Akella Raghavendra About Marriage : పెళ్లి చేసుకొని ఎవరైనా బాగుపడ్డారా ..? |
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- Welcome to iDream Devotioal TH-cam Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional
ఏ వ్యక్తి అయినా సంఘర్షణలో పడితే, దానికి అతని ప్రతిచర్య అతని వ్యక్తిత్వంపై కూడా ఆధారపడి ఉంటుంది. అతను బాగా సర్దుబాటు చేసిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే, ఒత్తిడి స్థాయిని బట్టి, అతని సహన స్థాయిని బట్టి.... అతని తెలివితేటలను బట్టి, అతను కొనసాగించాలనుకుంటున్నాడా లేదా అనేదానిపై ఆధారపడి.. అతను సర్దుబాటు చేస్తాడు లేదా విడిచిపెడతాడు. ఇందులో చాలా కారకాలు ఉన్నాయి.... అంత సులభం కాదు.
చాలా బాగా రాసారు మీరు..మీరు ఈ మత్రం ఐన రాయాగాలుగుతున్నారు అంటే మీరు కచ్చితంగా జీవిత పాఠాలు నేర్చి పరిణాతిలో సాగుతున్నారు అని అర్ధం
చేసుకోవొచ్చు... ఆ విషయం అర్ధం అయ్యే వారికే అర్ధం అవుతాయి లేదా నేర్చుకోవాలి అన్న శ్రద్ద ఉన్న వారికి స్వీకర భావన ఉన్నవారికి, సమ్మతి ఉండి పురోగతి కి సోపానంగా మలుచుకొనే వారికీ, తమని తమను నిత్యం మెరుగు పరచుకొనే వారికీ గురువు గారు తెలిపిన విషయాలు అర్ధం అవుతాయి... గురూజీ అఖేల్లా రాఘవేంద్ర గారికి హృదయ పూర్వక వందనాలు
ప్రపంచం లో ఎవరూ ఎవరితో పూర్తిగా కన్విన్స్ అవ్వరు. అందుకే పూర్వము కొన్ని ఆచారాలు పెట్టారు. వాటి ప్రకారం వెళ్లారు అడ్జస్ట్మెంట్ అన్న మాట లేదు అపుడు. పద్ధతి గా సంసారం చేశారు.😂. యిపుడు ఎవరికి వారే హీరో, హీరోయిన్..... అడ్జస్ట్మెంట్, రాజీ, ఈగో, individuality... వచ్చాయి... వీటితో కూడా పెద్ద గా బాగుపడిన సూచనలు లేవు. ఇప్పటి పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్ అవ్వగలమ చూసుకుని పెళ్లి చేసుకోవాలి
పిల్లలు కోసమే ,పక్కవాడి కోసమే, ఫ్రెండ్స్ కోసమే కాదు మన కోసం మన వంశం కోసం మన సుఖ భోగలు కోసమే పెళ్ళి చేసుకోంటాం..... పూర్తి గా మనుష్యులు స్వార్థం.... విచ్చలవిడిగా కోరికలు తీర్చు కోకూడాదు కాబట్టి " పెళ్ళి "అనే విధానం పెట్టారు ..... మన చేత వేళ్లు ఎప్పుడు ఒక్కలాగా ఉండావు వేరు వేరు వాతావరణం లో పెరిగి వేరు వేరు వ్యక్తులు కలిసి ఉండాలి అంటే కోన్ని అంశాలు లో మాట్లాడుకోన్ని సద్దుకోవాలి.... అవసరం అనుకున్నప్పుడు తగ్గతే తప్ప ఎం లేదు.......... ఎవరి జీవితం వారి ఇష్టము నచ్చితే పెళ్ళి చేసుకుంటారు లేకపోతే లేదు.... విడాకులు అంటారా నాకు అసలు ఆ అంశమే నాకు😊 ఎప్పుడు అర్థం కాదు..... బాగా అలోచించి తీసుకోవాలి *అనివార్య కారణం ఉంటే తప్ప 🙂🙂🙂🙂 నేను psychology graduate నీ మీరు కోన్ని విషయాలు వివరంగా చెప్పతారు 🧡
Nice explanation
Sir yes you are right.
మొగుడు పెళ్ళాలు
1) పిల్లలు
2) గౌరవం
3) సమాజం
4) ఆర్థిక స్వేచ్ఛ
అనే ఏదో ఒక అంశంలో, గతిలేక కలసి వుంటున్నారు. అసలు, మొగుడు, పెళ్ళాల మధ్య అవసరం ( అది ఏదైనా అవచ్చు ) అనేది తప్ప ప్రేమ లేదు. అందుకే,
1) విడాకులు తీసుకుంటున్నారు
2) విడిగా వుంటున్నారు
3) విడిపోవాలి అనుకుంటున్నారు.
సూక్ష్మంగా పరిశీలిస్తే, జంతువులకు అయినా, మనుషులకు అయినా,
1) పిల్లల మీద మాత్రమే ప్రేమ వుంటుంది.
2) కొందరు పిల్లలకు తల్లితండ్రుల మీద కూడా ప్రేమ ఉంటుంది.
చివరగా, ఒక్క మాటలో చెప్పాలంటే
1) ప్రేమ అనేది పుట్టేది, కేవలం మనకు పుట్టిన వాళ్లపైన లేదా మనం పుట్టిన వాళ్ళపైన.
Sorry to say this pelliki munde prema ani cheppi vicchala vidiga tirugutunna ee generation ammayilanu pelli chesukunte putte pillalu mana vaalle anna guarantee kuda ledu
Antha doubt vunnapudu pelli chesukoku.
@@ColdPressedOils Mee antha manchitanam maaku ledu bro koddiga reality telusukoni maatladandi eerojullo Ela unnaro teliyada debbathaakite kaani noppi teliyadu meeku twaraga ardam kavali ani manaspoorthiga korukuntunna ilaaga Mee laaga akrama santhanalani kuda encourage chese vaallu undadam Valle eerojullo aadavallu baritegisthunnaru
❤❤
Prema desam meeda untundi.. Vasudaika kutumbam ane bhavana unna vallu.. Prema tho untaru... Meeru cheppindi moham avutundi... Moham anedi prema anukoni bramalo bathukutharu chala mandi.. Alochinchandi 🙏
ఈ భూమి పై ప్రతి సిస్టమ్ కు ఒక expiry date ఉంటుంది
ఇప్పుడది పెళ్లి కి కూడా వర్తిస్తుంది 😮
సమాజం లొ మార్పును అంగీకరించ వలసినదే.
పాత జనరేషన్ కు మింగుడు పడిన లేకున్న.
రాఘవేంద్ర గారు,నమస్కారం.మనం జన్మలు ఎందుకు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటున్నాం? మీరు భగవద్గీత గురించి కూడా చెపుతూ ఉంటారు అందుకే అడుగుతున్నాను
అది ఆయన్ను అడగకండి, మీకు మీరుగా భగవద్గీత చదివి తెలుసుకోండి.
@@guruprasaddarbha2005 మధ్యలో మీరు ఎందుకు చెపుతున్నారు? అదేదో ఆయనే చెపుతారు.భగవద్గీతలో ఎక్కడ ఉందో మీరే చెప్పొచ్చు కదా? ఇలా ఎటకారం చేయకపోతే
విశ్వ వ్యాప్తంగా ఉన్న ఆత్మ తనను తాను అనేక రూపాల్లో ఆవిష్కరించుకొని అనేక ఉపాధులలో జన్మించింది... ప్రతి జన్మలో మనసుతో, వాక్కుతో, శరీరంతో చేసే కర్మ ల పాప, పుణ్య ఫలితాలను కొన్ని భోగించి కొన్ని ఆత్మలో నిక్షిప్తం చేసుకొని తరువాత జన్మలో అనుభవానికి దాచబడతాయి... అందుకే కర్మలు.. సంచిత, ప్రారబ్ద, ఆగామి అనే మూడు రకాలు..
ప్రారబ్ద కర్మ అనుభవం లోకి వస్తుంది (పూర్వ జన్మలో చేసిన పాప, పుణ్య కర్మల ఫలితాలు )...
సంచిత కర్మ.. ప్రొగుపడిన కర్మ...
ఆగామి కర్మ... తరువాత జన్మలో అనుభవం పొందే కర్మ..
ఈ కర్మ పరంపర లో పండిపోయి అన్ని కర్మలను భవగత్ అర్పణ బుద్ధితో చేస్తే అది నిష్కామ కర్మగా మారి ఆత్మను బందించదు
అప్పుడు ఆ ఆత్మ జీవన్ముక్తి పొంది తరువాత విదేహ ముక్తిని పొంది మొక్షాన్ని పొందుతుంది
@@annavajjhalavenugopal7389 మీరు చెప్పేవి అన్నీ ఆత్మ అనే చెపుతున్నారు కానీ అసలు ఆత్మ గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను.ఎక్కడ ఉంటుంది? పని ఏమిటి? రూపం ఏమిటి?
Adjustment అంటే అర్ధం తెలియక పోతే,
డబ్బు తప్ప వేరేది కనిపించని వాళ్లకి పెళ్లి ఎందుకు?
అవును.
1) Pelli gurunchi reason thelskuvalani ledu
2) emotinal need ledu
3) model ni follow avvalaniledu, in fact model ni question cheyalani undi
Maturity ni penchukuntunna
So inka pelli avasaram lene ledu
Then swami vivekananda is not "sampoorna person" may be sampoornesh babu is sampoorna person 😂
@@diyasaxena9956 no need to become a sampoorna person.
A satisfying and joyful life is good enough 😊
👌👌
Need
Communication skills
sir what u said is not applicable in each and every one's humans life. by saying very easy. but each and person's life totally different . i wont accept this but i am not saying you are wrong. the way you are explanation is good.
Then swami vivekananda is not "sampoorna person" may be sampoornesh babu is sampoorna person 😂
Anchor gari ki raghavendra garu matladetappudu Meeru madyalo matladakunda kasepu viramamu teeshkonte baguntundi
పూర్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి? వ్యక్తిత్వం ఎవరికైనా 16 ఏళ్లకు రూపం అవుతుంది, అధి శాశ్వతంగా ఉంటుంది.
Extra marital వదిలేయండి, పెళ్లికి ముందు మన పార్టనర్ ఎవరినో ప్రేమించారని తెలిసినా గోల గోల చేసే అవకాశం ఉంది both sides లో 😂😂
Yentha matter undo antha matladithey baguntundi suthi kottalinda
Compromise
Nenu kuda choodaledhu
అసలు బ్రతకడం అవసరమా ???
Nuveeithe assalu avasaram ledu.
Ninnu evadu adigadu@@diyasaxena9956
@@diyasaxena9956 lov u divya
Marriage is compulsory to continue the generation human racein this world.
😂😂😂to continue the human generation is really marriage compulsory just think bro
Thumbnail ki answer
Elon musk
Narendra modi
Chala mandi singles ae success ayyaru
Then swami vivekananda is not "sampoorna person" may be sampoornesh babu is sampoorna person 😂
Ala valla parents anukoni vunte asalu valle bhoomi midaku vachevallau kadhu kadha anna??...Btw Elon musk ki mugguru baryalu and 12 mandi pillalu
Diplomacy
ఇంతకు మీకు వివాహం....,,?
Then swami vivekananda is not "sampoorna person" may be sampoornesh babu is sampoorna person 😂
Pelli ante Santoshamgakalasi melisi vundatam.
Maa'm serious things don't comedy
50% Loks Ka Date Of Birth Google Me Feed Kiya Hai! Google Me Jyothish Marriage Matching Hora Hai!
నీవు ఏమి చెపుతున్నారొ ఏమి తెలియదు మీకు
Eerojullo aadavallu egoistic people
ఇంకా నయం బ్రతికి ఎం సాధిస్తాం అనవసరంగా హాయిగా మూకుమ్మడిగా మాస్ సూసైడ్స్ చేసుకుందాం అనలేదు. మీ బీ బ్యాచ్ చేసుకోకండి మీవళ్ళ ఎలాంటి ఉపయోగం లేదు సొసైటీ కి మాటలు చెప్పడం తప్ప.
నీ వల్ల బాగా ఉపయోగం ఉన్నట్లు 😂
@annavajjhalavenugopal7389 మేము పంటలు పడించకపోతే మీ బొర్రలు వేలాడవు అన్నావజ్జాల, మీరు మాయం ఐపోతే జరిగే నష్టం ఎంటో చెప్పు చూద్దాం.