ఇలాంటి ఆరోగ్యాకరమైన చిరుతిళ్ళు పిల్లలు తింటే చాలా మంచిది. ఇటువంటి simple and healthy recipe ని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు. మీరు వీడియో చెప్పే తీరు awesome.వీడియో చూసినవాళ్లు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేస్తారు మేడం.
అవునండీ.. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి millet recipes ఇస్తే పిల్లలు healthy గా ఉంటారు 😊 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏
Ma amma ma chinnappudu chesedhi.memu gantlu antam. Process naku teliyadu.ippudu mee video chusaka naku gurthu vachindhi.nenu kuda try chestha.meeru patha kalam vantalu anni baga chestunnaru. Thank you😊
Thank you so much ☺️ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు, బాగా పాత వంట అవడం వల్ల ఇప్పుడు ఎవరూ పెద్దగా చేయట్లేదు అండి! మీకు వీలైనప్పుడు ట్రై చేయండి.. Thanks again 🤗
Pathakalam nate healthy Recepies e tharm vallake parichayam Chesthunaru Tq so much sister 🙏 Very tasty and healthy Recepies👍👌 God bless you and your family ❤😍
Akka meeru pathakalam vantakalu entha easy gaa chesi chupistaru akka akka nenu sravana masam lo chestanu ee recipe I always love your recipes and your cooking and way of your explanation love you akka
YOU ARE EXCELLENT! YOU ARE NOT ONLY A GOOD TEACHER, BUT ALSO YOUR VIDOES ARE VERY COMPACT AND CRISP. YOU HV VERY FINE AND THOROUGH HANDS. OH! MY! MY! I HV FOUND YOU! MY FOOD FOR REST OF MY LIFE IS TAKEN CARE!👌👏👏👏👏👏👌
YOUR RECIPES BELONG TO THE NEXT100YEARS STORY OF THIS EARTH. MILLIONS WILL FOLLOW YOU. BCOZ THIS WHOLE NATION WILL MOVE INTO AUTHENTIC, VERY SIMPLE TRADITIONAL FOOD. YOU ARE ALREADY THERE! WHO AM I ?! SEE ME, WHEN THIS ENTIRE WORLD SEES ME.
My fav nenu School nundi raganey mummy cheshi pettedi evng time lo okasari evi thinadam kosam ani stomach pain vasthundi ani abadam cheppu School nundi vacha village school naku evi antha estam after long time chusthuna veetini
అవునండీ.. పిల్లలను ఎలాంటి హెల్తీ ఫుడ్స్ తినమంటే ఏదోఒక సాకు చెప్పి తప్పించుకుంటారు 😄! ఈ స్వీట్ రెసిపీతో మీకున్న చిన్ననాటి స్వీట్ మెమోరీస్ మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏
ma Amma chinapudu chesi petina recipes chala post chestunaru andi. very healthy and tasty. Thank You so much for reminding those golden days and for recipe too
జొన్నలకి కొద్దిపాటి జిగురు కూడా ఉండదండి, ఆయిల్ లో వేసినప్పుడు విరిగిపోతూఉంటాయి! కొన్ని టిప్స్ తో జాగ్రత్తగా చేయాలి.. జిగురుకోసం కొంచెం గోధుమ పిండి కలిపి ట్రై చెయ్యండి! నేను వీలు చూసుకుని వీడియో షేర్ చేస్తాను..
నేను ఎప్పుడూ చేసేదాన్ని సజ్జ బూరెలు కానీ మీ వీడియో చూశాక నువ్వులు పచ్చి కొబ్బరి వేసి చేశాను చాలా బాగా వచ్చాయి థాంక్స్ అమ్మ
నేను చేసిన ఈ సజ్జ బూరెలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! అలాగే మీరు ట్రై చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
ఇలాంటి ఆరోగ్యాకరమైన చిరుతిళ్ళు పిల్లలు తింటే చాలా మంచిది. ఇటువంటి simple and healthy recipe ని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు. మీరు వీడియో చెప్పే తీరు awesome.వీడియో చూసినవాళ్లు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేస్తారు మేడం.
అవునండీ.. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి millet recipes ఇస్తే పిల్లలు healthy గా ఉంటారు 😊
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏
Em cheppali me gurinchi.... outstanding as always
Thank u sooo much andi for such a wonderful compliment 🥰🙏
@@SpiceFoodKitchen qqqqqqqqqqqqqqqqq
అబ్బా.. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని నోరు ఊరిపోతుంది..😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
ట్రై చేయండి 👩🍳.. చాలా టేస్టీ & చాలా చాలా హెల్తీ 😊
చాల చాల బాగ చేసినందున మీకు మా ఆబినందనలు
ధన్యవాదాలు అండి 🙏
Wonderful awasome 🔥🔥❤️👌 ee roje Try chestam😂😋😋😋
Many many thanks andi 😊
ట్రై చేయండి.. చాలా టేస్టీ & చాలా హెల్తీ 👌
First time i am impressed.nenu difinete ga try chesthanu
Thank u so much 😊
ట్రై చేయండి.. చాలా చాలా హెల్తీ & టేస్టీ 👌
@@SpiceFoodKitchen kk😊👍
Meru chala manchi recepies chestharu....especially pathakalam vantalu chala baguntay andi....ilaney continue cheyandi.All the best andi
Thank u so much andi 😊
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం 🥰
ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen qq
@@SpiceFoodKitchen p} pp
S pl.👍opika yekkuva ammayiki
వావ్... 👌👌👌👌 చాలా బావున్నాయండి. కొబ్బరిబూరెల్లా చక్కగా పొంగాయండి. ఎప్పుడు బియ్యం పిండి కాకుండా healthy గా చేశారు. Tq so much అండీ 🙏🙏🤩
My pleasure ☺️
అవునండీ.. ఇలా millets తో చేసుకుంటే రుచితో పాటు ఎంతో ఆరోగ్యం కూడా 👌
Thank u so much andi for ur compliment 🙏
Chala Baga chuincharu medam super
Thank u soo much andi 😊🙏
అమ్మలందరూ మీలా ఉంటే ఆరోగ్యం ఈ భూమి పై ఆనంద తాండవం చేస్తుంది.... 💖
ధాన్యవాదాలు మీకు....💖✨🙏
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
హాయ్ సిస్టర్ ఈరోజు నేను ఈ సజ్జ బూరెలు చేశాను చాలా బాగా వచ్చినాయి మా ఇంట్లో అందరు ఫుల్ మార్క్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ కూడా చాలా tnq మీకు
చాలా సంతోషం అండి 🤗
మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊🙏
Exatra odinary super decilious u r reciepe
Many many thanks for ur compliment 😊🙏
Mara pattinchina podi pindi to chesukovacha andi
చేసుకోవచ్చు అండి 👍
Ma amma ma chinnappudu chesedhi.memu gantlu antam.
Process naku teliyadu.ippudu mee video chusaka naku gurthu vachindhi.nenu kuda try chestha.meeru patha kalam vantalu anni baga chestunnaru.
Thank you😊
Thank you so much ☺️
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు, బాగా పాత వంట అవడం వల్ల ఇప్పుడు ఎవరూ పెద్దగా చేయట్లేదు అండి! మీకు వీలైనప్పుడు ట్రై చేయండి.. Thanks again 🤗
@@SpiceFoodKitchen ok andi thank
You
Thanks andi.chala baaga chepparu.👏👌
My pleasure ☺️
Thank u so much andi 🙏
🙂 very healthy and unique Asusual... Good recipes cheptunaru ...thank you🙂👍
My pleasure andi ☺️
Many many thanks for ur compliment 🙏
Super Chala different food old n new varieties healthy n tasty food cheptunaru.
Many many thanks andi for ur compliment ☺️🙏
Hi sweety very nice sajjapalau naa Favourite ivu
Healthy sajjappalu 👌👌 thanks for sharing good recipe
My pleasure ☺️
Thank u so much andi 🙏
Nenu chesanu andi chala baga vachavi. Taste chala bagunnavi andi. Raagi appalu chesi chupinchandi
Ok andi 👍 తప్పకుండా చేస్తాను 😊
ఈ రెసిపీ ట్రై చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Meeru super akka....meeku mere sati akka
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ తమ్ముడు ☺️🙏
Hi ala vunnaru nakite mee recepies chala estam evi maa nanamma chestundi tq gurtuchesaru tq
హాయ్ అండి 🙋🏻♀️
మీ అభిమానానికి చాలా సంతోషం 😊
మీ నానమ్మ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏
అబ్బా...ఇవి సత్తెన పల్లి లో బస్ ఆగినప్పుడు కొనుక్కొని తినడమే కానీ..చేయడం రాదు...ఈసారి ట్రై చేస్తాను👍
Ok andi 👍 తప్పకుండా ట్రై చేయండి 👩🍳.. చాలా చాలా హెల్తీ & టేస్టీ కూడా 👌! Thank u 😊
మాదీ సత్తెనపల్లె 😊
మాది కూడా
Maa intlo vallu kuda anthele akka uni😮
Hey maadi kuda
Hi mam
Nice recipe
Sajja Pindi tho kuda chesukovacha mam
Hi andi 🙋🏻♀️
Thank u so much 😊
చేసుకోవచ్చు అండి 👍
Very very nice Andi chaala baaga chepparu super 👌
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Pathakalam nate healthy Recepies e tharm vallake parichayam Chesthunaru
Tq so much sister 🙏
Very tasty and healthy Recepies👍👌
God bless you and your family ❤😍
My pleasure 😊
Many many thanks andi for such a sweet & wonderful compliment 🙏
Thanks for ur wishes too ☺️
నా ఫేవరెట్ మా 😍😍🥰🥰 నేను పూరీలే పొంగే లాగా చేయలేను ఇంకా సజ్జనప్పట్లు 🥺😞😧 పొంగక పోయినా పర్వాలేదు నేను చేసుకుంటాను 🤭
Don't worry అండి.. నేను వీడియోలో చెప్పినట్లు చేస్తే అప్పాలు ఖచ్చితంగా పొంగుతాయి 😊
999
First time నాకు అలానే అయిందండి.. నెక్స్ట్ time బాగా వచ్చాయి.. Thank you
Aaaha 😋. Chinnappudu yentho istam gas thine vaallam. Mee valla kaneesam choose bhagya mainaa kaligindi. Thanks andi.
My pleasure 😊
మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏
వీలైతే ట్రై చేయండి.. బాగుంటాయి 👌
Your voice is so nice than recipe
Thank u sooo much for ur sweet compliment 🥰
Manchi vantalu chestarandi miru healthy ga millets tho..i love your food 🥰
అవునండీ.. నేను ఇంట్లో కూడా ఎక్కువ millet recipes చేస్తాను 👩🍳! Thank u 😊
Awesome recipe. I am getting addicted to listening to your yummy and healthy recipe videos. Soothing and relaxing voice. Thank you and God bless you!
My pleasure ☺️
Thank u sooo much andi for such a great compliment 🥰 & blessings 🙏
Nimma adugegalu tumba adbuta vagiruttave danyavadagalu.
Thank u sooo much 😊🙏
Nice.korralu tho Edina recipe cheyyandi
Superb sis chala ante chala bagunnay sis
Thanks u soooo much andi 🥰
మేము చేశాము చాలా బాగున్నాయి
మా చిన్నతనంలో మా మేనత్త చేసిన రుచి మళ్ళీ ఇపుడు తిన్నాను
Thank u sooooo much
My pleasure 😊
ఈ traditional స్వీట్ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 🙏
Hai Andi your recepies all are intresting
Hi ..
Thank you so much andi ☺️🤗
I'm subscribed to this recipe 😋my favorite sajja burelu.
Hi andi 🙋🏻♀️
Welcome to our TH-cam family 💐
Thank u so much for subscribing 🙏
Very healthy recipe సజ్జలతో మంచి వంటకం చూపించారు. Thank u soo much
My pleasure ☺️
Thank u so much andi 🙏
Hi andi.. mi recipes chala chala baguntayi… sajjappalaku.. 2 cups sajja pindi ki.. bellam yentha vesukovalo cheppandi pls..
Hi andi 🙋🏻♀️
2 cups పిండికి 1 cup బెల్లం పడుతుంది!
పిండి కలిపేటపుడు తీపి చెక్ చేసుకుని.. అవసరమైతే కొంచెం పొడి బెల్లం వేసుకోండి! Thank u 😊
Thanks andi manchi vanta nerpincharu maa pillaliki baa nachayi ❤️
ఈ రెసిపీ ట్రై చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
Very nice recipe akka. Kachitanga try chestanu.
Thank u so much dear ☺️
ట్రై చేయండి.. very healthy & very tasty sweet👌
Asusual no words🙂👌
Many many thanks for ur compliment andi 😊
Chala bagundi very nice
Thank u so much andi 😊
Super.naku baaga istam
Ok అండి 👍Thank u so much 🙏
Super undi ditecion garu☺
Detection garu 😄
Thank u so much andi 🙏
Akka meeru pathakalam vantakalu entha easy gaa chesi chupistaru akka akka nenu sravana masam lo chestanu ee recipe I always love your recipes and your cooking and way of your explanation love you akka
Many many thanks my dear for such a wonderful compliment to my recipes 🥰! Thank u so much for ur love & support 🙏
Nice video 👍👍
Thank u so much 😊🙏
Akka chala bhaga chestunaru, inka pillalu ista pade items cheyara
Ok dear 👍 తప్పకుండా చేస్తాను 😊
Thank u 🙏
Diff recipes thank you so much
My pleasure ☺️
Thank u so much andi 🙏
Mast hai Bhai khane me Maja aa jayega jald hi aa rahe hai gonna Reddy coming
😄
Shukriya mere bhai 🙏
Mee vantalu chala innovetega vunnayi madam
మీ కాంప్లిమెంట్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
Super, repe try chesthanu
Thank u 😊
తప్పకుండా ట్రై చేయండి.. very healthy & tasty sweet 👌
Thankq అండి రిప్లై ఇచ్చినందుకు 🙏🏻
My pleasure andi ☺️
Super sister ilane other millets tho cheyocha like korralu arikelu
సజ్జప్పాలు అంటే సాధారణంగా సజ్జలతోనే చేస్తారు అండి! మిగతా వాటితో నేను ట్రై చేయలేదు.. Thank u 😊
Good God bless you 💗🙌
Thank you so much andi 🤗💕🙏
Hai mam.. nice recipe.. చిన్న డౌట్., సజ్జపిండి లో గసగసాలు,కొబ్బరి వేయకుండా పిండిలో డైరెక్ట్ గా బెల్లం పాకం వేసి కలిపితే same ఇలాగే పొంగుతూ వస్తాయా..?
Hi andi 🙋🏻♀️ Thank u 😊
కొబ్బరి గసగసాలు extra taste కోసం వేసాను అండి😊! నేను వీడియోలో చూపించినట్లు చేస్తే అవి వేయకపోయినా పొంగుతాయి 👍
ఎంత బాగా చూపించారు చూస్తుంటే నోరు ఊరుతుంది. మీరు చేసినవి మ చేతికి అందితే బాగుండు తినేయచ్చు అనిపించింది
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗Thank you so much 😊
Very healthy & Testy
Appaalu Andi
Will try at home 👍😋🤗
ట్రై చేయండి.. చాలా హెల్తీ & టేస్టీ 👌
Thank u so much 😊
YOU ARE EXCELLENT!
YOU ARE NOT ONLY A GOOD TEACHER, BUT ALSO YOUR VIDOES ARE VERY COMPACT AND CRISP.
YOU HV VERY FINE AND THOROUGH HANDS.
OH! MY! MY! I HV FOUND YOU!
MY FOOD FOR REST OF MY LIFE IS TAKEN CARE!👌👏👏👏👏👏👌
You praise me so much! I'm just a simple homemaker..
Anyway glad to hear your sweet compliments ☺️ Thank you so much 🙏
Good Presentation...👌
Thank you 😊
Naku chala chala istam, super untayi 😋😋👌👌👌👌
అవునండీ.. చాలా చాలా బాగుంటాయి 😊
చాలా మంచి వీడియో అండి
ధన్యవాదాలు అండి 🙂🙏
Mi voice chala bagumdhi madam garu.
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
Yes...vitini memu dipavaliki chestam chala baguntai......
ఈ స్వీట్ రెసిపీ పై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊🙏
Naa chinnapudu tunnanu...malli meeru gurtu chesaru tqs Andi
My pleasure 😊
ఈ రెసిపీతో మీకున్న చిన్ననాటి జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి 🙏
Thank you ma'am, healthy recipes, share chestunnaduku
My pleasure ☺️
Thank u so much andi 🙏
Supar ga vunnayi
Thank u so much andi 😊
it is my favourite dish monthly once I try it. but pongavu okokasari I will try your tips
Thanks for ur feedback andi 😊
ఈసారి ఇలా ట్రై చేయండి.. తప్పకుండా పొంగుతాయి 👍
YOUR RECIPES BELONG TO THE NEXT100YEARS STORY OF THIS EARTH. MILLIONS WILL FOLLOW YOU. BCOZ THIS WHOLE NATION WILL MOVE INTO AUTHENTIC, VERY SIMPLE TRADITIONAL FOOD.
YOU ARE ALREADY THERE!
WHO AM I ?!
SEE ME, WHEN THIS ENTIRE WORLD SEES ME.
That's a great & sweet words on my recipes ☺️ Thank you so much 🙏
Kobbari burelu chupinchandi mam
తప్పకుండా అండి.. ఏదైనా festival time లో షేర్ చేస్తాను 😊
సూపర్ 👌👌👌
Thank u andi 😊
Chala chala bagunnayi andi
Thank u soo much andi 😊
హాయ్ అక్క healthy రెసిపీ సూపర్ అక్క మీరు ఇంకా మరిన్ని చిరు ధాన్యాల తో రాగులు,సజ్జలు,korralu, సా మలు,వీటితో రెసిపీ లు చేయండి అక్క .
హాయ్ డియర్ 🙋🏻♀️
Thank u so much 😊
Ok dear 👍 తప్పకుండా millets తో మరిన్ని recipes షేర్ చేస్తాను 👩🍳
Super👌 andi
Thank u so much andi 😊
Super 👍
Thank u so much 😊
Super super super 👏👏
Thank u sooo much andi 😊
Super mam
Thank you very much andi 🤗
Hi
AKKA
Supar 😍👌
Hi dear 🙋🏻♀️ Thank u 😊
My fav nenu School nundi raganey mummy cheshi pettedi evng time lo okasari evi thinadam kosam ani stomach pain vasthundi ani abadam cheppu School nundi vacha village school naku evi antha estam after long time chusthuna veetini
అవునండీ.. పిల్లలను ఎలాంటి హెల్తీ ఫుడ్స్ తినమంటే ఏదోఒక సాకు చెప్పి తప్పించుకుంటారు 😄! ఈ స్వీట్ రెసిపీతో మీకున్న చిన్ననాటి స్వీట్ మెమోరీస్ మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen 😊
Akka naku Chala estam
Ok dear 👍 Thank u 😊
Super amma
Thanks andi 😊
Definitely I will try mam
Try it andi.. definitely you'll like 👍
Super and testy recepie I love it thank you
My pleasure 😊
Thank u so much andi 🙏
Meru super 👌 madem chala heldi respes chupesunnru
Thank u so much andi 😊
Good explanation
Thank you very much 😊
ma Amma chinapudu chesi petina recipes chala post chestunaru andi. very healthy and tasty. Thank You so much for reminding those golden days and for recipe too
నేను షేర్ చేసిన రెసిపీ తో మీకున్న చిన్నప్పటి జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
Hi.......🤩🤩🤩😍😍😍
Healthy....Tasty...
👍👍👍👌🏼👌🏼👌🏼👏👏👏
GOD Bless You.....😘😘
Hi andi 🙋🏻♀️
Thanks a lot for ur compliment 🥰 & blessings 🙏
Meeru సజ్జలు tho ekkuva recipes chestunarani maa vooru nundi teppinchukunna andi🤗😍..tqq and nice recipe..
My pleasure ☺️
అయితే.. ఈ రెసిపీ ట్రై చేయండి 👩🍳
రోజూ కాకపోయినా అప్పుడప్పుడు Millets foods తీసుకోవడం మంచిది! Thank u 😊
Sure andi
your voice is super madam
Thank u so much for ur compliment andi ☺️🙏
Naku chalaa istam evi
అవునండీ.. చాలా బాగుంటాయి ☺️
నమస్తే మేడం చాలా మంచి వంట చెప్పారు. ఇలా సజ్జ పిండితో చేయ వచ్చా అండి
సజ్జ పిండితో రావండి! నూనెలో విరిగిపోయే అవకాశం ఉంటుంది..
@@SpiceFoodKitchen Thank you madam😊
Dry pearl millet flour tho cheyyocha mam
Dry flour తో చేస్తే నూనెలో వేయించేటప్పుడు విరిగిపోతాయి అండి..
Super.. thanks
My pleasure andi ☺️
Thanks a lot 🙏
Nice receipe
Thank u so much andi 😊
@@SpiceFoodKitchen 🥰🥰🥰🥰
Readymade Pindi to cheyyalema akka
సజ్జలు నానబెట్టి చేస్తే చక్కగా నాని అప్పాలు చేసేటప్పుడు బాగా వస్తాయి డియర్..
Supar andi
Thank u so much andi 😊
Jonnalu tho kuda same process chesuvacha andi
జొన్నలకి కొద్దిపాటి జిగురు కూడా ఉండదండి, ఆయిల్ లో వేసినప్పుడు విరిగిపోతూఉంటాయి! కొన్ని టిప్స్ తో జాగ్రత్తగా చేయాలి.. జిగురుకోసం కొంచెం గోధుమ పిండి కలిపి ట్రై చెయ్యండి!
నేను వీలు చూసుకుని వీడియో షేర్ చేస్తాను..
Thank you so much andi
Lunch box recipes cheyandi sister
ఈ వీడియో చూడండి..
th-cam.com/video/nIVoR7RMgXw/w-d-xo.html
అలాగే మరిన్ని లంచ్ బాక్స్ recipes షేర్ చేయడానికి ట్రై చేస్తాను 😊
Podi ragi pindi tho kuda oka sari chupinchara plz andi
Ok andi 👍 చేస్తాను 😊