Chilkur Balaji Priest Rangarajan About God | దేవుడు ఉన్నాడని నిదర్శనం ఇదే .. |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 32

  • @jackiechan8540
    @jackiechan8540 หลายเดือนก่อน +2

    చాలా మందికి ఇలాంటి అనుభవాలు తిరుమలలో జరుగుతాయి.... మా తాత గారికి మొదటి సారి తిరుమల వెళ్ళినప్పుడు ఏమీ తెలియదు స్వామిపైనే భారం వేసి వెళ్లారు కూడా మా అమ్మ గారు చిన్నవారు.... అప్పుడు ఒక పెద్దాయన వచ్చి ఈ విధంగా చెయ్యండి అని చెప్పి దర్శనం చేయించి వెళ్లిపోయారు... మళ్ళీ కనపడలేదు.... ఆయన పిలిస్తే పలికే దైవం.... చిత్తశుద్ధితో, నమ్మకంతో పిలవాలి అంతే.... ఓం నమో వేంకటేశాయ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasingaraok5881
    @narasingaraok5881 หลายเดือนก่อน +8

    దైవం మానుష రూపేణ అన్నది నిజమే

  • @chandrasekarsarmatekumalla8428
    @chandrasekarsarmatekumalla8428 หลายเดือนก่อน +4

    నేను రామాలయం లో అర్చకుడిని,
    రెండు సంబంధాలు దగ్గరికి వచ్చి పోయాయి, అయితే నేను రాముడికి చెప్పా.... మా అమ్మ కి వెన్నుముక ఆపరేషన్ చేశారు... నీకు ప్రసాదాలు చెయ్యడానికి కూడా నాకు ఎవరు లేరు, నువ్వే నా పెళ్ళి చెయ్యాలి అని అంతే... ఆయనే కరుణించాడు...

  • @alavijaya4909
    @alavijaya4909 หลายเดือนก่อน +4

    Jai Srimannarayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Vijayalakshmi Ramanujadasi U SA Dasohamu Swami 🙏🙏🙏🙏

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 หลายเดือนก่อน +1

    నాకూ ఈ అనుభవం జరిగింది.భగవంతుడిని నమ్మినవారినీ ఆయన వదిలిపెట్టడు.

  • @srivani8946
    @srivani8946 หลายเดือนก่อน +1

    జై శ్రీమన్నారాయణ 👏👏👏

  • @SaraswathiNanduri-it5zq
    @SaraswathiNanduri-it5zq หลายเดือนก่อน +2

    Nizam.bagavantuni.nammute.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

    @SaiShran09
    ఇంతకీ భక్తుడు ఎవరు, భగవంతుడు ఎవరు?మరి మన ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేయాలి కదా?కర్మకి సాక్షిగా ఎవరు ఉంటారు? స్వరూపంలో ఉండేది ఎవరు? ఇంకొంచెం వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను

  • @gychary9315
    @gychary9315 หลายเดือนก่อน

    అందుకే దేశం ఇలా తగలడింది...భూమ్మీద పుట్టిన వాళ్ళందరూ మనుషులే,దేవుళ్ళంటూ ప్రత్యేకంగా పుట్టరు...మనుషులే దేవుళ్ళని సృష్టించారని అందరికీ తెలిసిందే...ఇంకా గొప్యమేందుకూ...సమయం అనుకూలిస్తే ఒక లెక్కుంది, అనుకూలించకపోతే ఒక లెక్కుంది...దేవుడేమిటీ... మీలాంటివాళ్ళవలన ఇంకో లెక్కుంది...మానవత్వం వలన ఒక లెక్కుంది,మూఢత్వం వలన ఇంకో లెక్కుంది...దేశాన్ని,సమాజాన్ని, ప్రజలను భ్రష్టు పట్టించడానికి ఇంకో లెక్కుంది...ఇది అన్ని మతాల్లో కూడా ఉంది.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 หลายเดือนก่อน +2

    Jai Gowmatha

  • @Shashikaladevi-m2m
    @Shashikaladevi-m2m หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @mounika3486
    @mounika3486 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @manojm5747
    @manojm5747 หลายเดือนก่อน +2

    Navvendukamma.

    • @gopalreddy1960
      @gopalreddy1960 หลายเดือนก่อน +1

      పర్లేదు, అడగొచ్చా లేదో అన్న ఉద్దేశంతో అంతే

  • @RamaDevi-xb6mo
    @RamaDevi-xb6mo หลายเดือนก่อน

    👍🙏👌

  • @nistalasarma5075
    @nistalasarma5075 หลายเดือนก่อน

    నమ్మి చెడిన వారే లేరు నమ్మక చెడిపోయ్యేరు అని త్యాగయ్య గారు అన్నారు.

  • @packwellinds7748
    @packwellinds7748 หลายเดือนก่อน

    Paapapu lokamlo Parameshwarude kanipinchaadaa ! ?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +9

    నమస్కారం.శ్రీకృష్ణుడు చెప్పిన కర్మసిద్ధాతం ప్రకారం మీ ప్రారబ్ద కర్మానుసారంగా ఆ ప్రమాదం జరిగింది.కానీ ఆ ప్రమాదం నుంచి బయట పడటం కూడా కర్మ నిర్ణయమే.ఆ యువకుడి కర్మలో ఆ సమయానికి మీ దగ్గరికి రావాలని మిమ్మల్ని ఆ ఆపద నుంచి రక్షించాలని ఆ యువకుడి కర్మ నిర్ణయం.మీ కర్మలో ఆ విధంగా ప్రమాదం నుంచి తప్పించుకునే నిర్ణయం ఉంది కనుక అలా జరిగింది తప్పితే కర్మసిద్ధాతం పూర్తిగా తెలిసిన దేవుడి ప్రమేయం ఇందులో ఎక్కడ ఉంది?

    • @nukalasreeanjaneyulu9259
      @nukalasreeanjaneyulu9259 หลายเดือนก่อน +6

      మీ కర్మానుసారంగా కమెంటు పెట్టారు నా కర్మకాలి నేను చూశా.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน +1

      @@nukalasreeanjaneyulu9259 నా కామెంట్ జ్ఞాన సంబంధమైనది కనుక కర్మాతీతం.మీరు చూసింది కూడా కర్మాతీతమైన జ్ఞాన సమాచారమే కానీ మీ అహం వల్ల కర్మ అని భావిస్తున్నారు.అహం ఎప్పుడూ మన వెన్నంటి ఉండి నువ్వు నువ్వు నువ్వే చేశావు నువ్వే గొప్పోడివి అని చెవిలో ఈగ మాదిరిగా రొద చేస్తుంది.

    • @kavitham6691
      @kavitham6691 หลายเดือนก่อน

      Mari alipiri lo cbn nu aa govindudu kaapidinaadu, vaadi vaalla desaaniki avasaram unnapadu aa devudu ya roopamlo naina vastaadu

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

      ​@@kavitham6691నేను కర్మ ఏ విధంగా పని చేస్తుంది అనే విషయం చెప్పాను.అలిపిరిలో ఆయన్ని రక్షించేందుకు గోవిందుడు ఎక్కడ నుంచి వస్తాడు.ఇలా రక్షించేందుకు వస్తానని ఎక్కడైనా చెప్పారా? ఎందుకండీ ఇలా అసంబద్ధ విషయాలు? అలిపిరి సంఘటన ఆ విధంగా జరగాలని చంపాలనుకున్న వారి కర్మలో ఉంది.అలాగే ఆ ప్రమాదం నుండి బయట పడాలని ఆయన కర్మలో ఉంది.ప్రమాదం జరగాలి కానీ ఏ ప్రాణ హానీ జరగకూడదు అని కర్మలో ఉంది కనుక ఆయన బయట పడ్డారు.అంతేగానీ ఎవ్వరినీ రక్షించేందుకు దేవుడు వస్తానని చెప్పలేదు.

    • @SaiSharan09
      @SaiSharan09 หลายเดือนก่อน

      @@nukalasreeanjaneyulu9259
      ✅😂

  • @kasimuralikrishna
    @kasimuralikrishna หลายเดือนก่อน

    మీ దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉందా.

  • @syams84
    @syams84 หลายเดือนก่อน +2

    It is purely coincidental....manishi manchi tanaaniki credit ivvatam maanesi, ila Leni ponivi aapadinchatam correct kaadu.

    • @mounikerreddy2772
      @mounikerreddy2772 หลายเดือนก่อน +1

      Aa manishi dhootha ga polisthunnadu..Inka inthakanna credit ivvala

    • @syams84
      @syams84 หลายเดือนก่อน

      @@mounikerreddy2772 evaro doota ga cheppatam ante...vadu just tolu bomma, he is discredited for his humanitarian contribution

  • @mvagpraju
    @mvagpraju หลายเดือนก่อน

    anchor don't have any sense waste women