritious and healthy . The society ows to you for introducing the ancient dishes.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      It's sooo glad to see such a wonderful compliments to me and my recipes ☺️! Thank u sooo much andi 🙏

  • @kishankepha2186
    @kishankepha2186 2 ปีที่แล้ว +1

    Really tempting recipe akka....

  • @balakrishnakonta8363
    @balakrishnakonta8363 2 ปีที่แล้ว +1

    Chala neatga chesaru akka....meelage mee vanta kuda neatga , healthy ga undi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks my dear for ur lovely compliment to me and my videos ☺️🙏

  • @mahalakshimi570
    @mahalakshimi570 2 ปีที่แล้ว

    Already chesukuni timesam.//every year chesukuntaam super untadi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ.. చాలా బాగుంటుంది ☺️
      Thanks for sharing ur feedback 🙏

  • @akhilaakhila7811
    @akhilaakhila7811 2 ปีที่แล้ว

    Akka repu try chestha ❣️❣️❣️❣️😋😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Ok dear 👍 తప్పకుండా ట్రై చేయండి! వెరీ వెరీ టేస్టీ స్వీట్ 😊

  • @ramyakothapudi920
    @ramyakothapudi920 2 ปีที่แล้ว

    U r always rocking....with very healthy...
    Nutritious ....recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Thank you so much for ur compliment ☺️🙏

  • @pandupandu4441
    @pandupandu4441 2 ปีที่แล้ว +1

    Thank you so much akka nenu adigina recipe chesinandhuku 😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thanks a lot my dear 🙏

  • @prasannanandamuri3210
    @prasannanandamuri3210 2 ปีที่แล้ว

    Nice recipe thanks for your vedio akka

  • @Siddu6715
    @Siddu6715 2 ปีที่แล้ว

    Healthy recipes sis superb 👌 sis

  • @babusathvik3207
    @babusathvik3207 2 ปีที่แล้ว +2

    My favourite 😋😋😋😋😋sis

  • @arunkanaparthi_2626
    @arunkanaparthi_2626 2 ปีที่แล้ว

    Memu chinnapati nunchi thati pandu thinnamu kani ela thati rotti chala bagundhi 😊🙂👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +2

      తాటి రొట్టె ఒకసారి తింటే ఖచ్చితంగా చాలా ఇష్టపడతారు అండి! ఇంకా తాటి బూరెలు, గారెలు, ఇడ్లీ కూడా చాలా బావుంటాయి..వీలైతే ట్రై చేయండి 😊

  • @shravanapriyam
    @shravanapriyam 2 ปีที่แล้ว

    nice andi

  • @saraswathicheruku3324
    @saraswathicheruku3324 2 ปีที่แล้ว

    My favourite andi thank you for sharing

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure 😊
      Thank u so much andi 🙏

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 2 ปีที่แล้ว +2

    మా అమ్మ ఇత్తడి గిన్నెలో చేసేది, మూతమీద నిప్పులు వేసి, బొగ్గుల కుంపటి మీద చేసేది. అమ్మని గుర్తు చేశారు. Thanks 😊 for sharing

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! అదే కరెక్ట్ పద్దతి 👍
      ఈరోజుల్లో అందరికీ అలా చేయడం కొంచెం కష్టం కాబట్టి.. ఈ పద్దతి చూపించాను 😊

  • @bhavaninallam733
    @bhavaninallam733 2 หลายเดือนก่อน

    మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారండి మేము స్కూల్ నుండి వచ్చేసారికి మాకు ఈరొట్టె పెట్టేవారు ఎంత బాగుంటుందో 👌👌 మీరు చాలాబాగా చేప్పారు 👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @keerthipelluri8648
    @keerthipelluri8648 2 ปีที่แล้ว

    Meru pataa kalam receipts andariki gurtu chesutunnaru 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏

    • @keerthipelluri8648
      @keerthipelluri8648 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 🙏😀

  • @movvaanuradha4364
    @movvaanuradha4364 2 ปีที่แล้ว

    nice sweet👌

  • @srilakshmiakula9028
    @srilakshmiakula9028 2 ปีที่แล้ว

    Naaku chala istam andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      అవునండీ! నాకు కూడా తాటిరొట్టె అన్నా తాటిపండు వాసన అన్నా చాలా ఇష్టం...

  • @pavanikankatala124
    @pavanikankatala124 2 ปีที่แล้ว

    Naaku chaaalaaa istam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! నాక్కూడా 😋

  • @durgaparvataneni2194
    @durgaparvataneni2194 2 ปีที่แล้ว

    Super 👌👌👌

  • @bharathipenamakuri4492
    @bharathipenamakuri4492 2 ปีที่แล้ว

    looking yummy

  • @DurgaDurga-kw9em
    @DurgaDurga-kw9em 2 ปีที่แล้ว

    Super 👌👌🥰🥰

  • @vandhanaj4515
    @vandhanaj4515 2 ปีที่แล้ว

    👌👌 tasty recipe.. ma akka kuda elane chestaru 😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thank u so much andi for sharing ur experience with this traditional sweet recipe 😊🙏

  • @jagmopuri07
    @jagmopuri07 2 ปีที่แล้ว +2

    naa chinappudu maa ammamma chesedi. aa rojulu gurthu vachai maa ammamma kuda gurthu vacharu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఈ స్వీట్ రేసిపి వల్ల మీ చిన్ననాటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అండి 😊

  • @brt4374
    @brt4374 2 ปีที่แล้ว

    Akka mi vantalu super ❤️❤️❤️

  • @swathisuresh8043
    @swathisuresh8043 2 ปีที่แล้ว

    Hooo super..thatiburrelu kuda chestharu kada akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవును డియర్ 👍! తాటి బూరెలు కూడా చాలా బాగుంటాయి ☺️

  • @lakshmikumari5209
    @lakshmikumari5209 2 ปีที่แล้ว

    Super

  • @shaikking9534
    @shaikking9534 2 ปีที่แล้ว

    Mind block recipe super 👌oka doubt clear cheyara plz tati pandu ante taimunjalu vacche pande na ?kasta vivaristara!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ.. తాటి ముంజలు ముదిరిపోయక లోపల టెంక తయారయి.. పైన ఉన్న ఫ్లష్ అంతా తియ్యటి తాటిగుజ్జులా అవుతుంది 😊

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 2 ปีที่แล้ว

    Nice ma👌👌

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 2 ปีที่แล้ว

    బాలే బావుంది మా ☺️☺️♥️♥️😍😍👏👏😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 😊☺️🤗🙏

  • @SravaniRajesh
    @SravaniRajesh 2 ปีที่แล้ว

    Night chesanandi mee dishes lo vuntadhemo ani chusa but, parledhu nenu baagane chesa. Meru vivarinche vidhanam superandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మన ఛానెల్లో తాటి రొట్టె చేయడం ఇదే ఫస్ట్ టైం అండి! Thanks for sharing ur feedback 😊

    • @SravaniRajesh
      @SravaniRajesh 2 ปีที่แล้ว

  • @harshamunna8013
    @harshamunna8013 2 ปีที่แล้ว

    First

  • @vinkadali
    @vinkadali 2 ปีที่แล้ว

    Wah...

  • @swamyA8884
    @swamyA8884 2 ปีที่แล้ว

    Nice akka 👌

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 ปีที่แล้ว

    Nice 👍👌🙏

  • @vanivantillu5393
    @vanivantillu5393 2 ปีที่แล้ว

    👌👌👌

  • @youtubechannel-ub1xr
    @youtubechannel-ub1xr 2 ปีที่แล้ว

    It is very tasty recipe

  • @sl-ib3nr
    @sl-ib3nr 2 ปีที่แล้ว

    Hi akka ela unaru and eroju chesina recipe variety ga super ga undi🤗😍 , mee matalatho ne taste ni enjoy chesestuna😇 and nenu meeku panner ni without milk healthy ga peanuts tho kuda cheyochu ani try chesi maku cheppandi adiganu kada. ledu ante meeku telisina helathy way lo paneer ela chestaro cheppandi sis😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Hi dear 🙋🏻‍♀️
      నేను బాగున్నాను! మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను.. పనీర్ పాలతో మాత్రమే కాకుండా వేగన్ పద్ధతిలో చాలా రకాలుగా తయారు చేయవచ్చు! వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను..
      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰

    • @sl-ib3nr
      @sl-ib3nr 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen thank you sister , nenu wait chestu untanu 😍

  • @soundaryass5724
    @soundaryass5724 2 ปีที่แล้ว

    😛............👌

  • @krishnabangera4909
    @krishnabangera4909 2 ปีที่แล้ว

    Excellent job 👌👌👌👌👌🙏

  • @pranavipitla6034
    @pranavipitla6034 2 ปีที่แล้ว

    Mouth watering 😋

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 2 ปีที่แล้ว

    👍👏

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 2 ปีที่แล้ว

    My favorite recipe 😋

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 ปีที่แล้ว

    ♥️♥️♥️

  • @umadevisuramala492
    @umadevisuramala492 2 ปีที่แล้ว

    Hello medam garu namaste 🙏 andi maaku thattie pandu durrkadu andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Hello andi 🙋🏻‍♀️ Namaste 🙏
      నాకు హైదరాబాద్ సిటీలో దొరకదు అండి.. అందుకే విలేజ్ నుండి తెప్పించాను 😊
      విలేజెస్ లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ట్రై చేయండి.. ఈ సీజన్లో మాత్రమే ఉంటాయి 👍

  • @Smileysdpt
    @Smileysdpt 2 ปีที่แล้ว

    Nice Recipe
    One Unexpected Thing Entante Naaku Sweet's ante Chala istam alage Nuv Cheppe Recipes lo mostly Sweet Related Ekkuva Sister🤗
    Maybe meeku Kuda Sweet's ante Ekkuva Istam Anukunta I'm right 😄😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +2

      Nice coincidence brother 😄
      కొన్ని నాకు ఇష్టమైన స్వీట్స్ చేస్తాను.. మరికొన్ని వీడియో కోసం చేస్తాను! నాకు ఇష్టమే అయినా గానీ స్వీట్స్ చాలా తక్కువ తింటాను.. because of health conscious ☺️

    • @Smileysdpt
      @Smileysdpt 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen Akko Naku Peetu Sweet's Enthaina Thinta 👍😂😂🤣
      Antha Istam Naaku Sweet's ante.
      In Food items lo i Love Sweet's Only ekkuvaga😄😍

  • @nageswarirudra2479
    @nageswarirudra2479 2 ปีที่แล้ว

    Biriyani recipe's cheyandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Ok dear 👍 తప్పకుండా చేస్తాను 😊

  • @durgapilli8469
    @durgapilli8469 2 ปีที่แล้ว

    Yimmy

  • @UshasriPatnamshetti
    @UshasriPatnamshetti 2 ปีที่แล้ว

    Super akka❤

  • @harshamunna8013
    @harshamunna8013 2 ปีที่แล้ว

    20 view

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 2 ปีที่แล้ว

    👍👌

  • @rachapudisrilakshmi651
    @rachapudisrilakshmi651 2 ปีที่แล้ว

    Murunnaaaaaare suuuuuuuper andi tatipandu gujjuni yela tiyyalo yenta andanga chupincharo andi cheppanu kada miru yenchesina yem matladina nenu fidaa avvalsinde

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏

  • @Durgaprasad-cq7kv
    @Durgaprasad-cq7kv 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌♥️♥️♥️♥️

  • @kusuma504
    @kusuma504 2 ปีที่แล้ว

    Hyderabad lo vuntaya andi ekkada dhorukuthai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Hyderabad లో నాకైతే ఎక్కడా కూడా కనిపించలేదండి! నేను రైతుబజార్ లో కూడా ట్రై చేసాను.. ఎక్కడా దొరక్క ఆంధ్రలో మా విలేజ్ నుండి తెప్పించుకున్నాను! అయితే LB Nagar metro station దగ్గర్లో అమ్ముతున్నారని విన్నాను! మీకు దగ్గర అయితే ట్రై చేయండి..

  • @aravindchatla3732
    @aravindchatla3732 3 หลายเดือนก่อน

    Thank you

  • @sushmaavija
    @sushmaavija 2 ปีที่แล้ว +2

    తటికాయలు దొరకడం లేదు అండి... చిన్నపుడు తాటి బూరెలు తిన్నాం...మళ్ళీ ఇప్పటికీ దొరకలేదు...సిటీ లో ఏం దొరకడం లేదు...but meeru lucky... Enjoy cheyandi meere Anni recipies..😀

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మాకు కూడా సిటీలో దొరకవు అండి 🤦🏻‍♀️
      నేను విలేజ్ నుండి తెప్పించాను.. ఈ సీజన్లో మాత్రమే ఉంటాయి! నాకు చాలా ఇష్టం ☺️
      విలేజ్ లో ఫ్రెండ్స్ ఉంటే ట్రై చేయండి 👍

    • @sushmaavija
      @sushmaavija 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen sure ga andi...my favourite recipe kosam try cheyali

  • @9290raja
    @9290raja 2 ปีที่แล้ว

    Hi akka na name amulya. Naku thyroid, pcod, undi munagaku juice thagavachaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మునగాకు బాగా వేడి చేస్తుంది డియర్! అప్పుడప్పుడు ఆకుని పప్పులో వేసుకోండి!
      అయితే మీకు ఉన్న సమస్యలకి మీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తో పాటు వారు చెప్పిన ఫుడ్స్ తీసుకోవడం మంచిది...

    • @9290raja
      @9290raja 2 ปีที่แล้ว

      Ok akka tq

  • @Smileysdpt
    @Smileysdpt 2 ปีที่แล้ว

    My first Like for you My Dear Sister
    Hit Like & I Saw your video Next
    Antha Trust Nee VideoBaguntundhi ani
    My Dear Sister 🤗👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి మరియు నా వంటల మీద మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు బ్రదర్ ☺️🙏

    • @Smileysdpt
      @Smileysdpt 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 🤝🥰

  • @anjup963
    @anjup963 2 ปีที่แล้ว

    Munja pandina tarvata ela vunnadi chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ముంజలు ముదిరిపోయక అవే టెంకలా తయారయి.. పైన ఉన్న ఫ్లష్ అంతా తియ్యటి తాటిగుజ్జులా అవుతుంది అండి😊

    • @anjup963
      @anjup963 2 ปีที่แล้ว

      Thanks ☺️

  • @pokemaster2554
    @pokemaster2554 2 ปีที่แล้ว

    Thati pandu ekkada dorukutundi chepthara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      నేను ఉండేది సిటీలో అండి.. మా విలేజ్ నుండి తెప్పించాను! విలేజ్ లో ఫ్రెండ్స్ ఉంటే ట్రై చేయండి.. వర్షాకాలంలో మాత్రమే ఉంటాయి! Thank u 😊

  • @sairabanu7690
    @sairabanu7690 2 ปีที่แล้ว

    Tati pandu ekkada dorikindandi babu .. mari daniloni munjalu emainai ?mashaa allah meeru cooking star ⭐ .....a gujju mamidi gujjula la undi chudtaniki iam very exciting to see the recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      తాటిముంజలు ముదిరిపోయక లోపల టెంక తయారయి.. పైన ఉన్న ఫ్లష్ అంతా మంచి వాసనతో ఎంతో రుచికరమైన తియ్యటి తాటిగుజ్జులా అవుతుంది! అదే తాటి పండు 😊! మాకు సిటీలో దొరకవు అండి.. విలేజ్ నుండి తెప్పించాను.. Thank u 🙏

  • @geetathumula7140
    @geetathumula7140 2 ปีที่แล้ว

    మాకు తెలియని వ0టలను పరిచయ0 చేసారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 🙏

  • @Kanna_B
    @Kanna_B 2 ปีที่แล้ว

    Mee native place ekkada sis?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +2

      Native ఆంధ్రా అండి.. కానీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము 😊

  • @lakshminarasamma4102
    @lakshminarasamma4102 2 ปีที่แล้ว

    Meeku organic bellam ekada dhorukuthundhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మా విలేజ్ నుండి ఎవరైనా వచ్చేడపుడు తెప్పిస్తాను అండి.. లేదా నేను వెళ్ళినపుడు తెచ్చుకుంటాను! ఆన్లైన్ లో కూడా ట్రై చేయండి.. Thank u 😊

  • @harshamunna8013
    @harshamunna8013 2 ปีที่แล้ว

    Hi

  • @balivadakalyani6199
    @balivadakalyani6199 ปีที่แล้ว

    Gunta pingadalu vesukunte na sami ranga

  • @jothijothi242
    @jothijothi242 2 ปีที่แล้ว

    Chala kastam sistar cleen cheyadam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      నేను వీడియోలో చూపించినట్లు grater తో తీస్తే ఈజీగానే వస్తుంది డియర్! ట్రై చేయండి 😊

  • @metta.suryanarayanam.suryy2342
    @metta.suryanarayanam.suryy2342 2 ปีที่แล้ว

    మేము చిన్న పిల్లలు గా ఉన్నపుడు తిన్న అక్క

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషం డియర్ 😊