లైవ్ లో కన్నీళ్లు పెట్టిన గౌతమీ | Jay Chandra & Gowthami Emotional Words | FOFAFUN FACTORY | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 180

  • @sriramasarma9965
    @sriramasarma9965 5 วันที่ผ่านมา +12

    సనాతన ధర్మం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీకు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని అందాలని ఆకాంక్షిస్తూ.....

  • @srajjarapu
    @srajjarapu 11 วันที่ผ่านมา +43

    మీ కుటుంబం చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే మీ దారిలో మీరు పయనించండి. మీ వీడియోల ద్వారా ఒక్కరు మారినా చాలు మీకు అదే పెద్ద గొప్ప విషయం. మీకు చాలా కృతజ్ఞతలు. మీఅందరికి ఆశీస్సులు సుఖీభవ.

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 13 วันที่ผ่านมา +99

    అమ్మా!
    మీలో సంస్కారము ఉంది.చదువుఉంది.రత్నాల్లాంటి సంతానం.పూర్వజన్మసుకృతం.అణకువగాఉండేమీమాటలూ సంఘానికి నాణ్యమైన..నీతి నిచ్చే మీసందేశాలు చూస్తూ ఉంటాను.మీఅదరికీ. మనఃపూర్వక ఆశీస్సులు తల్లీ నిండు నూరేళ్ళు పసుపు కుంకుమ లతోవంశాభివృధ్ధిగాఉండాలనిదైవాన్నికోరుతూ.....

  • @venuyadav-un3zt
    @venuyadav-un3zt 12 วันที่ผ่านมา +48

    మీ వీడియోస్ అన్ని బాగుంటాయి.... చూడాలనిపిస్తుంది ఏ వీడియో పెట్టిన❤❤❤

  • @Radheshyam0606
    @Radheshyam0606 8 วันที่ผ่านมา +6

    వీడియోలన్నీ కచ్చితంగా చూస్తూ ఉంటాను ఈమధ్య ఎందుకో సరిగా రావట్లేదు మెసేజ్ లు ఇచ్చే విధానం చాలా బాగుంటుంది బెంగళూరులో కాలనీకి సంబంధించి ఓ గ్రూప్ ఉంటే దాంట్లో కూడా పోస్ట్ చేశారు అండి కన్నడ వాళ్ళు.. దేశభక్తి సందేశాన్ని.... చాలా హ్యాపీగా ఫీలయ్యాను

  • @srinuranga4317
    @srinuranga4317 9 วันที่ผ่านมา +5

    సూపర్ ఫ్యామిలీ అందరికీ ఆదర్శ ఫ్యామిలీ అందరికీ మంచి చెప్పాలన్న సంకల్పంతో మీరు సాగిస్తున్న ఈ ప్రయాణం ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు

  • @abhiram8893
    @abhiram8893 12 วันที่ผ่านมา +47

    నాకు కూడా అదే ఆశ ఎక్కడైనా చిన్న ల్యాండ్ కట్టుకుని సొంతంగా అన్ని పూల మొక్కలు అన్ని వెజిటేబుల్స్ అన్ని అదే ప్రపంచంగా అదే లోకంగా ఉండాలని నా ఆశ మీ ఆశ తీరాలని నా ఆశ తీరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @bhimaraot
    @bhimaraot 14 วันที่ผ่านมา +21

    Dear couple !
    I felt emotional by seeing & hearing you.
    Very happy. God bless you all.

  • @premsagarmuravanijulious6567
    @premsagarmuravanijulious6567 10 วันที่ผ่านมา +20

    మీరు మంచి వీడియోస్ చేస్తారు సమాజానికి ఉపయోగపడే లా ఉంటాయి,మీ ఇద్దరికి all the best

  • @mahenderkumarsara357
    @mahenderkumarsara357 8 ชั่วโมงที่ผ่านมา

    సమాజం లో మార్పు కోరడం
    చాలా మంచి ఆలోచన
    మీరు పెద్ద పెద్ద సెట్టింగ్ లలో
    కాకుండా
    సహజంగా ఇంటి ఆవరణలో
    చెయ్యడం
    చాలా గొప్ప విషయం

  • @kandagatlabharathkumar7380
    @kandagatlabharathkumar7380 8 วันที่ผ่านมา +9

    సమాజానికి ఉపయోగపడే మంచి సందేశం ఇచ్చే వీడియోస్ చేస్తారు మీరు.stay blessed and have happy life.

  • @sujathanampally959
    @sujathanampally959 13 วันที่ผ่านมา +8

    Gowthami garu first time me interview I am very happy Me videos chala baguntaey Alagey Cheyandhi All the best andi

  • @jayareddy5973
    @jayareddy5973 19 วันที่ผ่านมา +11

    Nice couple jessi garu mee vidios chala enaformative ga untai thankyou so much

  • @BLSJyoti
    @BLSJyoti 12 วันที่ผ่านมา +5

    Very Good Life partner,Very Good family,every family ki meeru chala important family,I Like you Gowthami sister

  • @jayalakshmirapalli8170
    @jayalakshmirapalli8170 18 วันที่ผ่านมา +18

    E generation kachinthanga me message chala avasaram. 🙏

  • @VinodaP-ny1xh
    @VinodaP-ny1xh 19 วันที่ผ่านมา +8

    Super sir and Madam nijam meru chese videos chalabagunnayi sir manchi msg estunnaru

  • @SeshakumariBhogaraju
    @SeshakumariBhogaraju 20 วันที่ผ่านมา +22

    Mee family ni chusthe chala happy feel Avvuthamu Gowthamigaru

  • @anithapotlapati786
    @anithapotlapati786 วันที่ผ่านมา

    Jason and a great family good and great family. Thank you so much inspire

  • @kgjnmurthy
    @kgjnmurthy 4 วันที่ผ่านมา +1

    Your videos - message oriented, morals, values, Sanatana dharma are awesome. Please keep doing them irrespective of comments from the viewers. My god bless you both and the children.

  • @goginenibrahmeswararao8191
    @goginenibrahmeswararao8191 21 วันที่ผ่านมา +210

    నాకు ఒక్క కొడుకు జాబ్ కోసం ఫారెన్ వెళ్ళాడు అక్కడ చనిపోయాడు వెళ్లిన నెల రోజులకే,నేను చాల నష్టపోయాను,నాకు విరక్తి వచ్చింది,తెలుగులో ఒక చక్కని మాట ఉంది నువ్వు పడిపోయిన చోట తిరిగి నిలబడి ఈ జీవితం మీద తిరగబడి ఎదురిస్తే అదే విజయం,కల్లా కపటం లేని వాళ్ళకి ఈ పరీక్షలు,హిందీలో ఒక సామెత ఉంది జిందగీ హై బెవాఫా అంటే నీ జీవితం కాలం అనే దాని ప్రేమలో పడి మన్ని దెబ్బ కొడతంది,మనం రేపు అయిన మంచి జరుగుతుంది అనే ఆశతో జీవించడమే ..శుభదీపావళి

    • @bharathipriya7614
      @bharathipriya7614 21 วันที่ผ่านมา +1

      💔💔

    • @lokkich487
      @lokkich487 21 วันที่ผ่านมา +26

      మాకు ఒక కుమార్తె .. ఆమె ఫారెన్లో ఆత్మహత్యతో మరణించింది. పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకు తీరని బాధ

    • @Raj_traveller23
      @Raj_traveller23 20 วันที่ผ่านมา +5

      అద్భుతంగా చెప్పారు సర్..

    • @Village97
      @Village97 20 วันที่ผ่านมา +3

      S avunu

    • @saraswathivudarapu9769
      @saraswathivudarapu9769 20 วันที่ผ่านมา +3

      👍😥

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 20 วันที่ผ่านมา +7

    Miru matram videos ni apavaddu miku manchi bowshat vundi Goutami chelli all the best ❤❤❤🎉🎉🎉

  • @balakrishna4049
    @balakrishna4049 13 วันที่ผ่านมา +17

    వీడియో thumbnail లో పెట్టిన ఫోటోలు, వీడియో టైటిల్ కి , వీడియో లో చెప్పిన విషయాలకి సంబంధం ఉందా ???

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 12 วันที่ผ่านมา +5

    Good family cute couples all the best i like your videos👌🤝💐💐

  • @ShivakumarArelli
    @ShivakumarArelli 14 วันที่ผ่านมา +2

    Meru em badha paddadu ammagaru me video s super andi chala bagauntai me kodukulu meru me husband super amma garu

  • @medhavathiv8694
    @medhavathiv8694 15 วันที่ผ่านมา +14

    మీ లాగానే మా కుటుంబం కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు ఈ తరం పిల్లలకు పెద్దలకు మీలాంటివారు మాలాంటి వారు నచ్చరు

  • @NewJjj-v9z
    @NewJjj-v9z 11 วันที่ผ่านมา +3

    Samajam Thelusukovalani Kosam Annaru Great Sir

  • @anuradhayabaluri6909
    @anuradhayabaluri6909 19 วันที่ผ่านมา +7

    Beautiful family mam ❤
    God bless u nd ur family 🎉🎉

  • @arunakumari3750
    @arunakumari3750 20 วันที่ผ่านมา +21

    మీ వీడియోస్ చూస్తామండి చాలా బాగుంటాయి మీ విజయవాడ ఎక్కడండి మాది విజయవాడ నుండి నీ యూట్యూబ్ చాలా చాలా చాలా బాగుంటది అండి

  • @abhilashGPTpharmatech
    @abhilashGPTpharmatech 5 วันที่ผ่านมา

    Mee videos chaala heartwarming laga anipistay

  • @v-tejhotel1976
    @v-tejhotel1976 9 วันที่ผ่านมา +2

    పిల్లలని సక్రమంగా పెంచడమే అసలైన గోల్

  • @sbtsundari276
    @sbtsundari276 10 วันที่ผ่านมา +2

    Meebabulu. Meefamly. Very good machi. Ga. Nerputhunnaru life .lo. Ala. Kundali. Anea. Morls. Chunaru Chala. Baguntai andi nenu. Time. Unta. Avi Chuustanu. Ma babul ki farwad cheastanu andi. Ela. Countunu. Cheayandi. Best of luck. Andi

  • @dasarineeraja9188
    @dasarineeraja9188 20 วันที่ผ่านมา +1

    Mee vedio's chala baguntayi.Namaste.God bless you to both and ur children.

  • @ramanaak8579
    @ramanaak8579 20 วันที่ผ่านมา +10

    Wonderful couple God made them 🙌
    My blessings to the Wonderful couple

  • @jeevanamanaswinikrosure8626
    @jeevanamanaswinikrosure8626 4 วันที่ผ่านมา

    Me videos chala message gaa untaae moral. 👏👏

  • @hemamalinip6055
    @hemamalinip6055 2 วันที่ผ่านมา

    Good pair for good messages❤❤❤❤

  • @arunasri9135
    @arunasri9135 21 วันที่ผ่านมา +4

    చాలా బాగుంది

  • @Ram4entertain
    @Ram4entertain 5 วันที่ผ่านมา

    Miru inka inka inka manchi videos chestune undali. Maku mee videos chala chala istam, na kids 6y, 4y kuda chupistanu mee videos, please alane continue cheyyandi. Ippudu chala fake contents e chustunnam you tube lo monetization kosam em aiyna chestunnaru youtubers, miru ala kadu.. Ade valued, quality content continue cheyyandi please.

  • @khanumanchowdary357
    @khanumanchowdary357 6 วันที่ผ่านมา

    Nice couple, take into forwarding good messages to this society, we
    are glad to have such a nice family all the best for your future endeavours.

  • @BunnySunnyavinash
    @BunnySunnyavinash 13 วันที่ผ่านมา +4

    Mi family chala baguntundi👌

  • @kolavaralakshmi325
    @kolavaralakshmi325 10 วันที่ผ่านมา

    Gowthami garu me videos super andi neti pillalaku avasarm andi mana sampradhayalu chepthunnaru nice videos andi

  • @umalala163
    @umalala163 19 วันที่ผ่านมา +4

    Naku mee saree style chala istam...

  • @chinthanurikarthik
    @chinthanurikarthik 21 วันที่ผ่านมา +3

    Nice interview ❤I like this couple vedio

  • @MANYAMLAKSHMIKANTHAM
    @MANYAMLAKSHMIKANTHAM 5 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @ArunaThappeta
    @ArunaThappeta 20 วันที่ผ่านมา +5

    Aruna Meru ate Naku chala estamu chala ❤❤

  • @visalakshis2033
    @visalakshis2033 19 วันที่ผ่านมา +2

    Nice couple. All videos will be very good and informative also

  • @nagasujana7708
    @nagasujana7708 16 วันที่ผ่านมา +2

    mother role lo chala sarlu ade pedda acheivement anipistundi pillalu manchi citizens ga unte manchi jobs lo unte adi great life ki anipistundi , professional ga goals una anni videos lo interviews lo chepaleru

  • @gaganamissileandchaitra7634
    @gaganamissileandchaitra7634 11 วันที่ผ่านมา

    Miru ante naku chala estam andi mi videos chala chala baguntae.

  • @swamygoud9163
    @swamygoud9163 9 วันที่ผ่านมา

    Very motivational video's i like you both of you sir

  • @puttusideas449
    @puttusideas449 13 วันที่ผ่านมา +3

    All the best andi

  • @T.LakshmiBramaramba
    @T.LakshmiBramaramba 21 วันที่ผ่านมา +11

    Society ki they are giving good messages

    • @Sailaja073
      @Sailaja073 13 วันที่ผ่านมา

      తప్పకుండా చూస్తారు మీ వీడియోస్ ముఖ్యంగా మనసుకు హత్తు కుంటాయి పిల్ల పెంపకం గురించి బాగా చెప్పారు మిమ్మల్ని ఆదర్శం గా అందరూ తీసుకోవాలి మీ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్🙏🙏🙏🙏

  • @SivaKannuru
    @SivaKannuru 12 วันที่ผ่านมา

    Super sir meru pedda goal emi ledu chinna house kattukuni happy ga unte chalu annaru life ante adhe sir sukhamga bratakadam kante santhoshamga bratakali sir me alochana bagundi

  • @shiv245
    @shiv245 3 วันที่ผ่านมา

    Very Very Good.

  • @arunapalukuru2326
    @arunapalukuru2326 วันที่ผ่านมา

    Loving couple

  • @yushakiran5567
    @yushakiran5567 5 วันที่ผ่านมา

    Both are excellent 🎉

  • @narenthetraveler
    @narenthetraveler 9 วันที่ผ่านมา

    You people make Nice family reals .

  • @vadapallyjanaki6839
    @vadapallyjanaki6839 11 วันที่ผ่านมา

    Good video ❤❤❤ Excellent messages 🎉🎉

  • @nagamanimadamshetty7127
    @nagamanimadamshetty7127 19 วันที่ผ่านมา +2

    Mee videos chaala baguntai mimmalni kalavaalani undi
    Chooda muchhataina janta ❤ 10:18

  • @nagamani6612
    @nagamani6612 13 วันที่ผ่านมา +2

    Mee msgs బాగుంటాయి

  • @plakshmi8800
    @plakshmi8800 20 วันที่ผ่านมา +2

    Very nice manchi dampathulu iddarini chusthuntey kadupu nindipoindi mee pillalatho kalsi manchi videos chesthunnaru manushulaku kastha buddhi jhanamu alochinche avasarsmu neruputhunnaru keep it up all the best good couple god bless u n family

  • @YagnikaAnkepalli
    @YagnikaAnkepalli 19 วันที่ผ่านมา +2

    Sister meeru super 👌
    My brother kekaaa👍👌

  • @umasuresh5320
    @umasuresh5320 8 วันที่ผ่านมา

    Chala manchi msg iccharu public ki

  • @greystrokes2639
    @greystrokes2639 6 วันที่ผ่านมา

    Nice interview❤❤

  • @narayanaprasaddandamudi8665
    @narayanaprasaddandamudi8665 21 วันที่ผ่านมา +3

    Aftera long time seeing youboth

  • @vijayalaxmi908
    @vijayalaxmi908 19 วันที่ผ่านมา +2

    Altimate ur videos superrrrrrr bro🎉🎉🎉🎉🎉🎉🎉

  • @honeyisthebest7851
    @honeyisthebest7851 20 วันที่ผ่านมา +8

    Naku kuda sonthanga kuragayalu pandinchukovalani andamayna illu manchi car inti chutti garden happy ga healthy ga prashanthanga vundalani vundi adevudu yeppudu karunusthado yenni kashtalu paddano nake theliyadu ippudu pillala bhavishyathu kosam poraduthunnamani😢

  • @SanjanaSanjusweety-rx2oy
    @SanjanaSanjusweety-rx2oy 10 วันที่ผ่านมา

    అమ్మా చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏

  • @ChiranjeeviC-k8o
    @ChiranjeeviC-k8o 21 วันที่ผ่านมา +4

    Golden words sir .

  • @shriharidra
    @shriharidra 21 วันที่ผ่านมา +3

    సూపర్ వీడియో 👌

  • @gangabhavaniponamala2323
    @gangabhavaniponamala2323 3 วันที่ผ่านมา

    super couple

  • @Vikram-md8qv
    @Vikram-md8qv 8 วันที่ผ่านมา

    Akka simplysity very nice

  • @ThalikkalSarala
    @ThalikkalSarala 21 วันที่ผ่านมา +6

    Nice Jodi ❤❤❤❤❤❤❤❤❤

  • @akulavani1750
    @akulavani1750 21 วันที่ผ่านมา +6

    Actrss pragatilaga untaru both couple beautiful

  • @bvrrao8876
    @bvrrao8876 9 วันที่ผ่านมา

    God bless you both madam/sir🙏

  • @naveenkumarmajji2004
    @naveenkumarmajji2004 10 วันที่ผ่านมา

    Most inspirational story

  • @thadoorimamatha9478
    @thadoorimamatha9478 21 วันที่ผ่านมา +4

    Nice couple🎉

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 20 วันที่ผ่านมา +1

    Miru pette video's anni kuda nenu stutas lo pedutuvuntanu 🎉🎉🎉

  • @mahimahindra9721
    @mahimahindra9721 18 วันที่ผ่านมา +2

    Super jode 👌🥰🥰🥰🙏🙏🙏

  • @panendranathsunkesula8592
    @panendranathsunkesula8592 10 วันที่ผ่านมา

    Me vedios chalabhaguntai

  • @keshavenauma1356
    @keshavenauma1356 8 วันที่ผ่านมา

    Super 🎉🎉

  • @nagaseethalakshmighattamar682
    @nagaseethalakshmighattamar682 11 วันที่ผ่านมา

    God bless u couple always.

  • @SriDevi-ok5zk
    @SriDevi-ok5zk 12 วันที่ผ่านมา +1

    Annayya, vadina, ❤❤❤❤❤❤❤u

  • @karrinageswaraokarrinagesw1890
    @karrinageswaraokarrinagesw1890 11 วันที่ผ่านมา

    Good madam🙏🏾🙏🏾🙏🏾💐💐👍🏾

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 19 วันที่ผ่านมา +2

    Lovely family, nice pair, super thoughts, financial lossvalla Covid taravata hundreds of families roadmidaku vacchayi, konni families pranalu teesukunnayi, still chalamandi BPL linekindaku vellipoyaru!!! By the way, Telanganalo kanisam rojukoka rythu yenno reasonsvalla pranalu kolpotunnadu, we are far better than them!!!

  • @NeelavathiBodireddy
    @NeelavathiBodireddy 8 วันที่ผ่านมา

    Good couple

  • @srinuranga4317
    @srinuranga4317 9 วันที่ผ่านมา

    చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు

  • @parvathimantena7914
    @parvathimantena7914 6 วันที่ผ่านมา

    Mi video s nice

  • @SleepyBobsleigh-sp9ky
    @SleepyBobsleigh-sp9ky 9 วันที่ผ่านมา

    Good family,

  • @Babardast
    @Babardast 10 วันที่ผ่านมา

    Nice family.

  • @lakshminarayana7525
    @lakshminarayana7525 4 วันที่ผ่านมา

    ఇప్పుడు చాలా web series లు వస్తున్నాయి. మీరు కూడా ట్రై చెయ్యచ్చు కదా.

  • @RameshKoppanathi-f4i
    @RameshKoppanathi-f4i 21 วันที่ผ่านมา +1

    God bless both of you 🙏

  • @yellaiahyeliya6404
    @yellaiahyeliya6404 8 วันที่ผ่านมา +1

    మీరు చెప్పే మోరల్ వాల్యూస్ సమాజానికి బాగా ఉంటాయండి

  • @rk41885
    @rk41885 10 วันที่ผ่านมา

    Love story means...? Is it intercaste or same caste?

  • @VenkatReddy-hz7dl
    @VenkatReddy-hz7dl 9 วันที่ผ่านมา

    Akka namaste 🙏

  • @mvschowdary6117
    @mvschowdary6117 10 วันที่ผ่านมา

    Every... Nice

  • @Anilba829
    @Anilba829 18 วันที่ผ่านมา +2

    Out of all channels these are outstanding

  • @SwarnaVanga-x7y
    @SwarnaVanga-x7y วันที่ผ่านมา

  • @Tirupatirao1981
    @Tirupatirao1981 8 วันที่ผ่านมา

    👌👌👌

  • @radharadhika1811
    @radharadhika1811 20 วันที่ผ่านมา +3

    Made for eachother

  • @M.Haripriya-l6s
    @M.Haripriya-l6s 11 วันที่ผ่านมา

    Sweet couple

  • @Maikalavarun
    @Maikalavarun 7 ชั่วโมงที่ผ่านมา

    🙏👌