Sister asalu meeku intha opika Ela vastundo prati comment ki reply istaru. meeku laga maku kuda intha opika ravali ante memu em cheyyali ani...ur great
@@Meeomitha4321 నన్నెంతగానో అభిమానించే మీరందరూ(subscribers & viewers) పెట్టే కామెంట్స్ చదివితే బోల్డంత ఎనర్జీ వస్తుంది అండి.. అదే ఎనర్జీతో రిప్లైస్ రాసేస్తాను! అదే సీక్రెట్ 😄! Thanks for the compliment 🙏
మీరు చేసిన వంట చాల చాల బాగ చేశారు అక్క. అంతేగాక మీరు చెప్పిన మాటలకు మేము మీకు అభిమానులం అయ్యాం అక్క. మీరు మాకు తిరిగి ఇచ్చిన కామేంట్ చాల బాగ నచ్చింది అక్క.
Prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus he loves u
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life prayers only change your life with miracles and blessings of Jesus
అక్క 🌹🌹🌹 ఏంటో ఈ వింత... ఆంధ్రా వంటలు చేసినప్పుడు నేను తెలంగాణ లో ఉంటాను తెలంగాణ వంటలు చేసినప్పుడు ఆంధ్రా లో నేనుంటాను 🤣🤣🤣 ఏది ఏమయినా, పెను తూఫాను మా వైజాగ్ ని బెదిరించినా సరే నేను మాత్రం బీచ్ లో నుండి మా అక్క కు కామెంట్స్ రాసేస్తున్నాను 💪 ఓ వైపు భారీ వర్షాలు, ఓ వైపు మీ ఖాజూర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఈ రోజంతా మీ తమ్ముడు కి మెగా మేళా యే 🌹🌹🌹🌹 మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
A traditional deccani sweet available only at a few hotels in Hyderabad. Your presentation is good and the dish looks perfect crunchy and soft in side. Thank you
Thank u soo much 🙏 Yes, you are right.. now a days it's rarely available at outside! Try it possible at home.. definitely you'll enjoy it's softness & taste ☺️
@@SpiceFoodKitchen Sodhi lekunda deergalu tiyakunda Over acting lekunda chala sharp ga to the point clear ga chepparandi....Wonderful.... Keep doing the good work 🙏🏾🌸
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday
Hi Akka, Super yummy 😋 sweet ..na chinapudu ma AmmaAmma vala uru velinapudu e sweets tinedanni. Chala bavundevi. miru Malli naku a memories ni gurtu chesinanduku thank you so much 😊🙏
అంత పెద్ద star daughter పేరుతో నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు అండి 🤩 మీరు చేసే పద్దతి కూడా చాలా బాగుంది.. నేను కూడా ట్రై చేసి చూస్తాను 👩🍳!! Thank u so much andi 🙏
Nenu ma pillalaki chesanu chala Baga vachay
ఈ స్వీట్ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 😊🙏
Sister asalu meeku intha opika Ela vastundo prati comment ki reply istaru. meeku laga maku kuda intha opika ravali ante memu em cheyyali ani...ur great
@@Meeomitha4321 నన్నెంతగానో అభిమానించే మీరందరూ(subscribers & viewers) పెట్టే కామెంట్స్ చదివితే బోల్డంత ఎనర్జీ వస్తుంది అండి.. అదే ఎనర్జీతో రిప్లైస్ రాసేస్తాను! అదే సీక్రెట్ 😄! Thanks for the compliment 🙏
Supper sweet ma
@@rojarahimulla8373 Thank you so much andi 🙏
అక్క ఈ స్వీట్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటినుంచి చాలా సింపుల్ గా చెప్పారు ట్రై చేస్తాను థాంక్యూ
Ok డియర్.. ట్రై చేయండి 👍
చాలా చాలా బాగుంటుంది 👌
Thank u so much 😊
Chala baga chepparu meru cheppey vidhanam baguntundhi
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
నాకు చాలా చాలా చాలా ఇష్టం..
అప్పుడప్పుడు బజార్లో కొని తింటాను..
ఓ మంచి స్వీట్ ని మీ స్వీట్ వాయిస్ తో మా అందరికీ చెప్పినందుకు
అభినందనలు అభినందనలు..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! ☺️ మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏
Wow 😲 chala baaga manchi tips to chepparu
Many many thanks andi for ur compliment 😊
Naaku ee khajoor sweet ante istam sis. Thanks.... Ee recipe chusakaa naa childhood gurutuku vachindi...
👌👌😊
ఈ స్వీట్ మీకు నచ్చినందుకు అలాగే మీ చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అండి 😊🙏
Waooo superb ga cheparande me recipes superga untae
నా recipes మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
I have tried it become very delicious
That's awesome 👍
Thanks for sharing ur feedback 🤗
Nenu try chesanu same meeru chesinatle vachindi. Thank you so much for sharing this video.
చాలా సంతోషం అండి! My pleasure ☺️ మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
మీరు చేసిన వంట చాల చాల బాగ చేశారు అక్క. అంతేగాక మీరు చెప్పిన మాటలకు మేము మీకు అభిమానులం అయ్యాం అక్క. మీరు మాకు తిరిగి ఇచ్చిన కామేంట్ చాల బాగ నచ్చింది అక్క.
Yes
నా వంటలు మాటలే కాకుండా నా కామెంట్స్ (రిప్లైస్) కూడా మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్ 🥰! ధన్యవాదాలు 🙏
sis 6 th month beby ki em food pettalocheppandi plsssssssssss
Chakkaga chepperu, naku estam ayina sweet preparation. Thanks a lot andi
Most welcome andi ☺️
Thanks for liking this recipe 🙏
neynu miru cheyppina procedure lo cheysanu chala bagha vachaye,thanku♥️
ఈ స్వీట్ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
MASHA ALLAH🤤🤤🤤
Thank you 🤗
Thanks a lot I got excellent result you r fabulouse.
Most welcome andi ☺️
Thanks for sharing ur feedback 🙏🏻
Tq very much andi na chinapudu baga tinedhani nenu malli eppudu ni video lo chusanu
ఈ స్వీట్ తో మీకున్న చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు అండి 😊
I have tried this recipe it was very delicious tq
Awesome andi 👍
Thanks for sharing your feedback 🤗
హాయ్ అక్క నేను ఈ రెసిపీ ఇప్పుడే చేశాను చాల ఆంటే చాల బాగా వచ్చింది థాంక్స్ అక్క
హాయ్ డియర్ 🙋🏻♀️
ఈ రెసిపీ సూపర్ ఫాస్ట్ గా చేసేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
Hi andi meru chupinchina vidhanga chesanu challa baga vachayee andi thank you so much 💖
Hi andi 🙋🏻♀️
ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్ బ్యాక్ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 😊! Thank u so much 🙏
Sodhi lekunda chakaga vevarincharu thanks for the recipe my favourite sweet 😊
మీకు నా వీడియో నచ్చినందుకు మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Really tasty.. I tried it .. very easy... Thnqqq so much
That's awesome andi 👍
Thanks for sharing ur feedback 🤗
My favourite sweet I like it
Thank you very much 😊
Mi recepices naku chala istam
Thank u sooo much andi for watching my recipes 🥰
Thankyou anddi without egg tho chupincharu
Most welcome andi 😊
Chala chal baga chepparu madam inta manchi vantani 3 and half minutes lo cheppesaru great 👍
👏👏👏👏👏💐🌺🌹💖
మీ అభిమానానికి ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
Thank you for ur delicious recipe
Most welcome 🤗
Thank you ninu maa pilaliki chisanu chala baga vachaei
చాలా సంతోషం అండి ☺️
మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Nenu chesanu chala Baga vachindi
చాలా సంతోషం అండి 🤗
Thank you so much for sharing ur feedback 😊🙏
Mouth watering 😋😋 అక్కా 👌
Thanks a lot my dear 🥰
Thank you nenu e roju try chesta.
My pleasure ☺️
తప్పకుండా ట్రై చేయండి.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు 😊
Nen try chesa em manchiga ralev
వీడియో సరిగా చూసి చెప్పిన టిప్స్ అన్నీ సరిగ్గా ఫాలో అయితే మంచిగా రాకుండా ఉండే ఛాన్సే లేదండి! Anyway thanks for ur feedback 🙏
Chala bagundi choosthunte thinalani anipisthundi nenu compulsory try chesthanu
Thank u sooo much andi 🙂
తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌
Nenu chesanu super ga vachai tq
That's awesome andi..
Thanks for sharing ur feedback 🤗
Nice recipe ♥️
Thank u so much 😊🙏
Delicious 😋 and Nice
Thanks for liking 🤗
Prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday bcoz he loves you more than this artificial world he is one and only Jesus he loves u
Try chesanu madam, Baga vachay. Thank you 🤝
Most welcome andi ☺️
Thank u soo much for sharing ur feedback 🙏
Super andi mouth watering recipe tq
Many many thanks andi for ur compliment 😊
Mee sweet kanna mee voice chala sweet ga undi
Thank you very much for your sweet compliments andi 🤗💕
Chala baga chasaru akka nanu koda elaga chastanu e eoju thanks akka
Most welcome my dear ☺️
ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste 👌
Idi ma nannama recipe ma chinapudu chese varu.. my favvv
మీ చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 😊🙏
Explain baaga chesaru
Thank u so much andi for ur compliment 😊🙏
Thank you for uploading.. One of my favorite since childhood. Waiting n searching for the recipe for a long time. Will try soon. 😊
My pleasure andi 🤗
Thank you so much for liking it 🙏
Sure 👍
Nenu try chesanu akka super 👌
That's great dear 👍
Thanks for sharing your feedback 🙏💕
Tq v much unde I like this very much memu.veeteni coconuts untamu shpo wadu coconuts ani cheppadd kohinoor bakery wadu hyd
సాధారణంగా వీటిని హైదరాబాద్ లో khajoor అని పిలుస్తారు అండి! Thank u 😊
Excellent mam
Thanks a lot andi ☺️🙏
Super recipe children special
అవునండీ! పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ☺️! Thank u so much 🙏
My all time Favorite sweet 🤤🤤🤤
Thank u so much 😊
Chalabaga chupparu 👍
ధన్యవాదాలు అండి 😊🙏
Super akka andulo egg vesthey inka testi ga unatai
అవును dear! But egg వేస్తే అందరికీ నచ్చక పోవచ్చు అని ఇలా చేశాను 😊
@@SpiceFoodKitchen ok akka nice
Very nice Sravani garu. Very good Taste. I LIKE IT.
Thank you very much andi ☺️🙏
Hai andi.nenu try chestha
Hi andi..
ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌
Mi voice bagundi andi full matured
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు అండి 😊🙏
Wahwa .Lajawab bahut khoob.
Keep it up.,
Bahut bahut Dhanyavad 🙏
Super
Thank you 😊
The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life prayers only change your life with miracles and blessings of Jesus
Wowww chusthene noruripothundhi chala super 😋 ga chesaru I will try sis
ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటాయి 👌!! Thank u so much 😊
Super andi chala baga chesaru
Thank u so much andi 😊
హాయ్ అండీ 😃 స్వీట్ బావుంది... గోధుమపిండి కూడా చేసుకోవచ్చాన్నారుగా నో ప్రాబ్లెమ్ 😃😃😃tq🙏🙏
Thank u soo much andi 😊🙏
నేను స్వీట్ షాప్ స్టైల్ చేశాను కాబట్టి మైదా వాడాను.. మీరు గోధుమ పిండి వేసుకోవచ్చు 👍
Super akka weight loss dinner recipes cheyandi akka
Thank u so much 🙏
Ok dear 👍 చేస్తాను 😊
Super👌😋❤
Thank you 😊💕 🙏
Akka my childhood memories
Great dear 🤗
Thank you very much 😊
Tqqq for sharing this recipe.... actually i am waiting for this 😍🤝👌
My pleasure ☺️
Try it.. definitely you'll enjoy it's taste 👌! Thank u so much 🙏
@@SpiceFoodKitchen I'll definitely try ☺️
కచోడీలి బాగుంటాయి
Thank u 😊
Simply superb Sis god bless u
Many many thanks for the compliment 😊 & blessings 🙏
Home made cheese recipe cheyandi akka plzz
Ok dear 👍 తప్పకుండా చేస్తాను 😊
Enni vantalu perfect ga ala nerchukunnav akka.nv great and super akka.baga follow avthunna me vantalu .ma pillala kosam tqqqq so much akka..
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗.. బాగా నేర్చుకోండి! త్వరలోనే chefs ని మించిపోతారు..
మీ బుజ్జి పిల్లలకి నా బ్లెస్సింగ్స్ 🥰
Super sweet akka
Thank you so much dear 🤗
Thelisina sweet cheppina meeru cheppe vidhaname keka☺☺
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
☺
My favorite time pass sweet
Time pass sweet 😄
Thank u so much 🙏
@@SpiceFoodKitchen 😜👍
Super Andi👌👌👌
Thank u so much andi 😊🙏
Chinnappayinunchi edhi ala chesthara anukunna oka sari thinna chinnappudu tnq sister
My pleasure andi ☺️
Thank you very much 🙏
అక్క 🌹🌹🌹
ఏంటో ఈ వింత...
ఆంధ్రా వంటలు చేసినప్పుడు నేను తెలంగాణ లో ఉంటాను
తెలంగాణ వంటలు చేసినప్పుడు ఆంధ్రా లో నేనుంటాను 🤣🤣🤣
ఏది ఏమయినా, పెను తూఫాను మా వైజాగ్ ని బెదిరించినా సరే నేను మాత్రం బీచ్ లో నుండి మా అక్క కు కామెంట్స్ రాసేస్తున్నాను 💪
ఓ వైపు భారీ వర్షాలు, ఓ వైపు మీ ఖాజూర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ రోజంతా మీ తమ్ముడు కి మెగా మేళా యే 🌹🌹🌹🌹
మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
God bless you Anna😇 🙌💐💐
Meeru matram eppudu me KALAM🖊️,dwara mammalni kalustunevuntaru🎶🌷
@@rajashekarborelli1122 same to you brother 💐
@@melodyfiona2378 ఏదో అలా అందరితో నవ్వుతూ నవ్విస్తూ.......... సిస్టర్ 💐
@@sunilmarineengineer8362 Thank you brother 😊💐
Supero super sweet
Thanks a lot andi ☺️
My fav sweet thanx for d recepie andi
My pleasure 😊
Thank u so much andi 🙏
Wow wow wow wow wow Super yummy yummy yummy yummy sweet 👌😋 mouth watering 👌😋👌
Thank you soooo much andi ☺️🙏
వీటిని పాలబొండలు అంటారు మా ఊరిలో చాలా బావుంటాయి రుచిగా నాకు చాలా ఇష్టం..
వీటికున్న ఇంకో పేరు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 😊
అక్క పచ్చి కొబ్బరి తో చేసుకోవచ్చా మీరు చేసిన వంటలు మాకు చాలా బాగా నచ్చుతాయి
Thank you so much 🤗
వేసుకోవచ్చు డియర్! అయితే పచ్చి కొబ్బరి లో కూడా తేమ ఉంటుంది కాబట్టి పిండి జాగ్రత్తగా కలుపుకోండి..
super
Thanks andi ☺️
Very good, very thank you
Many many thanks my dear brother 😊🙏
A traditional deccani sweet available only at a few hotels in Hyderabad. Your presentation is good and the dish looks perfect crunchy and soft in side.
Thank you
Thank u soo much 🙏
Yes, you are right.. now a days it's rarely available at outside!
Try it possible at home.. definitely you'll enjoy it's softness & taste ☺️
Sooperrrrr
Thank u so much 😊
@@SpiceFoodKitchen Sodhi lekunda deergalu tiyakunda Over acting lekunda chala sharp ga to the point clear ga chepparandi....Wonderful....
Keep doing the good work
🙏🏾🌸
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday
Nice ma
Thank u so much andi 😊🙏
Very nice sweet recepie
Thank you so much 😊🙏
Hi Akka,
Super yummy 😋 sweet ..na chinapudu ma AmmaAmma vala uru velinapudu e sweets tinedanni. Chala bavundevi. miru Malli naku a memories ni gurtu chesinanduku thank you so much 😊🙏
Hi dear 🙋🏻♀️
ఈ స్వీట్ తో మీకున్న చిన్నప్పటి జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషం 🥰! Thank u so much 🙏
Super ra amma
ధన్యవాదాలు అమ్మ 🥰🙏
Superb ga vunde akka
Thanks a lot my dear ☺️
నాకు ఇష్టమైన రెసిపీ ...
Thanks andi.
My pleasure andi 😊
Thank u so much 🙏
Chala chala baga chesaru👌❤️🙂
Thank u sooo much andi 😊🙏
మీ వీడియో పూర్తిగా చూడక ముందే లైక్ చేయడం నాకు అలవాటు ఎందుకంటే మీరు అందరికంటే డిఫరెంట్ గా హెల్తీగా చేస్తారు కాబట్టి
మీ అభిమానానికి మరియు నా వంటలపై మీకున్న నమ్మకానికి చాలా చాలా సంతోషం అండి! ధన్యవాదాలు 🙏
👌👌 yummy 😋 😍
Thank u so much andi 😊🙏
సూపర్ మా 😍😍😍☺️☺️👏👏👏
Thank u so much andi 😊🙏
I love this sweet andi..Tqqq andi
My pleasure andi 😊
Thank u so much 🙏
Nenu kuda same process tho khajur chastanu kova veste baguntundi, inka mtr gulab jamun podi tho kuda chestanu , meeru kuda baga chesaru,cooking star ✨ .......... thanks sithara garu ! nenannadi mimmalne mahesh babu kuturni kadu 😀😀😀😀
😆😆😆
అంత పెద్ద star daughter పేరుతో నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు అండి 🤩
మీరు చేసే పద్దతి కూడా చాలా బాగుంది.. నేను కూడా ట్రై చేసి చూస్తాను 👩🍳!!
Thank u so much andi 🙏
MTR powder recipe cheppandi konchem ikkada
@@prasad325 mtr jamun mix lo konchem maida sompu, ilaichi, gasagasaalu mottam anni kalipi panchadara kavalisinantha tisukoni konche nillu leka palu vesi pindi kalapali migata process anta mana madam chesinatle
👌👍
Thank u so much ☺️
delicious sis ghee place lo dalda veya vacha sis
Thank you so much అండి ☺️
డాల్డా వేసుకోవచ్చు..
Super recipe
Thank u so much andi 😊
Super.sister
Thanks andi 😊
👌👌😊🤔🌹
Thank u so much 😊🙏
Baga chesaru
ధన్యవాదాలు అండి 😊