Hari Vastu About Nairuthi Mula in Telugu || Home Tips || Best Home Tips

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Hari Vastu About Nairuthi Mula in Telugu || Home Tips || Best Home Tips || Aha Bhakthi
    #vastutips #harivastu #ahabhakti
    Please LIKE SHARE and SUBSCRIBE to Aha Bhakthi 🙏🙏

ความคิดเห็น • 300

  • @LaxminarayanaPottabattini
    @LaxminarayanaPottabattini 7 หลายเดือนก่อน +63

    వాస్తు చెప్పేవాళ్ళు రకరకాల చెప్పుచున్నారు. ఏది నమ్మాలో తెలియటం లేదు.

    • @narsingraokumbala6048
      @narsingraokumbala6048 7 หลายเดือนก่อน +4

      Edhi nammaka povadame correct.manaku convnent ga anipinchindhe chesukovali.

    • @padmakarduvva2547
      @padmakarduvva2547 6 หลายเดือนก่อน +2

      Pls check original or old books sir. Why to confuse listening many people?

    • @chantybanty2500
      @chantybanty2500 6 หลายเดือนก่อน +1

      Manishi manishi ki okate vasthu corect kadhu.vari vari graha sthithi ni batti vasthu vuntundhi.enti pedda leka owner ni batti vasthu cheyinchukovali

    • @SATYA-jr8pb
      @SATYA-jr8pb 6 หลายเดือนก่อน +1

      Veediki abcd raavu....pakkaki velli aaduko

    • @HaviBunny
      @HaviBunny 3 หลายเดือนก่อน +1

      అసలు వాస్తుని నమ్మ వద్దు. మంచి గాలి, వెలుతురు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అలాగే జాతకం కూడా నమ్మ కండీ.

  • @SathibabuPandranki1239
    @SathibabuPandranki1239 11 วันที่ผ่านมา +1

    Supar sir 🙏

  • @SrinivasaraoVittanala-h3p
    @SrinivasaraoVittanala-h3p 7 หลายเดือนก่อน +40

    వాస్తు సబ్జెక్టు అనేది మహా సముద్రం లాంటిది. దాని మంచి చెడులు రుచి చూసిన వారికీ తెలుస్తుంది. ఎందరో మహానుభావులు ఈ శాస్త్రాన్ని తమ శక్తి మేరకు ఈ కాలానికి అనుగుణంగా రూపు దిద్ది ప్రజలకు మేలు చేస్తున్నారు వారిని గావురవించాలి. 👍

  • @satyannarayana1643
    @satyannarayana1643 6 หลายเดือนก่อน +6

    దక్షిణ సింహద్వారం ఉంటే దక్షిణాన బెడ్ రూమ్ పెట్టుకోవడానికి ఎలా కుదురుతుంది

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 7 หลายเดือนก่อน +5

    Antee andam verry super. Maro hanee rose.

  • @lithvikmanga9628
    @lithvikmanga9628 3 หลายเดือนก่อน

    Sir mee videos chusanu oka building construction chesedapudu accurate center for main door or any vastuku total site or building area please teliyacheyandi

  • @srinivasmudam4785
    @srinivasmudam4785 7 หลายเดือนก่อน +4

    Kotha ga vundi 😊

  • @RamaChandraReddy-g1l
    @RamaChandraReddy-g1l 6 หลายเดือนก่อน +1

    Saagateeyavaddu maha prabho

  • @srinivasthota9
    @srinivasthota9 2 หลายเดือนก่อน +1

    పూరె గుడిసెలో ఉన్నవాడు ఏ పక్కన పాడుకోవాలి

  • @krb-ki4oc
    @krb-ki4oc 13 วันที่ผ่านมา

    గురువు గారు బెడ్ రూమ్ లో బెడ్ ని south side తల పెట్టి పాడుకొంటే బీరువా ని north lo పెడితే అప్పుడు బీరువా మన కాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఇలాగా పెట్టవచ్చునా

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 15 วันที่ผ่านมา

    ANCHOR NUMBER ONE.

  • @aarjuunyamkii6576
    @aarjuunyamkii6576 5 หลายเดือนก่อน +2

    Bedroom lo South ki Head chesi padkunte. North lo unna Beervaki kaallu avthai kada mari m I na Doshamaa?

  • @KrishnaShivajiAR
    @KrishnaShivajiAR 7 หลายเดือนก่อน +12

    పిచ్చి ప్రశ్నలు వేయొద్దు అనే పెద్ద పిచ్చోడు ముందుగా ఆలోచించవలసింది, గ్రహస్తు గ్రహస్తితి, జాతకం బట్టి వాస్తు మారుతూనే ఉంటుంది. అలాగని గ్రహా ప్రభావం మారినప్పుడల్లా ఇంటి వాస్తు మార్చలేము కనుక పూర్వాశ్రమవాసులు వాస్తుసిద్ధాంతం నిర్ణయించారు. కానీ ఈయన తన ప్రాక్టీకల్స్ ప్రజలమీద రుద్దుదామని ప్రయత్నిస్తున్నాడు. అసలు గృహస్తు "దశ" బాగుంటే, "దిశ" {వాస్తు} ఏమీ చేయజాలదు. అందుకే వీడి దశ బాగున్నంత కాలం దిశ చూడలేదురా అంటారు. అందుకే దశ కోసం పూజ పుణ్యాలు చేస్తూ, పూర్వ వాస్తు సిద్ధాంతాలను నమ్మితే, భగవంతుడు సదా అండగా ఉండి మన జీవితాన్ని నడిపిస్తాడు. అంతా ఈశ్వరేచ్చ🌷🚩🙏🏼🚩🌷 ప్రతీ మనిషికి వాస్తు అవసరమే, కానీ పిచ్చిగా పిచ్చోళ్ళను పట్టుకొంటే, మనమే పిచ్చోళ్ళం అవుతాము.

  • @abrastro4157
    @abrastro4157 7 หลายเดือนก่อน +2

    In every horoscope there is good and bad.Who can change the planets? According to their karma good and bad are determined

  • @BhaskaraRaoDasam
    @BhaskaraRaoDasam 5 หลายเดือนก่อน +1

    Vsstu hari garki namaskaram USA ki manaki difference vunda? My son d. Ravi kiran A
    Face vundali?

  • @ravi11973
    @ravi11973 17 วันที่ผ่านมา

    Hari vastundi babu garu ..inka mi commercial pramotions apandi

  • @srimanthsp9679
    @srimanthsp9679 6 หลายเดือนก่อน +2

    Mee ayudham mike and camera madam😊

  • @pillasathibabu2780
    @pillasathibabu2780 6 หลายเดือนก่อน +1

    Matam single room gurinchi cheppandi

  • @madanmohan770
    @madanmohan770 7 หลายเดือนก่อน +2

    Sutthi maha prabho,,,,

  • @ShaikJanibegam-fj6il
    @ShaikJanibegam-fj6il 2 หลายเดือนก่อน

    మీరు చెప్పింది నిజమే ఆలోచిస్తుంటే అర్థమవుతుంది

  • @penkenookaraju276
    @penkenookaraju276 7 หลายเดือนก่อน +6

    ఇద్దరు కలిసి నోరు మూయండి

  • @syams84
    @syams84 6 หลายเดือนก่อน +1

    Gata konni samwatsaraalu ga tala kinda kallu paiki petti padukuntunna bane nidra vastundi...ante meeru cheppedi anta trash ani anipistundi

  • @manuhnaiik7958
    @manuhnaiik7958 2 หลายเดือนก่อน +3

    బట్టలు విప్పి పడుకోవాలా లేక వేసుకొని పడుకోవాలా అది కూడా చెప్పు😂

  • @SriLathaReddy-kn1wl
    @SriLathaReddy-kn1wl 6 หลายเดือนก่อน +1

    vastu prakram avarina nairuhlo sleeping chestaru, veste hari

  • @vishnuvardhan4144
    @vishnuvardhan4144 5 หลายเดือนก่อน +2

    Chpalsindhi thakuva examples akuva

  • @muneeswart8980
    @muneeswart8980 4 หลายเดือนก่อน +1

    Sodhi endhukra swamy, point ki ravachu ga

  • @aliveluvarma6300
    @aliveluvarma6300 2 หลายเดือนก่อน

    Prayhi vadu sodi veedu yentha athenticity vundi cheppamanandi what is ge his qualification position???????

  • @AESJCBPARTS
    @AESJCBPARTS 7 หลายเดือนก่อน

    Congratulations sir

  • @srinivasareddyyerra2335
    @srinivasareddyyerra2335 6 หลายเดือนก่อน +1

    How many doors and windows in a house

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 7 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @venkatasurekhasandhu9891
    @venkatasurekhasandhu9891 8 หลายเดือนก่อน +1

    Sir west face house manchidi kaada, west face house plan ela unte manchido cheppandi

    • @Harivastu
      @Harivastu 8 หลายเดือนก่อน

      Thank you for watching
      enno conditions meeda adharapadi untundi

    • @muralikrishnayenepalli967
      @muralikrishnayenepalli967 7 หลายเดือนก่อน +1

      Audio is very very low Sir.

  • @gopibathula3534
    @gopibathula3534 2 หลายเดือนก่อน

    Yes

  • @NAGAPPAMODIPALLI
    @NAGAPPAMODIPALLI 2 หลายเดือนก่อน

    Agneyam lo Bath room Undavachhuna.

  • @raoadvocate2406
    @raoadvocate2406 7 หลายเดือนก่อน +3

    ఎవరి స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళది

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 2 หลายเดือนก่อน

    అట్ల పడుకొని మీరు ఆనందంగాఉండొచ్చుగా యిలా ఆడుకోవడందేనికానీ..

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 4 หลายเดือนก่อน +1

    Avatar Meher Baba ki jai.Man can sleep put head at three sides except North side.

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 4 หลายเดือนก่อน +1

    Avatar Meher Baba ki jai. Dhik paalakulu ..South Yamudu,North Kuberudu ani antaaru.South head awaken see first Kubera and North head awaken see Soth Yamaha these are logics.Scientific principle North pole have magnetic power.Dhakshina dhruvam bend at North East side.Magnetic power is effected to human health.Therefore should not sleep with put head North side.Logically and Scientifically North side with put head is not suitable for sleeping,because of health point of view.

  • @AnjaneyuluAnjaneyulu-xq2nd
    @AnjaneyuluAnjaneyulu-xq2nd 2 หลายเดือนก่อน

    🎉Raaskel intiki pooraa

  • @omsarigama314
    @omsarigama314 5 หลายเดือนก่อน +2

    ఏమి వాస్తూ గిన్ని్స్ గిఫ్ట్ ఇచ్చారా

  • @aparnap3842
    @aparnap3842 3 หลายเดือนก่อน

    Yenduku sir aaa anchor ni sathayistharu... Meeru cheppalanukunindhi cheppandi.....

  • @RamaChandra-jn5lb
    @RamaChandra-jn5lb 7 หลายเดือนก่อน +1

    Eni sarlu Cheputharu okkasari atu anutavu okkasari etu anutavu eni sarlu cheputhavu

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 7 หลายเดือนก่อน +2

    ఎవరు ఇచ్చారు బిరుదు చెప్పలేదు

  • @lingaiahvarala8824
    @lingaiahvarala8824 2 หลายเดือนก่อน

    ఇంట్లో ఇంటి యజమాను పెద్ద నైరుతి బెడ్ రూంలో పాడుకోవాలి అంటారు

  • @nanjundappavalmiki2951
    @nanjundappavalmiki2951 7 หลายเดือนก่อน +2

    వాస్తు లేదు గీస్తు లేదు మీకు ఇద్దరికి పనిలేదు లైక్ ల‌కోసం ఏదో ఒకటి మొరుగుతారు youtube ని గబ్బు లేపుతున్నారు

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 7 หลายเดือนก่อน +2

    Bonkulu

  • @nihar_fashions
    @nihar_fashions 7 หลายเดือนก่อน +1

    బీరువా ఎక్కడ పెట్టాలి

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 หลายเดือนก่อน

    దక్షణం మధ్యలో యమ స్థానం లో పాడుకోవాలా , Akkada Toilet vundalani vinnanu ippudu veedu kottaga చెబుతున్నాడు

  • @vijayalaxmi436
    @vijayalaxmi436 6 หลายเดือนก่อน +1

    Aunty gurinchi matadutunnav kadaa nee entilo adallagurinchi kudaa antee nee ammaa nee pellam unte nee Chelli akka kuturu gurinchi kudaa neelane
    matadukuntaru jagartha edava

  • @shaikmahammad1835
    @shaikmahammad1835 หลายเดือนก่อน

    Dabbula kosam evanni

  • @smraghupathy99
    @smraghupathy99 7 หลายเดือนก่อน +1

    🤫🤫🤫🤫

  • @vishusarvani8374
    @vishusarvani8374 3 หลายเดือนก่อน +1

    Vasthu samrat vashu vibushan rashtra pathi echhara? Yavrike varu ennina biridulu pettukovachuu adede pedda nationall birudu laga 😮 e anchor anchor leka?😮videvado vedike eshta mochhinattu chepthunnado

  • @jagannadhamdasari8513
    @jagannadhamdasari8513 14 วันที่ผ่านมา

    Figer not clear😆

  • @bandipradeep0998
    @bandipradeep0998 7 หลายเดือนก่อน +1

    I guruv gari phone no pettandi

  • @venkateswarreddy331
    @venkateswarreddy331 2 หลายเดือนก่อน

    Antynyokvasthu

  • @harinathrachapalli4620
    @harinathrachapalli4620 6 หลายเดือนก่อน

    నైరూతి లో దేవుని రూమ్ పెట్టవచ్చునా

    • @deviherbs5
      @deviherbs5 6 หลายเดือนก่อน

      Petakudadhu

  • @aravindnodagala3027
    @aravindnodagala3027 7 หลายเดือนก่อน

    First Mee house chupinchu asala vaastu nuvu chepinatu vundha ledha chudham

  • @rajshekar9373
    @rajshekar9373 7 หลายเดือนก่อน

    😂 home minister of house (weapon) 🔪

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 7 หลายเดือนก่อน

    Aunty business more dovelped. Sizes are big for enjoy.

  • @uv-5
    @uv-5 2 หลายเดือนก่อน +3

    వాస్తు జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం. శ్రమ లేకుండా, ఒక తిండి గురించి కూడా కొంచెం పండించ కుండా సులభంగా సంపాదించుకోవడం అంటే ఇదే. మీరు ఏం చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో పట్టాలు ఇస్తున్నాయి? విదేశాల్లో ఉద్యోగం చేసుకోవడానికి వీరి పట్టాలు పనికి వస్తాయా?

  • @vijayaramugopu9999
    @vijayaramugopu9999 7 หลายเดือนก่อน +1

    🙏🙏🏻

  • @srinivasch4024
    @srinivasch4024 5 หลายเดือนก่อน +16

    సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో దిక్కులు బొక్కలు అంటే ఎక్కడ పడుకుంటావు

    • @utham9922
      @utham9922 2 หลายเดือนก่อน +1

      Apartment kattu koni okadi meeda okadu padu ko ani ye shyastram cheppa ledu, manishi tanslo unna lobhathvaniki chihnam apartments

    • @utham9922
      @utham9922 2 หลายเดือนก่อน

      Aparmeng lo unnanu ani goppalu cheppu kova daani ki kaka pote inkz deniki pani ki vastundi aparmrnts, prasanta mayyina gali undadu nemmadi ga unda daani kibkudaradu leni ibbandlu ksligedi kooda apartment lond

    • @krishnavenij724
      @krishnavenij724 2 หลายเดือนก่อน

      🎉😮😮😮😮​@@utham9922

  • @pvp9918
    @pvp9918 3 หลายเดือนก่อน +25

    దశ బాగా ఉన్న వాడికి దిశ తో పని లేదు కనీసం దేవడు పూజ కూడా చేయరు కానీ బాగా ఉన్నారు

    • @VarniNizamabad-iv9cb
      @VarniNizamabad-iv9cb 2 หลายเดือนก่อน +2

      అందుకే పెద్దలు చెప్పేరు ఏమనీ 'దశ బాగున్నప్పుడే దిశ మార్చుకోరా నాయనా' అని లేకపోతే దశ,దిశ వక్రగతిలోకి వస్తే నీ స్థానం నడి రోడ్డనీ అర్థమైందా😀

  • @bhoom6284
    @bhoom6284 7 หลายเดือนก่อน +6

    పిచ్చి మొక్కలు ఎక్కువ అయిపోయి ఒకరు నైరుతి లో పడుకో అంటాడు. పడమర వైపు తల పట్టాల చి

  • @srinivasthota9
    @srinivasthota9 2 หลายเดือนก่อน +9

    ఇప్పటి వరకూ చెప్పిన వాస్తు సిద్ధాంతులు అందరూ పెద్దవారు నైరుతి లో ఉన్న గది లోనే పడుకోవాలి అని చెప్పారు

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 6 หลายเดือนก่อน +3

    ఈతగాడు ఒక పిచోడులా ఉన్నాడు వాస్తు భూషణ్. ఎవడికి వాడే వాస్తుభూషణ్. ముందు మనిషికి కావలసింది. మనిషిగా ఒకడిని ఆశించకుండా, ఒకరిని మోసం చెయ్యకుండా బ్రతికేవాడే, నిజమైన మనిషి, వస్తున్నా బ్రహ్మ. ఇలాంటి అల్పులు కాదు.

  • @vishusarvani8374
    @vishusarvani8374 3 หลายเดือนก่อน +1

    Vasthu samrat vashu vibushan rashtra pathi echhara? Yavrike varu ennina biridulu pettukovachuu adede pedda nationall birudu laga 😮 e anchor anchor leka?😮

  • @oplikhith1504
    @oplikhith1504 3 หลายเดือนก่อน +2

    Mee no evvandi chalu

  • @rameshg3028
    @rameshg3028 5 หลายเดือนก่อน +3

    నైరుతిలో సుఖం గా పడుకొని సంసారం చేస్తే అంతా మంచే జరుగుతూ ది

  • @rajukodipa8222
    @rajukodipa8222 3 หลายเดือนก่อน +6

    ఏ మటకి ఆ మాట చెప్పుకోవాలి అక్క మి వాయిస్ చాలా చాలా bagundhiy

  • @koteswararao337
    @koteswararao337 2 หลายเดือนก่อน +1

    సరుకు తక్కువ. Over action ఎక్కువ

  • @ramasatyanarayana7416
    @ramasatyanarayana7416 4 หลายเดือนก่อน +9

    బీరువాలు అది పెడితే అపరకుబేరుడౌతారు!అని మీ వాస్తు.మరి తమరు ఎన్నివందల కోట్లకు వారసులు స్వామి?

    • @vjbhaskar07
      @vjbhaskar07 2 หลายเดือนก่อน +1

      గురువు గారి కి డబ్బుల కు కొదవలేదు.....❤

    • @vjbhaskar07
      @vjbhaskar07 2 หลายเดือนก่อน +1

      సంపాదన మనశ్శాంతి కావాలంటే ఈ కాలంలో ఆయన మాట ప్రకారం ఇంటికి వాస్తు నియమాలు పాటించాలి

    • @KolluYerramreddy
      @KolluYerramreddy 2 หลายเดือนก่อน

      అది చెప్పింది హరిగారు స్వామి...

    • @drpedagopuviswamohan7778
      @drpedagopuviswamohan7778 2 หลายเดือนก่อน

      Why teachers are not becoming IAS and IPS? However, their students becoming????

  • @ramasatyanarayana7416
    @ramasatyanarayana7416 4 หลายเดือนก่อน

    బ్రహ్మస్థానం,యోనీసూచి, బొంగుస్థానం,బెడ్ ఇక్కడే పెడితే పిల్లలు పుడతారు-అంటే డాక్టర్స్ ఇతనికి పిల్లలు పుట్టరు అని చెప్పినా ఇంటిలో దిశలు మార్చి పడుకుంటే పుడతారా?చాదస్తం చి చి!పనికి మాలిన వీడియోలు.

  • @ramasatyanarayana7416
    @ramasatyanarayana7416 4 หลายเดือนก่อน

    ఇలా చెప్పి ప్రజలలో భయాన్ని కలిగించి,వారి వీక్ పాయింట్ మీకు క్యాష్ పాయింట్. అస్సలు ఈ వాస్తు కు వేదగ్రంధాలలో ఆధారాలు లేవు.సమరాగణం-భోజరాజు,కాళి దాసు,మయ వాస్తు,ఇలాంటి వాస్తు గ్రంధాలు మనుషులు వ్రాసినవే, ఎవరికి తోచిన విషయాన్ని వారు రాసారు.ఇక ఈ 20 ఏండ్ల నుండి గౌరు తిరుపతి రెడ్డి,హరివస్తు ,గిరివాస్తు,మరొతొక్క,తోటకూరవ్ వాస్తులు ఒకరిది ఒకరికి సంభంధంలేదు.తప్పెవరిది నమ్మే ప్రజలది. చెప్పేవాడికి వినేవాడు తేలిక దొరకాలిగాని!నమ్మండి ప్రజలు నమ్మినంత కాలం వాస్తుచెప్పే జీవులకు శ్రీరామ రక్ష."పూర్వ జన్మ కృతం పాపం-వ్యాధి,బాధా రూపేణా పీడితహ:అలాగే ఋణాను బంధ రూపేణా పశు, పత్ని,సు త,ఆలయ,"ఈ జన్మల,గత జన్మల పాప పుణ్యాలు అనుభవించక తప్పదు-భగవత్ గీత.ఈ పాప కర్మల ఫలితాలు తగ్గడానికి యోగ,ధ్యానం,జపం వ్యక్తి గతంగా చేసుకోవాలి.మళ్ళీ ఎవరినో నమ్మకండి.భగవంతుని నమ్మండి.ఏ వాస్తు మిమ్మలిని ఏమి చేయదు.నిర్మల హృదయంతో ఉండండి. అంతా మంచే జరుగును.సర్వేజనా సుఖినో భవంతు.

    • @NNKP504
      @NNKP504 3 หลายเดือนก่อน

      అయ్యా జనానికి మేజిక్ లు కావాలి... జనానికి జ్ఞానం రానంత వరకూ ఇలాంటి వ్యాపారులకు ఆదాయం కొరత ఉండదు... అసలు దేవుళ్లకు దిక్కు, మొక్కు లేదు.. దొంగ బాబాలు, దొంగ జాతకాల వాళ్ళు, దొంగ వాస్తుల వాళ్ళు రాజ్యం ఏలుతూనే ఉంటారు. M

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 5 หลายเดือนก่อน +19

    ఈ వీడియో శుద్ధ దండగ.

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 5 หลายเดือนก่อน +2

    పెద్దవారు నయిరుతి లొ బెడురూము వుండాలంటారు ఎవరి నమ్మాలో

  • @srinivasbanala2719
    @srinivasbanala2719 24 วันที่ผ่านมา

    Do you have scientific proof
    Prove with scientific proofs
    Do you know what is scientific proof that means out of 100 cases 95 cases should’ve same results
    Don’t waste our time for your living sake

  • @mulasekhar7192
    @mulasekhar7192 2 หลายเดือนก่อน +1

    Anta sode.

  • @srihariraob1285
    @srihariraob1285 7 หลายเดือนก่อน +4

    Who given that awards pl. Clarity to the public

  • @gangadhartadimeti.gangadha7904
    @gangadhartadimeti.gangadha7904 2 หลายเดือนก่อน

    Who has given this type of birudulu Vaastu samarat and other one. It's all Bogus. Don't believe his bukvas stories 😂

  • @raghusake4982
    @raghusake4982 2 หลายเดือนก่อน

    Apandisir purvikula shashram kadhantonavu you very vest

  • @rameshbabumalisetty3123
    @rameshbabumalisetty3123 7 หลายเดือนก่อน +3

    Already నైరుతి లో బెడ్రూం ఉన్నది apratment దక్షిణం లో టాయ్లెట్ ఆగ్నేయంలో వంట, వాయువ్యం లో bedroom ఈశాన్యం హాల్ ఉన్నాయి అప్పుడు నైరుతి రూం లో ఎక్కడ పడుకోవచ్చు

    • @ShankaR-KarthikeyaN
      @ShankaR-KarthikeyaN 5 หลายเดือนก่อน

      ఎక్కడ సమ్మగా నిద్ర పడతాదో అక్కడే పడుకోండి

    • @SatyaASNTechinTelugu
      @SatyaASNTechinTelugu 2 หลายเดือนก่อน

      మీదంతా పిచ్చి వాస్తు అయిపోయింది వీడియో కోసం ఏదో ఒక మాట తీసుకొచ్చి వీడియో చేస్తున్నారు
      దక్షణ రూములో పడుకో మంటున్నారు ఆ రూము డైనింగ్ హాల్ వస్తుంది దాని తర్వాత ఆగ్నేయంలో వంట రూమ్ వస్తుంది
      ఇప్పుడున్న కాలంలో అందరికీ నువ్వు గీసి నన్ను రూములు ఉంటాయా
      BR reddy ఆయన కోటు వేసుకుని వాస్తు సైన్స్ కూడా ఉండే మొత్తం చెప్తారు ఆయన వచి నైరుతిలో దక్షిణం బుర్రపెట్టి పడుకోమని చెబుతారు
      ఆయుధాలు వాయువ్య మూలలో పెట్టుకోమని చెబుతారు

  • @RajendraParsad-gm5cz
    @RajendraParsad-gm5cz 2 หลายเดือนก่อน

    Enta galij mokam adadhi makeup rangulatho beauty ga vuntadi,.

  • @narsingraokumbala6048
    @narsingraokumbala6048 7 หลายเดือนก่อน +2

    Nenu niruthi lo padukobatti 20 samvathsraalu avuthunnadhi Anni panulu success avuthunnavi .asalu ee vasthu anedhi antha business. Entha vasthuparakaram vunna.inko vasthu cheppevadu ready ga vuntadu.

  • @koteswararao337
    @koteswararao337 2 หลายเดือนก่อน

    HEADIINGS అన్ని వంకర కూతలే

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 5 หลายเดือนก่อน +1

    ఆంటీ నీ ఆయుధాలు నీకు తెలీదు. మేకప్ కిట్ అంటున్నవ్. ఒక్కసారి కామెంట్స్ చూడు. అసలైన టాపిక్ సైడ్ అయిపోయి కామెంట్స్ మొత్తం నీ చుట్టూనే తిరుగుతున్నాయి

  • @nareshmittathmakur5222
    @nareshmittathmakur5222 6 หลายเดือนก่อน +2

    Veediki pani thakkuva, kathalu ekkuva unnattundi

  • @ahana9456
    @ahana9456 2 หลายเดือนก่อน

    Naku yemi teledu dabbula kosam videos cheyaku

  • @sakkyraju1896
    @sakkyraju1896 4 หลายเดือนก่อน +1

    Neeku vaasthu theliyadhu

    • @Harivastu
      @Harivastu 27 วันที่ผ่านมา

      teliyaka pote meeru nerpinchandi meeku chetakakapote musukuni kurchondi ok

  • @BittuMittu-t8z
    @BittuMittu-t8z 4 หลายเดือนก่อน +1

    Then why Master Bed Room is located at నైరుతి corner !

  • @borrahanumantharao9393
    @borrahanumantharao9393 8 หลายเดือนก่อน +3

    నైరుతి వదిలేసి ఇటుప్పక్కన పొడుకోగూడదు నమ్మండి.వెనుకటి రోజుల్లో వడ్లు బరువు కనుక నైరుతిలో వుంచి యజమాని పొడుకొనే వాడు.

    • @Harivastu
      @Harivastu 8 หลายเดือนก่อน

      good
      Thank you for watching

  • @JashwanthKumarcJashwanthastro
    @JashwanthKumarcJashwanthastro 5 หลายเดือนก่อน +2

    Vadoka pandhilaga unnadu..

  • @ShaikJanibegam-fj6il
    @ShaikJanibegam-fj6il 2 หลายเดือนก่อน

    డ్రాయింగ్ క్లియర్గా కనబడటం లేదండి

  • @sivamanyam1874
    @sivamanyam1874 8 หลายเดือนก่อน +8

    ఎరా చారిగా ఇది మొత్తం నీ సెట్టింగే కదా 😂

    • @Harivastu
      @Harivastu 8 หลายเดือนก่อน +3

      Thank you for watching
      avnu kada ?

    • @AnandakumarMunagala-qm4qn
      @AnandakumarMunagala-qm4qn 7 หลายเดือนก่อน

      A u nu

    • @NNKP504
      @NNKP504 3 หลายเดือนก่อน

      సెటప్ కూడా అయివుండవచ్చు..

  • @MayaProperties-d1d
    @MayaProperties-d1d 2 หลายเดือนก่อน +2

    Aunty Apples ni vasthu ki set chasina Hari ki dhanyavadhalu

    • @venkateswara-by5mf
      @venkateswara-by5mf 2 หลายเดือนก่อน

      What kind of human being u are ? U might have come from jungle .

  • @chiranjeevigangavarapu8155
    @chiranjeevigangavarapu8155 หลายเดือนก่อน

    Bootakapu Siddhanti.. time is waste..

  • @successlife2496
    @successlife2496 7 หลายเดือนก่อน +3

    Ekada konukunnaru birudulu😅

  • @kethineniramarao6
    @kethineniramarao6 6 หลายเดือนก่อน +7

    మేడం గారి ఆయుధాలు గరిటలు కళాయిలో దువ్విన కొబ్బరి నూనె షాంపూలు మేకప్ కిట్ కోపం వస్తే మొగుణ్ణి కొట్టడానికి చీపిరి కట్ట

  • @meesalasatyasai6042
    @meesalasatyasai6042 5 หลายเดือนก่อน +2

    Aunty garu meeru chala glamour ga vunnaru. Mee agency 40years vuntaya

  • @biddikaraam7845
    @biddikaraam7845 8 หลายเดือนก่อน +76

    ఆంటీ మాత్రం ఒక రేంజ్ లో ఉంది 😂

    • @parameshwarnakka2182
      @parameshwarnakka2182 7 หลายเดือนก่อน +3

      My feeling al most

    • @AnandakumarMunagala-qm4qn
      @AnandakumarMunagala-qm4qn 7 หลายเดือนก่อน +2

      Katti guri

    • @Jeewanvasubabu
      @Jeewanvasubabu 7 หลายเดือนก่อน +5

      Me టేస్ట్ ఏంట్రా బాబు

    • @ismailkhan-yb5fs
      @ismailkhan-yb5fs 7 หลายเดือนก่อน +8

      ఆంటీ... అని నువ్వు సంబోధించిన ఆమె Hari గారి బంధువు అయితే ఎంత బాధ పడతారో ఆలోచించు?

    • @yss4977
      @yss4977 7 หลายเดือนก่อน +24

      Madam kosam pettina comment ni mi అమ్మని ఎవరైనా అన్నా ఇలాగే ఎంజాయ్ చేస్తారా? చీ

  • @narsingraokumbala6048
    @narsingraokumbala6048 7 หลายเดือนก่อน +1

    Footpath pina padukunevadu ye dhikkuna padukoval cheppandi gurugaru😂