Prof Ghanta Chakrapani Exclusive Interview on Lok Sabha Seats Increase | Buchanna | Mic Tv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 73

  • @dthayadas983
    @dthayadas983 หลายเดือนก่อน +3

    మానవులంతా ఒక్కటే కరెక్ట్

  • @shabadsak3792
    @shabadsak3792 หลายเดือนก่อน +4

    Excellent presentation sir..
    ❤❤❤❤❤

  • @gunturukaram-
    @gunturukaram- หลายเดือนก่อน +16

    రాజ్యాంగం లో ఉన్న చట్టాలు తెలిసిన వాడికి మాత్రమే మీరు చెప్పింది తలకు ఎక్కుతుంది
    లేకుంటే అజ్ఞానులకు తప్పుగానే అర్దం
    అవుతుంది. ప్రొసీజర్

  • @bhimayyak4391
    @bhimayyak4391 หลายเดือนก่อน +10

    సార్,
    82 MP స్థానాలు ఉన్న Up ని అట్లాగే ఉంచి,,42 MP స్థానాలు ఉన్న AP ని రెండుగా చేల్చెకడం ఎంత అన్యాయం కదా......

  • @Viralvideos12-15f
    @Viralvideos12-15f 28 วันที่ผ่านมา

    మన జనాభా ఎక్కడ తగలేదు సర్ మీరు మాట్లాడే పూర్తిగా అవాస్తవం

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 หลายเดือนก่อน +8

    అత్యుత్తమ పరిష్కారం ఉత్తర ప్రదేశ్,బిహార్, మధ్య ప్రదేశ్ లను 10 రాష్ట్రాలుగా విభజించాలి ఈ పరిష్కారం వల్ల మనువాద రాజకీయాలకు కూడా కట్ట పడుతుంది.

  • @manoharacharysangoju5613
    @manoharacharysangoju5613 หลายเดือนก่อน +2

    It is better to allot equal seats to every state in Rajya Sabha.just like in USA two senators to every state irrespective of population.

  • @pcr8208
    @pcr8208 หลายเดือนก่อน +10

    సార్.. పిల్లల్ని ఎక్కువ కనండి అనే రాజకీయ నాయకులను ముందు డజన్ల కొద్దీ పిల్లల్ని కనమని చెప్పాలి... వాళ్ళు మాత్రం ఒక్కల్లు ఇద్దర్ని కని హ్యాపీ గా ఉంటారు.. వీళ్ళకు రాజకీయ పదవులు పోతాయని మామూలు జనాలను పిల్లల్ని కనమని రెచ్చ గొడుతున్నారు.. మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా

    • @arvindaug
      @arvindaug หลายเดือนก่อน

      అరె నాయనా context కి related కామెంట్ పెట్టు…
      10మందిని కనమని నీకు ఎవడు చెప్పాడు???

  • @kotlarammohan3042
    @kotlarammohan3042 หลายเดือนก่อน +1

    well explained sir

  • @prash-c9j
    @prash-c9j หลายเดือนก่อน +4

    మన రాష్ట్రం లో కూడా ఎక్కువ సంపాదిస్తున్న జిల్లా ల ఆదాయం ఇతర తక్కువ ఆదాయం ఉన్న జిల్లా లకు పంచుతున్నారు/ఖర్చు పేటరు దీని ఎలా చూడాలి ?
    కెసిఆర్ మొత్తం గజ్వేల్ లో ఎర్రవల్లి లో ఖర్చు చేశారు

  • @p_sndp
    @p_sndp หลายเดือนก่อน +1

    Buchhana is a responsible journalist.

  • @Viralvideos12-15f
    @Viralvideos12-15f 28 วันที่ผ่านมา

    జనాభా పెరుగుదల వల్ల కుటుంబం ఆర్థిక పరిస్థితి చాలా ఇబంది ఉంటది

  • @ranjitreddy980
    @ranjitreddy980 หลายเดือนก่อน +2

    Hyderabad money is spent in adilabad because they are poor 😂😂😂

  • @chandrasekhar704
    @chandrasekhar704 หลายเดือนก่อน +2

    Should have a separate status for South Indians

  • @rajendradasari2014
    @rajendradasari2014 หลายเดือนก่อน +1

    Alternative is no of voters for one MP North must be equated half no internet south ie 2mps😊=1mp in south

  • @trumpetfestivalrallyhydera53
    @trumpetfestivalrallyhydera53 16 วันที่ผ่านมา

    In our country there is little democracy but strong Castocracy. Indian Constitution is not in full play due to greater play of Sanadana.

  • @gognene1513
    @gognene1513 หลายเดือนก่อน

    Family planning was important to control population because our food production. This didn't think of South or North population but control total population.

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 หลายเดือนก่อน

    Education and health sectors have to be improved.

  • @PrakashJelda-o2w
    @PrakashJelda-o2w หลายเดือนก่อน +3

    వీడు అర్బన్ నేక్సలైట్

  • @ranjitreddy980
    @ranjitreddy980 หลายเดือนก่อน +1

    Karnataka bjp 15 seats😂😂

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 หลายเดือนก่อน

    Controlling population can be done if people are educated. When people are uneducated, health consciousness improves, the imbalances can be corrected. It takes time. He has enjoyed power for sometime and is free to talk whatever he would like to.

  • @msriramulu2671
    @msriramulu2671 หลายเดือนก่อน

    చక్రపాణి గారు... వర్గీకరణను కూడా లోతుగా ఎందుకు చర్చించడం లేదు..

  • @msriramulu2671
    @msriramulu2671 หลายเดือนก่อน

    నాటి నుంచి కాంగ్రెస్ ను అంటి పెట్టుకున్న మీరు ఇలా అనడం మంచిది కాదు చక్రపాణి గారు..

  • @Ashwini-vx4db
    @Ashwini-vx4db หลายเดือนก่อน

    For everything ambatkar name

  • @gognene1513
    @gognene1513 หลายเดือนก่อน

    Don't UP & Bihar produce more population to counter south if south takes up population? Corruption develops more in north.

  • @gognene1513
    @gognene1513 หลายเดือนก่อน

    Komati, Kamma, Velma , Brahmin, Reddy vote for OCs only.

  • @p_sndp
    @p_sndp หลายเดือนก่อน

    Delimitation done for every 20 years.

  • @reset.india20
    @reset.india20 หลายเดือนก่อน +7

    మొన్న తెలంగాణ విడగొట్టారు. ఇప్పుడు ఏదో ఒక విషయం మీద దేశం నీ టార్గెట్ చేస్తున్నారు. నియోజక వర్గాల విభజన చాలా smooth గా జరుగుతుంది. చూస్తూ ఉండండి.
    ఒకసారి విడిపోతే, వారం రోజులలో కాశ్మీర్ ను పాకిస్థాన్ తీసేసి కుంటుంది. నెలలో చైనా, north eadt ను, అరుణాచల్ ను తీసీసుకుంటుంది. ఖలిస్తన్ పేరుతో పంజాబ్ విడిపోతుంది.
    సౌత్ లో తెలంగాణ తో ఆంధ్ర కలిసి వుండదు. తమిళనాడు తో కర్ణాటక చచ్చినా కలిసి వుండదు. బెంగాల్ బంగ్లాదేశ్ లో కలుస్తుంది. ముస్లింలు ఎక్కువగా వున్నచోట షరియా కావాలని మిలిటెంట్ లు వస్తారు. మత మార్పిడులు విపరీతం గా జరిగిపోతాయి. దేశం 2 కాదు, 30 దేశాలుగా విడిపోతుంది. హిమాలయాల, నార్త్ నుంచి చుక్క నీరు సౌత్ కి రాదు. హిందుత్వం పూర్తిగా నిశించిప్తుంది. మరో సోవియట్ యూనియన్ అవుతుందిమ్. చిన్నచిన్న విషయాలు మాట్లాడుకుని, చర్చించుకుని పరిష్కరించు కోవడమే ఏకైక మార్గం.

    • @trathnam258
      @trathnam258 หลายเดือนก่อน

      మోడీ కి చెప్పు సౌత్ లొ అందరు సీఎం లతో మాట్లాడమని.......

    • @reset.india20
      @reset.india20 หลายเดือนก่อน

      @trathnam258 సరే.... చెప్తాను...

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 หลายเดือนก่อน +4

    అసలు దేశ ద్రోహులు ఎక్కడో ఉండరు.మన మధ్యలోనే ఉండి మనలో మనకు వైషమ్యాలు పెరిగేలా చేస్తున్నారు. జనాబా పెరుగుదలకు ,నియంత్రణకు దేశం లోని వివిధ ప్రాంతాల సామాజిక పరిస్థితుల అసమతౌల్యం అనే విషయం తెలియనంత అమాయకులా? ఉత్తరాది ప్రజలంతా కూడ బలుక్కొని దక్షిణభారత ప్రజలకు నష్టం చెయ్యాలని ఎక్కువ మంది పిల్లలను కంటు న్నారా?కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాల కు వచ్చే నిధులను ఎక్కువ పొందేందుకు జనాబాను ఎక్కువ చేసుకుంటున్నారని,దాని వల్ల దక్షిణ భారతదేశ ప్రజల ఉనికి కోల్పోతారని తెగబాధపడుతున్నారు.దేశ శ్రేయస్సు గురించి ఆలోచించేవారు అధిక జనాభా వల్ల
    కలిగే అనార్థాలగురించి చర్చించి ఏవిదంగా జనాభా నియంత్రణ చెయ్యాలో సలహా ఇవ్వాలి. నిధుల బదలాయింపులో జనాభా కారణంగా గణనీయమైన తేడా ఉంటే దాన్ని
    సరిచెయ్యటం పెద్ద సమస్య కాదు.ఇట్లాంటి కుహనామేధావులు ఇంత కాలము యథేచ్చగా అన్ని సౌకర్యాలు అనుభవించి,ఇప్పుడు నిరాశ- నిస్పృహ ల తో కొత్త కొత్త సమస్యలు వెతుకుతున్నారు .

    • @sadaiahk4423
      @sadaiahk4423 หลายเดือนก่อน +1

      Give your solution, then your comments will be valuable

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 หลายเดือนก่อน

      చాలా చక్కగా వివరించారు

    • @p_sndp
      @p_sndp หลายเดือนก่อน

      Good analysis

  • @SarathKumar-by1os
    @SarathKumar-by1os หลายเดือนก่อน

    Pravasa bharathiyulu 16 kotlu people

  • @tadepalliprasad
    @tadepalliprasad หลายเดือนก่อน

    UP,,ని మొదట 3 state ల క్రింద విడగొట్టమనండి ముందర అలగే Bihar ని కూడ@

  • @tallanaveenkumar3546
    @tallanaveenkumar3546 หลายเดือนก่อน

    Solutions
    1. Divide
    Uttar Pradesh, Bihar, Maharashtra, Madhya Pradesh States into small states
    2.equal representaion for states Rajya sabha

  • @krishnakanthreddy6994
    @krishnakanthreddy6994 หลายเดือนก่อน +2

    There is no conspiracy in this issue, please don't devide people based on North and South india.

  • @p_sndp
    @p_sndp หลายเดือนก่อน

    In Andhra Pradesh bjp won 2 mp seats

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 หลายเดือนก่อน

    కేంద్రం మూతక గా వుంది కాబట్టి రాష్ట్రం కూడా ముతక అవ్వాల్సి వచ్చింది

  • @perikarajalingam2328
    @perikarajalingam2328 หลายเดือนก่อน +1

    ఉనికి ఎలా కోల్పోతుంది?

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 หลายเดือนก่อน

    పొట్ట బాగా పెంచినట్టున్నారు చక్రపాణి

  • @vnagabhushanam
    @vnagabhushanam หลายเดือนก่อน

    If so, BJP is sowing the seeds of separatism in south

  • @goturuprasad1997
    @goturuprasad1997 หลายเดือนก่อน

    South India 🙏

  • @mdnazar-qb3od
    @mdnazar-qb3od หลายเดือนก่อน

    Nikrustulaku nijam artam kaadu

  • @TheRahul963
    @TheRahul963 หลายเดือนก่อน

    South India will be new country by 2035

  • @veeraiahvullloju9715
    @veeraiahvullloju9715 หลายเดือนก่อน

    దీనికి ఒక మార్గం..... ఉత్తర ప్రదేశ్, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర లను చిన్న రాష్ట్రలుగా విభజించడం

  • @RaviKumar-f7k6u
    @RaviKumar-f7k6u หลายเดือนก่อน +2

    Half knowledge

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 หลายเดือนก่อน

    Telangana people should demand for separate Telangistan Jai Telangistan Jai BRS Jai KCR ✊🇮🇳

  • @CharyGCharyG
    @CharyGCharyG หลายเดือนก่อน +2

    ఎ మతం వారు ఎక్కువగా పిల్లల్నీ కంటున్నారో ఈ అర్బన్ నక్సలైట్ చెప్పాడా!?

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 หลายเดือนก่อน +3

      అరే వో చూత్యే భాడ్ఖావ్ ఈ విషయం ఉత్తరాది నాయకులను అడుగు చెబుతారు.

    • @msraja1230
      @msraja1230 หลายเดือนก่อน +2

      Look at the population religious wife of Up And Bihar, BJP Batch you'll understand

    • @kosarajum
      @kosarajum หลายเดือนก่อน +2

      మీకు నచ్చలేదు కాబట్టి అర్బన్ నక్సలైట్.

  • @CharyGCharyG
    @CharyGCharyG หลายเดือนก่อน +7

    వీడు అర్బన్ నక్సలైట్

    • @vnyjya
      @vnyjya หลายเดือนก่อน +4

      What is urban naxalite?

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t หลายเดือนก่อน

      నిజం మాట్లాడే వారు, అభ్యుదయ వాదులు, ప్రొఫెసర్స్, మేధావులు లాంటి వారిని అర్బన్ నక్స లైట్ పేరుతో బందిస్తున్నారు.

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 หลายเดือนก่อน +4

      ​@@vnyjyaok you explain me who is urban naxalite?? What is the meaning of naxalism??

    • @Rakash273
      @Rakash273 หลายเดือนก่อน

      Andhbhakt batch shouts with zero knowledge only brain wash ​@@mohammedabdulrasheed3383

    • @adityasurender1
      @adityasurender1 หลายเดือนก่อน

      RSS and Upper caste hindus have tacit understanding with West and Communists of the world.

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 หลายเดือนก่อน +1

    ప్రత్యేక తెలంగాణ దేశం కావాలి ప్రపంచంలో 50 వేలు జనాభా కల్గిన స్వతంత్ర దేశాలు కూడా ఉన్నప్పుడు 5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ స్వతంత్ర దేశం ఎందుకు కాకూడదు??????
    జై తెలంగాణదేశం ✊

    • @ananthasayanamnalluru419
      @ananthasayanamnalluru419 หลายเดือนก่อน

      చిన్న చిన్న దేశాలు అయితే మనల్ని శత్రు దేశాలు త్వరగా ఆక్రమించుకుంటాయి

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 หลายเดือนก่อน

      @@ananthasayanamnalluru419 అలా కాక పోతే ఉత్తరాది వాళ్ళు మన ను దోచుకుంటారు.

    • @smnswamy5567
      @smnswamy5567 หลายเดือนก่อน

      You should be charged for treason and secession.

  • @goturuprasad1997
    @goturuprasad1997 หลายเดือนก่อน +1

    South India 🙏